హాసన్నా మినిస్ట్రీస్ అంటేనే గొప్ప క్రైస్తవ సాహిత్యం......ఎవర్ని వేరుగా చూడొద్దు..ఐక్యవేధిక ఇది...సార్వత్రిక సంఘం ఇది...అందరిని దేవుడు గొప్పగా సేవలో ఉంచుతున్నారు....మనం కూడా ఈ సంగీత సార్వత్రిక సంఘంలో భాగస్వామ్యం కావాలి.....🎉
కోవిడ్ టైమ్ లో కూడా దేవుడు ఈదేశంలో ప్రజల కోసం రక్షణ కొరకు హోసన్నమినిస్ట్రిద్వారా కొత్త కొత్త పాటలుద్వారా నూతన కృప ఇస్తున్న దేవునికి ఏమిచ్చి రుణం తీర్చుకోలేముsuper song sirrrr god bless you sirrr thak you sirrr
నూతనమైన కృపా - నవనూతనమైన కృపా శాశ్వతమైన కృపా - బహు ఉన్నతమైన కృపా...... నిరంతరం నాపై చూపిన - నిత్యతేజుడా యేసయ్య నీ వాత్సల్యమే నాపై చూపించిన నీ ప్రేమను వివరించనా నను నీకోసమే ఇల బ్రతికించిన జీవాధిపతి నీవయ్య ఇదే కదా నీలో పరవశం మరువలేని తీయ్యని జ్ఞాపకం (2) || నూతనమైన|| 1. నా క్రయధనముకై రుధిరము కార్చితివి ఫలవంతములైన తోటగా మార్చితివి (2) ఫలితముకొరకైన శోధన కలిగినను ప్రతిఫలముగా నాకు ఘనతను నియమించి ఆశ్చర్యకరమైన ఆదరణ కలిగించి అన్నివేళలయందు ఆశ్రయమైనావు ఎంతగా కీర్తించినా నీ రుణమే నే తిర్చగలనా || ఇదే కదా|| 2. నీ వశమైయున్న ప్రాణాత్మదేహమునును పరిశుద్ధపరచుటయే నీకిష్టమాయెను (2) పలు వేదనలలో నీతో నడిపించి తలవంచని తెగువ నీలో కలిగించి మదిలో నిలిచావు మమతను పంచావు నా జీవితమంతా నిను కొనియాడెదను ఎంతగా కీర్తించినా నీ రుణమే నే తిర్చగలనా || ఇదే కదా|| 3. సాక్షిసముహము మేఘమువలె నుండి నాలో కోరిన ఆశలు నెరవేరగా (2) వేలాది దూతల ఆనందము చూచి కృపమహిమైశ్వర్యం నే పొందిన వేళ మహిమలో నీతోనే నిలచిన వేళ మాధుర్యలోకాన నిను చూచిన వేళ ఎంతగా కీర్తించినా నీ రుణమే నే తిర్చగలనా || ఇదే కదా||
హోసన్నా సాంగ్ చాలా అద్భుతంగా క్రిస్టియన్ కు మూలం ఏసన్న పదినిమిషాలు ఉంటాయి పాటలు పాటల్లో చాలా అర్థాలు ఉంటాయి సేవకుల ద్వారా దేవుడు రాయిస్తున్న పాటలు . వర్ణించలేని పాటలు . 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అన్న మీరు పాడిన పాట ఎంతో మాధుర్యం ఇంకా వినాలనిపిస్తుంది ఇలాంటి పాటలు ఎన్నో మరెన్నో మా కొరకు పాడాలని దేవుని ఆశీస్సులు మీకు ఎల్లవేళలా తోడుండాలని ఆ ప్రభువుని ప్రార్థిస్తున్నాము ఆమెన్
Thank you Jesus thank you Jesus, hallelujah hallelujah, hallelujah amen 10,00,00,000 time thank you Jesus and in the song I got my name Madhuri🎉🎉🎉🎉🎉❤❤🙏🙏🙏
Every song in Hosanna ministries super 👌 👍 ❤❤❤❤❤😊😊😊😊😊😊❤❤❤❤❤❤❤❤❤❤❤super and really super song Annaya Hosanna ministries songs antani Vera laval🥰🥰🥰🥰🥰🥰💗💗💗💗💯💯💝💝💝💝💝💝💝💝💯💯🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💗💗💖💖💖💖🤗💌💘💝💖💗💞💕💟❣💔❤🧡💯👌👌👌👌👌👌👍👍👍👍🙋♂️🙋♀️🙋♂️🙋♀️
Athiparishudhuda suthi naivedyamu Ei song andharu vinandi and ni kegana suthimalika nikotake ei ganavenika estam ithe vinandi like cheyandi subscribe cheyandi
నూతనమైన కృప - నవ నూతనమైన కృప
శాశ్వతమైన కృప - బహు ఉన్నతమైన కృప
నిరంతరం నాపై చూపిన - నిత్యతేజుడా యేసయ్యా
నీవాత్సల్యమే నాపై చూపించిన నీప్రేమను వివరించనా!
