వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక పచ్చ బ్యాచ్ ఐదు సంవత్సరాలు తిరుమలలో తిష్ట వేసి దుష్ప్రచారం చేసింది అది ఏమిటంటే దర్శనానికి ఏర్పాట్లు సరిగ్గా లేవు రూములు సరిగ్గా దొరకడం లేదు శుభ్రత లేదు ఆహారం సరిగ్గా లేదు రకరకాలుగా ఆరోపణలు చేశారు మరి ఇప్పుడు బాగా ఏముంది తిరుమలలో
ఆంధ్రా వేరయ్యాక బాబుగారి పాలనలో - పుష్కరల్లో తొక్కిసలాట 28 మంది బలి ,తిరుమలలో తొక్కిసలాట 6 గురుబలి .ప్రచారాల్లో బలి ఇప్పుడు సనాతనం వారి ప్రాయశ్చిత్తం ఏమిటో ? ఎన్నిసార్లు మెట్లు కడగాలి. ఎన్ని యాగాలు చేయాలి ? ఎన్ని హోమాలు చేయాలి.
జగన్ time లో ఎప్పుడూ జరగలేదు. Cbn టైములో పుష్కరాలు, ఇప్పుడు ఇది.. Cbn గవర్నమెంట్ failure. లడ్డు విషయం lo యాగీ చేసిన వాళ్లు దీనికి ఏమంటారు. ప్రొఫెసర్ గారు correct మాట్లాడారు.
ఒక సినిమా ఫంక్షన్ ఏర్పాటుకు స్వయంగా మంత్రులు, కలెక్టర్, ప్రజాప్రతినిధులు, 1500 మంది పోలీసులు వచ్చి దగ్గరుండి చూసుకుంటారు. కానీ లక్షలాదిమంది భక్తులు తిరుమలేశుని దర్శించుకోవడానికి వస్తారని తెలిసినా, చూసుకోరు. ఇదే వీరికి వెంకన్న పై వీరి కమిట్మెంట్
@@kjaganmohanreddy974 తల్లి, తండ్రి, గురువు, దైవం అనే వారు. అవి వదిలేసి, ఇప్పుడు రాజకీయం, సినిమా, పదవి, సంపాదన అంటున్నారు. అందుకే ఇలాంటి దరిద్రం దాపురించింది.
గేమ్ చేంజర్ సినిమా ఈవెంట్ కోసం పెట్టిన శ్రద్ధ ఈ తిరుమలలో గనుక పెట్టి ఉంటే ఇట్లాంటి అపశృతి ఏం జరగకుండా ఉండేది సినిమా ప్రమోషన్ల కోసమే మినిస్టర్ లో వచ్చి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు ఇక్కడ మాత్రం ఎవరూ లేరు అలాంటి వాళ్ళు, ఏదేమైనా చేతకాని గవర్నమెంట్ వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు
ఆంధ్రాలో ఏది జరిగినా కూడా అదే జగన్ మీదే వేస్తే సరిపోతుంది ఈ కూటమి గవర్నమెంట్ ఆలోచన ఇలాగే చేసుకుంటూ పోతే రాబోయే కాలంలో గవర్నమెంట్ పూర్తిస్థాయిలో పడిపోతుంది
ఇందులో టీటీడీ అధికార వర్గం, తిరుపతి పోలీసు డిపార్ట్మెంట్ , కలెక్టర్ , పూర్తిగా బాధ్యత వహించాలి. ఎంతమంది వస్తారు, వస్తె ఏమి చెయ్యాలి అని రక్షణ పరమైన ఆలోచనలు చేయకపోవటం దురదృష్టం.
"దీనికంతటికీ కారణం... గత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం" - ఇట్లు - ఫార్టీ ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ... సీజ్ ద షిప్ పావలా ప్యాకేజీ ఉప్మా సనాతని.. యువ గంగాళం
వాళ్ళూ వీళ్లూ అని కాదు... 1. దేవుడున్నాడు... ఆయనే మనల్ని రక్షిస్తాడు ... 2. ఏ ఆధారం లేక ఈ ఆధునిక జీవితాలలో అల్లాడే సామాన్యులకు దేవుడే ఒకింత నమ్మకాన్నీ, ఆత్మవిశ్వాసాన్నీ కలిగిస్తాడు.. ఆయన్ని నమ్ముకుంటే మీకెందుకూ ఉలుకూ... 3. ఆదేవదేవుని మీద అచంచల విశ్వాసం కనబరచడం ఈ నేలమీద అనాదిగా వస్తున్న సంప్రదాయం. కోటానుకోట్ల భారతీయుల హృదయాలలో పవిత్రమైన స్థానాన్ని పొందిన స్వామివారికి ఎలాంటి అపచారం జరిగినా జాతి క్షమించదు 4. దేవుడు లేడు అనుకోవడంకంటే ఉన్నాడు అనుకోవడంలో మా అందరికీ కాస్తంత వూరటా మనశ్శాంతీ కలుగుతాయి. వాటిని నాశనం చెయ్యాలనుకోవడం అమానవీయంకాదా? 