Abba Abba emundhi song...aa lyrics.....ppata lo unna madhuryam....aa lyrics ardamainappude....padi Devuni mahima parchagalam...... My fav song this is🥰🥰🥰🥰🥰🔥
నేనేమైయున్న నీ కృప కాదా...? నాతో నీ సన్నిధిని పంపవా...? ఈ పద ఇచ్చారణ నిజముగా మోషే గారు ఇలా ఆడిగింటారేమో...కళ్ళలో నీళ్ళు తిరిగాయి...కృప పొందిన వారు అయ్యగారు మీరు....
ఈమాట అనొచ్చో లేదో నాకు తెలియదు కాని. పంచభక్ష పరమాణ్ణాలు ఒకసారే ఒడ్డిచినట్లుగా ఉంది. ఒకేసారి ఈ పాటల ఆల్బమ్ రిలీజ్ చేసేసరికి. ఈ హోసన్న మినిస్ట్రీ ని బహుగా దీవించి ఆశీర్వాదించును గాక ఆమేన్🙏🏼 GOD bless you all 🙌
నేనేమైయున్నానో నీ కృప నీ తండ్రి యేసయ్యా యేసయ్యా యేసయ్యా నీకే వందనములు స్తోత్రములు క్షేత్రమని క్షేత్రమని అయ్యా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను దర్శించం డి నైనా నీ నిత్య రాకడ సమయం ఎంత వరకు నైనా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి నైనా నైనా నీకే వందనములు స్తోత్రములు క్షేత్రమని క్షేత్రములు హలేలుయ హలేలుయ హలేలుయ హలేలుయ
Praise the LORD Brother! Wonderful song.really heart touching. నేనేమైయున్నా నీకృప కాదా! నాతో నీ సన్నిధిని పంపవా? అబ్బా! ఏమి పదజాలం.కన్నీరు కారిపోతున్నాయి.నా యేసయ్య ప్రేమ అర్థం కావట్లేదు. 🙏🙏
జీవ ప్రధాతవు నను రూపించిన శిల్పివి నీవే ప్రభు జీవన యాత్రలో అండగా నిలిచే తండ్రివి నీవే ప్రభు జగముల నేలే మహిమాన్వితుడా నా యెడ నీ కృపను జాలి హృదయుడా నా పై చూపిన వీడని నీ ప్రేమను ఏమని పాడేదనూ ... ఏమని పొగడెదను ... (2) చరణం 1: శుభకరమైన తొలి ప్రేమను నే మరువక జీవింప కృపనియ్యవా కోవెల లోని కానుక నేనై కోరిక లోని వేడుక నీవై జత కలిసి నిలిచి జీవుంప దలచి కార్చితివి నీ రుధిరమే నీ త్యాగ ఫలితం నీ ప్రేమ మధురం నా సొంతమే యేసయ్యా " జీవ ప్రధాతవు " చరణం 2 : నేనేమైయున్న నీ కృప కాదా నీతో సన్నిధిని పంపవా ప్రతికూలతలు శ్రుతి మించినను సంధ్యా కాంతులు నిదురించినను తోలివెలుగు నీవై ఉదయించి నాపై నడిపించినది నీవయ్యా నీ కృపకు నన్ను పాత్రునిగా చేసి బలపరచిన యేసయ్య " జీవ ప్రధాతవు " చరణం 3: మహిమను ధరించిన యోధులతో కలిసి దిగి వచ్చెదవు నా కోసమే వేల్పుల లోన బహు ఘనుడవు నీవు విజయ విహారుల ఆరాధ్యుడవు విజయోత్సముతో అరాధించెదను అభిషక్తుడవు నీవని ఏనాడు పొందని ఆత్మాభి షేకముతో నింపుము నా యేసయ్యా " జీవ ప్రధాతవు "
Samanyulu kuda manaspurthyga padukune vidangauntayi anna mi patalu Abraham anna patalu athmiyanga devunni hatthukune vidanga chala bagundi anna praise to God
Praise The lord 🙏🙏🙏 Ramesh Anna garu... Song lyrics, and video and also your voice హృదయని కదిలించింది అన్న గారు వివరించలేని, వర్ణించలేనిదిగా అద్భుతంగా పాటను పాడారు అన్నగారు మీకు కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్...
