I Love this song Ramesh garu super Voice I Love Hosanna ministers Songs and always Singing this Song My Father ki me.... Song ante.... Chala.... istam ramesh garu this song is singing Well
యేసయ్యా... ఇంత అద్భుత మైన, హ్రదయాన్ని ఉల్లాసముతో నింపే ఆనంద కీర్తనలను బట్టి నీకే వేలాది వందనాలు యేసయ్య..... నిజంగా ఈ లోకాన్ని మర్చిపోతాము.... వొక్కొ పదం ఎంతగానో దేవుని ప్రేమ ను తెలుపుతుంది.... 🥺🥺😇😇😇😍😍😍
నా లైఫ్ లో ఇదే న ఫేవరెట్ సాంగ్ ఈ రోజు నుండి ఎందుకంటే వింటుంటే నే కన్నీలు వస్తున్నాయ్ నాజీవితం లో దేవుడు చేసిన గొప్ప. కార్యములు బట్టి దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్❤
హోసన్నా మినిస్ట్రీ 47వ గుడారాల అంతర్జాతీయ పండగగా జరిగిన గుడారాల కొత్త పాటలు దానిని బట్టి మేము సంతోషిస్తున్నాను దేవుడు దేవుడికి మహిమ ఘనత ప్రభావం ఆయనకే కలుగును గాక
నీకేగా నా స్తుతిమాలిక నీ కొరకే ఈ ఘనవేదిక నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరణానికైనా వెనుతిరుగలేదు మన లేను నే నిన్ను చూడకా మహా ఘనుడా నా యేసయ్య (నీకేగా) 1. సంతోష గానాల స్తోత్రసంపద నీకే చెల్లింతును ఎల్లవేళల అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా”2″ నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా నీవులేని లోకాన నేనుండలేనయ్యా నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా”2″ (నీకేగా) 2. నీతో సమమైన బలమైన వారెవ్వరూ వేరే జగమందు నే ఎందు వెతికినను నీతిభాస్కరుడా నీ నీతికిరణం ఈ లోకమంతా ఏలుచున్నదిగా”2″ నా మదిలోన మహారాజు నీవేనయ్య ఇహపరమందు నన్నేలు తేజోమయ నీ నామం కీర్తించి ఆరాధింతును”2″ (నీకేగా) 3. నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు వేరే ఆశేమియు లేదు నాకిలలో నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా ఆపాద మస్తకం నీకేగా అంకితం”2″ నా శ్వాస నిస్వాసయు నీవేనయ్యా నా జీవిత ఆద్యంతం నీవేనయ్యా నీ కొరకే నేనిలలో జీవింతును”2″ (నీకేగా)
😓😓😓😓😓😓నీ ప్రేమ నాపై చల్లారిపోదు... మరణానికైనా వెనుదిరుగలేదు.... ఈ మాట చాలదా దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో చెప్పడానికి..... 🙏🙏🙏🙏గ్రేట్ వర్డ్స్ గొప్ప పదకూర్పు.... దేవునికే మహిమ కలుగును గాక....!!
ప్రతి ఏడాదికి హోసన్నా మినిస్ట్రీస్ ఆధ్యాత్మిక గీతాలు సరికొత్త శైలిలో, భక్తిభావాన్ని కలిగిస్తున్నాయి. తద్వారా"క్రీస్తు"నామమే సన్నుతించబడును గాక! ఆమేన్..ఆమేన్..ఆమేన్..ఆమేన్.