5. తాడితులకూ, పీడితులకూ, అణగదొక్కబడినవారికీ ఏదైనా ఆలంబన ఉన్నదీ అంటే... అది దేవుడే... దాన్నికూడా వారినుండి లాగేసుకుంటే ఇక వాళ్ళు ఏ దిక్కుకు మొక్కాలి బ్రదర్... లెట్ దెం లివ్ ! ఇలాంటి అనునయన మాటలు చెప్పే ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి సామాజిక విశ్లేషకులూ, ఉద్యమకారులూ, కార్యకర్తలూ ఇప్పుడు తప్పకుండా జవాబుదారీతనం వహించాలి. యాడాదికి యాడాది తీర్ధాలూ, తిరనాళ్ళూ , యాత్రలూ, యాగాలూ కుంభమేళాలూ, మహాకుంభలూ... ఎక్కడో ఒకచోట జరుగుతున్న ఈ తొక్కిసలాటకు వాళ్ళు కాదా కారణం? జనసమ్మర్ధన ఉండే అలాంటి ప్రదేశాలకు వెళ్ళకూడదు అని చెప్పే బాధ్యత వీరికి లేదా? వీరి సామాజిక విశ్లేషణలూ, ప్రాపంచిక జ్ఞానాన్నీ చూసి వీరినీ, వీరి ఉదార భక్తి అభిప్రాయాలనూ బాసటగా శ్వీకరించి దెవుళ్లూ, గుళ్ళూ చుట్టు తిరిగితూ, ధనం, ఆరోగ్యం, ప్రాణాలూ కోల్పోతున్న లక్షలాది ప్రజలకు వీరు జవాబుదారీతనం వహించాలా లేదా? తమ భక్తిని బాహాటంగా ఎంతో ఉదాత్తంగా వ్యక్తపరిచే వీరు, వీరిని అనుసరిస్తూ , ప్రభావితులై, మత/ దైవ మార్గంలో బలైపోతున్న అమాయకుల ప్రాణాలపట్ల ఏ బాధ్యతా వహించరా? ఇది న్యాయమా? మతం/ దేవుడూ అనే రెండు సిద్దాంతాల వలన నాశనం అవుతున్న ప్రజల, ప్రాణాల, ప్రాంతాల పట్ల బాధ్యత తీసుకోకుండా ఆయా మతాల సమర్ధనగా, వాటి గొప్పదనాన్ని కీర్తిస్తూ ప్రసంగాలూ, కామెంట్లూ పబ్లిక్ గా చేయ తగునా? ఆల్రెడీ ప్రయాగ్ రాజ్ లో కుంభమేళా మొదలయ్యింది. ఒక్కరైనా ఈ సామాజిక విశ్లేషకులు భక్తుల్ని హెచ్చరించారా? ప్రాణాలమీదికి తెచ్చుకునే భక్తి తగదని వారించారా? భారత దేశంలోని ప్రతీ తీర్ధస్థలం ప్రాణాంతకం అనే నిజం వీరికి తెలియనిదా? భారతీయులు గుంపులుగా ఉన్నప్పుడు అతి తేలికగా అదుపుతప్పే జనాలని వీరికి తెలియనిదా? క్రమశిక్షణా, పరిశుభ్రతా అనే రెండు విషయాలు మనకు ఎన్నటికీ అలవడని గుణాలని వీరు గుర్తెరగరా? ఆమేరకు ప్రజల్ని చైతన్యపరచరా? ఎందుకండీ ..... పెద్దపెద్ద ఉపన్యాసాలు వెలగబెడతారూ... జనాల్ని పొట్టనపెట్టుకుంటారూ!
అసమర్ధులు అందలం ఎక్కితే ఇలాంటి సంఘటనలే జరుగుతాయి. ఉదాహరణకి పుష్కరాల సంఘటన , చీరలు పంచే సంఘటన , మీటింగ్స్ లో తొక్కిసలాటలు ఇలాంటివి ఎన్నెన్నో... ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఇతరులమీదకి నేట్టివేసి వీళ్ళ అసమర్ధత ని గొప్పగా చాటుకుంటారు. వీళ్ళకి కావల్సింది కేవలం వ్యాపారం మాత్రమే. ప్రజలు ఎమైపోయిన వీళ్ళకి సంబంధం లేదు. దీనికి తోడు వీళ్ళకి సపోర్ట్ చేసే మీడియా సంస్థలు వుండనే వున్నాయి. AP కి దుష్ట గ్రహాలు పట్టి పీడిస్తున్నాయి.
సినిమా ఫంక్షన్ లకి మంత్రులు వెళ్లి మరీ దగ్గరుండి చూసుకున్నారు... మరి ఇక్కడ కి ఎందుకు వెళ్లి ఏర్పాట్లు చూడటం లేదు... సనాతని సుద్దపూస గారు ఎక్కడున్నారు...
అయ్యో ప్రొఫెసర్ గారు ఇప్పటి వరకు ఎక్కడ దక్కున్నారు సార్ ఏపీ లో పోలీస్ లు కన్నా యెల్లో మీడియా నే కోర్టలు కన్నా ముందే విచారణ జడ్జిమెంట్, శిక్ష లు కూడ వేసేసుతున్నారు,
ఇదే సార్ పత్రికలు అసలు విషయం రాయడం మానేసి రకరకాలు రాతలు రాస్తాయి అసలు ఎందుకు జరిగింది జగడానికి కారణం ఏంటి అది రాయాలి అంతేగాని గత ప్రభుత్వం గురించి ఇప్పుడు ఎందుకు మనకి.. ఇలాంటి వాటినే సమస్య ప్రజలకు ఎదురవుతున్నాయి ప్రభుత్వాలు నిర్లక్ష్యం వలన జరుగుతూ ఉంటాయి
ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం... ఇప్పుడు సీఎం అరెస్ట్ చేస్తారా,, హోమ్ మంత్రి అరెస్ట్ చేస్తారా,, లేదంటే టీటీడీ చైర్మన్ అరెస్ట్ చేస్తారా,,? ఒక పనికిమాలిన టీవీ ఛానల్ వాడిని తీసుకువచ్చి చైర్మన్ పోస్టులో కూర్చోబెడితే ఇలాగే ఉంటుంది.. ఇంత జరుగుతున్నా స్వామీజీలు ఇప్పటికి ఎక్కడ పోయారు??? స్వామీజీలు మాట్లాడరా???
I hope that as time passes, people will develop a deeper sense of accountability and awareness, recognizing the real motives behind those who depend on political dramas and topic diversions.
సార్. మీరు నిజం మాట్లాడతారు. ప్రజలు కూటమి మాటలకు, జ్యోతి, ఈనాడు, తదితర పచ్చ మీడియా రాతలు చూసి ప్రజలు సిగ్గు పడుతున్నారు. ప్రతిదానికి జగన్ అంటుంటే భలే గా నవ్వుతున్నారు.
