మంచి విషయాలు ఎవరు చెప్పినా వినకుండా ఉండలేము. నేను దైవ భావన కలవారిని. నా తల్లి తండ్రులు వారికి సంతానం కావాలని కోరుకొని దానికి కావలసిన బయోలాజికల్ ప్రక్రియ నిర్వర్తించి నా స్రుష్టి కి కారణం అయ్యారు. నన్ను ప్రయత్న పూర్వకంగా స్రుష్టించిన నా తల్లి తండ్రులు నాకు సహజంగానే, ఎటువంటి ఆక్షేపణలు లేకుండా నా దైవం అయ్యారు. కానీ వారు మనుష్య రూపం లో ఉండటం వల్ల ఎటువంటి మహత్యాలు చెయ్యలేదు. వారి మానుష శక్తిని బట్టి నన్ను మంచిగా పెంచారు. దైవం అనే ఆ శక్తి కూడా ప్రాణుల వ్యవహారాలలో కొంత మాత్రమే కల్పించుకుంటుంది. నాస్తికున్నీ, హేతువాదిని మానవ వాదిని అని చెప్పుకునే ఒకాయన మాటలు బాగానే చెబుతున్నారు కదా అని కొంత కాలం నా నమ్మకం ఏం మార్చుకోకుండా ఫాలో అయ్యాను. కొంత వరకు ఆయన బాగానే ఉన్నారు. ఆయన, ఆయన అనుచరులను, ఆయన తత్వం పరిశీలించి చూస్తే నాకు ఒక విషయం బోధపడింది. వారు పూర్తిగా హైందవ సంస్కృతి కి మాత్రమే వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. మిగిలిన మతాల వారిని ఏ ఒక్క మాట అనలేరు. ఇది భారత దేశం. ఇక్కడ హిందువులే ఎక్కువ ఉన్నారు కాబట్టి హిందూ మతము లో ఉన్న విషయాలు మాత్రమే మాట్లాడతాం అన్నారు. ఇక్కడి ముస్లీం లు వందల సంవత్సరాల క్రితం కత్తి మెడమీద పెట్టడం వల్ల ముస్లిం లు గా మారిపోయిన వారే. అలాగే క్రీష్టియానిటిలోకి మారిన వారు అంతకు ముందు హిందువులే. వారి ఆచారాలు ఈ మానవ వాదికి ఎప్పుడూ కనిపించలేదు పాపం. ఇదంతా చూస్తుంటే ఒక కుట్రలా ఉంది తప్పా మనిషిని తన తోటి మనిషిగా గుర్తించి వారిని ఏదైనా హేతుబద్ధంగా ఆలోచింపజేసే విదంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు లేదు.వారి అనుచరులు ఇంకా అశ్లీల పదాలు ప్రయోగించడం, విద్వేషాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు మొదలు పెడతారు. అటువంటి వారిని ఈ వ్యక్తులు ఇంకా ఎంకరేజ్ చేస్తారు. అందుకే వారిని ఫాలో అవడం ఆపేసాను. గరికిపాటి లాంటి గురువులు చాలా మంది ప్రపంచ అంతటా అందరికి తగ్గ మంచి సందేశాలు ఇస్తున్నారు. అలాగే మీరు మీ నమ్మకం వదులుకోక గురువు గారి మంచి మాటలు వింటున్నందుకు శుభాకాంక్షలు👏👍👌.
కొన్ని కొన్ని సందర్భాలలో మీరు ప్రవచనాలు చెప్పే సందర్భం లో హిందూ ధర్మ దేవతల గురించి హిందూ సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాల మీద మీరు చేస్తు ఉన్న కొన్ని అనవసర విషయాల ప్రసంగాల వల్ల ఇతర మతాల వాళ్ల కు మన మతం మీద మన సంప్రదాయాలను చులకన గా చేసి చెప్తున్నారు. మనల్ని మనమే విమర్శించు కుంటు చెప్పే మీ ప్రసంగాలు ఇతర మతాల వారికి మన మత సంప్రదాయాల మీద విమర్శించటం కోసం ఒక అవకాశం మీరు కపించిన్నట్టు ఉంది. ఒక సారి బాగా ఆలోచించండి.
