Padma Sri awardee Garikapati Narasimha Rao garu really Practical person in reasoning our Indian customs and argues well on their authenticity. His guidance in practical way of living life is path breaking. I keenly listen to his speeches. My family also.
ఎప్పుడు గుర్తుపెట్టుకునేలా శ్రీసాస్త్రిగారు వ్రాస్తే సాహిత్యంలోఉన్న వేదానతాన్ని చక్కగావిపులేకరించారు శ్రీ గరికిపాతివారు. నమస్కారములు. S. సాంబశివరావు గుంటూరు
గరికపాటి లో గరికి ఉందని అంతే కదా అనుకోవటానికి లేదు మంత్రించి వేస్తే జగాలనే భస్మిపటలం చేసే మహాశక్తి ఉంది, గరికపాటి వారి ప్రవచనాల్లో మాటల తూటాలు పేలుతాయి వారి మాటల్లో చమత్కారాలు ఉంటాయి. చుర్రు మనిపించే కారాలు ఉంటాయి వారు గొప్ప ప్రవచనకర్త మహా వక్త సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గురించి ఎంత గొప్పగా చెప్పారు!! అందులో నవ్వుల ఇందులో ఉంటాయి ఆలోచింపజేసే సూక్తులు ఉంటాయి వారికి శిరసు వంచి వందనాలు అర్పిస్తున్నాను
గరికపాటి నరసింహారావు గారి perazhagi వందనాలు వారి చమత్కారాలతొ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సినిమా పాటలు వైభవాన్ని తెలుసుకున్నందుకు వాదములు శుభం భూయాత్
Aadibikshuvu varini emi adigedi budidichevarini emi koredi is my fav song hatsup sirivennela sr sastry garu, kalatapatsvi garu, garikapati garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🇧🇴🇧🇴🇧🇴🇧🇴
నిర్మాత, దర్శకుడు, (మహా)నటుడు, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ డా!!నందమూరి తారక రామారావు గారు, తాను నటించి నిర్మించిన జానపద చిత్రం "గులేబకావళి కథ" లో డా!! సి. నారాయణ రెడ్డి గారికి "గులేబకావళి కథ" చిత్రంలో అన్నీ పాటలు వ్రాయడానికి అవకాశమిచ్చారు...
Stop nonsense make money Sex workers of both genders make money Talk contemporary Eda mattaludunnanu kada ani please don't take ordinary people for a ride Shut up and keep quite
Padma Sri awardee Garikapati Narasimha Rao garu really Practical person in reasoning our Indian customs and argues well on their authenticity. His guidance in practical way of living life is path breaking. I keenly listen to his speeches. My family also.
ఎప్పుడు గుర్తుపెట్టుకునేలా శ్రీసాస్త్రిగారు వ్రాస్తే సాహిత్యంలోఉన్న వేదానతాన్ని చక్కగావిపులేకరించారు శ్రీ గరికిపాతివారు. నమస్కారములు. S. సాంబశివరావు గుంటూరు
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు వెరీ deep meaning full songs రాశారు 🙏🏼🙏🏼🙏🏼
WOW సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు,🌹💐💐🌹 🙏🙏🙏🙏
WOW గరికపాటి నరసింహారావు గారు 🙏🙏🙏🙏
కృష్ణం వందే జగద్గురుం పాట ఒక్కటే చాలు ఆయన గొప్పతనం చెప్పడానికి
Z,w
EXCELLENT ANALYSIS OF A POETICAL LEGEND CONGRATULATIONS BEST WISHES GOD BLESS
మీకు పొగడటానికి నా వద్ద మాటలు లేవు
మీకు మీ ఉపన్యాసానికి
అనంత శతకోటి వందనాలు
గరికపాటి లో గరికి ఉందని అంతే కదా అనుకోవటానికి లేదు మంత్రించి వేస్తే జగాలనే భస్మిపటలం చేసే మహాశక్తి ఉంది, గరికపాటి వారి ప్రవచనాల్లో మాటల తూటాలు పేలుతాయి వారి మాటల్లో చమత్కారాలు ఉంటాయి. చుర్రు మనిపించే కారాలు ఉంటాయి వారు గొప్ప ప్రవచనకర్త మహా వక్త
సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గురించి ఎంత గొప్పగా చెప్పారు!! అందులో నవ్వుల ఇందులో ఉంటాయి ఆలోచింపజేసే సూక్తులు ఉంటాయి వారికి శిరసు వంచి వందనాలు అర్పిస్తున్నాను
చివుకుల దయానంద్
మీ మాటలు అద్బుతం, ఒక్క ఆంగ్ల పదం కూడా మీ నోట పలకలేదు
లిఫ్ట్ అనే పదం వాడారు
Single అని చెప్పారు
Cinema అని అంటారు
There are many english words like size, single, lift etc
గులేబకావళిసినిమాలోమొట్టమొదటిసారిగాపాటలురాసిన సి.నారాయణరెడ్డిగారికికూడ నటరత్న ఎన్.టీ.ఆర్.గారు ఆసినిమాలోఅన్నిపాటలూరాసేఅవకాశంఇచ్చారు.
