అనుకోకుండా చూశా ఈ ప్రోగ్రామ్, మద్యలో ఆపడం నా తరం కాలేదు.. చివరిదాకా చూస్తే గానీ మనసు కు శాంతి కలగ లేదు.. Its really worthy and informative to lead our life with real peace and happiness.. గురువు గారికి ధన్యవాదాలు.
జీవితానికి ఒక అర్థం పరమార్ధం తన ప్రవశనాల ద్వారా మార్గ నిర్దేశంనం చేస్తున్న మహా సహస్రావదాని శ్రీ గరికపాటి నరసింహారావు గారి అద్భుత ప్రసంగానికి శత సహస్ర వందనం. Ln.B.V.Rao.pmjf Centennial District Governor
యువతరం మొట్ట మొదట యువతరానికి శుచీ శుభ్రత ఇంట్లో స్త్రీ లకు సాయం చేయడం అస్సలు స్నానాలు ఉండవు ఇంట్లో తిరుగుతూ పండ్లు తోమడం ఇలాంటివి చేయకుండా ఉండేలా మీరే ఈ యువతరాన్ని మొదట ఆరోగ్య మార్గం లో మీరే నడిపించ గలరు మీరే ఈ యువతరానికి తల్లీ తండ్రీ గురువూ దైవం కావాలి ఇది తప్పనిసరి గురువు గారూ ధన్యవాదములు అనేకములు మీ ఆది దంపతులకు మీ శ్రీ చరణములకు నమస్సుమాంజలులు☺☺💐💐💐🎂🎂🎂☺☺
శ్రీ గరికిపాటి వారి speaches నేటి సమాజానికి చాలా అవసరం అని గమనించాలి, ఏ subject వివరించి చెప్పినా,అది ఒక ఎన్సైక్లోపీడియా గా చాలా వివరంగా ఆమూలాగ్రం తెలిసేలాగ అరటిపండు వలిచి అరచేతిలో పెట్టిన విధంగా వుండి సులభశైలిలో , సామాన్య జ్ణానం కలిగిన వారికి కూడా అర్ధం అయ్యేలా వుంటుంది. మనం మరిచి పోతున్న అమూల్య మైన మన సంస్కృతి మనకు మళ్ళీమళ్ళీ తెలియజేసేది గా ఉంటుంది, గురువు గారి కి మా అనేక వందనాలు. వారి ప్రసంగం శ్రోతలకు ఎంతో జ్ఞానబోధకము గా ఉండి ,ఎప్పటి కీ మరిచి పోకుండగా ఉంటాయి.
Valuable interview...Garikapativariki PADMASRI bahukarinchatam sakshatthu aa Saraswathee devini gowravinchatame..thanks to Modiji and Govt.of India.,most desersble...person.
Valaku award akkara lydu valaki yepati kayi chala awards vachayi ayna valaki alati korrika ludu yemo annipisthundi lykapothya valunu nominate chyaraa suryanarayana garu
anjali garu me interviews ante naku chala ishtam. chala mandi interviews chusanu. garikapatigari video ela miss ayano ardham kaledu. one of the best interviews of yours. manalo enthomandi inka mooda nammakalathone brathukutunnaru. garikapatigari valla enno pata mooda nammakalaki asalu karanalu ippudu endu vatini patinchakkarledu ani telusukuntunnanu. bhakti ki mooda nammakaniki theda telusukoni jeevinchadam chala avasaramani nenu nammuthanu. 🙏
ఆద్యంతం అనిర్వచనీయమైన అనుభూతి ని మిగిల్చింది ఈ ముఖాముఖి. ఎంతో మందికి మార్గదర్శనం చేస్తుందనడంలో సందేహం ఇసుమంతైనా లేదు. అమ్మా అంజలీ, మీ ఆహార్యం, మీ భాష చాలా చక్కగా చూడముచ్చటగా, ఎంతో గౌరవ భావన కలిగేట్టుగా ఉన్నాయి. మీరు కృతార్ధులు. శతమానం భవతి.
One Interview I wished that wouldn't stop... Guruvugaru maatalu gurinchi visleshinchalemu..Ayanaku Ayane Saati..... Presently I listen and like Guruvugaru's speeches along with Sadguru only....They sound similar in many aspects. .... Ammagaru soumyanga maatlaadaru... Enthaina Saradagaaru kadhaa... The interviewer Anjali garu is the icing on the cake. Sensible questions with good sense of humour.... lovable laugh...( Reminded me of my niece Jyoti) overall the program had me glued.....