@@koteswararaoullangula9899 కోటేశ్వరరావు గారు, ఈ విషయంలో నేను అరుణాచలం వెల్లి రమణ మహర్షి ఆశ్రమం సందర్శనం చేసుకోవాల్సిన అవసరం లేదు ! అనాది గా ఉన్న కొన్ని ఆచార వ్యవహారాలు, ధర్మాచరణములు ఎప్పటికీ మారవు మారకూడదు కూడా. మొదట ఈ విషయము గురించి మీరు తెలుసుకోవాలి. మీరు గరికపాటి గారి ప్రసంగాలు ఒక సారి మీరు మనస్సు లగ్నం చేసి వినండి అవసరం కంటే అనవసర విషయాల మీద ప్రసంగం ఎక్కువగా ఉంటుంది. మన పాటించే ప్రతి విషయాన్ని ఇతరుల మీద రుద్దాలి అనుకోవటం తప్పు. అది నువు నేను గరికపాటి ఇంకా వేరే ఎవరూ చేసిన తప్పే. నేను మీ అంతటి మేధావిని కాను, కానీ విషయ పరిజ్ఞానం ఉన్నవాడిని కాబట్టి గరికపాటి గారి ప్రసంగాలలో నీ కొన్ని అనవసర విషయాల ప్రస్తావన అనవసరం అని పేర్కొన్నను.
Puritan morality అని ఒక concept ఉంది. మీరు technical గా భారతీయులే కానీ మానసికంగా బ్రిటీషువాళ్ళు అయిపోయారు. No offence కానీ మనలో చాలామంది తెల్లోడి నైతికత ఆచరణలో పెడుతున్నాం. ఏదో ఒక మాట అన్నాను అని అనకుండా కాస్త ఈ విషయం గురించి ఆలోచించండి.🙏
Dharmam kosam ee Praanam poyina Durga Amma Thirigi Pranam isthundi.. Moksham kosam ee Jagath ni vadhilesthe Durga maa Jagaanaadhudu Shivudi tho Okkati chesthundi.. Sivoham.. Shivaha Tvam. Tat tvam asi
Follow Sri Garikipati Narasimha Rao Official WhatsApp Channel: rebrand.ly/62b11
గరికపాటి గారికి నమస్సుమాంజలి 🙏నేను నాస్తికుడినైనా ప్రతీ రోజు గరికపాటి వారి ప్రవచనొపన్యాసం వినడం నా దినచర్యలో ఓ బాగమైపోయింది!
Neelo neevu mamekam avuthunaru. Congratulations and should success your life journey
ఆయన చెప్పే విషయాలలో ఆధ్యాత్మికం కంటే వ్యక్తిత్వ వికాశమే ఎక్కువగా ఉంటుంది.. ❤
Eez AA@@koteswararaoullangula9899
మంచి విషయాలు ఎవరు చెప్పినా వినకుండా ఉండలేము. నేను దైవ భావన కలవారిని. నా తల్లి తండ్రులు వారికి సంతానం కావాలని కోరుకొని దానికి కావలసిన బయోలాజికల్ ప్రక్రియ నిర్వర్తించి నా స్రుష్టి కి కారణం అయ్యారు. నన్ను ప్రయత్న పూర్వకంగా స్రుష్టించిన నా తల్లి తండ్రులు నాకు సహజంగానే, ఎటువంటి ఆక్షేపణలు లేకుండా నా దైవం అయ్యారు. కానీ వారు మనుష్య రూపం లో ఉండటం వల్ల ఎటువంటి మహత్యాలు చెయ్యలేదు. వారి మానుష శక్తిని బట్టి నన్ను మంచిగా పెంచారు. దైవం అనే ఆ శక్తి కూడా ప్రాణుల వ్యవహారాలలో కొంత మాత్రమే కల్పించుకుంటుంది.
