ప్రజల మనోభావాలలో మార్పు రానంత వరకూ ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి . అన్నింటికీ ప్రభుత్వాన్ని విమర్శించడం ,ప్రభుత్వం ప్రతీ సంఘటనలో కూడా రాయితీలు ప్రకటించడం ఇలా ప్రజా దనాన్ని వేస్ట్ చేయడం ఇది కరెక్ట్ సొల్యూషన్ కాదు మన ప్రవచనాలు చెప్పే వారితో జనాల్లో ఆధ్యాత్మికంగా కలిగే భయాలను పోగొట్టే ప్రయత్నం చేయించడం బాగుంటుంది అని నా అభిప్రాయం. Prof gaaru Pawan gaaru క్షమాపణ చెప్పిన ,అధికారులపై action తీసుకొన్న . వీటిని మీరు వక్రీకరించి మాట్లాడే విధానం బాగోలేదు మీ లాంటి మేధావులు యూట్యూబ్ లకే పరిమితం తప్పించి మరి సమాజాన్ని ఉద్ధరించే పనులకి పనికిరారు..... ఎలాంటి ఇన్సిడెంట్ జరిగినా తప్పెవరిది అనేది త్వరితం గా నిర్ణయం చేస్తే అందరికీ మంచిది.
అసమర్థతకు మారు పేరు అనుమానం,కుట్ర.అక్కడ ఈఓ,చైర్మన్ మధ్య సమన్వయ లోపం, ఆధికారులకు పూర్తిగా స్వేఛ్ఛ ఇచ్చి రాజకీయ నాయకుల ప్రమేయాలను ఆపితే ఇటువంటివి కట్టడి అవుతాయి.అంతేకానీ అన్నిటికి జగనే కారణం అంటే ఆ జగనే మళ్లీ వస్తారేమో
🇮🇳 నేను నా దేశం 🙏 ✍️ ఆంధ్రప్రదేశ్ cm శ్రీ చంద్రబాబు గారు మరియు డిప్యూటీ cm శ్రీ పవన్ గారి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు 90% సంతోషంగా వున్నారు. 10% ప్రజలు కూడా అర్ధం చేసుకుంటున్నారు. త్వరలో 10% ప్రజలు కూడా ప్రభుత్వంకు మద్దతుగా నిలుస్తారు. ✍️ ఆంధ్రప్రదేశ్ cm చంద్రబాబు గారు మీరు కొంచెం కఠినంగా ఉండాలి. 👇 ✍️ప్రజలకు ఇబ్బంది పెట్టే అధికారులు ఎవరైనా వుంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారి ద్వారా అధికారుల మీద చర్యలు తీసుకోమని అధికారాలు ఇవ్వండి. ✍️ శ్రీ చంద్రబాబు గారు మీరు శ్రీ పవన్ గారి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి 100% సాధిస్తుంది.అసత్య ప్రచారాలతో కూటమిలో చిచ్చు పెట్టాలని కొంతమంది దేశ ద్రోహులు చూస్తున్నారు. మీరిద్దరిది ఓకే మాట అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావించారు కనుకే మీ కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చింది అనేది సత్యం. మీరు శ్రీ పవన్ గారు ఐకమత్యంగా ఎప్పటికి వుంటారు అనే నమ్మకం ప్రజలకు నాకు వుంది. ✍️శ్రీ చంద్రబాబు గారు తిరుపతి తొక్కిసలాటలో TTD పాలకమండలి మరియు TTD అధికారుల సమన్వయ లోపం 100% కనపడింది. అందుకే ప్రభుత్వం తరపున శ్రీ పవన్ కళ్యాణ్ ప్రజలకు క్షమాపణ చెప్పారు. క్షమాపణ అంటే నాలుగు అక్షరాలు కావు ప్రజలలో నాయకుని మీద ఆత్మ విశ్వాసం సడలిపోకుండా నాయకుని మీద ఇంకా బాధ్యత పెట్టి నాయకుని అడుగు జడలో నడుస్తారు. అంతే కానీ తప్పు ఎవరివలన జరిగినా బాధ్యత కలిగిన నిస్వార్ధ ప్రజా నాయకుడు క్షమాపణ చెపితే ఆదేశ ప్రజలకు కొండంత అండగా భావిస్తారు. ✍️ శ్రీ చంద్రబాబు గారు మీరు గత రాజకీయ పరిస్థితులు చూసారు. ఇప్పటి రాజకీయ పరిస్థితులు చూసారు. ఆనాటి నాయకుల కుటుంబాలు ఈ రోజుకి దేశ ప్రజల క్షేమం కోసం జీవిస్తున్నారు. ఇప్పటి కొత్త తరం నాయకులు కుటుంబ క్షేమం కోసం జీవిస్తున్నారు. ఇటువంటి రాజకీయ పరిస్థితులలో