డాకు మహారాజ్ హిట్టా ? ఫట్టా ? || Senior Journalist Bharadwaj Review On Daaku Maharaj Movie | Red Tv

Поділитися
Вставка
  • Опубліковано 25 січ 2025

КОМЕНТАРІ • 186

  • @gvrrao3225
    @gvrrao3225 13 днів тому +35

    ఒక సినిమా గురించి ఎక్కువగా ఆలోచించకూడదు, సినిమా ఆనందం కోసం చూస్తారు, ఆ ఆనందం ఈ సినిమాలో ఉంది అంతే చాలు.

  • @badarinathc2122
    @badarinathc2122 14 днів тому +38

    ❤❤❤❤నేను ఎవరికీ పిచ్చి అభిమానిని కాను. మంచి సినిమా ఏ హీరో ది అయినా, ఏ భాష సినిమాను మెచ్చుకోవడం లో తప్పులేదు అనేది నా అభిప్రాయం . Daaku mahaaraj verall nice movie. Worth to watch with family members. Balakrishna 's acting, dialogue delivery top notch. Littile kid's acting is good. Taman's music and photo graphy is very good. This is stylish action movie. Undoubtedly worth to watch movie ... My Rating 3.5 / 5

    • @RlaxmaiahChoudhary
      @RlaxmaiahChoudhary 13 днів тому +1

      Naynu kooda ahanthay brother . Dhaku maharj duper gaa undhhi

    • @mstrm2010
      @mstrm2010 13 днів тому

      ముయ్యిరా కుయ్యా గా....ఎవడికి కావాలి నీ కామెంట్స్.,.. తంతా రేయ్..

  • @tnvajji8560
    @tnvajji8560 12 днів тому

    Mee analysis super Sir 👌

  • @ramabala8332
    @ramabala8332 14 днів тому +16

    Blockbuster

  • @girivenkataratnam336
    @girivenkataratnam336 14 днів тому +32

    అయ్యా! భరద్వాజ గారు!
    తమరు ఎన్ని హిట్ సినిమాలు తీశారు. ఎన్ని డైరెక్ట్ చేసారు. మీకు ఒక్కరికే సినిమా చూడటం వచ్చినట్టు విశ్లేషిస్తారు. గేమ్ చేంజర్ సినిమా ఎలావుందన్నారు? కుళ్లిన మనస్తత్వాలతో కుళ్లిపోయిన సమాజాన్ని మీ విశ్లేషణతో ఇంకా కంపు కొట్టించేస్తున్నారు. దయచేసి సినిమాల్ని విశ్లేచించడం మానేయండి.

    • @SawarPasha-n7h
      @SawarPasha-n7h 14 днів тому +1

      Anna weedu petm gaadu jagan allu petm gaadu megha kutumbham ante weedi gudda kaaluthadi andu ke weeduetu gudda kaala Kunta menez chesukunnadu ee bamardi cinima these mokhama weedidi petm sampayinchukune mokham

    • @MVignesh-nc7zw
      @MVignesh-nc7zw 13 днів тому +1

      రైట్ బ్రో

    • @riazuddin8054
      @riazuddin8054 13 днів тому +3

      మరి సినిమాని అకాశానికి ఎత్తేయడానికి ఇది ఏమైన శంకరాభరణం అన్నమయ్య రా బాబు వున్నది ఉన్నట్టు చెప్పారు.

    • @neeleshraman4677
      @neeleshraman4677 13 днів тому

      ​@@riazuddin8054good film game changer daaku maharaju routine concept film

  • @chiranjeevimugada1830
    @chiranjeevimugada1830 14 днів тому +13

    భరద్వాజ గారు ప్రతి క్రిటిక్ ఇది రొటీన్ స్టోరీ అంటారు గానీ ప్రతిది రొటీన్ స్టోరీలే కానీ స్క్రీన్ప్లే బాగుంది

    • @vijetha6696
      @vijetha6696 13 днів тому

      "" GAME CHANGER "" Super Duper Hitttt 💥 💥💥 ఫ్యామిలీతో తప్పకుండా చూడాల్సిన సినిమా... ఈ సినిమా వల్ల మీ పిల్లలు భవిష్యత్తు లో " IAS" "IPS" అవ్వాలనుకుంటున్నారు....✍️

