గురువు గారికి నమస్కారం, చినజీయర్ స్వామిగారు మీరు మన సనాతన ధర్మం యొక్క విశిష్టతను కలియుగాంతం వరకు చెప్పుకునే విదంగా చరిత్రలో నిలిచి పోయేటటువంటి ఒక కట్టడాన్ని నిర్మించి, ఈ జగత్తుకు అద్వైత, ద్వైత, విశిష్టద్వైతాలతో కూడినటువంటి సంస్కృతీ సంప్రదాయాలను, జీవన విధానాన్ని, సనాతన ధర్మాన్ని సూచించినటువంటి, జగద్గురువులనే కించపరిచే విధంగా మీరు మాట్లాడడం హిందువులకు ఎలాంటి జ్ఞానాన్ని బోధిస్తుందో, మీ సిద్దాంతం ఏమిటో, మీరు గురువుగా భావించి200 అడుగుల పైచిలుకు ఎత్తులో సమతామూర్తి అనే పేరుతో విగ్రహాన్ని స్థాపించిన, మీ గురువుగారైనటువంటి శ్రీ రామానుజచార్యుల వారికే తెలియాల, సమతామూర్తి అనే సంస్థ ద్వారా హిందూ చరిత్రను తిరరగరాస్తారని నమ్మి మీకు సహకరించిన, లక్షలాది, కోట్లాది మంది హిందువులకు ఏం చెప్పదలచుకొన్నారో మీకు బాగా తెలిసుండాలి
అయ్యా మీరు ఎప్పుడైనా ఒక సామాన్య పౌరుడు చిన్న జీయర్ ను కలవడం వారిని సేవించడం చూసారా... విగ్రహం పెద్దది అయితే సరిపోదు దాని పరమార్ధం పెద్దదిగా ఉండాలి అలా లేనప్పుడు దాని విలువ శూన్యం .... విగ్రహ స్థాపన అనేది సామాన్యులను భక్తి మార్గంలోకి తీసుకు వెళ్ళడానికి అంతేకాని రాజకీయ నాయకుల ప్రాపకానికి కాదు .... హిందుత్వం చిన్న జీయర్ తో ప్రారంభం కాలేదు వారితో ముగియడానికి .... అయన హిందుత్వభావజాలాన్ని అద్భుతంగ వాడుకొని పెరిగిన ఒక వ్యక్తి మాత్రమే ..... శక్తీ కాదు
పూజ్య స్వామివారిపాద పద్మములకు నమస్కారములు..అద్బుతముగా... అద్వైత..ద్వైత..విశిష్టాద్వైతం... లగురించి చాలా చాలా చక్కగా అతిసామాన్యులకు కూడా అర్థం అయ్యేటట్లు సవివరముగా చెప్పేరు ఇప్పటికి అయినా ఆ ఆచార్యుల వారికి బుద్ధి కలిగి ...రుద్రాభిషేకాలు చేస్తూ తరించ వలసినదిగా నా అభ్యర్థన....శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంరులకీ....జయ జయ జయ....
మనలో మనకే ఈ అంతరాలేంటి స్వామి . వింటే నే చాలా బాధ గా అనిపించింది. ఎవరి ప్రాపకం కోసం ఈ ధర్మ వివక్షత . పెద్దలు వారే అలా చేస్తే సామాన్యుల పరిస్థితేంటి. కాచుకొని ఉన్న నక్కల కు మనం చులకన కాదా
స్వామి మీరు చాలా ప్రశాంతంగా చెప్పారు. ఇలాంటి విషయాలు. చర్చలు జరుగుతుంటే నాలాంటి అల్పులకే చాలా బాధగా ఉంటుంది. మరి పండితులు అంతా ఎంతో బాధ పడుతుంటారో కదా. పిట్ట పోరు, పిట్ట పోరు పిల్లి తీర్చినట్టు. ఇలాంటి వివాదాల వల్ల ఇప్పటికే చాలా మంది చెక్క కు వేళ్ళాడుతున్న దేవుని మతం లోకి వెళుతున్నారు అని నా అభిప్రాయం. చివరకు ఏమై పోతామో.రావి చెట్టులో త్రిమూర్తుల ను చూసే సంప్రదాయ మా, నీ వెక్కడ? కొన్ని లక్షల మంది పూజించే శివ, కేశవ తనయుని మాటేమి? రామేశ్వరం మాటేమి. శ్రీ రామ లో రా ఎక్కడ నుండి, మ ఎక్కడ నుండి వచ్చింది? రామ చంద్రా రామ రాజ్యం ఎప్పుడు వస్తుంది అని మేము ఎదురు చూస్తూ ఉంటే, ఈ వాదన లేమి ప'రమేశ్వరా'
A great eye opening Pravachan clarifying the misunderstandings conflicts normally observed in three schools of thoughts , Advaitha , Vishistaadvaitha and Dvaitha , among followers of above has been cleared by your Holiness Swami Shree Paripoornanadaji , Koti pranams at your lotus feet ! I never heard a talk like this earlier ! I have been listening for the past many years by even great scholars of Sanatana Dharma following particular school of thought, starting with criticizing other two schools of thoughts and claiming superiority of their own leaving the listeners in utter confusion ! How can a Hindu come to a conclusion which one is true and real ! I had after listening many Pravachans had come to some understanding that the Acharyatrayas are divine incarnations, God sent and , worship worthy and all are equally great and important for Sanatana Dharma ! I got the correct answer now ! Pranams !
