Telugu Christmas songs || CHRISTMAS SONGS TELUGU JUKEBOX|| Mounika edit ✍️ ||

Поділитися
Вставка
  • Опубліковано 21 гру 2024

КОМЕНТАРІ •

  • @banandaro
    @banandaro День тому +1

    GOD bless you Sister... చాలా బాగా ప్రభువును కీర్తించి స్తుతించినారు... దేవునికి మహిమ కలుగును గాక...

  • @RevathiThallapali
    @RevathiThallapali 7 днів тому +5

    రిలీక్స్ పెట్టండి అక్క దేవుడు నిన్ను దీవించును గా కా

  • @GuravaiahDasupati
    @GuravaiahDasupati 2 дні тому +2

    వింతయినా తారక సాంగ్ పడిన వారికీ చాలా థాంక్స్

  • @GarikapudiSirisha
    @GarikapudiSirisha День тому +2

    Nice songs god bless you

  • @tappetaanuja
    @tappetaanuja 13 днів тому +3

    Amen
    Praise the lord😊

  • @nadypudynagalakahmiNadypudynag
    @nadypudynagalakahmiNadypudynag 20 днів тому +8

    ప్రైస్ ది లార్డ్

  • @devarajs6547
    @devarajs6547 15 днів тому +9

    Praise the Lord respected sister thankyou so much for the inspirational Christmas 🌲🌲🌲🌲 song be blessed be safe psl 91 prayful wishes devaraj lucy devaraj n children Bangalore

  • @ramakkagaribalaraju-oo6fb
    @ramakkagaribalaraju-oo6fb 3 дні тому +1

    Praise the lord ❤❤❤

  • @pillellisaleenababu1532
    @pillellisaleenababu1532 28 днів тому +10

    Prise the lord

  • @anandaswaroop3546
    @anandaswaroop3546 6 днів тому +3

    its like a novel .... so soothing

  • @thoodikavitha2268
    @thoodikavitha2268 15 днів тому +4

    Praise the lord

  • @stylishbabu4374
    @stylishbabu4374 20 днів тому +7

    Praise the Lord🙏🙏🥰🥰👌👌

  • @JeevankumarTaneti
    @JeevankumarTaneti 15 днів тому +4

    Super songs❤❤Tq sister

  • @RockyK-nk1np
    @RockyK-nk1np 19 днів тому +5

    Prase the lord amen

  • @jyothiprabhakar5133
    @jyothiprabhakar5133 4 дні тому

    Praise the lord.🎉

  • @vardhan8115
    @vardhan8115 20 днів тому +4

    Praise the Lord 🙏

  • @gnanausha6998
    @gnanausha6998 3 дні тому +2

    Super

  • @dararukminidararukmini4442
    @dararukminidararukmini4442 22 дні тому +5

    prise the lord

  • @Jamuna_223
    @Jamuna_223 8 годин тому +1

    🙏👌🙏👌🙏👌

  • @AnilkumarJuvvanapudi-ig8if
    @AnilkumarJuvvanapudi-ig8if 7 днів тому +1

    Taravalasindi song supper

  • @SaiduRamyaSaidu
    @SaiduRamyaSaidu 14 днів тому +3

    Very nice 🎉❤🎉 sister 🎉

  • @RathanSI
    @RathanSI 4 дні тому +1

    వింతైన తారక వెలిసింది గగనాన
    యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన-2
    జ్ఞానులకే తప్పలేదు ఆ తార అనుసరణ-
    దైవమే పంపెనని గ్రహియించు హృదయాన-2
    మనమంతా జగమంతా- తారవలె క్రీస్తును చాటుదాం
    హ్యాప్పీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ - వి విష్ యు హ్యాప్పీ క్రిస్మస్

