Dont conclude only one person is correct.....everyone talking based on philosophy.....there are multiple ways to present the same.....anyway.....unless we are pure, no liberation....that is to be remembered always...
భారత దేశం, హిందూ మతం ఎప్పుడు బాగు పడుతు దంటే ముందు గా, అ తీ స్వార్ధం పోవాలి.క్రమ శిక్షణ రావాలి.ప్రతి పౌరుడు కొంత సమయం దేశం పరిశుభ్రత కు కేటాయించాలి.ప్రతి వ్యక్తి లో మానవత్వం కూడా ప్రభూ త్వ బాధ్యతే నా? క్రమం శిక్షణ భారత ప్రజలకు స్వతాహా ఉండాలి కదా? స్వార్ధ పూరితమైన భక్తులను, చూచి భారత మాత మాత, మళ్ళీమళ్ళీ కన్నీరు పెడుతోంది.ఏడు మందీ భక్తుల మరణాలకు కారణమైన మానవత్వం లేని మూర్ఖ భక్తులకు, దేవుడు తప్పక నరకం ప్రాప్తి తప్పక కల్గిస్తాడు.ఇది తప్పదు, తప్పదు.తప్పదు.
నేను మీరు చెప్పింది వింటాను.దేవుడు ఏ ద్వారం నుండి ఐనా కనబడతాడు,నిజమైన భక్తుడు కి.మీరు చెప్పిందే వేదం.మీ మాటే మంత్రం.వింటే మా జన్మ ధన్యం.మీకు,మీ పాదాలకు🙏
ఇప్పుడే ఈ ద్వారంలో పోతానే మోక్షం పోతారు అంటే.పోయేవాడు ఎందరు ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి.కోయిటిమందిలో ఏ ఒక్కరూ ఇద్దరూ పోతారు.ఇప్పుడే ద్వారం దాటుతానే అంటే
నీ కాళ్లు కడిగి నీళ్లు నితిన్ చల్లుతున్న బుద్ధి రాదు మొన్న సినిమా యాక్టర్ ని అరెస్ట్ చేయాలి అన్నారు ఇప్పుడు ఎవ ఎవరిని అరెస్ట్ చేయాలి వెంకటేశ్వర స్వామి మూర్ఖులు మారరు
నేను చెప్పేది ఇప్పుడు అదే దేవ దర్శనం చేసుకుంటేనే పుణ్యం వస్తుంది అనేది ఏం లేదు దేవుడు మీద శ్రద్ధ పెట్టి ఈరోజు మనం దర్శనం చేసుకున్నా కూడా మంచి జరుగుతుంది ముఖ్యంగా మనసు నిష్కల్మషంగా ఏకాగ్రత తోటి
భక్తి, మితి మీరితే,సినిమా, హీరోల మీద పిచ్చి i మధ్య కాలంలో ఎక్కువయింది. కలి కాలం అనర్థాలకు దారి. ముఖ్యంగా యువత అలోచన విధానం లో మార్పు రావాలని కోరుతున్నాం.పుణ్యం ,పాపం మనం చేసే కర్మల బట్టి ఉంటుంది. అందరికీ తెలుసు.
Guruvugaru said facts request to people follow this if interested to go temples on crowd time take precautions avoid un necessary issues like happen at Tirupati incidents lastly devotees pl to go your villeges temples for vaikuntha ekadasi occasion for darsan om namo venkatesaya
మీరు చెప్పింది 200% నిజం సార్
కమ్యూనిస్టు భావజాలం effect
శతకోటి
Vadhina antay Amma la antaru, Alaanti vadhina tho relationship pettukoni-Pelli chesukoni vadhilesadu, ee goppa manishi cheppali lendi manasu swacham gurunchi
మీరు చెప్పింది. చాలా kearkt చాలా అద్భుతం గా చెప్పారు
మీరు మాత్రమే సత్యం చెప్పారు. మీ సలహాలు నేను జీవితాంతం పాడిస్తున్నాను .మీపాదాలకు నమస్కారం.❤❤❤
Super.sar
Correct
గురు గారు గొప్ప విషయం తెలుసుకున్న
👌👌👌🙏 మీరు చేపెందే నిజం వీళ్ళు మారరు
గరికపాటి గారు ఒక్కరే నిజం మాట్లాడుతారు 💯💯💯💯🙏🙏🙏🙏🙏🙏🙏
కమ్యూనిస్టు భావజాలం effect...
Dont conclude only one person is correct.....everyone talking based on philosophy.....there are multiple ways to present the same.....anyway.....unless we are pure, no liberation....that is to be remembered always...
@@Jitendra_the_art అవునండీ.