You are the real person swami… such a balanced nature , no words to describe your great gesture..it’s our great fortune to have you in Hindu culture.. pranamam to you and your mother
An excellent, balanced and timely advice given by the Swamiji, with complete understanding of the subject and the prevailing scenario in the country. Sata Sahasra Vandanams to Swami ji.
చెప్పాలనే తపన కలిగిన వారందరూ సామాన్యులే!మౌనంగా వింటూ సాధన చేసుకుంటూ ముందుకు సాగిన వారందరూ మహాత్ములైన వారు!సాధన పూర్తయ్యి న వారు ఎవరినీ ఎన్నడూ ఎంచకుండా మరియూ స్పందించ కుండా సంకల్పంతో ఇతరుల మార్పుల కోసం భగవంతుని ప్రార్థిస్తూ నిరంతరం ఆనందంగా ఉంటుంటారు!హిందూ ధర్మం ఎవరి వాదోపవాదాలు ఆశించదని తెలుసుకున్నవారు ధన్యులు!హిందూ ధర్మం నిరంతరం ప్రవహించే జీవ నది వంటిది! ఎవరు ఎంత పాత్ర తో తెచ్చుకో గలిగితే అంతే వస్తుందని గ్రహించండి! లేనివారి గురించి చెప్పడం మాని ఇప్పుడున్న మహాత్ముల గురించి చెప్పినవారు ధన్యులు! నమస్తే నమస్తే నమస్తే నమః!తెలుసుకొని ఆనందించి అందరికీ ఆనందం పంచ డానికి ప్రయత్నిస్తే హిందూ ధర్మం పులకరించి పోతుంది!ఇదే ఇప్పటి కాలంలో నిజం!
With regards to everyone some observations :1 Chinna jeeyar swamiji many times appreciated and applauded Sankaracharya swamiji in his pravachan ams 2.Swamiji always says respect every one all religion caste . 3Answer given to a journalist by chinna jeeyar swamiji that siva is the best devotee, first vaishnava and very very good friend of Lord vishnu. 4Many example s are shared the on the nobility of Sankaracharya by chinna jeeyar swamiji. 5. Many shaivas and vedic pandit s were awarded and rewarded on his birthday in last 25 years. 6 on ramanuja samaroham, swamiji requested to chant all vedics including related shaivam. 7. Please do not misunderstand or misinterpret the communication of chinna jeeyar swamiji. 8. Many times stories are narrated on Sankaracharya as a ideal Gurujii. 9.Swamiji s teacher sri rangaramanucharya also applauded Sankaracharya on explaining SriBashyam.
We people of today's modern life, are an ignorent lot. Very confused. But, swamiji, mahaanubhaava, your lecture, really opens our eyes and gives clarity. All the ways towards God, are co oprative with each other and not different from each other. Unity and diversity is the mother nature. You have very well explained. Thousand namaskaarams to you swamiji. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Swami Paripoornananda is a real gem of Sanatana Dharma. He's a strong defender of our ancient heritage, yet he's polite and sincere to people of different outlook, always seeking to find common ground in a true spirit of unity. Only a person who is totally secure in himself, and a spiritual culture that is secure in itself, can behave in such a noble manner. He is miles above the narrow-minded outlook of foreign preachers who are always anxious to convert, convert, convert..