నాస్తికున్నీ, హేతువాదిని మానవ వాదిని అని చెప్పుకునే ఒకాయన మాటలు బాగానే చెబుతున్నారు కదా అని కొంత కాలం నా నమ్మకం ఏం మార్చుకోకుండా ఫాలో అయ్యాను. కొంత వరకు ఆయన బాగానే ఉన్నారు. ఆయన, ఆయన అనుచరులను, ఆయన తత్వం పరిశీలించి చూస్తే నాకు ఒక విషయం బోధపడింది. వారు పూర్తిగా హైందవ సంస్కృతి కి మాత్రమే వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. మిగిలిన మతాల వారిని ఏ ఒక్క మాట అనలేరు. ఇది భారత దేశం. ఇక్కడ హిందువులే ఎక్కువ ఉన్నారు కాబట్టి హిందూ మతము లో ఉన్న విషయాలు మాత్రమే మాట్లాడతాం అన్నారు. ఇక్కడి ముస్లీం లు వందల సంవత్సరాల క్రితం కత్తి మెడమీద పెట్టడం వల్ల ముస్లిం లు గా మారిపోయిన వారే. అలాగే క్రీష్టియానిటిలోకి మారిన వారు అంతకు ముందు హిందువులే. వారి ఆచారాలు ఈ మానవ వాదికి ఎప్పుడూ కనిపించలేదు పాపం. ఇదంతా చూస్తుంటే ఒక కుట్రలా ఉంది తప్పా మనిషిని తన తోటి మనిషిగా గుర్తించి వారిని ఏదైనా హేతుబద్ధంగా ఆలోచింపజేసే విదంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు లేదు.వారి అనుచరులు ఇంకా అశ్లీల పదాలు ప్రయోగించడం, విద్వేషాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు మొదలు పెడతారు. అటువంటి వారిని ఈ వ్యక్తులు ఇంకా ఎంకరేజ్ చేస్తారు. అందుకే వారిని ఫాలో అవడం ఆపేసాను. గరికిపాటి లాంటి గురువులు చాలా మంది ప్రపంచ అంతటా అందరికి తగ్గ మంచి సందేశాలు ఇస్తున్నారు. అలాగే మీరు మీ నమ్మకం వదులుకోక గురువు గారి మంచి మాటలు వింటున్నందుకు శుభాకాంక్షలు👏👍👌.
Meeru thavaralo bhaktuduvi aythav Anna( Jai shree Ram)
గురువుగారు మీ ప్రవచనం వింటే లోకం తెలియదు 🙏🏿🙏🏿🙏🏿
కొన్ని కొన్ని సందర్భాలలో మీరు ప్రవచనాలు చెప్పే సందర్భం లో హిందూ ధర్మ దేవతల గురించి హిందూ సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాల మీద మీరు చేస్తు ఉన్న కొన్ని అనవసర విషయాల ప్రసంగాల వల్ల ఇతర మతాల వాళ్ల కు మన మతం మీద మన సంప్రదాయాలను చులకన గా చేసి చెప్తున్నారు. మనల్ని మనమే విమర్శించు కుంటు చెప్పే మీ ప్రసంగాలు ఇతర మతాల వారికి మన మత సంప్రదాయాల మీద విమర్శించటం కోసం ఒక అవకాశం మీరు కపించిన్నట్టు ఉంది. ఒక సారి బాగా ఆలోచించండి.
Achara, vyvaralaniki mariyu dharamamu kalanugunamuga marathu vuntudhdi saaru. Meeru neenu evarani ane ramana maharishi garini gurunchi thelusukoni oka sari arunachaleswaram velli dharshanam chesukondi meeku samadhanam dhorukuthundhi.
