Alitho Saradaga | Brahmanandam (Actor & Comedian) Part - 1 | 29th November 2021 | Full Episode | ETV
Вставка
- Опубліковано 7 жов 2024
- #alithosaradaga #telugushow #etvwin #brahmanandam #ali
Ali interviews Telugu Legendary actor Brahmanandam where he shares his life experiences and memories from his careers.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(UA-cam) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(UA-cam) - bit.ly/35xdqtu
ETV Dhee(UA-cam) - bit.ly/2Ok8zWF
ETV Plus India(UA-cam) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(UA-cam) - bit.ly/2OkEtTb
ETV Life(UA-cam) - bit.ly/2OiKAY6
ETV Telangana(UA-cam) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(UA-cam) - bit.ly/2OKARZz
ETV Annadata(UA-cam) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook -
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb
బ్రహ్మనందంగారిని చూడగానే ఎంతమందికి నవ్వు వస్తుంది!!
👍👍👍
Bramanadam garu chudagane okka chinna pillodu kudha navuthundi bramanadam garu Face alahuntundi.
Naaku😅
Hiee sir...na peru chanikya
idhi na channel
science nijam ga hinduism ki obey avutundha...?
aneh concept medha na channel vuntundi....|
definitely uh may like it...|
kotha video upload chesa...|
👍👍
కొంత మందికి వస్తుంది...
ప్రపంచంలో ఎవరికైనా ఒక్క ఫేస్ చూడగానే నవ్వు వచ్చే ఏకైక వ్యక్తి హాస్య బ్రహ్మ బ్రహ్మనందం గారు ఒక్కరే
మనసు బాగొలేనప్పుడు బ్రంహంగారిని చూస్తే చాలు మనసు రిలాక్స్ గా వుంటుంది. ఆయన కామెడీ అంటే నాకు చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా ఇష్టం ❤️❤️❤️❤️❤️
బ్రహ్మానందం గారిని పిలిచినందుకు
అలి గారికి ధన్యవాదాలు 🙏
బ్రహ్మానందం గారిని చూడటం చాలా హ్యాపీగా ఉంది 👌😀❤️
బ్రహ్మానందం గారిని పిలిచి నందుకు ధన్యవాదములు ఆలీ గారికి
Brahmanandam garini pilichinanduku meeku chalaa chalaa thanks andi Ali garu 🙏
Hiii
@@karrisrennusree2641 76
😍 మాకు బ్రహ్మానందం గారితో మళ్ళీ Episode 2 కావాలి 😊🤗
Hiee sir...na peru chanikya
idhi na channel
science nijam ga hinduism ki obey avutundha...?
aneh concept medha na channel vuntundi....|
definitely uh may like it...|
kotha video upload chesa...|
వడ్డే నవీన్ గారి ని ఇంటర్యూ చేయాలి అన్న
Undhi bro chudu
నిజంగా బ్రహ్మానందం గారు మీ ఫేస్ చూస్తేనే నవ్వు వస్తుంది😊😄❤️❤️
Super super Sar Brahmanandam Ali Sar good good
,
tY N
గత 35 ఏళ్లుగా మా అందర్నీ నవ్విస్తున్న హాస్య( బ్రహ్మ) ఆనందం గారికి శతకోటి వందనాలు 🙏🙏🙏
Great Brahmanandam
Hashya brahmma
38 years bro great Brahmanandam 🙏
@@shreyanvazrapu9655 p😊bhul hv bbye bbye n
ఇంత వయస్సు వచ్చిన మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చెయ్యాలని సూపర్ ఎంట్రీ ఇచ్చారు సర్ బ్రహ్మానందం గారు...May God bless you sir
Edaaru legends okatey stage medha choodadam it's not aaa simple moment 🥰🥰 it's aa.wonderful moment 😘😘😘😘😘 sirrrrr ❤️❤️❤️❤️❤️❤️❤️
Brahmanandam is
Father of comedy 😀
Father of humanity 🙂
Father of memes 😜
We love you you sir ever and ever
flag bearer of telugu cinema too.
humanity .....?
He is really a god of comedy
Pppllo
డైరెక్టర్ అంటే ఏంటో విలువ ఏంటో అతని కర్తవ్యం ఏంటో చెప్పిన బ్రహ్మనందం గారికి ధన్యవాదములు.
డైరెక్టర్స్ కి 👌👌💕💕❤
నేను ఒక్క రైటర్
బ్రహ్మానందం గారి సినిమాలు తరతరాల పాటు గుర్తుంటాయి.