మీరు శ్రీ పవన్ గారు కలిసి పరిపాలన చేయటం ఆంధ్రప్రదేశ్ ప్రజలు 90% అంగీకారం తెలిపారు. మీ కూటమి ప్రభుత్వం మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలలో అప నమ్మకం 10% కూడా లేదు. ✍️ శ్రీ చంద్రబాబు గారు మీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన 6 హామీలు అమలు చేసినా చేయక పోయినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీ పరిపాలననే ఇష్టపడుతున్నారు. ఇది నిజం 🙏 ధన్యవాదములు 🇮🇳 సమసమాజ నిర్మాణమే భారతదేశ ప్రజల ఆకాంక్ష 🇮🇳 🇮🇳జైహింద్ ఇట్లు భారతదేశ పౌరుడు
VVIP, VIP paas లు, మంచి tickets మొత్తం ఒకే సామాజిక వర్గం కి కేటాయించారని ప్రజలు నమ్ముతున్నారు. ఇక ప్రజలకు ఇలాంటి సంఘటనలే మిగులుతాయి. పవన్ కళ్యాణ్ ఉండి ఒక్కరూ ఏమిచేయగలరు,
సార్::::యోగి ఆదిత్య నాథ్ గారు వక్ఫ్ బోర్డు నుంచి ఒక్కొక్క ఇంచి భూమి పద్దు అడుగుతాడట !! ఎంత ధైర్యం ?? ఇంకో విషయం ఏమిటంటే, NCERT మనం దాచిన చరిత్ర తిరగ తోడి నిజాలు బయటికి తెచ్చి పిల్లలకి చెపుతారట !! విజయ వాడలో హిందూ శంఖారావం చాలా బాగా సఫలం అయిందట !! అయోధ్య కి తాజ్ మహల్ కంటే చాలా ఎక్కువ మంది దర్శనం చేసుకున్నారట !! ఇలాగ సెక్యులరిజం మన దేశం లో నాశనం అవుతుంటే మన దుకాణం మూసివేయ వలసి వస్తుంది. ఒక శుభ వార్త సార్ !! బ్రిటిష్ పోలీసులు అమాయక పాకిస్థాన్ మూకల పైన ఒక అమ్మాయి చేసిన కంప్లయింట్ నిరాకరించి, ఆ అమ్మాయి పైనే FIR పెట్టారట !! మన ముత్యాలమ్మ గుడి ఘటన లాగే ఉంది కాదా సార్ !! ప్రపంచానికి మనం సెక్యులరిజం నేర్పుతూ ఉన్నాం !!
First remove govt authority from Hindu Temple. So, that changes should be brought by removing Costly and VIP Darshan from the Temples, should give token system 1st come 1st serve special arrangements for Children, Senoir Citizen's Diabled people... Special Pooja's for Piligrim should be removed from the main Temple keep aside...
Baktulu gata 6 yrs nundi Tirupati Poledu, due to Ysrcp, Government Systems, Ippudu Good Government, Vachi Safety Unnadi, Public PERIGINDI,, Evvaru Uhincharu Enno Jarugutayi, Common sense of people😂❤
ప్రతి చిన్న విషయానికి గవర్నమెంట్ ను విమర్శిస్తున్నారేమో అనిపిస్తుంది ఈ వీడియోని కాదు ఇంతకుముందు కూడా మీరు అలానే ఎక్కువ రియాక్ట్ అవుతున్నారేమో అనిపిస్తుంది ఏపీలో ఎవ్వరు చనిపోయిన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ని బాధ్యత వహించాలి అన్నట్టు మీరు మాట్లాడుతున్నారు మన తెలంగాణలో ఎవరు చావడం లేదు ప్రతి చావుకు గవర్నమెంట్ బాధ్యత వహించాలంటే ఎలా మీరు ఏపీ గవర్నమెంట్ మీద ఎక్కువ విమర్శిస్తున్నారు
తప్పు కాదు భాధ్యత రాహిత్యం. కొన్ని వేల మంది గేట్ దగ్గర ఎప్పుడు గేట్ తీస్తే అప్పుడు దూసుకుపోయే టోకెన్ దక్కించుకుందాం అని నిలబడి ఎదురు చూస్తూనే ఒక్క సారిగా గేట్ తీస్తే ఏమవుతుంటో పుష్కరాలు టైంలో చూసాము. అన్ని తెలిసి కూడా మళ్ళీ అదే విధంగా జనాన్ని వదిలారు. తప్పు ఎవరిది.