నను నీకోసమే ఇల బ్రతికించిన జీవాధిపతి నీవయ్యా....
ఇదేకదా నీలో పరవశం మరువలేని తియ్యని జ్ఞాపకం
నాక్రయధనముకై రుధిరము కాంతివి
ఫలవంతములైన తోటగా మార్చితివి
ఫలితముకొరకైన శోధన కలిగినను
ప్రతిఫలముగ నాకు ఘనతను నియమించి ఆశ్చర్యకరమైన ఆదరణ కలిగించి
అన్నివేళలయందు ఆశ్రయమైనావు
ఎంతగా కీర్తించినా - నీరుణమే నే తీర్చగలనా
ఇదేకదా నీలో పరవశం - మరువలేని తియ్యని జ్ఞాపకం
నీ వశమైయున్న ప్రాణాత్మదేహమును
పరిశుద్ధపరచుటయే నీకిష్టమాయెను
పలువేదనలలో నీతో నడిపించి
తలవంచని తెగువ నీలో కలిగించి
మదిలో నిలిచావు - మమతను పంచావు
నా జీవితమంతా నిను కొనియాడెదను
ఎంతగా కీర్తించినా - నీరుణమే నే తీర్చగలనా
ఇదేకదా నీలో పరవశం - మరువలేని తియ్యని జ్ఞాపకం
సాక్షి సమూహము మేఘమువలెనుండి
నాలో కోరిన ఆశలు నెరవేరగా
వేలాది దూతల ఆనందముచూచి
కృపమహిమైశ్వర్యం నే పొందిన వేళ
మహిమలో నీతోనే నిలిచిన వేళ
మాధుర్య లోకాన నిను చూచిన వేళ
ఎంతగా కీర్తించినా - నీరుణమే నే తీర్చగలనా
ఇదేకదా నీలో పరవశం - మరువలేని తియ్యని జ్ఞాపకం
🙌🏻🙌🏻👏🏻👏🏻🙏🙏
🙏
Wesley anna mi swaram devuduechina goppa varam entha baga padav anna 🙏👌
Super
😂😅
జాన్ వెస్లి అన్న పాడిన పాట ఎంతమందికి ఇష్టమొ లైక్ చేయండి కామేంట్స్ పెంటాండి
Bro devuni ganaparachu
2024 హైలెట్
Pranam Ayaa patalu
M
My fevret bradhar
2025 హోసన్నా New Song కోసం ఎంత మంది వెయిటింగ్లో ఉన్నారు.Friends
I'm waiting ❤️😍🤩✨
హోసన్నా మినిస్ట్రీస్ పాటల ద్వారా.... ఎంత మంది విశ్వాసంలో బలపడుతున్నారో చెప్పండి
యేసయ్య కృప అందరికీ తోడైయుండును గాక ఆమెన్ ❤❤ నూతనమైన కృప పొందుతున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి
హోసన్నా సాంగ్స్ ఎంత మందికి ఇస్టం ఫ్రెండ్స్
I'm from the Hyderabad branch ❤
అన్న సాంగ్స్ చాలా బాగుంది గాడ్ బ్లెస్స్ యు
Ishtam leni vallu evaru vuntaru sister andariki istame nakaithe chaala istam❤
NAKHU KUDA CHALA ISTAM...🥹🤍☺️
❤❤
ఆనాడు దావీదు కీర్తనలు
ఈనాడు హోసన్నా కీర్తనలు 🎉🎉
Baboy
Amen 🎉 HALLELUJAH 🙏🙇
Amen🎉🎉
పులకరిస్తుంది
ఇ సాంగ్ ఎంతమందికి ఇష్టం చెప్పండి
Naku estam
నా కు చాలా ఇష్టం 🫂🫂 మ్యూజిక్ కూడా చాలా హార్డ్ ❤❤❤❤ మ్యూజిక్ బాగుంది 🫂💕💕🫲🫱
naku chala istam❤❤❤❤❤
Naku chala istam
A@@Rajaroopa-u4r
Anna mi okokka pata animityam la vunnai Anna devunikosam pranam pettalani vundhi Anna💯💯💯
దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ హల్లెలూయ
ua-cam.com/video/rzajnU95ii4/v-deo.htmlsi=8w-2QyJUzCjCli3-
Nuthannaa maina krupa ❤❤❤❤❤❤❤❤❤❤❤devaa maa midha unatha maina krupa mammu mii kossamee ela brathikinchina jivadhi pathi Niveiah.. ❤❤❤❤
ua-cam.com/video/rzajnU95ii4/v-deo.htmlsi=8w-2QyJUzCjCli3-
