నా మనసా భయపడకు తోడెవరులేరని చెదరకుమా బెదరకుమా...నమ్మిన వారే నిన్ను విడిచినను చెదరకుమా బెదరకుమా...నా మనసా... కష్టాలలోని యోబు ని చూడే మనసా , అన్నియు కోల్పోయిన విశ్వాసం కోల్పోలేదు అది చూసిన తండ్రి దేవుడు ఒక రోజున కోల్పోయిన దానికి రెండింతలుగా ఇచ్చేను... భయమెందుకే ఓ నా పిచ్చి మనసా నీ సమయం సమీపించి ఉన్నదే మనసా... అనాధగా ఉన్న యోసేపును చూడు అందరూ విడిచిన విశ్వాసం కోల్పో లేదు అది చూసిన తండ్రి దేవుడు ఒక రోజున యోసేపును దీవెనగా మార్చేనే మనసా దిగులెందుకే ఓ నా పిచ్చి మనసా నీ సమయం సమీపించి ఉన్నదే మనసా...నా మనసా.
అందరూ ఉన్నప్పటికీ ఒకానొక సమయంలో ఒంటరిని అనే ఫీలింగ్ కలుగుతుంది ఇలాంటి సందర్భాన్ని నేను ఎదుర్కొన్నాను అదే సమయంలో కన్నీటితో ప్రార్థించాను దేవుడు నన్ను ఒంటరిని కానివ్వలేదు ఈ పాట ఒంటరిగా ఉన్నప్పుడు వింటుంటే కన్నీళ్లు వస్తున్నాయి అన్నయ్య....
చాలా బాగుంది 🙏 ఎంతో ఆదరణ పొందాను 🙏 ఎంతో దైర్యం కలిగింది 🙏 మీ పాట ద్వార దేవుడు నన్ను బలపరిచారు 🙏 దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ 🙏దేవుడు మిమ్ముల్ని సమృద్ధిగా ఆత్మ తో నింపి ఇంకా బలమైన పాత్ర గా వాడుకొనును గాక ఆమెన్ 🙏
Praise the lord anna 🙏 chalaa veedanalo unnanu . Mee paata vinnakha goppa adharanga kaligindi anna devunike mahima marenno patalu inkha meeru rayalani paadalani mansprthiga korukuntunnam nijnaga nakosame e paata😭😭😭 ( Steven ministries naguluru)
Praise the Lord Padmaja 🙏 ప్రతి పాటకి తప్పకుండ మొదటి రోజు మీరు కామెంట్ చేస్తారు, మీ కోసం ప్రార్దిస్తున్నాము... యేసు నామములో గొప్ప దీవెనలు ❤️ దేవుడు నిన్ను మీ కుటుంబాన్ని గొప్పంగా దీవించును గాక 🙏
Chala bagundhi Anna naku amma ledhu ani naana manchodu kadhu ani naku andham ledhu ani nannu chesukunte future lo problem vastundhi ani own blood relatives vadhilesaru Anna chala edchanu brathimalukunnanu Anna 1yr edchanu avaritho cheppukolekapoyanu Anna andharu vunna manasulo badha na gundeku gayam iendhi manadam ledhu Anna pray for me i want jesus healing on me and Anna jesus ni believe chese vallu kuda mosam chestunaru Anna pray for my health Anna
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ ఈ శ్రమ దినాల్లో మీరు రచించి గాయపరిచిన పాట ఆత్మీయతను ఆదరణ ఓదార్పును ఆత్మీయ బలము ఉజ్జీవం వి ప చేస్తుంది అలనాడు ప్రభువు అప్పగింపబడిన రాత్రి చెదిరిపోయిన శిష్యులు వలె నేను చెదిరిపోకుండా నట్లు నా కొరకు ప్రార్థిస్తారు అని కోరుకుంటున్నాను ఇంకా ఇలాంటి ఆత్మీయమైన పాటలు రచించి స్వర పరచాలని కోరుకుంటూ మన ప్రియుడు ను రక్షకుడైన ప్రభువైన ఏసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ కుటుంబానికి నా వందనాలు తెలియజేస్తున్నాను 🙏🙏🙏
Heart touching lyrics annaya Ma family situations kuda ilane unai ma daddy leru memu muguram ammayilame ma amma ki chala digulu ma gurinchi kani e song dvara oka nirikshana , adharana kalugutundi . All glory to God Tq brother for ur wonderful lyrics and composing
Praise the LORD brother 🙏 .. heart ❤️ touching song brother , lyrics 👌👌 epatiki enni sarlu vinano song vinna prati sari chala dare ga anipisthundi brother, thank u for this song brother..Glory to God 🙏🙏Amen.