పొలిటికల్ ఎనాలిసిస్ ప్రతి సమస్యకి పరిష్కారము ఇస్తుందా ? బురద జల్లే కార్యక్రమం పొలిటికల్ పార్టీలు చేస్తాయి, దీనికి ఎనాలిస్ట్లు ఎందుకు అభిప్రాయాలు పొలిటికల్ గా చెప్తారు ?
Aree prof. Nuv elaa prof. Ayyav raa Action tisukoleda, on the sport 2 members ni suspend chesaru 4 offices ni transfer chesaru Erri... Comments cheyakandi
Strictly speaking it is public to feel shame for their decision who had given power to alliance parties,so don’t blame government,their capacity is only that much ,expecting more from government is incorrect.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక్క ముఖ్యమంత్రి కాదురా నాయన ముగ్గురు ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేషన్ వీళ్ళ ముగ్గురిలో ఎవరి మాట వినాలి అధికారులు కానీ పోలీసు వ్యవస్థ కానీ అందువల్లనే ఈ ప్రభుత్వం అలా ఏడ్చింది
ఇది ప్రజాస్వామ్యం నువ్వు సజ్జల రాజ్యం రాజారెడ్డి రాజ్యాంగం లో వున్నావ్ ఇది మోనోపిలీ కాదు మోడీ కూదా ఒక్కడే decission తీసుకోడు ముండమోపి ముఖ్యమంతి పరదలా చాటున సజ్జల ఒక్కడే అన్ని డిసైసిషన్స్ తీసుకున్నట్లు కాదు
most indiscipline , people canot wait in queue , they overtake aged people also without curtesy , christian meetings కి లక్షల్లో వస్తారు కాని మర్యాదగా ప్రవర్తిస్తారు , jagan christian అని క్రమసద్దతి రాలేదు , It is in the word of God , for the well being of human race
తొందర నిర్ణయం వలన సరైన న్యాయం జరగక పొద్దు. ఈ ప్రొపెసర్ అప్పుడప్పుడు కొన్ని తప్పుడు విశ్లేషణ ఇస్తూ వుంటారు. ఇదేమి చిన్న చితక విషయం కాదు. సరైన వారికి శిక్ష ఇవ్వాలి.
@LionHeart-s4x .. ఛా . అంటే ఎవడి కాళ్ళు పట్టుకొని.. ఎవడి గేట్ ముందు కాపలా కాయాలి??🤣🤣🤣 EVM లు మేనేజ్ చేసి జనాలతో చీ కొట్టించుకోవాల?? పోటీ చేసిన 99% చోట్ల డిపాజిట్ కూడా రాకూడదా🤣
Sir meerj emi matladutunnaru laddu issue vachinapudu govt evaridi return pspina ghed evari timelo supply chesaru adi telusukokunda jagan pi case pettara gir kattara antardmiti
అసలు 10 రోజులు vykunta dwara darshanam అని ఎవరు chepparu. కేవలం ttd ని income generate chese temple గా ఈ vedhavalu chesinappude tirumala pavithratha పోయింది. TTD మీద ఈ రాజకీయ పెత్తనం ఉన్నంతకాలం elantivi ఎన్నో చూడాలి.
Tirupati and Tirumalai are become a focul point and extremely short cut to get popularity and to come up politically and also add abusing Christians. It's pity AP politics have stooped so low. Laddu issue will come up around 2028 when Elections come around...
అయ్యా ప్రొఫెసర్ గారు మీరు సలహాలు ఇస్తే వాళ్ళు పాటిస్తారు ప్రభుత్వాన్ని విమర్శించడం కాదయ్యా ప్రభుత్వ పనితీరు చూడండి ఒక్కోటి ఒక్కోటి చేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడేదో సందు దొరికింది గాని నీ ఫోటోలు అందరి చేత చెప్పించుకునే స్టేజికి వచ్చారు వాళ్ళు అంతే ఏం లేదు నీకే సందు దొరికింది ఏదో ఒకటి చెప్పాలి మీరు టీవీలు ముందు కూర్చొని
ప్రజల మనోభావాలలో మార్పు రానంత వరకూ ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి . అన్నింటికీ ప్రభుత్వాన్ని విమర్శించడం ,ప్రభుత్వం ప్రతీ సంఘటనలో కూడా రాయితీలు ప్రకటించడం ఇలా ప్రజా దనాన్ని వేస్ట్ చేయడం ఇది కరెక్ట్ సొల్యూషన్ కాదు మన ప్రవచనాలు చెప్పే వారితో జనాల్లో ఆధ్యాత్మికంగా కలిగే భయాలను పోగొట్టే ప్రయత్నం చేయించడం బాగుంటుంది అని నా అభిప్రాయం.