హోసన్నా మినిస్ట్రీస్ ని నానాటికి ఇంకా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.... ఆమెన్ 🙏🙏❤️❤️❤️
నాకు చాలా చాలా ఇష్టం హోసన్నా పాటలు చిన్నప్పటి నుంచి
🕎📖 అయ్యగారు మా కుటుంబం అనారోగ్యంతో బాధపడుతున్నాం అప్పుల సమస్యలతో బాధపడుతున్నాం. మా కొరకు ప్రార్థన చేయండి అయ్యగారు
I will be pray,Jesus will be healing you 🙇
Pary for you andi
Meerut kida cheyandi Devudu vintaadu ❤
అప్పుల నుండి విడుదల echinanduku strotram, halleluah, thanks you jesus
Ani prise cheyandi
Price the load
హాసన్నా మినిస్ట్రీస్ అంటేనే గొప్ప క్రైస్తవ సాహిత్యం......ఎవర్ని వేరుగా చూడొద్దు..ఐక్యవేధిక ఇది...సార్వత్రిక సంఘం ఇది...అందరిని దేవుడు గొప్పగా సేవలో ఉంచుతున్నారు....మనం కూడా ఈ సంగీత సార్వత్రిక సంఘంలో భాగస్వామ్యం కావాలి.....🎉
😊Yes😊
కోవిడ్ టైమ్ లో కూడా దేవుడు ఈదేశంలో ప్రజల కోసం రక్షణ కొరకు హోసన్నమినిస్ట్రిద్వారా కొత్త కొత్త పాటలుద్వారా నూతన కృప ఇస్తున్న దేవునికి ఏమిచ్చి రుణం తీర్చుకోలేముsuper song sirrrr god bless you sirrr thak you sirrr
మనసు ప్రశాంతంగా ఉంది ఈ పాట వింటుంటే
అన్న మీరు పాటలు పాడితే దేవుని సన్నిధి అలా దిగివస్తుంది ,పాటలు విన్నా కొలది వినాలనిపిస్తుంది
అన్న చాలా బాగా padavu నేను సభలు దగ్గర venanu 2టైం padaru
Hosanna song ante naku chala istam john Wesley gari song ante chala istam ❤❤
Ma family ki Mee patalu ante chala estam Hosanna brothers praise the lord brothers
2024 Hosanna Ministries ద్వారా మనకందించిన పాటల ద్వారా దేవునికే సమస్త మహిమ ఘనత కలుగును ఆమేన్ GOD bless you all 🙌🙌🙌🙌
E song enthamandiki estam 🖐
❤❤
లవ్ యూ జీసస్ హోసన్నా పాటల కొరకు ఎప్పటినుండో ఎదురుచూస్తున్నా. థాంక్ యూ జీసస్మంచి పాటలను ఇచ్చినందుకు.
నూతనమైన కృపా - నవనూతనమైన కృపా
శాశ్వతమైన కృపా - బహు ఉన్నతమైన కృపా......
నిరంతరం నాపై చూపిన - నిత్యతేజుడా యేసయ్య
నీ వాత్సల్యమే నాపై చూపించిన
నీ ప్రేమను వివరించనా
నను నీకోసమే ఇల బ్రతికించిన
జీవాధిపతి నీవయ్య
ఇదే కదా నీలో పరవశం మరువలేని తీయ్యని జ్ఞాపకం (2) || నూతనమైన||
1.
నా క్రయధనముకై రుధిరము కార్చితివి
ఫలవంతములైన తోటగా మార్చితివి (2)
ఫలితముకొరకైన శోధన కలిగినను
ప్రతిఫలముగా నాకు ఘనతను నియమించి
ఆశ్చర్యకరమైన ఆదరణ కలిగించి
అన్నివేళలయందు ఆశ్రయమైనావు
ఎంతగా కీర్తించినా నీ రుణమే నే తిర్చగలనా || ఇదే కదా||
2.
నీ వశమైయున్న ప్రాణాత్మదేహమునును
పరిశుద్ధపరచుటయే నీకిష్టమాయెను (2)
పలు వేదనలలో నీతో నడిపించి
తలవంచని తెగువ నీలో కలిగించి
మదిలో నిలిచావు మమతను పంచావు
నా జీవితమంతా నిను కొనియాడెదను
ఎంతగా కీర్తించినా నీ రుణమే నే తిర్చగలనా || ఇదే కదా||
3.
