చాలా మంది బండ్ల గణేష్ గారిని జోకర్ లా చూస్తూ ట్రోల్ చేస్తారు కానీ అతను నిజంగా చాలా మందికి inspiration , ఒక జూనియర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ కి పరిచయం ఐ మ్యానేజర్ గా కమెడియన్ గా యాక్టర్ గా ప్రొడ్యూసర్ గా వ్యాపార వేత్త గా విజయం సాధించడం అనేది మామూలు విషయం కాదు,,,,,
ఈ ఇంటర్వ్యూలో ఒక రిలేషన్ ఉంది, ఒక ఎమోషనూ ఉంది, ఒక హిస్టరీ ఉంది, ఒక ఫ్యూచరూ ఉంది, ఒక జీవితం ఉంది, అందులో వ్యక్తిత్వమూ ఉంది, ఒక మెచ్యూరిటీ ఉంది, ఒక ట్రాన్స్ఫర్మేషనూ ఉంది, టోటల్ గా..ఒక ఇన్స్పిరేషనే ఉంది..చాలా బాగుంది..వర్త్ వాచింగ్..
మీ సింప్లిసిటీ మీ కల్మషం లేని మనస్సు మిమ్ములను ఇంత గొప్ప వాడిని చేసింది.మీరు ఎప్పుడు నవ్వుతూ నవిస్తూ సినిమాలు చేస్తూ సినిమా ని నమ్ముకున్నఎంతో మందికి ఉపాధి కల్పించాలని కోరుకుంటున్న.A👍ll the best Bandla Ganesh గారు
గణేష్ గారు మీలో చాలా మార్పు కనిపిస్తోంది...మీరే చెప్పారు... కరోనా వచ్చిన తర్వాత విలువలు తెలిసి అందరూ గొప్పవారు...ఎవరి విలువలు వారికి వుంటాయని...రాజకీయాలు మీకు పనికి రావు...ఇదే శాంతం ను ఆచరించండి... అలీ గారికి ధన్యవాదాలు...
మనకి సాయం చేసినవాడిలో దేవుడిని చూసుకోవాలి......అలాగే పంపరింగ్ చేస్తేనే అవకాశాలు వస్తాయి ఆఫ్ట్రాల్ భక్తులే దేవుళ్ళ దగ్గర పంపరింగ్ చేసి కోరికలు కోరుకుంటున్నారు నేను పంపరింగ్ చేస్తే తప్పేంటి..... అనే ఈ డైలాగ్స్ నోటునుంచి వచ్చే మాటలు కావు అన్నా, మనసునుండి మన చిన్నప్పటి జీవితం నుండి వచ్చే మాటలు గణేష్ అన్నా.... హట్సప్ టూ యూ....
గణేష్ అన్న మీలాంటి వాళ్ళ వల్లా inspiration తో... మాలాంటి పేద కుటుంబం వాళ్ళం సినామ్మ తల్లి ని నమ్ముకొని ఉన్నాం.. talent ఉన్న అవకాశాలు లేక మీ లాంటి గొప్ప మనసు ఉన్న వారి సహాయంతో అయినా .. మాకు ఒక్క చిన్న అవకాశం ఇప్పించండి అన్న..🙏 ❤️Love u అన్న🙏
Chala genuine ga, chakkaga navvuthu answer chesaru anni questions ki... Interview chusthunantha sepu oka chinna smile undhi na face lo kuda... Nice interview and a nice show...😁
I like Bandla Ganesh becuase he is frankley , open heart person. Ganesh matladtunte aalane vinalani pistundi , iam proud to say I like his way of style and talking. Ganesh interviews yeppudu vochina tappakunda chustu vuntanu. Aalagay interviews kosam yeduru chustunnanu.
Bandla Ganesh Chala Goppavadu. Naa 5 pillalni baga settle cheyyali antadu. Family relationship excellent. Anna you are a rare peace in present society regarding family relationship. God bless you Anna.