    1.ఆకాశమంతా ఆ దూతలంతా గొంతెత్తి స్తుతి పాడగా
    సర్వోన్నతమైన స్థలములలోన దేవునికే నిత్య మహిమ-2
    భయముతో భ్రమలతో ఉన్న గొర్రెల కాపరులన్
    ముదముతో కలిసిరి జనన వార్త చాటిరి
    మనమంతా జగమంతా తారవలె క్రీస్తును చాటుదాం
    హ్యాప్పీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ - 2 వి విష్ యు హ్యాప్పీ క్రిస్మస్
    2.ఆ తూర్పు జ్ఞానులు ఆ గొర్రెల కాపరులు యేసయ్యను దర్శించిరి
    ఎంతో విలువైన కానుకలను అర్పించి రారాజును పూజించిరి-2
    హేరోదుకు పుర జనులకు శుభవార్త చాటిరి అవనిలో వీరును దూతలై
    నిలిచిరి మనమంతా జగమంతా తారవలె క్రీస్తును చాటుదాం
    హ్యాప్పీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ - 2 వి విష్ యు హ్యాప్పీ క్రిస్మస్
    వింతైన తారక వెలిసింది గగనాన
    యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన-2
    జ్ఞానులకే తప్పలేదు ఆ తార అనుసరణ-
    దైవమే పంపెనని గ్రహియించు హృదయాన-2
    మనమంతా జగమంతా- తారవలె క్రీస్తును చాటుదాం
    హ్యాప్పీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ - వి విష్ యు హ్యాప్పీ క్రిస్మస్

  • @RathanSI
    @RathanSI 4 дні тому +1

    సాకి :- రారే చూతము.. రా.జ.సుతుని.... రా.రే..
    కోరస్: రారే చూతము రాజసుతుని రేయి జనన మాయెను-2
    రారేచూతము రాజసుతుని రేయి జనన మాయెను-2
    రాజులకు రారాజు మెస్సయ్యా -రాజులకు రారా..జు మెస్సయ్యా
    రాజితంబగు తేజమదిగో- రాజితంబగు తే..జమదిగో
    రారే చూతము రాజసుతుని రేయి జనన మాయెను
    1. దూత గణములన్ దేరి చూడరే దైవ వాక్కులన్ దెల్పగా-2
    దేవుడే మన దీనరూపున -2 ధరణి కరిగె నీ దినమున-2
    రారే చూతము రాజసుతుని రేయి జనన మాయెను
    2. కల్లగాదిది కలయు గాదిది గొల్ల బోయుల దర్శనం -2
    తెల్లగానదే తేజరిల్లెడి-2 తార గాంచరే త్వరగ రారే-2
    రారే చూతము రాజసుతుని రేయి జనన మాయెను
    3. బాలు-డడుగో వేల సూర్యుల బోలు సద్గుణ శీలుడు-2
    బాలబాలిక బాలవృద్ధుల-2 నేల గల్గిన నాథుడు-2
    రారేచూతము రాజసుతుని రేయి జనన మాయెను-2
    రాజులకు రారాజు మెస్సయ్యా -రాజులకు రారా..జు మెస్సయ్యా
    రాజితంబగు తేజమదిగో- రాజితంబగు తే..జమదిగో
    రారే చూతము రాజసుతుని రేయి జనన మాయెను

  • @ravalimalapolu
    @ravalimalapolu 21 день тому +2

    Super ga padaru🙏🥳🎉

  • @DASARI_SUPRAJA
    @DASARI_SUPRAJA 20 днів тому +2

    I ❤ jesus 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pampanagangadhar
    @pampanagangadhar 22 дні тому +3