Anjali garu. Watching this interview felt complete by watching this couple’s accomplishments👌🏽👌🏽 oneness 👌🏽👌🏽discipline 👌🏽👌🏽. They r the need of the hour 🙏🏼🙏🏼
శాస్త్రీయ విజ్ఞానం మతానికి వ్యతిరేకి కాదు...గరికపాటి గారు అంటే అనేక గ్రంథాల సమూహం... ఆ గ్రంథాలు లోని విషయాలను మన నేటి జీవనవిధానానికి అనువర్తించి ప్రవచనాలు రూపంలో అందిస్తున్న గురువుగారి కి పాధాబివందనంలు..
Idream. Variki dannyavadamulu ..గరికపాటి వారి ప్రవచనం వినకుండా ఏరోజు గడవదు. మనసుకు ఎటువంటి మూడాలోచనలు ఉండవు..మనిషి ఎలా బ్రతకాలో నేర్పిస్తారు. ఆయనందొరకటం మన అదృష్టం...
Nice interview Anjali garu...sorry sorry its JEEVANA PRAVACHANAM. This information (Life of Garikapati Narasimha Rao) is very motivational & Inspirational subject to many life's....Tq's a lot to you and Dr. Garikapati Narasimha Rao Family for Sharing valuble info., and spending around 2 hrs 35 mins ( its around more than 3 hrs of your time)...Tqs
An interview with this wonderful person is anyways very valuable and interesting. Apart from this, i would like to appreciate the eay anjali dressed herself! Even in the interview with chinnajiyar swamy, u dressed very well and that shows the level of respect she tries to build towards her profession ans the person whom she is meeting to interview! This could be a basic thing every anchor follows but i felt like mentioning and appreciating this aspect.
Very true. In the interest of political correctness not many of us could say anything about this aspect. Kudos to you for bringing it out. 🙏 How I wish that everyone picks up an important hint or two from here.
Grikapati Garu we are blessed, thank you sir. Love to hear your pravachanam. Keep on do like this forever sir. This one more than 2 hours but we don’t wanted to end it. Thank you sir thank you so much. God bless you both.
లోకాన్ని సంస్కరించే ముందు నిన్ను నీవు సముస్కరించు కోవాలి.తరువాత సమాజాన్నీ సంస్కరించాలి.ఈ విషయము రమణ మహర్షి చెప్పిన విషయాన్ని.గరిక పాటి.నరసింహ రావు గారు చెపుతున్నారు.
అనుకోకుండా చూశా ఈ ప్రోగ్రామ్, మద్యలో ఆపడం నా తరం కాలేదు.. చివరిదాకా చూస్తే గానీ మనసు కు శాంతి కలగ లేదు.. Its really worthy and informative to lead our life with real peace and happiness.. గురువు గారికి ధన్యవాదాలు.
😂😂😂😂
Your right.....😂😂😂
గురువుగారు మీకు పాదాభివందనం మీరు పది కాలాలు చల్లగా ఉంది తెలుగు సాహిత్యాన్ని కాపాడాలని సరదా దేవుని కోరుచున్నాను
ಅರ್ಥಪೂರ್ಣ ಸಾರ್ಥಕ ಆನ್ಯೋನ್ಯ ದಾಂಪತ್ಯ.ವಾಗರ್ಥದಂತೆ.ಕನ್ನಡ ಸಾಹಿತ್ಯದಲ್ಲಿ ಬರುವ ಕವಿ ಮುದ್ದಣ- ಮನೋರಮೆಯರ ಚಿತ್ರಣ ನಿಮ್ಮಲ್ಲಿ ಕಂಡಿತು.ನಿಮಗೆ ಶಿರಸಾಷ್ಟಾಂಗ ನಮಸ್ಕಾರಗಳು.
జీవితానికి ఒక అర్థం పరమార్ధం తన
ప్రవశనాల ద్వారా మార్గ నిర్దేశంనం చేస్తున్న మహా సహస్రావదాని శ్రీ గరికపాటి నరసింహారావు గారి అద్భుత ప్రసంగానికి శత సహస్ర వందనం.
Ln.B.V.Rao.pmjf
Centennial District Governor
Guruvu garu nenu Chala drinkers ni me matalu me pravachanalu vinnaka nalo Chala marpu vachindi ippudu nen Chala prashnthanga unna thanku
గురుదేవ మీకు శిరసాభివందనాలు, మీ ప్రసంగం ఎప్పుడు, పూజలు, వ్రతాలు దగ్గర
ఉండిపోకుండా తత్త్వం వైపు పరుగులు పెట్టించే మీ ప్రసంగం అద్భుతం
venkat rao k I
Meeru cheppindhi hundred percent true
ధనము సంపాదన.వదిలి వేయాలి.
