సోదరి నీకు నా అభినందనలు... 🙏 ప్రొఫెసర్ సాయిబాబా గురించి చాలా వివరంగా తెలియజేశారు, మంచి వ్యక్తుల్ని కాపాడుకోవాలి, ఎక్కడైనా అన్యాయాలు జరిగితే ప్రశ్నించాలి,..
Yes... ఆ యూనిటీ నే బ్రిటిష్ కాలంలో, కులమత భేదం లేకుండా గాంధీగారు ప్రజలందరిలో తెప్పించారు.. మతం నెత్తి కెక్కిన కొద్ది మంది తప్ప ప్రతీ ఒక్కరూ గాంధీ గారి బాటలో నడిచారు.. కానీ ఈనాడు గాంధీ గారి గురించి ఏమీ తెలియని జనాలతో కూడా ఆయన్నీ బూతులు తిట్టించే ప్రాపగాండా సక్సెస్ పుల్ గా చేస్తున్నారు...🤦🏻♂️ కనీసం కొత్త కరెన్సీ నోట్ల మీద రాముడు శివుడు బొమ్మలు కాకుండా గాంధీ గారి బొమ్మ ఎందుకు వేయిస్తున్నారో కూడా అర్థం కానీ దద్దమ్మలు మన ప్రజలు 🤦🏻♂️
ఆదివాసీ, దళిత, బహుజన పీడిత ప్రజల కోసం జీవితాంతం కృషి చేసిన professor సాయిబాబా.. నీవు మరణించినా పీడిత ప్రజల హృదయాల్లో జీవించేవుంటావు. RED SALUTES COMRADE 🇦🇹✊✊✊🇦🇹
చంపింది ఎవరో కాదు....దేశ వ్యవస్థలు..... అందులోను న్యాయ వ్యవస్థ.... పాత్ర చాలా కీలకం..... ఎంతో మంది ఆడవాళ్ళ ప్రాణాలు... మానభంగాలు చేసి...పక్కా ఆధారాలతో దొరికి... జీవిత ఖైదు శిక్ష పడ్డ డేరాబాబా కి ప్రతి ఏటా 2 నెలలు పేరోల్ కింద బయటకు వచ్చి ఎంజాయ్ చేసే స్వేచ్ఛ ని ఇచ్చిన న్యాయస్థానాలు.... ఏ ఆధారాలు లేకుండా 10yrs శిక్ష ని అనుభవించిన professor SAI BABA గారు కి.... న్యాయస్థానాలు ఎంతలా పని చేస్తాయో చూడండి....independence day కి republic day కి....దేశ భక్తి చెప్పుకుని.... ఇలాంటి అన్యాయ వ్యవస్థలు ఉన్న దేశంలో నా నేను బతుకున్నది అని అనిపిస్తుంది.... సాయి బాబా గారి news చూడగానే పొద్దున్నే నాకు భయం వేసింది..... ఎంత అన్యాయం జరిగినా Govt ని Question చెయ్యకూడదు.....చేస్తే.... Just ఎదో ఒక case పెట్టి ఇలా లోపల వేస్తె.... అది చెయ్యలేదు అని నిరూపించుకునే అవకాశం కూడా లేకుండా ఇలా 10,20 yrs జైలు లోనే గడిచి పొతే.... ఇగ జీవితం ఎందుకు 😥😥
దేవుడా ఎక్కడ పడుకున్నాడు సాయిబాబా గారికి జరిగిన అన్యాయం ఎవరు సమాధానం చెబుతారు ఇలాంటి ఎంతోమంది అన్యాయానికి గురైజ్ జైల్లో మగ్గుతున్నారు అవినీతిపరులు కిరాతకులు దోపిడి దొంగలు నరరూప రాక్షసులు బయట బహటంగా తిరుగుతున్నారు
Thulasi garu, this video was truly heartbreaking. It deeply saddens me to see how Professor Sai Baba, despite his condition, suffered due to flaws in our legal system. His case reflects a larger issue of how vulnerable individuals can be mistreated and denied justice. We must advocate for more humane and just processes in our country, especially for those who are marginalized. Thank you for shedding light on this tragic story.
తులసి మేడమ్ నిజంగా మీరు నిజమైన జర్నలిజానికి న్యాయం చేస్తున్నారు మేడమ్ మీకు ధన్యవాదములు తప్ప ఏమి చేయలేని వాళ్ళము మీలాంటి జర్నలిస్ట్ మన తెలుగు రాష్టంలో ఉన్నందుకు మీకు పాదాభివందలు మేడమ్
@@SammaiahSammiah-sx5le Sai baba gari vishayam prabutwam chala thappu chesindhi, kani yee thulasi ki antha Sean ledhu? Yeevida only BJP ki vyathirekamayina Post yeri kori chesthundhi ? Yee thulasi ki hindhuvulu anna vallaku support chesevallu anna yeeme ku padadhu? Andhuke yee peru ganzai mandhu Ani pilusthunnaru?
Points hidden 1) When police raided on prof sai baba house and office? September 12, 2013 2) When is prof. Sai Baba arrested? May 9, 2014. 3) Who arrested him? Maharashtra Police. 4) Who is ruling maharshtra that time? Ashok Chavan- congress party 5) Who is ruling at central at that time? Manmohan singh (Sonia Gandhi)- congress
@@saikanthreddy6843ok, next who rules 2014 -17, is they blindly following congress govt? Why they didn't leave him, what the next govt did for him. ?? Party adhaina power loki vaste andharu okkate brother.bjp congress rendu rende.
మిత్రుడా మిమ్మల్ని కోల్పోవడం ఈ దేశ ప్రజల దురదృష్టం.... ముఖ్యంగా నిరుపేదలకు మీ జ్ఞానం క్రమశిక్షణగల సహాయాలు అందకుండా చేయడానికి, మీలా ప్రజల పక్షాన నిలబడకుండా భయపెట్టడానికి మిమ్మల్ని బలిచేసారు... దీనికి రాజ్యం బాధ్యత వహించాలి... పోలీసు న్యాయవ్యవస్థ పూర్తి బాధ్యత వహించాలి.... దీనిలో భాగస్వాములైన అందరి అధికారులను శిక్షించాలి...