ఇప్పటి పరిస్థితులకు తగ్గట్టు చాలా బాగా వివరించారు గురువు గారు
నాది కూడా మీలాంటి మనస్తత్వమే గురువు గారు
చాలా చక్కగా చెప్పారు గురువుగారు 🙏
నేను ఈ వార్త వినగానే గరికిపాటి నరసింహారావు గారు గుర్తొచ్చారు
💯% కరెక్ట్ సార్
excellent గురువు గారు మీరు ఒక్కరే ఇలా చెప్పగలరు . 🙏🙏🙏
P0😅 ko😅😅0😢yy
Sir your 1000% Correct no debate
గరికపాటి గారు మాత్రమే నిజం మాట్లాడతారు. అందుకే ఆయన మీద బురద చల్లుతున్నారు. నిజం నిప్పు లాంటిది.
NA LAVADAEM KADHO
దరిద్రుడా @@ObulaMule
భారత దేశం, హిందూ మతం ఎప్పుడు బాగు పడుతు దంటే ముందు గా, అ తీ స్వార్ధం పోవాలి.క్రమ శిక్షణ రావాలి.ప్రతి పౌరుడు కొంత సమయం దేశం పరిశుభ్రత కు కేటాయించాలి.ప్రతి వ్యక్తి లో మానవత్వం కూడా ప్రభూ త్వ బాధ్యతే నా? క్రమం శిక్షణ భారత ప్రజలకు స్వతాహా ఉండాలి కదా? స్వార్ధ పూరితమైన భక్తులను, చూచి భారత మాత మాత, మళ్ళీమళ్ళీ కన్నీరు పెడుతోంది.ఏడు మందీ భక్తుల మరణాలకు కారణమైన మానవత్వం లేని మూర్ఖ భక్తులకు, దేవుడు తప్పక నరకం ప్రాప్తి తప్పక కల్గిస్తాడు.ఇది తప్పదు, తప్పదు.తప్పదు.
నేను మీరు చెప్పింది వింటాను.దేవుడు ఏ ద్వారం నుండి ఐనా కనబడతాడు,నిజమైన భక్తుడు కి.మీరు చెప్పిందే వేదం.మీ మాటే మంత్రం.వింటే మా జన్మ ధన్యం.మీకు,మీ పాదాలకు🙏
@@madhavitirunagari9886 మద్బక్తాం యత్రగాయంతి తత్ర తిస్టామి. గీత.
అయ్యా మీరు చెప్పిన మాటలు నేటి సమాజంలో 100 మందిలో ఒకరు పాటిస్తే చాలు వారికి ఆత్మజ్ఞానం కలిగి నెట్టే ...
మూడభక్తి ఎక్కువ అయిపోతుంది జనాలకి.
Correct ga chepparu.
Chala bhaga chepparu
💐💐💐💐👍👌
@@bhavani3517 thappu prajaladhi
కమ్యూనిస్టు భావజాలం effect
chala chakkaga chepparu guruvu garu
Guruji all I want say is
I respect you unconditionally
🙏🙏🙏🙏🙏🙏
Sir super speech 100%correct
చాలా బాగా చెప్పారు రావు గారు ❤
మీరు చెప్పింది 100%నిజం గురువుగారు
గరికపాటి గారు ఎప్పుడో చెప్పారు ఈ విషయం మనం వినం
మీ ప్రసంగాలు చాలా హేతుబద్దంగా,ఆలోచనాత్మకoగా ఉంటాయి..
నాది కూడా మీలాంటి మనస్తత్వం గురువు గారు. నా హృదయం లో భగవంతుడు వున్నారు.❤❤❤నమ్ముతున్నాను.
Meeru Chepina matalu 100% correct ...
Guruvugaaru, meeru yeppudoo correct !! Nijaalu nirbhayam gaa cheptaaru !!
మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి గురువు గారు 🙏🏻🙏🏻
Correct 💯
Meeru cheppedi sariga ardham chesukunte inni pramadalu jaragavu Guru ji 👌🙏
Nijam chepparu guruvu garu ❤
మీరు ఇలా చెబితే మత ఉన్మాదుల ఘాతుకం చేస్తారు జాగ్రత గా ఉండాలి
1000% Correct Sir
1,00,000
ఇప్పుడే ఈ ద్వారంలో పోతానే మోక్షం పోతారు అంటే.పోయేవాడు ఎందరు ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి.కోయిటిమందిలో ఏ ఒక్కరూ ఇద్దరూ పోతారు.ఇప్పుడే ద్వారం దాటుతానే అంటే
Sir meeru chala chepparu avunu sir
వీలున్నప్పుడు దర్శించండి...హిందూ ధర్మాన్ని కాపాడండి...🙏🌹
Nijam chepparu guruvugaaru
నీ కాళ్లు కడిగి నీళ్లు నితిన్ చల్లుతున్న బుద్ధి రాదు మొన్న సినిమా యాక్టర్ ని అరెస్ట్ చేయాలి అన్నారు ఇప్పుడు ఎవ ఎవరిని అరెస్ట్ చేయాలి వెంకటేశ్వర స్వామి మూర్ఖులు మారరు
Guruvugaru cheppindi vinandi. Ayana mana andari kshemam kosam vunnaru. 🙏
Sir, u r true100% 💯💯💯💯💯💯💯, 💯💯💯💯💯💯💯💯💯💯💯💯,baditha kutumbalaku govt.atleast 25 lakhs @ variki ivvali, Bhavish attu lo ituvanti incident jaragakunda jagratta vahinchali, chanipoina kutumbalaku pragadha sanubhuti😢😢😢😢
Nijanga chepparu guruvugaru
💯. Correct answer
Super words
ఆత్మ శుద్ధి ఉండాలి
💯 corect guru garu
Correct ga chepinaru guru ji
Correct.. If you are honest towards yours self, & god,.one maintain self restraint,.... Whst garikapati is telling is correct
100% సార్
Meeru carect gurvugaru❤
Yes sir
👏👏👌🙏🙏
Meru cheppe matalu okkokati dimond sir..🙏🙏🙏
నేను చెప్పేది ఇప్పుడు అదే దేవ దర్శనం చేసుకుంటేనే పుణ్యం వస్తుంది అనేది ఏం లేదు దేవుడు మీద శ్రద్ధ పెట్టి ఈరోజు మనం దర్శనం చేసుకున్నా కూడా మంచి జరుగుతుంది ముఖ్యంగా మనసు నిష్కల్మషంగా ఏకాగ్రత తోటి
Super sir
భక్తి అనేది మనసుకి సంబంధించినది.