దేవునికి స్తుతి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్ అల్లగే hosanaa.మందిరములో ముగ్గులు నీ భటి వారు చేయు సేవా ఏ ఎల్లపుడూ సమాధానము గా ఉంటూ ఏసన్న గారు వారిని ఏ మ్మని దేవునితో విజ్ఞాపన ఆరాధన లో ఉపవాసము అంటే ఏ సాన్న గారికి ఇష్టం దేవునికి ఎల్లపుడూ దేవునికి దగ్గరగా ఉండేవాడు మొదట సేవ చేసే రోజులలో ఆయనతో కలిసి సేవలో పాల్గొన్నవారు అంటుంటారు అందును భాటి దేవునికి హోసనా మినిస్త్రికి సేవా చేస్తున్న ముగ్గురిని అయ్యగరిని. వారు చేయు సేవా మరింతగా బలముగా mundukusagalan మన్సర్తిగా కోరుకోని సున్నాము ❤,💐💐💐
యేసుప్రభుని తెలుసుకొండి అయన ప్రేమను తెలుసుకో ఇంతకీ యేసుప్రభు యెవరో తెలియదా 🤔🤔👇👇 Praise god మీకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు మానవుడు ఒక జన్మత పాపి నువ్వు పాపం వల్ల పుట్టావ్ మల్ల నువ్వు చనిపోయే రోజు కూడా పాపం తోనే చనిపోతావ్ నీ శరీరం కే గానీ మరణం నీ ఆత్మ కి కాదు నువ్వు చేసిన పాపాల వల్ల ఆత్మ స్వర్గానికి వెళ్ళదు నరకానికి వెళుతుంది ఉదా: నువ్వు ఒక తప్పు చేసావ్ నిన్ను పోలీస్ వచ్చి తీసుకోని వెళ్తాడా యేముంది లే తప్పే గా అని వదిలేస్తాడా తప్పకుండ నిన్ను తీసుకొని వెళతాడు లేధా నీ కోసం ఎవరో ఒకరు తప్పుచేయని వాడు వచ్చి వాడిని వదిలివెయ్యండి నన్ను పట్టుకోండి అంటే అప్పుడు నువ్వు చేసిన తప్పుకు తప్పుచేయని వాడు బలి అవుతాడు ,,,,,అలాగే నువ్వు చేసిన పాపాలకు ప్రభువైన యేసు యే పాపం యెరుగని పరిశుద్ధుడు నీ పాపాల కోసం ఆయన ప్రాణం నీ కోసం అడ్డు పెట్టాడు ,,ఇంకా నా వల్ల నువ్వు తప్పించుకోమని,, నీ కోసం ఆయన సిలువలో ప్రాణం వదిలాడు ఆయన శరీరం చిత్రవదగ చేయుటకు అప్పగించుకున్నాడు ఆయన రక్తం వల్ల మనకు పాపం తప్పింది ,,,,ఇది చదువుతున్నా నువ్వు ఒక్కసారి ఆలోచించు నీ కోసం ఎవరైన ప్రాణం పెడతారా అని లేధా ఎవరైనా నీ పాపాల కోసం ప్రాణం పెట్టారా అని యేసయ్యా నీ పాపాల కోసం ప్రాణం పెట్టి వున్నాడు నువ్వు ఎవరైనా సరే ఆయన నమ్మితే నువ్వు నీ ఆత్మ పరలోకానికి వెళుతోంది వందనాలు
ఎప్పుడప్పుడా అని తెలుగు క్రైస్తవ లోకం ఎదురు చూసే పాటలు హోసన్నా మినిస్ట్రీస్ గుడారాల పండగల్లో విడుదల చేసే అద్భుతమైన ఆల్బమ్ కొరకు మాత్రమే. దేవుడు మరింతగా ఆశీర్వదించును గాక!🙏🙏🙏🙏
Nenu emyunna nekrupa kada annappudalla na kallalo nillu thiruguth ayyo mayanga untundi chala sarlu roju ki 2 times vintanu e patanu praise the lord ayyagaru elanti ardavanthamyna patala valla chala jivithalu kattabaduthunnye
జీవప్రదాతవు ననురూపించిన శిల్పివి నీవేప్రభు జీవనయాత్రలో అండగానిలిచే తండ్రివి నీవేప్రభు జగములనేలే మహిమాన్వితుడా - నాయెడ నీకృపను
జాలిహృదయుడా నాపై చూపిన వీడని నీప్రేమను ఏమనిపాడెదనూ - ఏమని పొగడెదను
శుభకరమైన తొలిప్రేమనునే - మరువకజీవింప కృపనీయ్యవా
కోవెలలోనికానుకనేనై - కోరికలోని వేడుక నీవై జతకలిసినిలిచి - జీవింపదలచి కార్చితివి నీరుధిరమే
నీత్యాగ ఫలితం నీప్రేమ మధురం నా సొంతమే యేసయ్యా
నేనేమైయున్న నీకృపకాదా - నాతోనీసన్నిధిని పంపవా
ప్రతికూలతలు శృతిమించినను - సంధ్యాకాంతులు నిదురించినను
తొలివెలుగు నీవై - ఉదయించినాపై నడిపించినది నీవయ్యా
నీకృపకునన్ను పాత్రునిగాచేసి బలపరచిన యేసయ్యా
మహిమనుధరించిన యోధులతోకలసి - దిగివచ్చెదవు నాకోసమే
వేల్పులలోన బహుఘనుడవు నీవు - విజయవిహారుల ఆరాధ్యుడవు
విజయోత్సవముతో - ఆరాధించెదను అభిషక్తుడవు నీవని
ఏనాడూపొందని ఆత్మాభిషేకముతో నింపుమునాయేసయ్యా
Song book send me 👌
ఏసన్న ఆత్మ నీమీదవున్నది, అద్భుతం అన్న
Superb
Super rrrrrrr
Praise the lord brother 🙏
ఆనాడు దావీదు కీర్తనలు
ఈనాడు హోసన్నా కీర్తనలు 🙏🙏🙏
Glory to god
🙏
👍👏👏👏🙏🙏 glory to God
👏👏👏👏👍👍👍👌👌👌♥️♥️♥️⭐⭐💫💫🌟🌟⛪⛪🛐🛐🎄🎄🇬🇬✝️✝️⭐🇫🇮...true.....god bless you bro......
