ఆ కుటుంబాన్ని మొత్తం చిన్నాభిన్నం చేసి పడేసింది |Lakshmi Parvathi | Cloud Media

Поділитися
Вставка
  • Опубліковано 28 жов 2024

КОМЕНТАРІ • 166

  • @devershettyrajeshwari
    @devershettyrajeshwari 2 місяці тому +24

    మీరు గొప్ప ప్రవర్తక ఎప్పుడు చెప్తూ ఉండాలి చాలా బాగా అనిపిస్తుంది మిమ్మల్ని మీరు ఎప్పుడు తగ్గేదే లేదు గొప్పగా ఉండాలి సరే

  • @jayasreepavani9037
    @jayasreepavani9037 2 місяці тому +24

    రాముడు...కృష్ణుడు అని తలచుకుంటే, కళ్ళముందు ఆయన రూపమే సాక్షాత్కరించే లాగా, ఆ పాత్రలను పోషించిన...అందమూ హుందాతనమూ గల మహా నటుడు. నిస్సందేహంగా, తెలుగు వారు గర్వించదగ్గ నాయకుడూ, కథా నాయకుడూ ఎన్ టీ. ఆర్. 🙏

  • @Nath_sam_f23
    @Nath_sam_f23 2 місяці тому +63

    ఎన్టీఆర్ గారు నిజంగా తెలుగు భాషా ప్రేమికుడు. అలాగే హిందుత్వం ను అణువణువునా నింపుకున్న గొప్ప సనాతన వాది. ఆయన పుణ్యం వల్లే మనకు తెలియని కొన్ని పురాణ కథలు, చరిత్ర లు ఆయన కృషి వల్ల చిత్ర రూపమై తెలుగు ప్రజలకి తెలియజేసిన మహానుభావుడు. తెలుగు కి వన్నె తెచ్చిన నాయకుడు మన కథానాయకుడు ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ వర్ధిల్లాలి.

    • @srilaxmi5316
      @srilaxmi5316 2 місяці тому +3

      NTR garu Rajakiyalani Samanyulaki telitahesaru 🙏

    • @MadhuriK-g3y
      @MadhuriK-g3y 24 дні тому

      Well said

  • @Bhaskar-i4t
    @Bhaskar-i4t 2 місяці тому +35

    మరో వివేకానంద గారి జీవితమే మీ ప్రస్తుత జన్మే మీకూ నా పాదాభివందనం 🎉🎉🎉

    • @mrspushpanjali8881
      @mrspushpanjali8881 2 місяці тому +4

      Vivekanadudu ersha asuyalaku ,arishad vargaalaku atheethudu .....ayana viluva thaggichaaru..iyanatho compare chesi

    • @syamkumarkaturi9761
      @syamkumarkaturi9761 12 годин тому

      కళా పోషణ చేసారు మీరూ

  • @SUBBARAO001
    @SUBBARAO001 2 місяці тому +39

    ఆ రోజుల్లో ఎన్టీఆర్ కాళ్లకి ఏఎన్ఆర్ నమస్కారం పెట్టినట్లు, ఏఎన్ఆర్ కాళ్లకి ఎన్టీఆర్ నమస్కారం పెట్టినట్టు బ్లాక్ & వైట్ ఫోటోలు ఫ్యాన్స్ వారు చూపించేవారు. గొప్ప అనుభూతి అది. ఎన్టీఆర్ & ఏఎన్ఆర్ అమర్ రహే

  • @DeviGroupofPower
    @DeviGroupofPower Місяць тому +6

    Maa chinnappudu ee theatres annitilo choosevallam gata jnaapakalu gurtuku vastunnayi chala thanks

  • @Hanu-g665
    @Hanu-g665 2 місяці тому +11

    మీకు పాదాభి వందనాలు గురువు గారు

  • @svssprakash3912
    @svssprakash3912 2 місяці тому +36

    ఎవ్వరైనా ఎన్టీఆర్ నీ ఆ విధంగా గుర్తు పెట్టుకోవాలిసిందే

  • @RatnaParadise
    @RatnaParadise 2 місяці тому +7

    Adbhutam🙏

  • @tummatiramachandra6153
    @tummatiramachandra6153 2 місяці тому +20

    NTR was all time great actor

  • @srinivasmlg
    @srinivasmlg 2 місяці тому +7

    Garikapati is so helpful to build best pure healthy kind educated people .

