Radha Manohar Das SENSATIONAL Comments On Tirumala Incident | Tirupati Stampede | BTV Daily

Поділитися
Вставка
  • Опубліковано 24 січ 2025

КОМЕНТАРІ •

  • @chanakyawealthhub3631
    @chanakyawealthhub3631 15 днів тому +75

    ఇది ఇప్పుడు మాత్ర మే కాదు, ఇది ప్రతి మంచి పేరు ఉన్న దేవాలయము లలో ఇలానే జరుగుతుంది, తోపులాట వలన, దర్శనము నకు వెల్లు భక్తులకు బుద్ధి ఉండదు, అధికారులకి బుద్ధి ఉండదు. ఎక్కడ కూడా గుంపులుగా నిలబెట్టడం, అందరిని ఒకేసారి వదిలి వారినీ తొందరగా వెళ్లండి అని వెనకనుండి తోయడం, లేదా ముందు నుండి లాగడం , ఇంత పెంట, పనికిరాని వ్యవస్థ బాగుచేయవలసిన అవసరం చాలా అంటే చాలా ఉంది. జై శ్రీ రామ్ ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏

    • @naavlogs5503
      @naavlogs5503 15 днів тому

      Chandrababu aite bhaktuladi budhi takkuva jagan aite prabhutva nirlakshyam vateva yemi pakshapatam leni goppa manushilu

  • @anjaiahgoud9941
    @anjaiahgoud9941 15 днів тому +117

    ఒకవైపు ప్రజల ప్రాణాలు పోతే...ఈ వేదాంతం ఏమిటి.... అయినా గరికిపాటి నరసింహారావు గారన్నట్టు... వైకుంఠ ఏకాదశి రోజు వెళ్లకుంటే ఇతర రోజులలో స్వామి దర్శనం పుణ్య ప్రదమైనదికాదా... మనం కూడా ఆలోచించాలి....😊

    • @PrasadGardenZone
      @PrasadGardenZone 15 днів тому +5

      వేదాంతం ఏముంది..ఇప్పుడు ఏమి చేయమంటావు చెప్పు .

    • @mraghava1693
      @mraghava1693 15 днів тому +3

      గరికపాటిగారు నిజంచెప్పారు అన్న

    • @udayabhaskararaokolavennu1487
      @udayabhaskararaokolavennu1487 14 днів тому +4

      దేవుడు అని, పర్వదినాలని, పుణ్య దర్శనం అని జనానికి వేలం వెఱ్ఱి ఎక్కించి చోద్యం చూస్తున్నారా. దేవుని గురించి ప్రచారం చేసేవారు కూడా ఈసంఘటనకు భాద్యత వహించాలి. ముందు మానవత్వం ప్రచారం చేయండి ఆతరువాత దేవుడు దైవత్వం అని ప్రచారం చేయండి. తిరుపతి దేవుడిని ఆధ్యాత్మిక తత్వానికి దూరంచేస్తున్నారు. "దేవుడు" ఒక వ్యాపార వస్తువుగా చేస్తున్నారు. ప్రజలే జాగ్రత్త వహించాలి.

    • @anuraghava2015
      @anuraghava2015 14 днів тому +4

      Tirupati e kachitanga vellamani evaru chepaledu, mana enti degara,urilo unna temple ki kuda vellochu adi telusukondi first

    • @కోటేశ్వరరావుqs
      @కోటేశ్వరరావుqs 14 днів тому

      వీళ్ళ వ్యాపారానికి 6 మంది అమాయకపు భారతీయలు బలి. ఇలా ఎన్ని సంగంటనలు జరిగిన వీళ్ళకి జ్ఞానోదయం అవదు...ఈదేశం లో ఒక్క రూపాయి ఇన్కమ్ టాక్స్ లేని బిజినెస్ మతం..

  • @anjaneyulusayana5379
    @anjaneyulusayana5379 13 днів тому +7

    ఏది ఏమైనా తిరుపతి లో భక్తుల పట్ల అధికారులతిరుమరాలి 🙏

  • @Raja-xw8bw
    @Raja-xw8bw 15 днів тому +38

    మన మనసులోని ద్వారమును సరిగ్గా తీయగలిగితే అక్కడే ఆ రమా కాంతుని నివాసమైన వైకుంఠము

  • @dvr52
    @dvr52 13 днів тому +4

    భక్తులు ఒకరిమీద ఒకరు పడి తోసుకోకుండా పద్ధతిగా ఒక లైన్లో వెళ్లిఉంటే ఎవరికీ హాని జరిగేది కాదు. మనలో డిసిప్లిన్ లేకుండా దేవుడు అన్నీ చెయ్యాలంటే ఆయన ఎందుకు చేస్తాడు? మనం జాగ్రత్తగా ఉంటే దేవుని సహాయం తప్పకుండా ఉంటుంది.