పల్లవి: నీకేగా నా స్తుతిమాలిక నీ కొరకే ఈ ఘనవేదిక నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరణానికైనా వెనుతిరుగలేదు మన లేను నే నిన్ను చూడకా మహా ఘనుడా నా యేసయ్య || నీకేగా నా స్తుతిమాలిక || సంతోష గానాల స్తోత్రసంపద నీకే చెల్లింతును ఎల్లవేళల అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా”2″ నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా నీవులేని లోకాన నేనుండలేనయ్యా నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా”2″ || నీకేగా నా స్తుతిమాలిక || నీతో సమమైన బలమైన వారెవ్వరూ వేరే జగమందు నే ఎందు వెతికినను నీతిభాస్కరుడా నీ నీతికిరణం ఈ లోకమంతా ఏలుచున్నదిగా”2″ నా మదిలోన మహారాజు నీవేనయ్య ఇహపరమందు నన్నేలు తేజోమయ నీ నామం కీర్తించి ఆరాధింతును”2″ || నీకేగా నా స్తుతిమాలిక || నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు వేరే ఆశేమియు లేదు నాకిలలో నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా ఆపాద మస్తకం నీకేగా అంకితం”2″ నా శ్వాస నిస్వాసయు నీవేనయ్యా నా జీవిత ఆద్యంతం నీవేనయ్యా నీ కొరకే నేనిలలో జీవింతును”2″ || నీకేగా నా స్తుతిమాలిక ||
నా ప్రేమ ప్రపంచం నీవేనయ్యా నీవు లేని లోకాన నేను క్షణమైనా ఉండలేను కృప గలిగిన దేవుడు తన సేవకులను ఇంకను కృపతో నింపి ఈ సంవత్సరం అంతయు కూడా పరిశుద్ధాత్మ దేవుడు తోడైయుండి నడిపించును గాక ప్రైస్ ది లార్డ్ అన్న
నువ్వు చూసిన ప్రేమకి, నీ కృప కి ఎన్ని స్తుతి మాలిక లు చెల్లించిన సరిపోదు దేవా..❤ స్తోత్రం తండ్రి 🙏 హోసన్నా మందిరం మాధుర్యం బట్టి వందనాలి చెల్లించుకుంటూ.. సంగీతం ఇచ్చిన కమలాకర్ గారికి వందనాలి చెల్లిస్తు.. యేసు ప్రభు మహరాజ్ కి జై..🙏
దేవునికి మహిమ అయ్యగారు మీరు పాడే పాటలు చాలా బాగున్నాయి దేవుడు ఇంకా మిమ్మల్ని బహు బలంగా వాడుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ఏసన్న గారు స్థాపించిన సంఘం ఇంకా అభివృద్ధి పొందాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
పెళ్లి చేస్కోకుండా మీరు సేవ చేయలేరు..ఎందుకు విమర్శిస్తున్నారో సంగీతం కమలాకర్ అన్న నీ యేసన్న అయ్యగారే హోసన్న సంగం కి పరిచయం చేసారు. మనం చేయలేనిది ఇంకొకరు మనకోసం చేస్తుంటే మెచ్చుకోవాలి , దేవునికి స్తోత్రం చెప్పాలి🙏🙌🙏
మహా అద్భుతం. పాటలోని పదములు, రాగం, music అయ్యగారి స్వరం అన్ని అద్భుతం✝️🙏.నా ప్రభువు నామములో మీకు అనేకమైన వందనములు🙏🙏. కృతజ్ఞతలు ఇంత అద్భుతమైన పాటను మాకు ఇచ్చినందుకు.✝️🛐🙏🙌🙌🙌🙌
బాధపడాల్సిన విషయం ఏమిటంటే పాటలో ఉన్న భావాన్ని రచనను గమనించకుండా దేవుని ప్రేమను అర్థం చేసుకోకుండా సంగీతం కోసం,రాగం కోసం వినేవాల్లే ఎక్కువగా వుంటున్నారు అలంటివాల్లే ఈ పాట బాగుంది ఆ పాట బాగోలేదు అని కామెంట్ పెడ్తారు దేవుడు వీరి మనోనేత్రాలు వెలిగించాలని.ప్రార్థన చేద్దాం
Nijame kani AA sageetam kuda devunni ganaparachadam okk patato ne kadu mana hrudayam maruyu sangeta vaedyala dvara kuda ayanni keertichochu kada tappuga anukovaddu Naku ani pichudi cheppanutapu ga matladu te sorry
@@BakkaDivya-mn7df అవును మేడమ్ మీరు చెప్పేది కూడా కరెక్ట్ కావచ్చు కానీ ఏసన్న గారి ప్రతీ జీవిత అనుభవం లో ఒక పాట ఉండేది,ఇప్పుడు సాహిత్యం అర్థవంతంగా ఉంటుంది కానీ అది జీవిత అనుభవం లో నుంచి కాకుండా మ్యూజిక్ కోసం కంపోజ్ చేసినట్టు ఉంటుంది.
@@kotayohoshuvayohoshuvaమీరు చెప్పలేదు అని రాయలేదు లే,పాటల గురించి డబ్బాలు కొట్టుకో వెళ్లి,నేను చెప్పిన విషయం అర్థం కాకపోతే మళ్లీ ఇంకోసారి చదువు,సినిమా పాటల మాదిరి రాయడానికి చాలా మంది ఉంటారు,దేవుడి పాటలు జీవిత అనుభవం లో నుంచి వస్తాయి,ఆ మాత్రం తెలియకుండా డబ్బాలు కొట్టడానికి వచ్చేస్తారు, ముందు అది తెలుసుకొండి.