  • @UshaRani-kj2vg
    @UshaRani-kj2vg 2 місяці тому +15

    Super gru garu vadha nam

  • @Kishore_K6
    @Kishore_K6 2 місяці тому +14

    తెలుగు భాష ఒకటి ఉంది అని హస్తినాపురం లో జండా ఎగురేసాడు 👌🙏

    • @tejababu8340
      @tejababu8340 2 місяці тому +1

      1953 లోనే ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది...

    • @Kishore_K6
      @Kishore_K6 2 місяці тому +1

      అయినా మనల్ని మద్రాసీ అనే వారు

    • @tejababu8340
      @tejababu8340 2 місяці тому +1

      @@Kishore_K6 మద్రాసీలు అనేమాట స్వాతంత్య్రం వచ్చిన కొత్తల్లో... 1953 ముందు నుంచి ఆంధ్రులకు గుర్తింపు ఉంది

  • @dhurshanamsagar1770
    @dhurshanamsagar1770 2 місяці тому +5

    గురువుగారు 🙏🙏

  • @ramalakshmikambhampati4643
    @ramalakshmikambhampati4643 Місяць тому +6

    chaalu chaalu

  • @murtydsrdsr1506
    @murtydsrdsr1506 2 місяці тому +11

    Yeena pravachanam , bhagavanthuni gurunchi matladaka sambandham leni vagudu tho paruvu pothundi.

  • @durgaprasadcherukuri2236
    @durgaprasadcherukuri2236 2 місяці тому +25

    యన్ టి అర్ గారికి ఏ యన్ అర్ గారికి ఆరోగ్యకరమైన పోటీ దేశోద్ధారకుడు బంగారు బాబు ఒకే రోజున రిలీజ్ రెండు సినిమాలలో హీరోయిన్ వాణిశ్రీ రెండు సినిమాలకు సంగీతం కె వి మహదేవన్ రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ బంగారుబాబు 175 రోజులు దేశోద్ధారకుడు 200 రోజులు.

    • @SERVICEFORPEOPLE
      @SERVICEFORPEOPLE Місяць тому +1

      Sorry
      Wrong. Information.
      Desoddarakulu.. Hit.
      Bangaru baby flop.

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 23 дні тому +1

    నమస్కారం గురువుగారూ 🙏🙏🙏

  • @yvraovisweswararao3613
    @yvraovisweswararao3613 2 місяці тому +6

    Tdp leaders best. ఇంతకాలం నకు మీ innaru భావం తెలిసింది. Hitherto all are like u

  • @ramakrishnaps5166
    @ramakrishnaps5166 21 день тому +1

    Sir Mee la ga NTR gurinchi chepina prasangam bhagundi super

  • @sujathamaheshlaxmi689
    @sujathamaheshlaxmi689 Місяць тому

    Garikapati vari speech outstanding and rocking 🎉🎉🎉❤❤

  • @kumarisy146
    @kumarisy146 2 місяці тому +2

    Lakshmi Parvathi asalu nijam cheppinaru, thank you Sir, God bless you Sir.

  • @ram8262
    @ram8262 2 місяці тому +3

    అంతా మంచే జరగాలి 🙏🕉️☪️✝️🕉️🙏

  • @subbaraonelisetty7289
    @subbaraonelisetty7289 2 місяці тому +9

    Jai jai g nr garu

  • @sarunarao936
    @sarunarao936 Місяць тому +1

    Ok.carryon

  • @puntuluaruna2992
    @puntuluaruna2992 2 місяці тому +7

    ❤❤

  • @srinivasmlg
    @srinivasmlg 2 місяці тому +4

    9 to 10 super

  • @thomasreddysirigireddy6808
    @thomasreddysirigireddy6808 2 місяці тому +6

    Sir Hats off to your Knowledge But it Embracing That Ur Speech is going to Cinema and Politics Which is not Suggesstabl

    • @SM-sb9fg
      @SM-sb9fg Місяць тому +1

      😂😂 he is not devotional from the beginning.