Wherever, Whenever, Whoever told, the statement is wrong. The Wrongdoers and their wrongdoings should be condemned. Other wise, the wrongdoers feel that, they can continue with their wrongdoings forever and that there is nobody to tackle their wrongdoings. This programme is appropriate and at appropriate time.
True.... Hindus have already been facing a lot from others. Atleast the so called swamijis have to work towards uniting all hindus and strengthen them to revive Sanathan Dharma. Not to demean our ancestral Gurus and show off. It diminishes the respect given. These kind of words about Jagadguru Sri Adi Shankaracharya proves that the person hasn't yet attained the kind of position which was supposed to be. Its like an ordinary man's comments. Feel very painful. Because we respect all the three Gurus and there is no competition amongst them to be number one like Bollywood. If those Gurus were there now, they would have really appreciated each other's knowledge. If God is one and there are different routes to reach him then all the routes are divine and suitable for the person who wants to reach. So plz spend your knowledge to create unity and strength among Hindus and strive to bring back the glory of Sanathan Dharma and Ramarajya. 🙏🙏
Swamiji namaskar. The message is very clear. It depends on the persons to understand it as per their maturity levels. Pranaams to ur efforts for HINDU SANAATHANA DHARMA. Regards
మనకి అసలైన అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు
గురువు గారికి నమస్కారం, చినజీయర్ స్వామిగారు మీరు మన సనాతన ధర్మం యొక్క విశిష్టతను కలియుగాంతం వరకు చెప్పుకునే విదంగా చరిత్రలో నిలిచి పోయేటటువంటి ఒక కట్టడాన్ని నిర్మించి, ఈ జగత్తుకు అద్వైత, ద్వైత, విశిష్టద్వైతాలతో కూడినటువంటి సంస్కృతీ సంప్రదాయాలను, జీవన విధానాన్ని, సనాతన ధర్మాన్ని సూచించినటువంటి, జగద్గురువులనే కించపరిచే విధంగా మీరు మాట్లాడడం హిందువులకు ఎలాంటి జ్ఞానాన్ని బోధిస్తుందో, మీ సిద్దాంతం ఏమిటో, మీరు గురువుగా భావించి200 అడుగుల పైచిలుకు ఎత్తులో సమతామూర్తి అనే పేరుతో విగ్రహాన్ని స్థాపించిన, మీ గురువుగారైనటువంటి శ్రీ రామానుజచార్యుల వారికే తెలియాల, సమతామూర్తి అనే సంస్థ ద్వారా హిందూ చరిత్రను తిరరగరాస్తారని నమ్మి మీకు సహకరించిన, లక్షలాది, కోట్లాది మంది హిందువులకు ఏం చెప్పదలచుకొన్నారో మీకు బాగా తెలిసుండాలి
Aham
అయ్యా మీరు ఎప్పుడైనా ఒక సామాన్య పౌరుడు చిన్న జీయర్ ను కలవడం వారిని సేవించడం చూసారా... విగ్రహం పెద్దది అయితే సరిపోదు దాని పరమార్ధం పెద్దదిగా ఉండాలి అలా లేనప్పుడు దాని విలువ శూన్యం .... విగ్రహ స్థాపన అనేది సామాన్యులను భక్తి మార్గంలోకి తీసుకు వెళ్ళడానికి అంతేకాని రాజకీయ నాయకుల ప్రాపకానికి కాదు .... హిందుత్వం చిన్న జీయర్ తో ప్రారంభం కాలేదు వారితో ముగియడానికి .... అయన హిందుత్వభావజాలాన్ని అద్భుతంగ వాడుకొని పెరిగిన ఒక వ్యక్తి మాత్రమే ..... శక్తీ కాదు
Lakshmi radhika గారు మీకు chinnajeeyar swamivaaru ఏంత వరకు తెలుసు
సామాన్యులు కాదు ఇంకా అతి సామాన్యులు కూడా ఉన్నారు
Please తెలుసుకుని మాట్లాడండి
పరిపూర్ణానంద స్వామి మీరు చేసిన విశ్లేషణ అందరికీ అర్థమయ్యేలా చెప్పారు సతృప్తిగాఉంది 🙏🙏🙏
పూజ్య పరిపూర్ణనంద స్వామీవారికి నస్సుమాఞులులు 🙏🙏🙏
మీ గురువర్యులు దయానంద సరస్వతి వారి పాదపద్మములకు శతకోటి నమస్కారములు. ఆయనే మీ ద్వారా తెలుగులో ఉపదేశిస్తున్నారు. వందే గురు పరంపరాం. 🙏🏻
చిన జీయర్ స్వామి లాంటి వారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా చాలా దురదృష్టకరము
పూజ్య స్వామివారిపాద పద్మములకు నమస్కారములు..అద్బుతముగా... అద్వైత..ద్వైత..విశిష్టాద్వైతం... లగురించి చాలా చాలా చక్కగా అతిసామాన్యులకు కూడా అర్థం అయ్యేటట్లు సవివరముగా చెప్పేరు ఇప్పటికి అయినా ఆ ఆచార్యుల వారికి బుద్ధి కలిగి ...రుద్రాభిషేకాలు చేస్తూ తరించ వలసినదిగా నా అభ్యర్థన....శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంరులకీ....జయ జయ జయ....