Bandla Ganesh Annaiah, once again your words remembered the love, responsibility and caring for everyone's family as a responsible Father and as a responsible son...Now am feeling pround to be a fan of Bandla Ganesh..All the best..
He’s well read about human psychology and human nature. Ppl who understand it will grow in their lives and businesses and other’s will be left only with criticizing.
Love you bandla Ganesh garu, Ali garu.. Your friendship so beautiful ❤️💕💗.. Full conversation I'm enjoying... After Corona period Bandla Ganesh garu so much changes are coming your attitude... I like it... All the best for your future...
Being 53years I feel proud of Ali... I have been experiencing him since Sithakokachiluka... Wonderful experiences you are sharing we feel very happy we need Alitho Saradaga ever for ever..
చాలా మంది బండ్ల గణేష్ గారిని జోకర్ లా చూస్తూ ట్రోల్ చేస్తారు కానీ అతను నిజంగా చాలా మందికి inspiration , ఒక జూనియర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ కి పరిచయం ఐ మ్యానేజర్ గా కమెడియన్ గా యాక్టర్ గా ప్రొడ్యూసర్ గా వ్యాపార వేత్త గా విజయం సాధించడం అనేది మామూలు విషయం కాదు,,,,,
Anna yentha paikelna odhigigi undali Trump ni modi kuda appointment kavali
అన్నా సచిన్ జోషి హీరో దగ్గర 3 కోట్లు అప్పుగా తీసుకుని ఇవ్వకుండా ఎగ్గొట్టి నాడు ఈ బండ్ల వాడు సంపాదించిన సొమ్ము ఏమీ లేదు
Yevadu joker anukoledu nuve anukunavu
ఈ ఇంటర్వ్యూలో ఒక రిలేషన్ ఉంది, ఒక ఎమోషనూ ఉంది, ఒక హిస్టరీ ఉంది, ఒక ఫ్యూచరూ ఉంది, ఒక జీవితం ఉంది, అందులో వ్యక్తిత్వమూ ఉంది, ఒక మెచ్యూరిటీ ఉంది, ఒక ట్రాన్స్ఫర్మేషనూ ఉంది, టోటల్ గా..ఒక ఇన్స్పిరేషనే ఉంది..చాలా బాగుంది..వర్త్ వాచింగ్..
Nijame sir👍👍
Cvg hdfhc
Mee comment bandla ganesh Gari speech la undhi😁😁😁😁
@@premku7502 ah 😂 haahaha 🤣🤣
ఈ ప్రోగ్రామ్ మొత్తం లో అలి అన్న అలి అన్న అని వెయ్యి సార్లు అని ఉంటారు...
మీ రిలేషన్ షిప్ ఇలాగే కొన సాగాలి అని కోరుకుంటున్న..
Exactly 👌👌👌 chala heartful ga matladindu
Ninu kuda korukunttuna.
Supar
నేను ఆలీ సరదాగా చాలా ప్రోగ్రాంలు చూసాను,
మీ ప్రోగ్రాం చూసాక నన్ను నేను చూసుకున్నాను.
మీరు ఏడ్చారు, నన్ను ఏడిపించారు,
ధన్యవాదాలు బండ్ల గణేష్ గారు.🙏
బండ్ల గణేష్ అన్న చాలా బాగా maatladaav... ఇలాగే హిట్స్ కొట్టుకుంటూ కొనసాగండి...... సూపర్ ఇంటర్వ్యు ఆలీ గారు.... కంటెంట్ ఉంది 👌😎
X
Em 111112
Download file
@@usham6702 wt
Just One Single subscribe
👌👍
Pamparing గొప్పతనాన్ని చాగంటి గారి ప్రవచనంలా, అర్ధమయ్యేలా ఎంత గొప్పగా చెప్పాడు బండ్ల👍
o9o9o9
oo9oo
poo9oooo
9oo
9
చాలా బాగుంది.1st టైం బండ్ల గణేష్ గారి షో చూడడం.చాలా బాగా మాట్లాడాడు.నిజంగా నిజాలే chepadanipichindhi.