గొంతెత్తి అరవాలని ఉన్న అండ సెల్ ఉందనే భయం వెంటాడుతుంది. అందుకే నా కన్నీటి భాష్పాలు ఆయనకు నివాళులుగా అర్పిస్తున్నాను. మీ వ్యాఖ్యానం కన్నీటిని తెప్పించింది
ఇలాంటి వీడియోస్ జరగాల్సిన నష్టం జరిగిన తరువాత ప్రజలకు చేరుతున్నాయి. అలా కాకుండా కొంచెం ముందుగానే చేరాలి. ఇంకా ఇలా అన్యాయంగా శిక్ష అనుభవిస్తున్న వారు ఎందరు ఉన్నారో వారి గురించి, సంభవాల గురించి నష్టం జరగక ముందే తెలియజేసే ప్రయత్నం చేయండి please
మనసంతా ఎవరో పిండినట్టు అయిపోతుంది. ఖచ్చితంగా దీనికి కారణం అయినవారికి ఆ ఉసురు తగులుతుంది. వారు సారీరకంగా హింసించబడి ఉండవచ్చు, కానీ వారి ఆలోచనలు, వారి జ్ఞానము ఎప్పటికి శిధిలం కావు. నిజానికి ఈ దుర్మార్గపు రాజకీయం ఇలాంటివారికి భయపడింది. అదే వారి గెలుపు. చాలా మంచి vedeo చేశావమ్మా.. భగవంతుడు నీకు తోడుండాలని వేడుకుంటున్నాను
మన వ్యవస్థల్ని fail చేసిన ప్రభుత్వం, ఆ ప్రభుత్వ నాయకులు ఘోరమైన శిక్షను ఏదోఒకరోజు అనుభవిస్తారు. చరిత్ర హీనులుగా మిగిలిపోతారు. RIP సాయిబాబా గారు. థాంక్ యు తులసి చందు గారు.
చాలా బాధాకరం. ప్రజాస్వామ్య వాదులకు ఉన్న ఒక్క నమ్మకం న్యాయవ్యవస్థ కానీ గత పది సంవత్సరాలుగా రోజురోజుకు న్యాయవ్యవస్థ లో కూడా అనుకున్న స్థాయిలో న్యాయం జరగట్లేదు. దానికి ప్రత్యేక నిదర్శనం సాయిబాబా గారి ఉదంతం.
*☝️ మన దేశానికి మతం పీడ కులం రోగం పట్టింది అది సివిల్ వార్ వచ్చే దాక మారదు. అమెరికా నే సివిల్ వార్ వచ్చే దాక మారలేదు అంటే మీకర్తమయింది, అదే పరిస్థితి. అందుకే నిజాయితీ గల దేశభక్తి ప్రేమ ఉన్న సాయిబాబా గారి లాంటి ఎంతో మందిని పొట్టన పెట్టుకుంటూనే ఉంది. వాళ్లకు ఇంత అవమానం జరుగుతుంది అంటేనే పరిస్థితి తీవ్రమైంది. వాళ్ళందరికీ సాయిబాబా గారికి ఘననివాళులు. జై భీమ్ జై ఫూలే జై పెరియార్ జై భారత్ 🇮🇳🙏*
అంబేద్కర్ కలలు గాన్న రాజ్యం న్నీ చూడలేకపోతునం అంటే ఇంకా న్యాయవ్యవస్థ మీద ప్రభుత్వాలు మీద నమ్మకం లేకుండా పోతుంది ఎటువంటి సంఘటనలు చూసిన తరవాత....కర్మ అనేది వుంటే అంతక్యంత అనుభవించాలని బాగువంతున్ని కోరుతున్న..
Communists, rights activists and his friends all are inefficient and only paper tigers, didn't fight rigorously legally, now no use if you blame some body for your inefficiency. rigorously,
*Points hidden* 1)When police raided on prof sai baba house and office? *September 12, 2013* 2)When is prof. Sai Baba arrested? *May 9, 2014.* 3)Who arrested him? *Maharashtra Police.* 4)Who is ruling maharshtra that time? *Ashok Chavan- congress party* 5)Who is ruling at central at that time? *Manmohan singh( Sonia Gandhi)- congress*
@@nanig4865మీకు bjp మీద ఎంత అభిమానం ఉందో దీనినిబట్టి తెలుస్తుంది కానీ మానవ హక్కులను కాలరాస్తున్న పార్టీ మాత్రం 100% బిజెపి నే తొందరలో నువ్వు ఈ విషయం తెలుసుకుంటావు అని ఆశిస్తున్నా,
ఇటువంటి ధర్మాత్ములను అన్యాయంగా హింసించిన వారికోసమే ఆ నిత్యనరకాగ్నిని తయారు చేసింది ఆ సర్వేశ్వరుడు. ప్రొఫేసర్ సాయిబాబా వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను.

మన దేశం లో ప్రజాప్రభుత్వాలు మొత్తం దోచెసుకకున్నా ఏమీఅనలేరు వాళు దొరబాభుల్లాగా వుంటారు. సాయిబాబ గారి లంటి వాళు. ఛావును చుడవలసీందే. ఇది మన దేశం ధౌర్యభాగ్యం
😢😢 మేడం గారు చాలా బాధకరం 😢😢 ప్రజలకు న్యాయం చేస్తే, ప్రజలు కోసం బ్రతికే వాళ్ళకి సో్పోర్ట్ చేసేవాళ్ళకి, నాయకులు చిత్ర హింసలు పెట్టారు. వాళ్ళకు సంభందం లేని కేసులు పెట్టి, నరకం చూపించారు.దేవుడు దీనికి కారణం అయినా వాళ్ళను శిక్షించాలి. 😭😭😢😢😢😭

Era puka. Miku kuda secularism ante Hindus hindu matanni vadhileyali kaani muslims and Christian matram vallama mathanni follow avocha ? Erripuka. Milanti vallu entha mandhi vachina Hindus kosam matlade bjp odipodhu. Very soon ma Telangana lo kuda gelpistam. Nenu bc bidda ni. Jai bjp. Jai hindu.