Praise the Lord Swathi 🙏 All Glory to our Almighty Lord Jesus Christ 🙌 Thank you Jesus ❤️ Sarwashakthi gala yesayya ninnu goppa ga divinchunu gaka, Amen 🙏
Praise the lord annayya 🙏 yes its true annayya...ఆయన కొరకు కనిపెట్టువారిని ఎన్నటికి సిగ్గుపరచరు నా యేసయ్య....ఎప్పుడూ ప్రేమచూపుతు,తోడుగా వుండి బలపరుస్థారు..persy akkaki వందనాలు🙏..music ,lyrics compositition way of presantation awesome annayya....సమస్త మహిమ ఘనత ప్రభావములు మన యేసయ్యకే కలుగును గాక...ఆమేన్..🙏.please anoint our brothers and sisters with your holy spirit and your blessings abundantly...in the name of jesus Amen..(vanaja ,Steven ministries)
Praise the LORD brother...చాలా బాగుంది ఈ పాట... మొదటి సారి చూసినపుడు అలా ఏడ్చుతూనే ఉన్నాను😢😢😢😢😢😢😢.. నా హృదయాన్ని కదిలించింది..నాతో ఉన్న నా స్నేహితులు నన్ను విచిడి పోయారు... కానీ యేసయ్య మాత్రము నన్ను విడిచిపోలేదు... నా మనసు తో చెప్తున్నాను భయపడకు, యేసయ్య నీకు తోడుగా ఉండును గాక...ఆమెన్..
@jessi satya Praise the Lord 🙏 సర్వమహిమ గొప్ప యేసయ్యకు మాత్రమే 🙌 ఆమెన్... యేసయ్య ఎన్నడూ విడువడు ఎడబాయడు ❤️ యేసయ్య నీకు తోడుగా వుండి గొప్పగా దీవించునుగాక, ఆమెన్!!!
ప్రైస్ ది లార్డ్ అన్నా నేను కృంగి ఉన్న ఈ సమయములో ఈ పాట ద్వారా కొంచెం ధైర్యం వచ్చింది అన్న మీరు ఇలాంటి పాటలు పాడాలని మనస్ఫూర్తిగా జీసస్ ని కోరుకుంటున్నాం ప్రైస్ ది లార్డ్ అన్నా 🙏🙏
@@RajaMandru Praise the Lord! Annayya..🙏 Song Request క్రీస్తు యందు తెలియజేయమనగా "నీవు తప్ప నాకెవరు ఉన్నారయ్యా". అన్నే సాంగ్ ని unstrike చేయండి అన్నయ్య,అ పాటలో మా టీమ్ ఏమైనా తప్పు గా చేశామా అన్నయ్య, ఒకవేళ మీకు ఏమైనా తప్పుగా అనిపించి ఉంటే దయతో మమ్మల్ని క్షమిస్తారాని ఆశిస్తూ..,నమ్ముచున్నాము. మా యవ్వనస్తులగా దేవుని లో ఇతర యవ్వనస్తులు కూడా వెదగలని ఉదేశ్యం తో అ పాటను షూట్ చేయటం జరిగింది.మనసులో నెమ్మది కలిగించాయి మీ సాంగ్స్,మీకు Song Request mail కూడా పెట్టడం జరిగింది.