అరవింద్ గారు ఎంత హుందాగా ప్రవర్తించారని మీరు పెద్ద నిర్మాత అల్లు ఫ్యామిలీ అయినా కూడా అలీ తో ఎంతో సరదాగా సందడిగా మాట్లాడారు మీహుందాతనం ఇప్పుడు యువత కొంచం నేర్చుకోవాలి సార్
"' అల్లు అరవింద్"' గారు చాలాతెలివైనవారు అని ఎంతోమంది చెప్పుకుంటుంటే విన్నాను ఆదినిజమేనని నిన్నటి ఎపిసోడ్ మొత్తం చూసినతరువాత నాకు అర్ధమైంది బహుశా అందుకనేమో ఆయన ఇండస్ట్రీలో one off the best producer గా వెలుగొందుతున్నారు శుభాకాంక్షలు AA గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Memu kuda middle class lo meeru cheppinatte perigaamu sir, but paddayyaka andharu rich ipoyi money meedha mamakaaram perigipoyi, sontha sister ne family member certificate lo nunchi theesestunnaru sir.. mee values great sir..
Sri Allu Aravind garu gave interview very balanceingly.That is why he became intelligent producer,like Ramanayudu garu and Ramoji Rao garu.All the best sir.
👏👏👏లెజెండరీ ఇంటర్వ్యూ, humour ఎక్కువ 👏👏👏అల్లు అరవింద్ గారికి ఇలాంటి ఇంటర్వ్యూలు నేటి తరం ప్రజలు చూడాలి,ప్రతి మాటలో అర్ధం ఉంది.ఎవరిని నోపించకుండా ఎంత హుందాగా మాట్లాడుతున్నారు.
సూపర్ సార్ దగ్గర మసాలా చాలా ఉంది ఇంకో 4 5 parts చేయవచ్చు. అల్లు అరవింద మజాకా నా పొట్టి ఒళ్ళు చాలా గట్టి వారు అని నిరూపించారు ఈ తండ్రి కొడుకులు ఇద్దరూ. అరవింద్ గారికి 🙏🙏🙏
@@jaijambavantha ayana interview chuse stage lo meru unnaru ayana life lo good position lo unnaru..ayana edigina danni chudandi...evadu dentlo goppa vadu kadu..evadiki undalsinavi vadiki untayee...
నమస్కారం అల్లు అరవింద్ గారు, మీ ఇంటర్వ్యూ నాకు బాగా నచ్చింది నాకు మీ మీద ఎంతో గౌరంవమ్ పెరిగింది మీలంటి పెద్ద వారు మంచి విషయాలు ఇలా చెప్పడం నేటి సమాజానికి ఎంతో అవసరం.అలి అన్న అలీతో సరదాగా షో నిజంగా ఈ రోజు ఈ షో వలన దాని కీర్తీ పెరిగింది
Arivindh garini amdharu "master mind" ani amtaru. Youth life lo, business lo develope avvadani ki kavalisina basics,tips grumchi vedio cheyyamdi. i like aravind,sir
Aravind garu and Mega star garu both are so balanced ,wont loose temper even after intensional provocation ,atough thing indeed .Has it been guided by Ramalingaiah garu ? Both are extremely grounded, even after tremendous fame ,wealth !! How ??
Interview చూసిన తర్వాత అల్లు అరవింద్ గారు చాలా తెలివిగల వారు అనిపించించింది..ఈ షో అలీ గారు లేకపోతే ఈప్పుడో ఆగిపోయేది.Contraversal quations కీ కేవలం అలీ గారు ఎప్పటినుంచో ఇండస్ట్రీలో లో ఉన్నాడు అన్న చిన్న ఆలోచనతో అందరూ answer చేస్తున్నారు అనిపించింది.🔥🔥🔥🔥🔥🔥🔥
I heard that allu arvind garu is very talented,most intelligent and tricky person hence proved. I totally bow down to you, what a thoughtful,wonderful words by u sir👌👌🙏🙏🙏.
మధ్య తరగతి ప్రజల గురుంచి మాట్లాడడం మీరు చూడడము మీకు తెలుసు కాబట్టి ఈ షో చాలా బాగున్నది అలి sir అరవింద్ గారిని ఇంకా నాలుగు ఎపిసోడ్ చెయ్యండి sir plese super
Actor ga and person ga alluramalingayya garu chala great andi . Industry lo chala mandi peru mathrame thechukunnavarini chusamu kani ramlingayyagaru thana family ni oka range lo nilabettaru and aa range ni aravind garu alage nilabeduthu vastunnaru nijanga great family andi
Splendid! Really great interview. The best of all the interviews of Ali show. Admiring qualities of this multitalented man came to light because of this interview.