  • @shaikshareef9083
    @shaikshareef9083 13 днів тому +4

    సినిమా చాలా బాగుంది తమన్ మ్యాజిక్ చేశాడు మ్యూజిక్ తో బాలయ్య కోసమే పుట్టాడు ఏమో తమన్

  • @rajaraokutikuppala2372
    @rajaraokutikuppala2372 13 днів тому +2

    నందమూరి హీరోలు కోసమే ఇతను మంచిగా రివ్యూ చేస్తాడు

  • @somasekhararaodunna6905
    @somasekhararaodunna6905 13 днів тому +5

    సోదరులారా,ఇప్పుడు ఏ సినిమాకు బలమైన కథలు ఉన్నాయి.నేటి రోజులు అన్ని ఆనందముగా గడపాలంటే,ఎక్సిట్మెంట్ చిత్రాలు,ముఖ్యంగా బాలయ్య చిత్రాలు మణిహారాలు.

  • @Lingareddy-bu8fr
    @Lingareddy-bu8fr 13 днів тому +5

    సినిమాల అభిమానం వదిలేసి హీరో అభిమానంగా మారింది సినిమా మంచిగా ఉంటే ఎహిరో అయినా చూసేవారే అసలైన సినిమాల అభిమానులకు !

  • @MalleshUppara
    @MalleshUppara 12 днів тому +1

    Jai balaya ❤

  • @RadioRambabu
    @RadioRambabu 13 днів тому +1

    దబిడి దిబిడి పాట
    ఎబ్బెట్టు గా లేదని మీరు సర్టిఫై చేయటం
    దానికి యమగోల లాంటి సినిమాలు కోట్ చేసి సర్టిఫై చేయటం ఆశ్చర్యం

  • @satyamchirumamilla3309
    @satyamchirumamilla3309 13 днів тому +2

    భరద్వాజ ఎప్పుడూ బోడి సలహాలు ఇస్తుంటాడు, ఎన్టీఆర్ ఫ్యామిలీ అంటే ఇలాగే మాట్లాడతాడు

  • @shivakumarreddy756
    @shivakumarreddy756 13 днів тому +1

    బాగుంది సినిమ bgm super

  • @satyanarayanachinamurthy
    @satyanarayanachinamurthy 13 днів тому +3

    బాబు నువ్వు తీసిన సినిమాలు యెన్ని..నిర్మించిన సినిమాలు యెన్ని.యెందుకు బాబు ఈ విశ్లేషణలు.నీకు అవసరాలమా. 4:03

  • @srinivasaraochintala7377
    @srinivasaraochintala7377 13 днів тому +3

    1st half chala bagundhi
    Dabidi dhibidi song highlight
    2nd half bagundhi
    Taman bgm extraordinary
    NBK Look awesome
    Fights superb
    Sentiment okay
    Climax avg
    2nd half lo no surprises
    Vilans role ordinary
    Total ga bagundhi
    Rating 3/5

  • @msnmurty1752
    @msnmurty1752 13 днів тому +2

    అలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుండేది అని తప్పితే, flop అని చెప్పడానికి భయం.

  • @dorasanigottipati9422
    @dorasanigottipati9422 13 днів тому +1

    Cinema chala bagundhi super hit

  • @mopurumurali48
    @mopurumurali48 13 днів тому

    ఇది బాలయ్య అప్రతిహత జైత్రయాత్ర 🎉🎉.
    బాక్సాఫీస్ పై బాలయ్య దండయాత్ర 🦁🦁.

  • @sureshbabu5873
    @sureshbabu5873 13 днів тому +5

    The Legendary 🎉

  • @Tnraju-c61
    @Tnraju-c61 13 днів тому +4

    7/g బృందావన కాలనీ కి కూడా ఫుల్ నెగిటివ్ రిపోర్ట్ యిచ్చారు ఈ రివ్యూ గాళ్ళు.