jeevapradhaathavu nanu roopinchina silpivi neeve prabhu
jeevana yaatralo andaga niliche thandrivi neeve prabhu
jagamulaneley mahimaanvithudaa naa yeda nee krupanu
jaali hrudhayudaa naapai choopina veedani nee premanu
emani paadedhanu emani pogadedhanu
shubhakaramaina tholipremanune - maruvaka jeevimpa krupa neeyavaa
kovelaloni kaanukanenai - korikaloni veduka neevai
jatha kalisi nilichi - jeevimpa dhalachi kaarchithivi nee rudhirame
nee thyaaga phalitham nee prema madhuram naa sonthame yesayya
nenemai yunna nee krupa kaadhaa - naatho nee sannidhini pampavaa
prathikulathalu sruthiminchinanu - sandhyaakaanthulu nidhurinchinanu
tholivelugu neevai - udhayinchi naapai nadipinchinadhi neevayyaa
nee krupaku nannu paathruniga chesi balaparachina yesayyaa
mahimanu dharinchina yodhulatho kalasi - dhigi vachedhavu naa kosame
velpulalona bahu ghanudavu neevu - vijaya vihaarula aaraadhyudavu
vijayothsavamutho aaraadhinchedhanu abhishakthudavu neevani
ey naadu pondhani aathmaabhishekamutho nimpumu naa yesayya
దేవుడు హోసన్నా మినిస్ట్రీ దీవించి నందుకు స్తోత్రం ఆ దీవెన ప్రతి ఒక్కరికి దీవెన కరంగా మారినందుకు దేవునికి స్తోత్రం
Jesus love s you 💕🙏💖❤❤❤
హోసన్నా మినిస్ట్రీస్ నీ ఇంతగా హెచ్చించడానికి ఆనాడు ఏసన్న గారు చేసిన సేవ మరియు దయగల దేవుడు చూపిన ప్రేమ కృప మాత్రమే ❤❤🙏🙏❣️✝️✝️
Ok mary thara🎉😢😂❤
Yes absolutely right
Daivajanula ikyatha
హోసన్న మినిస్ట్రీస్ పాటలు హృదయాన్ని కదిలించే పాటలు
జీవప్రధాతవు నను రూపించిన శిల్పివి నీవేప్రభు
జీవనయాత్రలో అండగానిలిచే తండ్రివి నీవేప్రభు
జగములనేలే మహిమాన్వితుడా నా యెడ నీకృపను
జాలిహృదయుడా నాపై చూపిన వీడని నీ ప్రేమను
ఏమని పాడేదనూ.........
ఏమని పొగడెదను..(జీవప్రధాతవు)
1.శుభకరమైన తొలిప్రేమనునే
మరువక జీవింప కృపనీయ్యవా_2
కోవెలలోని కానుకనేనై కోరికలోని వేడుకనీవై
జతకలిసినిలచి జీవింపదలచి కార్చితివి నీ రుధిరమే
నీత్యాగ ఫలితం నీ ప్రేమ మధురం నా సొంతమే యేసయ్యా
( జీవప్రధాతవు)
2. నేనేమైయున్న నీకృపకాదా నాతోనిసన్నిధిని పంపవా _2
ప్రతికూలతలు శృతిమించినను
సంధ్యాకాంతులు నిదురించినను
తొలివెలుగు నీవై ఉదయించి నాపై నడిపించినది నీవయ్యా
నీ కృపకునన్ను పాత్రునిగాచేసి బలపరచిన యేసయ్యా
(జీవప్రధాతవు)
3. మహిమనుధరించిన యోధులతోకలిసి
దిగివచ్చెదవు నా కోసమే_2
వేల్పులలోనా బాహుఘనుడవు
నీవు విజయవిహరుల ఆరాధ్యూడవు
విజయోత్సవముతో ఆరాధించెదను అభిషక్తుడవు నీవని
ఎనాడూ పొందని ఆత్మభిషేకముతో
నింపుము నా యేసయ్యా. (జీవప్రధాతవు)
lyrics by Hosanna Short messege
Bagundhi good
@@ravismart7892 praise the lord
Super songs
😂
Veeramma b
ఎమనిపాడెదను ఏమనిపొగడేదను
ధీనత్వం, తగ్గింపు హృదయాన్ని కదిలిస్తున్నాయి praise the lord 🙏
🙏🙏🙏🙏
దేవుడు ఎలా సృష్టించాడో ఈ పాట ద్వారా తెలియజేశాడు దేవునికే మహిమ కలుగును గాక
❤❤❤❤❤❤❤❤❤
❤❤❤❤
యేసయ్య నీకే మహిమ కలుగునుగాక ఆమేన్ ఆమేన్ ❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 వందనాలు అయ్యగారు యేసయ్య నామంలో మీకు వందనాలు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక 🙏🙏🙏🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నేనేమైన నీ krupa కాదా..నాతో నీ సన్నిదిని పoపవా..అబ్బ అబ్బ ఎమ్ రాసారు అన్న...nenu ఎన్ని సార్లు విన్నానో......
