ఈ అన్నది మా ఊరే.. నెల్లూరు దగ్గర రాజుపాలెం నుంచి 5 కిలోమీటర్ల దూరం లో ఉండే యల్లాయపాలెమ్ village. .... ఎలా అయినా సినిమాలోకి పోవాలని.. చాలా ఆశపడుతున్నాడు..అందుకే కష్టపడి hyderbad వెళ్ళాడు... pls support him 🙌🏻🤌🏻👍🏻🙏🙏 మా ఊరి పేరు వస్తుంది మాకు చాలా గర్వంగా ఉంటుంది.. పిచ్చి commemts పెట్టక్కండి... ఎవరి కష్టం విలువ వాళ్ళకే తెలుస్తుంది..so pls support him ... Don't🙏🙏🙏 be bad comments
సూపర్ తమ్ముడు. నీలో చాల టాలెంట్ ఉంది.ఈ టాలెంట్ తో దినదిన అభివృద్ది చెందాలని కోరుతున్నాను.నేను ఎవరికీ comments పెట్టను.నీ టాలెంట్ చూసాక మిన్నకుండా ఉండలేక పోయాను.
PrakashRaj @అపరిచితుడు: ఇరగదీశావ్ కదరా...NTR ని చూసాను ANR ని చూసాను... కానీ నీలాంటి నటుడ్ని చూడలేదురా...మహనటుడివిరా నువ్వు😂😅 Super Talent Anna..Great...👏
అన్నా నువ్వు రాఘవ లారెన్స్ గారు లాగా ఉన్నావ్ అన్నా చూడ్డానికి నీకున్న టాలెంట్ కి నీ డెడికేషన్ కి హాట్స్ ఆఫ్ మాయల ఫకీరు వాయిస్ చేసేటప్పుడు కన్నార్పకుండా చెప్పిన డయలాగ్ వేరే లెవెల్ అన్నా కీప్ ఇట్ అప్❤
తమ్ముడు మీ నాన్న ఆశయాన్ని కొనసాగిస్తూ నెల్లూరు జిల్లా కి ప్రజానాట్యమండలి కి నీకు జన్మనిచ్చిన ఊరు ఎల్లయ్య పాలెం గ్రామానికి మంచి పేరు తెస్తావని ఆశిస్తూ పాటల సీనయ్య నెల్లూరు
అన్నా ఇన్ని రోజులు జగనన్న ని కామెంట్స్ చేస్తున్నారేమో అనుకున్నా కానీ మీ మిమిక్రీ చూసిన తర్వాత కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నాను❤❤ ఓకే ఏదేమైనా గాని మీ మిమిక్రీ కి ఆల్ దబెస్ట్
100% రియల్ వాయిస్ లాగా వుంది. సూపర్ 👌❤️
Ok
😊😊
❤❤❤❤❤❤❤❤❤❤
👌🙏🙏👌👌❤️🙏🙏👌🙏👌🙏👌
అద్బుతం...ఎంతో ఆనందాన్ని పంచుతున్నారు.. మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.. మీకు మంచి ఉన్నతమైన భవిష్యత్తు ఉండాలని భగవంతుడుని కోరుకుంటున్నా ❤
చాలా అద్భుతంగా మిమిక్రీ చేశారు. మీకు అభినందనలు.
5:32
సూపర్ మాటలు లేవు 👍ఎంతో అద్భుతమైన మిమక్రి బాబు 💐💐మాయల ఫకీర్ నవ్వు 👌👌నీకు మంచి లైఫ్ ఇవ్వాలని ఆ శ్రీ రామచంద్ర స్వామిని కోరుకుంటున్నాను 🎉🎉😍
ఇటువంటి కళాకారుని మరింతగా ప్రోత్సహించాలి
Yes
ప్రోత్సహించాలి...అది మీతోనే మొదలుకావాలి...ట్రై చేయండి😂
Andarni yegathali chesthe Chepputho kodathaaru
@@varrareddy6720 ఎవరిని ఎగతాళి చేశారు????