ఢిల్లీ కి రాజయినా అలీ కి తమ్ముడేగా 👌👌👌
చాలా ఆత్మ విశ్వాసం గల మనిషి బండ్ల గణేశ్
Thanks
Bandla Manchi racika raja....dhongA ki pedda dhonga na kuduku
ఈ ఎపిసోడ్ చాలా చాలా ఎంజాయ్ చేశాను బండ్ల గణేష్ ఇలాగే చాలా సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను
Ali:- vacchey janmalo yela puttalanukuntunnav...
Bandla ganesh:- bandla ganesh
Ta ta ta tatata......bgm.... super asalu 😎😎😎
🎉🎉
E comment chusthunapdu crct ga vachindi ahh clipping
Who is after vakeel saab speech
మీ సింప్లిసిటీ మీ కల్మషం లేని మనస్సు మిమ్ములను ఇంత గొప్ప వాడిని చేసింది.మీరు ఎప్పుడు నవ్వుతూ నవిస్తూ సినిమాలు చేస్తూ సినిమా ని నమ్ముకున్నఎంతో మందికి ఉపాధి కల్పించాలని కోరుకుంటున్న.A👍ll the best Bandla Ganesh గారు
కరోనా వచ్చినకా అటిట్యూట్ మారిందని చెప్పి బండ్ల గణేష్ తన నిజాయితీని కనపరిచారు.
I love u గణేష్ అన్న మీరు మీ ఫ్యామిలీ తల్లి తండ్రులకు మీ పిల్లలకు ఇచ్చే గౌరవానికి నా కళ్ళలో నీళ్లు తిరిగాయి అన్న 🙏🙏🙏
చాలా వరకు తెలుగులో కామెంట్స్ ఉన్నాయి. ఎందుకో తెలియదు, అలా చూస్తుంటే సంతోషంగా ఉంది.
మనసు లొ కల్మషం ఏమి లేకుండా మాట్లాడారు సూపర్.
Yenno celebrities vastharu manasulo okati bayata okati matladutaru but Bandla Ganesh Anni manasulo matalu straight ga cheppadu. Good to watch.
పొగ్రమ్.చూస్తు comment చాదెవెవాళ్ళు ఎంతమందొ చూధామ్ 💪💪💪
Enduku guddalo pettukuntava
Just One Single subscribe
@@sarcasticsoul9326🔛
Io
@@ameliaa2784 support me guys 🙏🙏
గణేష్ గారు మీలో చాలా మార్పు కనిపిస్తోంది...మీరే చెప్పారు... కరోనా వచ్చిన తర్వాత విలువలు తెలిసి అందరూ గొప్పవారు...ఎవరి విలువలు వారికి వుంటాయని...రాజకీయాలు మీకు పనికి రావు...ఇదే శాంతం ను ఆచరించండి... అలీ గారికి ధన్యవాదాలు...
ఆలీతో సరదాగా బండ్ల గణేష్ మాటలు సరదాగా ఉన్నాయి ఆలోచించదగ్గ మాటలు ఇన్ఫర్మేషన్ గా ఉన్నవి
మనకి సాయం చేసినవాడిలో దేవుడిని చూసుకోవాలి......అలాగే పంపరింగ్ చేస్తేనే అవకాశాలు వస్తాయి ఆఫ్ట్రాల్ భక్తులే దేవుళ్ళ దగ్గర పంపరింగ్ చేసి కోరికలు కోరుకుంటున్నారు నేను పంపరింగ్ చేస్తే తప్పేంటి..... అనే ఈ డైలాగ్స్ నోటునుంచి వచ్చే మాటలు కావు అన్నా, మనసునుండి మన చిన్నప్పటి జీవితం నుండి వచ్చే మాటలు గణేష్ అన్నా....