  • @SuneelaBavirisetti
    @SuneelaBavirisetti 15 днів тому +20

    ప్రమాదాలు అన్నీ చోట్ల పొంచివున్నాయి మన జాగ్రత్తలో కూడా మనం ఉండాలి. ఇటువంటి చోట మరింత జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదం జరిగిన తర్వాత మనము ఎన్ని అనుకున్న ఉపయోగం ఉండదు. కుటుంబ సభ్యులకు జరిగిన నష్టాన్ని ఎవరు పూర్తి చేయలేరు.

    • @suresh_sanathan
      @suresh_sanathan 14 днів тому

      అందుకనే అంటారు ఆపాద్దామ పహార్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామనామం బూయో బూయో నమామ్యహం..
      అందునే ప్రతిరోజు ఈ స్లోకం పలికి బయటకు వెళ్ళమన్నారు పెద్దలు ఎందుకంటే అనుకోని మరణాలు రావని చెబుతారు..ఇది మన ధర్మం..

  • @sunnyfrancis6126
    @sunnyfrancis6126 14 днів тому +5

    Manchi panikimalni explanation iccharu sir great

  • @Chinna.V79
    @Chinna.V79 15 днів тому +34

    VCL TTD లో అధికారుల నిర్లక్ష్యం ప్రతిచోట కనిపిస్తూనే ఉంది తిరుమలలో స్వామివారి దర్శనానికి వెళ్లినప్పుడు క్యూ లైన్ ఆనంద నిలయం దగ్గరలో ఉన్నప్పుడు అందర్నీ ఒకేసారి వదిలేస్తారు అక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి

  • @JOYP-vo8xn
    @JOYP-vo8xn 15 днів тому +13

    జరిగిన దానికి అయ్యే పాపం అనకపోగా నీ టయం అయిపోయింది అని అవమానించడం నీ మానవత్వ విలువలు నీ మత పిచ్చ ఎంతలా ఉందో .... అన్ని సందర్భాల్లో ఇలానే అనవచ్చు గా ...

  • @polaiahvavili6630
    @polaiahvavili6630 15 днів тому +5

    ప్రతి ఒక్కరికి నిజం నిప్పు లాగానే ఉంటుంది. ఎందుకంటే మనం అందరం సత్యంలో జీవించడం లేదు. అసత్యాన్ని ఉనికి పుచ్చుకొని బతుకుతున్నాం. జైశ్రీరామ్

  • @samuelvadala2120
    @samuelvadala2120 15 днів тому +10

    ఇ విశ్వం ప్రకృతి అహం బ్రాహ్మష్మీ
    దేవుడు అన్ని చోట్ల వున్నాడు సర్వే జెన సుకునో భవంతు 🙏🙏🙏🕉️🕉️🕉️✡️✡️✡️

  • @gonnabattulakanakaraju9348
    @gonnabattulakanakaraju9348 13 днів тому +1

    Good speech sir

  • @sureshkurupati290
    @sureshkurupati290 15 днів тому +22

    ముక్కోటి టిక్కెట్లు ఉదయం 5 నుంచి ఇస్తాం అని చెప్పి, వేల జనాలు వచ్చిన సాయంత్రం వరకు పట్టించుకోలేదు అంటే అదే పెద్ద తప్పు - అస్సలు భక్తులు అంటే గౌరవం లేదు. big mistake by TTD officers

    • @John-kv3ph
      @John-kv3ph 15 днів тому +2

      Bro next day mng 5 ki istamannaru bakthulu mundurojey full aipoyaru

    • @sivaprasadkanaparthy2997
      @sivaprasadkanaparthy2997 15 днів тому

      😮tirumalalogarbbha gudinundi bayataku vachhetappudu bhaktulanu aappi aapioke entrancenungi vachhevzalanu vellevallanu okesari vadulutaru aappudubagztosukuntaru idichalakalamunundijarugutundi kaani ye government pattinchukovatlu ledu aalage padmavati aamm daggarakuda multi q sysrempetti tosestunnaru

    • @sureshkurupati290
      @sureshkurupati290 15 днів тому

      @@sivaprasadkanaparthy2997 అస్సలు భక్తులు అంటే గౌరవం లేదు sir

    • @rammohanraoch5884
      @rammohanraoch5884 15 днів тому

      Problem yenduku vachinado matram yevaru alochincharu yenduku. Mundu bhatkulu tickets teesukunedaka venaka varu agalera . Anta atram yenduku . Okkasariga counter vaipuku tosukuvelladam yevaru tappu , devudida, TTD da manushulada

  • @drvijaykumar7052
    @drvijaykumar7052 15 днів тому +9

    Devotion means discipline 😊

  • @banthilalrathod2337
    @banthilalrathod2337 15 днів тому +18

    ఈదే సంఘటన YS జగన్ ప్రభుత్వం లో జరిగి ఉంటె ఈలాగె మాట్లాడే వారా ఈ దాసు. మాధవీలత గారు ఎక్కడ. రామ నామం జపిస్ర్హు పాదయాత్ర చేసుకుంటూ వస్తుందా. ఇష్యూ మీద మాట్లాడకుండా తల తోక లేకుండ మాట్లాడుతున్నారు. తిరుమల చరిత్రలోనే తొక్కిసలాటలొ 6 గురు చనిపోయారు. చాల మంది గాయాల పలినరు.