ఇలాంటి నా కొడుకుల్ని ఏడ ఉంచాలో ఆడే ఉంచాలి
సార్ నేను ఎంతో మంది మిమిక్రీ వాళ్ళని చూసాను. ఇంత నేచరేల్ గా చేసారు. ఎక్సలెంట్ సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐eee
ఆయ్యబాబోయ్ ఏమిటి అండి ఆ వాయిస్ చంపేశారు ...👏👏👏👏👏🙏🙏🙏
❤
ఈ అన్నది మా ఊరే.. నెల్లూరు దగ్గర రాజుపాలెం నుంచి 5 కిలోమీటర్ల దూరం లో ఉండే యల్లాయపాలెమ్ village. .... ఎలా అయినా సినిమాలోకి పోవాలని.. చాలా ఆశపడుతున్నాడు..అందుకే కష్టపడి hyderbad వెళ్ళాడు... pls support him 🙌🏻🤌🏻👍🏻🙏🙏 మా ఊరి పేరు వస్తుంది మాకు చాలా గర్వంగా ఉంటుంది.. పిచ్చి commemts పెట్టక్కండి... ఎవరి కష్టం విలువ వాళ్ళకే తెలుస్తుంది..so pls support him ... Don't🙏🙏🙏 be bad comments
Jagan ni dimpesadu😊
Sssssss Bro
Avunu bro 😂😂😂
Ss
Jagan ki dimpesadu ani chadiva bro 😂
Jagan maata eppudu edustunattey untadhi
Jagan anna. Voice super. Dimpesaru ❤
బాబు,జగన్ వాయిస్ 100%దించేశాడు
చాలా బాగుంది భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి సంతోషాల పంచుతూ మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీ శ్రీనివాస్ గెడ్డం
సూపర్ తమ్ముడు. నీలో చాల టాలెంట్ ఉంది.ఈ టాలెంట్ తో దినదిన అభివృద్ది చెందాలని కోరుతున్నాను.నేను ఎవరికీ comments పెట్టను.నీ టాలెంట్ చూసాక మిన్నకుండా ఉండలేక పోయాను.
👌👌👌👌👌
సూపర్ హిట్
Madda le aithe
Vattakayalu aite
చాలా మిమిక్రీలు చూశాను కానీ ఇతను సూపర్ గా చేశాడు 👌👌👌🙏
చంపేసావు అన్న నీ voice తో God bless you anna💝💐
చాల చాల మంచి కళా కారులు అండి ఆయన చాల చాల పెద్ద కళాకారులుకావాలని కోరుతూ
PrakashRaj @అపరిచితుడు:
ఇరగదీశావ్ కదరా...NTR ని చూసాను ANR ని చూసాను... కానీ నీలాంటి నటుడ్ని చూడలేదురా...మహనటుడివిరా నువ్వు😂😅
Super Talent Anna..Great...👏
అత్యద్భుతం మీ గాత్ర కౌసలం సునీల్ గారు. మీకు మిమిక్రీ కళాకారుడిగా చక్కటి భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.
సూపర్ మిమిక్రీ వాయిస్ సూపర్ వాయిస్ నీకు ఆ దేవుడు మంచి భవిష్యత్తు ఇయ్యాలని కోరుకుంటున్నాను❤❤❤❤❤
అన్నిట్లో చంద్రబాబు వాయిస్ కామన్ గా ఉంటుంది
మీరు నిజంగా చాలా గొప్ప మిమిక్రీ కళాకారుడు మీకు మంచి భవిష్యత్తు ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను
అన్నా నువ్వు రాఘవ లారెన్స్ గారు లాగా ఉన్నావ్ అన్నా చూడ్డానికి నీకున్న టాలెంట్ కి నీ డెడికేషన్ కి హాట్స్ ఆఫ్ మాయల ఫకీరు వాయిస్ చేసేటప్పుడు కన్నార్పకుండా చెప్పిన డయలాగ్ వేరే లెవెల్ అన్నా కీప్ ఇట్ అప్❤
హలో నువ్వు సూపర్ అన్న సూపర్ సూపర్
Very talented. Not just mimicry but also the delivery and emotion is spot on.
🎉బ్రొ 🎉సూపర్🎉 ఎక్సలెంట్🎉 మీ యాక్టింగ్ అదుర్స్ 🎉
చాలా అద్భుతంగా చేస్తున్నావ్ అన్న నీకు చాలా మంచి జీవితం ఉంటుందన్న
మీరు మంచి గా వృద్ధి లోకి రావాలని కోరుకుంటున్న అన్న
Viswadabhi rama Mee mimicry adhurs mama..
