దేవుడ్ని నమ్ముకున్నా సర్వనాశనమయ్యా..! - స్వామి పరిపూర్ణానంద || Bharat Today

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • దేవుడ్ని నమ్ముకున్నా సర్వనాశనమయ్యా..! - స్వామి పరిపూర్ణానంద || Bharat Today
    #SwamiParipoornananda #BharatToday
    For More Latest News, Hindu Dharma Based News Updates :
    Subscribe To Bharat Today Official UA-cam Channel : / @bhaarattodaynew
    Bharat Today customized URL : / bhaarattodaynew
    Visit Our Website: www.bhaarattoda...
    @ Like Us on Swami Paripoornananda Team Page : / swamiparipoornanandate...
    Like Us on Facebook: / bharattodaynews
    Follow Us on Twitter : / bharattoday
    "Bharat Today" Channel Owned by Sahasra Television Private Limited. Bharat Today a Unique Television Channel Aimed At Portraying and Inculcating the True Spirit of Vibrant culture Among People and Enabling Every Person to be Moulded as an Indian Force to Reckon with Through Various Creative Programs. Channel Dedicated to Breaking News, Hinduism News, General News, Live Reports, Sports News, Weather News, Entertainments, Business Updates, Big Debates,Exclusive Interviews etc.,
    Thank You
    - Bharat Today Team

КОМЕНТАРІ • 565

  • @Ram6705
    @Ram6705 8 місяців тому +41

    దయచేసి ఇలాంటి టైటిల్ పేర్లు పెట్టి సారాంశం ని తప్పు త్రోవ పట్టించొద్దు🙏🙏

  • @govindareddymalapati1642
    @govindareddymalapati1642 Рік тому +45

    ఈ టైటిల్‌ చూస్తే దేవుని నమ్ముకొని మీరే మోస పోయారా అని పిస్తుంది. హెడ్ లైన్ మార్చండి

  • @ramakrishnajaldu9077
    @ramakrishnajaldu9077 3 роки тому +26

    అద్భుతమైన వివరణ

    • @raviharanaath149
      @raviharanaath149 3 місяці тому

      Sir, please replace the previous flavour to Gow darbar (Sandal)incense sticks. Present flavour is worst. Please please change it. And please never bring back this present worst flavour, in future.

    • @raviharanaath149
      @raviharanaath149 3 місяці тому

      Prabhuji ! Super analysis . Dhanyawaad!

  • @giribabubadada9046
    @giribabubadada9046 4 роки тому +79

    సర్ దాయవుంచి ఆ హెడ్ లైన్ మార్చండి ప్లీజ్

    • @umabitr8157
      @umabitr8157 2 місяці тому +1

      Valla ku like kavali andhuke marcharu alanti head line pedithe ne miru chustharu aundy

  • @varalakshmi1352
    @varalakshmi1352 Рік тому +31

    శ్రీ పరిపూర్ణానంద చరణం మనసా స్మరామి
    శ్రీ పరిపూర్ణానంద చరణం శిరసా నమామి 🙏🙏🙏

  • @krishnapriyak3616
    @krishnapriyak3616 4 роки тому +103

    సమాధానం చెప్పినా నమ్మని భయాలతో కొట్టుమిట్టాడుతున్న కొందరి మతపిచ్చోళ్ళకి ఈసమయంలో మీరు చెప్పే ఈ ప్రవచనం ఒక దారి చూపాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.టైటిల్ మార్చండి.

    • @veerabhadram2910
      @veerabhadram2910 3 роки тому +3

      ఎం సమాధానం... చెబుతాయి. శాస్త్రాలు...బొచ్చు.ఉంది.దాంట్లో....అవి అని తప్పు...

