రాజా నీ భవనములో || Rajaa Nee Bhavanamulo || Pastor Jyothi raju || Telugu christian worship song 2017

Поділитися
Вставка
  • Опубліковано 6 жов 2017
  • Hi friends....watch this video be blessed .... if you like the video, Subscribed to my channel

КОМЕНТАРІ • 1,6 тис.

  • @n.m.krishna4650
    @n.m.krishna4650 2 роки тому +169

    యేసు) రాజా నీ భవనములో
    రేయి పగలు వేచియుందు (2)
    (నిన్ను) స్తుతించి ఆనందింతును
    చింతలు మరచెదను (2) ||రాజా||
    నా బలమా నా కోట
    ఆరాధన నీకే (2)
    నా దుర్గమా ఆశ్రయమా
    ఆరాధన నీకే (2)
    ఆరాధన ఆరాధన
    అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా||
    అంతట నివసించు యెహోవా ఎలోహిం
    ఆరాధన నీకే (2)
    మా యొక్క నీతి యెహోవా సిద్కేను
    ఆరాధన నీకే (2)
    ఆరాధన ఆరాధన
    అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా||
    పరిశుద్ధ పరచు యెహోవా మెక్కాని
    ఆరాధన నీకే (2)
    రూపించి దైవం యెహోవా హోషేను
    ఆరాధన నీకే (2)
    ఆరాధన ఆరాధన
    అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా||

  • @kirannune5961
    @kirannune5961 2 роки тому +271

    యేసు) రాజా నీ భవనములో
    రేయి పగలు వేచియుండు (2)
    (నిన్ను) స్తుతించి ఆనందింతును
    చింతలు మరచెదను (2) ||రాజా||
    నా బలమా నా కోట
    ఆరాధన నీకే (2)
    నా దుర్గమా ఆశ్రయమా
    ఆరాధన నీకే (2)
    ఆరాధన ఆరాధన
    అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా||
    అంతట నివసించు యెహోవా ఎలోహిం
    ఆరాధన నీకే (2)
    మా యొక్క నీతి యెహోవా సిక్కేను
    ఆరాధన నీకే (2)
    ఆరాధన ఆరాధన
    అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా||
    పరిశుద్ధ పరచు యెహోవా మెక్కాని
    ఆరాధన నీకే (2)
    రూపించి దైవం యెహోవా ఒసేను
    ఆరాధన నీకే (2)
    ఆరాధన ఆరాధన
    అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా||

  • @christianpaul9561
    @christianpaul9561 6 років тому +65

    యేసయ్య నామమునకు మహిమ ఘనత ప్రభావములు స్తోత్రము కలుగును గాక ఆమెన్ హల్లెలూయా

  • @amanathali8676
    @amanathali8676 2 роки тому +52

    I am Muslim I love Jesus & Pas.Jyothi Raju sir😍

  • @ashiabujjj4631
    @ashiabujjj4631 2 роки тому +21

    🙏🙏🙏🙏👏👏🌹👌💐🌹👌💐💐🌹🌹👏🙏🙏🙏👏 దేవునికే మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక

  • @ammuangel3217
    @ammuangel3217 2 роки тому +14

    ఆమెన్ దేవునికి మహిమ కలుగును గాకా ఆమెన్ హల్లెలూయా తండ్రి

  • @umamaheswari9361
    @umamaheswari9361 Рік тому +4

    తండ్రి నాకు ఈ చెవి నుండి చింతపడుతునాను తండ్రి నా బాధ పడుతున్నాను తండ్రి నా మొరనాలంకించవ తండ్రి నాకు ఈ చింతనుండి విడిపించండి‌ తండ్రి మీరే దిక్కు ఆమేన్ తండ్రి స్తోత్రం తండ్రి ఆమేన్

  • @Prem5289
    @Prem5289 2 роки тому +17

    ఎంపాటండి అద్భుతమైన song యేసయ్యాకే మహిమలు ఆమేన్

  • @polireddymallikarjunreddy9200
    @polireddymallikarjunreddy9200 9 місяців тому +22