బాగుంది గురువు గారు. 2 విషయాలు చాలా బాగున్నాయి. పుణ్య పాపాలను బంగారు, ఇనుప సంకెల్లతో. మరణమంత సుకం ఇంకేది లేదు. చాలా గొప్పగా వున్నాయి.
Excellent
Excellent
Excellent
Excellent
Excellent
Excellent
Excellent
యువతరం మొట్ట మొదట యువతరానికి శుచీ శుభ్రత ఇంట్లో స్త్రీ లకు సాయం చేయడం అస్సలు స్నానాలు ఉండవు ఇంట్లో తిరుగుతూ పండ్లు తోమడం ఇలాంటివి చేయకుండా ఉండేలా మీరే ఈ యువతరాన్ని మొదట ఆరోగ్య మార్గం లో మీరే నడిపించ గలరు మీరే ఈ యువతరానికి తల్లీ తండ్రీ గురువూ దైవం కావాలి ఇది తప్పనిసరి గురువు గారూ ధన్యవాదములు అనేకములు మీ ఆది దంపతులకు మీ శ్రీ చరణములకు నమస్సుమాంజలులు☺☺💐💐💐🎂🎂🎂☺☺
గురువుగారు 🙏🙏 మీ లాంటి వాళ్ళు ఈ సమాజానికి చాలా అవసరం మీ ప్రవచనాలు ప్రోగ్రామ్స్ కాలేజీల్లో పెడితే చాలామంది మైండ్ సెట్ మారుతుంది 👌
As by
@@sridevigutta3404 0
ఈ ఇంటర్వ్యూ చూసాక నా జీవితంలో కొన్ని పద్దతులు, అలవాట్లు మార్చుకున్నా... వీరి జీవిత విధానం చాలామందికి ఆదర్శం.
👍🏻
సత్య దేవాయణన మహా. అంటే సత్యము మాట్లాడాలి.సత్య నారాయణ కథ అర్థము ఏమిటంటే సత్యము మాట్లాడటమే.
down to earth......very practical...great inspiration...RAMANA MAHARSHI discipline...what an interview...iDream great...
Guruvu gariki నమస్కారం... Ee interview tho chala nerchukunna... Thank you so much Anjali garu
2 1/2 hrs length unna interview chudanemo anukunna. Ekkada kuda bore kottakunda ala end varaki chusanu. Garikapati garu vala avidapai prema chupinchadam bagundi. Andaru atanini spurthi ga teesukovali.
Chala bagundi guru garu
Same to me
Panika malina heriosm chupinche movielo and celebrity's videos chuse kanna e lanti inspirational video chusthe lifelo koncham ayina improve avutundi society
గరికపాటి గారు సూటిగా చెప్పిన నిక్కచ్చిగా ఉంటుంది. మిమ్మల్ని పొందటం మా తరాల అదృష్టం...
శ్రీ గరికిపాటి వారి speaches నేటి సమాజానికి చాలా అవసరం అని గమనించాలి, ఏ subject వివరించి చెప్పినా,అది ఒక ఎన్సైక్లోపీడియా గా చాలా వివరంగా ఆమూలాగ్రం తెలిసేలాగ అరటిపండు వలిచి అరచేతిలో పెట్టిన విధంగా వుండి సులభశైలిలో , సామాన్య జ్ణానం కలిగిన వారికి కూడా అర్ధం అయ్యేలా వుంటుంది. మనం మరిచి పోతున్న అమూల్య మైన మన సంస్కృతి
మనకు మళ్ళీమళ్ళీ తెలియజేసేది గా ఉంటుంది, గురువు గారి కి మా అనేక వందనాలు. వారి ప్రసంగం శ్రోతలకు ఎంతో జ్ఞానబోధకము గా ఉండి ,ఎప్పటి కీ మరిచి పోకుండగా ఉంటాయి.
Thank you anjali garu. Guruvu gari matalu vini chala nerchukunanu manchi vishayalu chala ante chala thanks 🙏🙏🙏🙏🙏🙏🙏
May Goddess Durga Bless Your Entire Family Sir And Madam 🙏
Great Sir.. I learned a lot from this interview.. How to utilize the time in a timetable/disciplined manner 🙏
Valuable interview...Garikapativariki PADMASRI bahukarinchatam sakshatthu aa Saraswathee devini gowravinchatame..thanks to Modiji and Govt.of India.,most desersble...person.