యవ్వనస్తులము ప్రయాసపడి వీడియో తీశాము. ఎంతో కష్టపడి వీడియోని ఎడిటింగ్ చేశాము ,అవి ఏమి ఆలోచించకుండ UNSTRIKE చేశారు. పాట heart touching గా ఉంది అన్ని షూట్ చేశాము. మీ బ్రదర్ అయిన నాని నాగదేసి అన్నయ్య గారు కూడా మాకు చెప్పటం జరిగింది. ఏమనగా అంటే,అన్నయ్య వి ఇంకా మంచి సాంగ్స్ ఉన్నాయి ,అవి కూడా నన్ను చెయ్యమన్నారు అన్నయ్య,అ ఉదేశ్వo తోనే "NEETHONE NADICHEDANAYYA" అన్నే పాటను కూడా షూట్ చెయ్యటం జరిగింది దేవుని కృప చేత, దయచేసి UNSTRIKE చేయాలని క్రీస్తు🛐 పేరట మేము తెలియజేస్తున్నాము.🙏 మీ.యూత్ ఆఫ్ క్రిస్ట్ టీమ్ 1యోహాను 4: 20 ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి, తన సహోదరుని ద్వేషించినయెడల అతడు అబద్ధికుడగును; తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు(ఎట్లు ప్రేమింప గలడు?) 1యోహాను 4: 21 దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడ ప్రేమింపవలెనను ఆజ్ఞను మనమాయన వలన పొందియున్నాము. 1యోహాను 2: 9 వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు, తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటివరకును చీకటిలోనే యున్నాడు. 1యోహాను 2: 10 తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు; అతనియందు అభ్యంతరకారణమేదియు లేదు.🙏
Do you really trust God? You are blessed if you do! Peace will always belong to those that do! Psalm 9:10 "And those who know your name put their trust in you, for you, O Lord, have not forsaken those who seek you."
నా మనసా భయపడకు తోడెవరులేరని చెదరకుమా బెదరకుమా...నమ్మిన వారే నిన్ను విడిచినను చెదరకుమా బెదరకుమా...నా మనసా...
కష్టాలలోని యోబు ని చూడే మనసా , అన్నియు కోల్పోయిన విశ్వాసం కోల్పోలేదు అది చూసిన తండ్రి దేవుడు ఒక రోజున కోల్పోయిన దానికి రెండింతలుగా ఇచ్చేను... భయమెందుకే ఓ నా పిచ్చి మనసా నీ సమయం సమీపించి ఉన్నదే మనసా...
అనాధగా ఉన్న యోసేపును చూడు
అందరూ విడిచిన విశ్వాసం కోల్పో లేదు అది చూసిన తండ్రి దేవుడు ఒక రోజున యోసేపును దీవెనగా మార్చేనే మనసా
దిగులెందుకే ఓ నా పిచ్చి మనసా నీ సమయం సమీపించి ఉన్నదే మనసా...నా మనసా.
Praise god 🙏🙏🖐
Praise the Lord Annaya
Superga padaru Annaya
Jesus God bless you Annaya.
అందరూ ఉన్నప్పటికీ ఒకానొక సమయంలో ఒంటరిని అనే ఫీలింగ్ కలుగుతుంది ఇలాంటి సందర్భాన్ని నేను ఎదుర్కొన్నాను అదే సమయంలో కన్నీటితో ప్రార్థించాను దేవుడు నన్ను ఒంటరిని కానివ్వలేదు ఈ పాట ఒంటరిగా ఉన్నప్పుడు వింటుంటే కన్నీళ్లు వస్తున్నాయి అన్నయ్య....