Yes.. Amen
హోసన్నా మినిస్ట్రీస్ ను దేవుడు మరింతగా ఆశీర్వాదించును గాక ఆమెన్ 🙏🙏
Amen
Amen
@@muruganm1837 hi
@@muruganm1837 hi
❤
హోసన్నా సాంగ్ హృదయానికి సంతోషం కలిగించే పాటలు
తెలుగు సంఘాల్లో అద్భుతంగా ఆరాధనలోను పాడుకునే పాటలు
జీవనదాతవు నీవేనయ్య ఇలాగే నీ కృపతో హోసన్నా మినిస్టర్స్ నిత్యం నడిపించుము యేసయ్యా ✝️
Abba Abba emundhi song...aa lyrics.....ppata lo unna madhuryam....aa lyrics ardamainappude....padi Devuni mahima parchagalam......
My fav song this is🥰🥰🥰🥰🥰🔥
ఈ గుడారాల పండుగలో రిలీజ్ చేసిన పాటలలో ఈ పాట చాలా అత్మనూసారంగా వుంది నాకు ఇష్టమైన పాట
Yes absolutely🎉
Yes 💯
Good song
రమేష్ అన్న ఎప్పుడు దేవుని మహిమ కోరకే పాట రాస్తారు .అయన రాసిన ప్రతి పాట అద్భుతంగా ఉంటుంది
Remaining persons Ela rastaru
Ayya.. Devuni sannidilo jevitakalam meeru bahuga palichuduru.. Amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Shubha karamina tholi premanu ne maruvaka jeevimpa krupa neeyava😢
Nenemiunna nee krupa kaadha natho nee sanidhini pampava 😭😭😭😭😭
జీవప్రదాతవు ననురూపించిన శిల్పివి నీవే ప్రభూ
జీవన యాత్రలో అండగనిలిచే తండ్రివి నీవే ప్రభూ
జగములనేలే మహిమాన్వితుడా -
నాయెడ నీకృపను
జాలిహృదయుడా నాపై చూపిన వీడని నీ ప్రేమను
ఏమని పాడెదను - ఏమని పొగడెదను
1.శుభకరమైన తొలిప్రేమనునే -
మరువక జీవుంప కృపనియ్యవా || 2 ||
కోవెలలోని కానుకనేనై - కొరికలోని వేడుక నీవై
జతకలిసి నిలిచి -
జీవింపదలచి కార్చితివి నీ రుధిరమే
నీత్యాగ ఫలితం నీప్రేమ మధురం
నా సొంతమే యేసయ్యా
2.నేనేమైయున్న నీకృప కాదా -
నాతో నీ సన్నిధిని పంపవా || 2 ||
ప్రతికూలతలు శృతిమించినను -
సంధ్యా కాంతులు నిదురించినను
తొలివెలుగు నీవై -
ఉదయించి నాపై నడిపించినది నీవయ్యా
నీకృపకు నన్ను పాత్రునిగా చేసి
బలపరచిన యేసయ్యా
3.మహిమను ధరించిన యోధులతో కలిసి -
దిగివచ్చెదవు నా కోసమే || 2 ||
వెల్పులలోన బహుఘనుడవు నీవు -
విజయవిహారుల ఆరాధ్యుడా
విజయోత్సవముతో -
ఆరాధించెదను అభిశక్తుడవు నీవని
ఏనాడూ పొందని ఆత్మాభిశేఖముతో
నింపుము నా యేసయ్యా
జాలిహృదయుడా నాపై చూపిన వీడని నీ ప్రేమను ఈ పదం నాకు యేసయ్య ఆదరణ మరియు ఆయన ప్రేమను తెలియచేస్తున్నాయి నిజంగా యేసయ్య లాంటి దేవుని ఎక్కడ చూడలేము ❤❤❤❤❤❤❤❤❤
పండుగ సంతోషంతో ఆనందంతో జరుగును గాక సోత్రం ఆమెన్
నేనేమైయున్న నీ కృప కాదా...? నాతో నీ సన్నిధిని పంపవా...? ఈ పద ఇచ్చారణ నిజముగా మోషే గారు ఇలా ఆడిగింటారేమో...కళ్ళలో నీళ్ళు తిరిగాయి...కృప పొందిన వారు అయ్యగారు మీరు....
Glory to God... Yes....
