1. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవ దూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా (2) ప్రతి వసంతము నీ దయా కిరీటమే ప్రకృతి కలలన్నియు నీ మహిమను వివరించునే (2) ప్రభువా నిన్నే ఆరాధించెద కృతజ్ఞాతార్పణలతో - కృతజ్ఞాతార్పణలతో (2) ||అత్యున్నత|| పరిమలించునే నా సాక్ష్య జీవితమే పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే (2) పరిశుద్ధాత్మలో ఆనందించెద హర్ష ధ్వనులతో - హర్ష ధ్వనులతో (2) ||అత్యున్నత|| పక్షి రాజువై నీ రెక్కలపై మోసితివే నీవే నా తండ్రివే నా బాధ్యతలు భరించితివే (2) యెహోవ నిన్నే మహిమ పరచెద స్తుతి గీతాలతో - స్తుతి గీతాలతో (2) ||అత్యున్నత| -------------------------------------------------------------------------------------------------------------------------------- 2. కలవర పడి నే కొండల వైపు నా - కన్నులెత్తుదునా ? కొండలవైపు నా కనులెత్తి - కొదువతో నేను కుమిలెదనా ? కొదువతో నేను కుమిలెదనా ? కలవర పడి నే కొండల వైపు నా - కన్నులెత్తుదునా ? నీవు నాకుండగా - నీవే నా అండగా -2 నీవే నా -3 నీవే నా ఆత్మదాహము తీర్చినా - వెంబడించిన బండవు కొండలవైపు నా కనులెత్తి - కొదువతో నేను కుమిలెదనా ? కొదువతో నేను కుమిలెదనా ? సర్వకృపానిధివి - సంపదల ఘనివి -2 సకలము -3 సకలము - చేయగల నీ వైపే నా కన్నులెత్తి చూచెద కొండలవైపు నా కనులెత్తి - కొదువతో నేను కుమిలెదనా ? కొదువతో నేను కుమిలెదనా ? నిత్యమూ కదలని - సీయోను కొండపై -2 యేసయ్యా -3 యేసయ్యా - నీదు ముఖము చూచుచూ పరవశించి పాడెద కలవర పడి నే కొండల వైపు నా - కన్నులెత్తుదునా ? కొండలవైపు నా కనులెత్తి - కొదువతో నేను కుమిలెదనా ? కొదువతో నేను కుమిలెదనా ? కలవర పడి నే కొండల వైపు నా - కన్నులెత్తుదునా ? ----------------------------------------------------------------------------------------------------------------------------------- 5. నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్య నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో - హర్షించేను నా హృదయసీమ నీ పరిచర్యను తుధముట్టించుటే నా నియమమాయెనే నీ సన్నిధిలో నీ పొందు కోరి - నీ స్నేహితుడనైతినే ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వర్ణింతును " నేనెందుకని " నీ శ్రమలలో పాలోందుటయే - నా దర్శనమాయెనే నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడనైతినే ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వర్ణింతును " నేనెందుకని " నీలో నేనుండటే నాలో నీవుండటే నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకము తో -నే పరిపూర్ణత చెందేద ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వర్ణింతును " నేనెందుకని " -------------------------------------------------------------------------------------------------------------------------- 6. సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా యేసయ్యా నిన్ను సీయోనులో చూచెదా పరవశించి పాడుతూ పరవళ్ళు త్రొక్కెదా (2) నా ప్రార్థన ఆలకించువాడా నా కన్నీరు తుడుచువాడా (2) నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలిచితివా (2) ||సర్వాంగ|| నా శాపములు బాపినావా నా ఆశ్రయ పురమైతివా (2) నా నిందలన్నిటిలో యెహోషాపాతువై నాకు న్యాయము తీర్చితివా (2) ||సర్వాంగ|| నా అక్కరలు తీర్చినావా నీ రెక్కల నీడకు చేర్చినావా (2) నా అపజయాలన్నిటిలో యెహోవ నిస్సివై నాకు జయ ధ్వజమైతివా (2) ||సర్వాంగ|| --------------------------------------------------------------------------------------------------------------------------- 3. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం నా జిహ్వకు మధురాతి మధురం నీ నామగానామృతం } 2 నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను } 2 నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలిచి పలుకరించితివే } 2 కృపయే నాకు ప్రాకారము గల - ఆశ్రయపురమాయెను నీ కృప వీడి క్షణమైనా నేనెలా మనగలను|| నా జీవితాన || } 2 నా యేసయ్యా - నీ నామమెంతో ఘనమైనది - కొనియాడదగినది } 2 కృపయేనా ఆత్మీయ అక్కరలు సమృద్ధిగా తీర్చెను నీ మహదైశ్వర్యము ఎన్నటికి తరగనిది|| నా జీవితాన || } 2 నీ సన్నిధిని నివసించు నాకు ఏ అపాయము దరిచేరనివ్వవు } 2 కృపయేనా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను నీ ఔన్నత్యమును తలంచుచూ స్తుతించెదను|| నా జీవితాన ---------------------------------------------------------------------------------------------------------------------------------
కలవర పడి నే కొండల వైపు నా - కన్నులెత్తుదునా ? కొండలవైపు నా కనులెత్తి - కొదువతో నేను కుమిలెదనా ? కొదువతో నేను కుమిలెదనా ? కలవర పడి నే కొండల వైపు నా - కన్నులెత్తుదునా ? నీవు నాకుండగా - నీవే నా అండగా -2 నీవే నా -3 నీవే నా ఆత్మదాహము తీర్చినా - వెంబడించిన బండవు కొండలవైపు నా కనులెత్తి - కొదువతో నేను కుమిలెదనా ? కొదువతో నేను కుమిలెదనా ? సర్వకృపానిధివి - సంపదల ఘనివి -2 సకలము -3 సకలము - చేయగల నీ వైపే నా కన్నులెత్తి చూచెద కొండలవైపు నా కనులెత్తి - కొదువతో నేను కుమిలెదనా ? కొదువతో నేను కుమిలెదనా ? నిత్యమూ కదలని - సీయోను కొండపై -2 యేసయ్యా -3 యేసయ్యా - నీదు ముఖము చూచుచూ పరవశించి పాడెద కలవర పడి నే కొండల వైపు నా - కన్నులెత్తుదునా ? కొండలవైపు నా కనులెత్తి - కొదువతో నేను కుమిలెదనా ? కొదువతో నేను కుమిలెదనా ? కలవర పడి నే కొండల వైపు నా - కన్నులెత్తుదునా ?
Eyanalati pastor leduekapy rabodu ennobhashalu. Matlafeghamudu desamantata jasusni pracharam chesina mahagoppavyakti God earlyga tersukuvalladu sir wemissyou very sorry
Yesanna garu He came to my town also in Telangana. He is the legendary Pastor. We cant compare with anyone. He is Unique. His witness his life his ministry specially his songs touched the whole christian world. Those days i bought his CD. But now we have social media. He went to Heaven. But he is still alive in our hearts. Praise the Lord.
సుగుణాల సంపన్నుడా - స్తుతి గానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే నాట్యమాడేను నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే ||సుగుణాల|| యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే నీవు నన్ను నడిపించాగలవు నేను నడవవలసిన త్రోవలో ||సుగుణాల|| యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నతగినవి కావే ||సుగుణాల||
Brother, Your spirit can be saved when your alive only. If you believe in jesus and confess with your mouth that Jesus is your saviour, you will be saved. The Holy spirit of God comes and dwells in you, and your spirit will connect with Holy spirit. Yessenna gaaru encountered Holy spirit of God in his younger age only. Yessenna gaaru now eternal peace and rest with God. It is not only for Yessenna gaaru, it is for evryone , who believe in jesus. You will be saved and soul in rest now only. Thank you.