సర్ చాలా ఉపయోగకరమైన విషయాలు తెలిపారు.
ఎవరు చెప్పారు గరికపాటి గారు ఇతరులను పొగడరని? ఆయన ( సిరివెన్నెల)పుస్తకాలను భారతం రామాయణ గాధ ల వలే చదువుకోవాలని చెప్పారు. హ్యాట్సాఫ్ గురువుగారు
Narayana Reddy garu also wrote all the songs for his 1st movie. Heard through his interview. Sr NTR gave him that chance.
Yes. Gulebakavali katha
🙏 ఓం నమః శివాయ 🙏
Thank you very much shastri garu. 🙏🙏🙏🙏🙏🙏
Maharshi sahaasam...song always my favourite song
Excellent 👌 👌
Chalabaga explain chesaru mastaru.
I love that maharshi ..song in 1987 it was one motivational song for that period
Tq a lot sir
garikapati garu meeru vaka maha yogi tho Samanam. meeru mudanammakalu kakunda chala practical ga, adbuthamga, interesting ga, gyanam bodistharu. meeku meere satti.
ఎంతమంది వచ్చిన గరికపాటి గారిని చాగంటి వారిని డీ కొట్టేవారే లేరు మాటల్లో ......
Nanduri Srinivas is trying his best to reach upto their level.
@@Vijay-cz7pe yes
దేవుడా .. ఈయన మాటలు వింటుంటే చెవుల్లో అమృతం పోసినట్టు ఉంటుంది. మీరు ధన్యులండి బాబు.🙏
గరికపాటి నరసింహారావు గారి perazhagi వందనాలు వారి చమత్కారాలతొ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సినిమా పాటలు వైభవాన్ని తెలుసుకున్నందుకు వాదములు శుభం భూయాత్
సి. నారాయణ రెడ్డి గారు తన మొదటి సినిమా గులేబకావళి కద లో అన్ని పాటలు ఆయనే వ్రాశారు.
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి సినారె గారంటే ఎంతో అభిమానం.