  • @NaguRajit
    @NaguRajit 13 днів тому +1

    Daaku maharaj balaiah one man show....
    Hit hit hit

  • @sannapureddysanjeevareddy5323
    @sannapureddysanjeevareddy5323 12 днів тому

    జై తెలుగుదేశం పార్టీ జై బాలయ్య

  • @bcrcrp9851
    @bcrcrp9851 14 днів тому +5

    Daku super 👌 God of Masses jai Balayya 🦁🦁

  • @balakrishnaanupoju3592
    @balakrishnaanupoju3592 14 днів тому +7

    జై బాలయ్య జై

  • @chandramohan1510
    @chandramohan1510 14 днів тому +14

    బ్లాక్ బ్లాస్టర్ మూవీ జై బాలయ్య ❤️❤️❤️

  • @ponnamvenkateshgoud3711
    @ponnamvenkateshgoud3711 13 днів тому +8

    బాక్సాఫీస్ మీద దండయాత్ర చేసిన మన నందమూరి సింహం జై బాలయ్య

    • @CHANDRAIAHCHANDRAGIRI
      @CHANDRAIAHCHANDRAGIRI 13 днів тому

      అవునా అయితే మూడు వేల కోట్ల క్లబ్లో చేరుతుందన్నమాట

  • @erbalakrishna
    @erbalakrishna 13 днів тому

    నీవు 2.5 రేటింగ్ ఇస్తున్నావు నీకు న్యాయమేనా ??? ఇది కనీసం 4 రేటింగ్ ఇవ్వకుండా ఏంటి ಸ್ವಾಮಿ ?? వయస్సుకు మించి కష్ట పడి బాలయ్య గారు నటించారు....You are unfit to give rating....

  • @inugurthyanandarao3286
    @inugurthyanandarao3286 14 днів тому +3

    Sankranti
    Blockbuster picture
    Jaibalaiah

  • @malleshamnakka6751
    @malleshamnakka6751 14 днів тому +6

    Block buster ❤❤❤ daaku

  • @venkataramanavanama1620
    @venkataramanavanama1620 13 днів тому

    అన్ని బాగానే చెప్పడు కానీ స్టోరీ లేదు సాంగ్స్ లేవు స్టోరీ దమ్ము లేదు బాలయ్య నువ్వు చూడొచ్చు ❤️

  • @rajabandi7714
    @rajabandi7714 14 днів тому +3

    Movie superb

  • @maheshmahesh2004
    @maheshmahesh2004 14 днів тому +3

    Super hit super movie

  • @Shareef.Sharifuddin
    @Shareef.Sharifuddin 13 днів тому +1

  • @BchennaraoBRishigowtham
    @BchennaraoBRishigowtham 14 днів тому +5

    Jaibalaiah

  • @suryanarayana6034
    @suryanarayana6034 13 днів тому

    Hit movie audience ki .super hit nbk fans ki

  • @narasimhulug2302
    @narasimhulug2302 14 днів тому +13

    Geniue review on Game changer, సూపర్ డూపర్ హిట్ అందరు హ్యాపీగా చుడండి

    • @smyyakub880
      @smyyakub880 14 днів тому +2

      థాంక్స్

    • @Bojjaasmitha
      @Bojjaasmitha 14 днів тому

      నువ్వు ఒక్కటే మళ్ళీ వెళ్లి చూడు ఫ్లాప్ gc

  • @srinivasakumardevireddy8810
    @srinivasakumardevireddy8810 14 днів тому +14

    డబిడి డిబిడి వల్గర్ డాన్స్
    జనాలకి బాగా ఎక్కింది
    మంచి ఎక్కదు

    • @rksinstituteofmathematicsa8522
      @rksinstituteofmathematicsa8522 13 днів тому

      అమ్ముడు లెట్స్ డూ కుమ్ముడు లాంటి పెద్ద వల్గర్ పాటలే ఎక్కినపుడు ఇదొక లెక్కా?