Br ,yesu అన్న Gari athamaki Shanti kalgalani aa Bagavathuni pradhisthanu ,ప్రభు తన ఇచ్చిన వాయిస్ బట్టి devuni ki vadhanamulu chelinchuchunanu .👏👏👏👏Sis.K.Bernamma Sis.K.Bernamma 💐💐💐💐💐
i love jesus amen praise the lord halleluya amen devuniki sthotram sthuthi mahima ghanata prabhavamulu yuga yugamuluku kalugunu gaka amen pray my job and marriage and pray my family amen amen
నా జీవితాన కురిసెనే నీ కృపామృతం నా జిహ్వకు మధురాతి మధురం నీ నామగానామృతం } 2 నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను } 2 నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలిచి పలుకరించితివే } 2 కృపయే నాకు ప్రాకారము గల - ఆశ్రయపురమాయెను నీ కృప వీడి క్షణమైనా నేనెలా మనగలను|| నా జీవితాన || } 2 నా యేసయ్యా - నీ నామమెంతో ఘనమైనది - కొనియాడదగినది } 2 కృపయేనా ఆత్మీయ అక్కరలు సమృద్ధిగా తీర్చెను నీ మహదైశ్వర్యము ఎన్నటికి తరగనిది|| నా జీవితాన || } 2 నీ సన్నిధిని నివసించు నాకు ఏ అపాయము దరిచేరనివ్వవు } 2 కృపయేనా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను నీ ఔన్నత్యమును తలంచుచూ స్తుతించెదను|| నా జీవితాన
ఏసన్న గారి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను ఆమెన్.. దేవుడు ఇచ్చిన వాయిస్ ఏసన్న గారిది 🙏🙏🙏🙏🙏🙏 పాటలు వింటుంటే డైరెక్ట్ గా దేవునితోనే మాట్లాడుతున్నట్టు ఉంటుంది. ఆ.. వాయిస్ పవర్ తట్టుకోలేము కళ్ళల్లో నీళ్లు వస్తాయి.. తెలియదు.
1. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా
దేవ దూతలు ఆరాధించు పరిశుద్ధుడా
యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు
నా మనసార నీ సన్నిధిలో
సాగిలపడి నమస్కారము చేసేదా
సాగిలపడి నమస్కారము చేసేదా (2)
ప్రతి వసంతము నీ దయా కిరీటమే
ప్రకృతి కలలన్నియు నీ మహిమను వివరించునే (2)
ప్రభువా నిన్నే ఆరాధించెద
కృతజ్ఞాతార్పణలతో - కృతజ్ఞాతార్పణలతో (2) ||అత్యున్నత||
పరిమలించునే నా సాక్ష్య జీవితమే
పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే (2)
పరిశుద్ధాత్మలో ఆనందించెద
హర్ష ధ్వనులతో - హర్ష ధ్వనులతో (2) ||అత్యున్నత||
పక్షి రాజువై నీ రెక్కలపై మోసితివే
నీవే నా తండ్రివే నా బాధ్యతలు భరించితివే (2)
యెహోవ నిన్నే మహిమ పరచెద
స్తుతి గీతాలతో - స్తుతి గీతాలతో (2) ||అత్యున్నత|
--------------------------------------------------------------------------------------------------------------------------------
2. కలవర పడి నే కొండల వైపు నా - కన్నులెత్తుదునా ?
కొండలవైపు నా కనులెత్తి - కొదువతో నేను కుమిలెదనా ? కొదువతో నేను కుమిలెదనా ?
కలవర పడి నే కొండల వైపు నా - కన్నులెత్తుదునా ?
నీవు నాకుండగా - నీవే నా అండగా -2
నీవే నా -3
నీవే నా ఆత్మదాహము తీర్చినా - వెంబడించిన బండవు
కొండలవైపు నా కనులెత్తి - కొదువతో నేను కుమిలెదనా ? కొదువతో నేను కుమిలెదనా ?
సర్వకృపానిధివి - సంపదల ఘనివి -2
సకలము -3
సకలము - చేయగల నీ వైపే నా కన్నులెత్తి చూచెద కొండలవైపు నా కనులెత్తి - కొదువతో నేను కుమిలెదనా ?
కొదువతో నేను కుమిలెదనా ?
నిత్యమూ కదలని - సీయోను కొండపై -2
యేసయ్యా -3
యేసయ్యా - నీదు ముఖము చూచుచూ పరవశించి పాడెద
కలవర పడి నే కొండల వైపు నా - కన్నులెత్తుదునా ?
కొండలవైపు నా కనులెత్తి - కొదువతో నేను కుమిలెదనా ? కొదువతో నేను కుమిలెదనా ?
కలవర పడి నే కొండల వైపు నా - కన్నులెత్తుదునా ?