బ్రదర్ విశ్వాసంలొ కృగిపోతున్న వారిని ఈపాట బలపరుస్తున్నది
Hii percy akka prise the lord
Super and excellent song god bless you pastor
Praise the loard
Glory to God kastalallo vunavare song chala adarenchende 😭😭🙏🙏👏
Verry supper song glory to God
Kastaalalovonnsvarene song chala adharestunde ammen
Very nice song 👌👌👌👌🙏👌🙏🙏🙏🙏 Tqqqqqqq sir God bless you
చాలా బాగుంది 🙏 ఎంతో ఆదరణ పొందాను 🙏 ఎంతో దైర్యం కలిగింది 🙏 మీ పాట ద్వార దేవుడు నన్ను బలపరిచారు 🙏 దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ 🙏దేవుడు మిమ్ముల్ని సమృద్ధిగా ఆత్మ తో నింపి ఇంకా బలమైన పాత్ర గా వాడుకొనును గాక ఆమెన్ 🙏
Praise the lord brother. God bless 🙏 you
Amen.... Glory to God!!!!
God bless you too brother 🙏
Wonderful song
Love you Lord
Your my best Daddy
Hallelujah.... 🙌
Yes Yesayya... ❤️
God bless you 🙏
Praise the lord anna 🙏 chalaa veedanalo unnanu . Mee paata vinnakha goppa adharanga kaligindi anna devunike mahima marenno patalu inkha meeru rayalani paadalani mansprthiga korukuntunnam nijnaga nakosame e paata😭😭😭 ( Steven ministries naguluru)
Praise the Lord Padmaja 🙏
ప్రతి పాటకి తప్పకుండ మొదటి రోజు మీరు కామెంట్ చేస్తారు, మీ కోసం ప్రార్దిస్తున్నాము... యేసు నామములో గొప్ప దీవెనలు ❤️
దేవుడు నిన్ను మీ కుటుంబాన్ని గొప్పంగా దీవించును గాక 🙏
Excellent song Anna.
This song is my life
Chala bagundhi Anna naku amma ledhu ani naana manchodu kadhu ani naku andham ledhu ani nannu chesukunte future lo problem vastundhi ani own blood relatives vadhilesaru Anna chala edchanu brathimalukunnanu Anna 1yr edchanu avaritho cheppukolekapoyanu Anna andharu vunna manasulo badha na gundeku gayam iendhi manadam ledhu Anna pray for me i want jesus healing on me and Anna jesus ni believe chese vallu kuda mosam chestunaru Anna pray for my health Anna
Ramadevi garu - Yesayya mimalani swastaparichi yobu vale, yosepu vale devudu erparichina samayamulo tappaka tana mahima patraga mimmu divinchunu, Amen 🙏
me kosam pratyekamuga upavasa prardhana chestunamu, yesayyani mundu pettukoni sagandi.
me phone number mariyu details ma e kinda email ki pampandi, miku phone chesi prayer chestamu.
prayer.psofficial@gmail.com
God bless you sister 🙏
Devudu metho vunaru THALLI
God bless you, sister 🙏
God blesse u ammaaa..devudu ninnu swasta parchunu adharinhunu gaakaa
All Glory to Almighty Living God 💫💫💫🤲🤲🤲🔥.. Amen! Super Anna 🔥
Praise the Lord 🙏🙏
Praise the Lord 🙏
God bless you brother!!!
Dhayryanni echhe pata oodarche pata edhi excellent song anna , devudu mimmalni bhahuga divinchunu gaka...
Goppa Yesayyake sarwa mahima.. Amen... 🙏
Yesayya ninnu kuda bahuga divinchunu gaka... Amen ❤️
Heart ❤💕💖 touching god song👏❤
Hallelujah... Thank you Jesus 🙌🏻
God bless you 🙏
Excellent song
👍 Good Song and Video
My Lord God Jesus, Almighty, kindly have, mercy on this song, and blss, through this song., many, souls.
