ఇది శుభోదయం - క్రీస్తు జన్మదినం ఇది లోక కళ్యాణం మేరి పుణ్యదినం చరణం 1 : రాజులనేలే రారాజు వెలసె పశువుల పాకలో పాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో భయము లేదు మనకిలలో జయము జయము జయమహో చరణం 2 : గొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లిరి భయ భక్తితో పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ గీతితో జయనాదమే ఈ భువిలో ప్రతిధ్వనించెను ఆ దివిలో
Watch this special Christmas video song -> ua-cam.com/video/ZveRwHJuNSI/v-deo.html
మీ ఫోన్ నోమ్బెర్ కావాలి sir
@@ksp343like
L
Super songs
@@ksp343 k
@@rajuakypogu4936 boo#s
దేవునికి మహిమ కలుగును గాక 🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂 హల్లెలూయ స్తోత్రము యేసయ్య హల్లెలూయ స్తోత్రము యేసయ్య యేసయ్య ఆత్మతో సత్యముతో దేవునిని స్తుంచేదముము అమెన్ 🎄🎄🎄🎄🙏🏻🙏🏻🙏🏻❤️❤️❤️🙏🏻🎄🎂
Naku baga nachenapata amen
మన ప్రభువు ఏసుక్రీస్తు కే మహీమగలుగును గాక ఆమెను
Devuniki mahema kalugunu gaka amen
Prise the lord
Naa chinnappati Christmas panduga chusinatlu undi
Patalu vinnappudalla Christmas panduga rojula unnadi
ఆమేన్ దేవునికి మహిమ కలుగును గాక
దేవుని మహిమ కలుగును గాక 👏
Praise the lord Amen hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah maranatha Amen hallelujah 🙏🏻❤️🙏🏻 Amen
శ్రీ యేసుండు జన్మించె రేయిలో (2)
నేడు పాయక బెత్లెహేము ఊరిలో (2) ||శ్రీ యేసుండు||
ఆ కన్నియ మరియమ్మ గర్భమందున (2)
ఇమ్మానుయేలనెడి నామమందున (2) ||శ్రీ యేసుండు||
సత్రమందున పశువులశాల యందున (2)
దేవపుత్రుండు మనుజుండాయెనందునా (2) ||శ్రీ యేసుండు||
పట్టి పొత్తి గుడ్డలతో చుట్టబడి (2)
పశుల తొట్టిలో పరుండ బెట్టబడి (2) ||శ్రీ యేసుండు||
గొల్లలెల్లరు మిగుల భీతిల్లగా (2)
దెల్పె గొప్ప వార్త దూత చల్లగా (2) ||శ్రీ యేసుండు||
మన కొరకొక్క శిశువు పుట్టెను (2)
ధరను మన దోషములబోగొట్టెను (2) ||శ్రీ యేసుండు||
పరలోకపు సైన్యంబు గూడెను (2)
మింట వర రక్షకుని గూర్చి పాడెను (2) ||శ్రీ యేసుండు||
అక్షయుండగు యేసు పుట్టెను (2)
మనకు రక్షణంబు సిద్ధపరచెను (2) ||శ్రీ యేసుండు||
E paatalu eppudu vinna na chinnayanam gurtu vastundi.eppatiki e patalu super.all glory to jesus
Deva veladi Vandanalu suthi hallelujah amin Deva e echenaduku veladi vandanalu
Ee song ante chala estam
Christmas vaste ee song pette vari
Excellent singing, praising songs to marvelous Jesus christ .
హ్యాపీ క్రిస్టమస్
Supar song my favorite song
God bless you all praise the lord .
Super songs tata garu
దేవునికే యుగయుగములకు స్తుతి,,, మహిమ ,,,, ఘనత .... కలుగును గాక ఆమెన్
Prise lord
Very nice
Praise the lord...
Devuniki jayamu kalugunu gaka........AMEN
HAPPY CHRISTAMAS TO ALL
super songs Naku chala istam
Old is gold Jesus my hero
Good
Ever green songs Prise the lord amen
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏
Glorious and melodious songs 👍
My life song Amen
Goodsong, amen, haleluya
Praise God...
That song super Anna 🙂👏👍
HAPPY CHRISTMAS AND PRAISE THE LORD
Jesus super songs
రక్షకుండుదయించినాడట - మన కొరకు పరమ
రక్షకుండుదయించినాడట
రక్షకుండుదయించినాడు - రారే గొల్ల బోయలార
తక్షనమున బోయి మన ని - రీక్షణ ఫల మొందెదము ||రక్షకుండు||
దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు (2)
దేవుడగు యెహోవా మన - దిక్కు దేరి చూచినాడు ||రక్షకుండు||
గగనము నుండి డిగ్గి - ఘనుడు గాబ్రియేలు దూత (2)
తగినట్టు చెప్పే వారికి - మిగుల సంతోష వార్త ||రక్షకుండు||
వర్తమానము జెప్పి దూత - వైభవమున పోవుచున్నాడు (2)
కర్తను జూచిన వెనుక - కాంతుము విశ్రమం బప్పుడు ||రక్షకుండు||
పశువుల తొట్టిలోన - భాసిల్లు వస్త్రముల జుట్టి (2)
శిశువును గనుగొందురని - శీఘ్రముగను దూత తెల్పె ||రక్షకుండు||
అనుచు గొల్ల లొకరి కొకరు - ఆనవాలు జెప్పుకొనుచు (2)
అనుమతించి కడకు క్రీస్తు - నందరికినీ దెల్పినారు ||రక్షకుండు||
కాళిదాసు కవిత్వం కొంత, నీ పయిత్యం కొంత అన్నట్టుంది
Praise the lord to all
Marvelous songs
Happy christmas 🎄🎄🎄🎄🎄🎄🎄🎄🌠🌠🌠🌠🌠🌠🌠🌠🌠🌠🌠🌠🌠🌠 me
All Glory to HIS Highness
Wonder ful voice
Happy christmas 2024
Gagana talamlo nice melody song 🙏🙏
super Christmas songs
Glory to God.. Thank you & Share to all
Yygļug kgffhvhjg
Hi 45ý6ý 8
Oh
ymgi87jghhyohpp0ppppggtytylfy
దెవునికే మహీమ్మ్ కలుగును గక
Happy to listen this song
Praise the lord
Let the LORD be praised!!!