-----------------------------------------------------------------------------------------------------------------------------------
5. నేనెందుకని నీ సొత్తుగా మారితిని
యేసయ్య నీ రక్తముచే కడుగబడినందున
నీ అనాది ప్రణాళికలో - హర్షించేను నా హృదయసీమ
నీ పరిచర్యను తుధముట్టించుటే నా నియమమాయెనే
నీ సన్నిధిలో నీ పొందు కోరి - నీ స్నేహితుడనైతినే
ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వర్ణింతును
" నేనెందుకని "
నీ శ్రమలలో పాలోందుటయే - నా దర్శనమాయెనే
నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడనైతినే
ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వర్ణింతును
" నేనెందుకని "
నీలో నేనుండటే నాలో నీవుండటే నా ఆత్మీయ అనుభవమే
పరిశుద్ధాత్ముని అభిషేకము తో -నే పరిపూర్ణత చెందేద
ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వర్ణింతును
" నేనెందుకని "
--------------------------------------------------------------------------------------------------------------------------
6. సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా
యేసయ్యా నిన్ను సీయోనులో చూచెదా
పరవశించి పాడుతూ పరవళ్ళు త్రొక్కెదా (2)
నా ప్రార్థన ఆలకించువాడా
నా కన్నీరు తుడుచువాడా (2)
నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై
నాకు తోడై నిలిచితివా (2) ||సర్వాంగ||
నా శాపములు బాపినావా
నా ఆశ్రయ పురమైతివా (2)
నా నిందలన్నిటిలో యెహోషాపాతువై
నాకు న్యాయము తీర్చితివా (2) ||సర్వాంగ||
నా అక్కరలు తీర్చినావా
నీ రెక్కల నీడకు చేర్చినావా (2)
నా అపజయాలన్నిటిలో యెహోవ నిస్సివై
నాకు జయ ధ్వజమైతివా (2) ||సర్వాంగ||
---------------------------------------------------------------------------------------------------------------------------
3. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం
నా జిహ్వకు మధురాతి మధురం నీ నామగానామృతం } 2
నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను } 2
నీ దయ నుండి దూరము కాగా
ప్రేమతో పిలిచి పలుకరించితివే } 2
కృపయే నాకు ప్రాకారము గల - ఆశ్రయపురమాయెను
నీ కృప వీడి క్షణమైనా నేనెలా మనగలను|| నా జీవితాన || } 2
నా యేసయ్యా - నీ నామమెంతో
ఘనమైనది - కొనియాడదగినది } 2
కృపయేనా ఆత్మీయ అక్కరలు సమృద్ధిగా తీర్చెను
నీ మహదైశ్వర్యము ఎన్నటికి తరగనిది|| నా జీవితాన || } 2
నీ సన్నిధిని నివసించు నాకు
ఏ అపాయము దరిచేరనివ్వవు } 2
కృపయేనా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను
నీ ఔన్నత్యమును తలంచుచూ స్తుతించెదను|| నా జీవితాన
---------------------------------------------------------------------------------------------------------------------------------
అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా
దేవ దూతలు ఆరాధించు పరిశుద్ధుడా
యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు
నా మనసార నీ సన్నిధిలో
సాగిలపడి నమస్కారము చేసేదా
సాగిలపడి నమస్కారము చేసేదా ॥2॥
1॰
ప్రతి వసంతము నీ దయా కిరీటమే
ప్రకృతి కలలన్నియు నీ మహిమను
వివరించునే ॥2॥
ప్రభువా నిన్నే ఆరాధించెద
కృతజ్ఞాతార్పణలతో కృతజ్ఞాతార్పణలతో ॥2॥
॥అత్యున్నత॥
2॰
పరిమళించునే నా సాక్ష్య జీవితమే
పరిశుద్ధాత్ముడు నన్ను
నడిపించుచున్నందునే ॥2॥
పరిశుద్ధాత్మలో ఆనందించెద
హర్ష ధ్వనులతో హర్ష ధ్వనులతో ॥2॥
॥అత్యున్నత॥
3॰
పక్షి రాజువై నీ రెక్కలపై మోసితివే
నీవే నా తండ్రివే నా బాధ్యతలు భరించితివే ॥2॥
యెహోవ నిన్నే మహిమ పరచెద
స్తుతి గీతాలతో - స్తుతి గీతాలతో ॥2॥
॥అత్యున్నత॥
O9😊
🎉❤🎉
🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇👏👏
Song is a super🙏🙏🙏❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂❤❤❤❤❤
😅
కలవర పడి నే కొండల వైపు నా - కన్నులెత్తుదునా ?
కొండలవైపు నా కనులెత్తి - కొదువతో నేను కుమిలెదనా ? కొదువతో నేను కుమిలెదనా ?
కలవర పడి నే కొండల వైపు నా - కన్నులెత్తుదునా ?