హట్సప్ టూ యూ....
బండ్ల గణేష్ గారు మారిపోయారు చాలా వరకు 🙏🙏🙏
Supar aana
@@ramamanda4086 😍😍
7° clock blade effect
గణేష్ గారు ఎలాంటి వ్యక్తి అన్నది చాలా మందికి తెలియదు. ఈ ఇంటర్వ్యూ ద్వారా ఆయన్ను పరిచయం చేసి, ఆయన వ్యక్తిత్వాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు.
తీన్మార్ లాంటి మంచి ఫీల్ గుడ్ మూవీ తీశారు బండ్ల గారు good sir మీరు
Konni scence mariste super movie ayyedi. Ippatiki ardam kadu yenduku adaledo.
Love aaj kal old movie remake adi
One of the best interviews I saw. I didn't expect Bandla ganesh is so nice gentleman. Thinks very wise and wisdom.
All the best to you. God bless you.
బండ్ల గణేశ్ కోసం చూసే వల్లు వొక లైక్ వేసుకోండి
గణేష్ అన్న మీలాంటి వాళ్ళ వల్లా inspiration తో... మాలాంటి పేద కుటుంబం వాళ్ళం సినామ్మ తల్లి ని నమ్ముకొని ఉన్నాం.. talent ఉన్న అవకాశాలు లేక మీ లాంటి గొప్ప మనసు ఉన్న వారి సహాయంతో అయినా .. మాకు ఒక్క చిన్న అవకాశం ఇప్పించండి అన్న..🙏
❤️Love u అన్న🙏
Temper లాంటి సినిమా చెయ్యాలి సార్.🌺👌✌️
Chala genuine ga, chakkaga navvuthu answer chesaru anni questions ki... Interview chusthunantha sepu oka chinna smile undhi na face lo kuda... Nice interview and a nice show...😁
Pavankalyan kosam emi matladathado ani chusinavallu
I like Bandla Ganesh becuase he is frankley , open heart person. Ganesh matladtunte aalane vinalani pistundi , iam proud to say I like his way of style and talking. Ganesh interviews yeppudu vochina tappakunda chustu vuntanu. Aalagay interviews kosam yeduru chustunnanu.
నేనెంత కోపంలో ఉన్న సరే నీ ఇంటర్వ్యూ చూస్తే చాలు నవ్వులే బెస్ట్ కమెడియన్ ఇన్ తెలంగాణ
Bandla Ganesh Chala Goppavadu. Naa 5 pillalni baga settle cheyyali antadu. Family relationship excellent. Anna you are a rare peace in present society regarding family relationship. God bless you Anna.
ఔను లలిత jewellers owner ni పిలవండి 200th programme ki ఇప్పటివరకు సినిమా వాళ్ళనే చూశారు కొత్తగా ఒకసారి ట్రై చెయ్యండి
Vedujoker
😂
బండ్ల గణేష్ గారి తో చాలా మంచి ఇంటర్వూ చాలా రోజులకు చూసాను,గణేష్ గారు చాలా ఆలోచనతో పోగ్రమ్ చేశారు.థాంక్స్.
Bandla Ganesh Annaiah, once again your words remembered the love, responsibility and caring for everyone's family as a responsible Father and as a responsible son...Now am feeling pround to be a fan of Bandla Ganesh..All the best..
మొదటిసారి full episode చూశాను ఫీలింగ్ very happy thank you Ali garu
Chala rojula tarvata manchi interview chusanu.