Amen
God grace
Exactly 💯
yes
వెయ్యి కళ్ళతో ఎదురు చూసే హాసన్న మినిస్ట్రీస్ సాంగ్స్ విడుదల చేసినందుకు ప్రత్యేకమైన వందనాలు దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక
❤❤
అన్న మహిమ ఈపాట మోషే గారిని గుర్తు చేస్తుంది దేవుని తొలి ధీనాల ప్రేమను చూపిస్తుంది ఈజీవన యాత్రలో దేవుడే అండా
దేవునిచే ఆశీర్వాదం పొందిన సంఘం హోసన్నా మినిస్ట్రీ✝️🙏👏👏👏🙌🙌🙌
Amen 🙏🙏🙏🙏🙏🙏🙏
What a song
No words to say
Thank you lord
We worship you
దేవునికి మహిమ కలుగును గాక ఈ పాట చాలా అద్భుతంగా పదాలతో హృదయానికి తగినట్టుగా ఉంది అందుకు దేవునికి వందనాలు
అన్నా..చాలా చాలా వందనాలు అన్నా
ఈ పాట విన్నప్పుడెల్లా కన్నీళ్ళతో దేవుని స్తుతించుచున్నాను కృతజ్ఞతలు అన్నా.. దేవునికి కోట్లాది స్తోత్రాలు
😅😅
😊😊😊😊😊😊😊😅😅
నేను చనిపోతా అని నేను అనుకున్నప్పుడు నేను ఏమైయున్న నీ కృప కదా నాతో నీ సన్నిధిని పంపవా
Nee krupaye nanu brathikinchenu 🥺
2:25
3:53
Chavu manalni em cheyadhu anna adhey manaki Jesus chesindhi ❤
For Lyrics -
జీవప్రదాతవు ననురూపించిన శిల్పివి నీవేప్రభు జీవనయాత్రలో అండగానిలిచే తండ్రివి నీవేప్రభు జగములనేలే మహిమాన్వితుడా - నాయెడ నీకృపను
జాలిహృదయుడా నాపై చూపిన వీడని నీప్రేమను ఏమనిపాడెదనూ - ఏమని పొగడెదను
శుభకరమైన తొలిప్రేమనునే - మరువకజీవింప కృపనీయ్యవా
కోవెలలోనికానుకనేనై - కోరికలోని వేడుక నీవై జతకలిసినిలిచి - జీవింపదలచి కార్చితివి నీరుధిరమే
నీత్యాగ ఫలితం నీప్రేమ మధురం నా సొంతమే యేసయ్యా
నేనేమైయున్న నీకృపకాదా - నాతోనీసన్నిధిని పంపవా
ప్రతికూలతలు శృతిమించినను - సంధ్యాకాంతులు నిదురించినను
తొలివెలుగు నీవై - ఉదయించినాపై నడిపించినది నీవయ్యా
నీకృపకునన్ను పాత్రునిగాచేసి బలపరచిన యేసయ్యా
మహిమనుధరించిన యోధులతోకలసి - దిగివచ్చెదవు నాకోసమే
వేల్పులలోన బహుఘనుడవు నీవు - విజయవిహారుల ఆరాధ్యుడవు
విజయోత్సవముతో - ఆరాధించెదను అభిషక్తుడవు నీవని
ఏనాడూపొందని ఆత్మాభిషేకముతో నింపుమునాయేసయ్యా
nireekshanpilli.blogspot.com/2023/03/jeevapradatha-song-lyrics-in-telugu.html
Amen
Glory Glory to God
🙏🙏🙏🙏
ఈమాట అనొచ్చో లేదో నాకు తెలియదు కాని. పంచభక్ష పరమాణ్ణాలు ఒకసారే ఒడ్డిచినట్లుగా ఉంది. ఒకేసారి ఈ పాటల ఆల్బమ్ రిలీజ్ చేసేసరికి. ఈ హోసన్న మినిస్ట్రీ ని బహుగా దీవించి ఆశీర్వాదించును గాక ఆమేన్🙏🏼 GOD bless you all 🙌
Amen 🙏🙏🙏🙏🙏
Prathi రోజు ఒక్కసారి ఐన వింటాను ఇ పాతాను 👏👏దేవునికి మహిమ కలుగునుగాక Amen🙏
ప్రయస్ దీ లార్డ్ ఈ పాట నా కు చాలా బాగా నచ్చింది నా హృదయాన్ని హత్తుకొనెలా ఈపాట ఉంది యేసయ్య కే మహిమ ,,👌👌👌👌👌👌👌👌
నేనేమైయున్నానో నీ కృప నీ తండ్రి యేసయ్యా యేసయ్యా యేసయ్యా నీకే వందనములు స్తోత్రములు క్షేత్రమని క్షేత్రమని అయ్యా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను దర్శించం డి నైనా నీ నిత్య రాకడ సమయం ఎంత వరకు నైనా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి నైనా నైనా నీకే వందనములు స్తోత్రములు క్షేత్రమని క్షేత్రములు హలేలుయ హలేలుయ హలేలుయ హలేలుయ
Praise the lord ayyagarandi ❤❤❤🎉🎉🎉🎉
ప్రతి రోజు ఇ పాట వింటాను నాకు చాల ఇష్టమైన పాట
me too sister.....:)
Nenu kooda vintanu daily ❤❤🎉🎉
Yes... Nenu kuda...
Nenu.. early morning.and .evng..kuda vinta..
Prathi roju vinandi
Vini nerchukondi
Nerchukoni paaduthu vundandi brathuku marchukoni itharulaku maadiriga vundandi
🙏🙏🙏🙏🙏🙏🙏
నెనేమైయున్న నీ కృప కాదా... నాతో నీ సన్నిధిని పంపవా...what a lyric❤
సూపర్ సాంగ్ ఇన్ ది వరల్డ్
✝️⛪✝️😭😭😭😭subakaramaiena tholipremanu ne maruvaka jivimpa Krupa niyava✝️💖😭😭 amen digivachadau nakoshame 😭😭velpulalona bahuganudauniu😭🙏🙏🙇🙇🙇😭✝️💖✝️💖💖💖✝️💖 Amen TQ lord 🙏⛪🙏✝️🙇🙇
Hosanna ministries laanti oka goppa paricharyanu mana Telugu prajalaku ichinanduku devuni stutistunnanu...Hosanna songs vintunte devuni meeda, alaage Telugu baasha meeda kudaa Prema perugutundi...intha chakkani padaalatho paatalu andistunna sevakulaku kruthagnathalu teliyachestunanu...
