ఈ గొప్ప అనేది ఈ మధ్య వచ్చింది, ఇద్దరూ సమాజోద్దరణ కోసం పుట్టిన వారే. సనాతనధర్మం "గొప్ప" కబళిస్తున్న వెళ కాపాడటానికి పుట్టిన మహానుభావులు. సర్వేజనా సుఖినోభవంతు ............. 🙏🙏🙏
Adi shankaracharya is great forever . Narayana stotram Lakshmi nrusimha karavalamba stotram Kanakadhara stotram bhajagovindam achyutastakm krishnastakam govindastakam etc; like that hundreds of stotras written by shankaracharya in very less time . We won debates through out India and removed 72 avaidic matams Can't be written by any human being. I am a common man . I can write a book on adi shankaracharya that is his greatness .
ఇద్దరు ఆచార్యులు సామాన్యుల ద్రుష్టి లో గొప్ప వారే. మనం ఎవరం వారి గొప్ప తనాన్ని జడ్జి చేయడానికి. ఆలా జడ్జి చేసే వాళ్లకు పాపం వస్తుంది. మనం వాళ్ళ ఇద్దరికంటే గొప్పవాళ్ళం కాదు కదా? ఇలాంటి సందేహాలు ప్రజలలో పెట్టి మన భావాలు ప్రకటించడం మంచిది కాదని గ్రహిస్తే మంచిది.
శంకరాచార్యుల వారు తొలిగురువులు అప్పటి దేశకాలపరిస్థి తులబట్టి, వారువేదాంతముబోధ చేయటమేకాక, వా రు చక్కగా, ఎన్నోస్తోత్రాలు వాఖ్యానాలువ్రాశారు, రామానుజాచారి వారు కూడ గొప్పవారు వీరు అప్పటి దేశకాలానుబట్టి వారిసిధ్ధాంతమును బోధించారు. కాబట్టి మనకునచ్చినది అనసరిఉంచటమే గురువులందరకు సాష్షాంగప్రణామాలు .
జీవుడు+దేవుడు ఒక్కరే, రెండు కానిది అద్వైతం(శంకరాచార్య ) జ్ఞానమార్గం(భగవద్గీత 13 నుంచి 18 అధ్యాయాలు) జీవుడు+దేవుడు+జగత్ ఈ మూడు ఒక్కరే అది విశిష్టాద్వైతం.(రామానుజాచార్య) భక్తిమార్గం. భగవద్గీత 7 నుంచి 12 అధ్యాయాలు) జీవుడు వేరే+దేవుడు వేరే ఈ రెండూ ఎప్పటికీ ఒకటీ కావు అదే ద్వైతం (మధ్వాచార్య) కర్మమార్గం భగవద్గీత 1 నుంచి 6 అధ్యాయాలు).
Thank you so much swamiji ,it's always a great inspirational speech of yours that is an eye opening to our culture and divinity of our land. Thank you..
ఇద్దరు గొప్ప గొప్ప వాళ్ళు మనల్ని మనం అవమానించడం చాలా పెద్ద తప్పు మనల్నీ అవమానించే వారిని సహించ కూడదు వాళ్లకు ఎదురు దెబ్బ కొట్టాలి మన దేవుళ్ళు అని తిడుతున్నారు
కాషాయం రంగు మధ్వాచార్యులు (ఆంజనేయ స్వామి ఉపాసన) తెలుపు రంగు శంకరాచార్యులు (శివో పాసన) ఆకుపచ్చ రంగు రామానుజాచార్యులు (విష్ణు ఉపాసన) నీలం రంగు రామకృష్ణ పరమహంస ( కాళీ ఉపాసన)
Adi Sankara is the greatest philosopher the world has seen as of now without doubt given the current Data we have about his work . No comparison . Namaskaram
Adishankarachaya is the greatest. He showed us god is within us and He is both Shiva and Vishnu. Ramanuj divided Hindus and instigated hatred towards two groups
Sri Chitsukacharya the second Shankaracharya of Dwaraka Peet, was older to Sri Adi Shankara by 5 years and studied alongwith Sri Adi Shankara in the same Gurukul. He was so attached to Sri Adi Shankara that he never left him and followed Sri Adi Shankara from his school days till he took Samadhi at Goddess Kamakshi temple at Kanchi. He was given Sanyasa deeksha by Sri Adi Shankara himself. The first Shankara vijayam containing the entire Journey of Sri Adi Shankara as witnessed by Sri Chitsukacharya was written by him as known as Brihat Shankara vijayam. In this book he wrote about Sri Adi Shankara birth year prior to BC and samadhi at Kanchi in presence of King Rajasena. The Shankaracharya who disappeared in Himalayas was Sri Abhinava Shankara the 38th Acharya of Kanchi Mutt, born during 788 AD . Historians have intentionally suppressed this and showed Sri Adi Shankara period as 788 AD. The original Shringeri peet is Kudali-Shringeri peet which confirms birth year of Sri Adi Shankara as 2500 years ago. Some Shankara Vijayams written by Shringeri peet Swamijis are the ones which claims that Sri Adi Shankara was born during 788 AD, because they don't have Guru Shishya parampara from past 2500 years like other Shankara peet like Puri, Dwaraka, badari, Kudali-Shringeri and Kanchi Peet.