Golden songs! I wonder for 150 dislikes..... Help them lord pls
Hallelujah🙌
GOD bless you amen
Broo
🙏
🌺🌺Excellent brilliant songs🌺🌺
Thank you brother.. Glory to God.. Share to all
Amen amen amen
🙏🙏🙌🙌
God blessyou ricky
Super song naku estam
Thank you. Share to all
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
Yes brother.. Share to all
Good job God bless you brother
Praise the Lord brother
Good meaning of songs, Good Selection, Happy Christmas🎄🎅🔔❄
Like
Jesus can do wonders in the life, if you will believe.........
Yes Glory to GOD ! Share to all
Hhguy
Super collection
Glory to God.. Thank you & Share to all
Old is gold songs
Happy Christmas
Sunday song sister 🎸🎷🎹🎺🪈🎵🎤🥁🎀🪡🎤🎶🎛️🎞️📽️🎚️🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🌠🌠🌠🌠🌠🌠🌠🌠🌠🌠🌠🌠🌠🌠🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢🎁
క్రిస్మస్ ప్రపంచ సంతోష పండుగ
క్రిస్టమస్ శుభాకాంక్షలు అందరికి 🙏🙏
Praise God!!! Always happy to hear old songs. Thank you for uploading
Good.sir
Glory to God.. Thank You & Share to all
Praise the lord... Prs
Good SONG and Good massage THANKS BROTHER GOD BLESS YOU ,
Glory to God.. Thank you & Share to all
Hilates songs
God bless you
Old songs are golden hits
Amen
Amen
GOd bless u
Happy.crisamas
Hpy Christmas to all💞
Glory to God.. Thank you & Share to all
good
Happy 🎄 Christmas
Happy Christmas to you too Brother..
Happy Christmas🎄🎅🔔❄
wandarfull song.bro
super
Good song
Glory to God.. Thank you & Share to all
పల్లవి:
చింత లేదిక యేసు పుట్టెను - వింతగను బెత్లెహేమందున
చెంతజేరను రండి సర్వజనంగమా - సంతస మొందుమా
...చింత...
1.
దూత తెల్పెను గొల్లలకు శుభవార్త నా దివసంబు వింతగా
ఖ్యాతి మీరగ వారు యేసుని గాంచిరి - స్తుతు లొనరించిరి
...చింత...
very nice songs borther
Hi
My favourite song
Super songs
Glory to God.. Share to Many
HAPPY CHRISTMAS TO ALL . GOD BLESS U ALL.
Very nice song
We wish you marry Christmas to all
Same to you brother.. Wish you the Same
Brother good job
🙏🙏🙏🙏👌👌👌👌
Wish u happy Christmas all of u
ఇది శుభోదయం - క్రీస్తు జన్మదినం
ఇది లోక కళ్యాణం
మేరి పుణ్యదినం
చరణం 1 :
రాజులనేలే రారాజు వెలసె పశువుల పాకలో
పాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో
భయము లేదు మనకిలలో
జయము జయము జయమహో
చరణం 2 :
గొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లిరి భయ భక్తితో
పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ గీతితో
జయనాదమే ఈ భువిలో
ప్రతిధ్వనించెను ఆ దివిలో
దూత పాట పాడుడి రక్షకున్ స్తుతించుడి - ఆ ప్రభుండు
బెత్లెహేము నందునన్ - భూజనంబు కెల్లను
సౌఖ్య సంభ్రమాయెను - ఆకసంబు నందున మ్రోగు పాట
చాటుడి - దూత పాట పాడుడి రక్షకున్ స్తుతించుడి
2.
ఊర్ధ్వ లోకమందున గొల్వగాను శద్దులు - అంత్య కాలమందున కన్య
గర్భమందున - బుట్టినట్టి రక్షకా ఓ యిమ్మానియేల్ ప్రభో - ఓ నరవతారుడా
నిన్ను నెన్న శక్యమా? - దూత పాట పాడుడి రక్షకున్ స్తుతించుడి
3.
రావె నీతి సూర్యడా రావె దేవపుత్రుడా - నీదు రాకవల్లను లోక
సౌఖ్యమాయెను - భూనివాసులందరు మృత్యుభీతి గెల్తురు - నిన్ను నమ్ము
వారికి ఆత్మశుద్ది కల్గును - దూత పాట పాడుడి రక్షకున్ స్తుతించుడి
Wish you happy Christmas all of you
Happy Christmas to you too.. Share this Video to all
Vvd 6
Happy Christmas
Merry Christmas
23/12/2020 today Christmas
Tadimalla villege
Nidadavolu mandalam
West godavari
À
Happ y Christmas
@@haibaiyourwayofcookingvery9730 eyipigčxxmj2V3jolmñgsqetiömbxxnj-otrd👏💖👍👌💞💟⭐
ఫాటచలబగుంనదిమలీపడవలెను
Iio