    Jesus 🛐✝️💝❤️❤️❤️🙌🙌

  • @Aadarsh13461
    @Aadarsh13461 20 днів тому +3

    Nice 🎉🎉🎉🎉🎉😊😊😊😊😊😊

  • @SureshPindi-gz3ki
    @SureshPindi-gz3ki 19 днів тому +3

    pride the lard❤❤❤

  • @YesammaG-ik8of
    @YesammaG-ik8of 28 днів тому +3

    ❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉love song

  • @budalaakshaykumar168
    @budalaakshaykumar168 Місяць тому +7

    🙏🙏🙏

  • @yammalaprakash7807
    @yammalaprakash7807 21 день тому +2

    Amen 🙏

  • @kodiyaswanth4577
    @kodiyaswanth4577 5 днів тому +1

    ❤❤❤❤

  • @srinuk6729
    @srinuk6729 18 днів тому +4

    Good songs 🙏

  • @DaviduKoremeli
    @DaviduKoremeli 17 днів тому +2

    ❤❤❤❤👌👌😊🎄🎄

  • @Surendra123Surendra12
    @Surendra123Surendra12 16 днів тому +2

    👏👏👌👌🙏🙏❤❤❤

  • @nanik3316
    @nanik3316 4 дні тому

    ❤😊🎉 happy🥰🤲

  • @KanthuKulli
    @KanthuKulli 9 днів тому +2

    saranya🎉🎉🎉😂❤😊 english I should thought pop good day RSD

  • @NagarajuMoka-xj1wy
    @NagarajuMoka-xj1wy 25 днів тому +3

    👏👏👏👏

  • @keshavakanaga4423
    @keshavakanaga4423 Місяць тому +23

    prise the lard

  • @rebekahnancyshalom507
    @rebekahnancyshalom507 17 днів тому +1

    Praise the Lord Shalom 🙌 All
    Please lirics

  • @SravaniBarama
    @SravaniBarama 26 днів тому +3

    ❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉

  • @nallamothurambabu3503
    @nallamothurambabu3503 27 днів тому +4

    🎉❤

  • @PadmaPadma-d5k
    @PadmaPadma-d5k 17 днів тому +2

    🙏🏻🌟🎄⭐🌲🌟🎄⭐🎄🌟🌲⭐🎄🌟🌲🌟🙏🏻

  • @daggupatisundaramma1930
    @daggupatisundaramma1930 Місяць тому +4

    Love🤍💙💚💛🧡🌌❤️💘💔💋

  • @GudivadaChinni-b6w
    @GudivadaChinni-b6w 14 днів тому +1

    Prise the lard

  • @ravalimalapolu
    @ravalimalapolu 21 день тому +3

    Lyircs kavali

  • @BharathiSurisetti-er1bc
    @BharathiSurisetti-er1bc 15 днів тому +1

    🎄🎄🎄🎄🎄🎄🎄🎁🎁🎁🎁🎁🎁💚💚💚💚💚💚💚🎂🎂🎂

  • @balamariamma8456
    @balamariamma8456 14 днів тому +2

    Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srilathalatha4005
    @srilathalatha4005 13 днів тому +2

    Praise the lord amen 🙏🙏🙏

  • @masapogusowjanya5069
    @masapogusowjanya5069 16 днів тому +1

    Praise the LORD 🙏

  • @Tillu-o1m
    @Tillu-o1m 9 днів тому +1

    Prise the lord

  • @kotirajeswarirajeswari6925
    @kotirajeswarirajeswari6925 17 днів тому +1

    Super songs ❤❤❤❤❤❤❤😊😊😊😊😊

  • @sagilisunil7191
    @sagilisunil7191 21 день тому +2

    Amen

  • @NagarajuMoka-xj1wy
    @NagarajuMoka-xj1wy 25 днів тому +3

    🙏🙏🙏🙏

  • @narasimhamathe-tk9wp
    @narasimhamathe-tk9wp 3 дні тому

    Praise the Lord 🙌

  • @AnilkumarJuvvanapudi-ig8if
    @AnilkumarJuvvanapudi-ig8if 7 днів тому +3

    Prise the lord

  • @DurgasSirangula
    @DurgasSirangula 18 днів тому +2

    🙏🙏🙏

  • @ramulugummadi4912
    @ramulugummadi4912 9 днів тому +1

    Praise the lord 🙏

  • @Akshara057
    @Akshara057 7 днів тому +1

    Praise the lord 🙏🙏🙏