    • @RamakrishnaRajana
      @RamakrishnaRajana 12 днів тому

      Jalaga japam chesko

    • @RamaKrishna-wh9bi
      @RamaKrishna-wh9bi 11 днів тому

      Nee Ammano Pellano, Kuthurino Akkano Chellino Akkada Thikkisalata Lo Padesthe Kuda Nuvvu Elage Post Pedatavu Ra Mandhi Ki Puttina Lanjja Kodaka

  • @chennakesava3083
    @chennakesava3083 13 днів тому +2

    భక్తులకు వైకుంఠము అని చెప్పిన వీళ్లు అంటే బ్రహ్మణులు ఎవరైన మాములు మనుషులు లాగ గుడికి వస్తున్నారా? వాళ్ళు కూడా హిందువులే కదా! వాళ్ళు ఎందుకు ఇలాంటి వాటిల్లో (బ్రాహ్మణులు) కనిపించలేదు.

  • @marutijoshi7084
    @marutijoshi7084 14 днів тому +2

    చాలా బావుంది ఇంటర్వ్యూ సర్

  • @swaminaidu8555
    @swaminaidu8555 14 днів тому +2

    ఎన్ని సంఘటనలు జరిగిన ఎన్ని అనుభవాలు యూట్యూబ్ ద్వారా ఇతర మాధ్యమాలు ద్వారా అనుభవాలు తెలిసిన ఏమిటో ప్రజలు కూడా వెర్రి ఎత్తినట్లు అద్వారంగుండా వెళ్ళక పోతే మనజీవితం లేదు అని మనం స్వర్గలోకం వెళ్ళ లేమొనని ప్రయత్నించటం ఆ ఆలోచనలో ఉండటం చాలా విచారకరం , దానికి తగ్గట్టుగా ఆఫీషియల్స్ కూడా అ స్పాట్ లో క్లౌడ్ ఉంటుంది అని తెలిసికూడా నిర్లక్ష్యం గా ఉండటం క్షమించరాని నేరం సర్ ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి చూస్తున్నారు అనుభవంలోకి వస్తున్న నిర్లక్ష్యం వహించటం వెరీ బాడ్ పాపం ఛైర్మెమెన్ గారు అక్కడికి క్లౌడ్ ఎక్కువగా ఉంది జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పినప్పటికీ అఫీషియల్స్ నిర్లక్ష్యం వహించారు అంటే ఎంత ఆలోచించిన సమాధానం దొరకటం లేదు

  • @nathanielhamsa5085
    @nathanielhamsa5085 15 днів тому +4

    ఇంతకీ దాసూ ...గారు ...దళిత సోదరుడు...పవిత్ర తిరుమల్లో....వేద పండితులు మాత్రమే ఆధ్యాత్మిక విషయాల కోసం మాట్లాడుట అనేది ...సనాతన సాంప్రదాయక ఆచారం కనుక ...సదరు థర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిదీ....దాసు మాట్లాడకూడదు

    • @balaramkrishna9077
      @balaramkrishna9077 15 днів тому

      బ్రాహ్మణ అనే వర్ణం ఒక్క మనిషికే అని చెప్పే వాళ్ళు దానిని రుద్దె వాళ్ళకు జోహార్

    • @anilk4872
      @anilk4872 15 днів тому

      All welcome to learn vedas except non hindus

  • @Warrior-ew9mz
    @Warrior-ew9mz 14 днів тому +2

    My heart goes for all who lost lives 😢. They will attain Moksha.

  • @reganakarthik9986
    @reganakarthik9986 15 днів тому +1

    Ok sir such type of answer only given by you 🙏🙏🙏🙏🙏....

  • @sagarvanga340
    @sagarvanga340 14 днів тому +12

    ఈ బాధాకరమైన సంఘటన విన్న వెంటనే నాకు అనిపించిన మొదటి ఆలోచన, తుగ్లక్ అన్న నే paytm batch తో ఈ దుర్ఘటన కి పథకం వేసి అమలుపరిచి ఉంటాడు, ఎన్ని సినిమాల్లో చూడలేదు..... చనిపోయిన వారందరు నిజంగా తొక్కిసలాటలో మరణించారా లేదా తొక్కిసలాటలో తొక్కి కావాలనే చంపారా, నిజం ఆ ఏడుకొండల వారికే తెలియాలి...
    నమో వేంకటేశాయ నమః 🙏🙏

    • @KumarKumar-wy5yd
      @KumarKumar-wy5yd 14 днів тому +1

      అంతే గాని.... మీ పచ్చ ప్రభుత్వ విఫలం అయితే కాదు అంటావ్..... మరీ లడ్డులో ఈక..... మీద కమిటీ వేశారు గా.... నా ఆతులో వెంట్రుక అయినా పట్టుకున్నారా 🤔🤔🤔కేంద్రం మీదే.... కింద మీదే.... అయినా జగన్ ఆతు పీకలేకున్నారు..... దోసులను పట్టుకుని జగన్ ని లోపల వెయ్యండి రా కొజ్జా గాళ్ళు లారా 😂😂ఇప్పుడు కూడా మీ వైపళ్యం కనపడుతున్నా.... ఇంకా జగన్ ఏ చేసాడు ఏంట్రా....కొజ్జా గా..... చేత కాకుంటే మీ పచ్చ ప్రభుత్వం దిగిపోండి....