Super sycho jagan voice
@@ravibro6783స్పెల్లింగ్స్ నేర్చుకుని అప్పుడు కామెంట్స్ చెయ్
ఎవరి voice లో అయినా జగన్ voice మాత్రమే internal గా వినిపిస్తుంది. అంతలా ఆయన్ను మీరు own చేసుకున్నారు.👏👏👏
గ్రేట్ మిమిక్రీ ఆర్టిస్ట్! జగన్ ని అయితే వాయిసే కాదు హావభావాలు, బాడీ లాంగ్వేజ్ కూడా డిటో దించేశాడు!!!!🎉
0:25 super
1:06 comedy
3:20 set avvaledu
6:33 bagundi
Paytm bow bow 😂😂😂
Jagan and CBN voice perfect , k a paul 😂is also gud
సునీల్ గారు.. బాగున్నారా.. మీ మిమిక్రి చాలా బాగుంది.. మీరు మరింత ఉన్నతంగా ఎదగాలని ఆశిస్తున్నాను.. మీ గౌస్ లాజమ్
ఈనాడు
ఎల్లయ్యపాలెం... కొడవలూరు
no words 100% super sir meeru
Super నిజంగా. బ్రహ్మాండమైన టాలెంట్
నికు నమస్కారం అన్నా ❤❤❤ your Talent ❤❤❤
100% రియల్ వాయిస్ లాగా ఉంది సూపర్ బ్రదర్ సూపర్ మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది
గ్రేట్ ఆర్టిస్టు, చాలా బాగా మిమ్క్రి చేస్తున్నాడు
చాలా బాగా చేశారన్న మీలాంటి యాక్టర్ మన పిల్లలకు కావాలన్నా మిమ్మల్ని నేను థియేటర్లో చూడాలనిపిస్తుంది కానీ మాత్రం చూస్తున్నాను కూడా
Jagan and chandrababu balakrishna mimicry superr dhimpesaaru
చాలా బాగా మిమిక్రీ చేసారు. మీకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను.🙏🙏🙏
General ga mimicry chestaru but chiru voice chalamandi cheyalery. meru clear ga mimicry chesaru
Great meku bright future undhi
సూపర్ సునీల్ గారు..❤🎉అందరి వాయిస్ బాగున్నాయి..
Super bayya😂 nice talent anni voice lu dinchesav
బాలకృష్ణ గారి డైలాగ్ సూపర్
Meeku chala manchi future vundhi bro jaggu anna la meeru act chesinapudu junior jagan la anipistaru keep it up bro all the best 😅😅😅🥰👌👌👌👌👌👌
అన్ని వాయిస్ లు సూపర్బ్, హైలైట్ వాయిస్ jr.NTR .
తుగ్లక్ ఓడిపోవడానికి ముఖ్యం గా కారణం అయినా వాళ్లలో ఇతను ఒకరు 🙏👍
ఐతే వాడిది నువ్వు వెళ్లి గుడువు
Same feeling
Evm అంటున్నారు
ఇతని వల్ల ఎలా?
Ithaniki yt lo channel undhi jagan ni kammadobbevadu elections time lo@@lifeisbeautiful3601
సోదర చాలా బాగా చేశారు అందరి టోన్లు,మనసారా నా 🎉 హ్యాండ్సప్ మీకు 🎉
తమ్ముడు మీ నాన్న ఆశయాన్ని కొనసాగిస్తూ నెల్లూరు జిల్లా కి ప్రజానాట్యమండలి కి నీకు జన్మనిచ్చిన ఊరు ఎల్లయ్య పాలెం గ్రామానికి మంచి పేరు తెస్తావని ఆశిస్తూ పాటల సీనయ్య నెల్లూరు
సునీల్ గారు మీరు బాగా చేశారండి ధన్యవాదములు
జూనియర్ ఎన్టీఆర్ అన్న డైలాగ్స్. యమదొంగ మూవీ చాలా చక్కగా సూపర్ గా చెప్పావు అన్నయ్య. బాలనాగమ్మ చిత్రంలో మాయల ఫకీర్. చాలా చక్కగా అద్భుతంగా చేసావు.