Prof gaaru
Pawan gaaru క్షమాపణ చెప్పిన ,అధికారులపై action తీసుకొన్న . వీటిని మీరు వక్రీకరించి మాట్లాడే విధానం బాగోలేదు మీ లాంటి మేధావులు యూట్యూబ్ లకే పరిమితం తప్పించి మరి సమాజాన్ని ఉద్ధరించే పనులకి పనికిరారు.....
ఎలాంటి ఇన్సిడెంట్ జరిగినా తప్పెవరిది అనేది త్వరితం గా నిర్ణయం చేస్తే అందరికీ మంచిది.
👍🙏✊🇨🇮🌺
ఇదే సంఘటన ప్రజా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగివుంటే మీ అభిప్రాయం చెప్పగలరు
సూపర్ సార్ చాలా బాగా చెప్పారు
My deepest regards to Prof Nageswsr fir hid candid and impartial analysis on issues
ఎవడికి ఉచ్చ వచ్చిన జగన్ రాకపోయినా జగనే
గుడ్ ఎనాలిసిస్ ప్రొఫెసర్ గారు
ప్రో. గారు బాగా చెప్పారు.
good analysis professor sir
Good Analysis Sir.
కుట్ర అనేది అనుమానం మాత్రమే కానీ తప్పు ఎవరిది ఐనా ప్రభుత్వం తరుపున క్షమాపణ చెప్పారు
అసమర్థతకు మారు పేరు అనుమానం,కుట్ర.అక్కడ ఈఓ,చైర్మన్ మధ్య సమన్వయ లోపం, ఆధికారులకు పూర్తిగా స్వేఛ్ఛ ఇచ్చి రాజకీయ నాయకుల ప్రమేయాలను ఆపితే ఇటువంటివి కట్టడి అవుతాయి.అంతేకానీ అన్నిటికి జగనే కారణం అంటే ఆ జగనే మళ్లీ వస్తారేమో
ఇద్దరూ ఒకే కులం! ఎవరిమీద చర్యలు తీసుకోవాలని మీ అభిప్రాయాన్ని సూటిగా సమాధానం చెప్పండి.
మంచి విశ్లేషణ చేశారు ప్రొఫెసర్ గారు.......
🇮🇳 నేను నా దేశం 🙏
✍️ ఆంధ్రప్రదేశ్ cm శ్రీ చంద్రబాబు గారు మరియు డిప్యూటీ cm శ్రీ పవన్ గారి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు 90% సంతోషంగా వున్నారు. 10% ప్రజలు కూడా అర్ధం చేసుకుంటున్నారు. త్వరలో 10% ప్రజలు కూడా ప్రభుత్వంకు మద్దతుగా నిలుస్తారు.
✍️ ఆంధ్రప్రదేశ్ cm చంద్రబాబు గారు మీరు కొంచెం కఠినంగా ఉండాలి. 👇
✍️ప్రజలకు ఇబ్బంది పెట్టే అధికారులు ఎవరైనా వుంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారి ద్వారా అధికారుల మీద చర్యలు తీసుకోమని అధికారాలు ఇవ్వండి.
✍️ శ్రీ చంద్రబాబు గారు మీరు శ్రీ పవన్ గారి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి 100% సాధిస్తుంది.అసత్య ప్రచారాలతో కూటమిలో చిచ్చు పెట్టాలని కొంతమంది దేశ ద్రోహులు చూస్తున్నారు. మీరిద్దరిది ఓకే మాట అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావించారు కనుకే మీ కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చింది అనేది సత్యం. మీరు శ్రీ పవన్ గారు ఐకమత్యంగా ఎప్పటికి వుంటారు అనే నమ్మకం ప్రజలకు నాకు వుంది.
✍️శ్రీ చంద్రబాబు గారు తిరుపతి తొక్కిసలాటలో TTD పాలకమండలి మరియు TTD అధికారుల సమన్వయ లోపం 100% కనపడింది. అందుకే ప్రభుత్వం తరపున శ్రీ పవన్ కళ్యాణ్ ప్రజలకు క్షమాపణ చెప్పారు. క్షమాపణ అంటే నాలుగు అక్షరాలు కావు ప్రజలలో నాయకుని మీద ఆత్మ విశ్వాసం సడలిపోకుండా నాయకుని మీద ఇంకా బాధ్యత పెట్టి నాయకుని అడుగు జడలో నడుస్తారు. అంతే కానీ తప్పు ఎవరివలన జరిగినా బాధ్యత కలిగిన నిస్వార్ధ ప్రజా నాయకుడు క్షమాపణ చెపితే ఆదేశ ప్రజలకు కొండంత అండగా భావిస్తారు.