Ali thi satadaga thank you❤
Telent person vi Anna. Mi family pai chupinche prema last lo Mi pillalu mi gurinchi cheppadam. Super Anna miru
బండ్ల గణేష్ నీ చుసి చూసినవాళ్లు like కొట్టండి... 😀😀😀😃😃😃
Hi
Idem comment ra ayya...bandla ganesh ni chudakunda interview chustara viewers😂😂😂
@@sathishallu2823 hahahah
Nkaa avru unnaru akkada
Nenu aalitho saradaga prathi episode chuustaa bt BANDLA GANESH gari interview nannu touch chesindhi I like this episode
Most genuine and open interview I ever seen ....👏
చాలా ఆత్మ విశ్వాసం గల మనిషి బండ్ల గణేశ్ mahes babu గారిని పిలవండి ఆలి గారు please
అయన రారు బ్రదర్ , ఇలాంటి వాటికి
ఫస్ట్ టైమ్ నవరసాల ఇంటర్యూ చుసిన భై.. సూపర్
మన జీవితానికి సంబంధించిన అన్ని విషయాలు వివరంగా చెప్పారు సార్ great
this is the besssst interview i had ever seen.....proud of you sir....fan of BANDLAGANESHHHHHHHHHH SIR
He’s well read about human psychology and human nature. Ppl who understand it will grow in their lives and businesses and other’s will be left only with criticizing.
Pspk gurinchi chusina vallu like veskondi
Y
UA-cam lo nenu choosina best video... full inspiring....
First time show full ga chusinavsllu oka like vesukondi
ಈ 'ಸರದಾಗ' ಪ್ರೋಗ್ರಾಮ್ಗಳು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ... ಇವುಗಳನ್ನು ಲಾಕ್ ಡೌನ್ ನೋಡಿ ನೋಡಿ...ನಾನು 'ಆಲಿ' ಅಭಿಮಾನಿ ಆಗಿಬಿಟ್ಟಿದ್ದೇನೆ ...👌
నా లాగే పవన్ కళ్యాణ్ అన్న గురించి...ఎం చెప్పారో...చూసేందుకు వచ్చినవాళ్ళు ...ఎంతమంది👍👍👍👍
Me
Yes bro...
Ni bondha
@@ilovepubg8432 nee ku undira..mamulga kaadhu...Even though I like power star and young tiger (గొండ్రు బెబ్బులి)
Nenu kuda vachha broo
Nenu epati varaku Ali tho jali ga oka program kuda chudaledu
Kani e program chala baga nachindi
& Bandla Ganesh chala manchiga matadadu
One of the best interview ❤️
Very open and kind heart no filters 🙏
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీకు తోడు ఉంట్ ఎంత స్తయి లో వుంటారు మీకు తెలుసు
జై చరణ్ జై NTR
Love you bandla Ganesh garu, Ali garu..
Your friendship so beautiful ❤️💕💗..
Full conversation I'm enjoying...
After Corona period
Bandla Ganesh garu so much changes are coming your attitude...
I like it...
All the best for your future...
Nenu first time episode mothham chusanu.. Ganesh kosam
నాన్న గురించి చెప్పారు చూసారా సూపర్ సార్ 🙏🙏
Avunu nijanga..
ప్రతీ వ్యక్తి జీవితం వెనక ఏదో దాగి ఉంటుంది. ఏదో కమెడియన్ అనుకున్న కాని చాలా మంచి వ్యక్తిత్వం ఉంది బండ్ల గణేష్ గారికి.
This interview make my heart really stronger. Nice inspiration with best motivational message. 👊👊👊👊
Bandala ganesh is real hero ...Ela e stage ki vachado kani super real inspiration
Bandla Ganeshgaru I really learnt a lot from your life journey, thank you so much for inspiring me from the bottom of my ♥
Ganesh Anna nee interviews naku chala estam Anna..nuvvu cheppe matalo prethi mataki ardam untundi...
Daring and Dashing person... this interview so good 👍
This is the best interview Ali Anna! Bandla thammudu is an excellent personality, that I came to know from this show. 👌🏽👍🏽
నైస్ ఎపిసోడ్ అప్పుడే అయిపోయిందా అన్నట్టు ఉంది ఈ ఎపిసోడ్ సూపర్బ్ బండ్ల గణేష్ అన్న🍄🙏🙏🙏👌👌
ఆలీ గారి గురించి బండ్ల గణేష్ చివరిగా చెప్పిన మాటలు వాస్తవం..