హోసన్నా పాట ఎంత మందికి ఇష్టమొ లైక్ చేయండి ఫ్రెండ్స్
మహోనతుడగు దేవుని కి గానము ద్వారా మహిమ ,మనకు హెచ్చరిక కలగాలి గీతంలో వాక్యం ఉండాలి ఏసాన్న గారు అల రాసేవారు దేవుని కృప
Nice
@@sanibabumurra436q q❤❤p
Avunu
పాటంటే ఎవరికైతే ఇష్టమో వాళ్ళు మాత్రమే కేవలం వాళ్ళు మాత్రమే నాకు లైక్ చేయండి
ఒకవేళ ఈ ఒక్క పాటకే 1k likes కొట్టే అవకాశం వుంటే కచ్చితంగా కొట్టే వాణ్ణి... సమస్త మహిమ దేవునికే కలుగు గాక...! ఆమేన్
Really❤
❤❤
❤
Avunu bro
😒😒😒
హోసన్నా మినిస్ట్రీస్ గీతాల కోసం ఎంతమంది ఎదురుచూశారు..?
🥰🥰🥰🥰🥰🥰🥰🥰
ఈ పాట ఎంతమందికి నచ్చిందో లైక్ చేయండి
Ramesh Garu me... Song Vijaya Seeludha.... My favourite Song 🙏🙏🙏🙏🙏🙏 Praise The Lord 🙏🙏🙏 ramesh garu
E Album lo e pata entha mandi ki నచ్చిందో వక like వేసుకొని చెప్పేయండి😊❤❤😊😊😊❤❤❤
Manasuki chala Feel relax vundi❤
Nootana my na Krupa ,anuraaga seeluda
E paata enthamandiki nachindho oka like vesukondi
దేవున్ని ఎంత లోతుగా ప్రేమిస్తే ఇలాంటి పదాలు వస్తాయ్..... 🙌🏻🙌🏻🙌🏻 దేవునికే మహిమ 🙏🏻
నా మదిలోన మహారాజు నీవేనయా
ఇహ పరమందు నన్నేలు తేజోమయా✝️✝️🛐🛐🛐🛐🛐🛐🛐🛐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙏🙏🙌🙌🙌
నాకు హోసన్నా పాటలలో ఏసన్న గారు పడిన పాటలు అంటే చాలా ఇష్టం ❤🙏😍
ప్రతి సంవత్సరం ... ఎంతో ఆశతో ఎదురు చూసే ఇంత అధ్బుతమైన కీర్తనలను బట్టి దేవుని నామమునకు మహిమ ఘనత ... కలుగును గాక...
❤
Yes brother ❤❤
Amen
@dayakumarhmofflclal
నా ప్రేమ ప్రపంచం నీవేనయ్య నా ప్రాణం నా ధ్యానం ఏమి రాసారు అన్న ✍️✍️✍️
ఆనాడు దావీదు కీర్తనలు
ఈనాడు హోసన్నా కీర్తనలు 🎉🎉
😅😅
Nijamgane
👍
Abba cha😂😂😂
Avunu anna
I Love this song Ramesh garu super Voice I Love Hosanna ministers Songs and always Singing this Song My Father ki me.... Song ante.... Chala.... istam ramesh garu this song is singing Well
I love this song😊😊
యేసయ్యా... ఇంత అద్భుత మైన, హ్రదయాన్ని ఉల్లాసముతో నింపే ఆనంద కీర్తనలను బట్టి నీకే వేలాది వందనాలు యేసయ్య..... నిజంగా ఈ లోకాన్ని మర్చిపోతాము.... వొక్కొ పదం ఎంతగానో దేవుని ప్రేమ ను తెలుపుతుంది.... 🥺🥺😇😇😇😍😍😍
నా లైఫ్ లో ఇదే న ఫేవరెట్ సాంగ్ ఈ రోజు నుండి ఎందుకంటే వింటుంటే నే కన్నీలు వస్తున్నాయ్ నాజీవితం లో దేవుడు చేసిన గొప్ప. కార్యములు బట్టి దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్❤
హోసన్నా మినిస్ట్రీ 47వ గుడారాల అంతర్జాతీయ పండగగా జరిగిన గుడారాల కొత్త పాటలు దానిని బట్టి మేము సంతోషిస్తున్నాను దేవుడు దేవుడికి మహిమ ఘనత ప్రభావం ఆయనకే కలుగును గాక
నీకేగా నా స్తుతిమాలిక నీ కొరకే ఈ ఘనవేదిక
నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరణానికైనా వెనుతిరుగలేదు మన లేను నే నిన్ను చూడకా
మహా ఘనుడా నా యేసయ్య (నీకేగా)
1. సంతోష గానాల స్తోత్రసంపద
నీకే చెల్లింతును ఎల్లవేళల
అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా
నీ గుణశీలత వర్ణింపతరమా”2″
నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా
నీవులేని లోకాన నేనుండలేనయ్యా
నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా”2″ (నీకేగా)
