జై శ్రీమన్నారాయణ సమాజం కోసం ఒక మంచి పని చేసామా అనే ఒక మంచి దృక్పథం విద్యార్థుల ఆలోచనలో కలిగించడం అనేది మీ మాటల్లో వారికి చెబుతుంటే చాలా ఆనందంగా ఉంది. సర్వేజనా సుఖినోభవంతు... జై హింద్ జై భారత్🙏🇮🇳
మీరు చెప్పిన వన్నీ పచ్చి నిజాలే అందుకు ముందుగా నా 🙏🙏🙏🙏గురువుగారు. అక్కడ విన్నవాళ్ల లోపదిశాతం మంది మారినా మనదేశం ప్రపంచంలో మొదటిస్థానంలో ఉంటుంది. మరేదేశానికీలేని వనరులు మనకు ఉన్నాయి. మన గొప్పదనం మనకు అమెరికా వాడు చెబితే బాగా అర్థమౌతుంది 🙏🙏🙏🙏🙏
చాలా బాగుంది మీరు చెప్పింది ప్రసాద్ గారు. రైతు నుంచి నేర్చుకోవలసింది ఎంతో ఉంది. ఆరోగ్యం గురించి , ప్రకృతి గురించి అనుబంధం గురించి చాలా చాలా తెలుసు కోవాలి ఇప్పటి యువత.థ్యాంక్యూ సార్.
సార్ మీరు చెప్పింది చాలా కరెక్ట్ గానే జనాలు వి నే పరిస్థితుల్లో లేరు నేను పోలీస్ డిపార్ట్మెంట్ ఏ సార్ ఇప్పుడు హార్డ్ వర్క్ లోనే ఉంటాం మేము కూడా మనీ సజెషన్స్ చాలా బాగుంది సార్ థాంక్యూ
Happy to see my cousin Prasad.we always get to hear such advice from him if we get to meet to him .Feels nice to see so many youngsters enjoying understanding and hope willing to follow.
Super sir 100% Ur right sir mana villege lo vuntune manam abhivrudhi chendavachu ani teliparu ma nayanamma miru chepina pratiokka vasthuvunu maku chesipedutundi yes Ur right
ఈ దేశానికి భోజనం కావాలంటే రైతు ఉండాలి..ఈ దేశానికి రక్షణ కావాలంటే జవాన్ ఉండాలి...ఇండియాలో నా దృష్టిలో వీళ్లు నిజమైన హీరోలు...అందుకే జై కిషాన్,,జై జవాన్.....భరతమాత కీ జై!! జైహింద్!!
U spoken valuable words.. about agriculture and farmers... Every one is thinking about software.. but no one thinking about farming and agriculiture.. Raaboye kalamlo farming anedi oka main subject la untundi...undalani bavistunna..
Me speech ki students kurchilu virigipothunnai, iam hotel manager. Melanti engineers farmer avadam malanti next generation ki inspiration. Very good job guruvu Garu.
జై శ్రీమన్నారాయణ సమాజం కోసం ఒక మంచి పని చేసామా అనే ఒక మంచి దృక్పథం విద్యార్థుల ఆలోచనలో కలిగించడం అనేది మీ మాటల్లో వారికి చెబుతుంటే చాలా ఆనందంగా ఉంది. సర్వేజనా సుఖినోభవంతు... జై హింద్ జై భారత్🙏🇮🇳
శంఖంలో పోస్తేనే తీర్థం అంటారు కష్టం తెలిసినవారు చెపితేనే బాగుంటుంది. చాలా చక్కగా చెప్పారు.
చాల బాగ చెప్పారు, ధన్యవాదములు.
UA-cam లో first time ఒక video download చేస్కున్నాను .
మళ్ళి మళ్ళి చూస్కోడానికి .
Superb speech sir
I love you 😘😘😘😘
చాల బాగా చెప్పారు సార్
నిజాలు చెప్పవయ్యా మహానుభావా నీలా అందరూ ఆలోచిస్తే వ్యవసాయాన్ని పండగ చేసుకోవచ్చు నిరుద్యోగాన్ని నిర్మూలించుకోవచ్చు
""మీరు చెబుతున్నారు, కానీ వాటిని నిజానికి అవకాశం కొద్దీ వాడాలి"".