మనమే చంపేశాం అక్కా... నీలాంటి జర్నలిజం చేసే వాళ్ళు కూడా... అందరికి సమాన విద్యా విద్య అందాలి అనుకున్న వాళ్లని సపోర్ట్ చేయకుండ ప్రమోషన్ చేసిన మీ లాంటివాళ్లకు కూడా వీటికి కారణం... చాలా బాధ వేస్తుంది ఇలా సామంతం కోసం నిలబడడం కూడా ఇంత తప్ప అని
Good information, thanks for doing proper research. Please do proper research like this for any vedios u are doing. Few vedios u did with out proper research, all the best
Social media open chestey,, it's fun, entertainment, commerce and bootulu ,tittukodalu, ....ther r only few who make meaningful, purposeful,sensible, informative, and eye-opening content.... I bow down to your work madam !! Highest respects
*Points hidden* 1)When police raided on prof sai baba house and office? *September 12, 2013* 2)When is prof. Sai Baba arrested? *May 9, 2014.* 3)Who arrested him? *Maharashtra Police.* 4)Who is ruling maharshtra that time? *Ashok Chavan- congress party* 5)Who is ruling at central at that time? *Manmohan singh( Sonia Gandhi)- congress*
మా లాంటివాళ్ళ ఆవేదన అంతా మీ వీడియో ద్వారా తెలిపినట్లైంది, ఈ పరిస్థితి మారాలంటే ఓట్లకు ఎవరు అమ్ముడు పోకూడదు, 70 వ దశకంలో నడుస్తున్న స్వతంత్ర భారత దేశం రోజు రోజుకూ పేదా ధనిక మధ్య అంతరాలు పెరుగుతూనే ఉన్నాయి, ఒకప్పుడు రాజకీయ నాయకులకు కొంతైనా సామాజిక బాధ్యత ఉండేది ఇప్పుడైతే ఎలా వీలైతే అలా దోసుకుంటున్నారు విచక్షణలేకుండా, యువతను తాత్కాలిక ఆనoదాలతో వెనక తిప్పుకుంటూ ఆలోచించకుండా గుడ్డిగా అనుసరించే దద్దమ్మలను చేస్తున్నారు.
అక్క జరుగుతున్న వేల తప్పులులో అన్యాయాలలో మీరు మీ శక్తి మేరకు కొన్నింటినైనా సరే ప్రజలకు తెలియజేయడం చాలా సంతోషం
సోదరి నీకు నా అభినందనలు... 🙏
ప్రొఫెసర్ సాయిబాబా గురించి చాలా వివరంగా తెలియజేశారు, మంచి వ్యక్తుల్ని కాపాడుకోవాలి, ఎక్కడైనా అన్యాయాలు జరిగితే ప్రశ్నించాలి,..
హ్యాట్సాఫ్ తులసిచంద్ గారు🎉
మాకు తెలియని ఎన్నో విషయాలు మీద్వారా తెలుసుకుంటున్నాము..ధన్యవాదాలు🎉
చివర్లో చెప్పినది బావుంది
అన్యాయాన్ని ఒకరిద్దరు కాదు అందరూ ప్రశ్నించడం అలవాటు చేసుకోవాలి 👍👍✊✊✊
Sai babu and tulasi chandu both are china secret agents. India lo janalni rechakoti violence create cheyadame yila Pani.
Yes...
ఆ యూనిటీ నే బ్రిటిష్ కాలంలో, కులమత భేదం లేకుండా గాంధీగారు ప్రజలందరిలో తెప్పించారు.. మతం నెత్తి కెక్కిన కొద్ది మంది తప్ప ప్రతీ ఒక్కరూ గాంధీ గారి బాటలో నడిచారు.. కానీ ఈనాడు గాంధీ గారి గురించి ఏమీ తెలియని జనాలతో కూడా ఆయన్నీ బూతులు తిట్టించే ప్రాపగాండా సక్సెస్ పుల్ గా చేస్తున్నారు...🤦🏻♂️ కనీసం కొత్త కరెన్సీ నోట్ల మీద రాముడు శివుడు బొమ్మలు కాకుండా గాంధీ గారి బొమ్మ ఎందుకు వేయిస్తున్నారో కూడా అర్థం కానీ దద్దమ్మలు మన ప్రజలు 🤦🏻♂️
Correct nenu okkadini 40 years nundi samanathvam, social activities vunna evaru okkari support cheyya ledhu.
దేవుడు లేడు కదా బ్రో 😂. అతను కూడా దేవుడ్ని నమ్మొద్దు అనే చెప్పేవారు
గ్రేట్ జాబ్ తులసి చందు మేడం, చాలా మందికి ఈ విషయం తెలియదు
Oka nirdhoshi ki shiksha padindhi ante mana nyayam vyavastha, rajyangam lo lopalu vunnayi Ani spashtanga ardham avuthundhi.
Why she silent on waqf board 😂
Sai babu and tulasi chandu both are china secret agents. India lo janalni rechakoti violence create cheyadame yila Pani.
@@rathodvakeel5493నువ్వు చెయ్యోచ్చుగా
@rathodva keel5493 నిన్ను సైలెంట్ గా ఉండమనలేదు కదా. ఇక అరువు వక్ఫ్ బోర్డు మీద.
ఆదివాసీ, దళిత, బహుజన పీడిత ప్రజల కోసం జీవితాంతం కృషి చేసిన professor సాయిబాబా.. నీవు మరణించినా పీడిత ప్రజల హృదయాల్లో జీవించేవుంటావు.