  • @ramanjaneyuluboya2316
    @ramanjaneyuluboya2316 14 днів тому +7

    Movie blockbuster 🎉❤

  • @rajeshkona6738
    @rajeshkona6738 14 днів тому +4

    ఇలా రివ్యూ ఇవ్వడానికి ఎంత ఇచ్చారేంటి

    • @joshybatlavarun
      @joshybatlavarun 14 днів тому

      Arey lafoot imax lo morning 8 o clock show chusadu ayana, cinema chusi review ichadu, nuv mundu movie chusi matladu kuyya

  • @SuryaNarayana-x8s
    @SuryaNarayana-x8s 13 днів тому +2

    You are wrong
    Super duper hit Daku maha raj

  • @SPY98765
    @SPY98765 13 днів тому

    1at half rachaaa rachaaa
    2nd half Decent
    Total Blockbuster

  • @srinivasrao9640Ch
    @srinivasrao9640Ch 13 днів тому +1

    Super hit move

  • @gandlurisiddqhussain321
    @gandlurisiddqhussain321 14 днів тому +4

    Block Buster Movie 🎉🎉 Jai Balayya 💪💪

  • @MoulaAli-m5g
    @MoulaAli-m5g 13 днів тому +1

    I❤u dagu❤❤

  • @Dr.Ksn-3y
    @Dr.Ksn-3y 13 днів тому

    Super duper Black baster picture
    Jai bala

  • @msrinivas9882
    @msrinivas9882 14 днів тому +6

    వీళ్ళు అందరు తెగ పొగిడేస్తారు, మంచి సినిమా ని చంపేస్తారు మీకు 🙏🙏🙏🙏

  • @babubabu3605
    @babubabu3605 13 днів тому

    Jai balaiah global lion🦁🦁🦁 super hit movie🦁🦁🦁❤❤❤🎉🎉🎉

  • @MangaliNarasappaMangaliNarasap
    @MangaliNarasappaMangaliNarasap 13 днів тому

    Ram Charan సినిమా గురించి చెప్పండి

  • @kondurupurushotham1631
    @kondurupurushotham1631 13 днів тому

    Cinima super duper hit Jai Jai Sriram

  • @krishnap6035
    @krishnap6035 11 днів тому

    Regular Balaiah babu story ye. Reddy, Simha titles vadilesi new title pettaru. Anthe .. Taman BGM valla elevate ayyindi. Second half boring.

  • @mnageshvararao8834
    @mnageshvararao8834 13 днів тому

    నువ్వు చెప్పినట్టు వల్ల తీయాలంటే పార్ట్ 2 తీయాలి

  • @KumarTinku-q1h
    @KumarTinku-q1h 14 днів тому +5

    Hello 👋 sir cenima super Duper Hit chusi Matladandi .....

  • @nareshkumarsure7105
    @nareshkumarsure7105 14 днів тому +5

    Game changer collections super hindhi collections chala bagunnai

    • @pushpeswararao9894
      @pushpeswararao9894 14 днів тому

      సినిమా ఎలాఉంది, మనకు పైసా వసూల్ అవుతుందా? చెప్పండి

  • @NaveenKumar-u9w
    @NaveenKumar-u9w 14 днів тому +4

    Jaijai ballaiya.

  • @Angryboy__king__official
    @Angryboy__king__official 13 днів тому

    2.5 rating sir?....3.00 sir...

  • @srinivasakumardevireddy8810
    @srinivasakumardevireddy8810 14 днів тому +12

    సినిమా పోయింది అని ఒప్పుకోరు
    జాకీలు వేసి లేపుతారు
    బాగున్నా సినీమాని మాత్రం చంపేస్తారు
    పేటిఎం బ్యాచ్😊

  • @sailajab9627
    @sailajab9627 14 днів тому +4

    Super duper hit

  • @ramaraoyanamadala8876
    @ramaraoyanamadala8876 13 днів тому +1

    Jai Balayya.

  • @satyanarayanam5875
    @satyanarayanam5875 13 днів тому +2

    Jai balayyaa

  • @SPY98765
    @SPY98765 13 днів тому

    Msg Msg Msg
    Antunnaru
    Indian 2 ni flop chesi
    Game changer flop kaadu ante
    Elagammma

  • @nareshkumarsure7105
    @nareshkumarsure7105 14 днів тому +4

    2 nd half woresttt

  • @parisaramesh7025
    @parisaramesh7025 14 днів тому +2

    blok buster

  • @kesanakurthisrinivasarao7042
    @kesanakurthisrinivasarao7042 13 днів тому

    Daku Balayya super Hit

  • @gangaiahgopana7173
    @gangaiahgopana7173 14 днів тому +12

    సార్ బాలయ్య సినిమా కాస్త చూసి రివ్యూ ఇవండి మెగా ప్యాన్స్ అంతా మంచి వాళ్లు కాదు ఎమన తేడా చెప్పారు అనుకొ తర్వాత దబిడి గిబిడె

  • @chinnagurappa8552
    @chinnagurappa8552 14 днів тому +1

    This analysis is partiality towards Balakrishna as compared to analysis for Game Changer. All are scaring to NBK.