నూతన సంవత్సరం అనగానే నాకు గుర్తుకు వచ్చేది హోసన్నా ... గుడారాల.పండుగలు అని........ hallelujah 💖 devunike mahima kalugunu gaka👌👌
Amen
Praise the LORD Brother! Wonderful song.really heart touching.
నేనేమైయున్నా నీకృప కాదా! నాతో నీ సన్నిధిని పంపవా? అబ్బా! ఏమి పదజాలం.కన్నీరు కారిపోతున్నాయి.నా యేసయ్య ప్రేమ అర్థం కావట్లేదు. 🙏🙏
God Bless you brother
S Sir
Yes marvelous words
ఈ పాట నాకు చాలా ఇష్టం
దేవునికే. మహిమ కలుగును గాక
ఏసన్న గారి పైన ఉన్న కృప రమేష్ అన్న పై కూడా ఉన్నది
Amen TQ lord 🙏⛪ ✝️👑✝️Jesus loves 💞glory to God Amen 🛐🙇🙇🙇💛❤️💛🥰💐💐💐
Shubhakaramain toli premalone maravaka jeevinpa krupaniyava
ఆనాడు దావీదు కీర్తనలు
ఈనాడు హోసన్న కీర్తన లు
Devunekey mahima kalugunu gaka
హోసన్న మినిస్ట్రీస్ ❤️❤️❤️❤️❤️
5:02
❤😊good,song,thankyou
⛪⛪⛪⛪🎻🥁🥁🎤🎤🎹🎹
జీవ ప్రధాతవు నను రూపించిన శిల్పివి నీవే ప్రభు
జీవన యాత్రలో అండగా నిలిచే తండ్రివి నీవే ప్రభు
జగముల నేలే మహిమాన్వితుడా నా యెడ నీ కృపను
జాలి హృదయుడా నా పై చూపిన వీడని నీ ప్రేమను
ఏమని పాడేదనూ ... ఏమని పొగడెదను ... (2)
చరణం 1:
శుభకరమైన తొలి ప్రేమను నే
మరువక జీవింప కృపనియ్యవా
కోవెల లోని కానుక నేనై
కోరిక లోని వేడుక నీవై
జత కలిసి నిలిచి జీవుంప దలచి
కార్చితివి నీ రుధిరమే
నీ త్యాగ ఫలితం నీ ప్రేమ మధురం
నా సొంతమే యేసయ్యా
" జీవ ప్రధాతవు "
చరణం 2 :
నేనేమైయున్న నీ కృప కాదా
నీతో సన్నిధిని పంపవా
ప్రతికూలతలు శ్రుతి మించినను
సంధ్యా కాంతులు నిదురించినను
తోలివెలుగు నీవై ఉదయించి నాపై
నడిపించినది నీవయ్యా
నీ కృపకు నన్ను పాత్రునిగా చేసి
బలపరచిన యేసయ్య
" జీవ ప్రధాతవు "
చరణం 3:
మహిమను ధరించిన యోధులతో కలిసి
దిగి వచ్చెదవు నా కోసమే
వేల్పుల లోన బహు ఘనుడవు నీవు
విజయ విహారుల ఆరాధ్యుడవు
విజయోత్సముతో అరాధించెదను
అభిషక్తుడవు నీవని
ఏనాడు పొందని ఆత్మాభి షేకముతో
నింపుము నా యేసయ్యా
" జీవ ప్రధాతవు "
సూపర్ దేవుడు నిన్ను దీవించును
వందనాలన్న అద్భుతమైన పాట చాలా ఆత్మీయంగా ఉంది దేవునికే మహిమ
Naku chala istam ayina song nenu epudu ma church lo ee song yee padatha ❤
Hosanna mandhiramulalo paduthunna songs super jeevapra dathavu singing voice super Anna
meaningful song thank you so much sir 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏
Praise the lord 🙏💙🙏💙🙏💙🙏💙🙏💙🙏💙🙏💙🙏🙏💙🙏💙💙
Praise the Lord Ayyagaru Aman
Ee paatalo vunna ardhaalaku asalu no words...Devunike samasta stuthi ghanatha mahima prabhaavalu kalugunu gaaka amen🙏🙏🙏
Praisda lord all song's superb halleluya....