One of the best interview in "ATS" program... thank you AA sir for your humble, funny and wonderful replies and more and more over we love your father ever.. he is in our hearts in films worked with Shri. K. Viswanadh garu and sri Bapu garu especially in "Sankarabharanam" and " Mutyalamuggu"
Dear Aravind garu you were also a lagendry and experienced person in industry ... you must share your events and suggestions to present generation. long term episodes like KR's "Sowdaryalahari" in etv. we like that program very much.. please plan such sir.
Aravinda gaaru chaala baaga maatalaadaaru. andarini kalupukoni andaritho manchigaa untu industry lo manchi peru sampdinchukonna mee naanna gaarini follow avuchunna meeru chaala Great Sir. Industry lo chaala big family meedi.
అరవింద్ గారు ఎంత హుందాగా ప్రవర్తించారని
మీరు పెద్ద నిర్మాత అల్లు ఫ్యామిలీ అయినా కూడా
అలీ తో ఎంతో సరదాగా సందడిగా మాట్లాడారు
మీహుందాతనం ఇప్పుడు యువత కొంచం నేర్చుకోవాలి సార్
"' అల్లు అరవింద్"' గారు చాలాతెలివైనవారు అని ఎంతోమంది చెప్పుకుంటుంటే విన్నాను ఆదినిజమేనని నిన్నటి ఎపిసోడ్ మొత్తం చూసినతరువాత నాకు అర్ధమైంది బహుశా అందుకనేమో ఆయన ఇండస్ట్రీలో one off the best producer గా వెలుగొందుతున్నారు శుభాకాంక్షలు AA గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Anduke antaru
Potti vaaru gatti vaaru ani 🤣
Cheerangjive Ram Charan ki manchi story unnadi please o sari avakasam kalipenchagalara
@@krishnasatya4975 hope you will get good opportunity all the bet 💯👍
*\0/*
@@Thetruthteller121 yy
అరవింద్ గారు చెప్పె ప్రతి మాట చాలా వాస్తవంగా ఉంటుంది... ఆలీ ఇన్ని షోలు చేసినా ప్రశ్నలు ఎలాంటివి ఏవిధంగా అడగాలో ఇప్పటికీ తెలియకపాయే
Sss producer inanduku...emi adagalee....kaani evaro artis& heros & heroin..i vundunt...manam first ekkada kalusukunnam....adigeesedi....appudu..meeru chala seniar sir anadamm...
ఆలీ తో సరదా గా అరవింద్ గారితో సరదాగా మారింది.... చాలా ఎపిసోడ్స్ తర్వాత మనస్పూర్తిగా, చాలా ఆసక్తికరంగా ఉంది
Yes. Naku alage anipinchindi, skip cheyakunda chusa😅
@@Venky_V by all
ఇలాంటి జీనియస్ లా ఇంటర్వ్యూ లు మిస్ కాకూడదు...
నేనైతే జీవితానికి ఉపయోగ పడే మంచి విషయాలు గ్రహించాను... 👌👌👌
అరవింద్ గారు చాలా సరదాగా మాట్లాడారు.. ఇంటర్వూ ఆసక్తికరంగా ఉంది..ఆలీ గారూ బాగా చేసారు..
చాలా బాగుంది షో వచ్చే షో కోసం 2 వ దానికి కోసం ఎదురు చూస్తున్న. అల్లు అరవింద్ అంటే నే ఒక బ్రాండ్ 😍😘
అల్లు అరవింద్ గారు చాలా బాగా,మనస్పూర్తి గా మాట్లాడారు. తర్వాత ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్నాము.
చాలా తెలుసుకోదగ్గ విషయాలు చెప్పారు అల్లు అరవింద్ గారు🙏
వృత్తి గతంగా ,వ్యక్తిగతంగా చాలా వాటిని నివృత్తి చేశారు🙏✍️🙏
Mo
ఈ ఇంటర్వ్యూ తో అరవింద్ గారికి ఫ్యాన్ అయ్యా 💖
Good kani vadi koduku ki matram avaku vadu donganaaa dash gadu
Yes
Memu kuda middle class lo meeru cheppinatte perigaamu sir, but paddayyaka andharu rich ipoyi money meedha mamakaaram perigipoyi, sontha sister ne family member certificate lo nunchi theesestunnaru sir.. mee values great sir..