  • @srinuvasraoerribothu3901
    @srinuvasraoerribothu3901 2 місяці тому +8

    Nata ratna Dr Sri NTR Johar johar johar

  • @rakeshreddy315
    @rakeshreddy315 2 місяці тому +4

    Jai NTR anna

  • @LakshmiNarayana-mb8zg
    @LakshmiNarayana-mb8zg Місяць тому +3

    Garikapati ntr fan

  • @SekharDantuluri
    @SekharDantuluri 5 днів тому

    Laxmi Parvathi is great enough…

  • @rameshramesh-hk6hf
    @rameshramesh-hk6hf 2 місяці тому +3

    yvs chouwdart 65 years..ever green..like youth Age 36 years

  • @thrivenipyata9768
    @thrivenipyata9768 Місяць тому +2

    Jai NTR 🙏🏻🙏🏻

  • @jvijaya5827
    @jvijaya5827 2 місяці тому +5

    👌👌👌👌👌👌👌👌🙏🏻

  • @nithyavenky9820
    @nithyavenky9820 2 місяці тому +2

    🙏🙏🙏

  • @kotlasrinu998
    @kotlasrinu998 2 місяці тому +3

    Jai NTR

  • @sambasivaiahmallela
    @sambasivaiahmallela 2 місяці тому +3

    Supar🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾✌️✌️

  • @lathachivukuka8436
    @lathachivukuka8436 2 місяці тому +10

    Pravachana karthalu rajakeeyaalaku, eduti vaalla sontha vishayaalaku atheethamga vunte baaguntundi.

  • @bhagavanrddy7145
    @bhagavanrddy7145 2 місяці тому +4

    I have so much respect on you
    When NTR allow her. No family member see him in hospital and no one feed him. Then he allow her in his life
    You do your duty do not speak extras

  • @satyavathiab6932
    @satyavathiab6932 Місяць тому +2

    🙏🙏🙏💐

  • @tanukudurgamahalakshmi8201
    @tanukudurgamahalakshmi8201 2 місяці тому +1

    🙏🌹🙏

  • @Ajaykumar-rs8wc
    @Ajaykumar-rs8wc 2 місяці тому +10

    Ayya Garika NTR pellanni vimarshinche sthaya needi

  • @patnaikg
    @patnaikg 2 місяці тому +2

    mari cheputaru guru garu 😄

  • @ACTION_Editz687
    @ACTION_Editz687 2 місяці тому +2

    What do you need about the assembly? Garikapati. Do you know Chiranjeevi apisode?

  • @Rani-g2i
    @Rani-g2i Місяць тому +1

    అప్పుడు జోతిలక్ష్మి లేదా అండి.... పుష్టి తగలడ....అంత తిండెంటి.

  • @osnmurty6317
    @osnmurty6317 2 місяці тому +14

    ఈయనకి అనవసర విషయాలు అవసరం

  • @appikatlapunnarao5124
    @appikatlapunnarao5124 2 місяці тому +5

    Garikapati garikamatalu

  • @sreenivaulareddy5712
    @sreenivaulareddy5712 2 місяці тому +3

    Chiranjeevi garini abimanulu karachalana chastunte aaroju chirakutho naku selavu eppinchandi nenu vellipothanu annaru guruvugaru eppudu poguduthunnaru. Okaru ni vimarsinchi marokarini pogadakudadu villu dabbu Baga echinaremo

  • @madanmohan9535
    @madanmohan9535 2 місяці тому +1

    Why do people write those thumbnails, which is irrelevant to this video.

  • @sastrytelikepalli118
    @sastrytelikepalli118 Місяць тому +3

    గురువుగారు మీరు రాజకీయాలు, సినిమాలు మాట్లాడి మీ విలువ ను తక్కువ చేసుంటున్నారు.

  • @vijayalakshmichandragiri6276
    @vijayalakshmichandragiri6276 Місяць тому +1

    Jagan. Chandrababu. L akshmi parvathiantoo. Emotionalspeech bagundadomo

  • @krishnamurthydhanyamraju1833
    @krishnamurthydhanyamraju1833 28 днів тому

    Wrong heading ? Why ?Do not mislead .