I really like u sir.. Because ikkada brathakali ante mi lage undali..
Ali anna bandala Ganesh anna friend ship is like brothers sentiment and ❤️ love we will always love each other 😎
👉 సూపరు , బండ్ల గణేష్ వెనుక ఇంత వుందని ఇప్పుడే తెలిసింది.....♥️👈
Being 53years I feel proud of Ali... I have been experiencing him since Sithakokachiluka... Wonderful experiences you are sharing we feel very happy we need Alitho Saradaga ever for ever..
Bangla Ganesh promo chusi full show kosam wait chesina vallu okka like veskondi frnds...
Bandla ganesh life kuda inspiration avuthundhi ane vallu like cheyandi
E interview naku chala chala chala nacchindhiiiii....edipinchesaru last lo...
Very good interview ganesh garu... good love with family very good thing it is
బండ్ల గణేష్ గారు మీరు నిజంగా సుప్పర్ గా చెప్పారు.. అండ్ మీ మాటల్లో నిజాయితీ ఉంది.....
అప్పటికి, ఇప్పటికి మాట్లాడే తీరు మారింది. I like it
s
Vache janmalo nuvvu ela puttalanukuntunnav. . . . .
@bandla ganesh 😍😍👌👌👌👌
అపుడు అపుడు నవ్వడం అలవాటు చేసుకోవాలి బండ్ల గణేష్...అన్న
Ali tho saradaga program chusinappudalla
Andaru Ali na pogudu thunnaru
Alanti manishini nanu okasari kalavali
I miss you so much Ali sir...❤️
1st time alitho saradhaga full episode vadhilepattakunda chudatam.. only bandlanna kosam♥️❤️
Bandla is really inspiration for guys uneducated and just roaming on the streets without any hope on life…😊
వడ్డే నవీన్ గారిని పిలవండి ఆలి గారు
Inka ralrdenta anukunna Anna nuvvu
@@satyamchallapalli448 వడ్డే నవీన్ వచ్చే వరకు వస్తాను
Meka enduku anta istam vadenavengarante
Prathi vedioki comment chestaru vadenaveen kosam
Antistama vadde naveen ante
Super interview.. An inspiring personality Bandla Ganesh. .. excellent ending .. Malli janma antu unte bandla Ganesh la puttali... well said.
Andharu goppolley...... andhulo manamu undaali.....🙏👌😎
🙏🙏
True
Now bandla ganesh is true human
Bold & Spontaneous... Now metured man Bandla Ganesh..... Close to reality
ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం లోనే ఉంది మంచితనం..
Ali.... changed the present (controversial) situation to normal(good) situation.
Very good interview 100 percent transperent this is Ali show its very good.its rocks
Waiting ఆలి తో సరదాగా 2024
Banda Ganesh -it's a Brand..becoz of his strength
Great change .. Ur my favourite (actor producer) from Gabbar singh audio launch
Roju rojuki....alitho saradaga ki...memu addict avuthunam...ali garu.ilage goppa goppa vallani thisukurandi....sir
Maa guntur 🤩🤩🤩🤩🤩 vetakaram, mamakaram, chematkaram ani yekuve..... tagedele...... prema yekuve......
First time e show lo ali garini kante oka guest(bandla ganesh) chala matalu matladaru
Avunu
One can get antibodies by hugging each other wow, wat an innovation
ఆలీ గారు నెక్స్ట్ వీక్ బ్రహ్మానందం గారిని తీసుకురండి
Next week comedyan priyadharshi
Yes
simply superr one off the best interview with bandla ganesh 👍👍
Nenu brathiki undede maa Amma naanna kosam...what a word