కూటమి ప్రభుత్వంలో ముఖ్యమైన కార్యక్రమాలలో సరిగ్గా పోలీస్ బందోబస్తు లేకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి దయచేసి ప్రజలు గమనించగలరు. ఉదాహరణ గోదావరి పుష్కరాలు కందుకూరి మీటింగు మరియు నిన్న జరిగిన తిరుమలలో తొక్కిసలాట
Government and TTD failure టీటీడీ వాలు భక్తులను మనుషులుగా చూడనే చూడరు ఏదో గొర్రె లను షేడ్ లో వేసినట్టు వేసి వదులుతుంటారు ఎప్పుడు వదులుతారు అని అడిగిన కనీసం రెస్పాన్స్ కూడా సరిగా ఎవరు ఇవ్వరు అలానే నిన్న జరిగిన తొక్కిసలాట కూడా టీటీడీ నిర్లక్షమే ఇలానే ఉంటేహిందుత్వం పై ప్రజల్లో నమ్మకం పోతుంది ఏమో అని భయం వేస్తుంది నిన్న జరిగిన తొక్కిసలాటలో బాధితుల కుటుంబానికి ప్రభుత్వం లేదా టీటీడీ సరైన విధంగ నష్టపరిహారం ఉదోగం ఇచ్చి హిందూతం పై నమ్మకం పెంచేలా చర్యలు తీసుకోవాలి మేము వునం అంటూ భరోసా ఇవ్వాలి దేవుడి ముందు ఎవరు విఐపి కాదు గొప్పవారు కాదు మొదట టీటీడీ వాలు విఐపి లకు ఊడిగం చేయడం మానేయాలి దేవుడి ముందు అందరూ సమానమే
చేతకాని కూటమి ప్రభుత్వం...అన్నింటికి జగనే కారణం ??? చివరికీ మీకు ఉచ్చ రాకున్నా జగనే కారణం కదా...!!! Tappu maadhi pawan Kalyan mammi memu vote vesam pawan Kalyan CBN ని నమ్మి రాజకీయం చేస్తున్నాడు.
దైవ దర్శనం కి వెళ్ళేటప్పుడు తోపులాట!,సినిమా టికెట్ ల కోసం తోపులాట!,సినిమా యాక్టర్ వస్తె తోపులాట!,పార్టీ నాయకులు ప్రచారానికి వస్తే తోపులాట!,పోయేది ప్రజల ప్రాణాలు😢 ఆ తరువాత ఎంత బాధ పడినా ఫలితం ఉండదు,కుటుంబ సభ్యు లకు తీరని బాధ,తప్పు ఎవరిదైనా చని పోయిన కుటుంబ సభ్యులకు కొంత డబ్బు ఇస్తారు.అవి తీసుకోవడం తప్ప ఏమీ చేయలేరు😢😮
RIP.... యాత్రికుల పొరపాటు. చనిపోయిన వాళ్ళని అరెస్ట్ చెయ్యాలి క్షమించండి చంద్రబాబు ఇంకా అయిన జగన్ ని అరెస్ట్ చెయ్యాలి ఈ సంఘటన కి. క్షమించండి, అంటే ఏపీ ప్రజలకి పిచ్చి వస్తుంది ee dcm మాటలకి. అందుకే ఇలా మాట్లాడుతున్నాను 😅
ఆ స్వామి దర్శన్ కోసం వెళ్లి మీలాంటి వాళ్ళు మీపక్కనే ఉన్నవాళ్లకు ఏమీ జరిగిన పర్వాలేదు నాకు మాత్రమే టికెట్ కావాలి అనుకొనే మీరు భక్తులు ఎలా అవుతారు.. చాటి మనిషి లో ఆ స్వామి చూసినప్పుడు ఆ స్వామి మీ దగ్గరికే .. కలి యుగం కలి చేష్టలు కడు దుర్లభం.. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
2014 లో ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం రోజు 10 కాలేజీ విద్యార్థులు నదిలో కొట్టుకుని చనిపోయారు. కొద్దిరోజులకే తుఫాన్ వచ్చి అతలాకుతలం. సరే ఇదేదో ప్రకృతి వైపరీత్యం అనుకుందాం. ఆ వెంటనే గోదావరి పుష్కరాల్లో 29 మందిని బాలి తీసుకున్నాడు. మొన్న ఎన్నికలకు ముందు కందుకూరులో 8 మంది బలి, తర్వాత గుంటూరులో ముగ్గురు బలి. ఇప్పుడు తొక్కిసలాటలో 7 మంది బలి. ఇవన్నీ కూడా మనుషుల తప్పిదాలవల్లే జరిగాయి. అదేంటో మరి ఇవన్నీ కూడా చంద్రబాబు వల్లకానీ, ఆయన పాలనలో జరిగాయి. కారణం ఏంటో తెలియడంలేదు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక పచ్చ బ్యాచ్ ఐదు సంవత్సరాలు తిరుమలలో తిష్ట వేసి దుష్ప్రచారం చేసింది అది ఏమిటంటే దర్శనానికి ఏర్పాట్లు సరిగ్గా లేవు రూములు సరిగ్గా దొరకడం లేదు శుభ్రత లేదు ఆహారం సరిగ్గా లేదు రకరకాలుగా ఆరోపణలు చేశారు మరి ఇప్పుడు బాగా ఏముంది తిరుమలలో
Jagan unte jagan tappu cbn unte officers tappu
Kothagudem Kala jarigindhi
ఆంధ్రా వేరయ్యాక బాబుగారి పాలనలో - పుష్కరల్లో తొక్కిసలాట 28 మంది బలి ,తిరుమలలో తొక్కిసలాట 6 గురుబలి .ప్రచారాల్లో బలి ఇప్పుడు సనాతనం వారి ప్రాయశ్చిత్తం ఏమిటో ? ఎన్నిసార్లు మెట్లు కడగాలి. ఎన్ని యాగాలు చేయాలి ? ఎన్ని హోమాలు చేయాలి.
మరి కరోనా గురించి చెప్పరా korja నా కొడకా
@@rajeswarivenkatakoti238 ఆంధ్ర వేరయ్యాక పుష్కరాలు వొచ్చాయి. లేదంటే....... తెలంగాణ వాళ్ళు అదృష్టం.
On behalf of govt, DCM Pavan will go and dip in Kumbamela as a propitiation of the mistakes done by his govt 😂
మంచి జరిగితే విజనరీ ముందు చూపు - చెడు జరిగితే అధికారులది తప్పు "
మంచి ఎప్పుడూ ప్రజలకు జరగలేదు. ఎప్పుడైనా, ఎక్కడైనా జరిగితే అది బొల్లోడు, పార్టీ కి జరిగుండొచ్చు.