ధన్య వాదములు స్వామీజీ.మీరు మాఆవేదనను తీర్చారు.మంచి విశ్లేషణ అద్భుతము.
🙏🙏 జై గురు చాలా బాగా చెప్పారు 🙏🙏
గురుదేవులుకు ప్రణామాలు 🙏🙏🙏
గురువు గారికి నమస్కారం. మీ స్పీచ్ చాలా ఎంజాయ్ చేశాను
మనలో మనకే ఈ అంతరాలేంటి స్వామి . వింటే నే చాలా బాధ గా అనిపించింది. ఎవరి ప్రాపకం కోసం ఈ ధర్మ వివక్షత . పెద్దలు వారే అలా చేస్తే సామాన్యుల పరిస్థితేంటి. కాచుకొని ఉన్న నక్కల కు మనం చులకన కాదా
ఎంత అద్భుతంగా వివరించారు స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ధన్యుడ్ని స్వామి 🙏🙏🙏
జ్ఞానానికి అద్వైతం... భక్తికి విశిష్ఠ+అద్వైతం.... కర్మకు ద్వైతం...🙏
yes
జై పరిపూర్ణానంద స్వామి ఓం నమో నమః
స్వామి మీరు చాలా ప్రశాంతంగా చెప్పారు. ఇలాంటి విషయాలు. చర్చలు జరుగుతుంటే నాలాంటి అల్పులకే చాలా బాధగా ఉంటుంది. మరి పండితులు అంతా ఎంతో బాధ పడుతుంటారో కదా. పిట్ట పోరు, పిట్ట పోరు పిల్లి తీర్చినట్టు. ఇలాంటి వివాదాల వల్ల ఇప్పటికే చాలా మంది చెక్క కు వేళ్ళాడుతున్న దేవుని మతం లోకి వెళుతున్నారు అని నా అభిప్రాయం. చివరకు ఏమై పోతామో.రావి చెట్టులో త్రిమూర్తుల ను చూసే సంప్రదాయ మా, నీ వెక్కడ? కొన్ని లక్షల మంది పూజించే శివ, కేశవ తనయుని మాటేమి? రామేశ్వరం మాటేమి. శ్రీ రామ లో రా ఎక్కడ నుండి, మ ఎక్కడ నుండి వచ్చింది? రామ చంద్రా రామ రాజ్యం ఎప్పుడు వస్తుంది అని మేము ఎదురు చూస్తూ ఉంటే, ఈ వాదన లేమి ప'రమేశ్వరా'
శ్రీ మాత్రే నమః
🙏🙏🙏చాలా అద్భుతంగా వివరించారు పాదాభివందనం
A great eye opening Pravachan clarifying the misunderstandings conflicts normally observed in three schools of thoughts , Advaitha , Vishistaadvaitha and Dvaitha , among followers of above has been cleared by your Holiness Swami Shree Paripoornanadaji , Koti pranams at your lotus feet ! I never heard a talk like this earlier ! I have been listening for the past many years by even great scholars of Sanatana Dharma following particular school of thought, starting with criticizing other two schools of thoughts and claiming superiority of their own leaving the listeners in utter confusion ! How can a Hindu come to a conclusion which one is true and real ! I had after listening many Pravachans had come to some understanding that the Acharyatrayas are divine incarnations, God sent and , worship worthy and all are equally great and important for Sanatana Dharma ! I got the correct answer now ! Pranams !
