Superb interview Ravi sir and sathi Anna comedy timing was ultimate , fully enjoyed ,full comedy, hope in Ravi sir next movie sathi will get full length role ....
మేము టీవీ కొన్నప్పుడు ఫస్ట్ మూవీ రవితేజ మూవీ వస్తే బాగుండు అనుకున్నాను. నా luck bagundi విక్రమార్కుడు మూవీ వచ్చింది. నిజంగా మాస్ మహరాజ్ రవితేజ గారు. గ్రేట్ టాలెంటెడ్
I am big big fan of u sir...Ravi Teja sir... E muvei manchi hit kottalani manspurtiga korukunttunnanu....👍👍👍love u sir....and manan satty Anna good job👍👍 Anna...🙏🙏🙏
కస్టపడి ఎవరి సపోర్ట్ లేకుండా అంచలు అంచలు గా ఎదిగిన రవితేజ గారికి ఇడియత్ సినిమా చూసినప్పటి నుండి ఫిదా అయ్యాను ప్రతీ సినిమా సూపర్ హిట్ కేక నేను విరాభిమానిని నాకు ప్రాణం రవితేజ గారు ఆయన ఇంకా మరెన్నో హిట్స్ కొట్టాలని ఈ చిరునవ్వు రవితేజ గారి పెదవి పై చెరిగిపోకుండా ఉండాలని అలాగే ఆల్ ది బెస్ట్ & కంగ్రాట్స్ రవితేజ గారు. 👍💐💐💐💐💐🤝🤝👏👏👏👌👌👌🙌🏽🙌🏽🙌🏽🌹🌹🌹❤️❤️❤️❤️❤️ రవితేజ గారిని అంత హ్యాపీ గా మీ మాట్లాతోఎంతగానో నవ్వించ్చినందుకు సత్తి అన్నయ్య మీకు బిగ్ థాంక్స్ 🤝రవితేజ గారిని ఒక్కసారి చూడాలని మాట్లాడాలని చాలా కోరిక.. ఐయామ్ రేణు సింగర్ హైదరాబాద్ 🙏
బిత్తిరి సత్తి మన హస్యనటుడు తెలంగాణ యాసభాషలో సత్తి మాట్లాడే విధానం హాస్యం మే కావవచ్చు కాని ఆంద్ర వాళ్లు మన తెలంగాణ యాస భాషను చుసి ఈ రకంగా నవ్వి హేలన చేస్తారు. అది మన సత్తి చూపించినట్లుంది
కష్టపడి పైకొచ్చినారంటే రవితేజ గారు సభ్య సమాజం కోసం మంచి మెసేజ్ రావాలి కదా నేను కొత్తవి నే కదా నాలాంటి వాళ్ళు కొత్తలు కూడా రావాలని అన్నారు చూడు చాలా అభినందిస్తారు
సత్తి అన్న నాది కరీంనగర్ iam proud of iam from karimnagar సినారె,pv నర్సింహా రావు లాంటి మేధావులు పుట్టిన జిల్లా అన్న ఇది, మీ అవకాశాల కోసం,మన తెలంగాణ యాస కాని యాసను మన యాస గా..యాసను ఖూనీ చేస్తూ, సంస్కృతీ నీ, వెటకారంగా ,Bithiri గ , పిచ్చోడి లా , ఏపీ ఆక్టర్ల తో మాట్లాడ్డం నాకు నచ్చలేదు చాల మంది తెలంగాణ ప్రజల అభిప్రాయం
@@manojvithanala9105 తమ్ముడూ నేను చెప్పింది నీకు ఎందుకు నచ్చలేదో telusukovacha ఇక్కడ విడియో కింద నెగిటివ్ కామెంట్లు చూడు ఫస్ట్ ఎం స్లాంగ్ రా అది అని... రక రకాలుగా పెడుతారు అక్కడ నువ్వు మాట్లాడాలి
Really enjoyed a lot their conversations. Ravi anna rocked 😜😀
Ravi Teja genuinely down to earth person.
బిత్తిరి సత్తి, రవి తేజ సూపర్ intetview very very nice 👍👍
బిత్తిరి సత్తి అన్న ఇంటర్వ్యూ సూపర్
రవితేజ గారు మిమ్మల్ని చూసి ఇంకా అందరూ insper అవ్వాలి , కష్టపడి తే రాని ధీ అంటూ ఉండదు అని నిరూపించారు.all the best
Now bithri is getting more recognition then celebrities ..waiting for his interviews 👌👌👌
Than... Not then
@@PKJBL a university darlingg nuv
Nana meytz
Yrsp
@@yashyashwanth8338 10th pass ayinodiki kuda telustadi aa grammar mistake.