RED SALUTES COMRADE
🇦🇹✊✊✊🇦🇹
❤❤❤
🌹🌹🌹
Sai babu and tulasi chandu both are china secret agents. India lo janalni rechakoti violence create cheyadame yila Pani.
ఏంటి..కాలు లేకుండానే
అమ్మ మీ స్పీచ్ వాయిస్ చాలా బాగుంది మీరు చెప్పిన విషయం చాలా 100% కరెక్ట్ ధన్యవాదాలు
Ame Congress youtuber...no video on waqf board
చంపింది ఎవరో కాదు....దేశ వ్యవస్థలు..... అందులోను న్యాయ వ్యవస్థ.... పాత్ర చాలా కీలకం..... ఎంతో మంది ఆడవాళ్ళ ప్రాణాలు... మానభంగాలు చేసి...పక్కా ఆధారాలతో దొరికి... జీవిత ఖైదు శిక్ష పడ్డ డేరాబాబా కి ప్రతి ఏటా 2 నెలలు పేరోల్ కింద బయటకు వచ్చి ఎంజాయ్ చేసే స్వేచ్ఛ ని ఇచ్చిన న్యాయస్థానాలు.... ఏ ఆధారాలు లేకుండా 10yrs శిక్ష ని అనుభవించిన professor SAI BABA గారు కి.... న్యాయస్థానాలు ఎంతలా పని చేస్తాయో చూడండి....independence day కి republic day కి....దేశ భక్తి చెప్పుకుని.... ఇలాంటి అన్యాయ వ్యవస్థలు ఉన్న దేశంలో నా నేను బతుకున్నది అని అనిపిస్తుంది.... సాయి బాబా గారి news చూడగానే పొద్దున్నే నాకు భయం వేసింది..... ఎంత అన్యాయం జరిగినా Govt ని Question చెయ్యకూడదు.....చేస్తే.... Just ఎదో ఒక case పెట్టి ఇలా లోపల వేస్తె.... అది చెయ్యలేదు అని నిరూపించుకునే అవకాశం కూడా లేకుండా ఇలా 10,20 yrs జైలు లోనే గడిచి పొతే.... ఇగ జీవితం ఎందుకు 😥😥
ఇప్పుడు ఈ దేశంలో ఉన్న కొంతమంది మూర్ఖులకి. కొంతమంది విలువ తెలియదు
మనుషుల విలువ
నిజం 👍
its bramhanwadi sangh who killed prof.Saibaba
దీనిపైన అయినా సరే తిరుగు బాటే, రక్ష
మనలను మనమే కాపాడుకోవాలంటే ప్రశ్నే అరియిన మార్గం
నింద వేసి.. నిండు ప్రాణం తీసిన.. ప్రభుత్వాన్ని... ఉరి తీయాలి.
అత్యంత బాధాకరం.. ప్రభుత్వాన్ని కఠినంగా....శిక్షించాల్చిందే..
ఎవ్వరూ శిక్షి స్తారు బుద్ది లేని ప్రజలా అవగాహాన లేని ప్రభుత్వం మా
Sai babu and tulasi chandu both are china secret agents. India lo janalni rechakoti violence create cheyadame yila Pani.
Daring & Dashing journalist TULASI AKKA, Hats off 👍🙏
మనదేశం న్యాయ వ్యవస్థ దిగజారి పోతున్న దండటానికి ఇది ఉదాహరణ
ప్రొఫెషర్ మరణానికి కారణమైన అందరూ మట్టికొట్టుకు పోవాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను.
సాయిబాబా సార్ చావుకు కారణం అయిన ప్రతి ఒక్కరు.. కుడా మాములుగా.. కాదు వాళ్ళ పిల్లలు తో సహా... పురుగులు పడి చస్తారు 👍👍👍👍అమర్ హై సాయిబాబా 👍👍👍👍
Yavaru devudu yakadunadu
దేవుడా ఎక్కడ పడుకున్నాడు సాయిబాబా గారికి జరిగిన అన్యాయం ఎవరు సమాధానం చెబుతారు ఇలాంటి ఎంతోమంది అన్యాయానికి గురైజ్ జైల్లో మగ్గుతున్నారు అవినీతిపరులు కిరాతకులు దోపిడి దొంగలు నరరూప రాక్షసులు బయట బహటంగా తిరుగుతున్నారు
🎉 YADAGIRI GUDILO BANDI SANJAY OTTU VESINA🎉MINESTAR
MODI TIRUPATI GUDILO OTTU VESI MARO SARI PRIME MINSTER AYNDU
Yes
Thulasi garu, this video was truly heartbreaking. It deeply saddens me to see how Professor Sai Baba, despite his condition, suffered due to flaws in our legal system. His case reflects a larger issue of how vulnerable individuals can be mistreated and denied justice. We must advocate for more humane and just processes in our country, especially for those who are marginalized. Thank you for shedding light on this tragic story.
తులసి మేడమ్ నిజంగా మీరు నిజమైన జర్నలిజానికి న్యాయం చేస్తున్నారు మేడమ్ మీకు ధన్యవాదములు తప్ప ఏమి చేయలేని వాళ్ళము మీలాంటి జర్నలిస్ట్ మన తెలుగు రాష్టంలో ఉన్నందుకు మీకు పాదాభివందలు మేడమ్
వనజ గారు మరియు మీరు మన తెలుగు రాష్ట్రం లో ఉన్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది మేడమ్
Oh. What a 😃
@@SammaiahSammiah-sx5le Sai baba gari vishayam prabutwam chala thappu chesindhi, kani yee thulasi ki antha Sean ledhu? Yeevida only BJP ki vyathirekamayina Post yeri kori chesthundhi ? Yee thulasi ki hindhuvulu anna vallaku support chesevallu anna yeeme ku padadhu? Andhuke yee peru ganzai mandhu Ani pilusthunnaru?