    • @chandrasekharkanigalpula63
      @chandrasekharkanigalpula63 2 роки тому +13

      @@veerabhadram2910 గారు బొచ్చు మీ దగ్గర ఉంచుకోండి శాస్త్రాలను శాస్త్రాలు గా వుంచండి

    • @durgavemana8738
      @durgavemana8738 Рік тому +1

      🙏🙏🙏🌺🌺🌺

    • @aparnajags8616
      @aparnajags8616 9 місяців тому

      పెద్దలు, మహాత్ములు,చేస్తున్న వీడియోలకు పిచ్చి పిచ్చి టైటిల్సు పెట్టవాకండి

    • @DKD183
      @DKD183 9 місяців тому +4

      ​@@veerabhadram2910ne lifelo neku migilaboyedi ade chivariki

  • @rushimuka
    @rushimuka 8 місяців тому +9

    నండూరి వారు!? మీ యొక్క జీవిత చరిత్ర! చక్కని వీడియో చేసారు! ఆ వీడియో!? పరమాద్భుతః.మీ జీవితం ఈ &రాబోవు తరాలకు! ఆదర్శ ప్రాయం కాగలదని ఆశిస్తున్నాను.

  • @vaddireddyobulreddy1551
    @vaddireddyobulreddy1551 4 роки тому +12

    🙏🙏🙏ఓమ్ నమొ గు రు దే వా య.

  • @enapakurthisrinivasarao5559
    @enapakurthisrinivasarao5559 4 роки тому +16

    ధన్యవాదాలు స్వామి !

  • @VijayalakshmiGummadi-oi6oj
    @VijayalakshmiGummadi-oi6oj 2 місяці тому +1

    దేవుని నమ్మకం :ఉంచాలి.. ఖర్మ చేయటం మన విధి ఫలితం ఆశించరాదు. 🌹🌹🌹❤️❤️❤️

  • @nayidurajagangaram7895
    @nayidurajagangaram7895 3 роки тому +24

    చాలామంచివిషయాలు చెప్పారు స్వామి కర్మసిద్ధాంతం గురించి జ్యోతి శాస్త్రం గురించి మీరు చెప్పినవి నేను మర్చిపోలేను 👌🌸🌸🙏🙏

  • @eswaraiahsyamala3232
    @eswaraiahsyamala3232 4 місяці тому +4

    ఓం నమః శివాయ.
    సత్యమేవ జయతే.
    ఓం శుభం భూయాత్.💐💐💐🏵🏵🏵🌹🌹🌹🌺🌺🌺🙏🙏🙏

  • @ketyls4266
    @ketyls4266 3 місяці тому +4

    స్వామి కర్మ ప్రకారం జరిగిన ప్రతిది..మరి దేవుడుని..నమ్ముకుని..పూజలు చేయడం అన్నిటికీ..దేవుడు అండంగా వుంటాడు..అని జీవితాలు కొనసాగించడం..ఒక రకమైన వృధాయానే..స్వామి

  • @SrinivasaRao-jc7xw
    @SrinivasaRao-jc7xw 4 роки тому +14

    Super Swamy you are always giving path to Bharat people

  • @koppulasrinuksrinivasarao6318
    @koppulasrinuksrinivasarao6318 4 роки тому +45

    పూజ్యులు గౌరవనియులు దైవంశ్యా సంభుతులు గురుసమానులైన స్వామి పరిపూర్ణానంద గారికి హృదయపూర్వక ధన్యవాదాలు నమాస్కారములు💐🙏🌹🙏🌻🙏🏵️🙏🌺🙏🌼🙏🇮🇳🕺🕉️

    • @srinuonteru9376
      @srinuonteru9376 2 роки тому

      ఈ కాలంలో దైవంశ సంబూతులు ఎవరు లేరు

    • @umabitr8157
      @umabitr8157 2 місяці тому

      ​@@srinuonteru9376ala cheppa ghalamu manamu leru ani aundy

  • @KulashekaraCharyuluMaringanti
    @KulashekaraCharyuluMaringanti 2 роки тому +7

    గురవు గారికి వందనం '
    హెడ్ లైన్ చెండాలం.

    • @giria9621
      @giria9621 4 місяці тому

      Yes please change title

  • @tukaram20
    @tukaram20 4 роки тому +29

    టైటిల్లో చెప్పిన మాట ఈ వీడియోలో ఎక్కడా కనిపించలేదు అయినా దేవుని నమ్ముకుని సర్వనాశనం ఏంటి