✍️ శ్రీ చంద్రబాబు గారు మీరు గత రాజకీయ పరిస్థితులు చూసారు. ఇప్పటి రాజకీయ పరిస్థితులు చూసారు. ఆనాటి నాయకుల కుటుంబాలు ఈ రోజుకి దేశ ప్రజల క్షేమం కోసం జీవిస్తున్నారు. ఇప్పటి కొత్త తరం నాయకులు కుటుంబ క్షేమం కోసం జీవిస్తున్నారు. ఇటువంటి రాజకీయ పరిస్థితులలో మీరు శ్రీ పవన్ గారు కలిసి పరిపాలన చేయటం ఆంధ్రప్రదేశ్ ప్రజలు 90% అంగీకారం తెలిపారు. మీ కూటమి ప్రభుత్వం మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలలో అప నమ్మకం 10% కూడా లేదు.
✍️ శ్రీ చంద్రబాబు గారు మీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన 6 హామీలు అమలు చేసినా చేయక పోయినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీ పరిపాలననే ఇష్టపడుతున్నారు. ఇది నిజం
🙏 ధన్యవాదములు
🇮🇳 సమసమాజ నిర్మాణమే భారతదేశ ప్రజల ఆకాంక్ష 🇮🇳
🇮🇳జైహింద్
ఇట్లు
భారతదేశ పౌరుడు
అద్భుతం పవన్... ఉప ముఖ్య మంత్రి గారు... డూపర్ కాన్ఫషన్... 🙏
ఇంకేముందిలే, తప్పులు చేసుకుంటూ పోతూ sorry చెపితే మీ దృష్టిలో అద్భుతమా...బ్రదర్, సూపర్ బ్రదర్ మీరు
@@Siddu1985jagan eppudina ila jarigite sorry cheppada enni mistakes jarigayi vatini tagginchada janalu alochisthunnaru
@RaviTeja-yv7jp తిరుపతి చరిత్రలో ఎన్నడూ జరగని ఒక పెద్ద దుర్ఘటన ఇప్పుడు జరిగింది, ఇలాంటి పెద్ద ఘటనలు వైసిపి ప్రభుత్వంలో ఎన్నడూ జరగలేదు,
జగన్ మీద కుట్ర అని నింద వేశారు అంటే... ప్రభుత్వం చేతకాని తనానికి నిదర్శనం
Sarlee raa kula thoka reddy ga
Correct sir
తిరుపతి రుయా hospital లో ఆక్సిజన్ లేక చనిపోయినప్పుడు,మా vizag polymers case లో చనిపోయిన వాళ్ల గురించి ఎప్పుడు ఇలా చెప్పలేదు.
Hello miru ippudu jarigindhi matlandhandhi. ....pk gadu em chestaa unnadhu
Great pawan kalyan garu
చాగంటి గరికపాటి వాళ్ల ద్వారా ఈ సంఘటనపై వివరించి క్రౌడ్ తగ్గించేలా ప్రయత్నం చేయాలి ప్రభుత్వం
ప్రొఫెసర్ గారు వ్యాల్యూడ్ పాయింట్స్ ప్రస్తావించారు
VVIP, VIP paas లు, మంచి tickets మొత్తం ఒకే సామాజిక వర్గం కి కేటాయించారని ప్రజలు నమ్ముతున్నారు.
ఇక ప్రజలకు ఇలాంటి సంఘటనలే మిగులుతాయి.
పవన్ కళ్యాణ్ ఉండి ఒక్కరూ ఏమిచేయగలరు,
వీఐపీ ప్రోటోకాల్ మీద ఉన్న శ్రద్ధ సామాన్యుల మీద లేదు... ఇది ముమ్మాటికీ నిజం
మీడియా ఎందుకు మౌనంగా వుంది, లడ్డూ ప్రసాదం గురుంచి చేసిన రచ్చ, భక్తుల ప్రాణాల విషయంలో ఎందుకు లేదు
Police department Government లో బ్లూ బ్యాచ్ వున్నారు
Yellow batch lera?
pawala batch, yellow batch lera? senceless comment pettavu
A̤n̤t̤h̤a̤ y̤e̤l̤l̤o̤w̤ b̤a̤t̤c̤h̤e̤
మైండ్ పోయి మాట్లాడుతున్నారా? అర్థం లేని మాటలు మాట్లాడకూడదు
జనాల తొందరపాటుతనం తో నష్టపోతూ వ్యవస్థ ను నిందించడం తప్పు జనాల్లో మార్పురావాలీ
Nageshwar Baga matladav.eyvaraina sem gaa.okasari gurthu chesukoni matladu nagesh.