    • @krishnaallakonda9559
      @krishnaallakonda9559 14 днів тому

      Inka siggu radu ega

    • @sunilreddy6106
      @sunilreddy6106 14 днів тому

      Siggu saram vundha raa neku siggu leykundaa ee comment paytavu,, chikuu baga cbn dhi pavan kalyan di antey gani overaction cheyaku,, akkada ttd failure clear ga kanipistunte malli jagan cheypinchadu anta waste fellow,, malli cinema loo jarige examples malli,, pushkaralo failure, vijayawada lo flood lo failure, ttd tickets distribution lo failure, election campaign lo failure entha mandi pranam bali tesukundi evaru? Pracharam tappa proper ga work cheyste evi vundavu,, neku née bolli gadu money este vachii chachipoo,,comment paytey mundu jagratha,,, nijalu teylusukonii matladuu

    • @pavanreddy.M
      @pavanreddy.M 14 днів тому +1

      ఒకవేళ అది జగన్ వల్ల జరిగింది కాకుంటే చనిపోయిన వాళ్ళ ప్రాణాలను అపహస్యంగా మాట్లాడిన నీకు పుట్టగతులు వుండవు. ఎంత నీ పార్టీ మీద నీకు అభిమానం వున్న చనిపోయిన వాళ్ళ గురించి ఇంత నీచంగా మాట్లాడకూడదు. ఒకవేళ దేవదేవుడు నిజం గా వుంటే ఆ జగన్ తప్పు చేసి వుంటే శిక్ష వేస్తాడు లేదంటే అబద్ధం కూతలు కూసినందుకు నువ్వు పుట్టగతులు లేకుండా పోతావ్. అంతా ఆ దేవదేవుడు కి తెలుసు. .

    • @trinadhreddy734
      @trinadhreddy734 13 днів тому

      Ne msg chudamgane naku anipichindji nv manishiki puttava animal ki puttava sorry animal ki kida ne lanti vedhavalu puttaru..repu ne pellaniko kadupudu vavhina neku doubt vastadhi emo chusuko jagan chesadu ani

  • @morningmantravibes
    @morningmantravibes 14 днів тому +1

    Sir meru chepindi 100% correct,

  • @Muralisvlog-123
    @Muralisvlog-123 12 днів тому

    మనిషి చావు అనేది ఎప్పుడు ఎక్కడ జరగాలో అక్కడ జరిగిపోతుంది. విధిరాత ని దేవుడు కూడా మార్చలేడు

  • @sattividyaranya8597
    @sattividyaranya8597 14 днів тому

    Super 👍 ji SreeRam

  • @narasimharao5465
    @narasimharao5465 13 днів тому

    Good video

  • @karrijyothivenkatvlogs832
    @karrijyothivenkatvlogs832 15 днів тому +8

    రాధమనోహర్ దాస్ గారు చెప్పింది నిజం 🙏🙏🙏🙏

  • @vepurusuresh976
    @vepurusuresh976 14 днів тому +1

    జై శ్రీ రామ జై శ్రీ రామ

  • @madhavisethu9607
    @madhavisethu9607 12 днів тому

    అంతా జనాలకి క్రమశిక్షణ లేక తొందర, మేమే ముందు వెళ్ళాలి ఇంతే తప్పించి ఒకళ్ళ తరువాత ఒకళ్ళము వెళదామని ఉండదు

  • @sivakrishna7783
    @sivakrishna7783 15 днів тому +2

    Devudu Rakshinachaalaa.... Immature thoughts... agree with Radha Manohar ji...

    • @Vamsi99410
      @Vamsi99410 13 днів тому

      Puja cheyyatam anduu athulu pikaataanikaaa

  • @chinnisubbarayudu4814
    @chinnisubbarayudu4814 13 днів тому

    ప్రజలు మీద, ప్రభుత్వా అధికారులకు ఎటువంటి నిర్లక్ష్యం వుందో ఈ సంఘటనే తేటతెల్లం చేస్తున్నాయి..... భక్తులు వల్ల వచ్చే ఆదాయానికి మాత్రమే అధికారులు, వారి ప్రాణానికి విలువ పూజ్యం... 😢

  • @vennkataramanaa2234
    @vennkataramanaa2234 15 днів тому +5

    మొదట భక్తులను మనుషులు గా చూడాలి

  • @THEJAMANJU
    @THEJAMANJU 14 днів тому +1

    పదవులు మనుషులకు, బాధ్యత దేవుడిదా?