  • @kailashk9586
    @kailashk9586 4 роки тому +10

    గురువు గారు నమోనమః

  • @ramprasadramprasad5398
    @ramprasadramprasad5398 4 роки тому +50

    టైటిల్ పెట్టిన సంకర జాతి వెదవ ఎవడు

  • @madelluyadav8662
    @madelluyadav8662 19 днів тому

    ❤ సుపరు

  • @mohandudi455
    @mohandudi455 2 місяці тому

    నమస్కారం స్వామి జీ, గెలుపు కోసం ఓడిపోవడం ఖాయం, ఓటమి లో గెలుపు ను వెతకాలి,ఇది ఓటమి కాదు గెలుపే సమయం చాలా ఉంది.ప్రయత్నం మాత్రము చేయవలసినదే, కష్టం లోనే సంతోషం ఉంది.. జైహింద్ ను మరువం వద్దు, నిర్ణయం ఇంకా ఇంకా బలంగా ఉంటే నే ఏదైనా సుసాధ్యం అవుతుంది.మీ మార్గదర్శకం ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా ఉంటుంది అని నా ప్రార్థన.

  • @sridhard5051
    @sridhard5051 2 місяці тому

    God knows everything for whom , when, what want to be give

  • @legendhs8110
    @legendhs8110 4 роки тому +43

    First change the title.....
    Its shows negative opinion on hindhus...

    • @sivajirao1788
      @sivajirao1788 4 роки тому

      That is to attract the enthusiasm
      In the public with starting with end Technic.

  • @suryakumari220
    @suryakumari220 8 місяців тому +3

    నమేభగవతేవాసుదేవాయ🙏🙏🙏🙏🙏🙏

  • @venkataravivarmapinnamaraj7239
    @venkataravivarmapinnamaraj7239 2 місяці тому +1

    దెయ్యాన్ని నమ్ముకోవడమే మంచిదన్నమాట

    • @catschanti293
      @catschanti293 2 місяці тому

      Ita v8nna budhi peragaledannamata

  • @manjunathak7502
    @manjunathak7502 Рік тому +3

    🌹🙏🌹 ಸ್ವಾಮಿ ನಮ್ಮ ಕರ್ಮದ ಬಗ್ಗೆ ಅದ್ಭುತ ವಾದ ವಿವರಣೆ,,,,,,,,

  • @sampathiraodivakar745
    @sampathiraodivakar745 22 дні тому

    Worth saying swamygy

  • @seshacharyulupulapallichud6777
    @seshacharyulupulapallichud6777 Місяць тому

    ఆయన చక్కగా వివరించారు.దయచేసి మీ విచిత్ర టైటిల్స్ తో అపహాస్యం చేయవద్దు! ఆయన రాజకీయ ప్రవేశంలో
    పొరపాటు యుండవచ్చు.అదివేరేసంగతి!
    ఎవరి అభిప్రాయం వారికి ఉండవచ్చు ....
    కాని ఇక్కడ కర్మసిద్థాంతాన్ని చాల చక్కగా
    వివరించారు.

  • @bangarupapa5430
    @bangarupapa5430 8 місяців тому +2

    చాలా చాలా ఆద్భుతం గా ఉంది స్వామి నా పాదాభి వందనాలు .

  • @lakshmiburra1357
    @lakshmiburra1357 4 роки тому +2

    Guruvugariki padabhi vandanalu 🙏🙏🙏

  • @chakravarthychallapallisriniva
    @chakravarthychallapallisriniva 4 місяці тому +1

    🕉🚩🙏Jai Shri Ram, Jai Ho Arya Sanatan Vaidic Dharma, Jayatu Jayatu Hindu Rashtram.🕉🚩🙏 -- C S Chakravarthy.

  • @lillybose2515
    @lillybose2515 2 роки тому +4

    Great teaching ,swami ji

  • @kanakarajumaruvada811
    @kanakarajumaruvada811 2 місяці тому

    రాజకీయాలు అందరికీ సరిపోవు
    చక్కగా ఆధ్యాత్మిక మార్గంలో పురోగతికి ప్రయత్నించండి.