చంద్రబాబుకి, వారి జాతికి తప్ప,ఇంకెవరికి మంచి జరగదు జరగలేదు
చంద్రబాబు వస్తున్నందుకు జరిగిందా తొక్కిసలాట ??
@@asrini4u example కావాలా? గోదావరి పుష్కరాలు. మొసలోడి బహిరంగ సభలు. చాలా ఇంకా కావాలా? నీకు పౌరుషం పొడుచుకొచ్చిందా? గుంట నక్క నీ బంధువా?
@@asrini4u example కావాలా? గోదావరి పుష్కరాలు. మొసలి నక్క బహిరంగ సభలు. నీకు పౌరుషం పొడుచుకొచ్చిందా? ఆ ఎదవ నీకు బందువా?
పుష్కరాలు-29 ,
కందుకూరి-8,
గుంటూరు -4,
రాజమండ్రి-2,
తిరుపతి -6+
ఈ పాపం ఎవరిది
దరిద్రపు పాదం.. కరువు పాదం అని ప్రజలు అనుకుంటున్నారు అలా అనకూడదు తప్పు.. వ్యక్తిని ఎలా తిట్టకూడదు.
దరిద్రపు పరిపాలన చేతకాని చెత్త పరిపాలన తప్పిద్ధం
అన్నమయ్య ఆనకట్ట తో మన అన్న రికార్డ్ బ్రేక్ చేసినాడు
Kachuluri boat lo 45, mandi
Doctor sudhakar ni
Dalithula thalanariki door delivery
Babai goddalipotu
Kodi katthi
బ్రో మార్చిపోయావు విజయవాడ వరదలు ఎంత మంది చనిపోయారు
ప్రతి దానికి జగన్ ని బద్నాం చేయడమే నా ఒకవేళ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండి ఉంటే ఈ పచ్చ మీడియా నానా హంగామా చేసి ఉండేది ఈపాటికి
సీబీన్ వస్తే కరువు లేదంటే జనాలు సస్తారు
🎉
korja వస్తె కరోనా వస్తుంది రా. paytm కుక్క
@@revanthsoma1148బోటు మునిగింది కదా
Tuglak vaste.?
@@prasadbolla4579 ను గు...లో తంతాడు రా హౌలే సాలే.
చాలా దురదృష్టకరం సామాన్యుల ప్రాణాలు అంటేనే ఎవరికి లెక్కలేకుండా పోయింది
Sanathanam
@@gopalreddyatp లెక్క ఉంది. ఒక బ్రదర్ కామెంట్ పెట్టాడు చూడు. పుష్కరాలు, బహిరంగ సభలు, ఇజ్జివాడ వరదలు, ఇప్పుడు తిరుమల ఘటన, చాలా ఉన్నాయి.
ఇదే జగన్ హయం లో అయి ఉంటే , jagan christian అని , కావాలని చేశాడని , అనేవారు.
Exactly
Jagan hayam lo jaraga ledu kada
Jagan Tirumala nu chala chetta chesaadule corruption chesi akada money vaadukoni idi vishaada ghatana deeni Jagan valla jarigindi ani evaru anadamla evari valla jarigindi anedi evaru anatamla.
@@psreasyjagan gadu setting vestadu kabati jaragaledu
100%
ఇంతకీ మన సనాతన ధర్మ పరిరక్షకుడు ఎక్కడ
దీ......చ్చ చేసే ఆలోచన చేస్తున్నాడు. నీ......ఘ వర్గాలు చెప్పాయ్.😂😂😂😂😂
వాడు అందరి సంక naakutu వున్నాడు
సనాతనానంద స్వామి
@@kjaganmohanreddy974 sanaatana da Swami Tirumala maralaaraavalantay Mokallatho metlu yekku raavaali letu avutundi anthalopu CBN migilina Mm antrulu kaarulo vacchi paraamarchi potaaru Ade Thirupati Syintaynaa Metlu yekkepaniledukasbatti situation ni pariradhinchevaamni idi asalu sangathi
CBN BOLLI KI oil rasthuntadu😂....
పరిపాలన చేత కానప్పుడు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే సరిపోతుంది అని ప్రజలు అనుకుంటున్నారు
ఇది మాత్రం వాస్తవం
జగన్ time లో ఎప్పుడూ జరగలేదు. Cbn టైములో పుష్కరాలు, ఇప్పుడు ఇది.. Cbn గవర్నమెంట్ failure. లడ్డు విషయం lo యాగీ చేసిన వాళ్లు దీనికి ఏమంటారు. ప్రొఫెసర్ గారు correct మాట్లాడారు.
చంద్ర బాబు హయాం లో నే ఎక్కువ తొక్కిసలాటలు జరుగుతాయి.. ఏమిటో....?
Leg
దరిద్రపు పాదం అని ప్రజలు అనుకుంటున్నారు అలా అనకూడదు
Yekkuvemindi Appudu Pushkaraalu ippudu Vaikunta yekaadasi Ivanny CBN khatalokena leka Jagan Khataku badili Avutaada ippati tokkisalaata
ఆయన జాతకం లోనే ఉంది
ఇంకా పాత ప్రభుత్వము లో వునట్ల అధికార్లు భావిస్తున్నట్లుంది
ఇపుడు సనాతన ధర్మ పరిరక్షకుడు వచ్చి ఏమంటారో చూడాలి
సనాతనానంద స్వామి
Vadu aavu mutranni sekaristunnadu on the way to wash the steps🤣🤣🤣
జగన్ కాలంలో కల్తీ లడ్డే ఇందుకు కారణమంటాడు మెడ గోక్కుంటూ
😂😂
@@srikanthkarumuri4098 ఇదంతా జగన్ కుట్ర, నీ........ఘా వర్గాలు చెప్పాయి. విచారణకు ఆదేశించాం అంటాడు.
చంద్రబాబు నాయుడు వెంకటేశ్వర స్వామి లడ్డుని అవమానించింది కాబట్టే ఇలాంటివి జరుగుతున్నాయి 🔥🔥🔥
Idhi nijam aythe chandra babu chavala amyikilu papam chavaru
laddu lo Endukovvu kalipi andariki tinipinchina mahanubhavudu... Mana Tuglak!