I am Vaishnav but I know that Aadi Shangkaracharya is atvar of Omkar. Omkar is combined form of three Gunas of Parbrahm called Brahma Vishnu and Mahesh. Vedas are only truth. Ramaanujacharya tried to divide Vedic system. There cannot be any Rishi parallel to Aadi shangkaracharya.
ఓం శ్రీగురుభ్యోన్నమః💐
నేను చాలారోజుల తర్వాత మిమ్మల్ని, మీ ప్రవచనం వింటున్నాను💐
ఈ గొప్ప అనేది ఈ మధ్య వచ్చింది, ఇద్దరూ సమాజోద్దరణ కోసం పుట్టిన వారే. సనాతనధర్మం "గొప్ప" కబళిస్తున్న వెళ కాపాడటానికి పుట్టిన మహానుభావులు. సర్వేజనా సుఖినోభవంతు ............. 🙏🙏🙏
శ్రీ పరిపూర్ణానంద చరణం మనసా స్మరామి
శ్రీ పరిపూర్ణానంద చరణం శిరసా నమామి
🙏🙏🙏🙏
చాలా బాగా చెప్పేరు . ఇటువంటి ప్రవచనాలు వయసు మీరిన మనషులకేకాక , గృహస్తులకేకాక విద్యార్ధులకి అవసరం . అప్పుడే జ్ఞానానికి చైతన్యం , జీవితం నిర్మలమవుతుంది
ఓం నమః శివాయ
ఓం నమో నారాయణాయ
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
మీ పాదములకు శతకోటి వందనము లు స్వామి
❤❤❤❤❤❤❤
Why you want litigation? This is why we we harm Hinduism
👌
🙏
Good one. Bharathmathaki jai.
చక్కని తత్వ భోదచేశారు స్వామి పరిపూర్ణానందగారు ధన్యోస్మి
ఓం నారాయణ ఓం నమః శివాయ స్వామి చాలా రోజ్జులు తరవాత మీరు కనిపించారు ధన్యులము
విశిష్ఠ అద్వైతం కోసం ద్వైతము
అద్వైతం కోసం విశిష్ఠ అద్వైతం
Adi shankaracharya is great forever .
Narayana stotram
Lakshmi nrusimha karavalamba stotram
Kanakadhara stotram bhajagovindam achyutastakm krishnastakam govindastakam etc; like that hundreds of stotras written by shankaracharya in very less time . We won debates through out India and removed 72 avaidic matams
Can't be written by any human being.
I am a common man . I can write a book on adi shankaracharya that is his greatness .
ఇద్దరు ఆచార్యులు సామాన్యుల ద్రుష్టి లో గొప్ప వారే. మనం ఎవరం వారి గొప్ప తనాన్ని జడ్జి చేయడానికి. ఆలా జడ్జి చేసే వాళ్లకు పాపం వస్తుంది. మనం వాళ్ళ ఇద్దరికంటే గొప్పవాళ్ళం కాదు కదా? ఇలాంటి సందేహాలు ప్రజలలో పెట్టి మన భావాలు ప్రకటించడం మంచిది కాదని గ్రహిస్తే మంచిది.