శుభాభివందనములు💐
మీరు చెప్పిన వన్నీ పచ్చి నిజాలే అందుకు ముందుగా నా 🙏🙏🙏🙏గురువుగారు. అక్కడ విన్నవాళ్ల లోపదిశాతం మంది మారినా మనదేశం ప్రపంచంలో మొదటిస్థానంలో ఉంటుంది. మరేదేశానికీలేని వనరులు మనకు ఉన్నాయి. మన గొప్పదనం మనకు అమెరికా వాడు చెబితే బాగా అర్థమౌతుంది 🙏🙏🙏🙏🙏
మీ మాటలు చాలా మంది వింటే job కన్న వ్యవసాయం చెయాలి అన్నా ఆలోచన వస్తుంది sir 🙏🙏
చాల గొప్ప రాయలసీమ దాన్యరాసుల స్వచ్చమైన నీటికోసం సున్నపురాల్లు వాటి విలువలు ప్రాదాన్యతలు ఎంత చక్కగా చెప్పారు ఇలా మన దేశమంతా పాటించాలి
నీకు నా వందనాలు గురువుగారు
Neeku kadu meeku
@@saisanjay2431 Ok
@@sunnyvinny8021 😂
Sosity isin wrong track
నేను M.A ,M.phil, and M.ed చేశాను
ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న
కానీ నేను రైతు బిడ్డ ని చెప్పుకోడానికి గర్వపడుతన్నా.
Raithu bidda ni chepukovadame na raithu ne nenu ani chepe roju ravali
జీ
Nenu raithu Anni chepukune roju kosam chudnadi sir
Real hero Anna raithu
MA చేశాను కానీ నేను వేవశయం chesutuna
చాలా బాగుంది మీరు చెప్పింది ప్రసాద్ గారు. రైతు నుంచి నేర్చుకోవలసింది ఎంతో ఉంది. ఆరోగ్యం గురించి , ప్రకృతి గురించి అనుబంధం గురించి చాలా చాలా తెలుసు కోవాలి ఇప్పటి యువత.థ్యాంక్యూ సార్.
మనిషి ప్రశాంతంగా ఏలా బ్రతకాలో చెప్పిన మీకు ధన్యవాదాలు.
We can get the boys out and get them
Hu
eos
@@ramuchinthapoola5573 7puuup
గురువుగారు మన దేశo వ్యవసాయ ఆధారిత దేశం కాని మనం వ్యవసాయాన్ని చాలా చులకన చేస్తున్నాము మన దేశ భవిష్యత్తు ఎలా ఉంటుంధో భయమేస్తుంది
గురువు గారు. చాల చక్కగా వివరించారు. అసలు మన దేశం ఎటు పోతుందో తెలియని పరిస్తితుల్లో మీరు ఇలా చెప్పడం నాకు చాల ఆనందంగా, సంతోషంగా ఉంది..👌👌👌👌👌👌
Superb sir
Super fantastic bro correct cheparu
Super sir
Super 👌👌👌👏👏
Superb sir
ప్రసాద్ గారు మారు మాములుగా లేదు....మీ knowledge కి నా 🙏
రైతే రాజు 🙏
nanu ITI chasanu
Eapadu రైతూనే
super sar
Mee num anna
I'm state first textile engineer but farming
Mee num isthara anna
Pls call me
Thank you sir.. మాకు మంచి ఆలోచన ఇచ్చారు
చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు
నమస్కారం సార్ రైతు గురించి చాలా మంచిగా చెప్పారు ఇప్పటి వాళ్ళకి చెప్పారు ధన్యవాదాలు⚘⚘⚘🙏🙏🙏
మనం వ్యక్తిగత జీవితం మరియు సమాజ నిర్మాణము కోసం శ్రద్ధతో మీరు చేప్పే విషయాన్ని దాని విలువను తెలుసుకొని పాటిస్తే జీవన ప్రయాణం ఆనందమయం అవుతుంది.