నీవు నాకుండగా - నీవే నా అండగా -2
నీవే నా -3
నీవే నా ఆత్మదాహము తీర్చినా - వెంబడించిన బండవు
కొండలవైపు నా కనులెత్తి - కొదువతో నేను కుమిలెదనా ? కొదువతో నేను కుమిలెదనా ?
సర్వకృపానిధివి - సంపదల ఘనివి -2
సకలము -3
సకలము - చేయగల నీ వైపే నా కన్నులెత్తి చూచెద కొండలవైపు నా కనులెత్తి - కొదువతో నేను కుమిలెదనా ?
కొదువతో నేను కుమిలెదనా ?
నిత్యమూ కదలని - సీయోను కొండపై -2
యేసయ్యా -3
యేసయ్యా - నీదు ముఖము చూచుచూ పరవశించి పాడెద
కలవర పడి నే కొండల వైపు నా - కన్నులెత్తుదునా ?
కొండలవైపు నా కనులెత్తి - కొదువతో నేను కుమిలెదనా ? కొదువతో నేను కుమిలెదనా ?
కలవర పడి నే కొండల వైపు నా - కన్నులెత్తుదునా ?
Anna meeru Prabhu daggara unnaru Prabhu tho ranai unnaru amen
Haleloya Amen
Nice songs devuniki mahima kalugunu gaka
అయ్యగారు మీ పాటలు నాకు ప్రాణం పోసిది ఎన్నో వందనాలు తండ్రి
నా మనసార ని సనీధీలో సాగిలపడి నమసాౢరము చేసేద
Supper. Songs. Mister. Yesannagaru
Devunike mahimakalugunugaka
Guruvugaru meru chala adubutam ❤
Dhevudu ma garibolla pakshamuna vundunu gaka amen edhe yehova vakku 🙇♂️🙇♂️🧎🧎🧎♂️🧎♂️
ఆమేన్ అలేలూయ
Mi voice vintunte malli miru ma munduki vachhinattu undayya
Halleyluya amen yessanna garu
ఏమి చదువు లేకుండ అన్ని వర్గాల ప్రజలను ఏసు క్రీస్తును అనుసరించే లా ప్రపంచములోని అన్ని దేశాలకు వాక్యం సాటిన ఘనుడు దేవునితో అభషేకం పొందిన గొప్ప భక్తుడు
🔥🔥🔥🔥🔥
🖐️🖐️🖐️🖐️🖐️
Eyanalati pastor leduekapy rabodu ennobhashalu. Matlafeghamudu desamantata jasusni pracharam chesina mahagoppavyakti God earlyga tersukuvalladu sir wemissyou very sorry
Ayanasongs vintunte amahanu bhavudu leru Ani anukolekapotu vivcharistunnanu na bro ni marchi polekapotunnanu
@@MallammaMalaKit PV lii p🎉
Athmalo paravasudai wraasina patalu madhuram 🙏🙏🙏
Na manasu kadhulincha badinadhi dhevuniki sthothramulu andhariki na vandhanal🙏
Devunike mahima kalugunu gaka amen Amen🙏🙏🙏
ఏసనగారికి మాహృదయపూరవకవందనాలు
దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్
అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా
దేవ దూతలు ఆరాధించు పరిశుద్ధుడా
యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు
నా మనసార నీ సన్నిధిలో
సాగిలపడి నమస్కారము చేసేదా
సాగిలపడి నమస్కారము చేసేదా (2)
ప్రతి వసంతము నీ దయా కిరీటమే
ప్రకృతి కలలన్నియు నీ మహిమను వివరించునే (2)
ప్రభువా నిన్నే ఆరాధించెద
కృతజ్ఞాతార్పణలతో - కృతజ్ఞాతార్పణలతో (2) ||అత్యున్నత||
పరిమలించునే నా సాక్ష్య జీవితమే
పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే (2)
పరిశుద్ధాత్మలో ఆనందించెద
హర్ష ధ్వనులతో - హర్ష ధ్వనులతో (2) ||అత్యున్నత||
పక్షి రాజువై నీ రెక్కలపై మోసితివే
నీవే నా తండ్రివే నా బాధ్యతలు భరించితివే (2)
యెహోవ నిన్నే మహిమ పరచెద
స్తుతి గీతాలతో - స్తుతి గీతాలతో (2) ||అత్యున్నత|
🙏🙏🙏
Amen
Yesanna garu He came to my town also in Telangana. He is the legendary Pastor. We cant compare with anyone. He is Unique.
His witness his life his ministry specially his songs touched the whole christian world.