@@koteswararaoullangula9899 కోటేశ్వరరావు గారు, ఈ విషయంలో నేను అరుణాచలం వెల్లి రమణ మహర్షి ఆశ్రమం సందర్శనం చేసుకోవాల్సిన అవసరం లేదు ! అనాది గా ఉన్న కొన్ని ఆచార వ్యవహారాలు, ధర్మాచరణములు ఎప్పటికీ మారవు మారకూడదు కూడా. మొదట ఈ విషయము గురించి మీరు తెలుసుకోవాలి. మీరు గరికపాటి గారి ప్రసంగాలు ఒక సారి మీరు మనస్సు లగ్నం చేసి వినండి అవసరం కంటే అనవసర విషయాల మీద ప్రసంగం ఎక్కువగా ఉంటుంది. మన పాటించే ప్రతి విషయాన్ని ఇతరుల మీద రుద్దాలి అనుకోవటం తప్పు. అది నువు నేను గరికపాటి ఇంకా వేరే ఎవరూ చేసిన తప్పే. నేను మీ అంతటి మేధావిని కాను, కానీ విషయ పరిజ్ఞానం ఉన్నవాడిని కాబట్టి గరికపాటి గారి ప్రసంగాలలో నీ కొన్ని అనవసర విషయాల ప్రస్తావన అనవసరం అని పేర్కొన్నను.
Puritan morality అని ఒక concept ఉంది. మీరు technical గా భారతీయులే కానీ మానసికంగా బ్రిటీషువాళ్ళు అయిపోయారు.
No offence కానీ మనలో చాలామంది తెల్లోడి నైతికత ఆచరణలో పెడుతున్నాం.
ఏదో ఒక మాట అన్నాను అని అనకుండా కాస్త ఈ విషయం గురించి ఆలోచించండి.🙏
శ్రీ గురుభ్యోనమః
శ్రీ. గరికపాటి నరసింహ రావు గారికి నమస్కారములు.🙏
World Super telugu serial super Super like
🙏నమస్కారాలు
ఓం నమో నారాయణాయ ఓం నమశ్శివాయ 🙏🙏
Jay Shri Ram Jay Jay Ram
Jay garikapati Narasimha Rao
Jai shree krishna
Sri gurubhyo namah
🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
Om Namah Sivayya 🙏
Guruvu Gariki Namaskaram 🙏
Meku aneka namaskaralu guru garu
PRANAMAALU…..
జై జై
శ్రీరామ
Namaskaram guruvugaru
చెప్పే అవకాశం
అర్హత మీకుంది సార్
విని ఆచరించే వారు మోక్షానికి అర్హులు అవుతారు సార్
నమస్తే 🎉
Mee daring dering
Namonamaha
Chaghantipravachanam
🙏🙏🙏
🚩🚩🙏🏻🇮🇳✅
🙏Dhanyavaadamulu Guruvu Garu 🙏
Dharmam kosam ee Praanam poyina Durga Amma Thirigi Pranam isthundi.. Moksham kosam ee Jagath ni vadhilesthe Durga maa Jagaanaadhudu Shivudi tho Okkati chesthundi.. Sivoham.. Shivaha Tvam. Tat tvam asi
Vintunte jeevitam.meeda virakti pudutondhi
Don't do negetive comments, on our guru GARIKAPATI GARU.
🎉🎉🎉
🙏
❤❤❤❤❤❤
🙏🙏🙏🙏🙏🙏🙏
59:20❤
2:00:30
15:54
53:00
Subject only chaganti
😂❤nice
Mahabharatam ok .... konchem ippudu dharma sukshmalu cheppandi guruvu garu...vote veyadamu... plastic vadakam tagginchadamu
o8h
Daily payment how much
మరి ఇంత అజ్ఞానం గా మాట్లాడటం ఇప్పుడే చూస్తున్నా
ఏం అజ్ఞానం సార్
Sir solli taggginhandi
Sir visayam takkuva solli ekkuva😮😮😮
Edyna vishayam straight ga chebite andaraki ekkadu. Kontha upmanalu avasaram kuda.nizam nadi nettina vedimi laga bagguna mandudhi.vinataniki chala opika Katali ,anduke Ala anvhubhanni ranagarinchi manaku ardhamayi vidhamuga chebutharu.
నిన్నెవడు వినమన్నారురా
Nuvvu vinadam maney
Plz vintam maneeeeee
😂😂
Over action
Orey garikipati neevu chepppimattu andaru vundaru
Neevu oka murkudavi