@@vgundalagundala5754 nuvvu samanyudivemo nenu kadu
@@g.prudvimeher7614Evaraina valliddari Kali gotiki sari tugaru alantappudu vallani judge Ela chestaru ??
@@Srkmns125 I am not judging I am telling the facts
ఓం నమః శివాయ గురవే సచ్చిదానంద మూర్తయే
నిష్ప్రపంచాయ శాంతాయ
నిరాలంబాయ తేజసే
అద్భుతం గా చెప్పారు స్వామి జీ 🙏🙏🙏
పాదాభివందనములు స్వామి.🙏
శ్రీ గురుభ్యోనమః గురువు గారి పాదాలు కి శత కోటి నమస్కారాలు ఇలా సమన్యయం చేయగలగాలి అప్పుడే వారు మహాత్ములు అవుతారు సంకుచిత భావాలు విడనాడాలి
మీ తయారు చేయబోయి ఆ చిత్ర పఠం కోసం ఎదురు చూస్తున్నాము. 🙏
My pranama to Shankara Bhagavatpadulu ku Bhagavath Ramanujula variki Madhva vallabhulaki. Namaskarams
ఓం శ్రీ పరి పూర్ణానంద స్వామినే నమః 🎉
భజ గోవిందం గురించి ప్రవచనం మరలా ఒకసారి చెప్పండి గురువు గారు. చాలా బాగుంటుంది.
Superb speech by dear Swamiji
Swami varu Chala Baga vivarincharu Sree GURUBHYONAMAHA 🙏🙏🌹
శంకరాచార్యుల వారు తొలిగురువులు అప్పటి దేశకాలపరిస్థి తులబట్టి, వారువేదాంతముబోధ చేయటమేకాక, వా రు చక్కగా, ఎన్నోస్తోత్రాలు వాఖ్యానాలువ్రాశారు,
రామానుజాచారి వారు కూడ గొప్పవారు
వీరు అప్పటి దేశకాలానుబట్టి వారిసిధ్ధాంతమును బోధించారు.
కాబట్టి మనకునచ్చినది అనసరిఉంచటమే
గురువులందరకు సాష్షాంగప్రణామాలు
.
🙏💐ధన్యవాదములు స్వామి
🙏🙏🙏🙏🙏జై శ్రీ రామ్, జై జై శ్రీ కృష్ణ 🙏
Really it is good realization thanks accepting the greatness of Acaryas Once again thanks for your realization
Wonderful n timely exposition; it’s time that swami ji should recommence his public discourses,pranams
Jai shree ram
గురుభ్యోన్నమః !
అనేక నమస్కారములు..స్వామి....
Om namo narayanaya om nama sivaya🙏🙏🙏
Great message swami garu👍🙏 thanks for your knowledge👍🙏
Awesome.nirvana shatakam audios sw
చాలా చక్కగా ఇద్దరి మధ్య ఉన్న పోలికలు వివరించారు🙏🙏🙏🙏🙏
భారతీయసంస్కృతికి ఇద్దరు రెండు కళ్ళు లాంటి వారు.
ఆయా కాలానికి వారే గొప్ప.
అంతే అండి భేద భావాలు చూడకూడదు ఇద్దరిలో
Excellent explanation swamiji satakoti namaskaramulu
Excellent advice must follow guruji advice🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏గురువు గారు పాదాభివందనం 🙏🙏🙏🙏🙏🙏🙏
Om sri gurubhyo namaha🙏
శ్రీ మాత్రే నమః, శ్రీ గరుభ్యో నమః
అనేకజన్మసంప్రాప్త కర్మబంధవిదాహినే !
ఆత్మజ్ఞానప్రదానేన తస్మై శ్రీగురవే నమః !!