  • @vaikuntaraopappula186
    @vaikuntaraopappula186 2 місяці тому +9

    ఈ గరికి పాటి. ఎందుకు ఈ వ్యక్తి గత విషయాలు లో తల దూర్చి లేని పోని చెత్త ప్రసంగం లు అందరు నవ్వు తారు కాని తరువాత ఈయన కి ఇవి అవసరమా.
    ఈ ప్రవచనాలు చెప్పే ఆధ్యా త్మి క కార్యక్రమం లు ఆచరణ లో జీవితం వెల్ల డీసె వీళ్ళు సినిమా. రాజకీయ. వ్యక్తులు ఫాల్గొనే కార్యక్రమం లు హాజరు కాకుండా ఉండాలి. ప్రజ్ఞ సంపన్నులు గురించి నా లాంటి సమాన్యు డు మాటా డకూడదు. ఒక సారి చిరంజీవి విషయం లో ఈయన పై ఇదే జరిగింది.

  • @KObulesu-mf7iz
    @KObulesu-mf7iz Місяць тому +1

    Garikapati antea pravachanalu., eppudu avaru garikapati antea avaru meeru

  • @grakeshreddy2296
    @grakeshreddy2296 2 місяці тому +4

    Pravachanalu manesi TDP join better sir pls meeku politics better just requested as your wish

  • @chittipanakalu9454
    @chittipanakalu9454 2 місяці тому +1

    Guruvugari pravachanalu vinte malla jeevam vasthundhi body ki

  • @venkateswararaosurimalla6600
    @venkateswararaosurimalla6600 2 місяці тому +1

    Ade TDP ne break chesadu P.V.Narasimharao sir

  • @saidatha5028
    @saidatha5028 2 місяці тому +8

    నీకు ఎందుకు స్వామి ఈ గబ్బు రాజకీయాలు

  • @venkateswarareddygade6455
    @venkateswarareddygade6455 2 місяці тому +5

    వదిన ను లేవదీసుకు పోయిన గొప్ప సంఘసంస్కర్త వి నువ్వు

    • @RAK-m2i
      @RAK-m2i 2 місяці тому +2

      Nijamaaa😂😂😂😂

  • @bhimavarapuanuradha7481
    @bhimavarapuanuradha7481 27 днів тому

    పెద్ద వేశానని చెప్పి అవమానించి ఇంకా క్షమాపణ చెప్పినట్టా

  • @bmrao1441
    @bmrao1441 28 днів тому

    చాలాపాపము
    ఆయన ఆవిడ...తెలుగు పాండిత్యమును
    Premincharu
    ఆవిడ
    ప్రచారంchesina ntr
    గారిని
    ప్రజలు నెత్తిన పెట్టుకోని
    మరలా...cm
    చేశారు...
    Cheeeee
    ఈయనకు
    పద్మశ్రీ...na

  • @RAK-m2i
    @RAK-m2i 2 місяці тому +6

    Penu ki pettanam ista talnta gorigindi ani pravachanalu mani ranku puranalu enduku 😂😂😂

  • @indianvlogger3912
    @indianvlogger3912 2 місяці тому +3

    Super

  • @chittadilsay1
    @chittadilsay1 2 місяці тому +1

    why you having wrong title

  • @pailaramana104
    @pailaramana104 13 днів тому

    Me kamma cast feeling

  • @ashajyothi2768
    @ashajyothi2768 2 місяці тому +2

    Lakshmi parvathi nanganachiaithey,thamaku rendo bharyakada,Mari aavida ee nachi

  • @user-mh5gs9fq7b
    @user-mh5gs9fq7b 2 місяці тому +6

    గరిక పాటికి ఎందుకు ఈ రాజకీయాలు సిగ్గు ఉండాలి.