🙏🙏🙏
జై శ్రీ రామ్
జై జై శ్రీ రామ్
శ్రీ గురుభ్యోనమః...... చాలా చాలా బాగా విశ్లేషణ ఇచ్చారు స్వామి... విని ఆనందపడే స్థాయిలో మాత్రమే ఉన్నాను.,ఇంతకంటే వివరణ ఇచ్చే సాహసం చేయను.. Swamiki🙇♀️
Super swamiji🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మీరు మంచి జ్ఞానం చెప్పారు ధన్యవాదాలు
🙏🙏🙏🙏🙏🙏🌻🌻🌻🌻🌻🌻🌻💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Jai gurudev Jai gurudev Jai sri vedam jai barathmathaki Jai ❤️💐💐🙏🙏🙏🙏🙏🙏🔥
జై గురూ దేవా!!
మీ అమూల్యమైన వివరణ ఇచ్చారు మా అజ్ఞాన తిమిరాన్ని దూరం చేసి నందులకు
అందుకు మీకు శత కోటి శస్తంగా ప్రణామములు...
ధన్యవాదములు స్వామీజీ.చాలా బాగా విశ్లేషించారు, నమస్కారములు.
చాలా బాగా చెప్పారు శ్రీ గురుభ్యోన్నమః🙏🙏
యతి ధర్మం ని విస్మరించి వ్యాఖ్యలు చేసే కాషాయ వస్త్ర ధారకులకు కను విప్పు కలిగించే యదార్థ విషయం బోధించిన మీ జ్ఞాన సంపద కు శతకోటి వందనాలు
Excellent speech. Very clearly, very much smoothly explained . Truth spelt out. Namasthe Swamiji. Jai Hind.
స్వామీ జి పాదపద్మములకు శత సహస్ర వందనములు చాల చక్కగా మాట్లాడారు
ఇది కదా మన భాగవతం
ఓం శ్రీ గురుభ్యోనమః 🚩🙏🏻🚩
భారత్ మాతా కీ జై సనాతన ధర్మ కీ జై వందే మా తరం ఓం ఇతి ఏకాక్షరి బ్రహ్మ ఓం
ఓం నమః శివాయ, ఓం నమో నారాయణయ , శ్రీ గురుభ్యోనమః , భారత్ మాతాకీ జై 🙏🙏🙏🙏🙏
సాక్షాత్తు భగవత్ గీత లో ఉన్న భావనలే శ్రీ శ్రీ శ్రీ చిన జీయర్ స్వామి వారు చెప్పారు అనుకొంటున్నాను ,స్వామి చెప్పింది 100% correct,
స్వామి జీ మీరు చక్కగా వివరించారు.కానీవారికి ఎక్కదు.ఈయనేకాదు చాలా మంది వై ష్ణవ వస్వాములు శివనింద చేస్తున్నారు
EXCELLENT ! SUPER ! Exlaplanation ! 👏👏👏👏👏👏👏
You are the real person swami… such a balanced nature , no words to describe your great gesture..it’s our great fortune to have you in Hindu culture.. pranamam to you and your mother
Right time and right speech 🙏🙏🙏
స్వామీజీ మీ ప్రసంగం. అద్భుతం
Wonder ful explanation and response by swamiji thanku
ఓం నమః శివాయ మీకూ పాదాభివందనం
Very beautiful and interesting thoughts. Dhanyavad Guruji.
Well said guruvugaru 🙏
Well said guruvu garu🙏🙏🙏
Excellent true sir welcome sir 🙏 👍
An excellent, balanced and timely advice given by the Swamiji, with complete understanding of the subject and the prevailing scenario in the country.
Sata Sahasra Vandanams to Swami ji.
సత్యమును అనుద్వేగస్థితిలోసమన్వయించి ప్రియంగా హితంగా ఆదర్శంగా సమాధానపరిచి.. సర్వతో ముఖప్రజ్ఞాస్థితి నుండి బోధించారు. అత్యాశ్రమి అంటే ఏమిటో నిరూపించారు. మీకు సప్రశ్రయాభివాద సుమాంజలి సమర్పిస్తూ.. సాగి కాశీపతి 🙏 🙏 🙏
స్వామి మంచి విశ్లేషణ బాగుంది
Satyamandi, 🙏
చాలా బాగా క్లుప్తంగా విషయాన్ని విశదీకరించారు. ధన్యవాదాలు.