@@prasadbolla4579 నీకు గాడిద కొవ్వు తినిపించాలి. గాడిద.
ఈ తెలుగుదేశం వాళ్లకి చంద్రబాబుకు మీడియా పిచ్చి ప్రచార పిచ్చి దాని ప్రభావమే చంద్రబాబు సభలలో ఎంతోమంది ప్రజలు అన్యాయంగా చనిపోయారు
జనం చనిపోకూడదని జగన్ జీవో నంబర్ ఒకటి ఇస్తే, మొసలోడు కోర్టు కెళ్ళి దాన్ని ఆపేసాడు.
ఒక సినిమా ఫంక్షన్ ఏర్పాటుకు స్వయంగా మంత్రులు, కలెక్టర్, ప్రజాప్రతినిధులు, 1500 మంది పోలీసులు వచ్చి దగ్గరుండి చూసుకుంటారు. కానీ లక్షలాదిమంది భక్తులు తిరుమలేశుని దర్శించుకోవడానికి వస్తారని తెలిసినా, చూసుకోరు. ఇదే వీరికి వెంకన్న పై వీరి కమిట్మెంట్
Ate psk ki Ram Charan movie promotion ekuva
ఎస్ సినిమా ప్రేక్షకులకు ఉన్న విలువ భద్రత వెంకటేశ్వర స్వామి భక్తులకు లేకపోవడం దురదృష్టకరం
@@kjaganmohanreddy974 తల్లి, తండ్రి, గురువు, దైవం అనే వారు. అవి వదిలేసి, ఇప్పుడు రాజకీయం, సినిమా, పదవి, సంపాదన అంటున్నారు. అందుకే ఇలాంటి దరిద్రం దాపురించింది.
❤❤❤
కూటమి ప్రభుత్వం అన్ని విదాలుగా విఫలం అయింది
Arey neyeyya issue jarigithe annitiki Govt antaventira daridrudaa. Human being ga alochinchu
Aithe malli psycho gaade CM antav😂😂😂
గేమ్ చేంజర్ సినిమా ఈవెంట్ కోసం పెట్టిన శ్రద్ధ ఈ తిరుమలలో గనుక పెట్టి ఉంటే ఇట్లాంటి అపశృతి ఏం జరగకుండా ఉండేది సినిమా ప్రమోషన్ల కోసమే మినిస్టర్ లో వచ్చి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు ఇక్కడ మాత్రం ఎవరూ లేరు అలాంటి వాళ్ళు, ఏదేమైనా చేతకాని గవర్నమెంట్ వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు
Super anna...❤
కూటమి కుంటుపడింది కూటమి పూర్తిగా ఫెయిల్ అవడం ఆంధ్ర ప్రజల దురదుష్ట కరం నా సంతాపం తెలియ జేస్తున్నాను 😂😂😂😂😂
Nee santhaapaanni madichi gu lo pettuko😂😂😂
Muyyaraa vedhava
ఆంధ్ర జొతి పత్రిక వొవర్ యాక్షన్
ఆంధ్రాలో ఏది జరిగినా కూడా అదే జగన్ మీదే వేస్తే సరిపోతుంది ఈ కూటమి గవర్నమెంట్ ఆలోచన ఇలాగే చేసుకుంటూ పోతే రాబోయే కాలంలో గవర్నమెంట్ పూర్తిస్థాయిలో పడిపోతుంది
👏
ఇందులో టీటీడీ అధికార వర్గం, తిరుపతి పోలీసు డిపార్ట్మెంట్ , కలెక్టర్ , పూర్తిగా బాధ్యత వహించాలి. ఎంతమంది వస్తారు, వస్తె ఏమి చెయ్యాలి అని రక్షణ పరమైన ఆలోచనలు చేయకపోవటం దురదృష్టం.
ఎంతకాలం క్షమిస్తావు గోవిందా!🙏
సరైన జవాబు ఘాటైన సమాధానం ఇచ్చారు ఈ గిల్లుడు టైపు యాంకర్లు కు. ఎప్పుడూ ఇలాంటి కాంట్రవర్సీ ప్రశ్నలు వేసే ప్రతి మీడియాలు గుర్తు చేసుకోవాలి.
Y. C. P గవర్నమెంట్ లొ ఏమి జరిగానా జగన్ నే కారణం అన్ని మీడియా ప్రచారం చేసేది అప్పుడు మీడియా ట్రయిల్ కదా
యాంకర్ గారు నేర్చుకోండి, ఎలాంటి ప్రశ్నల తో డిబేట్ కండక్ట్ చేయాలో,
ఇక్కడ సంధ్య థియేటర్ లో జరిగిందే అక్కడ తిరుపతి లో జరిగింది.
Very very good information and excellent analysis.
failed tdp and jsp
పావలాగాడు స్పందించలేదే
పందిస్తాడు. పావల బిళ్ళలు ఏరుకోవడానికి వెళ్ళాడు. దీచ్చ చెయ్యాలి. ఖర్చులు ఉంటాయి కద.😂😂😂😂
సనాతనానంద స్వామి
Prof తెలివితేటలూ!. ఇదే వైసీపీ govt అయ్యుంటే, govt ది, టీటీడీ chairman ది తప్పు అని చెప్పుండేవాడు తడుముకోకుండా!.
( గత విశ్లేషణలు అనుసరించి --)
Paytm professor gaadu veedu
Nee bonda....anni Inka Jagan tappu Ani Jagan musugu lo daakovadam correct ee naa aarogya sree teesinattu idhi kooda marchachhu kada ...
100 percent you are correct this professor and more retired IAS officer from Kukatpally
99, ప్రైమ్ 9, కూడా వాళ్ళ నాయకుడి బాట లో యెల్లో మీడియా దారిలో ముందుకెళ్తున్నారు ✌️✌️✌️✌️✌️
Alantappudu e professor gaanni raavadu anu
Monnati varaku blue route lone vunnaru kada , appudu baagundi kada...