ఇన్ని రోజుల నుండి మేము ఎదురు చూస్తున్న బ్రహ్మానందం గారి ఎపిసోడ్ finally వచ్చేసింది🤩
నిజమే
Love @brami_sir
Am yogi garu prathi vedioki first comment unttundi 🥰great
Me too
@@rehanaammu9424 U
బ్రాహ్మనందం గారు,,, అలీ గారు,,, మీ ఇద్దరి సరదా సరదాగా మాములుగా ఉండదు ,,, సూపర్ మీ షో ఎక్కడికో వెళ్ళిపోతుంది❣️❣️🙏🙏
Senior (bramanadam) Vs junior(ali) challa challa saradaga maatladaru.
Meeru iddaru legendary actor's sir. Iam so happy for seeing this episode. Eppudu elage happy ga vundali😆😆😆😆😆😆
అలీతో సరదాగా episodes లో the best episode అంటే ఇదే... బ్రహ్మానందం గారిని అలి గారిని ఒకే frame లో చూడటం 😊🤩❤️
Mohan Babu Garu, bramanadam garu iddardi best episode.
I love braeme
😍 God of Memes బ్రహ్మానందం గారు ఎప్పుడు ఇలానే నవ్విస్తూ ఉండాలి అని దేవుడ్ని కోరుకుంటున్నాను ❤️
సూపర్ సూపర్
God of comedy too
_At 26.02 sec_
*RESPECT MONEY Na* 😂😂😂
*Aa LOGIC Prakaram GORREY FANS Me Movies CHUDAKUNDA MONTH Ku Rs1000 SAVE Chesukovali* 🤣🤣🤣
_Apudu kuda Evarini CORONA Time Lo Adukovalsina AVASARAM Vundadhu_ 🤔🤔🤔
*BRAHMANANDHAM Deniki BADHULU Naku Pakkavadiki MONEY HELP Cheyadam Estam LEDHU Ani DIRECT ga Chepavachu Kadha* 🤗🤗🤗
_Vedhava Sollu COVERING Endhuku_
@@ganeshrao7526 your logic 👎🙄
బ్రహ్మానందం గారి ప్రతి ఎక్స్ప్రెషన్ ఒక కామెడీ నే... కొన్ని సందర్భాలలో ప్లాప్ అయ్యే సినిమాలు కూడా ఈయన వల్లనే హిట్ అయ్యాయి...
Raceguram expamle
ఇన్ని రోజుల నుండి మేము ఎదురు చూస్తున్న బ్రహ్మానందం గారి ఎపిసోడ్ వచ్చేసింది చాలా ఆనందం
Avnu andi
very nice
మా అమ్మ కు సినిమాలు గురించి పెద్దగా తెలియదు కానీ బ్రంహనందం sir గారు అంటే చాలా అభిమానం ఇప్పటికీ మా ఇంట్లో టీవీ కూడా లేదు మా అమ్మ దిగులుగా వుంటే sir videos చూపిస్తా ఆయనను చూడగానే ఠక్కున నవ్వుతుంది sir thank you sir 🙏🙏🙏
Finally we saw Brahmanandam garu in this program, Very happy, Thank you Ali garu.
తెలుగు సినిమా గర్వించదగ్గ ఒక గొప్ప వ్యక్తి -బ్రహ్మనందం గారు💥💥
Comedyking💥 Godofcomedy💥
S
మాకు చిరునవ్వు పంచే బ్రహ్మానందం గారు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్న...🙏
9
బ్రహ్మానందం గారు మీరు ఎప్పుడూ నవ్వుతూ ఆనందంగా ఉండాలనీ కోరుకుంటామ 🥰🥰🤗🤗🧡❤❤💚💥💥
చింతపండులో పులుపు చావు వచ్చేమో కానీ
బ్రహ్మానందం గారి లో ఎనర్జీ మాత్రం తగ్గదు 💯👍
ఐ లవ్ యూ బ్రహ్మానందం గారు 💞💞💞💞💞
అబ్బో నిజమే
Sss
ఆడవాళ్ళు మీకు జోహార్లు 👍
Hii
Antandi aa polika🤔
ఎందరు actors వున్న బ్రహ్మానందం గారిని మించలేరు❤️❤️❤️❤️❤️❤️❤️it's 💯 ట్రూత్
Brother
Idhi film industry
Indulo okadu thopu Ani undaru. Okappudu allu Rama Lingaiah garu and Babu mohan garu thopu.