గులేబకావళి సినిమానే సినారేగారి తొలిసినిమా. సినారు హైద్రాబాద్లో తెలగులెఖ్చరర్గాపనిచేస్తూ మంచికవిత్వంరాస్తున్నారనితెలుసుకుని రెడ్డిగారినిస్వయంగామద్రాసుఆహ్వానించారుతనసొంతసినిమాలోపాఠలురాయటానికి.రెడ్డిగారుఫోనులోనేఎన్టీఆర్కికండిషన్పెట్టారు, పాటలన్నీ నాతోనేరాయించాలని. రామారావుసరేనన్నారు
.రెడ్డిగారికి ట్రైన్టికెట్ పంపించిరమ్మన్నారు.రామారావుకితెలిసినవారెవరూషరతులుపెట్టరు. ఆయనేమనుకున్నాడో. మద్రాసునగరంకొత్త.పాటలన్నీరాయటానికెన్నిరోజులుపడతాయో. ఎక్కడ ఉండాలో. మద్రాసులోమంచిభోజనందొరుకుతుందాఅరవహోటళ్ళలో. సరేనచ్చకపోతే నాలెక్చరర్ఉద్యోగంనాకుందనిషలవుపెట్టిమద్రాసురైలెక్కారుసినారే. సెంట్రల్ స్టేషన్ లోదిగిన రెడ్డిగారిని ఎన్టీఆర్డ్రైవరు కంపార్ఠుమెంటువద్దకువచ్చిసాదరంగాస్టేషన్బయట ఉన్నకారుదగ్గరకుథీసుకువెళ్ళాడు. అప్పటికేకారులోఉన్న ఎన్టీఆర్ కారుదిగి సినారేగారికిషేక్హాండాఇఛ్చి వెల్కంటూ మద్రాస్ అంటూకారెక్ఖించుకుని తానేడ్లైవ్ఛేసుకుంటూ తన ఇంటికితీసుకువెళ్ళి,షరెఢ్డిగారూ మీరునాసినిమాకీపాటలన్నీరాసేవరకూ నాఇంటిలోనేఉండండి. భోజనంకూడ ఇక్కడే.మీమ్మల్నిఎవరూడిస్టర్బ్చేయరు. నేనుషూఠింగులలోబిజీగాఉంటాను.మీకేమిఅవసరమైనా మొహమాటపడవద్దు. సిటీలోఎక్కడికైనాతిలగాలనుకుంటేమీకుకారు, డ్రైవరూఉంటాడు. నేనుఈవెనింగువచ్చినపుడుమీతోసినిలోసిఠ్యుయేషన్లగురింఛిమాటాడుతాను.మిగతసమయాలలోనేనుకూడమిమ్మల్నిడిస్టర్డ్చేయను.నేనుఇంటిలోఉన్నపుడునాతోనేమీభోజనం. అంటూఅడ్వాన్స్ఇచ్చారట. మొదటిపాటగా ఒకడ్యూయన్రాయండిఅన్నారట. సినారేగారు " అతితక్కువసమయంలోనే స్వతః తెలుగులెక్చరర్కావున ఒకమంచియుగళగీతంరాసి, ఎన్టీఆర్కి వినిపించారట. సినారేగారికంఠస్వరం పాడేబాణీకూడచాలబావుంటుంది. సంగీతదర్శకులకుతనదైనశైలిలోపాడివినిపించినసందర్భాలూఉన్నాయ్. అదే సినారె గారురాసినమొదఠిసినిమాపాట. ఆపాట లోసాహిత్యానికి రామారావుగారు మురిసిపోయారట. ఆపాటే ఎన్టీఆర్-- జమున గార్లపైచిత్రీకరిఅఅంచబడిన " నన్నుదోచుకొందువటే వన్నెలదొరసానీ, కన్నులలోదాచుకొందు నిన్నేనా సామీ నీవేనాస్వామీ " సినిమారివీజైనతరువాత ఆపాటసూపర్హిట్. 60లలో అందరినోళ్ళలోఈపాటహమ్మింగ్వినపడేది. ఆతరువాత గులేబకావళికధలో పాటలన్నీ ఆసన్నివేశానుబద్దంగా చక్కగారాసిన సీ.నాలాయణరెడ్డి ఆతలువాతవెనుదిరికిచూసుకోలేదు. ఎన్టీఆర్ దృస్టి లోపడటంఆయనమెప్పుపొందటమేకారణం. అప్పటికేతెలుగు సినిమాసాహిత్యరంగంలో మేటికవులైన సముద్రాల, ఆరుద్ర, ఆత్రేయ, శ్రీశ్రీ, దాశరధి, వంటికవులున్నారు.