సాక్షిసముహము మేఘమువలె నుండి
నాలో కోరిన ఆశలు నెరవేరగా (2)
వేలాది దూతల ఆనందము చూచి
కృపమహిమైశ్వర్యం నే పొందిన వేళ
మహిమలో నీతోనే నిలచిన వేళ
మాధుర్యలోకాన నిను చూచిన వేళ
ఎంతగా కీర్తించినా నీ రుణమే నే తిర్చగలనా || ఇదే కదా||
Very good lyrics
Amazing Vocals
Glory to god amen🙌🙌🙌
Excellent super song hosanna song
😮😅 you 😊😊
Very. Beautiful. Song
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
నూతన మైన కృప అందరికి తోడైవునుగాక
Hosanna. Songs is very powerfull and. Emotional guies
😊
హోసన్నా సాంగ్ చాలా అద్భుతంగా క్రిస్టియన్ కు మూలం ఏసన్న పదినిమిషాలు ఉంటాయి పాటలు పాటల్లో చాలా అర్థాలు ఉంటాయి సేవకుల ద్వారా దేవుడు రాయిస్తున్న పాటలు . వర్ణించలేని పాటలు . 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అన్న మీరు పాడిన పాట ఎంతో మాధుర్యం ఇంకా వినాలనిపిస్తుంది ఇలాంటి పాటలు ఎన్నో మరెన్నో మా కొరకు పాడాలని దేవుని ఆశీస్సులు మీకు ఎల్లవేళలా తోడుండాలని ఆ ప్రభువుని ప్రార్థిస్తున్నాము ఆమెన్
ఎంతగా కీర్తించినా - నీ ఋణమే నే తీర్చగలనా
పాట 😍😍😍...లిరిక్స్ తో యేసన్న గారిని గుర్తు చేసారు .పాత రోజులనిగుర్తు చేసినందుకు ధాన్యవాదాలు🙏🙏
చాలా చక్కగా పాడారు అన్నయ్య దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏👏👏👏🌹🌹
క్రైస్తవ సంగీత ప్రపంచానికి దిక్సూచి హోసన్నా మందిర్..❤
మధురమైన పాటలు అద్భుతం .... దేవునికి స్తోత్రం
Elanti patalu memu. Enno vinalani korkuntunnaru 🙏😊
నూ....తనమైన కృపా - నవ నూ....తనమైన కృపా
శాశ్వతమైన కృపా - బహు ఉన్నతమైన కృపా
నిరంతరం నాపై చూపిన - నిత్యతేజుడా యేసయ్యా
నీవాత్సల్యమే నాపై చూపించిన నీప్రేమను వివరించనా
నను నీకోసమే ఇల బ్రతికించిన జీవాధిపతి నీవయ్యా....
ఇదేకదా నీలో పరవశం మరువలేని తియ్యని జ్ఞాపకం
" నూ....తనమైన కృపా "
1
నాక్రయధనముకై రుధిరము కార్చితివి
ఫలవంతములైన తోటగా మార్చితివి "2"
ఫలితముకొరకైన శోధన కలిగినను
ప్రతిఫలముగ నాకు ఘనతను నియమించి
ఆశ్చర్యకరమైన ఆదరణ కలిగించి
అన్నివేళలయందు ఆశ్రయమైనావు
ఎంతగా కీర్తించినా - నీరుణమే నే తీర్చగలనా
ఇదేకదా నీలో పరవశం - మరువలేని తియ్యని జ్ఞాపకం
" నూ....తనమైన కృపా "
2
నీ వశమైయున్న ప్రాణాత్మదేహమును
పరిశుద్ధపరచుటయే నీకిష్టమాయెను "2"
పలువేదనలలో నీతో నడిపించి
తలవంచని తెగువ నీలో కలిగించి
మదిలో నిలిచావు - మమతను పంచావు
నా జీవితమంతా నిను కొనియాడెదను
ఎంతగా కీర్తించినా - నీరుణమే నే తీర్చగలనా
ఇదేకదా నీలో పరవశం - మరువలేని తియ్యని జ్ఞాపకం
" నూ....తనమైన కృపా "
3
సాక్షి సమూహము మేఘమువలెనుండి
నాలో కోరిన ఆశలు నెరవేరగా "2"
వేలాది దూతల ఆనందముచూచి
కృపమహిమైశ్వర్యం నే పొందిన వేళ
మహిమలో నీతోనే నిలిచిన వేళ
మాధుర్య లోకాన నిను చూచిన వేళ
ఎంతగా కీర్తించినా - నీరుణమే నే తీర్చగలనా
ఇదేకదా నీలో పరవశం - మరువలేని తియ్యని జ్ఞాపకం
" నూ....తనమైన కృపా "
o
దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్
Dadi nee songs ante naaku chala istam ❤❤❤ amen
హోసన్నా గారి తరువాత అంతటి గానంతో జాన్ వెస్లీ గారి పాటలు సూపర్ సూపర్ కానీ ఇంకో పాట పాడించి వుంటే బాగుండేది
జాన్ వెస్లీ అన్న గారి వి రెండు పాటలు కదా
పరవశంతో రాసే సాహిత్యం మధురం స్తోత్రం యేసయ్య 😍😍 హల్లెలూయ 🙌🙌
Na 10th class board result gurinchi andaru prayer cheyandi 🙏
హలేలూయా ఆమే న్🙏🙏🙏🙏🙏🙏🙏
ఇదే కదా నిలో పరవసం...