స్వామి, మీరు చెప్పింది పర మతస్తులకి అయితే బాగుంటుంది. అంతే గాని మనగురించి మనం విమర్శలు చేసుకోవటం తగదు 🙏
కాదండి మీరు ఆ మాట జియ్యర్ గారికి చెప్పండి
Very nice explanation and right advice at the right time swamiji . Guru ji u should speak up more and unite us as Hindus .
చెప్పాలనే తపన కలిగిన వారందరూ సామాన్యులే!మౌనంగా వింటూ సాధన చేసుకుంటూ ముందుకు సాగిన వారందరూ మహాత్ములైన వారు!సాధన పూర్తయ్యి న వారు ఎవరినీ ఎన్నడూ ఎంచకుండా మరియూ స్పందించ కుండా సంకల్పంతో ఇతరుల మార్పుల కోసం భగవంతుని ప్రార్థిస్తూ నిరంతరం ఆనందంగా ఉంటుంటారు!హిందూ ధర్మం ఎవరి వాదోపవాదాలు ఆశించదని తెలుసుకున్నవారు ధన్యులు!హిందూ ధర్మం నిరంతరం ప్రవహించే జీవ నది వంటిది! ఎవరు ఎంత పాత్ర తో తెచ్చుకో గలిగితే అంతే వస్తుందని గ్రహించండి! లేనివారి గురించి చెప్పడం మాని ఇప్పుడున్న మహాత్ముల గురించి చెప్పినవారు ధన్యులు! నమస్తే నమస్తే నమస్తే నమః!తెలుసుకొని ఆనందించి అందరికీ ఆనందం పంచ డానికి ప్రయత్నిస్తే హిందూ ధర్మం పులకరించి పోతుంది!ఇదే ఇప్పటి కాలంలో నిజం!
Thank u so much for this valuable info swami ji
With regards to everyone some observations :1 Chinna jeeyar swamiji many times appreciated and applauded Sankaracharya swamiji in his pravachan ams 2.Swamiji always says respect every one all religion caste . 3Answer given to a journalist by chinna jeeyar swamiji that siva is the best devotee, first vaishnava and very very good friend of Lord vishnu. 4Many example s are shared the on the nobility of Sankaracharya by chinna jeeyar swamiji. 5. Many shaivas and vedic pandit s were awarded and rewarded on his birthday in last 25 years. 6 on ramanuja samaroham, swamiji requested to chant all vedics including related shaivam. 7. Please do not misunderstand or misinterpret the communication of chinna jeeyar swamiji. 8. Many times stories are narrated on Sankaracharya as a ideal Gurujii. 9.Swamiji s teacher sri rangaramanucharya also applauded Sankaracharya on explaining SriBashyam.
ఓం నమః శివాయ
స్వామి గారికి నమస్కారములు.చక్కని వివరణ చేశారు.ధన్యవాదములు
సంయమనంతో కూడిన మీ మాటలు చాలా సమయస్ఫూర్తిగాఉన్నాయి స్వామీజీ.ఇవి ఏఒక్కరో కాదు అందరూ పాటించవలసినంత విలువైనవి.
Jai paripurna Nanda swami,chaala chaala baaga chepparu 🙏🙏🙏
Sri guru vandanam
Goppa Vivarana 🙏🙏🙏🙏🙏
అద్భుతంగా చెప్పారు.
శ్రీ గురుభ్యోనమః జగద్గరు ఆది శంకరాచార్యులు సనాతదర్మరక్షనకి జగద్గురువులు..
Samanvayam Samanvayam🙏🙏🙏
Hari om swamiji. Very well said. Jaiho sankarji.
Excellent speech wall explained by swaniji🙏🙏
సమాజానికి అద్వైతం అవసరం
వేద ప్రమాణం అవసరం. షణ్మతాలు సమానంగా వర్ధిల్లాలి
శ్రీ విష్ణురూపాయ నమః శివాయ
We people of today's modern life, are an ignorent lot.
Very confused.