ఐనాసినారే తనదైనశైలిలోఅన్నిరకాలపాటలువ్రాసి పండితపామరులమన్ననలందుకున్నారు. ఎన్నోఅవార్డులుపొందారు. తెలంగాణలో ప్రత్యేకరాష్ట్ర ఉద్యమంముమ్మురంగాఉన్నసమయంలో తనసినిమాలో రాష్ట్రసమైక్యతనుబోధింఛేపాటరాయమన్నారు ఎన్టీఆర్. ప్రత్యేకరాష్ట్ర ఉద్యమంతాలాస్థాయిలోఉండగాఒక హైద్రాబాద్వాసిఐన సినారేధైర్యంగా రామారావుగారికోరికమేరకు " తెలుగుజాతిమనదీ, నిండుగవెలుగుజాతిమనదీ, తెలంగాణానాదీ?రాయలసీమనాదీ, అన్నీకలసిని ఆంధ్రదేశమూ మనదీమనదీమనదీ. అంటూజంకూబొంకూలేకుండారాశారు సినారే. అప్పటి సీయం చెన్నారెడ్డి ఎన్టీఆర్గారిఇంటికీ, 70 ఎమెమ్ ధియేటర్కీ పోలీసుసెక్యూరిటీకల్పించారు. ఎన్టీఆర్ అభిమానులంతాఆయన ఆస్థులకురక్షణగానిలచారు.ఐతేఉద్యమకారులు ఎన్టీఆర్ ఆస్థులపైదాడులు చేయలేదు. ఎన్టీఆర్కి నారాయణరెడ్డిగారంఠేఎంతోఅభిమానం.అలానే రెడ్డిగారికికూడ వారంటేఅమితగౌరవం. ఎన్టీఆర్ సలహామేరకు వారిపై నమ్మకంతో లెక్చరర్ ఉద్యోగానికి రాజీనామాచేసి సినీకవిగా స్థిరపడినా తన రచనావ్యాహాంగంఆపలేదు. ఎన్నోనందిఎవార్డులూ,ఫిలిఫేర్అవార్డులూ పద్మ అవార్డులు, తనవిశ్వంభరకు సాహిత్య అకాడమీ అవార్డునూపొందిన కీ.శే. సీ.నాలారణరెడ్డిగారు సినీవినీలాకాశంలోఒక సాహాత్యతాలగావెలుగొంది సాహిత్యప్రియులగుండెలలోచిరస్థారిగానిలచిపోయారు. జోహార్ సినారే
Excellent 👍
Great videos great words
భారతదేశ చరిత్రలో 32 మంది గురువులు ఉన్నారు చాగంటి గారు 33 మరియు గరికపాటి గారు 34🎉hands to them
దయచేసి ఆ 32 మంది పేర్లు తెలియచేయగలరు సోదరా!
పాటలోని కవి హృదయాన్ని సాక్ష్యాత్కరించిన గురువుగారికి పాదాభివందనం.
Great speech🙏🙏🙏
Aadibikshuvu varini emi adigedi budidichevarini emi koredi is my fav song hatsup sirivennela sr sastry garu, kalatapatsvi garu, garikapati garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🇧🇴🇧🇴🇧🇴🇧🇴
Good Information.... Thanks.
Garikipatigaru God's gift.
Wounded full speech sir
100%% correct sir 🙏🙏👍👍
డా. సి.నారాయణ రెడ్డి గారి గులే బకావళి కథ సినిమా లో పాటలన్నీ వ్రాసారు.
అజ్ఞాతవాసి songs are my fav among the latest from sastri garu
గురువుగారికి నమస్కారాలు🙏🙏
Love you both the Garikapati garu and seethama Shastri
Good words. 👍🙏🙏🙏
అద్బుతమైన ప్రసంగం
G guruvugariki namaskaram
crisp n to the point 👍
అద్భుతః
నిర్మాత, దర్శకుడు, (మహా)నటుడు, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ డా!!నందమూరి తారక రామారావు గారు, తాను నటించి నిర్మించిన జానపద చిత్రం "గులేబకావళి కథ" లో డా!! సి. నారాయణ రెడ్డి గారికి "గులేబకావళి కథ" చిత్రంలో అన్నీ పాటలు వ్రాయడానికి అవకాశమిచ్చారు...