  • @g.v.ramarao62
    @g.v.ramarao62 2 місяці тому

    BELIEVE IN YOURSELF

  • @mkananthapadmanabaiah5663
    @mkananthapadmanabaiah5663 4 роки тому +3

    I agree yours sperictual words Swami ji 🙏🙏🙏

  • @hanumanthreddykadukuntla2738
    @hanumanthreddykadukuntla2738 Рік тому +1

    చక్కటి వివరణ స్వామీజీ!
    khreddiyi

  • @srilathananjala7309
    @srilathananjala7309 4 роки тому +6

    Swamiji god bless you 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajendharbollaram8653
    @rajendharbollaram8653 4 роки тому +1

    Jai Sriram jai sriram jai sriram jai sriram

  • @user-hq9wv7kd4z
    @user-hq9wv7kd4z Місяць тому

    Views kosam wrong ❌ pettaru tittle daivanni puja 🙏 cheste anta shubhame jarugutundi ❤god bless🙏🙏🙏🙏❤❤❤

  • @KrishnaReddy-jz6ot
    @KrishnaReddy-jz6ot 2 місяці тому

    You are right God does not exist

  • @KameswararaoMv
    @KameswararaoMv 2 місяці тому

    Very elert message for Devoties, swmiji message is highly great

  • @sridhard5051
    @sridhard5051 2 місяці тому

    Who trust God they will bless

  • @umadevikuchibhotla1241
    @umadevikuchibhotla1241 Рік тому

    Swamiji mi speches. Vinataniki. Chala. Baguntai🙏🙏🙏

  • @mohankrishna4413
    @mohankrishna4413 4 роки тому +1

    Swami variki padaabhivandanam🙏

  • @g.v.ramarao62
    @g.v.ramarao62 2 місяці тому

    NO HATRED

  • @srihrudhyapandu5396
    @srihrudhyapandu5396 4 роки тому +4

    Sri gurubyo namaha. 🙏 🙏

  • @visweswarraokhandavalli9505
    @visweswarraokhandavalli9505 2 місяці тому

    Idhi Kali kalam Swamy Vennupotu Kalam

  • @kvenkataraju9749
    @kvenkataraju9749 4 роки тому +16

    ఐదు కొండగొఱ్ఱెపిల్లలు తోకూపుకుంటూ డిస్ లైక్ చేసాయి.

  • @venkateshwarlukatyala7925
    @venkateshwarlukatyala7925 3 місяці тому +1

    దేవుడు అంటే చాల మంది దేవుళ్ళు వున్నారు స్వామి గారు ఏ దేవుడో చెప్తే బాగుంటుంది స్వామి.

    • @BhaskarPolaboina-fs2oh
      @BhaskarPolaboina-fs2oh 2 місяці тому

      దేవుడు ఒక్కడే నీ కు నచ్చిన విధంగా ఆకారాన్ని లేదా ఆకారం లేకుండా లేదా స్మరణ నీకు ఏ విధమైన విధానం ఇముడు తుందో దాన్ని పట్టుకో

  • @chinthakuntashiva3937
    @chinthakuntashiva3937 Рік тому +2

    Om gurubyo namaha 🌺🌸🌷🌹💐🙏🙏🙏🙏🙏

  • @padmavaddamani8158
    @padmavaddamani8158 4 роки тому

    🙏🙏🙏🙏 Guruvugaaru meeku shathakoti ananthakoti dhanyavaadaalu padaabhi vandanamulu

  • @g.v.ramarao62
    @g.v.ramarao62 2 місяці тому

    BELIEVE IN PEOPLE

  • @gbalijepalli
    @gbalijepalli 4 роки тому +4

    Namaskaram Swamiji- This mortal body is a mixture of 'Panchabutams' like a Panchapatra and It looks for me the Lord it self in the form of ATMA = soul sits in this body like Uddharani executing good and bad actions basing on KARMA POLICY..Even to pray Him we need His blessings,
    Bharatmatha ki Jai.

  • @spiritualdose4780
    @spiritualdose4780 4 роки тому +16

    Karma : You have to walk in 50'C hot temperature.
    God's grace on your Karma: You will walk under an umbrella.
    Hari OM

  • @narasimhachari6711
    @narasimhachari6711 4 місяці тому

    Hari. Om aiswarya ambika namo.namaha🎉🎉🎉🎉🎉🎉

  • @MadhuSudan-sg8jc
    @MadhuSudan-sg8jc 3 місяці тому

    SwamijigariDharmaBodhana NabhutoNabhavishyaty

  • @ravisekharreddy9783
    @ravisekharreddy9783 2 роки тому +1

    I like his discourses on advaita, very much.

  • @ammuk1221
    @ammuk1221 4 роки тому +8

    Namaskaram Guruvugaru. Chala Baga chepparu. Thankq.