What a thought " to be an employer instead of an employee" , superb. Very intellectual person. 👌👌
అల్లు అరవింద్ గారు మీ మాటకారితనం, కల్మషం లేని మాటలు .... ఇవన్నీ విని నేను మీకు అభిమాని అయ్యాను.
అల్లు అరవింద్ గారి గురించి మల్లి వేరే ఒకళ్ళు మనకి చెప్పాలా మన తెలుగు ఇండస్ట్రీ కి ఒక గొప్ప వరమ్ ఆయన 🙏🏻
అరివింద్ గారు రావడం చాలా ఆనందంగా ఉంది సూపర్ ఆలి గారు
Sri Allu Aravind garu gave interview very balanceingly.That is why he became intelligent producer,like Ramanayudu garu and Ramoji Rao garu.All the best sir.
1
కామెడీ కి కామెడీ ట్విస్ట్ ల కి ట్విస్ట్ లు ఒక చిన్న బ్లాక్ బస్టర్ మూవీ లాగా వుంది e interview........... superb.................................
చాలా చక్కగా మాట్లాడారు అల్లు అరవింద్ గారు
👏👏👏లెజెండరీ ఇంటర్వ్యూ, humour ఎక్కువ 👏👏👏అల్లు అరవింద్ గారికి ఇలాంటి ఇంటర్వ్యూలు నేటి తరం ప్రజలు చూడాలి,ప్రతి మాటలో అర్ధం ఉంది.ఎవరిని నోపించకుండా ఎంత హుందాగా మాట్లాడుతున్నారు.
సూపర్
సార్ దగ్గర మసాలా చాలా ఉంది
ఇంకో 4 5 parts చేయవచ్చు.
అల్లు అరవింద మజాకా నా
పొట్టి ఒళ్ళు చాలా గట్టి వారు అని
నిరూపించారు ఈ తండ్రి కొడుకులు ఇద్దరూ.
అరవింద్ గారికి 🙏🙏🙏
Legendry. Producer.
And intelegent and
Respect full Father
And Good. Humanty person. And. Simplecity. Person
Mana Allu Aravind Garu
Veedu Legandary producer enti... Donga vedava cunning edava .. Guntha nakka
Humanity ? Yeppudu chusav raa ? Prp party Tkts ammukunnappudu koddiga consection icchaada ? Mla candidates ki 🤣
@@jaijambavantha ayana interview chuse stage lo meru unnaru ayana life lo good position lo unnaru..ayana edigina danni chudandi...evadu dentlo goppa vadu kadu..evadiki undalsinavi vadiki untayee...
@@Naina46746actual gaa nenu ilaanti blackmoney gaallu , rowdies, cheaters cheppe sollu interviews yekkuva chustaanu le 😂😂 yes veedi Cunning ideas tho yelaa yedhigaado baaga cheppaadu le 🤣😂
నమస్కారం అల్లు అరవింద్ గారు, మీ ఇంటర్వ్యూ
నాకు బాగా నచ్చింది నాకు మీ మీద ఎంతో గౌరంవమ్ పెరిగింది మీలంటి పెద్ద వారు మంచి విషయాలు ఇలా చెప్పడం నేటి సమాజానికి ఎంతో
అవసరం.అలి అన్న అలీతో సరదాగా షో నిజంగా ఈ రోజు ఈ షో వలన దాని కీర్తీ పెరిగింది
Arivindh garini amdharu "master mind" ani amtaru. Youth life lo, business lo develope avvadani ki kavalisina basics,tips grumchi vedio cheyyamdi. i like aravind,sir
Inta perfect gaaa deal cheyatam lo andarikanna no 1 producers list lo no 1 producer till now hatsoff ur knowledge sir allu arawind garu
అరవింద్ గారు.. ప్రాక్టికల్ గా..వాస్తవాలే చెప్పారు.. 👍
మధ్య తరగతి కుటుంబం గురించి బాగా చెప్పారు 🙏🙏🙏🙏అల్లు అరవింద్ గారు
Naaku kudaa .. aa point tho arvind gari అభిమాని aiyyanu ...
Well said 👌
Greatest Legend Producer of TFI AlluArving gaaru 🙏🙏
Elanti interviews chusthe chalu .... No politics No egos No dabbas....purely open heart...full of knowledge
Now we understand how chiranjeevi was supported by allus with the brilliant and timely support hats off Aravind
We give huge respect you aravind sir, happy to see you as mega fans n family.
