తార వెలిసింది ఆ నింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది (2) రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని (2) ||తార|| మందను విడచి మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్ళాములే ఆ ఊరిలో ఆ పాకలో స్తుతి గానాలు పాడాములే (2) సంతోషమే ఇక సంబరమే లోక రక్షణ ఆనందమే స్తోత్రార్పణే మా రారాజుకే ఇది క్రిస్మస్ ఆర్భాటమే ||తార|| బంగారమును సాంబ్రాణియు బోళంబును తెచ్చాములే ఆ యింటిలో మా కంటితో నిను కనులారా గాంచాములే (2) మా ఇమ్మానుయేలువు నీవేనని నిను మనసారా కొలిచాములే మా యూదుల రాజువు నీవేనని నిను ఘనపరచి పొగిడాములే ||తార||
Happy chrtmas ❤❤🎅🎅🎅🙆
Happy chrismas 😊😊😊😊❤❤❤❤☃️☃️☃️☃️🏥🏥🏥
God bless u🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤🎉🎉🎉🎉
Happy chrtmas
Happychirstmas❤❤❤❤❤
Super 😂good 👏👏👏👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿
Happy Christmas. Merry Christmas
తార వెలిసింది ఆ నింగిలో ధరణి మురిసింది
దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది (2)
రాజులకు రాజు పుట్టాడని
యూదుల రాజు ఉదయించాడని (2) ||తార||
మందను విడచి మమ్మును మరచి
మేమంతా కలిసి వెళ్ళాములే
ఆ ఊరిలో ఆ పాకలో
స్తుతి గానాలు పాడాములే (2)
సంతోషమే ఇక సంబరమే
లోక రక్షణ ఆనందమే
స్తోత్రార్పణే మా రారాజుకే
ఇది క్రిస్మస్ ఆర్భాటమే ||తార||
బంగారమును సాంబ్రాణియు
బోళంబును తెచ్చాములే
ఆ యింటిలో మా కంటితో
నిను కనులారా గాంచాములే (2)
మా ఇమ్మానుయేలువు నీవేనని
నిను మనసారా కొలిచాములే
మా యూదుల రాజువు నీవేనని
నిను ఘనపరచి పొగిడాములే ||తార||
Happy Christmas
God bless you ❤😊
Happy Christmas 🌲❤❤❤
Super jesus
Praisethelord😂🙏🙏🙏
🙏❤👍❤️
❤️
Meri ❤ Christmas
Happy christmas 🎉🎉🎄🎁🎉🎉🎉🎉🎉
🥰....✨...🎄...✨🌷🌷
Merry christmas 😊😊😊😊❤❤❤
Mary christmas 🎄🎉
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Super ❤❤❤❤❤❤❤❤❤❤
Ch Uday joseph❤
Pranaay❤❤❤❤❤😊😊🎉
Praise god, 🙏
Happy Christmas🎉😀🔥
Anamasthunadhi
😊
🎉🎉🎉🎉🎉 Jesuse
Praise the lord ❤🎉😅
Happy. Christmas.