Donga sakshi undiga
Donga sakshi undiga
"దీనికంతటికీ కారణం... గత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం" - ఇట్లు - ఫార్టీ ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ... సీజ్ ద షిప్ పావలా ప్యాకేజీ ఉప్మా సనాతని.. యువ గంగాళం
పాలకులు పాపులు. పాపులు పాలకులు అయితే ఇటువంటి ఘటనలే జరుగు తాయి బ్రో
Super గా చెప్పారు sir
Well said sir
Where is the deputy CM?
సనాతనానంద స్వామి
వాళ్ళూ వీళ్లూ అని కాదు...
1. దేవుడున్నాడు... ఆయనే మనల్ని రక్షిస్తాడు ...
2. ఏ ఆధారం లేక ఈ ఆధునిక జీవితాలలో అల్లాడే సామాన్యులకు దేవుడే ఒకింత నమ్మకాన్నీ, ఆత్మవిశ్వాసాన్నీ కలిగిస్తాడు.. ఆయన్ని నమ్ముకుంటే మీకెందుకూ ఉలుకూ...
3. ఆదేవదేవుని మీద అచంచల విశ్వాసం కనబరచడం ఈ నేలమీద అనాదిగా వస్తున్న సంప్రదాయం. కోటానుకోట్ల భారతీయుల హృదయాలలో పవిత్రమైన స్థానాన్ని పొందిన స్వామివారికి ఎలాంటి అపచారం జరిగినా జాతి క్షమించదు
4. దేవుడు లేడు అనుకోవడంకంటే ఉన్నాడు అనుకోవడంలో మా అందరికీ కాస్తంత వూరటా మనశ్శాంతీ కలుగుతాయి. వాటిని నాశనం చెయ్యాలనుకోవడం అమానవీయంకాదా?
5. తాడితులకూ, పీడితులకూ, అణగదొక్కబడినవారికీ ఏదైనా ఆలంబన ఉన్నదీ అంటే... అది దేవుడే... దాన్నికూడా వారినుండి లాగేసుకుంటే ఇక వాళ్ళు ఏ దిక్కుకు మొక్కాలి బ్రదర్... లెట్ దెం లివ్ !
ఇలాంటి అనునయన మాటలు చెప్పే ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి సామాజిక విశ్లేషకులూ, ఉద్యమకారులూ, కార్యకర్తలూ ఇప్పుడు తప్పకుండా జవాబుదారీతనం వహించాలి. యాడాదికి యాడాది తీర్ధాలూ, తిరనాళ్ళూ , యాత్రలూ, యాగాలూ కుంభమేళాలూ, మహాకుంభలూ... ఎక్కడో ఒకచోట జరుగుతున్న ఈ తొక్కిసలాటకు వాళ్ళు కాదా కారణం? జనసమ్మర్ధన ఉండే అలాంటి ప్రదేశాలకు వెళ్ళకూడదు అని చెప్పే బాధ్యత వీరికి లేదా? వీరి సామాజిక విశ్లేషణలూ, ప్రాపంచిక జ్ఞానాన్నీ చూసి వీరినీ, వీరి ఉదార భక్తి అభిప్రాయాలనూ బాసటగా శ్వీకరించి దెవుళ్లూ, గుళ్ళూ చుట్టు తిరిగితూ, ధనం, ఆరోగ్యం, ప్రాణాలూ కోల్పోతున్న లక్షలాది ప్రజలకు వీరు జవాబుదారీతనం వహించాలా లేదా? తమ భక్తిని బాహాటంగా ఎంతో ఉదాత్తంగా వ్యక్తపరిచే వీరు, వీరిని అనుసరిస్తూ , ప్రభావితులై, మత/ దైవ మార్గంలో బలైపోతున్న అమాయకుల ప్రాణాలపట్ల ఏ బాధ్యతా వహించరా? ఇది న్యాయమా? మతం/ దేవుడూ అనే రెండు సిద్దాంతాల వలన నాశనం అవుతున్న ప్రజల, ప్రాణాల, ప్రాంతాల పట్ల బాధ్యత తీసుకోకుండా ఆయా మతాల సమర్ధనగా, వాటి గొప్పదనాన్ని కీర్తిస్తూ ప్రసంగాలూ, కామెంట్లూ పబ్లిక్ గా చేయ తగునా?
ఆల్రెడీ ప్రయాగ్ రాజ్ లో కుంభమేళా మొదలయ్యింది. ఒక్కరైనా ఈ సామాజిక విశ్లేషకులు భక్తుల్ని హెచ్చరించారా? ప్రాణాలమీదికి తెచ్చుకునే భక్తి తగదని వారించారా? భారత దేశంలోని ప్రతీ తీర్ధస్థలం ప్రాణాంతకం అనే నిజం వీరికి తెలియనిదా? భారతీయులు గుంపులుగా ఉన్నప్పుడు అతి తేలికగా అదుపుతప్పే జనాలని వీరికి తెలియనిదా? క్రమశిక్షణా, పరిశుభ్రతా అనే రెండు విషయాలు మనకు ఎన్నటికీ అలవడని గుణాలని వీరు గుర్తెరగరా? ఆమేరకు ప్రజల్ని చైతన్యపరచరా?
ఎందుకండీ ..... పెద్దపెద్ద ఉపన్యాసాలు వెలగబెడతారూ... జనాల్ని పొట్టనపెట్టుకుంటారూ!
సి ఎమ్ ఇప్పుడు సీరియస్ అయ్యి ఏమి ఫలితం.
@@babugracebarre7470 సీరియస్ కాదు. కవరింగ్, కలరింగ్.
Pause ఇద్దరు మార్గమని ఈ మహా టీవీలో టీవీ5 ఆంధ్రజ్యోతి దేవుడు చూపించిన అమాయకులు బలయ్యారు
కమ్మ చంద్రబాబు జై అంతేగా ప్రొఫెసర్ గారూ ఏమైనా కమ్మ జై అంతేగా ప్రొఫెసర్
Em jarigina jagan de tappu 😂
Mari anniti ki cbn gari i irikinchalefa
@@veeranari6478 oooo.. Anduke irikistunnara jagan ni..??? ippudu velladariki teda enti..???vadi medha veedu , veedimedha vaadu... mari madyalo prajalaki enti use e governament vala..??