But, swamiji, mahaanubhaava, your lecture, really opens our eyes and gives clarity.
All the ways towards God, are co oprative with each other and not different from each other.
Unity and diversity is the mother nature.
You have very well explained.
Thousand namaskaarams to you swamiji.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
చక్కగా చెప్పారు గురువుగారు.
Guruvugariki pdabhi vandanam
🙏🙏🙏4thpoint excellent 👌👌👌
Jai paripurnadhha
Excellent speech. Really samatatma bhava spoorhi mee vupanyasamulo nitdhistanga gotcharistunnadi
Excellent speech guruvugaru
Chala baga cheparu swami
Sri Gurubhyo Namah
Excellent swamiji
Sri gurubyo namah paripurnandha swami variki dhanyavadhamulu me vishleshana bagundhi🙏
Very good vachanaalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Very good explanation guruji 🙏🙏🙏🙏🙏
పంచానన తనూద్భూతాన్, పంచాక్షర మనూపమాన్!పంచసూత్ర కృతో వందే పంచాచార్యాన్ జగద్గురూన్!!
Swami ji gaari ki padhabivandanalu
Great guruvugaru. Srigurubhyonnamaha. 🙏🙏🙏
Hatsup and Salute Swamiji, Very good wonderful words expose Swamiji vvvrao.
Excellent explanation sir!!
Swami Paripoornananda is a real gem of Sanatana Dharma. He's a strong defender of our ancient heritage, yet he's polite and sincere to people of different outlook, always seeking to find common ground in a true spirit of unity. Only a person who is totally secure in himself, and a spiritual culture that is secure in itself, can behave in such a noble manner. He is miles above the narrow-minded outlook of foreign preachers who are always anxious to convert, convert, convert..
Om namasivaya
Guruji garu chala vivaranga advitham gurunchi theleyachesaru jai sai ram 🙏
మీ రు. చాలా బాగా చెప్పారు
We salute Guruvu Garu, great explained.
Very good analysis about maturity.
Sivoham excellently explained which is understood to even innocent people.
🙏🙏🤝🤝swami
Wherever, Whenever, Whoever told, the statement is wrong.
The Wrongdoers and their wrongdoings should be condemned.
Other wise, the wrongdoers feel that, they can continue with their wrongdoings forever and that there is nobody to tackle their wrongdoings.
This programme is appropriate and at appropriate time.
True.... Hindus have already been facing a lot from others. Atleast the so called swamijis have to work towards uniting all hindus and strengthen them to revive Sanathan Dharma. Not to demean our ancestral Gurus and show off. It diminishes the respect given. These kind of words about Jagadguru Sri Adi Shankaracharya proves that the person hasn't yet attained the kind of position which was supposed to be. Its like an ordinary man's comments. Feel very painful. Because we respect all the three Gurus and there is no competition amongst them to be number one like Bollywood. If those Gurus were there now, they would have really appreciated each other's knowledge. If God is one and there are different routes to reach him then all the routes are divine and suitable for the person who wants to reach. So plz spend your knowledge to create unity and strength among Hindus and strive to bring back the glory of Sanathan Dharma and Ramarajya. 🙏🙏
Namo Namaha ! Vijnulu Swami Paripoornada !
Excellent 👌👌👌
Swamiji namaskar. The message is very clear. It depends on the persons to understand it as per their maturity levels. Pranaams to ur efforts for HINDU SANAATHANA DHARMA. Regards
Well said guruji.namaskaram 👏
Correct✅✅
Thank you very much guruvu garu, for all the clarifications
శ్రీ జగద్గురు శంకరాచార్య దివ్యాజ్ఞాం వర్ధతాం అభివర్ధతాం 🙏🙏🙏🙏
అవస్యం అందరూ తెలుసుకోవాల్సిన సద్విషయాలను సద్విమర్శతో సదుపయోగంగా తెలియజేశారండి 👌👌👌👌👌👌👌 👌👌
👌👌🙏🙏
Hari om guruji because you only we are all able to understand what is sath and what is asath long live gurujii me bakthuraalu
Vandey jaghat gurum nirmala maina manasu gala guruvu gariki sathakoti namaskaramulu,
Mee yokka vedana bhudevi vinnadi .viswamatha nirupistundi satyamevajayate 🌹🌹🌹🌹🌹🌹🌹🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🌹🌹🙏🏽