  • @KurmaraoBesi
    @KurmaraoBesi 14 днів тому +1

    నీకు టైమ్ ఎప్పడు వస్తుంది సారు! తిరుపతి లో భక్తులు తెలిసో తెలీకో మూర్ఖపు భక్తి వల్ల జనాలు తొక్కిశాలట లో పోయారు, నీలాటి వెదవలు, మూర్ఖులు చెప్పిన మాటలు విని సచ్చారు, నీవు కూడా ఏదో ఒక్క రోజు అలానే చస్తావు.
    ప్రజలను, వారి బాగోగులు చూసేవాడు దేవుడు, చావును కోరేవాడు దేవుడు కాదు యదవ!

  • @Sriramramramram
    @Sriramramramram 14 днів тому

    👌🙏👌

  • @nangisubannangi8825
    @nangisubannangi8825 15 днів тому +1

    🙏🙏🙏🕉️🕉️🎪🎪🎪

  • @Reddyxge
    @Reddyxge 15 днів тому

    ❤❤❤

  • @SudhakarAP-5
    @SudhakarAP-5 13 днів тому

    ఇదే సంఘటన క్రిత ప్రభుత్వ హయాంలో జరిగుంటే ఈ మనిషి ప్రతిస్పందన ఏ విధంగా ఉండేదో మీకు తెలుసా? 😊

  • @anupamareddy8959
    @anupamareddy8959 15 днів тому +3

    Wow....patha vedio....

  • @AlladiRajagopal-qw1qb
    @AlladiRajagopal-qw1qb 15 днів тому +1

    In thirupathi always god existing always in any time any day darshan gives you same result

  • @nallguntavenkatesh
    @nallguntavenkatesh 14 днів тому

    Om namo bhagwate vasudevaaya

  • @nallguntavenkatesh
    @nallguntavenkatesh 14 днів тому

    Protect cows womens and children Jai jawan jai kisan jai hind jai Indian military army police Jai hind sir

  • @BV4SRK
    @BV4SRK 14 днів тому +3

    చనిపోవడం బాధాకరం కాని భక్తులు సంయమనం పాటించాలి..... మోక్షము అనేది మనం అన్ని జీవుల పట్ల ఒకరి కొకరు ప్రేమ... గౌరం.... అనేది ఎప్పుడూ ప్రవహించాలి......... గుడికి ప్రశాంతముగా వెళ్ళాలి..... యాతన మనసులో.... ఏదో ఉత్తర ద్వారం గుండా దర్శనం అని ప్రాణాలను పణం గా పెట్టాలా.... భక్తులు.... అధికారులు... ధర్మకర్తలు... ప్రభుత్వం.... మధ్య సమన్వయం లోపం కనబడుతుంది.... తొక్కిసలాట అంటే ప్రజలుకు తెలియదా.... హీరోలు వస్తే జనం.... రాజకీయ నాయకులు వస్తె జనం.... వోట్స్ కోసం సభలు సమావేశాలు జనాలు.... చివరికి ఆలయాల్లో కూడా ప్లానింగ్ లోపం కనబడుతుంది

  • @pseshap
    @pseshap 15 днів тому

    A turnstile (also called a gateline, baffle gate, automated gate, turn gate in some regions) is a form of gate which allows one person to pass at a time. They can install in the queue at a couple of places to control the crowd.

  • @gafoord9735
    @gafoord9735 14 днів тому

    Super ga cheaparu sir

  • @sailuernala8481
    @sailuernala8481 15 днів тому +2

    జైశ్రీరామ్ గురువుగారు 🙏🙏🙏🙏🙏

  • @tummapudikalpana2177
    @tummapudikalpana2177 12 днів тому

    ఆరోజే అందరూ వెళ్ళాలని ఉందా? అసలు మామూలుగానే తిరుమలలో రద్దీ ఉంటుంది...అది నిత్యకృత్యం...అలాంటిది ఉత్తర ద్వార దర్శనం అంటే ఇంకా డబుల్ గా ఉంటారని.... వెళ్ళే భక్తులు కూడా కాస్త ఆలోచించాలి...సంయమనం, క్రమశిక్షణ పాటించాలి....పోలీసులు కూడా ఇంకా జాగరూకతతో ఉండాల్సింది....