@@ThyagarajuThunikojucorrect andi
Koncham kuda humanity ledhu, ee vedio chusi chala mandi bavodveganiki guri avtharu. Meee lanti vallu chi. Anadam waste kottuku chavandi arya brahmanula kosam bajana chesi, aa aryulu asal mana barathiyule kadhu valla kosam meeru kottuku vhastunnaruu.mana grama devathalanu vadhilesharu.@@ThyagarajuThunikoju
😢😢 WELL CONFESSED AMMA THULASI CHANDU GARU 👌👍
Thank you ma'am for making this video... Your voice for a good nation. Best wishes and support from KAKINADA
నువ్వు నిజంగా సాయిబాబా కంటే గొప్పవాడివి స్వామి 🙏😭
దీనికి కారణమైన ప్రతీ దుర్మార్గుడికి వడ్డీ తో సహా త్వరగా ఇవ్వు భగవంతుడా
Jagratha andi Tulasi Garu… Meeru nijalu nirbhayanga cheptunnaru…. Justice Hurried is justice buried…
Nijaaalu cheptundaa 😂😂
Gud joke
Petitions and case histories kuda reference kosam istunnaru.. but battais don't understand this
@@HkCriticshaa
@@HkCriticshai bathayi
@@samalasagar9341 hai Gulab jamuns😂
ఈ దేశంలో అన్యాయానికి ఉన్న బలం న్యాయానికి లేదు..
Sir చనిపోయారు అన్న విషయం తెలిసిన వెంటనే నాకు చాలా బాధ కలిగింది అండి
Correct madam
నాకు చాల బాధ గా ఉంది.
😢
@@srinivaskandrekula3083 Congress ee arrest chesindante Inka kopanga vundi
@@srinivaskandrekula3083 congress ee arrest chesindante Inka badaga vundi
మీలాంటి జర్నలిస్టులు ఈ దేశానికి అవసరం.
బాగా విశ్లేషణ చేశారు తులసమ్మ... TQ
Hi madam, you are really an amazing speaker and motivator
నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో మన న్యాయ స్థానాలలో న్యాయం అంతే😢
Points hidden
1) When police raided on prof sai baba house and office?
September 12, 2013
2) When is prof. Sai Baba arrested? May 9, 2014.
3) Who arrested him? Maharashtra Police.
4) Who is ruling maharshtra that time? Ashok Chavan- congress party
5) Who is ruling at central at that time? Manmohan singh (Sonia Gandhi)- congress
అంతేగా మన రాజ్యాంగం అంత గొప్ప గా ఉంది
that credit goes to Ambetkar
@@saikanthreddy6843ok, next who rules 2014 -17, is they blindly following congress govt? Why they didn't leave him, what the next govt did for him. ?? Party adhaina power loki vaste andharu okkate brother.bjp congress rendu rende.
@@sureshch1383 పాలించే వాడికి సరైన దృక్పధం లేకపోతే ఈ రాజ్యాంగం ఎందుకూ పనికిరాదని అంబేద్కరే చెప్పేడు
100%
Great professor and Social reformer of the 21st century. Salam to saibaba sir.
వాళ్ళకు జరిగిన అన్యాయానికి కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి.మీ మాటలు వింటుంటే
మిత్రుడా మిమ్మల్ని కోల్పోవడం ఈ దేశ ప్రజల దురదృష్టం.... ముఖ్యంగా నిరుపేదలకు మీ జ్ఞానం క్రమశిక్షణగల సహాయాలు అందకుండా చేయడానికి, మీలా ప్రజల పక్షాన నిలబడకుండా భయపెట్టడానికి మిమ్మల్ని బలిచేసారు... దీనికి రాజ్యం బాధ్యత వహించాలి... పోలీసు న్యాయవ్యవస్థ పూర్తి బాధ్యత వహించాలి.... దీనిలో భాగస్వాములైన అందరి అధికారులను శిక్షించాలి...
చాలా బాగా అర్థం అయ్యేలా చెప్పారు..... థాంక్యూ తులసి గారూ
Alage waqf board midha video edhi tulasi Chandu Garu 😂
@@rathodvakeel5493నువ్వు చెయ్. ఏం, చేత కాదా?
గొంతెత్తి అరవాలని ఉన్న అండ సెల్ ఉందనే భయం వెంటాడుతుంది. అందుకే నా కన్నీటి భాష్పాలు ఆయనకు నివాళులుగా అర్పిస్తున్నాను. మీ వ్యాఖ్యానం కన్నీటిని తెప్పించింది
Sai babu and tulasi chandu both are china secret agents. India lo janalni rechakoti violence create cheyadame yila Pani.
RIP SAI BABA SIR.Amma, Neevu kuda jagratha.
గత యుపిఎ / కాంగ్రెస్ ప్రభుత్వం ప్రొఫెసర్ సాయిబాబాను అరెస్టు చేసింది
@@anveshb7667 that's why they are silent.
ఎలాంటి ప్రభుత్వాలు ఉన్న కూడా ఇంత దారుణం చేయకూడదు😢😢
ఇలాంటి వీడియోస్ జరగాల్సిన నష్టం జరిగిన తరువాత ప్రజలకు చేరుతున్నాయి.
అలా కాకుండా కొంచెం ముందుగానే చేరాలి.
ఇంకా ఇలా అన్యాయంగా శిక్ష అనుభవిస్తున్న వారు ఎందరు ఉన్నారో వారి గురించి, సంభవాల గురించి నష్టం జరగక ముందే తెలియజేసే ప్రయత్నం చేయండి please
మనసంతా ఎవరో పిండినట్టు అయిపోతుంది. ఖచ్చితంగా దీనికి కారణం అయినవారికి ఆ ఉసురు తగులుతుంది. వారు సారీరకంగా హింసించబడి ఉండవచ్చు, కానీ వారి ఆలోచనలు, వారి జ్ఞానము ఎప్పటికి శిధిలం కావు. నిజానికి ఈ దుర్మార్గపు రాజకీయం ఇలాంటివారికి భయపడింది. అదే వారి గెలుపు. చాలా మంచి vedeo చేశావమ్మా.. భగవంతుడు నీకు తోడుండాలని వేడుకుంటున్నాను
మన వ్యవస్థల్ని fail చేసిన ప్రభుత్వం, ఆ ప్రభుత్వ నాయకులు ఘోరమైన శిక్షను ఏదోఒకరోజు అనుభవిస్తారు. చరిత్ర హీనులుగా మిగిలిపోతారు. RIP సాయిబాబా గారు. థాంక్ యు తులసి చందు గారు.