పద్మ అవార్డులకు గురువు గారిని నామినేట్ చెయ్యాలి.. జైతెలుగోడా
Hi
Valaku award akkara lydu valaki yepati kayi chala awards vachayi ayna valaki alati korrika ludu yemo annipisthundi lykapothya valunu nominate chyaraa suryanarayana garu
I am sooooo happy...
Thank you so much.
anjali garu me interviews ante naku chala ishtam. chala mandi interviews chusanu. garikapatigari video ela miss ayano ardham kaledu. one of the best interviews of yours.
manalo enthomandi inka mooda nammakalathone brathukutunnaru. garikapatigari valla enno pata mooda nammakalaki asalu karanalu ippudu endu vatini patinchakkarledu ani telusukuntunnanu.
bhakti ki mooda nammakaniki theda telusukoni jeevinchadam chala avasaramani nenu nammuthanu. 🙏
ఆద్యంతం అనిర్వచనీయమైన అనుభూతి ని మిగిల్చింది ఈ ముఖాముఖి. ఎంతో మందికి మార్గదర్శనం చేస్తుందనడంలో సందేహం ఇసుమంతైనా లేదు. అమ్మా అంజలీ, మీ ఆహార్యం, మీ భాష చాలా చక్కగా చూడముచ్చటగా, ఎంతో గౌరవ భావన కలిగేట్టుగా ఉన్నాయి. మీరు కృతార్ధులు. శతమానం భవతి.
మీరు ఈ తెలుగు జాతిలో పుట్టడం మన తెలుగు జాతి చేసిన వేల జన్మల అదృష్టం
Thank you I Dream for given Guruji interview . In this interview I learn many things.
Advice for couples having trouble or issues /fightings 2:13:39second 🙏
Thank you so sooooo much Garikapati Garu for valuable advice for couples 🙏🙏🙏
తిలోధ కాలు.అన్నీ వదిలి వేయాలి.మనిషి పోయాక.
*ఈ ఛానల్ పెట్టినప్పటినుండి చేసిన మంచి పని ఏదైనా ఉంది అంటే అది ఇదే*
Nijama......
😁😁😁😁
@@mrspushpanjali8881 ledu ...anjali garu...me channel dwara chala manchi vishayalu ...telusukuntunnam......mainly...20-35yrs vallaki....chala help avtunnay me programs....main ga meeru ma vaipu nundi...chala manchi questions adugutunnaru...divorce teskovali anukunevallaki...chala manchi point raise chesaru....nadoka request...e sari...pedda mistake chesina husband or wife ni yela treat cheyali...i mean...divorce teskuni relation cut cheskovala...or yela deal cheyalo...adagandi...please....
@@mrspushpanjali8881 thank u...andi....meeru 6 months nundi...adugutunnara interview kosam....great commitment towards ur work...
Super
One Interview I wished that wouldn't stop... Guruvugaru maatalu gurinchi visleshinchalemu..Ayanaku Ayane Saati..... Presently I listen and like Guruvugaru's speeches along with Sadguru only....They sound similar in many aspects. .... Ammagaru soumyanga maatlaadaru... Enthaina Saradagaaru kadhaa... The interviewer Anjali garu is the icing on the cake. Sensible questions with good sense of humour.... lovable laugh...( Reminded me of my niece Jyoti) overall the program had me glued.....
Thank you sir,heart touching interview
విన్నంతసేపూ చాలా ఆసక్తికరంగా హాయిగా ఉంది.
గురువుగారు పాదబి వందనం... ఆ వధువు తల్లి గురించి చాలా బాగా చెప్పారు ...భార్యా భర్తల సంబంధం గురించి
ఇరు దంపతులకు మంచి ఆరోగ్య ఆ భగవంతుడు ఇవ్వలని కోరుకుంటూ మీ శిష్యుడు ... అలాగే i dreme వారు ఇలాంటి మంచి interview మాకు ఇచ్చినందుకు🙏🙋
Anjali garu. Watching this interview felt complete by watching this couple’s accomplishments👌🏽👌🏽 oneness 👌🏽👌🏽discipline 👌🏽👌🏽. They r the need of the hour 🙏🏼🙏🏼
Best Couple of the Decade.