2. నీతో సమమైన బలమైన వారెవ్వరూ
వేరే జగమందు నే ఎందు వెతికినను
నీతిభాస్కరుడా నీ నీతికిరణం
ఈ లోకమంతా ఏలుచున్నదిగా”2″
నా మదిలోన మహారాజు నీవేనయ్య
ఇహపరమందు నన్నేలు తేజోమయ
నీ నామం కీర్తించి ఆరాధింతును”2″ (నీకేగా)
3. నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు
వేరే ఆశేమియు లేదు నాకిలలో
నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా
ఆపాద మస్తకం నీకేగా అంకితం”2″
నా శ్వాస నిస్వాసయు నీవేనయ్యా
నా జీవిత ఆద్యంతం నీవేనయ్యా
నీ కొరకే నేనిలలో జీవింతును”2″ (నీకేగా)
Praise the lord anna 🙏🙏🙏🙏 its very good and very inspire to all Christians
❤sonis🎉😮😊😊
Nice song anna
Praise the lord anna
@@narlapatisowmyasri-mm3ed praise the lord
😓😓😓😓😓😓నీ ప్రేమ నాపై చల్లారిపోదు... మరణానికైనా వెనుదిరుగలేదు.... ఈ మాట చాలదా దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో చెప్పడానికి..... 🙏🙏🙏🙏గ్రేట్ వర్డ్స్ గొప్ప పదకూర్పు.... దేవునికే మహిమ కలుగును గాక....!!
Yes ❤ hallelujah hallelujah Jesus
AVNU😢
ప్రతి ఏడాదికి
హోసన్నా మినిస్ట్రీస్
ఆధ్యాత్మిక గీతాలు
సరికొత్త శైలిలో,
భక్తిభావాన్ని కలిగిస్తున్నాయి.
తద్వారా"క్రీస్తు"నామమే
సన్నుతించబడును గాక!
ఆమేన్..ఆమేన్..ఆమేన్..ఆమేన్.
❤
Kotha shaili kaadhu, roteen
@@yohanpothala8868
Fresh ga vinandi rotin ane feel vundadu
Rotin ane mind set nu pakkana petti fresh ga vinandi rotin ane feel vundadu
హోసన్న మినిస్ట్రీలో దేవుడు అద్భుతమైన పాటలు వ్రాయిస్తున్నాడు దేనికి మహిమ కలుగును గాక ఆమెన్
నాకూ అప్పుడు కాని ఇప్పటివరకు కానీ హాసన్నా పాటలు చాలా బాగుంటాయి
Repu sunday entha mandi e song me church lo padabothunnaru❤ ✋
Nenu
Nenu padesa brother
Worship kuda chesa
43
already I'm listening this song
నా ప్రేమ ప్రపంచం నీవే యేసయ్యా
పల్లవి:
నీకేగా నా స్తుతిమాలిక నీ కొరకే ఈ ఘనవేదిక
నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరణానికైనా
వెనుతిరుగలేదు మన లేను నే నిన్ను చూడకా
మహా ఘనుడా నా యేసయ్య
|| నీకేగా నా స్తుతిమాలిక ||
సంతోష గానాల స్తోత్రసంపద
నీకే చెల్లింతును ఎల్లవేళల
అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా
నీ గుణశీలత వర్ణింపతరమా”2″
నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా
నీవులేని లోకాన నేనుండలేనయ్యా
నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా”2″
|| నీకేగా నా స్తుతిమాలిక ||
నీతో సమమైన బలమైన వారెవ్వరూ
వేరే జగమందు నే ఎందు వెతికినను
నీతిభాస్కరుడా నీ నీతికిరణం
ఈ లోకమంతా ఏలుచున్నదిగా”2″
నా మదిలోన మహారాజు నీవేనయ్య
ఇహపరమందు నన్నేలు తేజోమయ
నీ నామం కీర్తించి ఆరాధింతును”2″
|| నీకేగా నా స్తుతిమాలిక ||
నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు
వేరే ఆశేమియు లేదు నాకిలలో
నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా
ఆపాద మస్తకం నీకేగా అంకితం”2″
నా శ్వాస నిస్వాసయు నీవేనయ్యా
నా జీవిత ఆద్యంతం నీవేనయ్యా
నీ కొరకే నేనిలలో జీవింతును”2″
|| నీకేగా నా స్తుతిమాలిక ||
❤
3.నా శ్వాస నిశ్వాసయు నివేనయా✝️🛐
1.నీవులేని లోకనా నేనుండలేనాయ✝️🛐🙏🙌🙌🙌🙌
నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా
నీవు లేని లోకాన నేనుండలేనయ్యా
నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా ❤️😭 హార్ట్ టచింగ్ సాంగ్
Avunu ayya na prema prapacham neve thanqqq lord❤️
Yes brother
Excellent words Anna
Amen amen amen amen amen amen amen Hallelujahaa Hallelujahaa Hallelujahaaaa Hallelujahaaaa Hallelujahaaaa yesayyaa NAA Thandri parishuddathma Deevaa meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu amen amen amen amen amen Hallelujahaa Hallelujahaa Hallelujahaaaa Hallelujahaaaa Hallelujahaaaa ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
చాలా అద్భుతంగా పాడారు రమేష్ అన్న దేవునికి మహిమ సంగీతం అందించిన కమలాకర్ అన్నని దేవుడు బహుగా వాడుకొనును గాక ఆమేన్
Yes ❤
అవును
😊@@DiLipkumar-bc5zc
అనురాగ గీతం విని సంతోషించిన ప్రతివారు లైక్ చేయండి❤❤❤ గాడ్ బ్లెస్స్ యు ఆల్
సీయోనురాజు రాజు యేసయ్య నీకే మహిమ గానత ప్రభవములుగలుగునుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట
నా ప్రేమ ప్రపంచము నీవేనాయా ✝️❤🙌 నీకేగా నా స్తుతి మాలిక. అయ్యా నీ ప్రేమ ఎలా వివరించాను ప్రభువా 🛐❤
Prathi samvassaram ela kotha koth patalatho ma hrudhayamulaku nemmadhi kaligisthunnai. Deenini batti devuniki sthoram amen😊. Hosanna😊
నీ ప్రేమ నాపై చల్లారిపోదు❤😇🙌🏻
Sarvonathamaina స్థలములలో దేవునికి మహిమ ఆయనకి ఇస్టులైన ప్రజలకి భూమి మీద సమాధానం కలుగును గాక ఆమెన్
నూతనగీతము నే పాడెద లాంటి...
ఇంకొక అధ్బుతమైన పాట కోసం వందనములు అయ్యా...
Yes well said it's tremendous song by god's man
Yes bro ..but e song kuda chala bagundi.....❤
నా ప్రేమ ప్రపంచం నీవేనయ్యా నీవు లేని లోకాన నేను క్షణమైనా ఉండలేను కృప గలిగిన దేవుడు తన సేవకులను ఇంకను కృపతో నింపి ఈ సంవత్సరం అంతయు కూడా పరిశుద్ధాత్మ దేవుడు తోడైయుండి నడిపించును గాక ప్రైస్ ది లార్డ్ అన్న
హోసన్నా పాటలు 2016 నుండి వింటున్నాను
నిజముగా దేవునితో పాడినట్లు సంతోషం కలుగుతుంది
అది దేవునికే మహిమ
😂😂
నువ్వు చూసిన ప్రేమకి, నీ కృప కి ఎన్ని స్తుతి మాలిక లు చెల్లించిన సరిపోదు దేవా..❤ స్తోత్రం తండ్రి 🙏 హోసన్నా మందిరం మాధుర్యం బట్టి వందనాలి చెల్లించుకుంటూ.. సంగీతం ఇచ్చిన కమలాకర్ గారికి వందనాలి చెల్లిస్తు.. యేసు ప్రభు మహరాజ్ కి జై..🙏
Amen amen amen amen amen Hallelujahaa Hallelujahaa Hallelujahaaaa Hallelujahaaaa yesayyaa NAA Thandri parishuddathma Deevaa meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu amen amen amen Hallelujahaa Hallelujahaa Hallelujahaaaa Hallelujahaaaa yesayyaa NAA Thandri parishuddathma Deevaa meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu amen amen amen ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ Hallelujahaa Hallelujahaa Hallelujahaaaa Hallelujahaaaa Hallelujahaaaa
యేసయ్య నీకే నా కృతజ్ఞతాస్తుతులు 🙏🏻🙏🏻🙏🏻చెల్లించేదను 🙏🏻🙏🏻🙏🏻ఎల్లవేళలా 🙏🏻🙏🏻🙏🏻😭✝️😭
హోసన్నా మినిస్ట్రీస్ ఒక పాటల పందిరి.ఓ దివ్యానుభూతి.అలౌకికమైన ఆనందం.