చాలా బాధాకరం. ప్రజాస్వామ్య వాదులకు ఉన్న ఒక్క నమ్మకం న్యాయవ్యవస్థ కానీ గత పది సంవత్సరాలుగా రోజురోజుకు న్యాయవ్యవస్థ లో కూడా అనుకున్న స్థాయిలో న్యాయం జరగట్లేదు. దానికి ప్రత్యేక నిదర్శనం సాయిబాబా గారి ఉదంతం.
*☝️ మన దేశానికి మతం పీడ కులం రోగం పట్టింది అది సివిల్ వార్ వచ్చే దాక మారదు. అమెరికా నే సివిల్ వార్ వచ్చే దాక మారలేదు అంటే మీకర్తమయింది, అదే పరిస్థితి. అందుకే నిజాయితీ గల దేశభక్తి ప్రేమ ఉన్న సాయిబాబా గారి లాంటి ఎంతో మందిని పొట్టన పెట్టుకుంటూనే ఉంది. వాళ్లకు ఇంత అవమానం జరుగుతుంది అంటేనే పరిస్థితి తీవ్రమైంది. వాళ్ళందరికీ సాయిబాబా గారికి ఘననివాళులు. జై భీమ్ జై ఫూలే జై పెరియార్ జై భారత్ 🇮🇳🙏*
యస్ 👍👍👍👍👍
సాయిబాబా గారు జైల్లో అనుభవించిన నరక వేదన మనము ఊహించలేము. భగవంతుడు వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని నా ప్రార్ధన. 🙏🙏🙏
భగవంతుడు ఉంటే ఆయనకు వైకల్యం ఎందుకు వచ్చేది, ఇలాంటి ఘోరమైన పరిస్థితులు ఎందుకు వచ్చేవి?
తప్పుడు కేసు ఫైల్ చేసిన అధికారులను కచ్చితంగా శిక్షించాలి.....✍️
అది జరగదు
అది మన రాజ్యాంగం గొప్ప
@@sureshch1383నువ్వు సరిచేయ్ మరి.
ఈదేశ వ్యవస్థ ఇంత దుర్మార్గమా ఈ దేశంలో మనువాదులిని దేవుడు తప్ప క శిక్షిస్తాడు
చెల్లెమ్మా నీ వీడియోలు చాలా బాగుంటాయి వున్నది వున్నట్లు నిక్కచ్చి గా మీరు ప్రజంట్ చేస్తున్నందుకు నీకు ధన్యవాదాలు
Tq chandugaru మంచి మాట వీడియో
❤. సూపర్ వీడియో చేశావు తులసి👌
అంబేద్కర్ కలలు గాన్న రాజ్యం న్నీ చూడలేకపోతునం అంటే ఇంకా న్యాయవ్యవస్థ మీద ప్రభుత్వాలు మీద నమ్మకం లేకుండా పోతుంది ఎటువంటి సంఘటనలు చూసిన తరవాత....కర్మ అనేది వుంటే అంతక్యంత అనుభవించాలని బాగువంతున్ని కోరుతున్న..
ప్రజల కోసం అడిగేవాడు ఇటువంటి కష్టాలు పడుతుంటారు ఈ విషయాలు బయట ప్రపంచానికి తెలియవు
దేశ చరిత్ర లొనే సాయిబాబ గారి సంఘటన అత్యంత బాదాకరం,అన్యాయం,
జోహార్లు ప్రొఫెసర్ సాయి బాబా గారికి
Devudu chustunnaru ikkada mee jeevitalu bagunnanu Pina untundi
దారుణం . ఇంత కన్నా ఘోరం ఉంటుందా . శారీరక వైకల్యం గలిగిన ఆచార్యుడిని ఇలా చేయటం పాపం . 🥲
;
ఆచార్య జి .ఎన్ సాయిబాబా మరణానికి ప్రత్యక్షంగా ,పరోక్షంగా కేంద్ర ప్రభుత్వమే ప్రధాన కారణం, అందుకు నైతిక బాధ్యత వహించాలి.
గత యుపిఎ / కాంగ్రెస్ ప్రభుత్వం ప్రొఫెసర్ సాయిబాబాను అరెస్టు చేసింది
thank you tulsichandu madam.. after this video there is sickness in my mind and heart about our system failures.
Communists, rights activists and his friends all are inefficient and only paper tigers, didn't fight rigorously legally, now no use if you blame some body for your inefficiency.
rigorously,
Real journalism. Your choice of topics is very wise.
Vammo Govt & politicians ఇంత డేంజర్ అని నాకు ఇప్పుడే తెలిసింది
CPM Party rakunda chesina kutra idi
Your very late perhaps
*Points hidden*
1)When police raided on prof sai baba house and office?
*September 12, 2013*
2)When is prof. Sai Baba arrested?
*May 9, 2014.*
3)Who arrested him?
*Maharashtra Police.*
4)Who is ruling maharshtra that time?
*Ashok Chavan- congress party*
5)Who is ruling at central at that time?
*Manmohan singh( Sonia Gandhi)- congress*
Untey Motham politics lo undali lekapothe 10kms Duranga undali Politics
@@nanig4865మీకు bjp మీద ఎంత అభిమానం ఉందో దీనినిబట్టి తెలుస్తుంది కానీ మానవ హక్కులను కాలరాస్తున్న పార్టీ మాత్రం 100% బిజెపి నే తొందరలో నువ్వు ఈ విషయం తెలుసుకుంటావు అని ఆశిస్తున్నా,
రాబోయే సంవత్సరాలలో దేశ ఉద్యమకారులు కనుమరుగు అయిపోవచ్చు.....