2nd Wife
@@kirannanip7067
Oj
గరికపాటి నరసింహారావు గారు నేను మీ తల్లి లాగ&మీభార్య లాగ పుణ్యం చేయనందుకు చాలా బాధ 😢 గాఉంది💝🙏🙏🙏🙏🙏
Very practical points spoken by guruvugaru sharing his wisdom .Very relevant points delivered kindly and in humorous manner .
శాస్త్రీయ విజ్ఞానం మతానికి వ్యతిరేకి కాదు...గరికపాటి గారు అంటే అనేక గ్రంథాల సమూహం... ఆ గ్రంథాలు లోని విషయాలను మన నేటి జీవనవిధానానికి అనువర్తించి ప్రవచనాలు రూపంలో అందిస్తున్న గురువుగారి కి పాధాబివందనంలు..
. CV
0
Anjali Garu, and team ! i really enjoyed. Thanks for this
బోళా శంకరుడు గురువు గారు వారిని చక్కగా అర్థం చేసుకోన్న ధర్మపత్ని . ఇద్దరు మనసువిప్పి చెప్పినారు.
Thanks Anjali garu, and Sri Garikipati Narasimha Rao Garu & Saradamma Garu 🙏🙏🙏
Anjali garu my all time favorite anchor. Very decent and feels like my mother. I love her smile
Me pravachanam ventuvuntey bp kuda control avutondi andi 🙏🙏🙏భగవంతుడు అనుగ్రహం మీకు ఎప్పుడు ఉండాలి , 💐💐💐
Garikipati,vari pravachanam adbhutam
Oh my god !!!he said about the matrix movie. Thank you idream for bringing him and turning us to be wisdom.
Interview starts @4:49 💖
Thank you
We all are so lucky to have all these GREAT PEOPLE are TELUGU people... Mam you are a good interviewer...
Milantivalla vundali
Most valuable comment..
Thank you 😊
Anchor looks like professional,honesty, humble and having Good knowledge
Thank you andi
ఈ వీడియో మొత్తము చూస్తే చాలు,మనము ఏమిచెయ్యాలి,ఏది చెయ్యగూడదు,అనేది తెలుస్తుంది ఇది జీవితపరమార్థం...ఇది నా అభిప్రాయము
You are taking social responsibility, Sir. Keep it up, Sir.
ఎదగాలి అన్న ఎదుగుతున్న గాంబిర్యము ఉండాలి.
Idream. Variki dannyavadamulu ..గరికపాటి వారి ప్రవచనం వినకుండా ఏరోజు గడవదు. మనసుకు ఎటువంటి మూడాలోచనలు ఉండవు..మనిషి ఎలా బ్రతకాలో నేర్పిస్తారు. ఆయనందొరకటం మన అదృష్టం...
Nijanga enta katinga scel to kolichinattu undadam asadyam. Medan youare work good.
Great person symbol of truth
M
👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@@shrilaxmiadshyderabad6275
Aaaa
Garikapati gari interview finally complete chesa. Entho informative ga undi
Very nice interview 👌👌👌
EXCELLANT GURUVUGARU SUPERRRRR SPEECH GREATTTT👌🏻🙏🙏🙏🙏👍🏻
She saying just want to listen to his words is my desire mother goddess spoke through her I feel blessed soul
Interview Chala bagundi . Thank you so much .
Anjali thanku guruji gariki namaskaram
అంజలిగారు గురువుగారిని interview చేసినందుకు ధన్యవాదాలు . వారి జ్ఞానాన్ని అందరూ గ్రహించాలి . అప్పుడే లోకానికి మంచిది.
What an interview.
Super.
Nice interview Anjali garu...sorry sorry its JEEVANA PRAVACHANAM. This information (Life of Garikapati Narasimha Rao) is very motivational & Inspirational subject to many life's....Tq's a lot to you and Dr. Garikapati Narasimha Rao Family for Sharing valuble info., and spending around 2 hrs 35 mins ( its around more than 3 hrs of your time)...Tqs
Super sir guruvu gaaru 🙏🙏 Meerantey chaala respect sir naaku na age 28 andi guruvu gaaru 🙏🙏🙏 Mee maatalaki chaala motivate and inspire avthanu sir
Thank you
Thanks to idream for interview of guruvu garu
Very informative and to be followed interview....this interview is absolutely enough to lead our life towards ultimate liberation.
Hi
Ranganaayamma .పుస్తకాలు.శ్రీ శ్రీ పుస్తకాలు.coammuunist గ్రంధాలు చదివాను.