  • @nallguntavenkatesh
    @nallguntavenkatesh 14 днів тому

    Jai sriman narayana

  • @sunilkumarreddyvelagacherl1488
    @sunilkumarreddyvelagacherl1488 15 днів тому

    If you don't know pain and problems how you will enjoy happiness and how do you know that is happiness

  • @anushavaranasi9907
    @anushavaranasi9907 13 днів тому

    Vijayawada lo jan 1st week lo jarigina haindava sankharavaaniki lakshallo prajalu vacharu.... ekkada kuda topulata tokkisalata jarugaledu... programme antha prasantham ga jarigindi....
    Discipline manalo undaali.....
    Q line lo mundunna valla kante venukunna manam tosukuntu వెళ్లడం ilanti vati valana ituvanti samasyalu vastaayi....
    Haindava sankharavam veru... ee daiva darsanam veru ani kontha mandi anochu kaani... edaina manalo maarpu ravaali....
    At a time administration lo kuda changes undaali....
    Garikapati gaaru daiva darsanam vishayam lo చెప్పింది akshara stayam....
    Govinda... govinda..
    Jai sree ram 🙏🙏🙏

  • @sushaniheee843
    @sushaniheee843 15 днів тому +6

    హమ్మయ్య ఇలా జరగడానికి కారణం కేవలం గొర్రెలు, తురకలు అనలేదూ ...ఈ Christian, Muslims వలనే తొక్కిసలాట జరిగింది అంటారు ఈ పెద్దాయన ఎంత సేపు ఈ రెండు మతాలపైనే విమర్శలు... ప్రవచాలు , శ్లోకాలు చెపితే వింటారు అందరూ ..జోకులు చెపుతారంట ఈ పెద్దాయన ఈ విషాదం సమయంలో 😮😢

  • @alluvadaravindra9421
    @alluvadaravindra9421 12 днів тому

    వీడు మరో నిత్యానంద...

  • @zetaleadership3939
    @zetaleadership3939 14 днів тому

    వైకుంఠ ఏకాదశి ఒక్క రోజు మాత్రమే. మరి తిరుమల లో 10 రోజులు ఉత్తర ద్వార దర్శనం ఎందుకో? కేవలం టిక్కెట్లు అమ్ముకొని సొమ్ము చేసుకోవడానికేనా!?

  • @VishnaviManimala
    @VishnaviManimala 14 днів тому

    సార్ TTD వాళ్ళ తప్పు వుందా లేదా అని అనుకున్నపుడు భక్తులు మాకు టీకెట్ దొరకదేమో అనే ఆత్రం ముందు వున్నవాళ్ళను వేనక్కి లాగడం నేనే ముందు vella

  • @kumarn7866
    @kumarn7866 15 днів тому +1

    Old vedeo with title thumbnail changed

  • @gantasrinivasarao6491
    @gantasrinivasarao6491 15 днів тому +2

    అసలు జరిగిందో జరగలేదో కూడా తెలియని కల్తీ లడ్డు విషయంలోనే చిందులు తొక్కి, జగన్ ని బండ బూతులు తిట్టిన ఈయన, ఇప్పుడు టీటీడీ, ప్రభుత్వ చేతగాని తనం వలన కళ్ళ ముందు ఆరుగురు చనిపోయినా, వాళ్ళకి టైం వచ్చింది చనిపోయారు అని దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు.. చనిపోయిన వారందరూ హిందూ భక్తులే, హిందూ మతం కోసం ప్రాణం ఇస్తా, హిందువుల కి చెడు చేస్తే ఊరుకోను అని ఊరురా తిరిగే ఈయన, ఈ విషయంలో మాత్రం మౌనంగా వున్నాడు అంటే ఏమిటి అర్ధం?
    ఈయన నిజంగా హిందూ మత ప్రతినిధా? లేక ఆ ముసుగులో ఎవరి రాజకీయ అవసరాలకి ప్రతినిధా?

  • @nallguntavenkatesh
    @nallguntavenkatesh 14 днів тому

    Jai brahmin jai kshatriya jai parshuram Swami ki jai hind jai bharat

  • @hemalakshmanan2310
    @hemalakshmanan2310 15 днів тому +3

    🙏🙏🙏🙏

  • @sekharjeereddy5491
    @sekharjeereddy5491 14 днів тому

    Mohan దాస్ గారు మీకు పాలిటిక్స్ యోందుకు

  • @ఏపీజనాలు
    @ఏపీజనాలు 14 днів тому +1

    ఇలాంటి వాళ్ళు కూడా స్వాములు అయితే..
    ఇలాంటి దుర్ఘటనలు జరుగుతాయి..

  • @SSSCRMT
    @SSSCRMT 14 днів тому

    మరి అల్లు అర్జున్ ని ఎందుకు అరెస్ట్ చేసారు? అక్కడ చనిపోయిన వారికి కూడా దేవుడు ఆ విధంగా పిలిచాడని ఎందుకు అనట్లేదు? ఇలాంటి చెత్త స్వాములు ఏదో రాముడు తో జీవించినట్టు, రాముడు కి ఇతనే వండి వడ్డీంచినట్టు చెపుతూ... మనుషులు మధ్య విభేదాలు సృష్టిస్తున్నాడు. ఇలాంటి వాళ్ళను,, వారు ఏ మతం అయినా.... గ్లాస్ మంచి నీళ్ళు ఇవ్వడు అంటున్నారు, మరి పూర్వం రెండు గ్లాస్ లు పద్ధతి మీది కాదా??????