దేశ చరిత్రలోనే అత్యంత కఠినమైన శిక్ష అనుభవించిన వ్యక్తి ప్రొఫెసర్ సాయిబాబా😢😢😢 కసబ్ చాలా మెరుగైన జీవితం జైల్లో గడిపాడు😅😅😅
For speaking truth to the power
ఆయన జీవిత కథ, ఆయన పడిన కష్టాలు తలుచుకుంటే, ఏడుపొస్తోంది.
🥲🥲I’m ashamed of being an Indian citizen! God save my country 🙏
God won't
We should do ourselves brother
👍.
@@VenkatSantoshయస్ 👍👍👍👍👍
True madam your good fighter
చాలా బాధాకరమైన విషయం ఇలాంటివి సంఘటనలు జరగకూడదు వాస్తవానికి ఫర్ కామ్రేడ్ జోహార్
బాగా మరొకసారి విన్నవించావు. Thanks. A day will come for everybody.
దీని వెనక ఎవరున్నా సరే కర్మ అన్నది విడిచిపెట్టదు😢😢
Karma anede ledu
కర్మ అనేది ఉంటే అన్యాయాలు ఎందుకు జరుగుతాయి?
ఖర్మ లేదు తొక్క లేదు అలా అయితే డేరా బాబా లాంటి వారు యింకా బి జెపి లీడర్లు అతి భయంకర మైన వ్యాధులు వచ్చి చావాలి సార్ మను వాదులు ఉన్నంత వరకు యింతే
ఒక కన్నీటి బొట్టు కార్చడం మినహా నీలాంటి మహానుభావులకు నేనేమి చేయలేకపోయాను మహానుభావా. నీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ....
గత యుపిఎ / కాంగ్రెస్ ప్రభుత్వం ప్రొఫెసర్ సాయిబాబాను అరెస్టు చేసింది
పేదల పక్షాన నిలవడిన విద్యా తేజమా జోహార్ 🙏🏻❤😢😢
ఇటువంటి ధర్మాత్ములను అన్యాయంగా హింసించిన వారికోసమే ఆ నిత్యనరకాగ్నిని తయారు చేసింది ఆ సర్వేశ్వరుడు. ప్రొఫేసర్ సాయిబాబా వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను.
బిజెపి govt. కిరాతకం
*Points hidden*
1)When police raided on prof sai baba house and office?
*September 12, 2013*
2)When is prof. Sai Baba arrested?
*May 9, 2014.*
3)Who arrested him?
*Maharashtra Police.*
4)Who is ruling maharshtra that time?
*Ashok Chavan- congress party*
5)Who is ruling at central at that time?
*Manmohan singh( Sonia Gandhi)- congress*
Bjp ఎప్పుడు చంపింది?
@@swamymtm9273 jail lo unnanni rojulu bagane unnaru kada, bayataku ragane ee communist sanghala vallu manasikanga vedicharu anukunta..!
@@nanig4865fake information
@@sureshvlogs8340
2014 నుంచి బిజెపి నే పాలిస్తుంది
నీల్ సలామ్ లాల్ సలామ్ కామ్రేడ్
నీ ఆశయాల సాధనను మేము ముందుకి తీసుకెళ్తాము సార్
మన దేశం లో ప్రజాప్రభుత్వాలు మొత్తం దోచెసుకకున్నా ఏమీఅనలేరు వాళు దొరబాభుల్లాగా వుంటారు. సాయిబాబ గారి లంటి వాళు. ఛావును చుడవలసీందే. ఇది మన దేశం ధౌర్యభాగ్యం
Saibaba garu ashichina communist govt ki vote vesi gelipiyandi ,ayana atma shantistundi
@@imtiazmohammad9548ఆత్మ లేదు ఏమీ లేదు. ఆయన ఆశయాలను తీర్చే దారిలో పయనిద్దాం.
😢😢 మేడం గారు చాలా బాధకరం 😢😢 ప్రజలకు న్యాయం చేస్తే, ప్రజలు కోసం బ్రతికే వాళ్ళకి సో్పోర్ట్ చేసేవాళ్ళకి, నాయకులు చిత్ర హింసలు పెట్టారు. వాళ్ళకు సంభందం లేని కేసులు పెట్టి, నరకం చూపించారు.దేవుడు దీనికి కారణం అయినా వాళ్ళను శిక్షించాలి. 😭😭😢😢😢😭
సాయి బాబా సార్ ను అరెస్ట్ చేసిన మహారాష్ట్ర పోలీస్ లను ఖచ్చితంగా శిక్షించాలి..
@@ganadhamjanaiah9528 పోలీసులతో పాటు వాళ్ళను ఉసికొలిపిన మోడీ నీ కూడా శిక్షించాలి
@@ganadhamjanaiah9528 Anduke Maharashtra pedarikam lo maggutundi, communism ledu akkada. Matam ane mattulo unnaru akkada prajalu, manollu telivaina vallu kabatti kanisam communist party vundi ikkada
*Points hidden*
1)When police raided on prof sai baba house and office?
*September 12, 2013*
2)When is prof. Sai Baba arrested?
*May 9, 2014.*
3)Who arrested him?
*Maharashtra Police.*
4)Who is ruling maharshtra that time?
*Ashok Chavan- congress party*
5)Who is ruling at central at that time?
*Manmohan singh( Sonia Gandhi)- congress*
@@nanig4865 arey what's app university sannasi forward msg lu pampatam kadu nijam telusu ko
@@nanig4865తర్వాత పరిస్థితి?
భరత దేశంలో సిగ్గు మాలిన వ్యవస్థల తీరుకు సాయిబాబా గారు ఒక ఉదాహరణ
Shame on indain democracy
Good analysis sister.
Thanq for your daring vedios Tulasi. Chustunte naku goosebumps vachesayi. God bless you.