Those days i bought his CD. But now we have social media.
He went to Heaven. But he is still alive in our hearts. Praise the Lord.
🎉praise the lord🎉olivia obadiah🎉
క్రైస్తవ లోకానికి ఆత్మ సంబంధమైన పాటలు పాడినా రు అన్న
మీ గానం మధురం అమరం మీ పాటల వింటుంటే వేరే లోకంలోకి వెళ్ళిపోవచ్చు అన్న గారు మీరు మా మధ్యన లేకపోయిన మీరు పాడిన పాటల రూపంలో మ మధ్యనేఉన్నారు 🙏🙏🙏🙏
సుగుణాల సంపన్నుడా - స్తుతి గానాల వారసుడా
జీవింతును నిత్యము నీ నీడలో
ఆస్వాదింతును నీ మాటల మకరందము
యేసయ్య నీతో జీవించగానే
నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే
నాట్యమాడేను నా అంతరంగము
ఇది రక్షణానంద భాగ్యమే ||సుగుణాల||
యేసయ్య నిన్ను వెన్నంటగానే
ఆజ్ఞల మార్గము కనిపించెనే
నీవు నన్ను నడిపించాగలవు
నేను నడవవలసిన త్రోవలో ||సుగుణాల||
యేసయ్య నీ కృప తలంచగానే
నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే
నీవు నాకిచ్చే మహిమ ఎదుట
ఇవి ఎన్నతగినవి కావే ||సుగుణాల||
Praise the Lord pastor garu🙏🙏🙏 yesanna gari songs vinnaa varevarina rakshana margamulo nadavaka thappadu hosanna ministries dwaara prapancha
Mantha andincha badalani asha 🙏Amen
Feel good song's ❤️
PRAISE THE LORD ANNA GARU .
Pp
Praise the lord boarthar Garu 🙏🙏
Praise tha lord anna
❤❤❤ super Anna Garu
ప్రైస్ ది లార్డ్ ఆల్మైటీ
ప్రైస్ ది లార్డ్
Super sir
prabhuva meeku mahima kalugunu gaaka, yesanna atmaku shaanyhi kalugunu gaaka. amen
😮 tanks Gód
Brother, Your spirit can be saved when your alive only. If you believe in jesus and confess with your mouth that Jesus is your saviour, you will be saved. The Holy spirit of God comes and dwells in you, and your spirit will connect with Holy spirit. Yessenna gaaru encountered Holy spirit of God in his younger age only. Yessenna gaaru now eternal peace and rest with God. It is not only for Yessenna gaaru, it is for evryone , who believe in jesus. You will be saved and soul in rest now only. Thank you.
😊😊😊
😊😊
😊
😊😊
😢😢😮
Superb song 😊
మాఆత్మీయ తండ్రిగారైన ఏసన్న గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పడానికి కారణం సంతోషం, ఆమె ను
Br ,yesu అన్న Gari athamaki Shanti kalgalani aa Bagavathuni pradhisthanu ,ప్రభు తన ఇచ్చిన వాయిస్ బట్టి devuni ki vadhanamulu chelinchuchunanu .👏👏👏👏Sis.K.Bernamma Sis.K.Bernamma 💐💐💐💐💐
దేవునికే మహిమ కలుగును గాక AMEN...😀😀
మధురమైన గానం " ఏసన్న" గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను
😅😅😊😂
మధురమైన గానం " ఏసన్న" గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను
VANDANALU AYYA GARU VANDANALU KUWAIT RAHELU AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN
వాయిస్ వెల కటేల్ము దేవుడు బహుమానంగా ఎంతో మంది ప్రజలను ఆశీర్వదిస్తాడు
Super annaya sange
i love jesus amen praise the lord halleluya amen devuniki sthotram sthuthi mahima ghanata prabhavamulu yuga yugamuluku kalugunu gaka amen pray my job and marriage and pray my family amen amen
దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ఆమెన్.
Chala super ga padaru
ఆమేన్ వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐
Thegodbelsi
Hosanna ministry super
Beautiful full songs
ప్రైస్ ది లార్డ్ హోసన్న
Praise lord Anna songs adbhutham
Amen 🙏🙏🙏🙏 Ayyagaru
It's good
Mi songs chala miss avtunam we miss u sir (legend)🙏
Prize the lord 🙏 chala manchi patalu devuni namanike Mahima kalugunu gaka Amen
nice song Bro yesanna garu..🙂😊😇😇👌👌👋👋👋👋👋🙏🙏🙏🙏🙏👋👋👋👋👋🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐✝✝✝✝✝✝✝✝✝✝✝✝✝✝
Glory to🙏 jesus.