A1 B. R. Naidu, shyamala rai A 2
very good sir
U have spoken well about Present situation. Blaming Jagan is FOOLISHNESS.
గత ప్రభుత్వం తప్పదనే అనలేదు సంతోషం
THANK GOD. NAGESWAR HAS REALISED ATLEAST NOW.
Correct cheppavu bro
ఈ పాపం ఊరికే పోదు
good analasys.
సూపర్ ప్రొఫైసర్ నాగశ్వరరావు గారు
Very good analysis
Mind blowing analysis you sir
Super 👌 visleshana sir
అసమర్ధులు అందలం ఎక్కితే ఇలాంటి సంఘటనలే జరుగుతాయి.
ఉదాహరణకి పుష్కరాల సంఘటన , చీరలు పంచే సంఘటన , మీటింగ్స్ లో తొక్కిసలాటలు ఇలాంటివి ఎన్నెన్నో...
ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఇతరులమీదకి నేట్టివేసి వీళ్ళ అసమర్ధత ని గొప్పగా చాటుకుంటారు. వీళ్ళకి కావల్సింది కేవలం వ్యాపారం మాత్రమే. ప్రజలు ఎమైపోయిన వీళ్ళకి సంబంధం లేదు.
దీనికి తోడు వీళ్ళకి సపోర్ట్ చేసే మీడియా సంస్థలు వుండనే వున్నాయి. AP కి దుష్ట గ్రహాలు పట్టి పీడిస్తున్నాయి.
Now media like TV5 ABN MAHAA All r Become Silent 🔕
సినిమా ఫంక్షన్ లకి మంత్రులు వెళ్లి మరీ దగ్గరుండి చూసుకున్నారు...
మరి ఇక్కడ కి ఎందుకు వెళ్లి ఏర్పాట్లు చూడటం లేదు...
సనాతని సుద్దపూస గారు ఎక్కడున్నారు...
ఈ CEO B R నాయుడు చంద్రబాబు గాడు మనిషి ని బలి ఇస్తే మళ్లీ మరో 100 సంవత్సరాలు బతుకుతావు అని శూద్ర మాంత్రికుడు చెప్పాడు 😂😂😂😂😂
అయ్యో ప్రొఫెసర్ గారు ఇప్పటి వరకు ఎక్కడ దక్కున్నారు సార్ ఏపీ లో పోలీస్ లు కన్నా యెల్లో మీడియా నే కోర్టలు కన్నా ముందే విచారణ జడ్జిమెంట్, శిక్ష లు కూడ వేసేసుతున్నారు,
2020 నుంచి తొక్కి సలాట జరుగుతుంటే ఇప్పుడొచ్చిన ప్రభుత్వం కళ్ళు మూసుకుని నిద్రపోతుందా దున్నపోతు మీద వాన కురిసినట్టు ఏంటి వర్మ గారు మీరు మాట్లాడేది
మంచి జరిగితే నా దూర దృష్టి , అనుభవం.. చెడు జరిగితే అధికారులది బాధ్యత.. ఇదే బొల్లి బాబు సూత్రం
ప్రజల ఎంత సేఫ్టీ ఉందో ఇప్పుడు అర్థమవుతుంది ప్రజలకి చేసింది తప్పు కానీ వినిపించేది కథలు వేరేగా ఉంటాయి ఇప్పుడు చూస్తూ ఉండండి ప్రజలారా
1:33 good analysis
ఇదే సార్ పత్రికలు అసలు విషయం రాయడం మానేసి రకరకాలు రాతలు రాస్తాయి అసలు ఎందుకు జరిగింది జగడానికి కారణం ఏంటి అది రాయాలి అంతేగాని గత ప్రభుత్వం గురించి ఇప్పుడు ఎందుకు మనకి.. ఇలాంటి వాటినే సమస్య ప్రజలకు ఎదురవుతున్నాయి ప్రభుత్వాలు నిర్లక్ష్యం వలన జరుగుతూ ఉంటాయి
Great sir...we r proud of U ప్రొఫెసర్ sir......spoon feeded "journalists" ..this is what democracy of INDIA..Request interefare judicial on sumoto
ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం... ఇప్పుడు సీఎం అరెస్ట్ చేస్తారా,, హోమ్ మంత్రి అరెస్ట్ చేస్తారా,, లేదంటే టీటీడీ చైర్మన్ అరెస్ట్ చేస్తారా,,? ఒక పనికిమాలిన టీవీ ఛానల్ వాడిని తీసుకువచ్చి చైర్మన్ పోస్టులో కూర్చోబెడితే ఇలాగే ఉంటుంది.. ఇంత జరుగుతున్నా స్వామీజీలు ఇప్పటికి ఎక్కడ పోయారు??? స్వామీజీలు మాట్లాడరా???
CM Jagan aithene matladutharu
@@msmsn2125 ilanti sandarbhalalo Swamijeelu Mouna wrathamu paatistaru moun nangaa unnappudu yelaa matladagalaru
It was absolutely wrong for the government of AP
I hope that as time passes, people will develop a deeper sense of accountability and awareness, recognizing the real motives behind those who depend on political dramas and topic diversions.
Prof good points 👍
సార్. మీరు నిజం మాట్లాడతారు. ప్రజలు కూటమి మాటలకు, జ్యోతి, ఈనాడు, తదితర పచ్చ మీడియా రాతలు చూసి ప్రజలు సిగ్గు పడుతున్నారు. ప్రతిదానికి జగన్ అంటుంటే భలే గా నవ్వుతున్నారు.