మరువలేని.. తియ్యని జ్ఞాపకం
Ni swaram devuni varam anna nuvuu Inka enno patalu rasi padali devunni ganaparachali god bless you anna ❤❤❤❤
సూపర్ గా వుంది అన్న సాంగ్
Hosanna songs Christava samajaniki Dyryamu nimpevigaa vunta E.(Excellent songs).
వందనాలు అయ్యగారు పాట చాలా చాలా చాలా బాగుంది చాలా బాగా పాడారు 🙏🙏🙏🙏🙏
HOSANNA MINISTRIES
అంటే స్తుతి ఉజ్జీవం పరిశుద్ధాత్మ
Glory to jesus 💛💖💙❤️💛💝👑✝️🛐
Thank you Jesus thank you Jesus, hallelujah hallelujah, hallelujah amen 10,00,00,000 time thank you Jesus and in the song I got my name Madhuri🎉🎉🎉🎉🎉❤❤🙏🙏🙏
సమస్త మహిమ ఘనత ప్రభావములు మన ప్రభువైన యేసుక్రీస్తుకే చెల్లును గాక ఆమెన్ ✝️💯❤️😊
Hossana songs super super super Wesley Anna praise the lord 🎉🎉🎉
యేసయ్యకేమహిమ కలుగును గాక ఆమెన్
నూతనమైన కృపా - నవ నూతనమైన కృపా
శాశ్వతమైన కృపా - బహు ఉన్నతమైన కృపా
నిరంతరం నాపై చూపిన - నిత్యతేజుడా యేసయ్యా
నీవాత్సల్యమే నాపై చూపించిన నీప్రేమను వివరించనా
నను నీకోసమే ఇల బ్రతికించిన జీవాధిపతి నీవయ్యా
ఇదేకదా నీలో పరవశం మరువలేని తియ్యని జ్ఞాపకం
నూతనమైన కృపా... నవ నూతనమైన కృపా....
నా క్రయధనముకై రుధిరము కార్చితివి
ఫలవంతములైన తోటగా మార్చితివి (2)
ఫలితముకొరకైనా శోధన కలిగినను
ప్రతిఫలముగ నాకు ఘనతను నియమించి ఆశ్చర్యకరమైన
ఆదరణ కలిగించి
అన్నివేళలయందు ఆశ్రయమైనావు
ఎంతగా కీర్తించినా - నీరుణమే నే తీర్చగలనా
ఇదేకదా నీలో పరవశం - మరువలేని తియ్యని జ్ఞాపకం
నూతనమైన కృపా... నవ నూతనమైన కృపా....
నీ వశమైయున్న ప్రాణాత్మదేహమును - పరిశుద్ధపరచుటయే నీకిష్టమాయెను (2)
పలువేదనలలో నీతో నడిపించి
తలవంచని తెగువ నీలో కలిగించి
మదిలో నిలిచావు - మమతను పంచావు
నా జీవితమంతా నిను కొనియాడెదను
ఎంతగా కీర్తించినా - నీరుణమే నే తీర్చగలనా
ఇదేకదా నీలో పరవశం - మరువలేని తియ్యని జ్ఞాపకం
నూతనమైన కృపా... నవ నూతనమైన కృపా....
సాక్షి సమూహము మేఘమువలెనుండి
నాలో కోరిన ఆశలు నెరవేరగా (2)
వేలాది దూతల ఆనందము చూచి
కృపమహిమైశ్వర్యం నే పొందిన వేళ
మహిమలో నీతోనే నిలిచిన వేళ
మాధుర్య లోకాన నిను చూచిన వేళ
ఎంతగా కీర్తించినా - నీరుణమే నే తీర్చగలనా
ఇదేకదా నీలో పరవశం - మరువలేని తియ్యని జ్ఞాపకం.