రమేష్ గారు పడిన ప్రతి పాట సూపర్ డూపర్...
దేవుడు కే మహిమ...... 🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
మహిమ ఘనత ప్రభావములు
నా యేసయ్య కే చెందును గాక
ఆమేన్ ఆమేన్ ఆమేన్
Hossanna songs so beautiful gaa raasaru 2024 my favorite song ❤❤❤❤ miku ee song nachithe like cheyandi❤❤❤❤🙏🙏🙏🙏🙏👏👏👏👏👏
ఈ మనోహర గీతాలు వచ్చాక సైతాన్ పాటలు వెనుకబడిపోతున్నవి ఇది ఎంత ఆశ్చర్యము అధ్యతం ❤️❤️❤️from pulla anilkumar wgl ts
Freddy anna and ramesh anna songs వెంటనే నచ్చిన songs
Naku ee song ante chala istam
వందనాలు అయ్యగారు చాలా బాగా పాడారు అన్ని పాటలు ఎంతొ ఆత్మతో పాడారు యేసయ్య కే మహిమ కలుగును గాక ఆమెన్ god bless you hosanna ministries
సర్వోన్నత స్థలములలో నీక వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్
Hosanna ministry songs ate naku chala yestam❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉 please like bro
దేవునికి మహిమ అయ్యగారు మీరు పాడే పాటలు చాలా బాగున్నాయి దేవుడు ఇంకా మిమ్మల్ని బహు బలంగా వాడుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ఏసన్న గారు స్థాపించిన సంఘం ఇంకా అభివృద్ధి పొందాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
హోసన్న జయము హోసన్నా జయము
ఈ పాట వింటుంటే నాకెంతో ఆనందంగా ఈ పాట ఈ పాట నిద్రలో కూడా నేను ఆలా పెంచుకుంటూనే ఉన్నాను చాలా అద్భుతంగా పాడారు
హోసన్నా = విజయం, దేవునికి మహిమ కలుగును గాక 🙏
నాకు హోసన్నా మినిస్ట్రీ సాంగ్స్ అంటే చాలా ఇష్టం దేవుని ప్రేమని అనుభవించడం తెలుస్తుంది ఈ సాంగ్స్ వినేటప్పుడు
కీర్తనలు 33:3
ఆయననుగూర్చి నూతనకీర్తన పాడుడి ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. హల్లెలూయ 😍😍
నా ప్రేమ ప్రపంచము నీవే నయ్య ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Ramesh anna vandanalu ne pata voice vintunte teleyane anandam nalo kaluguchunnade anna melanti vallu inka padale anna 🙏🙏🙏🙏🙏🙏
యేసయ్యా నీకే గా నా స్తుతి మాలిక
నీ కొరకే ఈ ఘన వేదిక 🙏
పెళ్లి చేస్కోకుండా మీరు సేవ చేయలేరు..ఎందుకు విమర్శిస్తున్నారో
సంగీతం కమలాకర్ అన్న నీ యేసన్న అయ్యగారే హోసన్న సంగం కి పరిచయం చేసారు.
మనం చేయలేనిది ఇంకొకరు మనకోసం చేస్తుంటే మెచ్చుకోవాలి , దేవునికి స్తోత్రం చెప్పాలి🙏🙌🙏
ఈ పాట పాడిన పాస్టర్ గారికి
సంగీతం సమకూర్చిన కమలాకర్ గారికి జీవితాంతం ఋణపడి ఉంటాను🙏🙏🙏ప్రతి రోజు నేను వినే మొదటి పాట ఇదే
అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడైన యేసయ్యకు స్తోత్రం కలుగును
3వ చరణం mind లో నుండి పోవడం లేదు అస్సలు ....❤❤❤❤❤ నా ప్రాణప్రియుడా నన్నెలు దైవమా నా పాధమస్తకం నికేగా అంకితం lyrics❤@Prudhvi ___smile
Yas
Yes
మహా అద్భుతం. పాటలోని పదములు, రాగం, music అయ్యగారి స్వరం అన్ని అద్భుతం✝️🙏.నా ప్రభువు నామములో మీకు అనేకమైన వందనములు🙏🙏. కృతజ్ఞతలు ఇంత అద్భుతమైన పాటను మాకు ఇచ్చినందుకు.✝️🛐🙏🙌🙌🙌🙌
Yesanna Leeni lootu tirustunnaru vandanalu
పాటలన్నీ అద్భుతంగా వున్నాయి..... 🙏🙏🙏🙏🙏దేవునికే మహిమ కలుగును గాక 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అద్భుతం, అమరం,ఆనందభరితం... వినసొంపైన సంగీతం..రచన వర్ణనాతీతం....