  • @sardasingh9680
    @sardasingh9680 9 місяців тому +1

    నిజమే మన కర్మన్ మనకు తగినవుదంగా వెంటాడుతోంది.

    • @naidurajendra146
      @naidurajendra146 8 місяців тому

      కర్మని అదిగమించాలంటే యేమి చేయాలి

    • @umabitr8157
      @umabitr8157 2 місяці тому

      ​@@naidurajendra146ammi cheyalemu anthe kadha inka

  • @rukeshkumar5152
    @rukeshkumar5152 4 роки тому +2

    Namaskaram Swamiji

  • @user-tt1gr5cj1i
    @user-tt1gr5cj1i 10 місяців тому

    Andarutappakavinali.manythanksswamiji

  • @chintapalliramana2438
    @chintapalliramana2438 4 роки тому +10

    చాలా గొప్పగా చెప్పారు గురువు గారు.... నాకు మిమ్మల్ని కలవాలని ఉంది.... ఎలా కాలువలో కొంచం suggest చేయండి గురువు గారు...

  • @syamalaaraveti9614
    @syamalaaraveti9614 4 роки тому

    Guruji bag cepparu 🙏🙏🙏🙏🙏🙏

  • @durgaprasadponna426
    @durgaprasadponna426 4 роки тому +1

    Jai paripurnnadh swami

  • @ramchinnaraju1091
    @ramchinnaraju1091 4 роки тому +2

    Jai guru deva

  • @palakonduvenu2519
    @palakonduvenu2519 4 роки тому +1

    Palakondu.venugopalreddy
    Swami.namaskram
    Jai.sri.ram

  • @mallikarjunam3239
    @mallikarjunam3239 4 роки тому +2

    Om namah shivaya 🙏

  • @suryanarayanakanchumarti1489
    @suryanarayanakanchumarti1489 4 місяці тому +7

    దేవుడిని నమ్మిన వారు ఎవరూ నాశనమవ్వరు.

  • @venkatnagaraju8560
    @venkatnagaraju8560 Рік тому

    Ji guru dav 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @narasimhachari6711
    @narasimhachari6711 4 місяці тому

    Prak. Arabdam ---already started parama atma nu prarthana
    🙏 dhanya vadaaha. Swamy

  • @manohart6820
    @manohart6820 4 роки тому

    Swamy meku na namaskaram chala bagundi karma gurinchi

  • @ram58
    @ram58 2 роки тому +1

    Jai shree ram

  • @vsatyanarayanach6664
    @vsatyanarayanach6664 3 місяці тому

    Sciencs & spirituality = Heartfulness

  • @ramaraopeddakota1587
    @ramaraopeddakota1587 2 місяці тому

    గురువుగారికి అలోచన బోదపడ్డది

  • @vnreddytechnicalcreations8729
    @vnreddytechnicalcreations8729 Рік тому +12

    ఓం గురుదేవాయ నమహా ❤❤❤❤

  • @subashreddy3925
    @subashreddy3925 4 роки тому +5

    Devudini nammukunnavariki emikadu
    God always protect us. If anything happens it is the will of God.

    • @raghavammaskitchen9378
      @raghavammaskitchen9378 3 роки тому

      We cannot escape result / effect of our actions (past/present). God protects the virtuous/pious people

  • @ChittiChitti-pt7jz
    @ChittiChitti-pt7jz 4 роки тому +4

    This is true swami

  • @narasimharaonvl2653
    @narasimharaonvl2653 4 місяці тому

    మీరు అలా అనటం బాగాలేదు స్వామి. మీరంటే చాలా మందికి గౌరవం వుంది.

  • @s.raghuramarao5038
    @s.raghuramarao5038 2 місяці тому

    ఉన్నత మైన విశ్లేషణ తో మీరు చెప్పే ప్రవచనాలు చాలా మందికి అర్థమవక కాదు. మన కుల మత పిచ్చిఓటరులని జాగృతం చేయడం వృధా స్వామి.