Akka
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ ఈ శ్రమ దినాల్లో మీరు రచించి గాయపరిచిన పాట ఆత్మీయతను ఆదరణ ఓదార్పును ఆత్మీయ బలము ఉజ్జీవం వి ప చేస్తుంది అలనాడు ప్రభువు అప్పగింపబడిన రాత్రి చెదిరిపోయిన శిష్యులు వలె నేను చెదిరిపోకుండా నట్లు నా కొరకు ప్రార్థిస్తారు అని కోరుకుంటున్నాను ఇంకా ఇలాంటి ఆత్మీయమైన పాటలు రచించి స్వర పరచాలని కోరుకుంటూ మన ప్రియుడు ను రక్షకుడైన ప్రభువైన ఏసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ కుటుంబానికి నా వందనాలు తెలియజేస్తున్నాను 🙏🙏🙏
ప్రైస్ ది లార్డ్ రమేష్ బ్రదర్ 🙏
మీ కోసం ప్రార్దిస్తున్నాము..
యేసయ్య మీ కుటుంబమును గొప్పగా దీవించునుగాక, ఆమెన్ 🙏
God bless you!
Heart touching lyrics annaya
Ma family situations kuda ilane unai ma daddy leru memu muguram ammayilame ma amma ki chala digulu ma gurinchi kani e song dvara oka nirikshana , adharana kalugutundi .
All glory to God
Tq brother for ur wonderful lyrics and composing
Praise the Lord ✝️ Glory to Jesus... 🙌
Ninna nedu nirantharam marani devudu.. ayananu anukoni vundandi thappaka nadipinchunu.. 🛐
Hallelujah... Amen... Thank you Jesus...
Please listen to these others songs:
ua-cam.com/video/9lYD0wowm7k/v-deo.html
ua-cam.com/video/201cOH_caqo/v-deo.html
God bless you!!! 🙏
Praise the lord brother song chala bagundi good song brother amen love you jesus 🙏🙏🙏🙋😭
Praise the Lord.. Thank you Jesus 🙌
Amen... Glory to God!!!
God bless you 🙏
Praise the Lord amen and Amen
Amen.... Praise the Lord 🙏
God bless you 🙏
Praise the lord anna 🙏🙏 nanu happy ne padmaja valaaa son❤️
Praise the Lord... ❤️
God bless you 🙏
Niec song
కన్నీరు వస్తుంది అన్న ఈ పాట వింటే మీ పాటలు ఎంతో అద్భుతంగా ఉంటాయి అన్న గ్లోరి టు గాడ్
హల్లెలూయా... 🙌🏻
యేసయ్యకు సమస్త మహిమ కలుగునుగాక...
God bless you brother 🙏
🙌🙌🙌🙌🙌🙌
@@sandepogusalomi4565 Hallelujah... Glory to God 🙌
God bless you 🙏
Nice
Praise the Lord
Praise the Lord 🙌
God bless you!!
Sir you are great
Super
Glory to God 🙌
God bless you 🙏
Glad to see you sir... Superb
Preis the lord song chala bagundy supar😭😭🙏🙏🕊️✝️🛐
Praise the Lord... 🙌🏻
Hallelujah.. Glory to Jesus 🙌🏻
God bless you 🙏
Excellent brother
Hallelujah..... Thank you Jesus ❤️
God bless you 🙏
Praise the Lord anna excellent song God bless you anna dhevuni ki mahima kalugunu gaka Amen
heart touching song
Very nice song brother God bless you
Devunike mahimaa kalugunu ghakhaa amen . 🙏🙏
Hallelujah... Amen!!
God bless you Chandu 🙏
Keep going a head God bless
Praise the lord brother 🙏 heat touching song 👍 glory to God 🙏
Wonderful lyrics, music nd song👌😇
Hallelujah... Thank you Jesus 🙌
God bless you and your family 🙏
Praise the LORD brother 🙏 .. heart ❤️ touching song brother , lyrics 👌👌 epatiki enni sarlu vinano song vinna prati sari chala dare ga anipisthundi brother, thank u for this song brother..Glory to God 🙏🙏Amen.