Avunu guruvu nuvu chepindi nijam
Correct sir❤
కరెక్ట్ అండీ
Yes sir 100%
సార్ మీరు చెప్పింది నిజం.
Baga chepparu guruvugaru entha cheppina ardham kadhu janalaki
ఇంతకు ముందు ఎప్పుడు ఇలా జరగలేదు.ఇలా జరగడం ఫస్ట్ టైం. 😢😢😢
Correct. Guruvu gariki padabhivandanam
Sir anni vishayalu chala baga cheputharu arthamyyelaga 🙏🙏
👏👏👏👏
Correct and good message 👍❤
I respect you sir ❤
మానవత్వంతో... దయ చూపి ఆపదలో ఉన్న వారిని ఆదుకోరు
Correct ga chaparu guru gaaru
Good sir
Well said Sir, people need to change
Yes Meeru correct sir
Correct ga chepparu guruvu garu
Devudante bhakthi undali but pichi undavaddu
Meeru pravachanalu cheppadamu telugu varu dhanyulu,Guruvu gaaru🙏🙏
You are correct Guruvu garu
అదే Muhurtam, అదే place అని publicuty ఇస్తున్నది ప్రభుత్వాలు , దేవస్తానాలు
నమస్తే గురువు గారు.🎉
👌👌👌
Nijam
భక్తి, మితి మీరితే,సినిమా, హీరోల మీద పిచ్చి i మధ్య కాలంలో ఎక్కువయింది. కలి కాలం అనర్థాలకు దారి. ముఖ్యంగా యువత అలోచన విధానం లో మార్పు రావాలని కోరుతున్నాం.పుణ్యం ,పాపం మనం చేసే కర్మల బట్టి ఉంటుంది. అందరికీ తెలుసు.
అసలైనది ... ఆ పద్ధర్మం
chala badhakaram incident happened at Tirumala for Vaikunta Ekadasi day very sad
Mee paadaalaku koti pranamalu saami.
Super ❤❤
గరికపాటి గారు మిమ్మల్ని క్రిస్టియన్ లో కలిపేస్తారు. బత్తాయిలు
Exactly edavalu veelli
Correct ga chepparu idi voka vyaparamuga maari poindi bhakti kaadu. Sai ram.
It's absolutely true .Dogmatism show cased in stampede sad event. Greatful to Garikipati garu
Guruvugaru said facts request to people follow this if interested to go temples on crowd time take precautions avoid un necessary issues like happen at Tirupati incidents lastly devotees pl to go your villeges temples for vaikuntha ekadasi occasion for darsan om namo venkatesaya
🙏🙏🙏🙏🙏
Niskalmasamaina manasu ekkada vuntundho shaakshaathhoo aa bhagavanthudu aa hrudhayamlo koluvai vuntaadu
100% correct sir
True 💯🙏🙏🙏
మీరు చెప్పిన 200%అవును
Guruvu gariki jai🙏
10 నెలల క్రితం నేను ఆలాగే క్రీంద పడిపోయినాను ఆరోజు వైకుంఠం ఏకాదశి లేదే ఇది ఎవరి తప్పు కాదు మన తప్పె అంతే గాని పాలకులది , అధికారులది కాదు
వైకుంఠ ద్వార దర్శనం టికెట్ కోసం వెళ్తే నేరుగా వైకుంఠానికి పిలిపించుకున్నాడు వెంకన్న స్వామి
Corresirrr.. 🙏🙏🙏🙏👍👍👍
🎉super sir
My dad also used to tell the same thing.
Correct 💯 sir