  • @raghukumarsajja3126
    @raghukumarsajja3126 14 днів тому +1

    Jai Baalayya.

  • @upparasuri5101
    @upparasuri5101 13 днів тому

    Nbk🎉🎉🎉🎉

  • @srikarnaidu7811
    @srikarnaidu7811 14 днів тому +7

    Balayya sir fans very happy about Daaku movie winning

    • @sairamakrishna6460
      @sairamakrishna6460 14 днів тому +2

      Good joke worst movie 😂😂😂

    • @rr-ff4wx
      @rr-ff4wx 14 днів тому

      @@sairamakrishna6460 , nee yamma ...

  • @VijayDondapaneni
    @VijayDondapaneni 14 днів тому +3

    Super hot sir movie
    Main background score and screen play top

  • @johnpal677
    @johnpal677 14 днів тому +4

    1950 movie. Rod rotta. Same rinse and repeat

  • @ramamurthy5821
    @ramamurthy5821 14 днів тому +5

    Bomma Blockbuster

  • @ChandakaRamaChandraRao
    @ChandakaRamaChandraRao 13 днів тому

    Good movie

  • @venkateshbabu6787
    @venkateshbabu6787 14 днів тому +1

    Kone dogs barking lion 🦁 roaring Anthea boma block buster jai Balayya jai jai Balayya from Bangalore Kannadiga jai karanataka

    • @ShivaNanda-g7h
      @ShivaNanda-g7h 13 днів тому

      ಡಾಕು ಮಹಾರಾಜ್ ಬ್ಲಾಕ್ ಬಸ್ಟರ್ 🔥🔥🔥🔥🔥

  • @dharmareddy2487
    @dharmareddy2487 14 днів тому +2

    Blue Film?

  • @g.srinivasreddy3028
    @g.srinivasreddy3028 13 днів тому +1

    Jaier chusi nerchu kondi...mana hero lu...

  • @SPY98765
    @SPY98765 13 днів тому

    Game changer kaadu collection changer
    Mundu release ayyi flop ayyundi kabatti saripoyindi
    Lekapote 1st day 300 crs ane vallu

  • @aleemfirdous9563
    @aleemfirdous9563 14 днів тому +1

    First half koncham bagundu. 2nd half rotta Bobby direction.

  • @puligakondalrao6662
    @puligakondalrao6662 13 днів тому +1

    భారద్వాజ్ గారూ సినిమా చూడకుండా రివ్యూ చెప్పవద్దు sir game చేంజర్ ప్లాఫ్ chepparu ఇది మంచిది కాదు

  • @Sandeepmynepalli
    @Sandeepmynepalli 14 днів тому +3

    Routine movie. Worst second half .
    1. Can’t bul bul enact any other character apart from uttering loud mouthed nonsense dialogues
    2. He relies heavily on background music and some nonsensical dialogues
    3. Outdated story and narration and mediocre acting
    4. Second half action episodes are worst. Too many villain characters and the story is a mixture of many recent movies.

    • @srinivasm6907
      @srinivasm6907 14 днів тому

      నీ బాధేందిరా

  • @jagadishuppuluri9713
    @jagadishuppuluri9713 13 днів тому

    Nathi Balayya Chapter close

  • @bogeanreddy
    @bogeanreddy 13 днів тому

    బాలయ్య ఏజ్ మాత్రమే 65 years మిగతావి same2same
    బ్లాక్ బాస్టర్ జై బాలయ్య జై ఎన్టీఆర్ ❤️❤️❤️❤️