చాలా దారుణమైన విషయం 😢
BJP దృష్టిలో డేరా బాబా, నిత్యానంద బాబా, రేపిస్ట్ బ్రిజ భూషణ్ వీళ్ళే నిజమైన దేశ భక్తులు
Gudse santhati valadi😮bjp leaders dhrmandalu😮
Avunu nee naanna laaga 😂😂😂
And you are naxabadi😂
Era puka. Miku kuda secularism ante Hindus hindu matanni vadhileyali kaani muslims and Christian matram vallama mathanni follow avocha ? Erripuka. Milanti vallu entha mandhi vachina Hindus kosam matlade bjp odipodhu. Very soon ma Telangana lo kuda gelpistam. Nenu bc bidda ni. Jai bjp. Jai hindu.
@@WilsonTopely2.0-k2j poi vanni modda kuduuu, vaduu chepey answer entii, nuvu chesey comment enti uselss fellow !
జోహార్లు ఫ్రొఫెసర్ సాయిబాబా సార్ కీ
Ea video chesinandhu ku thulasi Chand ki thanks 🎉🎉🎉 , saibaba nu nyaya vavastha and palakulu hathya chesindhi anukovachu.
I hearty welcome madem
Your analysis is morally excellent. I don't know about him but public society observed government which is doing.
Good analysis we are with you
బహుజనుల ఆశ ధీపమా నీకు శతకోటి జోహార్లు 🙏🙏🙏
What a wonderful report mam actually I don’t know who was Prof. Saibaba Sir now I got the clarity through your report
Modi ki యావజ్జీవ శిక్ష వేయాలి అప్పుడే ప్రొఫెసర్ సాయిబాబా ఆత్మ శాంతిస్తుంది
Yes yes yes bro
బొంగు కాదు ప్రపంచం మోడీ ని పొగుడుతారు
ఎదవలు శాపనారదాలు పెడతారు
యావజ్జివం కాదు
true
Cunning political leaders
have last hope, to keep
genuine persons
మనమే చంపేశాం అక్కా... నీలాంటి జర్నలిజం చేసే వాళ్ళు కూడా... అందరికి సమాన విద్యా విద్య అందాలి అనుకున్న వాళ్లని సపోర్ట్ చేయకుండ ప్రమోషన్ చేసిన మీ లాంటివాళ్లకు కూడా వీటికి కారణం... చాలా బాధ వేస్తుంది ఇలా సామంతం కోసం నిలబడడం కూడా ఇంత తప్ప అని
Mee old video చూసి ఆయనా గురించి తెలుసుకోవడానికి search chesthe సాయిబాబా kannumutha అని vachhindi really it is so sad
Prof సాయిబాబా గారికి నా కన్నీటి విడ్కోలు
Good information, thanks for doing proper research.
Please do proper research like this for any vedios u are doing.
Few vedios u did with out proper research, all the best
చాలా వివరంగా వివరించారు...తులసి చంద్ గారు👌👌
Excellent 👌👌👌👌👌 madam superb video
Professor sai baba lal salam 🚩✊...... You will be lived in our hearts we fight for all the political prisoners
మన దేశంలో న్యాయ వ్యవస్థ మరియు పోలీసు వ్యవస్థ రాజకీయాలకు తలొగ్గి పనిచేసే అన్ని రోజులు న్యాయం కరువు అవుతుంది.
Great narration sister Tulasi, I hope this video will enlighten atleast few people on present situation of political leaders who are selfish
మీకు జరిగిన అన్యాయాన్ని బట్టీ చాలా చింతిస్తున్నాము... అలాంటి వ్యవస్థలో ఉన్నందుకు బాధ పడుతున్నాను... సారి సర్ 😔🙏
Social media open chestey,, it's fun, entertainment, commerce and bootulu ,tittukodalu, ....ther r only few who make meaningful, purposeful,sensible, informative, and eye-opening content.... I bow down to your work madam !! Highest respects
Deep sorry to సాయిబాబా save common man from జ్యూడిషరీ delay.
Real hero and thank you very much Madam Tulasi chandu for your great job , i really appreciate your work.
Hats up madam... Nijanni nirbhayanga cheputhunnaru
Great analysis madam. Felt so sad about him and about us.
Pro Saibaba biography movie తియ్యాలి
జోహార్ కామ్రేడ్ సాయి బాబా
*Points hidden*
1)When police raided on prof sai baba house and office?
*September 12, 2013*
2)When is prof. Sai Baba arrested?
*May 9, 2014.*
3)Who arrested him?
*Maharashtra Police.*
4)Who is ruling maharshtra that time?
*Ashok Chavan- congress party*
5)Who is ruling at central at that time?
*Manmohan singh( Sonia Gandhi)- congress*
@@nanig4865fake
@@nanig4865promotion ah brother😂😂😂
@@nanig4865తర్వాత పరిస్థితి?
మా లాంటివాళ్ళ ఆవేదన అంతా మీ వీడియో ద్వారా తెలిపినట్లైంది,
ఈ పరిస్థితి మారాలంటే ఓట్లకు ఎవరు అమ్ముడు పోకూడదు,
70 వ దశకంలో నడుస్తున్న స్వతంత్ర భారత దేశం రోజు రోజుకూ పేదా ధనిక మధ్య అంతరాలు పెరుగుతూనే ఉన్నాయి, ఒకప్పుడు రాజకీయ నాయకులకు కొంతైనా సామాజిక బాధ్యత ఉండేది ఇప్పుడైతే ఎలా వీలైతే అలా దోసుకుంటున్నారు విచక్షణలేకుండా, యువతను తాత్కాలిక ఆనoదాలతో వెనక తిప్పుకుంటూ ఆలోచించకుండా గుడ్డిగా అనుసరించే దద్దమ్మలను చేస్తున్నారు.
అవును ❤❤❤...
@@MusshaveerBashashe silent on waqf board 😂
Well said.. I totally agree with it! Everyone should take it seriously on this issues
You have Stainless Steel Heart and Dimond like Guts... Thank you leader Tulasi 🙏
Need tulasi Chandu video on waqf board