_At 26.02 sec_
*RESPECT MONEY Na* 😂😂😂
*Aa LOGIC Prakaram GORREY FANS Me Movies CHUDAKUNDA MONTH Ku Rs1000 SAVE Chesukovali* 🤣🤣🤣
_Apudu kuda Evarini CORONA Time Lo Adukovalsina AVASARAM Vundadhu_ 🤔🤔🤔
*BRAHMANANDHAM Deniki BADHULU Naku Pakkavadiki MONEY HELP Cheyadam Estam LEDHU Ani DIRECT ga Chepavachu Kadha* 🤗🤗🤗
_Vedhava Sollu COVERING Endhuku_
@@lingamyadav9999 pppppplpppppppp0ppplpppplpppppppp0ppplplppp
No dislike till 66K views. అది చాలు బ్రహ్మానందం గారి మీద ప్రజలకు ఉన్న అభిమానం, ప్రేమ చెప్పడానికి.
బ్రహ్మానందం గారు ఎప్పుడు ఇలానే నవ్విస్తూ ఉండాలి అని దేవుడ్ని కోరుకుంటున్నాను ❤️
బ్రహ్మానందం గారిని చూస్తేనే చిన్నవారి నుండి పెద్దవారు వరకు నవ్వుకుంటునే ఉంటారు కదా,,,,,👁️💕మీ ఇద్దరి కాంబినేషన్ సూపర్ సూపర్ సూపర్🤝🙏🙏బ్రహ్మ,, అలీ,,,💛💛
Hiee sir...na peru chanikya
idhi na channel
science nijam ga hinduism ki obey avutundha...?
aneh concept medha na channel vuntundi....|
definitely uh may like it...|
kotha video upload chesa...|
Melo pedda chinna Ani vundha respected words vundava ali
@@chanikyachannel5553 and y you y happy
@@chanikyachannel5553 super
My favourite comidian from telgu film industry , I'm from Karnataka but sir is my favourite artist ,🥰🥰
మీరెప్పుడు ఆయురారోగ్యాలతో, ఆనందం తో మమ్మల్ని నవ్విస్తూ నిండు నూరేళ్లు సల్లగా ఉండాలి 🙏
1,254 ప్రతి ఒక్క సినిమాలో కామెడీ గా సెట్అవ్వడం అంటే ఆషామాషీ అది ఒక మన బ్రహ్మానందం గారికే చెల్లింది
ఏమంటారో ఆడియన్స్ 😘😘😘😘😘
Sss
Yes, you are Correct..
Yes
Yes
I only understand less than 0.05% of what he is saying other than English. Yet I searched for Bramha's interview and watching this legend speaking his casual life.
"All credits go to director"
What a humble & great personality despite being the best comedian Padma Shree actor in Asia!
Huge respect from 🇧🇩 Sir. You may not know how many fans do you have in our country.
"బ్రహ్మ" ఆనందం... బ్రహ్మ అంటే విశ్వం,అనంతమైనది అంతంలేనిది అలాంటి...
ఆనందం ఇచ్చారు మనకి ఆయన ఇచ్చారు...
100 ఏళ్లు ఇలానే ఉండాలి... అలీ గారు, బ్రహ్మీ గారు
Hiee sir...na peru chanikya
idhi na channel
science nijam ga hinduism ki obey avutundha...?
aneh concept medha na channel vuntundi....|
definitely uh may like it...|
kotha video upload chesa...|
Super star 🌟 s
_At 26.02 sec_
*RESPECT MONEY Na* 😂😂😂
*Aa LOGIC Prakaram GORREY FANS Me Movies CHUDAKUNDA MONTH Ku Rs1000 SAVE Chesukovali* 🤣🤣🤣
_Apudu kuda Evarini CORONA Time Lo Adukovalsina AVASARAM Vundadhu_ 🤔🤔🤔
*BRAHMANANDHAM Deniki BADHULU Naku Pakkavadiki MONEY HELP Cheyadam Estam LEDHU Ani DIRECT ga Chepavachu Kadha* 🤗🤗🤗
_Vedhava Sollu COVERING Endhuku_
@@ganeshrao7526 😁😁😁😁 nee lanti langa gaadiki ninnu kanna nee ayya lanti lapoop gaadiki artham kaadhule 😁😁😁😁😁
S
మరియు ఎన్ని జన్మలెత్తినా మీ లాగ నవ్వించడానికి మరి ఎవరూ రారు థాంక్యూ సో మచ్ బ్రహ్మానందం గారు 🙏
Entha cute ga vunaru @anitha garu
1st word I didn't understand what your are saying 🤷♂️
ఆలిగారు,బ్రహ్మానందంగారు 😊🙏🙏🙏🙏🙏🙏 మీ తీపి జ్ఞాపకాలు,నవ్వులతో ఇంటర్వ్యూ మొత్తం చూస్తూ ఉండిపోయాను😊🙏
🙋బ్రహ్మనందంగారు మరియు అలిగారు🙏 💐👌👌👌bye bye 👋 👋
సూపర్, ఒక్కరూ డిస్ లైక్ లు కొట్టలేదు 🙏🙏,, అది బ్రహ్మానందం గారు అంటే
లేదు బయ్య. యూట్యూబ్ dislike బటన్ తీసేసింది. చూసేవాళ్ళకి కొట్టిన dislikes కనిపించదు. వీడియో అప్లోడ్ చేసినవాళ్లు వాళ్లకు మాత్రమే కనిపిస్తుంది.