నిజం మాట్లాడితే టిడీపివారు ఇబ్బంది పడుతున్నారు పాపం😁😃😅😂
Mi untervu mi matalu bagunnai nageshwar.aa abbai peyrento.
నేను కొట్టినట్టు చేస్తా నువ్వు ఏడ్చినట్టు చెయ్యి.. అది కూడ పలుకుతున్నట్లు ఉంది😢.
అసలు పార్క్ లో కూర్చోబెట్టడం ఏంటి?
Next cm gaa pavan nu chandra babu tayaru chestunnaru🎉🎉
సార్::::యోగి ఆదిత్య నాథ్ గారు వక్ఫ్ బోర్డు నుంచి
ఒక్కొక్క ఇంచి భూమి పద్దు అడుగుతాడట !!
ఎంత ధైర్యం ??
ఇంకో విషయం ఏమిటంటే, NCERT మనం దాచిన
చరిత్ర తిరగ తోడి నిజాలు బయటికి తెచ్చి పిల్లలకి చెపుతారట !!
విజయ వాడలో హిందూ శంఖారావం చాలా బాగా
సఫలం అయిందట !!
అయోధ్య కి తాజ్ మహల్ కంటే చాలా ఎక్కువ మంది దర్శనం చేసుకున్నారట !!
ఇలాగ సెక్యులరిజం మన దేశం లో నాశనం అవుతుంటే మన దుకాణం మూసివేయ వలసి వస్తుంది.
ఒక శుభ వార్త సార్ !!
బ్రిటిష్ పోలీసులు అమాయక పాకిస్థాన్ మూకల పైన
ఒక అమ్మాయి చేసిన కంప్లయింట్ నిరాకరించి, ఆ అమ్మాయి పైనే FIR పెట్టారట !!
మన ముత్యాలమ్మ గుడి ఘటన లాగే ఉంది కాదా సార్ !!
ప్రపంచానికి మనం సెక్యులరిజం నేర్పుతూ ఉన్నాం !!
ఇది ఏమైనా ఆటలో గెలుపు ఓటమి అనుకుంటున్నావా యాంకర్ బాబు స్పోర్టివ్ గా తీసుకోవడానికి ప్రాణం ఒకసారి పోతే మళ్లీ తిరిగి రాదు మిస్టర్
Reddy kada mee govt kadu kada emi na antav lee raa.
SIR, ELANTI JOURNALIST ku CLASS EVVNDI SIR.
First remove govt authority from Hindu Temple.
So, that changes should be brought by removing Costly and VIP Darshan from the Temples, should give token system 1st come 1st serve special arrangements for Children, Senoir Citizen's Diabled people...
Special Pooja's for Piligrim should be removed from the main Temple keep aside...
JAI SREE RAM
JAI PAVAN KALYAN THE GREAT
Chala buddi vachetla mataladinaru thankyou sir
prof Nageshwar Rao ni Appoint cheyali . JD garini jayaprakash ki LV Subramsnyam lanti vallaku ivvandi
Baktulu gata 6 yrs nundi Tirupati Poledu, due to Ysrcp, Government Systems, Ippudu Good Government, Vachi Safety Unnadi, Public PERIGINDI,, Evvaru Uhincharu Enno Jarugutayi, Common sense of people😂❤
ప్రతి చిన్న విషయానికి గవర్నమెంట్ ను విమర్శిస్తున్నారేమో అనిపిస్తుంది ఈ వీడియోని కాదు ఇంతకుముందు కూడా మీరు అలానే ఎక్కువ రియాక్ట్ అవుతున్నారేమో అనిపిస్తుంది ఏపీలో ఎవ్వరు చనిపోయిన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ని బాధ్యత వహించాలి అన్నట్టు మీరు మాట్లాడుతున్నారు మన తెలంగాణలో ఎవరు చావడం లేదు ప్రతి చావుకు గవర్నమెంట్ బాధ్యత వహించాలంటే ఎలా మీరు ఏపీ గవర్నమెంట్ మీద ఎక్కువ విమర్శిస్తున్నారు
Chinna vishayama buddiledaa 6 mandi chanipothe
Snathani garu deeksha chesi metlu kadigi Ap state ni kapadali
Prof garu..... Me vidanam yento.... Me aalochana yento... Studio lo koorchuni me comedy ni choodaleka pothunnam...