    అద్భుతమైన గానం
    అద్భుతమైన స్వరం
    దేవునికి మహిమ

  • @sukeshmarlapudi4098
    @sukeshmarlapudi4098 2 роки тому +14

    అయ్యా గారు ఈనాటి విన్నంత సేపు మనసుకు నెమ్మది కలుగుతుంది మీకు నా వందనాలు దేవునికి దేవునికి మహిమ కలుగును గాక

  • @elisharameshkolisetti1982
    @elisharameshkolisetti1982 2 роки тому +33

    రాజా నీ భవనములో
    రేయి పగలు వేచియుందును,
    యేసు రాజా నీ భవనములో
    రేయి పగలు వేచియుందును.
    నిన్ను స్తుతించి ఆరాంధింతును
    నా చింతలు మరచెదను,
    నిన్ను స్తుతించి ఆరాంధింతును
    నా చింతలు మరచెదను
    ||రాజా నీ భవనములో||
    నా బలమా నా కోట ఆరాధన నీకే
    నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే
    ఆరాధన ఆరాధన అబ్బా తండ్రీ నీకేనయ్యా
    ||రాజా నీ భవనములో||
    అంతట నివసించు యెహోవా ఎలోహిం
    ఆరాధన నీకే |2|
    నా యొక్క నీతి యెహోవా సిద్కేను
    ఆరాధన నీకే |2|
    ఆరాధన ఆరాధన అబ్బా తండ్రీ నీకేనయ్యా
    ||రాజా నీ భవనములో||
    పరిశుద్ధ పరచు యెహోవా కాదేష్
    ఆరాధన నీకే |2|
    రూపించు దైవం యెహోవా హోషేను
    ఆరాధన నీకే |2|
    ఆరాధన ఆరాధన అబ్బా తండ్రీ నీకేనయ్యా.
    ||రాజా నీ భవనములో||
    ఎలోహిం - ఆది 1:1
    సిద్కేను - యిర్మీయా 23:6
    మెకాద్దిష్ - నిర్గమ 31:13
    ఒసేను - కీర్తన 95:7

  • @user-cn2hn3ch8m
    @user-cn2hn3ch8m 10 місяців тому +11

    English Lyrics
    (Yesu) Raajaa Nee Bhavanamulo
    Reyi Pagalu Vechiyundu (2)
    (Ninnu) Sthuthinchi Aanandinthunu
    Chinthalu Marachedanu (2) ||Raajaa||
    Naa Balamaa Naa Kota
    Aaraadhana Neeke (2)
    Naa Durgamaa Aashrayamaa
    Aaraadhana Neeke (2)
    Aaraadhana Aaraadhana
    Abba Thandri Neekenayyaa ||Raajaa||
    Anthata Nivasinchu Yehovaa Elohim
    Aaraadhana Neeke (2)
    Maa Yokka Neethi Yehovaa Sikkenu
    Aaraadhana Neeke (2)
    Aaraadhana Aaraadhana
    Abba Thandri Neekenayyaa ||Raajaa||
    Parishuddha Parachu Yehovaa Mekkaani
    Aaraadhana Neeke (2)
    Roopinchi Daivam Yehovaa Osenu
    Aaraadhana Neeke (2)
    Aaraadhana Aaraadhana
    Abba Thandri Neekenayyaa ||Raajaa||

  • @rajeshpavithra395
    @rajeshpavithra395 2 роки тому +6

    Raja ne bhavanamulo reyi pagalu vechiyundhunu...🙏🏻🙇🏻‍♀️

  • @ishwarya5874
    @ishwarya5874 2 роки тому +294

    అయ్యా గారు మేము ఇల్లు కట్టుకోవాలి అన్ని ప్రార్దన చేయండి మాకు ఇల్లు లేదు ఇప్పుడు కొబ్బరి ఆకులు కట్టుకుని ఉన్నాం దయ చేసి మా ఇల్లు కోసం ప్రార్థన చేయండి నను చూసి హలం చేస్తున్నారు ఇల్లు లేదు అని plzzzzzzz plzzzzzzz 😭😭😭😭😭😭😭😭😭😭

    • @satheeshkumardayyala
      @satheeshkumardayyala Рік тому +17

      Nenu chestha bro

    • @Ashrayadhurgamu
      @Ashrayadhurgamu Рік тому +16

      దేవుడు అనుగ్రహిస్తాడు,విశ్వసించు, ఆమెన్

    • @bhogieshwar4892
      @bhogieshwar4892 Рік тому +8

      Devinike mahima kalugunugaakaa🙏🙏🙏

    • @pusala8636
      @pusala8636 Рік тому +2

      God help mee.....