బాధపడాల్సిన విషయం ఏమిటంటే పాటలో ఉన్న భావాన్ని రచనను గమనించకుండా దేవుని ప్రేమను అర్థం చేసుకోకుండా సంగీతం కోసం,రాగం కోసం వినేవాల్లే ఎక్కువగా వుంటున్నారు అలంటివాల్లే ఈ పాట బాగుంది ఆ పాట బాగోలేదు అని కామెంట్ పెడ్తారు దేవుడు వీరి మనోనేత్రాలు వెలిగించాలని.ప్రార్థన చేద్దాం
Super cheppru bro 100% crct miru
రాగం భావం రెండు బాగుండాలి బ్రదర్
Neeku endukur bro evari istam vaaidi
@@queenvennela8080avunu bro......
Kkh@@koridibaburao604
మీ స్వరం వింటుంటే పరలోకం ఉనట్టు ఉంది రమేష్ అన్న గారు ❤️🥳❤️🥳❤️
దేవునికే మహిమ కలుగును గాక బ్రదర్ చాలా చక్కని పాటలు అందించారు మాకు వందనాలు
Hallelujah praise the Lord Amen 🎉❤
Na prema prapamcham neevenayya aa 2 lines emi unnae sir , 3 vachanalalo 2 lines adbhutham sir varnichalemu sir 👌👌👌👌👌👌👌👌👌👌👌
సుమధుర మగా ఉన్నది సంగీతము దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ఆమెన్ ❤❤❤❤
గతంలో ఏసన్నా గారి ప్రతి అనుభవం లో నుంచి ఒక పాట ఉండేది,ఇప్పుడు ఆ ఆత్మీయత కనిపించడం లేదు,కేవలం మ్యూజిక్ ఎక్కువైంది అనిపిస్తుంది,ఇది నా అభిప్రాయం...
Nijame kani AA sageetam kuda devunni ganaparachadam okk patato ne kadu mana hrudayam maruyu sangeta vaedyala dvara kuda ayanni keertichochu kada tappuga anukovaddu Naku ani pichudi cheppanutapu ga matladu te sorry
@@BakkaDivya-mn7df అవును మేడమ్ మీరు చెప్పేది కూడా కరెక్ట్ కావచ్చు కానీ ఏసన్న గారి ప్రతీ జీవిత అనుభవం లో ఒక పాట ఉండేది,ఇప్పుడు సాహిత్యం అర్థవంతంగా ఉంటుంది కానీ అది జీవిత అనుభవం లో నుంచి కాకుండా మ్యూజిక్ కోసం కంపోజ్ చేసినట్టు ఉంటుంది.
Aposthulandaru poululaga paricharya cheyledu evari paricharya vaaridhi
Devudu andariki oke thalanthu ivvadu okkokkariki okko thalanthu untundi
Asalu ee paata meaning manasu petti vinanadi
Mee hrudayam devuni nirdhoshamga unte paata kuda ardam avthundi 🙏
Hosanna ministries lo undevallantha Yesanna garilaga pata raasi same alane paadina imitation chesthunnaru ani malli meere antaru
Anna sare gani meru okka chinna pata rasi pettandi ple only my request
@@kotayohoshuvayohoshuvaమీరు చెప్పలేదు అని రాయలేదు లే,పాటల గురించి డబ్బాలు కొట్టుకో వెళ్లి,నేను చెప్పిన విషయం అర్థం కాకపోతే మళ్లీ ఇంకోసారి చదువు,సినిమా పాటల మాదిరి రాయడానికి చాలా మంది ఉంటారు,దేవుడి పాటలు జీవిత అనుభవం లో నుంచి వస్తాయి,ఆ మాత్రం తెలియకుండా డబ్బాలు కొట్టడానికి వచ్చేస్తారు, ముందు అది తెలుసుకొండి.