తప్పు కాదు భాధ్యత రాహిత్యం. కొన్ని వేల మంది గేట్ దగ్గర ఎప్పుడు గేట్ తీస్తే అప్పుడు దూసుకుపోయే టోకెన్ దక్కించుకుందాం అని నిలబడి ఎదురు చూస్తూనే ఒక్క సారిగా గేట్ తీస్తే ఏమవుతుంటో పుష్కరాలు టైంలో చూసాము. అన్ని తెలిసి కూడా మళ్ళీ అదే విధంగా జనాన్ని వదిలారు. తప్పు ఎవరిది.
పొలిటికల్ ఎనాలిసిస్ ప్రతి సమస్యకి పరిష్కారము ఇస్తుందా ? బురద జల్లే కార్యక్రమం పొలిటికల్ పార్టీలు చేస్తాయి, దీనికి ఎనాలిస్ట్లు ఎందుకు అభిప్రాయాలు పొలిటికల్ గా చెప్తారు ?
Cbn great leader
Charman ni suspend cheyali
Aree prof. Nuv elaa prof. Ayyav raa
Action tisukoleda, on the sport 2 members ni suspend chesaru 4 offices ni transfer chesaru
Erri... Comments cheyakandi
how to find convict in spot of seconds. what professor sir??
1:05 maa CM ki antha scene ledu , bhayam guppitlo untaru eppudu ,
Maa daridram ade ,
EO ni transfor cheyali
మీరు ఏమి బాధపడకండి సార్ సనాతన నటుడు ఈ సారి ఏడు కొండలు పొర్లు దండాలు పెడతాడు పాప ప్రాయాచిత్తం కోసం 🤣🤣🤣🤣🤣
Mee amma Mee nanna daggara kakunda evari daggara padukunte nuvvu puttavuraa.yedava..prasadn1601.
Edisavu le
Strictly speaking it is public to feel shame for their decision who had given power to alliance parties,so don’t blame government,their capacity is only that much ,expecting more from government is incorrect.
Hi
Prof.Nageswar garu oka yutuberla matladuthunnaru sorry.
🎉
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక్క ముఖ్యమంత్రి కాదురా నాయన ముగ్గురు ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేషన్ వీళ్ళ ముగ్గురిలో ఎవరి మాట వినాలి అధికారులు కానీ పోలీసు వ్యవస్థ కానీ అందువల్లనే ఈ ప్రభుత్వం అలా ఏడ్చింది
ఇది ప్రజాస్వామ్యం నువ్వు సజ్జల రాజ్యం రాజారెడ్డి రాజ్యాంగం లో వున్నావ్
ఇది మోనోపిలీ కాదు మోడీ కూదా ఒక్కడే decission తీసుకోడు
ముండమోపి ముఖ్యమంతి పరదలా చాటున సజ్జల ఒక్కడే అన్ని డిసైసిషన్స్ తీసుకున్నట్లు కాదు
Total govt failure but they are not aceept his failures, public weak up.
Orey reddy ga! Thapu jarigindhi ani pawan anadu kada raa! Mee kalti reddy gadu declaration lekunda poyenapudu ekkada dankunav raa govt failure ani. Emi bhathuku raa nee lanti reddy lavi.
most indiscipline , people canot wait in queue , they overtake aged people also without curtesy , christian meetings కి లక్షల్లో వస్తారు కాని మర్యాదగా ప్రవర్తిస్తారు , jagan christian అని క్రమసద్దతి రాలేదు , It is in the word of God , for the well being of human race
తొందర నిర్ణయం వలన సరైన న్యాయం జరగక పొద్దు. ఈ ప్రొపెసర్ అప్పుడప్పుడు కొన్ని తప్పుడు విశ్లేషణ ఇస్తూ వుంటారు. ఇదేమి చిన్న చితక విషయం కాదు. సరైన వారికి శిక్ష ఇవ్వాలి.
అసలు ఈ ప్రమాదం జరిగింది జంగిల్ సేన నాయకుడి వల్ల అని ప్రజాశక్తి దినపత్రిక లో వచ్చింది..
Adhi nammavante jagan gaadi gathey pattuddhi
@LionHeart-s4x ..
ఛా .
అంటే ఎవడి కాళ్ళు పట్టుకొని.. ఎవడి గేట్ ముందు కాపలా కాయాలి??🤣🤣🤣
EVM లు మేనేజ్ చేసి జనాలతో చీ కొట్టించుకోవాల??
పోటీ చేసిన 99% చోట్ల డిపాజిట్ కూడా రాకూడదా🤣
HATSOFF TO PAVAN KALYAN
Abn ni maha tv ni ban chestay e state bagu padudhi
All the three should be changed. Then things will be alright and lessons will be learnt.