    • @worshipersofjesus_
      @worshipersofjesus_ Рік тому +11

      దేవుడు సర్వశక్తిమంతుడు తప్పక దేవుడే మీకు సహాయం చేయును
      - ఆమేన్

  • @pastormpbaburao
    @pastormpbaburao 4 роки тому +68

    (యేసు) రాజా నీ భవనములో
    రేయి పగలు వేచియుండు (2)
    (నిన్ను) స్తుతించి ఆరాదింతును
    నా చింతలు మరచెదను (2) ||రాజా||
    నా బలమా నా కోట
    ఆరాధన నీకే (2)
    నా దుర్గమా ఆశ్రయమా
    ఆరాధన నీకే (2)
    ఆరాధన ఆరాధన
    అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా||
    అంతట నివసించు యెహోవా ఎలోహిం
    ఆరాధన నీకే (2)
    మా యొక్క నీతి యెహోవా సిక్కేను
    ఆరాధన నీకే (2)
    ఆరాధన ఆరాధన
    అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా||
    పరిశుద్ధ పరచు యెహోవా కాదేశు
    ఆరాధన నీకే (2)
    రూపించి దైవం యెహోవా హోసేను
    ఆరాధన నీకే (2)
    ఆరాధన ఆరాధన
    అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా||

  • @durgarao1306
    @durgarao1306 2 роки тому +9

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ అద్భుతమైన ఆరాధన పాట ప్రభు మీ ద్వారా మాకు అందించినందుకు ఆ దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించు కుంటున్నాను నజరేయుడైన ఏసుప్రభు వారు మీకు మీ కుటుంబానికి మీ సంఘానికి అన్ని వేళలా తోడై నీడై యుండును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sasiananth6305
    @sasiananth6305 Рік тому +8

    (యేసు) రాజా నీ భవనములో
    రేయి పగలు వేచియుందును (2)
    (నిన్ను) స్తుతించి ఆనందింతును
    చింతలు మరచెదను (2) ||రాజా||
    నా బలమా నా కోట
    ఆరాధన నీకే (2)
    నా దుర్గమా ఆశ్రయమా
    ఆరాధన నీకే (2)
    ఆరాధనా ఆరాధనా
    అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా||
    అంతట నివసించు యెహోవా ఎలోహిం
    ఆరాధన నీకే (2)
    మా యొక్క నీతి యెహోవా సిద్కేను
    ఆరాధన నీకే (2)
    ఆరాధనా ఆరాధనా
    అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా||
    పరిశుద్ధ పరచు యెహోవా మెక్కాదిస్
    ఆరాధన నీకే (2)
    రూపించు దైవం యెహోవా హోషేను
    ఆరాధన నీకే (2)
    ఆరాధనా ఆరాధనా
    అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా||

  • @PrasadPrasad-zf1pc
    @PrasadPrasad-zf1pc 2 роки тому +6

    దేవునికి మహిమకలుగును గాక

  • @anthonykoppula5185
    @anthonykoppula5185 Рік тому +10

    Thank you Lord yesya Amen Hallelujah 🙏 praise the lord yesya Amen 🙏🙏🙏

  • @madhuvaddarapu9683
    @madhuvaddarapu9683 2 роки тому +3

    i love jesus amen praise the lord halleluya amen devuniki sthotram sthuthi mahima ghanata prabhavamulu yuga yugamuluku kalugunu gaka amen pray my job and marriage and save my family amen

  • @staines.g4813
    @staines.g4813 3 роки тому +10

    Vandanalu brother thank you god bless you

  • @kotapradeep4198
    @kotapradeep4198 4 роки тому +13

    దేవుని నీ ఆరాధించే ఈ గీతం చాలా బాగుంది. అన్నయ

  • @vadicharladevid816
    @vadicharladevid816 6 років тому +14

    very heartly song brother devunike mahima kalugunugaka praise the lord

  • @venkateswarammapula1074
    @venkateswarammapula1074 10 днів тому +2

    Maa chinthalu anni bhapu vadu aa yesayaa 🎉🎉🎉🎉🎉🎉 amen 🙏🙏🙏🙏❤️❤️

  • @chargegamer1851
    @chargegamer1851 3 роки тому +66

    నా ఊపిరి నా జీవితం నా గమ్యం నాకు ప్రాణం పోసి జీవమునిచ్చిన యేసయ్యకు శతకోటి వందనాలు

  • @manjulaesther7702
    @manjulaesther7702 5 років тому +18

    ಅದ್ಭುತವಾದ ಆರಾಧನೆ. ದೇವರಿಗೆ ಮಹಿಮೆ.