Happy Birthday Ali garu..!!!!
thanq aravind garu about ur valuable saying Middle class bonding i felt very happy i memorised my child thanq
Supab
Megastar sole mate ane konamlone e video open chesanu chusaka valliddari frndshp ithani matallo inka baga arthamayindi
Jai Mega Family with Allu's
Tremendous episode super I'm waiting for 2&3 episode S... We love always Allu arvind garu and Ali agru 😘
Aravind garu and Mega star garu both are so balanced ,wont loose temper even after intensional provocation ,atough thing indeed .Has it been guided by Ramalingaiah garu ?
Both are extremely grounded, even after tremendous fame ,wealth !! How ??
They don't even think about those intentional provocations.
@@prasanth_dalayi its very difficult to put ,such statements into practice .
18:45 everyone should listen.... 💯💯💯💯💯 It's true, Even i want to raise my kids like that, Middle class teaches you everything ♥️
చాలా సరదాగా సాగింది...
మిడిల్ క్లాస్ లైఫ్ వారసత్వ సంపద అనే మాట హై క్లాస్ మెచ్యూరిటీ..
Very good to see ur interview
Allu Aravind garu one of best
Producers in telugu industry
🤝🍫👏🤫
Interview చూసిన తర్వాత అల్లు అరవింద్ గారు చాలా తెలివిగల వారు అనిపించించింది..ఈ షో అలీ గారు లేకపోతే ఈప్పుడో ఆగిపోయేది.Contraversal quations కీ కేవలం అలీ గారు ఎప్పటినుంచో ఇండస్ట్రీలో లో ఉన్నాడు అన్న చిన్న ఆలోచనతో అందరూ answer చేస్తున్నారు అనిపించింది.🔥🔥🔥🔥🔥🔥🔥
కరెక్ట్.. ఆయన అడిగిన questions కి అలీ తో బాగా పరిచయం వలన అందరూ సరదాగా తీసుకుంటున్నారు
🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻🌷🌷🌷🌷🌷
@@chinnaiahnalla512 thank u bro
@@blaxmanpa yes bro
@@blaxmanpa ala//
అరవింద్ గారి ఇంటర్వ్యూ చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతారు అనుకుంటా సూపర్ సార్ బాగా మాట్లాడారు
అరవింద్ గారు చాలా గొప్పగా మాట్లాడారు
Wat a voice.... He can also act.... Love to see him in bunny's dad role onscreen
ఛాలా బాగుందీ అందరికీ అల్లు అరవింద్ గారు Adarsham. ఎంత వినయముగా మాట్లాడారు.👌👌👏👏
Ali gaaru improving in interview more and more .nice ali gaaru .
ఇంత హుమరస్ గా, ఫ్రీ, జెన్యూన్ గా, etc.... ఉంటారని expect చేయలేదు...
Good personality
Outstanding interview,&unique answers Allu sir
Thanks for the interview Aallu Arvind Garu for Mentoring people like us.
Ali Garu supar sir ayanamaryadha manchithanam bagauvtode
నేను మొట్ట మొదటిసారిగా ఫుల్ గా చూసిన ఎపిసోడ్ ఇది 👌
Wife vishayam lo matram chala lucky aravind garu meeru.Meeru cheppina "Nenu employer avdam anukuntunna employee kadu" Matram super. You are inspiring.
We respect to you allu Arvind garu
Legendary producer sir meeru great
I heard that allu arvind garu is very talented,most intelligent and tricky person hence proved.
I totally bow down to you, what a thoughtful,wonderful words by u sir👌👌🙏🙏🙏.
చిరంజీవి గారు ఆర్థికంగా అభివృద్ధి కావడానికి ముఖ్యమైన వ్యక్తి అరవింద్ గారు.....ఎవరు ఏమన్నా ఇది మాత్రం వాస్తవం....
తప్పు కష్టపడ్డడు కబ్బటే అంతా పేరు వచ్చింది
E video chudu
తెలుగులో చక్కగా ప్రతి వాక్యం స్పష్టంగా , ఎన్నో మంచివిషయాలు తెలియజేశారు సర్ . మీకు ధన్యవాదాలు 🙏💐
మధ్య తరగతి ప్రజల గురుంచి మాట్లాడడం మీరు చూడడము మీకు తెలుసు కాబట్టి ఈ షో చాలా బాగున్నది అలి sir అరవింద్ గారిని ఇంకా నాలుగు ఎపిసోడ్ చెయ్యండి sir plese super
పొట్టోడే గాని మహానుభావుడు🙏🙏🙏🙏
చాలా సరదాగా... జరిగింది... interview 👍👍👍
అల్లు. రామలింగయ్య. గారు. 100. జయంతి. సందర్భంగా. ఆయన గురించి. చెప్పుకోవటం. చాలా. బాగుంది.