మంచి ఇంటర్వ్యూ
ఈటీవీ వారికి, ఆలీ గారికీ, బ్రహ్మీ గారికీ 🙏🙏🙏
I Love All Kind Of Comedians , Evvariki Chaavu Vachinaa Comedians Ki Maatram Chaavu Raadu Raaledu
నేను 1990+లో పుట్టాను....
కాబట్టి
నాకు తెలిసిన ప్రముఖ హాస్యనటులు
💗 ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు..
💗 ఎం.ఎస్.నారాయణ గారు....
💗 వేణు మాధవ్ గారు...
💗 ఏ.వి.ఎస్ గారు...
💗 బ్రహ్మానందం గారు...
💗 జానీ లీవర్ గారు...{Very Busy in Bollywood But he is From Prakasam Dist}
💗 ఆలీ గారు...
❤️సునీల్ హాస్య నటుడుగా మెప్పించాడు... ఒక ఊపు ఊపారు.....
కానీ మాంచి......గుర్తింపు వచ్చే సమయంలో హీరోగా ప్రయత్నం చేశారు, కానీ విఫలం అయ్యారు ....
మళ్ళీ ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు....
ఇలాంటి మహానుభావులు మన తెలుగు రాష్ట్రాల్లో ఉండటం మన అదృష్టం..... 💗💗💗💗
నేను కూడా1990 పుట్టాను
నవ్వటం ఒక భోగం .....
నవ్వకపోవటం ఒక రోగం....
❤️ చార్లీ చాప్లిన్ గారు....
❤️ మిస్టర్ బీన్ గారు....
❤️ అల్లు రామలింగయ్య గారు...
❤️ బ్రహ్మానందం గారు....
❤️ వడివేలు గారు....
❤️ జానీ లీవర్ గారు.....
❤️ ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు....
❤️ ఎం ఎస్ నారాయణ గారు...
❤️ వేణు మాధవ్ గారు...
❤️ ఆలీ గారు...
❤️ సునీల్....
వీళ్లు అస్సలు నవ్వరు.....
కానీ జనాల్ని చచ్చేలా నవ్విస్తారు.....
💗💗💗💗
Rajababu garu
@@neerajamaddu8094 baga gurtu chesaru
Hyper adigaru
Gundu hanumanthurao
Rajababu
Money viluva gurinchi telusukoneveru 25.40 thervatha chudandi meeke artham avuthundhi hatsaap bramhmanadham gaaru money 💸💰 viluva gurinchi chaala baaga chepparu thanks a lot
ఎన్ని హాస్య నటులు రావొచ్చు కానీ మా బ్రహ్మానందం లాగా ఎవ్వర్ని నవ్వించలేరు, మీరు ఎప్పుడు అలానే నవ్వించాలని కోరుకుంటున్నాం.