సార్ మీరు చెప్పింది చాలా కరెక్ట్ గానే జనాలు వి నే పరిస్థితుల్లో లేరు నేను పోలీస్ డిపార్ట్మెంట్ ఏ సార్ ఇప్పుడు హార్డ్ వర్క్ లోనే ఉంటాం మేము కూడా మనీ సజెషన్స్ చాలా బాగుంది సార్ థాంక్యూ
మీరు మదనపల్లి లో ఉంటారా సార్... నాకు కూడా వ్వవసాయము అంటే చాలా ఇష్టం..
కానీ ఇష్టం లేకున్నా బయటి దేశం లో బ్రతకుతున్న...
ఈ కాలం పిల్లలకు అర్థమయ్యేలా చెప్పారు గురువుగారు ధన్యవాదాలు👏👏👏👌👌👍🙏
Correct bro
చాలా చాలా మంచి సందేశం.THANKYOU SIR
ఇప్పటి పరిస్థితుల్లో...
అవసరమైన ఉపన్యాసం.అందరికీ అవసరం.sir దన్యావాదములు 🙏👌
కడప వాళ్ళు వాయిస్...బాగుంటుంది, ఆంద్రప్రదేశ్ లోనికి...స్పీచ్ సూపర్,వాయిస్ సూపర్...
మీ మంచి సూచనకి మా ధన్యవాదాలు
Exlent speech గురువుగారు!!!!!👌
But It's real,రైతు కష్టం వెనుక ఉన్న ప్రయోజజనాలు తెలిపినందుకు థాంక్స్👍👍👍👍👍👍👍👍👍👍👍👍
Happy to see my cousin Prasad.we always get to hear such advice from him if we get to meet to him .Feels nice to see so many youngsters enjoying understanding and hope willing to follow.
అయ్యా మీరు తూటాలు లాంటి మాటలతో తూట్లు పొడుస్తూన్నాగాని వినే యూత్కి
జోకులు చెబుతున్నట్లు అనిపించటం చాల విచారకరం!
మీ మాటలు ముత్యాల మూటలు
భావితరాల కు బాటలు
🙏🙏🙏🙏
మీరు ఎక్కడ, ఎలా జన్మించిన .. రైతులా జీవించండి... అది జీవితం...
It's very genuine speech,comes from the pure heart
Chala Manchu vishayalu chepparu sir🙏🙏🙏
గురూజీ మీకు నా పదాభి వందనాలు...
యువతకు మార్గ నిర్దేశం చేసిన మీకు ధన్యవాదాలు గురువు గారు
ముసలోడే కానీ మహానుభావుడు 🙏🙏🙏🙏
Musalaayana annaa baavundedhe sir musaloodu vaddhu sir
Manam kuda ayitham ga.
Super speech sir జై రైతన్న
సర్ మీరు చెపినది 100కి 100 శాతం నిజం
గ్రేట్ పర్సన్, మీలాంటి వారికీ నా వందనాలు సార్ 🙏🙏
marvellous SIR
మీరు చెప్పిన ఈ మాటలు కామిడీ గా చెప్పిన... రైతు ను హిరో చేశారు..🙏🙏🙏🙏🙏
Very good sir
@@gopalchauhan4830
To yo by Dr
@@gopalchauhan4830
I'm
@@gopalchauhan4830 ĺ
Mkjjhhg
మీరు చెప్పింది.నిజం సార్.🙏
100% your right sir.... Very inspirational and right message for this generation 🙏
గురువుగారు నీవు చాలా బాగా చెప్పారు త్యాన్స్
Superb Prasad sir, in future everyone will know the value of India agriculture food.
Vaasthavaalu nijaalu oka nijamaina raithu moolamuga saadharana bhhashalo utsahamuga ullasamugha avagaahana kalpinchharu
Mee prasaadamu. Prakaashamuga vardillunani cheppagalamu. Looking forward to meet you anna. Gaaru !
గివ్వి కావాల్సింది. స్టూడెంట్స్ కి చాలా బాగా ప్రతీది చాలా బాగా చెప్పారు.. super ఇంత సేపు ఆగకుండా చాలా బాగా చెప్పారు...