బిత్తిరి సత్తి అన్న నీ ఇంటర్వ్యూ సుపార్ రవితేజ గారి నవ్వు చాలా బాగుంటుంది సినిమా బాగా హిట్ అవ్వాలి 👌👌🌹🌹🌹
BB
Mass maharaj Ravi Teja garu you are the one and only inspiration to young heroes after megastar
Supper సత్తి అన్న most hero s ని నవ్వివిస్తున్నారు supper అన్ని chustunanna me వీడియో s RRR మహేష్ BABU SUPPRU వీడియో S
Ravitejagari voice. Super and very energetic hero. Very good person
❤
కష్టాన్ని నమ్ముకున్న ఎవ్వరు జీవితంలో ఓడిపోరు. 🙏 హరే కృష్ణ
Kastam toh paatu pisarantha adrushtam kooda undaali. Appude success labhistundi.
films bro kaadu sis... she is female
@godhur short films bro kaadu sis... she is female
😂😂😂😂😂😂
@godhurshortfilms9535! ❤
రావితేజ garu మీరు ante chala estamu nenu మీకు peda fan sir mi సీనిమాలు ante chala estamu sir e సీనిమా kuda baga adalani korukutonanu
తెలుగు బాషా విద్వంసుకుడు...great entertainer...
🤣🤣🤣🤣😭😭😭😭
Soooo
Great singer too
Meeru tittinra, pogidinara ? 😀
బిత్తీరి సత్తి 😂😂😂🤣🤣🤣🤣🤣🤣
Superb interview Ravi sir and sathi Anna comedy timing was ultimate , fully enjoyed ,full comedy, hope in Ravi sir next movie sathi will get full length role ....
Ravi theja sir navvu keka 😀😀...
సత్తి ఇరగదీసేస్తున్నాడు ఈమధ్య 😁😁
అన్నా రవితేజ anna ఒక మాట అన్నావ్ హిట్ కోసం పెట్టే పేర్లు కావు ఇవి👌👌😘😘🤣🤣😂😂
Good entrainment sathi garu me programs chala funny ga vuntai prestations chala cool avuthundhi masthu masthu ga vundhi
మేము టీవీ కొన్నప్పుడు ఫస్ట్ మూవీ రవితేజ మూవీ వస్తే బాగుండు అనుకున్నాను. నా luck bagundi విక్రమార్కుడు మూవీ వచ్చింది. నిజంగా మాస్ మహరాజ్ రవితేజ గారు. గ్రేట్ టాలెంటెడ్
Ma intlo kuda same movie 🖐🖐🤗
Soft nature ravi....cinema lo antha veru.....😊
My ఫేవరెట్ హీరో రవతేజ గారు,
Intha simple ga Ela untaru sir asalu😀🙂🙂🙂
Very humble person Raviteja garu
Thank You 💓
I am big big fan of u sir...Ravi Teja sir... E muvei manchi hit kottalani manspurtiga korukunttunnanu....👍👍👍love u sir....and manan satty Anna good job👍👍 Anna...🙏🙏🙏
Satti superb 🤣🤣🥰😄😃😀😂😍🤩
Super interview sathi anna keep rocking and raviteja garu 🎉 super me movies anna next level all the best for your future. ❤
Director is sooo good......
Tqq raviteja anna for giving him a wonderful oppertunity 🙏🙏🙏
కస్టపడి ఎవరి సపోర్ట్ లేకుండా అంచలు అంచలు గా ఎదిగిన రవితేజ గారికి ఇడియత్ సినిమా చూసినప్పటి నుండి ఫిదా అయ్యాను ప్రతీ సినిమా సూపర్ హిట్ కేక నేను విరాభిమానిని నాకు ప్రాణం రవితేజ గారు ఆయన ఇంకా మరెన్నో హిట్స్ కొట్టాలని ఈ చిరునవ్వు రవితేజ గారి పెదవి పై చెరిగిపోకుండా ఉండాలని అలాగే ఆల్ ది బెస్ట్ & కంగ్రాట్స్ రవితేజ గారు. 👍💐💐💐💐💐🤝🤝👏👏👏👌👌👌🙌🏽🙌🏽🙌🏽🌹🌹🌹❤️❤️❤️❤️❤️ రవితేజ గారిని అంత హ్యాపీ గా మీ మాట్లాతోఎంతగానో నవ్వించ్చినందుకు సత్తి అన్నయ్య మీకు బిగ్ థాంక్స్ 🤝రవితేజ గారిని ఒక్కసారి చూడాలని మాట్లాడాలని చాలా కోరిక.. ఐయామ్ రేణు సింగర్ హైదరాబాద్ 🙏
22:32 😂😂😂😂😂navvaleka sachinaa🤣🤣🤣🤣
Energetic raviteja vth with funny satti anna combo super
Block buster pakka
Ravi teja voice intimating super
Ravi Teja gari gontu real life intha tone done ga vuntundha ... Enta bagundhi vinataniki
రవితేజ గారూ,మీరు ఎంతో మంది కి ఆదర్శం sir
Fantastic comedy
బిత్తిరి సత్తి మన హస్యనటుడు
తెలంగాణ యాసభాషలో సత్తి మాట్లాడే విధానం హాస్యం మే కావవచ్చు కాని
ఆంద్ర వాళ్లు మన తెలంగాణ యాస భాషను చుసి ఈ రకంగా నవ్వి హేలన చేస్తారు. అది మన
సత్తి చూపించినట్లుంది
బిగ్ బ్లాక్ బస్టర్ కావాలి అని కోరుకుంటున్న జై రవి తేజ అన్న
కష్టపడి పైకొచ్చినారంటే రవితేజ గారు సభ్య సమాజం కోసం మంచి మెసేజ్ రావాలి కదా నేను కొత్తవి నే కదా నాలాంటి వాళ్ళు కొత్తలు కూడా రావాలని అన్నారు చూడు చాలా అభినందిస్తారు
Jai Raviteja annaiah die heart fan's of raviteja annaiah genuine actor in universe ❤️
Really great 👍👍
I love ramarao on duty movie and I loveass maha Raja 💐 Ravi Teja garu 💐🙏🙏💐💐🤝🤝
Bithir sathi anna super fantastic sir
Nice interview sathi sir 🔥🔥🔥
Best of luck Ravi garu director garu
HILARIOUS TO THE HILT BEST WISHES GOD BLESS
రవితేజ గారు మీ movie హిట్ కావాలి అని పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ గా కోరుకుంటున్న
ఈడెవడో కొత్త డైరెక్టర్ ఓవర్ యాక్షన్ చేస్తున్నడు 😂😂😂
Ravi Theja is best Hero, he acts so good & smart !