We love bramhi sir ❤️🙏
నవ్వుల రేడు ... బ్రహ్మానందం గారికి శత కోటి వందనాలు..🙏🙏🙏
నవ్వు ఓ యోగం
అది రాకుంటే ఓ రోగం
ఆధునిక కాలంలో ఆనారోగ్యం
జీవితంలో వైరాగ్యం
అందుకు
హాస్యమే పరమాఔషధం
బ్రహ్మానందమే హాస్యానందం
హాస్యానందమే ఆరోగ్యనందం
ఆరోగ్యనందమే అంతిమం
ఇదే
ప్రతి ఒక్కరి జీవిత ''పరమా''నందం
తెలుగువారు చేసుకున్న పుణ్యం - బ్రహ్మానందం 🙏
Comedy king basha,sherkhan,nellor pedda rowdy , super episode
👌👌
simple, beautiful comment
_At 26.02 sec_
*RESPECT MONEY Na* 😂😂😂
*Aa LOGIC Prakaram GORREY FANS Me Movies CHUDAKUNDA MONTH Ku Rs1000 SAVE Chesukovali* 🤣🤣🤣
_Apudu kuda Evarini CORONA Time Lo Adukovalsina AVASARAM Vundadhu_ 🤔🤔🤔
*BRAHMANANDHAM Deniki BADHULU Naku Pakkavadiki MONEY HELP Cheyadam Estam LEDHU Ani DIRECT ga Chepavachu Kadha* 🤗🤗🤗
_Vedhava Sollu COVERING Endhuku_
@@ganeshrao7526 gu pagalgodtharu
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కి... దేవుడు అందించిన నవ్వుల ఆణిముత్యం... బ్రహ్మనందం గారు..🙏🙏
నీలాంటి ఆయన తెలుగు ఇండస్ట్రీకి దొరకడం అదృష్టం మీరు ఇంకా ఎన్నో సినిమాలు చేసి మమ్మల్ని అందరినీ నవ్విస్తారు అని కోరుకుంటూ మీకు ధన్యవాదాలు
బ్రహ్మానందం గురువు గారు మీరు ఎల్లప్పుడూ ఆయు ఆరోగ్య తో ఉండాలి🙏🙏
ఒక్క dislike కూడా లేని ఎపిసోడ్ ఏదైన ఉంటే అది మా గాడ్ బ్రహ్మనందం గారిదె.. ❤️❤️❤️❤️❤️💐💐
Dislike kottina kanapadadhu bro
@@singervenkat1466 Ayena dislike kottey west gallu vundaru ley sir ki
_At 26.02 sec_
*RESPECT MONEY Na* 😂😂😂
*Aa LOGIC Prakaram GORREY FANS Me Movies CHUDAKUNDA MONTH Ku Rs1000 SAVE Chesukovali* 🤣🤣🤣
_Apudu kuda Evarini CORONA Time Lo Adukovalsina AVASARAM Vundadhu_ 🤔🤔🤔
*BRAHMANANDHAM Deniki BADHULU Naku Pakkavadiki MONEY HELP Cheyadam Estam LEDHU Ani DIRECT ga Chepavachu Kadha* 🤗🤗🤗
_Vedhava Sollu COVERING Endhuku_
@HELL BOY dislike off chesaru
Dislike off Chesaru
Kudos to the Kings of emoting human emotions!
బ్రహ్మానందం గారి ఫుల్ ఎపిసోడ్ చూశా చాలా గొప్ప నటుడు ధన్యవాదాలు
బ్రహ్మనందం గారి కామెడీ అంటే చాలా ఇష్టం.... నా ఫేవరేట్ కమెడియన్ 🙏
By seeing him automatically smile comes on face.. "There is only one sun in the universe" "There is only one all time comedian" Brahma" garu in the universe.. All time favorite❤️😍🤗 May god give him strength and healthy life throughout
అత్యధిక పాటలు పాడటంలో
💗💗బాలు గారు...
అత్యధిక పాటలకు సంగీత దర్శకత్వంలో
💗💗ఇళయరాజాగారు...
అత్యధిక సినిమాలు దర్శకత్వం వహించడంలో
💗💗రాఘవేంద్ర రావు గారు...
అత్యధిక సినిమాల్లో నటించిన హాస్య నటులు
💗💗బ్రహ్మానందం గారు ....
వీళ్లకు వీళ్ళే సాటి ఇంకా ఎవరూ రారు పోటీ..
అని చెప్పటంలో ఏలాంటి అతిశయోక్తి కాదు, లేదు.. 💗💗
చాలా బాగా చెప్పారు అండి
అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన వారు దాసరి నారాయణరావు గారు...