  • @g.v.ramarao62
    @g.v.ramarao62 2 місяці тому

    LEARN FROM THE PEOPLE

  • @narayanamurtykarukola2809
    @narayanamurtykarukola2809 3 місяці тому

    thank you media respected believers if you realy beliver never you ruined god has not ruined like you also no way but not real believer god help you 🙏

  • @rajubvn579
    @rajubvn579 2 місяці тому

    An intellect of high calibre in santana dharna,like you,who earned high admiration and respect ..should not have entered into politics even earlier,leave alone the recent contesting Guru Dev! has been my opinion over last five yrs.
    Pranams,
    BVNRAJU,VIZAG.

  • @rajeshwaridevi1484
    @rajeshwaridevi1484 4 роки тому +1

    Jai Guru Dev 🙏

  • @nanjalavijayalaxmi3836
    @nanjalavijayalaxmi3836 4 роки тому +1

    Namaskarlu swamiji🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥀🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Sasi838
      @Sasi838 4 роки тому

      Manchi visayalaku support bugundi

  • @jagadeeshbabu2793
    @jagadeeshbabu2793 4 роки тому +2

    Soooo good

  • @raghuramachandrasarmaeswar1184
    @raghuramachandrasarmaeswar1184 4 місяці тому +8

    స్వామీ ఇంత చక్కని ప్రవచనాలు చెబుతూ మాకు మంచి మార్గం చూపే మీరు ఈ పనికిమాలిన రాజకీయాలు లోకి వొచ్చారు అని బాధపడుతున్నాను. మన ఆంధ్రా ప్రజలకు కులం, ఉచితాలు కావాలి. అభ్యర్థి అక్కర్లేదు

  • @g.v.ramarao62
    @g.v.ramarao62 2 місяці тому

    SERVE THE PEOPLE

  • @viswanadhamveryverynicesar1344
    @viswanadhamveryverynicesar1344 3 місяці тому

    HAPPY LIFE.... TO BE SWAMI...

  • @g.v.ramarao62
    @g.v.ramarao62 2 місяці тому

    LOVE THE PEOPLE

  • @dhanamjayuluputta3800
    @dhanamjayuluputta3800 Рік тому +8

    ఓం గురుభ్యో నమః
    ఈ ప్రవచనం అద్భుతం, చాలా చక్కగా అందరికీ అర్దమయ్యేట్టు చెప్పారు.
    కాని మీరు చెప్పిన విషయాలు కు సరైన టైటిల్ ఇచ్చినట్టు అనిపించలేదు. దయచేసి మంచి టైటిల్ తో మార్పు చేయగలరు.
    ధన్యవాదాలు.

  • @veerabhadraraoseelam9003
    @veerabhadraraoseelam9003 10 місяців тому +1

    Karma palaalu manalni nadipisthaayi

  • @chandrareddy7652
    @chandrareddy7652 4 місяці тому

    SADHU SATPUSULU PRAYERS IS NEAR TO YOU AND YOUR GAD'S IS THE BEST WAY TO DEVELOP THE WORLD SKILL LEVEL OF THE INFORMATION IS

  • @oggushekarthummaloor2978
    @oggushekarthummaloor2978 2 роки тому

    Chalabaga cheppyaru 🙏

  • @jayarajuvadakuppala297
    @jayarajuvadakuppala297 9 місяців тому +2

    I faced one blind couple blessed with beautiful male baby.

  • @kousalyadevianeladasu6901
    @kousalyadevianeladasu6901 4 роки тому +1

    Evaru,chesukunna punyamu
    Evaru,chesukunna danamu
    Varu anubhavinchakatappadu

  • @phanindrajayanthi9503
    @phanindrajayanthi9503 2 місяці тому

    మనకి మనం గా చేసే వాటిని కూడా చేయడం మానేసి దానికి కూడా దేవుణ్ణి నమ్ముకుంటే ఎలా?

  • @padmajab2036
    @padmajab2036 2 роки тому +2

    శ్రీ రామ

  • @markandeyuluseeram9265
    @markandeyuluseeram9265 4 місяці тому +1

    ఇంత స్వార్ధ పరుడు వా swamy

  • @pakalapatibala9244
    @pakalapatibala9244 4 роки тому

    Very good message tq

  • @DoctorKrishnarjuna
    @DoctorKrishnarjuna 2 місяці тому

    Swami neeku manchi maryada unde anavsaranga rajakeeya jathakam cheppi adi jaragaka neu dongaswami listilo cherav memu ninnu nammi meru cheppevi chesevallam kani eppudu nammadamledu