  • @prameelabujji2234
    @prameelabujji2234 3 роки тому +5

    Atmiymg a nanu adarinchina song prise the lord annaiah

  • @prabhudaskuraganti364
    @prabhudaskuraganti364 2 роки тому +13

    Praise the lord 🙏 God bless you 🙏 AMEN AMEN AMEN AMEN🙏🙏🙏

  • @gloryvasantha7771
    @gloryvasantha7771 3 роки тому +63

    అయ్యగారు వందనాలు 🙏🙏 ఈ పాట వింటున్నంతసేపు మనసుకు నెమ్మదిగా ఉంటుంది. దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు దేవునికే కృతజ్ఞతలు. మీకు వందనాలు.

  • @gajay6988
    @gajay6988 Рік тому +8

    అవును తండ్రి నీ సన్నిధిలో నా చింతలన్నీ పోవునుఆమెన్

  • @s9newszone903
    @s9newszone903 6 років тому +93

    అంతా నీవే నాకు యేసయ్య నాకు నీవే యేసయ్య

  • @satishsatish7052
    @satishsatish7052 Рік тому +10

    అద్భుతమైన ఆరాధన 🙏🏻🙏🏻🙏🏻

  • @jurijuri5656
    @jurijuri5656 3 роки тому +40

    నిను సుత్తినుంచి నా 😭చింతలు మరచెదను అయ్యా 🙌🛐😭😭😭

  • @everbest1627
    @everbest1627 4 роки тому +21

    What an amazing worship experience 🥰🥰
    Lord!Praise you my strength forever

  • @sujathamohan2124
    @sujathamohan2124 Рік тому +3

    Vandanamulandi pastergarandiEpatantenakuchala
    EstamAndi🙏🙏🙇🙇🤝🤝♥️🙏🙏

  • @smartleaderdailysmartleade2860
    @smartleaderdailysmartleade2860 3 роки тому +34

    When I hear this song every night before my sleep,I get peace and tranquility.
    God Bless you bro.

    • @sarmila.venkatmallidi3865
      @sarmila.venkatmallidi3865 3 роки тому

      Vhjn

    • @novajaylen5296
      @novajaylen5296 3 роки тому

      A tip: you can watch movies on flixzone. Been using them for watching loads of movies these days.

    • @malachiseth9796
      @malachiseth9796 3 роки тому

      @Nova Jaylen Definitely, I've been using flixzone for since november myself =)

    • @lewisnoel8447
      @lewisnoel8447 3 роки тому

      @Nova Jaylen yea, I have been watching on flixzone for months myself :)

    • @ryanknox4403
      @ryanknox4403 3 роки тому

      @Nova Jaylen yea, I have been using Flixzone for since december myself :D

  • @janukampalli9304
    @janukampalli9304 3 місяці тому +31

    My son ki heart problem undi miru pradhana cheyandi tomorrow morning oparation afuthudi mi pradana dvara swasathata jaruguthodi plzzz plzzzzzz😭😭😭😭🥺

  • @arjunlakshmi1987
    @arjunlakshmi1987 6 років тому +33

    Thank you annaya for giving this excellent worship......

  • @deepikaregulla6808
    @deepikaregulla6808 3 роки тому +4

    Praise the Lord pastor garu, E song mee nota and mee team Paadaga, heaven lo unnattu untundhi. I like so much.

  • @emmukallu1188
    @emmukallu1188 4 роки тому +13

    Yes lord we worship you all the time

  • @masticravikumar3495
    @masticravikumar3495 6 років тому +32

    Paster garu wonderful worship.