@@yakamallukommanaboina3188 నిజమే దాసరి నారాయణరావు 150 + సినిమాలకు డైరెక్టర్ చేసినారు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన సినిమాలు 100+
అత్యదిక చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నిస్ బుక్ ఆఫ్ వర్ల్డ్ రికార్స్డ్ లో స్థానం సంపాదించుకున్నది దాసరి నారాయణరావు గారు 👍 రాఘవేంద్రరావు గారు కాదు
Rey evadra nv
Not Only in Tollywood All whole World Remembering This Legend One nd Only Mesmerizing Creater King Of Comedy King Bhramii The Legend Fans Here 🤘🤘🤘🤙
Bayya hole kadu bro whole. Please edit u r comment. Lekapothe Meru rasina comment meaning marupoi boothu avtundi 😀
Hiee sir...na peru chanikya
idhi na channel
science nijam ga hinduism ki obey avutundha...?
aneh concept medha na channel vuntundi....|
definitely uh may like it...|
kotha video upload chesa...|
@@dudduvenkatesh9077 thank you bro chusko ledu 🤣🤣🤣😎
_At 26.02 sec_
*RESPECT MONEY Na* 😂😂😂
*Aa LOGIC Prakaram GORREY FANS Me Movies CHUDAKUNDA MONTH Ku Rs1000 SAVE Chesukovali* 🤣🤣🤣
_Apudu kuda Evarini CORONA Time Lo Adukovalsina AVASARAM Vundadhu_ 🤔🤔🤔
*BRAHMANANDHAM Deniki BADHULU Naku Pakkavadiki MONEY HELP Cheyadam Estam LEDHU Ani DIRECT ga Chepavachu Kadha* 🤗🤗🤗
_Vedhava Sollu COVERING Endhuku_
People don't understand the language, however, still agree on the point that he is the Indian comedy legends for all time.
Brahmanandam garu is like a family man, everyday we can see him in every movie, or in every memes..!!! There is not a single day, without seeing him once , either in movies or in memes..!! Just can't imagine a day without seeing Brahmanandam garu .🙏🙏.!! U r my daily dose medicine sir.🙏🙏
Hiee sir...na peru chanikya
idhi na channel
science nijam ga hinduism ki obey avutundha...?
aneh concept medha na channel vuntundi....|
definitely uh may like it...|
kotha video upload chesa...|
🙌🙌
బ్రహ్మ ఆనందం చూడగానే నవ్వు వస్తది👍👍
మమ్మల్ని నవ్వించటానికి పుట్టిన హాస్య బ్రహ్మ మీరు ...నాకు అవకాశం వస్తే కలవాలి అనుకునే వాళ్ళల్లో మొదటి వ్యక్తి మీరు సర్ ...నాకు మనసు బాగా లేనపుడు మీ సినిమాల్లో వీడియోస్ చూస్తా ..థాంక్స్ సర్
``ధనం మూలం ఇదమ్ జగత్ "చాలా బాగా చెప్పారు .....
_At 26.02 sec_
*RESPECT MONEY Na* 😂😂😂
*Aa LOGIC Prakaram GORREY FANS Me Movies CHUDAKUNDA MONTH Ku Rs1000 SAVE Chesukovali* 🤣🤣🤣
_Apudu kuda Evarini CORONA Time Lo Adukovalsina AVASARAM Vundadhu_ 🤔🤔🤔
*BRAHMANANDHAM Deniki BADHULU Naku Pakkavadiki MONEY HELP Cheyadam Estam LEDHU Ani DIRECT ga Chepavachu Kadha* 🤗🤗🤗
_Vedhava Sollu COVERING Endhuku_
@@ganeshrao7526 true brother, money andaru sampadinchalane chustaaru, save kuda cheskuntaadu, veedi bondha dabbulu iyyadam istam lekha sollu cheltunaru
హాస్యబ్రహ్మ బ్రహ్మానందం గారు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ నవ్విస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ❤️🙏
Hiee sir...na peru chanikya
idhi na channel
science nijam ga hinduism ki obey avutundha...?
aneh concept medha na channel vuntundi....|
definitely uh may like it...|
kotha video upload chesa...|
Nijayithi..politeness
Stright forword ness
Talent / Comidian / Emotional ( sentiment ) / Drawing / Voice modulation / Face modulation / Timing / seriousness face expression /with passion
Bramhmananadam sir God bless U
U r blessings from My god
ఆలితో సరదాగా షోకి బ్రహ్మనందం గారు రావడం చాలా సూపర్ గా ఉంది
Thought of watching for few minutes, but watched the show completely with out skipping, a lot to learn... Proud of you sir..