🙏నూతనమైన కృపా - నవ నూతనమైన కృపా 🙏
❤🎉😂
Every song in Hosanna ministries super 👌 👍 ❤❤❤❤❤😊😊😊😊😊😊❤❤❤❤❤❤❤❤❤❤❤super and really super song Annaya Hosanna ministries songs antani Vera laval🥰🥰🥰🥰🥰🥰💗💗💗💗💯💯💝💝💝💝💝💝💝💝💯💯🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💗💗💖💖💖💖🤗💌💘💝💖💗💞💕💟❣💔❤🧡💯👌👌👌👌👌👌👍👍👍👍🙋♂️🙋♀️🙋♂️🙋♀️
నూతనమైన కృప - నవ నూతనమైన కృప
శాశ్వతమైన కృప - బహు ఉన్నతమైన కృప
నిరంతరం నాపై చూపిన - నిత్యతేజుడా యేసయ్యా
నీవాత్సల్యమే నాపై చూపించిన నీప్రేమను వివరించనా!
నను నీకోసమే ఇల బ్రతికించిన జీవాధిపతి నీవయ్యా….
ఇదేకదా నీలో పరవశం మరువలేని తియ్యని జ్ఞాపకం
నాక్రయధనముకై రుధిరము కాంతివి
ఫలవంతములైన తోటగా మార్చితివి
ఫలితముకొరకైన శోధన కలిగినను
ప్రతిఫలముగ నాకు ఘనతను నియమించి ఆశ్చర్యకరమైన ఆదరణ కలిగించి
అన్నివేళలయందు ఆశ్రయమైనావు
ఎంతగా కీర్తించినా - నీరుణమే నే తీర్చగలనా
ఇదేకదా నీలో పరవశం - మరువలేని తియ్యని జ్ఞాపకం
నీ వశమైయున్న ప్రాణాత్మదేహమును
పరిశుద్ధపరచుటయే నీకిష్టమాయెను
పలువేదనలలో నీతో నడిపించి
తలవంచని తెగువ నీలో కలిగించి
మదిలో నిలిచావు - మమతను పంచావు
నా జీవితమంతా నిను కొనియాడెదను
ఎంతగా కీర్తించినా - నీరుణమే నే తీర్చగలనా
ఇదేకదా నీలో పరవశం - మరువలేని తియ్యని జ్ఞాపకం
సాక్షి సమూహము మేఘమువలెనుండి
నాలో కోరిన ఆశలు నెరవేరగా
వేలాది దూతల ఆనందముచూచి
కృపమహిమైశ్వర్యం నే పొందిన వేళ
మహిమలో నీతోనే నిలిచిన వేళ
మాధుర్య లోకాన నిను చూచిన వేళ
ఎంతగా కీర్తించినా - నీరుణమే నే తీర్చగలనా
ఇదేకదా నీలో పరవశం - మరువలేని తియ్యని జ్ఞాపకం
Praise the lord John Wesley anna super song lyrics 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hosanna Ministries అంటేనే మన christian Music kii brand...
Ee song yenthamandini aatmiyamuga nadipistundi..Hosanna songs chala aatmiyamuga nadipistayii...
Nuthnamaina krupa...Nava Nuthanamaina krupaaa ❤❤❤❤ Thank you JESUS ❤
Super song anna
Athiparishudhuda suthi naivedyamu Ei song andharu vinandi and ni kegana suthimalika nikotake ei ganavenika estam ithe vinandi like cheyandi subscribe cheyandi
Super song very nice heart touching prise god wonderful meaning I hope god grace is always with me 💖💖💖💖🙏🙏🙏🙏
Nuthanamaina devuni krupa ❤❤❤
Onec love 💕 you anna
My ఫేవరెట్ సింగర్ ఆల్వేస్ ❤❤
T2rttgf
ua-cam.com/video/rzajnU95ii4/v-deo.htmlsi=8w-2QyJUzCjCli3-
✝️ ఆమెన్ 🙏🏻🙌🏻🤍 GLORY TO GOD ♾️ HALLELUJAH 🙌🏻 PRAISE THE LORD JESUS CHRIST ✝️
John Wesley anna Super.❤
నూతనమైన కృపా నవ నూతనమైన కృపా
శాశ్వతమైన కృపా బహు ఉన్నతమైన కృపా
నిరంతరం నాపై చూపినా - నిత్య తేజుడా యేసయ్య
నీ వాత్సల్యమే నాపై చూపించిన - నీ ప్రేమను వివరించనా
నను నీ కోసమే ఇల బ్రతికించిన - జీవాధిపతి నీవయ్యా
ఇదే కదా నీలో పరవశం - మరువలేని తియ్యని జ్ఞాపకం
||నూతనమైన||
నా క్రయధనముకై - రుధిరము కార్చితివి