Praise the Lord Swathi 🙏
All Glory to our Almighty Lord Jesus Christ 🙌
Thank you Jesus ❤️
Sarwashakthi gala yesayya ninnu goppa ga divinchunu gaka, Amen 🙏
@@RajaMandru thank you brother 🙏🙏...
@@Swathiramesh777 praise the Lord sis
Amazing song ⭐ a living testimony of many ❤️ !! #touched
Praise the Lord... Amen ❤️
God bless you 🙏
Surep song 👏👏😭😭😭😭
He is the only god who helps in trouble, he helped me, thanks god. Amen
Wonderful song god bless you all members
Hallelujah... Amen.. 🙌
Glory to our Lord Jesus!!!
God bless you 🙏
Persy akka thambhi annaya chala bagundhi pata amen ❤
Nenu jesintha
Nenu jesintha
Glory to God
God bless you ❤️
Heart touching song ❤️
🙌👍🙏
Hallelujah... Glory to God... Amen 🙌
God bless you abundantly 🙏
na manassa do not fear..God is with u😭😭😭😭
Thank you Jesus... Bro.. Nice.. Song.. With holly fire
Amen... Thank you Jesus... 🙌🏻
Glory to God... 🙌🏻
God bless you 🙏
Praise the lord annayya 🙏 yes its true annayya...ఆయన కొరకు కనిపెట్టువారిని ఎన్నటికి సిగ్గుపరచరు నా యేసయ్య....ఎప్పుడూ ప్రేమచూపుతు,తోడుగా వుండి బలపరుస్థారు..persy akkaki వందనాలు🙏..music ,lyrics compositition way of presantation awesome annayya....సమస్త మహిమ ఘనత ప్రభావములు మన యేసయ్యకే కలుగును గాక...ఆమేన్..🙏.please anoint our brothers and sisters with your holy spirit and your blessings abundantly...in the name of jesus Amen..(vanaja ,Steven ministries)
Praise the Lord Vanaja 🙏
Amen... సర్వమహిమ ఘనత ప్రభావములు గొప్ప యేసయ్యకు మాత్రమే 🙌
Amen!! Amen!!
God bless you 🙏
Ossum..God bless you brother..Praise the lord
Hallelujah.... Amen... Glory to our Almighty Lord Jesus 🙌
God bless you brother 🙏
Praise the lord very nice song its heart touching
Holyspirit working with you
Am crying.. love you Dady BLESS YOU Annaya ❤️❤️
Thank you Holy spirit God 🙏
Thank you Jesus... 🙌
God bless you Anil 🙏
Exllent 👌👌
Super 👌👌
Song brother
God bless you
Hallelujah.... Thank you Jesus 🙌
God bless you 🙏
Very heart touching song....
Glory to God.... hallelujah 🙌🙌👏👏
Hi Praise the lord so heart touching song
Glory to God!!!
Praise the Lord brother 🙏🏻
God bless you!!
Glory to God 🙏
Hallelujah... Glory to God 🙌🏻
God bless you 🙏
Anna me song vintam first time asala chala bagundhi...touched my heart...all glory to God...
Hallelujah... Glory to God!!! Thank you Jesus 🙌🏻
God bless you 🙏
Glory be to God 🙌
Wonderful song
No words anna..Thanq so much..మనసుకు ధైర్యమిచ్చారు ఈ పాటతో..కొన్ని సార్లు ఇలాంటి సందర్భాలు ఎదురవుతాయి.
Praise God!!!! Hallelujah... 🙌
We are blessed to have you in our team 🙏
God bless you abundantly!