  • @madhavipelluri9348
    @madhavipelluri9348 Місяць тому +1

    Ntr goppa natudu Kani nijaniki charamankamlo chala badha paddadu oka ruchikara maina bhojananiki ontari poratam chesadu

  • @reddyda
    @reddyda 2 місяці тому +6

    He is on a payroll of TDP

  • @dasarinageswararao8763
    @dasarinageswararao8763 Місяць тому +1

    Meeru tdp lo chera ra guruvugaru

  • @pedapatisridevi6197
    @pedapatisridevi6197 2 місяці тому +1

    గరికపాటి గారు కుల పరంగా ఆలోచించడం మానుకోవాలి

  • @madhavipelluri9348
    @madhavipelluri9348 Місяць тому

    Venkatesalo one year aadindi

  • @friendsforlife3996
    @friendsforlife3996 6 днів тому

    Ala Duryodhana,Keechaka,ravana ,karna lanti vallani highlight chesi main characters ni degrade cheyatam valle chivaraki kodukule cheppulu veyincharu😂

  • @sandhyaraninukala1195
    @sandhyaraninukala1195 2 місяці тому +2

    Garikapati garu politics joliki vellakandi

  • @parthasarathypathangi6381
    @parthasarathypathangi6381 19 днів тому

    L vijayalakshmi kaadu babu hemamalini sarichesukondi

  • @raghunandanchikati4355
    @raghunandanchikati4355 5 днів тому

    This fellow is expecting some government post. Very silly fellow.

  • @VijayKumar-hz9om
    @VijayKumar-hz9om 2 місяці тому +1

    గొప్పలు చెప్పకు అతను కూడా ఓడిపోయాడు

  • @ashokballa4746
    @ashokballa4746 Місяць тому +1

    You must maintain decency do not criticise politicians for the sake of pampering ruling party you will loose credibility only one section of people only listen your speeches

  • @samyuktha35
    @samyuktha35 Місяць тому +4

    ఎన్టీఆర్ కి ఇష్టమైన లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్నాడు కదా స్వార్థం తోటి వాళ్ళ కుటుంబం యాక్సెప్ట్ చేయలేదు లక్ష్మీపార్వతి తప్పుగానే ఎన్టీఆర్ తప్పు గాని కాదు ఎన్టీఆర్కు తిండి పెట్టిన వాళ్ళు లేక లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్నాడు అని చాలామంది చెప్పిండ్రు అది ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు

  • @bmrao1441
    @bmrao1441 28 днів тому

    Crediblity
    Kadu
    నరకం...
    .sampraptistundi.

  • @maddelakumar7896
    @maddelakumar7896 2 місяці тому

    అయ్యా నరసింహారావు గారు నమస్కారాలు ఎక్కడి నుంచైనా మీకోసం ఏదైనా కొన్ని చేసుకోండి( i think that you might have been understand)

  • @varaprasadarao4994
    @varaprasadarao4994 2 місяці тому +3

    A N R కాలేజీ ఒక యూనివర్సిటీ లాగా ఉంటుంది. నాగేశ్వరరావు గారు చాలా systametic person . గంభీరంగా వుండేవారు. మీరు నిజంగా ఆయన దగ్గరకు వెళ్లివుంటే , మీరు అలా మాట్లాడి వుంటే ఆయన ఊరుకొని వుండరు.అంతచనువు ఎవ్వరికీ ఇవ్వరు .

  • @lakshmiperumallu1480
    @lakshmiperumallu1480 2 місяці тому

    అబ్బో ఇప్పుడు పిల్లలు తింటారు అంటారా

  • @Narsimhagudigopuram
    @Narsimhagudigopuram 2 місяці тому +5

    Garikapati garu nee solu pravachanal apu

  • @venkateswarasarma8411
    @venkateswarasarma8411 2 місяці тому +7

    ఒక పని చెయ్యండి ప్రవచనాలు మానేసి రాజకీయాల్లోకి వెళ్లి ఈ సొల్లు వాగుడు వాగుతూ జీవితం గడిపేయండి

  • @syamalavuyyuru8978
    @syamalavuyyuru8978 Місяць тому +1

    Chakkani cinemalu.mana telugu vari goppathanum gurthuku thaychhayvi.brahmumgari charitra.thirupathamna jada.mahamantri thimmarasu.naytipillalaku thayliyadu.a p .lo prathi aadapillaku kodukutho samanum ga aasthi hakku echhi bharatha chattum lo savarana chayyadaniki kaarakudu.yes.n.t.r.pho.puja gadi lo pettukovali 84.lo puttina aadapillalu.by birth her right.ani chayppina dayvudu.