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏 shree Gurubhyom namaha 🙏🙏🙏
జీవుడు+దేవుడు ఒక్కరే, రెండు కానిది అద్వైతం(శంకరాచార్య ) జ్ఞానమార్గం(భగవద్గీత 13 నుంచి 18 అధ్యాయాలు)
జీవుడు+దేవుడు+జగత్ ఈ మూడు ఒక్కరే అది విశిష్టాద్వైతం.(రామానుజాచార్య) భక్తిమార్గం. భగవద్గీత 7 నుంచి 12 అధ్యాయాలు)
జీవుడు వేరే+దేవుడు వేరే ఈ రెండూ ఎప్పటికీ ఒకటీ కావు అదే ద్వైతం (మధ్వాచార్య) కర్మమార్గం భగవద్గీత 1 నుంచి 6 అధ్యాయాలు).
చాలా బాగా చెప్పారు. 🙏
Greatly rendered speach and analysis
explanation is excellent. You are a great person.
Excellent 👌👌👌👌
చక్కటి విశ్లేషణ
But finally as u said 3 r great on performing their duties given to them by God.
Soo tq swamigaaru,i like Hinduism
జయ జయ శంకర హర హర శంకర 🙏🙇
Trimatacharyaya namaha
Sri gurubhonamaha guruvugariki padabhivandanamulu
ಶ್ರೀ ಶ್ರೀ ಶ್ರೀ ಗುರವೇ ಪರಿಪೂರ್ಣನನಂದ ಸರಸ್ವತಿ ಸ್ವಾಮೀಜಿ ನಮೋ ನಮ್ಹ 🙏🙏🙏🙏🙏🌹🌹🌹
Great message swami
Your idea is great sir, first establish their statues in one of your institutions and then will circulate pictures to all villages and homes
Thank you so much swamiji ,it's always a great inspirational speech of yours that is an eye opening to our culture and divinity of our land. Thank you..
thanks swami ji for
Wonderfulga chepparu swamiji
Swami ji gaari ki padhabivandanalu 🌹🙏
సనాతన ధర్మం
వర్ధిల్లాలి
Great message Swami Ji Garu🙏🙏🙏🙏🙏
U R correct
Title ala ga undi
ఇద్దరు గొప్ప గొప్ప వాళ్ళు మనల్ని మనం అవమానించడం చాలా పెద్ద తప్పు మనల్నీ అవమానించే వారిని సహించ కూడదు వాళ్లకు ఎదురు దెబ్బ కొట్టాలి మన దేవుళ్ళు అని తిడుతున్నారు
Guru, You are my guide for this maya life... touch your feet for revealing the purpose of life 🙏
కాషాయం రంగు మధ్వాచార్యులు (ఆంజనేయ స్వామి ఉపాసన)
తెలుపు రంగు శంకరాచార్యులు (శివో పాసన)
ఆకుపచ్చ రంగు రామానుజాచార్యులు (విష్ణు ఉపాసన)
నీలం రంగు రామకృష్ణ పరమహంస ( కాళీ ఉపాసన)
Please send me
Guruvu gariki koti koti pranamalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సమన్వయం గురుంచి బాగా సయించేరు స్వామీ.దాసోహం
Guruvu gariki namaskaramulu 🙏🙏
jaigurudev a🙏🙏🙏. Vandhanalu
OM GURUBHYO NAMAH🙏🙏🙏🙏🙏🙏
శ్రీ దయానంద స్వామీజీ ప్రీయతామ్! .... రవి ప్రకాశ చైతన్య.
OM NAMO NARAYANAYA NAMAHA
🕉️🚩శత కోటి ప్రణా మాలు 🌸🌼🌺🙏🏻🙏🏻🙏🏻
Swamiji namaskar your knowledge and skills is very high namesthe.
స్వామి గారు మీరు చెప్పి న విషయాలు బుడ్డ జియ్యరు గాడు అంగీకర స్తాడా ?