Same here 🔥
Really bruh👌👏
Tnq ali garu maa brahmanandam entry baga plan chesaru
ఈ షో స్టార్ట్ అవ్వకముందు నుంచి బ్రహ్మానందం గారి కోసం ఎంత మంది ఎదురు చూస్తున్నారు 😂😂
Hiee sir...na peru chanikya
idhi na channel
science nijam ga hinduism ki obey avutundha...?
aneh concept medha na channel vuntundi....|
definitely uh may like it...|
kotha video upload chesa...|
Ok Sir.. Nen chusta
బ్రహ్మానందం చెప్పేతీరు చాలా బాగుంది... సరైన జవాబు
Hiee sir...na peru chanikya
idhi na channel
science nijam ga hinduism ki obey avutundha...?
aneh concept medha na channel vuntundi....|
definitely uh may like it...|
kotha video upload chesa...|
మా తెలుగు వాడిగా పుట్టినందుకు చాలా గర్వంగా వుంది బ్రహ్మహనదo గారు 🙏🙏🙏 థాంక్స్ ఫర్ అలీ గారు🙏🙏
ఆ బ్రహ్మ ఆనందం ని ఈ బ్రహ్మనందం రూపంలో పంపించాడు.. ❤️ 👌👌👌
Love you 💞 brother
ఇండియన్ చార్లీ చాప్లిన్ బ్రహ్మానందం గారు 😘😘😘 నవ్వుల రారాజు
Nenu charli ni chusi navledu...brahmi ni chusi nava🤣🤣🤣
_At 26.02 sec_
*RESPECT MONEY Na* 😂😂😂
*Aa LOGIC Prakaram GORREY FANS Me Movies CHUDAKUNDA MONTH Ku Rs1000 SAVE Chesukovali* 🤣🤣🤣
_Apudu kuda Evarini CORONA Time Lo Adukovalsina AVASARAM Vundadhu_ 🤔🤔🤔
*BRAHMANANDHAM Deniki BADHULU Naku Pakkavadiki MONEY HELP Cheyadam Estam LEDHU Ani DIRECT ga Chepavachu Kadha* 🤗🤗🤗
_Vedhava Sollu COVERING Endhuku_
Ali tho saradaga episodes lo annitikantey
This is the best and ever episode
All time best episode in ali tho saradaga program❤️
Avunaa kaada
Avunu aitey like kottandi 😍
There's not even one dislike, that's one and only Bramhanandam garu. Loved by everyone
LOL, UA-cam disabled the dislike count on videos weeks ago. Idi teliyaka ne badai okati, one and only ani!
Nv Great Bro 👍
@@invalidusername7750 IDK if you have some information that others don't know you can simply share and let them educate with u r information.
Aina athani anandam abhimanam tho comment chesaru kani nvu emo edo prapancham lo mottam telisinodila athadini point out chestunnavu Badai bokka ani.
My best comedian
Hiee sir...na peru chanikya
idhi na channel
science nijam ga hinduism ki obey avutundha...?
aneh concept medha na channel vuntundi....|
definitely uh may like it...|
kotha video upload chesa...|
I never thought I would watch complete episode without skipping even a single second.. Finally most awaited episode is here with sequel to come.. Loved it!
Respect to brahmi sir 🙏... At the time of covid during hospitalization .. I used to see Venky movie train scenes of sir in mobile .. grt stress relief to see ur videos sir 👍🏻
90s kids favourite comedian brahmanandhm గారు 💕💖🌹
Not only 90s kids boss also 2k kids
All Time Favourite Comedian💖🤩
కిక్ మూవీ లో మీరు చేసిన క్యారెక్టర్ సూపర్ సార్ 😁😁😁
"గుర్తు గురించి బ్రహ్మానందం ని అడగొద్దు.." మీ కాన్ఫిడెన్స్ ఈ వయసులో సూపర్
Good Entertainment program
ఆనందానికే బ్రహ్మ మన బ్రహ్మానందం గారు...
బ్రాహ్మనందం గారు ఎనర్జీ అసలా తగ్గలేదు.. 😍😍😍
*Miru matladathanu ante eni episodes ayina chustam andi sir :-) E prapancham lo navu santosham takuva ayipoyinayi milanti vala interviews chusthe manasu ku hayiga untundi. Much much much love and respect from Canada*
The comedy king of India... most talented comedian also wonderful painter . Love from kannadigas
Thank u bro
The great comedy king of India,🌹💐
బ్రహ్మానందం గారు ఆయన మాటలు మరియు నటనతో తెలుగు తల్లిని కూడా నవ్వించ గల మహానుభావుడు.