❤🎉
Happy christmas merry Christmas
Happy christmas ❤❤❤❤❤😊😊😊😊😊🎉🎉🎉🎉🎉
God bless you❤
Tq , Glory to God 🙏
This song is very beautiful 🎉🎉❤❤😊😊
😊😊😊😊😊
Praise the Lord🥰🥰👌👌🙏🙏
Praise the lord 🙏
Amen 🙏 ❤,
Glory to God 🙏
Super😂god bless u.. 🙏🙏🙏🎉🎉🎉🎉🎉
Tq🥰
Happy Christmas 🕛🎊 dirthbay
Siri
❤
Super bro 🎉🎉🎉🙏🙏🙏
Merry Christmas 🎅 🎄 ❤️ ♥️ 💕 💖 🎅 🎄 ❤️ ♥️ 💕 💖 🎅 🎄 ❤️ ♥️ 💕 💖 🎅 🎄 ❤️ ♥️ 💕 💖 songs
Merry/christmas
❤😂🎉😢😊😅😮😢
❤❤❤❤❤❤❤❤❤❤❤
Super 🎉🎉🎉🎉
🙏🙏🙏🙏🙏❣️❣️❣️❣️❣️❣️❣️
✝️✝️✝️✝️✝️✝️🎉
Shalom Anna
Shalom Anna 🙏
😊😊😊🎉🎉🎉😊😊😊😊😊🎉🎉🎉🎉
❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉❤❤❤🎉🎉🎉🎉
❤❤❤❤❤❤❤❤
Praise god ❤️🙏
😊😊😊😊😊😊😊😊😊😊
🎉
Glory to God 🙏
బాలుడు
Tara vala side
❤❤❤❤❤❤❤👌👌👌
Glory to God 🙏
🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
Praise god 🙏
PRAISE the lord 🙏🙏🙏⛪ Amen 🙏
Uni
ఇళ్లలోన పండుగంట కళ్ళలోన కాంతులంట
ఎందుకో ఎందుకే కోయిలా
చెప్పవే చెప్పవే కోయిలా
మల్లెపూల మంచు జల్లు మందిరాన కురిసె నేడు
ఎందుకో ఎందుకే కోయిలా
చెప్పవే చెప్పవే కోయిలా
ఆ… అర్దరాత్రి కాలమందు వెన్నెల… ఆహా
ఆశ్చర్యకరుడంట వెన్నెల… ఆహా (2)
జన్మించినాడంట వెన్నెలా
ఈ అవనిలోనంట వెన్నెలా (2) ||ఇళ్లలోన||
హా… ఏ ఊరు ఏ వాడ ఏ దిక్కు పుట్టినాడు కోయిలా
చెప్పవే చెప్పవే కోయిలా (2)
ఆ… యూదా దేశమందు వెన్నెల… ఆహా
బెత్లెహేము పురమునందు వెన్నెల… ఆహా (2)
రాజులకు రాజంట వెన్నెలా
ఆ రాజు యేసంట వెన్నెల (2) ||ఇళ్లలోన||
ఆహ… తార చూపు దారిలోనే వచ్చినారు ఎవ్వరే కోయిలా
చెప్పవే చెప్పవే కోయిలా (2)
ఆ తూర్పు దేశ జ్ఞానులమ్మ వెన్నెల… ఆహా
దర్శింప వచ్చినారు వెన్నెల… ఆహా (2)
బంగారు సాంబ్రాణి బోళం
తెచ్చినారు ఇచ్చినారు వెన్నెలా (2) ||ఇళ్లలోన||
ఆ… దివి నుండి ఈ భువికి వచ్చినాడు ఎందుకే కోయిలా
చెప్పవే చెప్పవే కోయిలా (2)
పాపులైన మనకోసం వెన్నెల… ఆహా
ప్రాణాన్ని అర్పించి వెన్నెల… ఆహా (2)
పరలోకానికి మార్గం వెన్నెలా
ఉచితంగా ఇచ్చినాడు వెన్నెలా (2) ||ఇళ్లలోన||
హా.. పరలోకం చేరుటకై నేనేమి చెయ్యాలి కోయిలా
చెప్పవే చెప్పవే కోయిలా (2)
యేసయ్యను నమ్ముకో వెన్నెల… ఆహా
పాపాలను ఒప్పుకో వెన్నెల… ఆహా (2)
క్రొత్తగా జన్మించు వెన్నెలా
రక్షణను పొందుకో వెన్నెలా (2) ||ఇళ్లలోన||
Hi
Super song
❤❤❤
❤ God bless you 🙏
Tqs Anna ❤️
Mi
Glory to God 🙏
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
10:04 10:07
HAPPY Christmas Day 🎉🎉🎉😇🥰🥰🥲
❤😢
🙏🏻🙏🏻🌹🌹🙏🏻🙏🏻💓💓🙏🏻🙏🏻💚💚🙏🏻🙏🏻❤❤🙏🏻🙏🏻
🎉🎉🎉🎉❤❤❤❤🎉🎉🎉❤❤❤🎉🎉🎉🎉❤😂❤
Good very good I love my jesus ❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤
Glory to God 🙏
🎉🎉🎉❤❤❤❤😊👨🦰
L
5:20 5:20 5:20
Lirics pettandi
,,,
❤❤❤❤❤
🎉
✝️✝️✝️👌✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️
🎄🎄🎄🥳🥳🥳🥳😍😍😍😍❄️❄️❄️👌👌👌🤙🤙🫰🫰☝️🤞