జూనియర్. ఎన్టీఆర్. ఫ్యాన్స్. తెలంగాణ.
Actor ga and person ga alluramalingayya garu chala great andi . Industry lo chala mandi peru mathrame thechukunnavarini chusamu kani ramlingayyagaru thana family ni oka range lo nilabettaru and aa range ni aravind garu alage nilabeduthu vastunnaru nijanga great family andi
Splendid! Really great interview. The best of all the interviews of Ali show.
Admiring qualities of this multitalented man came to light because of this interview.
He is very innovative & intellegent producer in india...keep rocking sir
One of d best interview that I had ever seen big fan of u sir AlluAravind
సూపర్ ఎపిసోడ్ అల్లు అరవింద్ గారు👌
Real Legends. Superb interview. చాలా ఫ్రాంక్ గా మాట్లాడారు
This is the best episode in Ali tho saradaga program.
అరవింద్ garu mee voice chala boldga వుంది. Meeru kuda act cheyali, best artist award andokovali. With best wishes🎉
అల్లు అరవింద్ గారు చాలా తెలివైన వారు
Aravind garu the respect on you got increased after watching these episodes you are a perfect businessman sir.
One of the best interview in "ATS" program... thank you AA sir for your humble, funny and wonderful replies and more and more over we love your father ever.. he is in our hearts in films worked with Shri. K. Viswanadh garu and sri Bapu garu especially in "Sankarabharanam" and " Mutyalamuggu"
Very funny and open minded and honest person in tollywood is Aravind sir ❤
Such a beautiful person. His way of taking life is commendable 🙂🙂
చాలా ఇంటరెస్టింగ్ విషయాలు షేర్ చేశారు అరవింద్ గారు
తరువాత ఎపిసోడ్ కోసం ఎదురుచూస్తున్నాను . చాలా బాగా చెప్తున్నారు సర్.
Enno yellaga wait chesina show with Allu sir....Hats off to the team n Ali Sir....
Super Ster Allu Arjun Father Sir Allu Arvind Garu Great Producer
I'm waiting for next episode chala intrastated show
తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ ప్రొడ్యూసర్ మా అల్లు అరవింద్ గారు 💐💐
Me dagara chuttala
D .ramanayudu tharavathe avaraina
@@suddalanaresh7366 chaa 😄
Frist time , I love Allu words 💐💐👍
Outstanding interview & unique answers AA sir 👍
Asalu intha knowledge aaa. Really good sir... Okka negativity kuda lekunda chepparu..
జన్మదిన శుభాకాంక్షలు అలీ గారు మీరు ఇలాగే మరెన్నో పుట్టిన రోజు లు చేసుకోవాలి 🥰🥰
Many more happy return of the day Dear Ali garu ... a lovely favorite actor to our family. 🌹
సూపర్,అరవింద్ గారూ
Excellent interview and tremendous voice of Allu Aravind made the episode fabulous
29:40 Telugu film industry forgoted greatest Legendary actor in telugu cinema history sri Relangi garu
Brilliant producer 👏👏👏👏
Giving Valuable information sir like financial issue,family relations ,etc
Wish you many more happy returns of the day ali garu
Wow soo present interview...Allu gaaru 🙏
One of the great interview in ali tho sarada history... Great interview hats off ali gaaru...
Present employer and employee status comparison is absolutely correct sir...👌
What a great interview 👍👍very much knowledgeable person
Mega Star ⭐⭐⭐ King of Indian cinema Jai charanjeeva ❤️❤️❤️
What an exceptional interview. Felt like it should never end. Superb Ali Garu and legendary Arvindgaru. Hatsoff
Very very good job ALI SIR Good video E tv sho 💯❤❤❤🙏🙏🙏🙏🙏
ఈయన తెలివైన వాడు కాబట్టే చిరు సార్ ఈయనకి ఫైనాన్స్ విషయాల్లో సలహాలు తీసుకుంటున్నారు ఆయన మంచి ఆలోచనలు ఈయన కార్యరూపం తీసుకొస్తారు ఇద్దరు మంచి friends
Wow he is very intelligent and his voice modulation is too good.
Dear Aravind garu you were also a lagendry and experienced person in industry ... you must share your events and suggestions to present generation. long term episodes like KR's "Sowdaryalahari" in etv. we like that program very much.. please plan such sir.
This is your top 1 interview Ali garu 👌
Such a great words about middle class 🙏👏
Aravind gaaru very mature person, there is no chiranjeevi without Allu ramalingaiah and Allu Aravind
Learnt many things from AA garu. Nice interview.