  • @vinodjava472
    @vinodjava472 2 місяці тому

    పూర్తిగా దిగజారి పోయిన గరికపాటి! This is his true colour.

  • @Narsimhagudigopuram
    @Narsimhagudigopuram 2 місяці тому +5

    Garikapati garu cbn dagra kuka biscuits Kosarm nee pravachalu apu

  • @neerajag9891
    @neerajag9891 Місяць тому

    GARIKAPATI WASTE PERSON

  • @hmpgameryt1044
    @hmpgameryt1044 2 місяці тому

    Thumb nails sarigga pettandi ra babu enduku 😢

  • @ramamani6587
    @ramamani6587 2 місяці тому +2

    Meeku kuda oka nanganachi vachhindataga😅😅😅

  • @sreenivaulareddy5712
    @sreenivaulareddy5712 2 місяці тому

    Buma soba nagireddy. Chanipoyina tharwatha. Allagadda lo TDP chandrababunayudugaru poti pettaledu akkadi balabalaalu batti poti untundi

  • @Sheeba_angel123
    @Sheeba_angel123 Місяць тому

    C.b.n,kuda

  • @SrlDhar
    @SrlDhar 2 місяці тому

    Nanganachi 😂daridram poyendii

  • @yvbhanunarayanrao7010
    @yvbhanunarayanrao7010 Місяць тому

    Sir....... Please stick to religious discourses...... why talk such nonsense.

  • @ANTI.nationAmbdkrPoisnsSkilled
    @ANTI.nationAmbdkrPoisnsSkilled 2 місяці тому

    వీడు ఎవడి మనవడు అని సమాజం అడిగింది అంటే, **************
    ఆ మనవడి తాత గాడి వ్యక్తిత్వం ఎంత వికాశవంతమైనదో బయట పడుతుంది.
    జూనియర్ NTR ని చూపించి.. వీడు ఎవడి మనవడు అని ask రు ఎవరైనా అంటే..
    నాగ చైతన్య .. అఖిల్
    సి. నారాయణ REDDY మనవరాలు english లో poetry ..(prose kaadu ) రాస్తుంది అని తెలిసిణ వాళ్ళకి .. ఆ REDDY గాడు తెలుగు బాషకి ఎంత సేవ చేశాడో తెలుస్తుంది.. ఇవన్నీ ఎవరినీ అడగకుండానే..
    అలాగే పండిత పుత్ర.. పరమ శుంఠ హ అంటారు.. *********
    దాసరి వారి కొడుకులు ఏమి చేస్తున్నారు అని ఎవరైనా అడిగితే .. ఆయన ఎన్ని కుటుంబాలు నిలబెట్టాడో తెలుస్తుంది.
    ****** ఇలాంటి వాటి గురించి ఒక ప్రసంగం చేయండి.*******
    అప్పుడు బ్రాహ్మణ ద్రోహులని ఆకాశానికి ఎత్తి .. బతికే వాడే బ్రాహ్మణుడు అయితే..
    వాళ్ళ పిల్లలు, మనవాలు ఎలా ఎదుగుతారో.. గురించి ఒక ప్రసంగం చేయండి.
    దర్శనం శర్మ ని లేదా గిరి ప్రసాద్ ని .. ఒక ప్రోగ్రాం arrange చేయించుకోండి.

    • @shivasaishakthi8994
      @shivasaishakthi8994 2 місяці тому

      Ambedkar is anti bharath british thothhu follow hamara prasad

  • @ReshRada
    @ReshRada 2 місяці тому

    Nee kendukuraa Bhai EEE politics. Politicians ku daasoham avasarama needs.

  • @ramanadesai1794
    @ramanadesai1794 2 місяці тому +1

    All his sons and daughters neglected and did not care. NTR was forced to marry that lady.
    Really this is not at all acceptable. She is not a widow. How can he marry a woman when her husband is alive. What message he sent to the public.
    He has entered into politics and did nothing. Only emotional speeches. He also did cinemas while he was chief Minister.
    Ayene vunte mangali yunduku.
    Manabangaru bagaleka pothe kamsali yem chestharu.

  • @sreecharan579
    @sreecharan579 2 місяці тому

    Eeyana YSRCP Lo Vaarini kondariki baaga bhajana chesaadu