  • @vichuvicky6007
    @vichuvicky6007 14 днів тому

    అయితే దున్నేవాడిదే భూమి అన్నప్పుడు మీరంతా ఎక్కడ పోయారు చైర్ ఎత్తుకు వెళ్లకూడదని ఇప్పుడు చెప్పే వాళ్ళు ఇల్లులు భూములు అన్ని పోయా అవన్నీ తీసుకొచ్చి ఇవ్వొచ్చుగా

  • @banthilalrathod2337
    @banthilalrathod2337 15 днів тому

    ఇంటర్వ్యూ చేసేవాళ్ళు కుడా అలాగే ఉన్నరు

  • @ramakrishnanakka324
    @ramakrishnanakka324 15 днів тому +6

    శ్రీ రాధా మనోహర్ గారు చెప్పింది అక్షరాల నిజం❤ దేవుని దగ్గర ఎవ్వరూ గొప్ప వాళ్ళు కాదు అందరూ సమానమే❤ భూమి మీద మాత్రమే వ్యత్యాసాలు😂

  • @thalpasaikalli
    @thalpasaikalli 14 днів тому

    పోయిన ప్రభుత్వం అప్పుడు ఉన్న మీ ఆవేశం అంత ఎక్కడికి వెళ్ళింది పంతులుగారు?? మీ దొరగారి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టావా??

  • @erpavan19
    @erpavan19 14 днів тому +2

    నీ టైమ్ ఎప్పుడు ఐపోతుంది అనే విషయం అర్థం కావట్లేదు!!

  • @bonneyrawada4812
    @bonneyrawada4812 14 днів тому +1

    Dichiki Baba em chestunnav ...ide Jagan reign Jarigite ...Nirahara deeksha chese vadeve kada ...Raa Thirupathi Raa

  • @dharmareddy1740
    @dharmareddy1740 15 днів тому +4

    ఏదైనా ప్రభుత్వ తప్పిదం. టీటీడీ చేతకాని. వీళ్ళందరి చేవలేనిత నం. సామాన్య భక్తుల భద్రత సౌకర్యాల పట్ల నిర్లక్ష్యం. ఐతే శ్రీ రాధా మనోహర్ గారు వ్యక్తిగతంగా CBN. కిచిడీ ప్రభుత్వ వీరాభిమాని కనుక ఇక ఆ విషయం లోకి వెళ్ళలేదు అనేది నిజం. అదే జగన్ ఐతే నోరు పట్టుకుని పడి పో దురు మైకు బాంబులతో

  • @ramanamurthyjogi5684
    @ramanamurthyjogi5684 15 днів тому

    జై శ్రీరామ్ జై జై శ్రీరామ్

  • @ivapparao4540
    @ivapparao4540 14 днів тому

    ఎందుకు దాసు జగన్ మీద తోసెయ్ గురు, ఎవరు మీద వేసుకొనక్కరలేదు, తిరుమల ఇప్పుడు వెళ్ళడం లేదా వెళ్ళకు లే తన్నగలరు

  • @Premchand_chandu
    @Premchand_chandu 15 днів тому +2

    Old video

  • @Upendra_Farmer_Channel
    @Upendra_Farmer_Channel 13 днів тому

    Eo and chairman resign cheyali

  • @seetalarao3768
    @seetalarao3768 14 днів тому

    వారికీ మోక్షం దొరికింది ఎక్కువ డిబేట్ అనవసరం, కాశీ లో పోతే ఎంతో ఇది అంతే

    • @Vamsi99410
      @Vamsi99410 13 днів тому

      Nuvu chasthe daridram ayyepoyyedhi

  • @yrs5188
    @yrs5188 15 днів тому +1

    Same incident jagan time lo jarigi vunte ee sami.ila.mataladevada.

  • @kavalimuralimurali112
    @kavalimuralimurali112 14 днів тому

    మనోహర్ స్వామి ఈడ మనసులు పిల్ల ఏం మాట్లాడుతున్నావ్ స్వామి నువ్వు

  • @bhukyasreenivas5569
    @bhukyasreenivas5569 14 днів тому

    Corect ga cheypparu sir

  • @SVSR9999
    @SVSR9999 15 днів тому

    చనిపోతున్న వారినందరిని దేవుడు ఛావకుండా ఆపితే, 😂

  • @chalapathydivakarla2495
    @chalapathydivakarla2495 12 днів тому

    మన మతాన్ని గౌరవించ కుందమ మధ్యలో గొర్రెలు ఎందుకు

  • @ravik-b5s
    @ravik-b5s 14 днів тому

    Jamore time lo devudu ni chudaniki, janalalu bayapadaru ,aduk epudu janalalu ekuvaga vacharu ,aakada ee pramadamu jarigidi unfortunately

  • @ramakrishnamandavenkata1886
    @ramakrishnamandavenkata1886 13 днів тому

    Guruvu Garu cheppinattu time ayipote potaaru kabatti ee police bando bastu enduku. Pettakansi.