Jai mass maharaja 👌👌👌👌👌👌
Director trying to give punches to sathi.
sathi casually giving knock out punches to director😂😂
Vadu buildup ekkuva
Hite...hit .......super🔥
All the best👍💯 Sir
Raviteja himself introduced so many new directors to the telugu industry..
Sathi &Ravi anna 👌combination
రవి అన్న అని అందరూ ఫిక్స్ అవ్వండి....ఎన్టీఆర్. అన్న....చిరంజీవి అన్న....రవి అన్న(ఇది ఫిక్స్) బాగుంది,అర్హత ఉంది.......
Ravi Teja anna❤❤👌👌♥️
Mass maharaj👌👌👌👌
Ravi tejam Anna super hit
superb ❤️ lovely
Jai power 🌟.ravi taja gari movie hit kavali ani korukuntu jai power star.
Raviteja sir mi movies chala baguntai
13:41 vitamin song enti anna😂🤣 vitamin antey endhi Ani alochisthundu 😂🤣
Sir iddaru chala Baga navvuthunnaru
Mass Raju💪
Kastepalli nice complement sir
Super raviteja
Ravi Teja sir and venkatesh sir ni chusthe positive feeling vasthadhi😍
Super సత్తి
Superb conversation
Ravi sir ... ❤❤❤❤
"Manduva vs kallukampound"
super combination
U r great sir I love revitheja sir
Raviteja my brother
RAVITEJA ANNAYYA HORT FANS EKKADA 💯👊👈
Hero is very grounded. Inspiration. Why is director overly worried about biscuit from bitthri. Bitthri is more famous than the director.
Raviteja garu super fantastic sir
Raviteja is this intelligent? Didn't expect this.What a cool guy!
Good interview
రవితేజ గారు 🙏
Super interview
Telugu lo Ravi teja Gopi chand hindi lo Ajay devghan super heroes nature action heroes God bless them
Sri yo sty hamaari sha krth
I am die heart fan of bunny and Ravi Teja sir
Ch.yellaji Swamy 😂😂🎉🎉❤❤❤
సత్తి అన్న నాది కరీంనగర్ iam proud of iam from karimnagar
సినారె,pv నర్సింహా రావు లాంటి మేధావులు పుట్టిన జిల్లా అన్న ఇది,
మీ అవకాశాల కోసం,మన తెలంగాణ యాస కాని యాసను మన యాస గా..యాసను ఖూనీ చేస్తూ, సంస్కృతీ నీ, వెటకారంగా ,Bithiri గ , పిచ్చోడి లా , ఏపీ ఆక్టర్ల తో మాట్లాడ్డం నాకు నచ్చలేదు
చాల మంది తెలంగాణ ప్రజల అభిప్రాయం
Thammudu inka chaalu ap ys anta marandi raa chii ......
@@manojvithanala9105 తమ్ముడూ నేను చెప్పింది నీకు ఎందుకు నచ్చలేదో telusukovacha
ఇక్కడ విడియో కింద నెగిటివ్ కామెంట్లు చూడు ఫస్ట్
ఎం స్లాంగ్ రా అది అని... రక రకాలుగా పెడుతారు అక్కడ నువ్వు మాట్లాడాలి
Andharu okatey brother telangana ap actors ani annoddu boss all re equal all are hero's ok
Ap actors endira babu telugu industry antha okate
Hey Google Telugu lipi
Mass maha Raja ❤❤
Na feviret hero
Super 👌 sir
Good job
Nicely done sathi
22:32🤣🤣🤣
Super ❤️
Mass maharaja fans oka like vesukindi ❤
Fanlanni heat thone untaru super dialogue
Ravi Teja namaste namaste my brother
Waiting machha
Sathi garu chesina interviews anni movies super heat😂 RRR & sarkaruvaripata.
సత్తి నువ్వు ఇంకా కొంచం పాత సత్తివి అవ్వు ప్లీజ్
Ravi teja super sir hit kottali
Super hero sar miru