  • @anthonykoppula5185
    @anthonykoppula5185 Рік тому +5

    Thank you Lord yesya Amen Hallelujah 🙏🙏

  • @GummadiReshema
    @GummadiReshema 3 місяці тому +1

    వందనాలు అయ్యగారు దేవునికే మహిమ ఈ పాటను బట్టి 🙏🙏🙏

  • @VanalaNaveen
    @VanalaNaveen 11 днів тому

    దేవునికే మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక

  • @dileepreddy259
    @dileepreddy259 2 роки тому +12

    Best worship song ever Glory to Lord

  • @babyrajeswaripennada8143
    @babyrajeswaripennada8143 3 роки тому +41

    నా తండ్రి ఆఫీస్ లో వచ్చినటువంటి సమస్య నుండి సురక్షితంగా విడుదల దయచేయమని అడుగుతున్నాను తండ్రి

    • @maddururamesh4183
      @maddururamesh4183 2 роки тому +2

      నీవు నమ్మిన దేవుడు.నీ..తండ్రికి సంపూర్ణ విడుదల ఇస్తాడు..అయన యందు.. నమ్మకం ఉంచి ప్రార్ధించు.. Amen🙏🙏

    • @kishorvlogs760
      @kishorvlogs760 2 роки тому +1

      @@maddururamesh4183 p

    • @namalaprabhakar8214
      @namalaprabhakar8214 2 роки тому +2

      @@maddururamesh4183 nkkk

    • @repagaraju8652
      @repagaraju8652 Рік тому

      amen

    • @sudheerstudio2774
      @sudheerstudio2774 Рік тому +1

      Amen

  • @premachinnam882
    @premachinnam882 2 роки тому +5

    Praise the Lord Hallelujah Amen God bless you pastor garu

  • @spandana7927
    @spandana7927 2 роки тому +7

    Wonderful worship pastor garu 😍💐💐💐

  • @nallagondlaanuradha4913
    @nallagondlaanuradha4913 4 роки тому +22

    Excellent singing annaya. Heart touching song. Instrumental players played excellent thanks to all brothers. Annaya plz pray for me no children's. Plz pray about me. In my transfer that God should reach me safe place in my job.

  • @esthersomu6104
    @esthersomu6104 Рік тому +5

    GLORY TO GOD 🙋.I Feel the pressenc of GOD 🤝👍

  • @kusulalithasaisandeepthi9648
    @kusulalithasaisandeepthi9648 4 місяці тому +1

    Yesu) Raajaa Nee Bhavanamulo
    Reyi Pagalu Vechiyundu (2)
    (Ninnu) Sthuthinchi Aanandinthunu
    Chinthalu Marachedanu (2) ||Raajaa||
    Naa Balamaa Naa Kota
    Aaraadhana Neeke (2)
    Naa Durgamaa Aashrayamaa
    Aaraadhana Neeke (2)
    Aaraadhana Aaraadhana
    Abba Thandri Neekenayyaa ||Raajaa||
    Anthata Nivasinchu Yehovaa Elohim
    Aaraadhana Neeke (2)
    Maa Yokka Neethi Yehovaa Sikkenu
    Aaraadhana Neeke (2)
    Aaraadhana Aaraadhana
    Abba Thandri Neekenayyaa ||Raajaa||
    Parishuddha Parachu Yehovaa Mekkaani
    Aaraadhana Neeke (2)
    Roopinchi Daivam Yehovaa Osenu
    Aaraadhana Neeke (2)
    Aaraadhana Aaraadhana
    Abba Thandri Neekenayyaa ||Raajaa||

  • @DagamSankeerthana
    @DagamSankeerthana 2 роки тому +5

    My favourite song
    Praise the lord
    Hallelujah

  • @asadhishekar3866
    @asadhishekar3866 6 років тому +14

    Very nise I love dis aong

  • @suneetha__chavala
    @suneetha__chavala 3 роки тому +10

    Aathma lo paravasinche pata enni sarlu vinna heart ki touch ayna song ichindinanduku Jyothi Raju annaki 🙏
    All glory to God✝️🙏

  • @ravipagidipalli
    @ravipagidipalli 3 роки тому +9

    Exlent Worship Song.... Glory to God.