గరికిపాటి నరసింహారావు గారు
Thanks..garicapati,sir..
Excellent గరికపాటి గారు.
Namaskaram telugu pandagalante kavita padyalu natakalu vagaira tho sangamame mari garikapati guruvaryula amrutavani ante ika pandaga sambarame andariki namaskaram guruvaryulaku charanavandanam gurupoornima aashirwadabhilasha thanks
What a inspiring speech....👏👏👏👏👏👏👏👏👏👏👏👌🙏
Good speech
Only you can give meaningful and informative speech at cinema function sir. 👏.
Bui iu uui uiiuiubibiii is u u u can iiiubiuii in 8i
Your belie🎉f on others making you your pinnaakudu
Stop nonsense make money
Sex workers of both genders make money
Talk contemporary
Eda mattaludunnanu kada ani please don't take ordinary people for a ride
Shut up and keep quite
Or go to usa uk
Wi don't need you baster
Super andi
గారికిపాటి వారు..మీకు మీరే సాటి., సినిమా పాటను కూడా అంత గుర్తుపెట్టుకొని దాన్ని నిజాజీవితాలకి అన్వయించడంలో...మీకు మీరే సాటి.
👏👏👏👏👏👏👌👌
Good Afternoon
Garimapati garu inspired how to snaylise and understand the cinima songs
Guruvugariki namaskaramlu
జై సిరివెన్నెల జై గరికిపాటి
SWARGIYA GREAT POETRY SIRIVENNALA SEETHARAMA SASTRI GARU MEERU INKH SHOBHAYAMANAGA VISLELINCHARU GARIKAPATY GARU
Good speach
Nice sir
సి నా రె గార్కి ఇటువంటి అవకాశం వచ్చింది.
Good speech guruvu garu
Good speech guru vu garu
Jai guruvu Garu
Well Said
Abbabba en maataldaru en chepparu guruvu garu
👍👍🌹🌹
🙏🙏👍👍😀😀 Hearty wishes
Very good.
Super sir, baaga chepparu..🌹💙💜👍🙋🙏
Wonderful
Garikapati vaariki🙏🙏🙏🙏
Super super super super
🔥🔥🔥
మాటల మాంత్రికులు ముగ్గురు ఒకే చోట కొలువు తీరడం అద్భుతం😆😆😆🙏🙏🙏🙏
If you’re
Vedhava
@@nageswaraojalakam4885 ఎరా బోసడికే కదిరి గొడ్డలితో నరుకుతా
Ł
@@ajaykumar-ht8fq hu
Super. SAR
చాలా భాగ చేపారు
Gurudeva vandanalu🎉🎉
గరికపాటి వారు సూపర్ స్పీచ్
సార్ సిరివెన్నెల సీతారామ గురించి మాట్లాడాలి కదా అండి
Good 👍
, good speech na maskaram
Cinare first Telugu poet who wrote all songs of gulebakavali katha film in 1960s.
Nice
గరిక pati gaaru, chaaganti gasru మనకి god ichina boon
Jai gariki pati
Guruvu GARIKI Namaskaram
Super
Guruvugaru Mee matalu vinte
Prathi vadu life lo gelupu andukuntadu
❤❤❤❤❤❤❤❤❤❤❤bbr
ఓమ్ నమశ్శివాయ🙏🙏🙏🙏🙏
TT
💯✅🙏
అధ్భుత ప్రసంగం
🙏🙏😊🇮🇳🌍
What a delightful speech?
Sir guruvu gariki vandanam koncham guruvu gariki water ivvandi .sir
Garikapati gariki
Yavath Telugu jathi runapadi undali
I am High Court Advocate
Everyday morning Garikapati vari speech vintanu
I get solution for all tensions and pressures in life
GURUVU garu inthaku mundhu GULEBHAKAVALI KATHA NTR,JAMUNA GARU NATINCHARU, ANDHULO Dr C.Narayanareddy garu single cord writer.
👌👌
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