Bro add lyrics in every song...very tasty your songs
May God bless you and your family
Excellent song 👍👍👍👍
Praise the lord brother 🙏🙏🙏🙏🙏
Praise the lord Anna.... No word's 😭😭😭
Thank you jesus.... All glory To God
Praise the lord Paster garu
God bless you..Heart touching song.❤❤
Super song brother God bless you 🙏🙏🙏
Glory to our Living God Jesus 🙌🏻
God bless you 🙏
Praise the lord anna excellent song ...
Glory to God..🙌
Praise the Lord!!!
God bless you 🙏
Wonderful lyrics......❤️
Hallelujah... Glory to Jesus 🙌🏻
God bless you abundantly 🙏
Halleluhya...yes...he never leaves us...he is the real lover to us...it happened in mg life too
Hallelujah... Amen... Amen... Glory to our Lord Jesus 🙌
God bless you 🙏
Praise the lord brother 🙏
Praise the Lord brother 🙏
God bless you 🙏
Praise the lord Anna nice song god bless you Anna
Hallelujah... Praise the Lord... 🙏
God bless you 🙏
Nice song Anya price the Lord 🙏🙏🙏
Hallelujah... Glory to God!!!
God bless you 🙏
Price the lord anna ht toching Jesus bless you anna
Very meaningful song 👍🏼 👋 praise God🙏
All Glory to God Almighty 🙌
Hallelujah!!
God bless you 🙏
Tq u brother.
God bless uh brother
Amen... Praise the Lord 🙏
God bless you!!
Thek you photos garu 😭😭😭👏👏
Amen👑
Amen... Praise the Lord brother 🙏
God bless you!!!
Really heart touching
Praise the Lord... 🙌🏻
God bless you 🙏
Soulful song with beautiful lyrics
Hallelujah... Glory to God!!
God bless you 🙏
Thank you
Praise the LORD brother...చాలా బాగుంది ఈ పాట... మొదటి సారి చూసినపుడు అలా ఏడ్చుతూనే ఉన్నాను😢😢😢😢😢😢😢.. నా హృదయాన్ని కదిలించింది..నాతో ఉన్న నా స్నేహితులు నన్ను విచిడి పోయారు... కానీ యేసయ్య మాత్రము నన్ను విడిచిపోలేదు... నా మనసు తో చెప్తున్నాను భయపడకు, యేసయ్య నీకు తోడుగా ఉండును గాక...ఆమెన్..
Praise the LORD Jessi sister 🙏.
@jessi satya Praise the Lord 🙏
సర్వమహిమ గొప్ప యేసయ్యకు మాత్రమే 🙌
ఆమెన్... యేసయ్య ఎన్నడూ విడువడు ఎడబాయడు ❤️
యేసయ్య నీకు తోడుగా వుండి గొప్పగా దీవించునుగాక, ఆమెన్!!!
@Swathi Ramesh
Praise the Lord 🙏
God bless you!!
ప్రైస్ ది లార్డ్ అన్నా నేను కృంగి ఉన్న ఈ సమయములో ఈ పాట ద్వారా కొంచెం ధైర్యం వచ్చింది అన్న మీరు ఇలాంటి పాటలు పాడాలని మనస్ఫూర్తిగా జీసస్ ని కోరుకుంటున్నాం ప్రైస్ ది లార్డ్ అన్నా 🙏🙏
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ 🙏
సమస్త మహిమ గొప్ప యేసయ్యకు మాత్రమే 🙌🏻
దేవుడు నిన్ను మీ కుటుంబాన్ని గొప్పగా దీవించును, ఆమెన్!
Praise the lord annyya Garu song chalabagavachedi Deuniki mahimma kalugun gakka Amen ♥️♥️♥️
Praise the Lord Sajitha 🙏
Sarwa mahima Goppa Yesayyake.. Thank you Jesus 🙌
God bless you abundantly!!!