  • @enosreddy5473
    @enosreddy5473 15 днів тому +3

    ఇతనికి ఒకలెక్క పక్కనోడికి ఇంకొక్కలెక్క నోరు ఉండదని వాగడం గాదు

  • @AntiScintificAmbdkarKilsBrhman
    @AntiScintificAmbdkarKilsBrhman 15 днів тому

    శ్రీరామ్ specific గా 3 విధాలుగా ...ఆనీ చెప్పాడు. వాటికి నేరుగా హ్ వ్వరూ answer చేయలేదు. 😂😂😂 దుర్యోధనుడు కుల పక్ష పాతంతో** ప్రతిభ నీ control చేస్తున్నారు...బ్రాహ్మణులు అంటాడు..NTR. 😂😂😂 అదే దుర్యోధనుడు కృష్ణుడు దగ్గరకి వెళ్ళినప్పుడు...కృష్ణుడు after all ఒక యాదవుడు కాళ్ళ వైపు sitting ఆ అని ...😂😂😂 తల వైపు sit తాడు. 😂😂😂 ఇది దుర్యోధనుడి కుల అహంకారం కాదా???❤❤❤ కత్తి పద్మారావు గాడ్ నీ ask అండి.లేక పోతే NTR FAMILY నీ ask అండి

  • @korrapatibabu2046
    @korrapatibabu2046 15 днів тому +1

    Veediki veni mathaniki oka rule .manchi manasulaku mathalaku okoka rule.
    Chi chi vedi.batthuku cheda.

  • @haripolaki8536
    @haripolaki8536 15 днів тому

    Who is agent of politicians? Are they secure?

  • @MrIndee4u
    @MrIndee4u 13 днів тому

    3:29 tanisha also suffered karma aurangzeb 12 ellu jail lo pettandu

  • @msattar1647
    @msattar1647 14 днів тому

    ఏం చెప్తున్నావ్ నీకఅనా అర్థం వస్తుంది

  • @eloquentintrovert
    @eloquentintrovert 15 днів тому

    RMD is dodging the answer to the direct question. He is dare not criticize the TDP or TTD. He diverted the topic with a stupid story...😅

  • @DuPak-u7s
    @DuPak-u7s 15 днів тому +1

    Mari Bangladesh lo hindhuvula time aipoyindhaa??

  • @ponnaswamysriharikota9129
    @ponnaswamysriharikota9129 14 днів тому

    వీడి వరకు వస్తే జోకులు, సినిమా సీన్లు, చెప్తాడు.

  • @nallguntavenkatesh
    @nallguntavenkatesh 14 днів тому

    Save cows

  • @DamodarnadiuVellore
    @DamodarnadiuVellore 14 днів тому

    ఒరేయ్ డికచ్చికి అడిగిన ప్రశ్నకు సమాధానం
    ,,, స్ట్రెయిట్ గా ఆన్సర్ చెప్పూ,,, డొంక తిరుగుడు మాటలు మాట్లాడవద్దు బే,,,

  • @nallguntavenkatesh
    @nallguntavenkatesh 14 днів тому

    Jai giridari

  • @chereddysudhakarreddy4787
    @chereddysudhakarreddy4787 15 днів тому

    Today l lakh one token black market

  • @nathanielhamsa5085
    @nathanielhamsa5085 15 днів тому +3

    దాసూ....జోక్ చెప్పే సమయమా...?
    ఇలా మరణించటం భాధాకరం

  • @MrSrk-g6g
    @MrSrk-g6g 14 днів тому

    Ivanni mana sordhalukosam chese pujulu korikalu tho nindupoina bakthi manasanthi Leni Puja idhanta idhi antha oka ataa. Devudu ante ni korikalu tirchevadu kadhu ninnu kapadevadu kadhu nivu Ela pravarthistunnavo adha vidam ga nivu untavu ..devudu positive energy manchi matrame chestadu aqyanam nundi qyanam vaipu tiskoni veltadu athade devudu anthe gani korikalu asalu nu nerverche vadu kadhu

  • @KsRaju-g6r
    @KsRaju-g6r 14 днів тому

    APARA SOLLI PURANAM CHEPPAKU.PRAJALU POTHE .!

  • @venkatanarayanareddy9942
    @venkatanarayanareddy9942 14 днів тому

    Chandra BaBu Region Chayali

  • @mallikavarra5482
    @mallikavarra5482 14 днів тому

    Only comment person not concern person

  • @jaffajagannadham7491
    @jaffajagannadham7491 15 днів тому

    Thumbnail enti nuvvu pettina video enti, ilaanti fake thumbnails ni report chesi channel ratings theeseyaali

  • @chereddysudhakarreddy4787
    @chereddysudhakarreddy4787 15 днів тому

    Gov office lamcham ,temple lo black ticket amutharu ycp or Tdp any party si alart real hindus