నా జీవితాన కురిసెనే నీ కృపామృతం
నా జిహ్వకు మధురాతి మధురం నీ నామగానామృతం } 2
నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను } 2
నీ దయ నుండి దూరము కాగా
ప్రేమతో పిలిచి పలుకరించితివే } 2
కృపయే నాకు ప్రాకారము గల - ఆశ్రయపురమాయెను
నీ కృప వీడి క్షణమైనా నేనెలా మనగలను|| నా జీవితాన || } 2
నా యేసయ్యా - నీ నామమెంతో
ఘనమైనది - కొనియాడదగినది } 2
కృపయేనా ఆత్మీయ అక్కరలు సమృద్ధిగా తీర్చెను
నీ మహదైశ్వర్యము ఎన్నటికి తరగనిది|| నా జీవితాన || } 2
నీ సన్నిధిని నివసించు నాకు
ఏ అపాయము దరిచేరనివ్వవు } 2
కృపయేనా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను
నీ ఔన్నత్యమును తలంచుచూ స్తుతించెదను|| నా జీవితాన
God bless you all of you amen
😇 VIP Amen ❤️
Beautiful songs it's amazing
Yesanna gari songs ayanae padali ayana voice tharuvatha eka a songs vinalanipinchadu grate holy words devunilo Leaname pade yesanna garini avaru epatilo reach avaleru great. Gods priyameina sevakudu.tq you jesus about yesanna garu.
Miss you man of God brother hosanna minder Dornala pethuru sunitha Rani my family kothuru 👏 యేసయ్య ప్రేమ యేసయ్య కృప 🛐🛐🛐🛐🌹
అలా విజయం మహిమ
@@sadaiahkasarala58561wre2322
అన్ని సాంగ్స్ ఎంతో మధురంగా పాడినారు అన్నగారు. 🙏🙏🙏🙏
Mp
@@sripathinarayana1113I'm e666dox5y5y4a24
B@@sripathinarayana1113
Goppa devudu
Brother yesanna garu padina super songs, never before never after.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super all'songs anna
Jeevam gala patalu miru lekapoyena unnte undi
Amen
Amazing Christian Devotional songs Bro Hossanna garu.
Lo
Gody is great
1
I miss u annaya 🎉❤
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Il
M
M
Hai nice song
There is a memorable message in these songs these songs tells us about your relationship with God is how much closer to u and all of us
Super singer hossanna praise the lord 🌹🌹👏👏👏
Where are you from
Where r u from
Shalom brother Praise the lord
We mis u a lot yesanna garu 😢😢
🙏🙏🙏❤❤
Bro.Yesanna garu is a diamond in the preaching field None can beat him till the world will be ended.
Amen Amen
0.ల్00000
Q
Chala bagundi eee song ❤❤❤❤
Wow❤❤❤❤
Supper songs god's bless you
Devudu ki kruthaagnhalu
Prise the Lord🙏
Very nice all songs lyrics ♥️♥️💜💚👏👏👏👏👏🌹🌹👧👦 great anna
Devudu ki mahima
Sir vandanalu❤❤🙏
Yesanna garu miru nijamina devuni duthaga memu abivarnichuchunamu nammmuthunamu we miss u world ur memories sir
Pp
@@gundalalakshmi182 entandi artham kaledhu pp antey
Thank you for the songs..may God bless you..
దేవ దేవుని కేమహిమకలుగునుగక
Karthar yanmaipar na thasheadavan
Praise the lord brother nice songs
Ever green songs
No one suitable in the world to yesanna garu God blessed
ఏసన్న గారి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను ఆమెన్.. దేవుడు ఇచ్చిన వాయిస్ ఏసన్న గారిది 🙏🙏🙏🙏🙏🙏 పాటలు వింటుంటే డైరెక్ట్ గా దేవునితోనే మాట్లాడుతున్నట్టు ఉంటుంది. ఆ.. వాయిస్ పవర్ తట్టుకోలేము కళ్ళల్లో నీళ్లు వస్తాయి.. తెలియదు.
Y6t5t5(
71771771qaA1717q4471
L
@@dmaneela5424 it is 76
Ji