ఫలవంతములైన - తోటగా మార్చితివి ||2||
ఫలితముకొరకైనా - శోధన కలిగినను
ప్రతిఫలముగా నాకు - ఘనతను నియమించి
ఆశ్చర్యకరమైన - ఆదరణ కలిగించి
అన్నివేలలయందు - ఆశ్రయమైనావు
ఎంతగా కీర్తించినా - నీ ఋణమే నేతీర్చగలనా
||ఇదే కదా||
నీ వశమైయున్న - ప్రాణాత్మదేహమును
పరిశుద్ధపరచుటయే - నీకిష్టమాయెను ||2||
పలు వేదనలలో - నీతో నడిపించి
తలవంచని తెగువ - నీలో కలిగించి
మదిలో నిలిచావు - మమతను పంచావు
నా జీవితమంతా - నిను కొనియాడెదను
ఎంతగా కీర్తించినా - నీ ఋణమే నేతీర్చగలనా
||ఇదే కదా||
సాక్షి సమూహము -మేఘమువలె నుండి
నాలో కోరిన - ఆశలు నెరవేరగా ||2||
వేలాది దూతల - ఆనందము చూచి
కృప మహిమైశ్వర్యం - నే పొందిన వేళ
మహిమలో - నీతోనే నిలిచినవేళ
మాధుర్యలోకాన - నిను చూచినవేల
ఎంతగా కీర్తించినా - నీ ఋణమే నేతీర్చగలనా
||ఇదే కదా||
Entha madhuramaina sangeetham ee prapanchamlo ekkada dorakadhu❤❤❤
నూతనమైన కృపా నవ నూతనమైన కృపా
శాశ్వతమైన కృపా బహు ఉన్నతమైన కృపా
నిరంతరం నాపై చూపినా - నిత్య తేజుడా యేసయ్య
నీ వాత్సల్యమే నాపై చూపించిన - నీ ప్రేమను వివరించనా
నను నీ కోసమే ఇల బ్రతికించిన - జీవాధిపతి నీవయ్యా
ఇదే కదా నీలో పరవశం - మరువలేని తియ్యని జ్ఞాపకం ||నూతనమైన||
చరణం 1
నా క్రయధనముకై - రుధిరము కార్చితివి
ఫలవంతములైన - తోటగా మార్చితివి ||2||
ఫలితముకొరకైనా - శోధన కలిగినను
ప్రతిఫలముగా నాకు - ఘనతను నియమించి
ఆశ్చర్యకరమైన - ఆధరణ కలిగించి
అన్నివేలలయందు - ఆశ్రయమైనావు
ఎంతగా కీర్తించినా - నీ ఋణమే నే తీర్చగలనా ||ఇదే కదా||
చరణం 2
నీ వశమైయున్న - ప్రాణాత్మదేహమును
పరిశుద్ధపరచుటయే - నీకిష్టమాయెను ||2||
పలు వేధనలలో - నీతో నడిపించి
తలవంచని తెగువ - నీలో కలిగించి
మదిలో నిలిచావు - మమతను పంచావు
నా జీవితమంతా - నిను కొనియాడెదను
ఎంతగా కీర్తించినా - నీ ఋణము నే తీర్చగలనా ||ఇదే కదా||
చరణం 3
సాక్షి సమూహము -మేఘమువలె నుండి
నాలో కోరిన - ఆశలు నెరవేరగా ||2||
వేలాది దూతల - ఆనందము చూచి
కృప మహిమైశ్వర్యం - నే పొందిన వేళ
మహిమాలో - నీతోనే నిలిచినవేళ
మాధుర్యలోకాన - నిను చూచినవేల
ఎంతగా కీర్తించినా - నీ ఋణమే నే తీర్చగలనా ||ఇదే కదా||
Maha Adbhutam
యెంత ప్రశాంతత ఆదరణ హృదయానందం మమ్మల్ని ప్రభువులో పరవసెంచుచున్నము దేవునికే మహిమ
2024 లో all Time records క్రియేట్ చేస్తుంది ఈ పాట
సమస్త మహిమ ఘనత ప్రభావము.మన ప్రభువు కు కలుగును గాక . ఆమెన్
Glory to God super songs I am waiting for new songs thank you so much hossana ministries...............
Listening this hosanna songs life long we can live spiritual entire our life....🎉🎉🎉🎉
Mana paina Jesus unna Prema chakkaga padaru dhevudu mimalini dhivinchunu gaka GOD BLESS YOU ❤🎉😊
Evergreen all' time hit songs annayya
యేసన్న జయము హోసన్నా జయము
Glory to Jesus Christ wonderful song very heart touching
🙏🙏✝️🥰😍Amen TQ lord 🙏✝️⛪ Hosanna 🕊️yessanna Jesus loves 💞glory to God Amen🙇🙇🙇🛐💐💐❤️❤️❤️❤️
🎉నూతనమైన కృప మా మీద ఉంచు యేసయ్య
Amen...