Nice singing Anna
Welldone
Glory to God! 🙌
God bless you brother 🙏
@@RajaMandru Praise the Lord! Annayya..🙏
Song Request క్రీస్తు యందు తెలియజేయమనగా "నీవు తప్ప నాకెవరు ఉన్నారయ్యా". అన్నే సాంగ్ ని unstrike చేయండి అన్నయ్య,అ పాటలో మా టీమ్ ఏమైనా తప్పు గా చేశామా అన్నయ్య, ఒకవేళ మీకు ఏమైనా తప్పుగా అనిపించి ఉంటే దయతో మమ్మల్ని క్షమిస్తారాని ఆశిస్తూ..,నమ్ముచున్నాము. మా యవ్వనస్తులగా దేవుని లో ఇతర యవ్వనస్తులు కూడా వెదగలని ఉదేశ్యం తో అ పాటను షూట్ చేయటం జరిగింది.మనసులో నెమ్మది కలిగించాయి మీ సాంగ్స్,మీకు Song Request mail కూడా పెట్టడం జరిగింది.యవ్వనస్తులము ప్రయాసపడి వీడియో తీశాము. ఎంతో కష్టపడి వీడియోని ఎడిటింగ్ చేశాము ,అవి ఏమి ఆలోచించకుండ UNSTRIKE చేశారు. పాట heart touching గా ఉంది అన్ని షూట్ చేశాము. మీ బ్రదర్ అయిన నాని నాగదేసి అన్నయ్య గారు కూడా మాకు చెప్పటం జరిగింది. ఏమనగా అంటే,అన్నయ్య వి ఇంకా మంచి సాంగ్స్ ఉన్నాయి ,అవి కూడా నన్ను చెయ్యమన్నారు అన్నయ్య,అ ఉదేశ్వo తోనే "NEETHONE NADICHEDANAYYA" అన్నే పాటను కూడా షూట్ చెయ్యటం జరిగింది దేవుని కృప చేత, దయచేసి UNSTRIKE చేయాలని క్రీస్తు🛐 పేరట మేము తెలియజేస్తున్నాము.🙏
మీ.యూత్ ఆఫ్ క్రిస్ట్ టీమ్
1యోహాను 4: 20
ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి, తన సహోదరుని ద్వేషించినయెడల అతడు అబద్ధికుడగును; తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు(ఎట్లు ప్రేమింప గలడు?)
1యోహాను 4: 21
దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడ ప్రేమింపవలెనను ఆజ్ఞను మనమాయన వలన పొందియున్నాము.
1యోహాను 2: 9
వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు, తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటివరకును చీకటిలోనే యున్నాడు.
1యోహాను 2: 10
తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు; అతనియందు అభ్యంతరకారణమేదియు లేదు.🙏
Praise the lord anna 🙏
Praise the Lord brother.. ❤️
God bless you 🙏
U r Blessed... Anna..
Praise the Lord 🙌🏻
Amen!
God bless you 🙏
Excellent song God bless you
Hallelujah... Glory to God 🙌
God bless you 🙏
Very nice song by brother Bharath. All Glory to Jesus
Amen... Glory to Jesus.... 🙌🏻
God bless you John 🙏
Do you really trust God? You are blessed if you do! Peace will always belong to those that do!
Psalm 9:10 "And those who know your name put their trust in you, for you, O Lord, have not forsaken those who seek you."
Amen... Praise the Lord!!
God bless you brother 🙏
God bless you
Amen!!!
God bless you too 🙏
Super anna
Jesus Christ is real God
Amen... Amen ❤️
God bless you 🙏
Praise the lord Brother .very nice song & full meaning words and touching every one heart's. congratulations Brother,god bless you Brother.
Praise the Lord.... Hallelujah... 🙌
God bless you 🙏
God bless you Nani nagadesi
Good song 🙏🙏😢😢👌👌praise the lord
Thank you Jesus... 🙌
Praise the Lord 🙏🏻
God bless you!
very very heart touching lyric brother praise the lord brother🙏🙏🙏🙏🙏🙏
All Glory to our Living God... Hallelujah 🙏
Praise the Lord 🙌🏻
God bless you!!