Iddarini teesiveyyali
Super counter sir
Because of stupid questions
Sir meerj emi matladutunnaru laddu issue vachinapudu govt evaridi return pspina ghed evari timelo supply chesaru adi telusukokunda jagan pi case pettara gir kattara antardmiti
కూటమి ఎది చెపితే అదే చర్చ పెడుతారు సార్. జగన్ క్రిస్టియన్ ఈరోజు ఐనడా. క్రిస్టియన్స్ ఎవ్వరికి అన్యాయం చేయరు. ఎవ్వరి జోలికి వెళ్ళరు
Sorry ate Ayipotuda sir manshula life chepadi
Mastaru meeru
ycp loki yeppudelleru.🙏
Evm బాచ్
ఉద్యాసన పలుకుతారు కానీ ఇప్పుడు వైకుంఠ ఏకాదశి కారణం గా మార్పులు చేయలేరు సమయం లేదు
జగన్ కుట్రైతే c m నిద్ర పోతున్నాడు?
Correct , bedroom lo kurchuni bayapada undamani cheppandi CM ni
PK nuvvu sorry cheppatam kadu mundu nuvvu pettina Anand Sai tho raajinaama chepinchu
అసలు 10 రోజులు vykunta dwara darshanam అని ఎవరు chepparu. కేవలం ttd ని income generate chese temple గా ఈ vedhavalu chesinappude tirumala pavithratha పోయింది. TTD మీద ఈ రాజకీయ పెత్తనం ఉన్నంతకాలం elantivi ఎన్నో చూడాలి.
Tirupati and Tirumalai are become a focul point and extremely short cut to get popularity and to come up politically and also add abusing Christians.
It's pity AP politics have stooped so low.
Laddu issue will come up around 2028 when Elections come around...
AP,CBN,PK,AP,KI,SEENE
CBN vayasu iopoindi
Reternmint cheyyali
ఇప్పుడున్నది ఆడింగి ప్రభుత్వం
Avunu veeru avarani boothulu thidataleadu avaru thana mogathanam battalu vudadeesi chupistaleadu avunu e prabuthvam aadanghidhi jagan mogodu meeru koda adanghi vallea ani meeru oppu kuntaru
To cover their fail govt,,, for each and every time and incident they bringing Mr. Jahan.
కమ్మ చైర్మన్ కమ్మ ఏవో. వెంకయ్య చో దరి ఏ. ఓ. ఓ బీసీడమ్మీ
sandhu dorikithe kamma meeda edustarenduku ,
Sarigga pani cheyyaledu kabatti remove cheyyamani adagandi , adi nyayamainadi
Caste meeda padi ediste emi vasthundi ?
చీల్చి చెందాడండి
వీడిని పిలిచి ఇంటర్వ్యూ చేసే వాడికి బుద్ధి లేదు
Spot lo decision aithe yellow media support undadhu kada sir CBN vadi bhajana chesevalu undali...
జగన్నామ మే వీల్లకి గతి
Lokesh anna tinakapoina daniki karanam jagane
Kutra kanipetalenanduku kuda sorry chepali kada
West Bengal Doctor rape case update enti?
Ttd eo and chair man's are not good relation
Era nageswarga maa ap gurinchi nekendukura edava
Worst anchor.
గోపి
Mundu aa vip lanu teesestey gudulu baguntundi
Hello naag meeku action kanapadaledu ledaa
AP karma because of elections commission support for tdp and EVM scam
అయ్యా ప్రొఫెసర్ గారు మీరు సలహాలు ఇస్తే వాళ్ళు పాటిస్తారు ప్రభుత్వాన్ని విమర్శించడం కాదయ్యా ప్రభుత్వ పనితీరు చూడండి ఒక్కోటి ఒక్కోటి చేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడేదో సందు దొరికింది గాని నీ ఫోటోలు అందరి చేత చెప్పించుకునే స్టేజికి వచ్చారు వాళ్ళు అంతే ఏం లేదు నీకే సందు దొరికింది ఏదో ఒకటి చెప్పాలి మీరు టీవీలు ముందు కూర్చొని
తెలుగుదేశం కార్యకర్త మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే అలా మాట్లాడగలుగుతా
Ala anakandi...ithanu paytm professor...jagan paytm istadu...ithanu chepthadu
Exactly
ఉప్మా....
Stupid question
AP karma half knowledge pk package star
Pawan thokki naratheestha ,nenemito chupista kadhu be alert .don't repeat this
Midia vedavallu westegallu
Mana entlo yemi jaragina jagan Mohan Reddy chesadu antaru vellu chestha govt nadipidhi kavatamuledu
this is India, wastes time on not imp things
Cancer vachi chastavura vedava
Cbn yemannaru ante jagan prabhutwam lo ilaga sarsanalu tickets pettadam valla idhi antha lekunte ilaga ticket pettevallam kadhu