Hi
Naaku part 3kavali
I was addicted that "God will give u chance,don't give u choice"by brahma guruji 🥰🥰🥰
కడుపు చెక్కలయ్యేలా నవ్వుకున్నాను. ఇసుకలో పాతిన joke కి both are great actors❤❤🙏🙏
కామెడీ రారాజు బ్రహ్మానందం♥️👌
హాస్య బ్రహ్మకి శతకోటి వందనాలు 🙏🙏🙏
Thank you team for extending this conversation to one more week. Today I felt extremely happy, as there are no emotions, no controversies, no one was hurt in this interview. This is 100% positivity entertainment. Brahmi garu meeru chupistunnatuvanti positivity, neti tharaaniki chaala avasaram.
కామెడీ కింగ్ మేకర్ బ్రహ్మానందం గారు 💯👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Versatile Comedians.... 🎉🎉🎉in Telugu movie industry.......
యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన ఇన్ని రోజులు డిస్ లైక్ కొట్టిన ఎన్నో వీడియోలు ఉన్నాయి కానీ ఒక్క డిస్ లైక్ కూడా లేని ఎపిసోడ్ అంటే ఇదే అనుకుంటున్నాను దటీజ్ బ్రహ్మానందం గారు 🙏
ఇప్పుడు డిస్ లైక్ చేసినా అవి కనిపించవు బ్రదర్
❤️ ఒక కిల్ బిల్ పాండే... { రేస్ గుర్రం}
❤️ ఒక పాపారాయుడు... { పంజా}
❤️ ఒక గజాల...{వెంకీ}
❤️ ఒక హల్వా రాజ్..{కిక్}
❤️ ఒక రాకీ....{దుబాయ్ శీను
❤️ ఒక కిట్టు...{అతడు}
❤️ ఒక రంగీలా..{రచ్చ}
❤️ ఒక బద్దం భాస్కర్...{అత్తారింటికి దారేది}
❤️ ఒక జై సూర్య...{కింగ్}
❤️ ఒక జిలేబి..{నాయక్}
❤️ ఒక చారి..{ అదుర్స్}
❤️ ఒక పప్పీ...{ఆరెంజ్}
❤️ ఒక పద్మశ్రీ...{దూకుడు}
ఇంక పంతులు పాత్రలు ఎన్నో..ఎన్నెన్నో..... 💗💗
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో హాస్య సన్నివేశాలు💗💗
మీరు ఇంకా నవ్వుతూ మమ్మల్ని నవ్వించాలని,
కోరుకుంటూ.... 🙏💗🙏💗🙏💗
👍👍👍
🥰🥰🥰
మీ కలెక్షన్స్ సూపర్
Super super
*Khan dada*
బ్రహ్మనందం గారు కామెడీ లెజెండ్
దానం చేయడం అంటే కర్ణుడు,
ధర్మంగా ఉండటం అంటే ధర్మరాజు,
సత్యము మాట్లాడడం అంటే హరిశ్చంద్రుడు,
నవ్వించడం అంటే మా హృదయములను దోచుకున్న మా బ్రహ్మనందం.
అయ్యా నీకు సమకాలికులుగా పుట్టడం మా పుార్వజన్మ సుకృతం. నీవు ఆ భగవంతుని దయతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యలతో ఉండాలని ప్రార్ధిస్తున్నాను.
ఇట్లు
నాకన్న నిన్నే ఎక్కువగా ప్రేమించే నీ అభిమాని.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కామెడీ కింగ్ "బ్రహ్మానందం" గారి ఎపిసోడ్ వచ్చింది, ధన్యవాదములు ఈటీవీ వారికి💐💐💐💐💐
Nenu eppuduunuchoo brahmanadham gari gurinchi telusukovali anukunna ,tq Ali gari ki , brahmanadham garu Chala great
Positive thinker brahmanadham garu
1) జంధ్యాల గారి మూవీస్ and
2) మనీ & అనగనగా ఒకరోజు మూవీస్ లో బ్రహ్మి కామెడీ అద్భుతంగా వుంటుంది ...
ఆలీ గారు డబ్బులు గురించి మంచి మెసేజ్ చెప్పారు బ్రహ్మానందం గారు tq
బ్రహ్మానందం గారిని చూడటం ఆలీతో సరదాగా చాలా ఆనందంగా ఉంది
The తెలుగు కామిడీ legendary కింగ్ 🥰💪💪💪💪💖💖💗💗💗💗💗🙏🙏🙏
ఈ ఎపిసోడ్ ని చూడని తెలుగువారే వుండరు... జై భ్రమన్నా.....