  • @gotemukulaanand6207
    @gotemukulaanand6207 Рік тому +1

    Praise the lord 🙏 hallelujah God bless you brother God bless to all brathars and sisters God bless to all members God bless to all Indias amen thank you God Jesus Christ balsh to all amem Chala Chala baguoga phadenaru devudu memulanu andharini dhivinchu gaka amen devunike vandanalu soshtramulu

  • @kantaraosavara1360
    @kantaraosavara1360 6 років тому +36

    Nice blessings song ,God bless good team,

  • @TamilTamil-wq3tr
    @TamilTamil-wq3tr 5 років тому +33

    Voice amazing pastor

  • @aluvaladwarka994
    @aluvaladwarka994 Рік тому +8

    Praise the God glory to Jesus Amen Amen Amen Amen Amen Amen💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏

  • @indirachitturi7316
    @indirachitturi7316 2 роки тому +12

    Praise the lord brother నేను ప్రతి అర్ధరాత్రి prayer చేస్తున్నప్పుడు నాకు పాటవినబడుతుంది ఈరోజు ఈపాట వినబడింది దేవునికే మహిమ గలుగునుగాక 🙏

  • @karunakargajula7417
    @karunakargajula7417 5 років тому +14

    Glory to GOD OUR JESUS LORD for this Wonderful Worship Song for Your Voice with Singing Heart Touching Faster garu.

  • @jayaramkampati9595
    @jayaramkampati9595 4 роки тому +34

    Praise the lord Glory to God Amen 🙏 🙌

  • @mettukannaiah7701
    @mettukannaiah7701 Рік тому +12

    praise the lord brother ✝️🙏🙏🙏🙏

  • @meghanaprajwala7184
    @meghanaprajwala7184 3 роки тому +23

    Praise the Lord 🙏 wonderful meaning song brother

  • @kommukurichinni7310
    @kommukurichinni7310 6 років тому +45

    l love this song very wonderful thq brother

  • @godsword1819
    @godsword1819 Рік тому +13

    నా అవమానాలు అన్నిటినీ యేసు నామంలో కొట్టివెయ్యండి దేవా???.. నీ చిత్తాన్ని నా జీవితంలో జరిగించండి 🙏😭

  • @raji1357
    @raji1357 3 роки тому +1

    Adbhuthamaina paata paadaruu annayya praise the lord ✝️✝️✝️✝️🙏🙏🙏❤️🧎🧎🧎🧎

  • @roshinilingampalli6274
    @roshinilingampalli6274 2 роки тому +13

    Praise the lord paster garu 🙏🙏🙏 . wonderful worship brother . your voice super 👌 paster garu 🙏🙏 🙏 plz prayer me brother 🙏🙏

  • @udayisac3658
    @udayisac3658 4 роки тому +8

    Wonderful worshiping.. Praise God Anna

  • @poornapurush
    @poornapurush 6 років тому +13

    God gift Anna worship cheyadam super

  • @rajeshp9764
    @rajeshp9764 Рік тому +2

    It's heart touching to listen to Fr. Berchmans song in Telugu, god bless you all who took effort to produce it in Telugu.

  • @k.sanjaysujin9409
    @k.sanjaysujin9409 2 роки тому +1

    స్తుతించి (ఆరాధింతును×)ఆనందింతును కరెక్ట్ 🙏

  • @manukondaaparna8694
    @manukondaaparna8694 3 роки тому +8

    Praise the lord 🙏🙏🙏🙏 anna heart touching song 💓💓❤️❤️

  • @nagarajugangula3325
    @nagarajugangula3325 6 років тому +6

    really God is gift anna mee worship excellent song yesaia ku mahema kalugunu gaka

  • @aparnaindian6896
    @aparnaindian6896 Рік тому +3

    Glory to god🙏🏻
    మీనింగ్ ఫుల్ సాంగ్ 🙏🏻

  • @MrAshokieg
    @MrAshokieg 2 роки тому +4

    Glory to God🙏🙏🙏. We worship the Lord🙏🙏🙏

  • @rajarun1013
    @rajarun1013 6 років тому +53

    Excellent worship song praise to god our lord jesus Christ

  • @Sudheerkumar-fd1nw
    @Sudheerkumar-fd1nw 6 років тому +15

    wah what a worship...may lord praised...tq sir

  • @karunanidhib2204
    @karunanidhib2204 4 роки тому +11

    హృదయాన్ని హత్తుకునే పాట.