అవగాహన లోపం
కూటమి ప్రభుత్వంలో ముఖ్యమైన కార్యక్రమాలలో సరిగ్గా పోలీస్ బందోబస్తు లేకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి దయచేసి ప్రజలు గమనించగలరు. ఉదాహరణ గోదావరి పుష్కరాలు కందుకూరి మీటింగు మరియు నిన్న జరిగిన తిరుమలలో తొక్కిసలాట
You said true sir.
sir A. P. govt has take and board has take responsibility and chairman must be resign immediately
Government and TTD failure
టీటీడీ వాలు భక్తులను మనుషులుగా చూడనే చూడరు ఏదో గొర్రె లను షేడ్ లో వేసినట్టు వేసి వదులుతుంటారు ఎప్పుడు వదులుతారు అని అడిగిన కనీసం రెస్పాన్స్ కూడా సరిగా ఎవరు ఇవ్వరు అలానే నిన్న జరిగిన తొక్కిసలాట కూడా టీటీడీ నిర్లక్షమే ఇలానే ఉంటేహిందుత్వం పై ప్రజల్లో నమ్మకం పోతుంది ఏమో అని భయం వేస్తుంది
నిన్న జరిగిన తొక్కిసలాటలో బాధితుల కుటుంబానికి ప్రభుత్వం లేదా టీటీడీ సరైన విధంగ నష్టపరిహారం ఉదోగం ఇచ్చి హిందూతం పై నమ్మకం పెంచేలా చర్యలు తీసుకోవాలి మేము వునం అంటూ భరోసా ఇవ్వాలి
దేవుడి ముందు ఎవరు విఐపి కాదు గొప్పవారు కాదు
మొదట టీటీడీ వాలు విఐపి లకు ఊడిగం చేయడం మానేయాలి
దేవుడి ముందు అందరూ సమానమే
No it was good and managed well during Jagan period , now they are not allowing people in to the queue complex untill 1 pm
Yes you are correct Sir
కూటమి వాళ్ళకి పరిపాలన చేత కాదు, యెల్లో మీడియా వున్నంత కాలం ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇలాగే ఉంటుంది
రష్యా ఉక్రెయిన్ వార్ కూడా జగన్ వల్లనే 😂😂😂😂😂
@@karthikkandhukuri3245 అమెరికా అధ్యక్షుడు మొసలోడి వల్లే గెలిచాడు.
చేతకాని కూటమి ప్రభుత్వం...అన్నింటికి జగనే కారణం ???
చివరికీ మీకు ఉచ్చ రాకున్నా జగనే కారణం కదా...!!! Tappu maadhi pawan Kalyan mammi memu vote vesam pawan Kalyan CBN ని నమ్మి రాజకీయం చేస్తున్నాడు.
ఉచ్చ రాకపోవడం కాదు. ఆగకుండా వస్తుంది. షుగర్ పేషంట్స్ లాగ.😂😂😂
Yes well said
పావాలనంద స్వామి ఎక్కడ 😂
ఎక్కడేంటి స్వామీ... పావలాలు తీసికొనే పనిలో ఉన్నాడు... నువ్వలా డిస్టర్బ్ చేస్తే ఎలా..??
ఆంధ్రప్రదేశ్లో ప్రజాశక్తి ఎలా ఉందో నిదర్శనం అయింది తిరుపతిలో ప్రజలకు సెక్యూరిటీ లేని జీవి భారతదేశం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ అదే బాటలో నడుస్తుంది
Super counter sir
వైకుంఠ ఉత్తర ద్వారా దర్శన భాగ్యము శాశ్వతంగా దొరికింది ఓం శాంతి
దైవ దర్శనం కి వెళ్ళేటప్పుడు తోపులాట!,సినిమా టికెట్ ల కోసం తోపులాట!,సినిమా యాక్టర్ వస్తె తోపులాట!,పార్టీ నాయకులు ప్రచారానికి వస్తే తోపులాట!,పోయేది ప్రజల ప్రాణాలు😢
ఆ తరువాత ఎంత బాధ పడినా ఫలితం ఉండదు,కుటుంబ సభ్యు లకు తీరని బాధ,తప్పు ఎవరిదైనా చని పోయిన కుటుంబ సభ్యులకు కొంత డబ్బు ఇస్తారు.అవి తీసుకోవడం తప్ప ఏమీ చేయలేరు😢😮
స్వామీ మీరు దొబ్బులు పెట్టుచున్నారు 😂😂😂బాబు గారికి❤❤
ప్రొఫెసర్ గారు సంధించిన ప్రశ్నలు అన్నీ అల్లు అర్జున్ విషయంలో కూడా వస్తాయి.
This all keep happening India government should take action on this matter
ఇది సనాతన ధర్మం సిర్
Super sir🎉
మీడియా అత్యుత్సాహం కుడా మానుకోవాలి
RIP.... యాత్రికుల పొరపాటు. చనిపోయిన వాళ్ళని అరెస్ట్ చెయ్యాలి క్షమించండి చంద్రబాబు ఇంకా అయిన జగన్ ని అరెస్ట్ చెయ్యాలి ఈ సంఘటన కి. క్షమించండి, అంటే ఏపీ ప్రజలకి పిచ్చి వస్తుంది ee dcm మాటలకి. అందుకే ఇలా మాట్లాడుతున్నాను 😅
ఇది ఓ ప్రమాదం దానికి ముందు ముందు నివారణ మార్గాలు చూడాలి. ప్రో. నాగేశ్వర్ గారు, బాగా చర్పారు 7:11 😅😊 7:03
🙏, వాళ్ళు ఆలా పోయారు, last month 1200 మంది ఉద్యోగాలు తొలగించి వాళ్ళ కుటుంబాలను చంపారు, ఇదే మంచి ప్రభుత్వ లక్ష్యం... ఇంత మంది ఉసురు ఊరకనే పోదు. 🙏🙏
Yes sir పుష్కరాలు 29. Kandhukiuru 8.guntur 4.raajamandiri 2.తిరుపతి 6. మోతాము 49 మంది రా దుర్మార్గపు నాకొడకలారా చీ...చీ.మీబతుకులు చెడా.ఓం నమో వేకటేశాయ.😢
Put on everything on jagan is not correct
ఆ స్వామి దర్శన్ కోసం వెళ్లి మీలాంటి వాళ్ళు మీపక్కనే ఉన్నవాళ్లకు ఏమీ జరిగిన పర్వాలేదు నాకు మాత్రమే టికెట్ కావాలి అనుకొనే మీరు భక్తులు ఎలా అవుతారు.. చాటి మనిషి లో ఆ స్వామి చూసినప్పుడు ఆ స్వామి మీ దగ్గరికే .. కలి యుగం కలి చేష్టలు కడు దుర్లభం..
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
👍
How is Jagan response to this, why throwing everything on jagan mohan reddy