Naku eee pata vintunte chaala anandhanga dairyanga undhi
అన్నా రమేష్ అన్నా మీరు పాడే పాటలు మా జీవన విధానానికి ఎంతో తోడ్పాటు గా ఉంటున్నాయి
ఇది పాటనేనా ఇంక ఏదైననా ఇంత బాగుంది ఎంటి ❤❤
Praise the lord Ayyagaru 🙏🏻🙏🏻🙏🏻..
Out of all the songs released by Hosanna ministries, this song is ❤
Lyrics chala baga unai, na hrudayani takinadi e song, tq lord
Praise the lord ayyagaaru.😊 thank you Jesus
దేవునికే స్తోత్రములు, స్తుతులు , మహిమ మహా మహిమ ఘనత కీర్తి ప్రభావములు కలుగును గాక ❤ ఆమెన్
Prais the lord ✨✨✨✨✨✨✨
Naku pranam I love you Jesus
అనాది సంకల్పంలోనే హోసన్న మినిస్ట్రీనీ దేవుడు ఏరు పరుచుకున్నాడు
Really I got mad with this song. I thank god for this album.And I used to recall this lyrics in my bed time too. How many of you experience the same ?
నా ప్రేమ ప్రపంచం నివైగా యేసయ్ నీ కే గా వందనాలు ఏయస్య
దేవునికి మహిమార్ధంమై ఉన్న ఈనాటి హోసన్న మినిస్ట్రీ పాటలలో మాధుర్యం ఆ సంగీతంలో ఉన్నా ఆంతర్యం దేవునికే సమస్త మహిమ ఘనత కలుగును ఆమేన్ హల్లేలూయ 🙌🙌🙌🙌
னீகேகா னா ஸ்துதிமாலிக
னீ கொரகே ஈ க்ஹனவேதிக
னீ ப்ரேம னாபை சல்லாரிபோது
மரநானிகைனா வெனுதிருகலேது
மன லேனு னே னின்னு சூடகா
மஹா க்ஹனுடா னா யேஸய்ய
ஸMதோSஹ கானால ஸ்தோத்ரஸMபத
னீகே செல்லிMதுனு எல்லவேளல
அனுராகஷீலுடா அனுக்ரஹபூர்நுடா
னீ குநஷீலத வர்நிMபதரமா
னா ப்ரேம ப்ரபMசமு னீவேனய்யா
னீவுலேனி லோகான னேனுMடலேனய்யா
னா ப்ராநM னா Dஹ்யானM னீவேனய்யா
னீதோ ஸமமைன பலமைன வாரெவ்வரூ
வேரே ஜகமMது னே எMது வெதிகினனு
னீதிBஆஸ்கருடா னீ னீதிகிரநM
ஈ லோகமMதா ஏலுசுன்னதிகா
னா மதிலோன மஹாராஜு னீவேனய்ய
இஹபரமMது னன்னேலு தேஜோமய
னீ னாமM கீர்திMசி ஆராDஹிMதுனு
னீதோ னிலுசுMடு ஈ Bஆக்யமே சாலு
வேரே ஆஷேமியு லேது னாகிலலோ
னா ப்ராந ப்ரியுடா னன்னேலு தைவமா
ஆபாத மஸ்தகM னீகேகா அMகிதM
னா ஷ்வாஸ னிஸ்வாஸயு னீவேனய்யா
னா ஜீவித ஆத்யMதM னீவேனய்யா
னீ கொரகே னேனிலலோ ஜீவிMதுனு
Yesayya niku vandanamulu mi Dasulaku mi jnanam echi Ghanamaina paatalu echaru
దేవుని యొక్క ప్రేమ ఈ పాటలో ఉన్నది.
Devuniki shothram...suparrrrrr...song..స్తుతి ఆరాధన song..
పరిశుద్ధుడుఅయినదేవా యేసయ్య నాదయేవా యెహోవానాదేవా రాజులకురారాజువే యేసయ్య నీకే మహిమ గణనాథ ప్రభవములుకలుగునుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయ స్పర్శ
Sthothram yesayya 🙇🏻♂️🙏🏻
సర్వోన్నత స్థలములలో నీక వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నాదవ యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ 🙏🏼🙏🏼🌹🌹🌹🙏🙏🐛🐛🐛🐛🐛
Em swaram petadayya devudu niki thene vanti voice ayya mede❤❤
This is not only a song it's lyrics of
life experiences ❤
Lirics 5:26🎶🎶నా ప్రేమ ప్రపంచము నీవేనయ్య నీవు లేనిలోకన నేను ఉండలేనయ్యా🤍🤍