అన్న సూపర్ వింతవరకు jr ఎన్టీఆర్ వాయిస్ వెవరు చేయలేదు నువ్వు చేశావు సూపర్
సూపర్....ఆలా దించేసారు
Super 😍😊😍
Very Nice 👍 Sir
మీరు యింకా అభివృద్ధి చెందాలని ఆశిస్తూ 🌹🥀🌹 🎉💐
Ok Sir . by Hari Master
C/o SriHari'S Academy
VakalPudi, KaKiNaDa Dt, AP.
బాగుంది మిత్రమా చాలా బాగుంది 👌
Really excellent amazing
Mee voice me dedication super
God bless you brother
జగన్ వాయిస్ 1000%👏👏
జగన్ , ఎన్టీఆర్. సాయి కుమార్ . వాయిస్ లు అద్భుతం.
మీరు సూపర్ అన్న ❤❤❤
Super imitation.... Manchi interview.... Talent ni encourage chestunnaru .. super talent... Thank u for this video
చూడ్డానికి లారెన్స్ లా కనిపిస్తున్నావ్ బ్రో
ఇటువంటి ప్రతిభాపాఠవాలు కల్గిన మంచి కళాకారుణ్ణి ప్రభుత్వం గుర్తించి ప్రోత్సాహం అందించాలి.
Simply superb 👌👏
అన్న వాయిస్ ఇమిటేషన్ చాలా బాగుంది , ఇంకో విషయం మెగాస్టార్ చిరు అన్నయ్య కోసం కరెక్ట్ గా చెప్పావు అన్నయ్య స్థానం ఎవరు భర్తీ చేయలేరు
Chalaa Adhbutanga chesaranna. Meeku manchi avakaasalu ravaalani bagavanthuni prarthana
అభినందనలు. చాలా బాగా చేశారు.
super talent enjoy this voice NTR andChandrababu and Balakrishna
JaganMohan Reddy
Supar 🎉🎉🎉🎉🎉Melo manchikalanypunyam vundi 👌👌🥳🥳
Jaganana pai short film chesenapudu tittevalam kani me talent ki ❤❤❤❤❤
Great artist he is .. lot of hidden talent ❤.. Next level
Super anna ...super talented person 🎉🎉🎉
Super super Super mimikri sir ,chandra babu gari voice,jagan gari voice super.
Megastar voice matram ippativaraku evaru antha perfect ga cheyyaledu.. including you also brother..
సూపర్ గా మాట్లాడుతున్నారు గాడ్ బ్లెస్ యు బాబు.
Perfect 👌👌👌
బ్రదర్ మీకు మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ యు 🙏
Super talented. Extraordinary. Have great future ❤
అన్నా ఇన్ని రోజులు జగనన్న ని కామెంట్స్ చేస్తున్నారేమో అనుకున్నా కానీ మీ మిమిక్రీ చూసిన తర్వాత కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నాను❤❤ ఓకే ఏదేమైనా గాని మీ మిమిక్రీ కి ఆల్ దబెస్ట్
అల్ వాయిస్ సూపర్ బ్రో
Super nanna.veri good voicelu god bless you
Superb vioce sir God gift ❤
Only jagan voice anukunnam, but meeru superb anna , really great
సూపర్ అన్న
Jr.NTR వాయిస్ అదిరింది బ్రొ 👌👌👌
😂😂😂😂 bagundhi anna
Jagan and chandrababu voice is same dipesav bayya avaru kanipettaleru great
excellent........he has a great future ahead
The best mimicry artist i have seen till now
Fantastic anna
Super duper chala bhagundhi Adbutham ga undhi
Exallent anna, super action
Pure talent... Industry lo chala pedda peru avvali meedi ani aasistuna brother❤❤
జై జలగన్ 😅😅😅😅😅
ఎవడ్రా సామీ ఇంత talent గా ఉన్నావ్ ❤️🫂😊super brother😳
Cbn and jagan fantastic 👏👏👏👏👏
Balayya babu mannerism perfect👌👌👌
Sai kumar voice ....ok
Remaining all...worst
Very very supar mimikri best off. Luck.
Improve mega star voice
అన్న చాలా బాగా చేసారు
మీకు మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను
మీ లాంటి టాలెంట్ ఉన్న వ్యక్తులు సినీ ఫీల్డ్ లకు చాలా అవసరం
Supar.thammudu