    • @prabhas-we5bw
      @prabhas-we5bw 3 роки тому

      Yah Jo gana hai Prabhu yishu Masih ka Mero Aatma ko bahut Shant hai

  • @mgovindu7857
    @mgovindu7857 3 роки тому +11

    Praise the Lord sir🙏🙏🙏

  • @hemavathimadala9071
    @hemavathimadala9071 6 років тому +11

    S.J.Berchmans song Mix Super👌

  • @anjigollapalli22
    @anjigollapalli22 3 роки тому +10

    E song vinte church⛪ lo unna filling vasthadi

  • @guntuapparao6241
    @guntuapparao6241 2 роки тому +2

    ALL Glory to JESUS Christ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 AMEN Hellelujah thank you Jesus Christ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kumarib3476
    @kumarib3476 3 роки тому +13

    I connected spiritually with this song🙏

  • @josephpaul2387
    @josephpaul2387 3 роки тому +9

    Praise the Lord pastor This song is beautiful song when I listened this song and this song well fell me peace
    Thank you pastor for this wonderful song
    Lords grace
    Praise the Lord

  • @user-nh1lj7du2o
    @user-nh1lj7du2o 3 роки тому +4

    🙏 ವಂದನೆ ಈ ಹಾಡನ್ನು ಕೇಳುವಾಗೆಲ್ಲ ದೇವರ ಅಭಿಷೇಕ ಹೊಂದಿಕೊಳ್ಳುತ್ತೇನೆ ಪಾಸ್ಟರ್ ದೇವರು ನಿಮ್ಮನ್ನು ಇನ್ನು ಹೆಚ್ಚಾಗಿ ಮಹಿಮೆಯಾಗಿ ಉಪಯೋಗಿಸಿಕೊಳ್ಳಲಿ 🙏 ಅಮೆನ್

  • @gundupogulanarasamma8475
    @gundupogulanarasamma8475 Рік тому

    పరలోక అనుభవాన్ని భూలోకములో తన దైవ సేవకుని ద్వారా పాట రూపంలో వినిపిస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక .ఆమెన్ .

  • @user-ns8nz9pc5o
    @user-ns8nz9pc5o 4 роки тому +3

    Superb superb. Song. Thank you God
    Praise the lord

  • @savaraannapurna6852
    @savaraannapurna6852 4 роки тому +8

    Excellent worship song anna

  • @shayanabbasmirza6313
    @shayanabbasmirza6313 3 роки тому +5

    Really blessing song by Allah means yahova in his God messenger miracle Jesus name ameen💯.

  • @jacobrajusiringi154
    @jacobrajusiringi154 Рік тому +1

    Praise the lord man of God JYOTHI RAJU garu.

  • @venkatraju1354
    @venkatraju1354 Рік тому +2

    good song praise the lord Amen
    God bless you Sir ✝️🛐🙏

  • @dhanvikpasumarthi7860
    @dhanvikpasumarthi7860 3 роки тому +8

    Praise the lord brother song vinte aradanalo unnatte untundi 🙏🙏🙏🙏🙏👏👏👏👏👏

  • @bangarujaya1770
    @bangarujaya1770 2 роки тому +4

    Super brother excellent song chala bagundhi "PRAISE THE LORD "

  • @victoriavijaykumar8142
    @victoriavijaykumar8142 3 роки тому +2

    Iam in hospital encouraging to worship the Lord. Please pray for me my husband son covid+

  • @gloryjogi2985
    @gloryjogi2985 2 роки тому

    Brothers and sisters meeru chala baaga paadru anna tho paatu... God bless you all...

  • @mekalasrikanth7110
    @mekalasrikanth7110 3 роки тому +14

    Praise the Lord brother..... Thank you Jesus.....

  • @christinachikkala3962
    @christinachikkala3962 4 роки тому +19

    This song made me to connect with the God thankyou for singing such a devotional song.

  • @mprasadreddy1758
    @mprasadreddy1758 Рік тому

    Praisethalord.halleluya.amen.ఆమెను.అయ్యారు.థాంక్స్.

  • @jakaullasunitha4450
    @jakaullasunitha4450 3 роки тому +3

    Super worship amen Praise the lord all