  • @Vsrinivasulu-b6z
    @Vsrinivasulu-b6z 14 днів тому +1

    Winner vekatesh

  • @sannayyapatrudumakena3242
    @sannayyapatrudumakena3242 14 днів тому +5

    గేమ్ చేంజర్ బ్యాచ్ కి ఈ సినీమా ప్లాప్ అంటే గాని సంతృప్తి ఉండదనిపిస్తుంది

    • @vijetha6696
      @vijetha6696 13 днів тому

      "" GAME CHANGER "" Super Duper Hitttt 💥 💥💥 ఫ్యామిలీతో తప్పకుండా చూడాల్సిన సినిమా... ఈ సినిమా వల్ల మీ పిల్లలు భవిష్యత్తు లో " IAS" "IPS" అవ్వాలనుకుంటున్నారు....✍️

  • @sirisettichandrarao8029
    @sirisettichandrarao8029 13 днів тому

    రాగ ద్వేషాలు లేని వైఖరి.

  • @ShivaNanda-g7h
    @ShivaNanda-g7h 13 днів тому +1

    Janam mecche movie ni kondaru journalists lu oppukoru endukante vallaki payment girakilu already payment ayuntundi

  • @venkateshwarraotumula9900
    @venkateshwarraotumula9900 13 днів тому +3

    యెవడో వగిన పిచ్ వాగుదు గదు యెతు pooindu తంబి

  • @venkataramanajujare2779
    @venkataramanajujare2779 12 днів тому

    Nuvvu manchi critic anukunna kani dola ipoyav ledante akkada balaiah daaku kadu dongatanaalu cheyataaniki

  • @ShivaNanda-g7h
    @ShivaNanda-g7h 13 днів тому +2

    Nee rating evvadiki kavali pora

  • @PuchiRamakrishna
    @PuchiRamakrishna 14 днів тому +5

    Blackbustar movie

  • @UR_Raju_yadav
    @UR_Raju_yadav 14 днів тому +1

    Routine roota balaya stop movies please.

  • @gangiredlavenkataramanarao4198
    @gangiredlavenkataramanarao4198 14 днів тому +2

    బాలకృష్ణ సినిమాకు హిట్, ఫట్ లతో సంబంధం లేదు! ఎందుకంటే, ఆయన సినిమాలు చూసే జనమంతా, వయసైపోయిన ఓల్డు మనుషులు! అతనికి అభిమానులుగా,ఆయన వయసున్న పెద్దవారే ఉంటారు! యూత్ కి సంబందం లేని సినిమాలు ఆయనవి! అందుకే అతని సినిమాలు ఎవరూ చూడకపోయినా, హిట్ అని పబ్లిసిటీ ఇప్పించుకుంటాడు!!!

    • @rr-ff4wx
      @rr-ff4wx 14 днів тому

      @gangiredlavenkataramanarao4198, nuvvo chillara gadivi, nee hero chillara gadu kabatti meeku ilagane untundi

    • @psm360
      @psm360 13 днів тому

      Mari chiru tata matemeti? 16 Yella kurroda? Ayanaku kooda musali fans kada ee lekkana!

  • @jbhargav-kt4jy
    @jbhargav-kt4jy 14 днів тому +4

    Box office Bonanza Jai Balayya 🎉🎉🎉

  • @govindaraju9880
    @govindaraju9880 14 днів тому

    Super movie bro

  • @chandrareddy2427
    @chandrareddy2427 14 днів тому

    CINEMA HIT

  • @masnavenkateshwarlu3358
    @masnavenkateshwarlu3358 13 днів тому +1

    డాకూ మహరాజ్ ఆడే సినిమా కాదు.

  • @SRINUYanakandlla
    @SRINUYanakandlla 14 днів тому +1

    Orai bardwaj mee kammalaku only hit doku nayala boku kuku

  • @muddasimhachalam4435
    @muddasimhachalam4435 13 днів тому

    Daaku maharaju hit ayindi

  • @NazeerUddin-j2h
    @NazeerUddin-j2h 14 днів тому +1

    Meelanti vallu Manchi movie ne thokkesi elanti movie ne jakilato balavantanga yettestaru chhi elanti samajamlo chala mandi unnaru elanti vallu veellani marchaleru

  • @nageswarrao4655
    @nageswarrao4655 14 днів тому

    Meeru kuda dierect cyeyyavachu ga manchi cinima vachedi