@@narasimhamakella3968 Neku Kukka Chava Pakka....Thadastuu
జై శ్రీరామ 🙏
Jat Shankar a
Kindly display such knowledge clips
Adi Shankaracharya 🔥🙏🙏🙏🙏🙏
Ayya dayananda Saraswati gaari gurinchi kooda cheppandi
మనం గొప్పగా బతుకుదాం కానీ మోత్తం హిందూదేశం కావాలి అంటే మరో మూడవ ప్రపంచయుద్ధం రావాలి అని కోరుకోవడమే గురువు గారు
మీరు ఏ వయసులో సన్యాసం స్వీకరించారు గురువు గారు
గురూజీ లందరికీ శతకోటి ధన్యవాదాలు🚩🙏
Wa nt create hatred. Dirty fellow
Madwacharyula vari charitra gurunchi teliyachalani korutunnamu
Namo Namo Namonamaha
నమ్మకం నుండి నిజం కు, విశ్వాసం నుండి సత్యం కు ....నిజం & సత్యం రెండు వేరు వేరు శక్తి మూలం - ఇదం జగత్
All modern law's trying to explain matter and energy equivalent are perfectly compatible with Adwait Sidhantam.Sigularity
ముందుగా మా స్వామీ గారికి నమస్కారములు 🙏
Aadishankara is great ramaanujaachaarya also same they both established dharma suthra and now we should take them both great
🙏🙏🙏
Sankara namha.
ప్రతి దానిలో భేదాన్ని చూసే చిన్న జీయర్ కి ఇ వీడియో చూసిన తరువాత అయినా బుద్ది వస్తుంది అని ఆశిస్తున్నాను. 🤔🤔🤔🤔వస్తుందా 🧐🧐🧐🧐
🙏🙏🙏🙏🙏🙏
Adi Sankara is the greatest philosopher the world has seen as of now without doubt given the current Data we have about his work . No comparison . Namaskaram
🙏🙏🙏🙏🙏
No one is equivalent to Adi Shankaracharya and no comparison at all
గణధిపత్యం +శైవం + వైష్ణవం + శక్తీయం+శౌర్యామానం+స్కందాము హరోం హర
Guru garu , under the guru photos write the name. So that every one knows
Title lone vibhedham chepparu - swamuloru . Title kooda positive ga pettalani manavi.
🕉️
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🚩 RADHEY RADHEY 🦚🐂🦜👍🚩 what you are doing is absolutely right,three runas if possible send me one photo HAREKRISHNA 🚩🚩🚩🚩🚩🚩
Adishankarachaya is the greatest. He showed us god is within us and He is both Shiva and Vishnu. Ramanuj divided Hindus and instigated hatred towards two groups
Sri Chitsukacharya the second Shankaracharya of Dwaraka Peet, was older to Sri Adi Shankara by 5 years and studied alongwith Sri Adi Shankara in the same Gurukul. He was so attached to Sri Adi Shankara that he never left him and followed Sri Adi Shankara from his school days till he took Samadhi at Goddess Kamakshi temple at Kanchi. He was given Sanyasa deeksha by Sri Adi Shankara himself. The first Shankara vijayam containing the entire Journey of Sri Adi Shankara as witnessed by Sri Chitsukacharya was written by him as known as Brihat Shankara vijayam. In this book he wrote about Sri Adi Shankara birth year prior to BC and samadhi at Kanchi in presence of King Rajasena. The Shankaracharya who disappeared in Himalayas was Sri Abhinava Shankara the 38th Acharya of Kanchi Mutt, born during 788 AD . Historians have intentionally suppressed this and showed Sri Adi Shankara period as 788 AD. The original Shringeri peet is Kudali-Shringeri peet which confirms birth year of Sri Adi Shankara as 2500 years ago. Some Shankara Vijayams written by Shringeri peet Swamijis are the ones which claims that Sri Adi Shankara was born during 788 AD, because they don't have Guru Shishya parampara from past 2500 years like other Shankara peet like Puri, Dwaraka, badari, Kudali-Shringeri and Kanchi Peet.
I am Vaishnav but I know that Aadi Shangkaracharya is atvar of Omkar. Omkar is combined form of three Gunas of Parbrahm called Brahma Vishnu and Mahesh. Vedas are only truth.
Ramaanujacharya tried to divide Vedic system. There cannot be any Rishi parallel to Aadi shangkaracharya.
Sadashivam samarambam shankaracharya madyamam asmadacharya paryantam vandey guruparamparam 🙏