👌👌👏👏🙏🙏
❤❤🎉🎉🎉🎉
దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ ఈ పాటలు పాడిన అయ్యగారు అందరికీ వందనాలు ఇలాంటి పాటలు ఇంకా రాయాలని దేవుని దేవునికి పార్థిస్తున్నాం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
S glory to God🙏
Samanyulu kuda manaspurthyga padukune vidangauntayi anna mi patalu Abraham anna patalu athmiyanga devunni hatthukune vidanga chala bagundi anna praise to God
నైస్. Song🙏🙏🙏🙏
ఇలాంటి పాటలతో ఇంకా ఆయనను స్తుతించాలని ప్రార్థినాను god bless you
Praise the lord anna 🙏🙏🙏 song చాలా బాగుంది వినే కొద్ది వినేలా వుంది దేవుడికి మహిమ కలుగును గాక
Yes
🙏👏👏👏
No words anna 🙏🙏🙏
Mi paatalu eppudu athmiyanga manasunu hattukunela deenathvam kanipisthayi anna mi patalante naaku chala istam god bless you anna praise the lord
Marvelous lyrics
Great valueble respectable words
Anna. Song. Super. Padeu
Praise the lord anna
Ramesh anna mimmalni chala dagaranundi chusamu Aaru thegalapadu ane vurilo chala happy ga undhi
Athadu cheyunadanthayu saphalamagunu ane vakyam tho maaku athmeeya aaharam bhujimpachesaru meelo unna athmanusaramaina jnananiki devunni sthutisthunna anna. Anna praise god🎉
🙌🙌🙌🙌
Amen amen 🙌🙌🙏🙏
Priase...the...lord...brother..gloery..to....god....hlloulaih..Aman 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🙏🙏🙏🙏💓🙏🙏🙏🙏🙏💓💓
Praise The lord 🙏🙏🙏 Ramesh Anna garu...
Song lyrics, and video and also your voice హృదయని కదిలించింది అన్న గారు
వివరించలేని, వర్ణించలేనిదిగా అద్భుతంగా పాటను పాడారు అన్నగారు మీకు కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తున్నాను.
దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్...
దేవుడు ఈ పాట తో నన్ను ఎంతో బలపరచియున్నాడు ✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
జాలి హృదయుడా నాపై చూపిన వీడని అనుబంధం ఈ పాటలో ఉన్న ప్రతి ఒక్క పదం దేవుని మహిమ కొరకే
5ueye
హోసన్నా మినిస్ట్రీస్ సాంగ్స్ చాలా బాగుంటాయి దేవునికే మహిమ కలుగును గాక
❤❤❤
Amen amen amen amen amen amen amen Hallelujahaa Hallelujahaa Hallelujahaaaa Hallelujahaaaa Hallelujahaaaa Hallelujahaaaa Hallelujahaaaa ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ayyaaaaa maa jivaaa pradhthaaaa yesayyaa yesayyaaaa yesayyaaàaaa naa yesayyaaaaaaaa naa Thandri Naa Thandri parishuddathma Deevaa parishuddathma Deevaaaaa parishuddathma Deevaaaaaa meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤maa shilpivi nivee nayyaaa maa Thandri Naa Thandri maa Thandri ayyaaa emani padagalamayyaaaa memulanu emani ganaparachagalamayyaaaa naa Thandri maa jivithakalamanthaa maa aradyaaaaa daivamaaa yesayyaa yesayyaaaa yesayyaaàaaa naa Thandri Naa prabuuuu jagamulanu veleeee jali hrudayudaaaa yesayyaaaa yesayyaaàaaa naa Thandri Naa Thandri meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤maa ee jivanaaa yathraaa lo maa andagaaa nilicheee naa Thandri Naa Thandri Naa Thandri Naa prabuuuuu meekeee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ Yuga yugamulu Yuga yugamulu Yuga yugamulu meekee mahimaa ganathaa prabavamuluu kalugunu gakkaa❤❤❤ ayyaa naa Thandri Mee priyulainaa Wesley anna pai mee priyulainaa predanna pai ayyaaa ayyaaa naa Thandri yesayyaa mee priyulainaa Ramesh anna pai mee priyulainaa raju anna pai naa Thandri mee priyulainaa sevakulapaii naa Thandri Naa Thandri mee prajalandharupaii mee kistulainaa abrham anna pai nindugaaa thodugaa mee krupa mee parishuddathma thodugaa nindugaa undunu gakaaaa nindugaa thoduga undunu gakaaaa❤❤❤ ayyaaaa anni visayamulo Mee krupaa tho Mee parishuddathma tho maaku Mee sahayam