Hi
దేవునికి మహిమ హల్లెలూయ
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
Nethya tejudina yesaku mahima kalugunu gaka amen
ఆయన సంగీత వాత్సల్యం.. ప్రభువు ను మర్చిపోకుండా.. జ్ఞాపకం చేసుకొనే గొప్ప కళ కాండము.. ఆమెన్
నన్ను క్షమించు ప్రభువా
దేవుని మంచి ప్రసన్నతను అనుభవించాము.....❤
నూతనమైన కృపా మా పైన కురిపించు యేసయ్య
Jhon wesly anna songs antha mandiki estam
Née adharana kosame bratikinchina yesayya neku Vandanalu🙏🙏 Anna patalu entoo Mandaki bratakali anii dhryam estunay👏👏
Glory to God 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Kovidlo devuni kapudala vunchina vandanalu🙏🙏🙏🙏
Amen Amen🙏🙏🙏
Ayana patalu vini nerchukuni padagalugutunnanu devunike mahima kalugunu gaaka amen 🙏 praise the lord
సాంగ్ బాగుంది పాస్టర్ గారు వెరీ నైస్ జాన్ వెస్లీ పాస్టర్ గారిని దేవుడు ఆశీర్వదించును గాక ఆమెన్
Anna super song new energy vastundhi anna amem😊😊😊😊😊😊😊
Amen amen amen amen amen amen amen Hallelujahaa Hallelujahaa Hallelujahaaaa Hallelujahaaaa Hallelujahaaaa ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ yesayyaa yesayyaaaa yesayyaaàaaa naa Thandri Naa Thandri parishuddathma Deevaa parishuddathma Deevaaaaa meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ayyaaaa nuthanamainaa krupaaa chupeee naa Thandri Naa Thandri meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ayyaaaa maa jivithakalamanthaa maa hrudayamulo maa krayaaadhanamukai mee rudhiramu karchithivi aani kevalam mee sankalapamee mamulanu elaaa nilipindhi anni ayyaaa maa jivithakalamanthaa mamulanu palavanthamulainaa thotaaa gaa marchindhi anni ayyaaa memu gurthu verigi meeku estamugaa meeru maaku echinaa sangapu kramamu lo memanthaa mee krupanu pondhukoni mee krupaaa lo nilichinaa varamai memanthaa undunatlu Meelo paravashisthu ayyaa meeru maaku echee mee krupaaa gnapakalalo memanthaa anadinchee varigaa memanthaa undunatlu ayyaaaa Mee sanidhi lo memanthaa nilichi undunatlu Mee krupa tho nu Mee parishuddathma tho nu maaku sahayam cheyandi Thandri yesayyaa yesayyaaaa yesayyaaàaaa naa Thandri Naa Thandri parishuddathma Deevaa parishuddathma Deevaaaaa parishuddathma Deevaaaaaaaa meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ Yuga yugamulu Yuga yugamulu meekee mahimaa ganathaa prabavamuluu kalugunu gakkaa Mee manassu lo undhanathaa maa andhari patlaa neraverchabadunu gaakaaa mee rajyamu vachunu gakaaaaaaa mee padhala mundhuu naaa sirassu vanchii namaskaristhunnanyyaaa Mee priyulainaa sevakulapaii mee prajalandharupaii mee kistulainaa abrham anna pai nindugaaa thodugaa mee krupa mee parishuddathma nindugaaa thodugaa undunu gakaaaa nindugaa undunu gakaaaaaa ayyaaa samasthamu meedha meekee sarvadhikaram esthunnanu yyaaaaa samasthamu mee padhala chenthaaa peduthunanayyaaaa nindu manassutho meekee sthothramulu sthothramulu sthothramulu naa Thandri mee padhala mundhuu nindu manassutho naa sirassu vanchii namaskaristhunnanyyaaa meekee sthothramulu sthothramulu sthothramulu naa Thandri ❤❤❤❤❤యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ❤❤❤❤❤❤❤
Aatmanu paravasimpachesey geetam...Glory to God...
Hosanna minister super song 😊😊😊😊😊😊😊😊😊😊😊😊❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Praise the lord wonderfull songs glory God amen..
Presthalord 🙏🏻🙏🏻🙏🏻🙏🏻jesues TQ jesues 🙏🏻🙏🏻🙏🏻 thandry nikemahemakaluhunu gaka presthalord 🙏🏻🙏🏻🙏🏻jesues halleluya halleluya halleluya chalachala bagundhi 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
AMEN PRAISE GOD