Thank you sir...
ఆమె ఎంత సౌజన్య మూర్తి కదా..ఆయన చాలా అదృష్ట వంతులు అటువంటి భార్య దొరకటం..
అద్భుతమైన ఇంటర్వ్యూ. ప్రతిమనిషి వినాల్సిన ఇంటర్వ్యూ.
సార్ మీరు చెప్పాలి ప్రవచనాలు అపద్దండి మీరు చెప్పే మాటలు మాకు దైర్యన్ని ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి
అప్పదండి సార్ ... దయాచెసి🙏
Thanks madam for this interview 👍✊😊
Heart touching Interview. So much Learning, Inspiring lot more whatnot.
Sir your real god live god
Valuable interview
tq so much anjili garu...
Motivation motivation ani evevo videos chusekanna haayiga ilanti Pujya Gurudevula videos chusthe chaalu manalo marpu ade vasthundi 👍🙏 Sri Gurubhyo Namaha 🙏
Anchor garu 👍🏻, good questions 🙏
As usual.... Exellent.words...one of the great perception bullets from the interview"Gadapa lopala maatrame kulam... gadapa daaatithe samaajam
Namaskaram Anjali Garu meru Chala manchi interviews chesthunaru me interviews lo theleyanivi chala vishayalu thelusthunayi madam thank you.
An interview with this wonderful person is anyways very valuable and interesting. Apart from this, i would like to appreciate the eay anjali dressed herself! Even in the interview with chinnajiyar swamy, u dressed very well and that shows the level of respect she tries to build towards her profession ans the person whom she is meeting to interview! This could be a basic thing every anchor follows but i felt like mentioning and appreciating this aspect.
Very true.
In the interest of political correctness not many of us could say anything about this aspect.
Kudos to you for bringing it out.
🙏
How I wish that everyone picks up an important hint or two from here.
Good moral values by your speeches sir
Great wisdom 🙏❤
Guruvu gariki padhabhi vandhanalu,anni vishayalu chala baga chepparu guruvu garu
amazing interview anDi! danDaalu!
Shathakoti vandanalu. Prathi maata lo grahinchavalasina vishayamulu chala unnayi.
Guruvu gaaru cheppe vishayaalu naaloni aatma ni telusukovadaaniki vupayogapadutunnayi 🙏
🙏శ్రీ మాత్రేనమః, శ్రీ సద్గురుభ్యోనమః, అభివందనములు!💐
VERY NICE OF UOO GURUVUGARU👌🏻👍🏻🙏🙏🙏🙏🙏🙏
Telugu people are really blessed to have such a knowledgeable person
Madhyaanamu.1.30.nundi.2.30.వరకు నిద్ర పోతాను అంటున్నాడు.గరికపాటి నరసింహ రావు .గారు.
Fantastic talk
Excellent Conversation!!!
Excellent 👌 ga chepparu
No words, antati kramasikshanaku padabhivandanaalu, malli janmantu vunte mee bidda ga pudatanu
ధన్యవాదాలు
This is indian philosophy.a very good interview.please save and listen
Grikapati Garu we are blessed, thank you sir. Love to hear your pravachanam. Keep on do like this forever sir. This one more than 2 hours but we don’t wanted to end it. Thank you sir thank you so much. God bless you both.
Yes, we.wish well.
Bhagvadgita 4.11..ye ysthamam.
Artho jignaso..a..g..b..
Umffg
లోకాన్ని సంస్కరించే ముందు నిన్ను నీవు సముస్కరించు కోవాలి.తరువాత సమాజాన్నీ సంస్కరించాలి.ఈ విషయము రమణ మహర్షి చెప్పిన విషయాన్ని.గరిక పాటి.నరసింహ రావు గారు చెపుతున్నారు.
దయచేసి చాగంటి వారిని కూడా చేయండి...🙏🙏
Excellent Interview. Beautifully explained "Known devil is better than an unknown angel" and "Falling from the hot pan into the fire".
Sandhya వందనం.జపము.ఉదయము.చేస్తాడు.
Yogaa వాషితం గరిక పాటి వారి కి ఇష్టమైన
గ్రంధము.
Manchi Pusthakam Chadivintlu vundi ... Thanks for this interview
Good interview Anjali garu
I am fan of you
Best 👏interview
Sir punr janma vudi annarukada.lekunda vundaalante Ami cheyali sir
Well said sir....
Thank you guruvu garu
Meeru cheppinddi em artham kaledu but but I envy ur commitment and dedication.