Thanq
Proud to be an audian in that speech
Ekkada bro ee speach
👍🙏❤️ సూపర్ సార్ చక్కగా వివరించారు.
Super chepparu Sir....very informative eye opener 🙏🙏
Hands of all of you
Excellent energy Sir
Rogalaku talupulu teravadam ane
Padam nijamga nijam.
Anni telisina emicheyaleni maku
Meelanti varu cheptunte bale energy vastundi
Very good sir....mee anubhavalu, alochanalu,asayalani panchandi sir...
Super sir 100% Ur right sir mana villege lo vuntune manam abhivrudhi chendavachu ani teliparu ma nayanamma miru chepina pratiokka vasthuvunu maku chesipedutundi yes Ur right
Thank you
నీ అభిమాని లలో నేను ఒకడిని గురువా..
A big big big salute to u sir
మీరు మాట్లాడే రాయలసీమ యాస బాగుంటుంది సార్
Good speach.but we all are fallow that lesson.dont forget this message
ఈ దేశానికి భోజనం కావాలంటే రైతు ఉండాలి..ఈ దేశానికి రక్షణ కావాలంటే జవాన్ ఉండాలి...ఇండియాలో నా దృష్టిలో వీళ్లు నిజమైన హీరోలు...అందుకే జై కిషాన్,,జై జవాన్.....భరతమాత కీ జై!! జైహింద్!!
Absolutely right sir 👏👏👏👏👏
3:40 మీరు చెప్పే విదానం బాగుంది.
Lack of awareness & common sense is lacking in us. Thank you Sir.
Valuble Knowledge speech sir
With in 9 minutes he shacked hole event. Great job bro 👏👏👏
Thanks for your valuable speech
U spoken valuable words.. about agriculture and farmers... Every one is thinking about software.. but no one thinking about farming and agriculiture.. Raaboye kalamlo farming anedi oka main subject la untundi...undalani bavistunna..
Excellent sir . Today onwards I am a big fan to u...well said.
Asalina anandam ante life lo kotlu sampadinchadam kadu naluguriki upayogapadadam ani superb ga chepparu sir
respected valuable speech Sir
Suresh Reddy
I solution you sir 🇮🇳
Very nice👏👏👏
Wow....palletuuru, agriculture gurinchi...super speech sir .....love you
Super sir your speach. Useful youth ki and world people's ki.
How true it is.. no one wants to become farmer... Well said
😁😂hi
Wonder full message for our people thinQ sir
Really felt happy while waching this😊💙
Simply awesome sir. Hats off to you.
Fantastic Speeech Sir
Me speech ki students kurchilu virigipothunnai, iam hotel manager. Melanti engineers farmer avadam malanti next generation ki inspiration. Very good job guruvu Garu.
Farmer Zinda bad , Telangana , Siddipet.
Great spearheaded sir
So nice sir.. Mee rayalaseema language excellent..nijalanu Mee setires roopam lo Superrrrrrb chebutunnaru...
Thank you sir
Sir...I loved way you talking about truths... Respect to as you farmer salute to you
One of the best videos in youtube in telugu...
Great....this man deserves Padma award.
Super ga chepparu Sir...
Jai kisan....🙏🙏🙏✊✊✊
Excellent speech that is real indian farmer Hatts off sir
How great u r sir every word from u is a diamond. Thankful to u sir
One of the best speech
Excellent narration and good presentation with good suggestions. Namasthe
Super speech sir true fact of real life
Chala active ga unnaru e vayasulo ma grandfather la.chuttu unna avakasalanu chudamannaru a point nachindi sir.hats up.
Very inspiring Nd motivational speech sir....thank you
Really Your's message is mind glowing. Extremely happy.
KODANDA RAO BODAPATI
మీ బాషా యాస చూసి రాయలసీమ లో పుడితే బాగును అనిపించింది
Meeru matladey timing a cheptundi meeru chala manchi aarogyam ga unnarani nenu oka raitu kutumbam lo ne puttinanduku. Proud ga feel avetunna sir 🙏🙏🙏
Hats off sir🙏
Very good morning sir very good massage in societies sir very nice good butityfull wonderful masege sir in societies would sir