cheyandi Thandri mee manassu lo undhanathaa maa andhari patlaa nichyamugaaa neraverunu gakaaaa❤❤❤❤❤❤❤❤ mee rajyamu vachunu gakaaaa mee rajyamu vachunu gakaaaaaaa mee rajyamu vachunu gakaaaaaaa ❤❤❤❤❤❤❤❤❤❤❤maa andhari dvaraa Mee namamunakee gopaa mahimaa ganathaa prabavamuluu kalugunu gakkaa ❤❤❤naa Thandri samasthamunu mee padhala chenthaaa peduthunanayyaaaa mee estame nichayamugaaa jarugunu gaakaa❤❤❤ ayyaaaa samasthamunu parishudhaaa parachandayyaaa mee rakadaa koraku memanthaa sidhapadunatlu mee krupa tho Mee parishuddathma tho maaku sahayam cheyandi Thandri❤❤❤❤❤ ayyaaa naa Thandri Naa Thandri parishuddathma Deevaa parishuddathma Deevaaaaa parishuddathma Deevaaaaaa meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
దేవునికి స్తుతి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్ అల్లగే hosanaa.మందిరములో ముగ్గులు నీ భటి వారు చేయు సేవా ఏ ఎల్లపుడూ సమాధానము గా ఉంటూ ఏసన్న గారు వారిని ఏ మ్మని దేవునితో విజ్ఞాపన ఆరాధన లో ఉపవాసము అంటే ఏ సాన్న గారికి ఇష్టం దేవునికి ఎల్లపుడూ దేవునికి దగ్గరగా ఉండేవాడు మొదట సేవ చేసే రోజులలో ఆయనతో కలిసి సేవలో పాల్గొన్నవారు అంటుంటారు అందును భాటి దేవునికి హోసనా మినిస్త్రికి సేవా చేస్తున్న ముగ్గురిని అయ్యగరిని. వారు చేయు సేవా మరింతగా బలముగా mundukusagalan మన్సర్తిగా కోరుకోని సున్నాము ❤,💐💐💐
VCongratulations
Devan ki Mahima ✝️🕎🙏🙏🙏🙏🙏🙏💐💐💐 Hosanna ministries Anchal Anchal ka Aashirwad din se Badunugaka🙏🙏🙏🕎✝️🕎✝️🕎✝️🕎✝️🔥👏👏🙌 Aman
యేసుప్రభుని తెలుసుకొండి అయన ప్రేమను తెలుసుకో
ఇంతకీ యేసుప్రభు యెవరో తెలియదా 🤔🤔👇👇
Praise god
మీకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు
మానవుడు ఒక జన్మత పాపి నువ్వు పాపం వల్ల పుట్టావ్ మల్ల నువ్వు చనిపోయే రోజు కూడా పాపం తోనే చనిపోతావ్ నీ శరీరం కే గానీ మరణం నీ ఆత్మ కి కాదు నువ్వు చేసిన పాపాల వల్ల ఆత్మ స్వర్గానికి వెళ్ళదు నరకానికి వెళుతుంది ఉదా: నువ్వు ఒక తప్పు చేసావ్ నిన్ను పోలీస్ వచ్చి తీసుకోని వెళ్తాడా యేముంది లే తప్పే గా అని వదిలేస్తాడా తప్పకుండ నిన్ను తీసుకొని వెళతాడు లేధా నీ కోసం ఎవరో ఒకరు తప్పుచేయని వాడు వచ్చి వాడిని వదిలివెయ్యండి నన్ను పట్టుకోండి అంటే అప్పుడు నువ్వు చేసిన తప్పుకు తప్పుచేయని వాడు బలి అవుతాడు ,,,,,అలాగే నువ్వు చేసిన పాపాలకు ప్రభువైన యేసు యే పాపం యెరుగని పరిశుద్ధుడు నీ పాపాల కోసం ఆయన ప్రాణం నీ కోసం అడ్డు పెట్టాడు ,,ఇంకా నా వల్ల నువ్వు తప్పించుకోమని,, నీ కోసం ఆయన సిలువలో ప్రాణం వదిలాడు ఆయన శరీరం చిత్రవదగ చేయుటకు అప్పగించుకున్నాడు ఆయన రక్తం వల్ల మనకు పాపం తప్పింది ,,,,ఇది చదువుతున్నా నువ్వు ఒక్కసారి ఆలోచించు నీ కోసం ఎవరైన ప్రాణం పెడతారా అని లేధా ఎవరైనా నీ పాపాల కోసం ప్రాణం పెట్టారా అని యేసయ్యా నీ పాపాల కోసం ప్రాణం పెట్టి వున్నాడు నువ్వు ఎవరైనా సరే ఆయన నమ్మితే నువ్వు నీ ఆత్మ పరలోకానికి వెళుతోంది వందనాలు
Praise the lord. Anna🙏🌹🌷🙏🛐🛐🛐🙏🌹🌺🙏🌷🥀🧖👏🏼
Praise the lord nanu rupinchina silpivi neve nayya😂😊❤
Amen
praise the lord 🙏 hallelujah 🙌
🙌
Ramesh garu hats off to u Glory to almighty God
ఎప్పుడప్పుడా అని తెలుగు క్రైస్తవ లోకం ఎదురు చూసే పాటలు హోసన్నా మినిస్ట్రీస్ గుడారాల పండగల్లో విడుదల చేసే అద్భుతమైన ఆల్బమ్ కొరకు మాత్రమే. దేవుడు మరింతగా ఆశీర్వదించును గాక!🙏🙏🙏🙏
హోసన్నా మినిస్ట్రీస్
సంగీత సేవలో
"అద్వితీయుడా"
(2023)
సరికొత్త ఆల్భమ్
మరో కలికితురాయి.
పాటలు మొత్తం
సూపర్..డూపర్..హిట్.
Nenu emyunna nekrupa kada annappudalla na kallalo nillu thiruguth ayyo mayanga untundi chala sarlu roju ki 2 times vintanu e patanu praise the lord ayyagaru elanti ardavanthamyna patala valla chala jivithalu kattabaduthunnye
@@jhansiranip8526
హోసన్నా మినిస్ట్రీస్
ఆధ్వర్యంలో రూపొందించే
ఆధ్యాత్మిక గీతాలు
హృదయాన్ని కదిలిస్తాయి.
ఈ పాటలు వింటే
భావోద్వేగానికి లోనవుతాము.
Hosanna ministries danyavadalu
🙏🙏🙏🙏🙏🙏🙏