నీతోనే నడిచెదనయ్యా నీతోనే సాగెదనయ్యా ఎదురు గాలులే నాపై వీచినా జీవిత అలలే నన్ను ముంచినా నీతోనే నడిచెదనయ్యా నీతోనే సాగెదనయ్యా 1. కన్నీటి సముద్రాన మునిగియున్నా ఏ తోడు లేక తిరుగుచున్నా నాకున్న ఒక్క ఆశ నీవేనయ్యా మిగిలున్న ఒక్క ఆశ నీవేనయ్యా 2. అనాధుల దైవము నీవేకద దేవా నా చేయి విడువను అంటివి కద దేవా నను దాటి పోకుము దేవా నా చేయి విడువకు దేవా
అనాధల దైవము నువ్వే కదా దేవా నా చేయి విడువను అంటివి కదా దేవా ఆ లిరిక్స్ హార్ట్ టచింగ్ గా ఉంది ఆ ఆ లిరిక్ విన్నప్పుడు అస్సలు ఏడుపు ఆగలేదు ఎందుకంటే నేను 40 మంది అనాధ పిల్లలకి అమ్మని నాకు మా నాన్నగారు లేరు చనిపోయారు 🙏🙏🙏🙏🙏ఆ ప్రభువే నా తండ్రి నాన్నగారు
Deva....😭 Yesu prabhuva...🙏🏻 Nannu pilichina prema mayuda Neekey.. Mahima kalugunu gaaka 🙏🏻 Deva...Anadalaku Neeve y thandri I Prabhu...✝️🛐🛐🛐🛐🛐🛐🛐 Amen...🙏🏻🙏🏻🙏🏻✝️✝️✝️🛐🛐🛐
Hallelujah... 🛐 🛐 🛐 Glory to Jesus 🙌 🙌 🙌 Amen... Deva ma tandri neevey nayya God bless you 🙏 Here are our other songs: ua-cam.com/video/9lYD0wowm7k/v-deo.html ua-cam.com/video/mU6GbennqIE/v-deo.html ua-cam.com/video/ObJYI26_M1Y/v-deo.html
Praise the Lord brother నేను తెలంగాణ ఫిలిం ఛాంబర్ అసోసియేషన్ సెక్రటరీని మాజీ నాకు చాలా వారికి మ్యూజిక్ చాలా బాగా ఉంటే నచ్చుతుంది ఏ మ్యూజిక్ పడితే ఆ మ్యూజిక్ ఏ సాంగ్స్ పడితే ఆ సాంగ్స్ నాకు అస్సలు నచ్చవు నేను సాధారణంగా మంచి మ్యూజిక్ మంచి పాటలు మాత్రమే ఇష్టపడతాను కానీ నాకు ఈ పాట మరియు మ్యూజిక్ పదాల అల్లిక హార్ట్ టచింగ్ గా ఉన్నాయి నేను మళ్ళీ మళ్ళీ విన్నాను ఈ పాటని స్వరకల్పన మరియు మ్యూజిక్ ఈ పాటకి చేకూర్చిన వారికి వందనాలు ఈ పాటని ఇంత చక్కగా పడడానికి అవకాశం ఇచ్చినా ప్రభువు కి ఆ తండ్రికి వేల కోట్ల వందనాలు🙏🙏🙏🙏🙏🙏
నీతోనే నడిచెదనయ్యా నీతోనే సాగెదనయ్యా "2" ఎదురు గాలు లే నాపై విీచిన జీవిత అలలే నన్ను ముంచినా "2" 1. కన్నీటి సంద్రాన మునిగి ఉన్నా ఏ తోడు లేక తిరుగు చున్నా "2" నాకున్న ఒక్క ఆశ నీవే నయ్యా మిగిలున్న ఒక్క ఆశ నీవే నయ్యా "2" "నీతోనే" 2. అనాధల దైవం నీవే కదా దేవా నా చెయ్యి విడువను అంటివి కదా దేవా "2" నన్ను దాటి పోకుము దేవా నా చెయ్యి విడువకు దేవా "2" "నీతోనే"
Dear Bharath Mundru, ఎక్స్ల్లెంట్ songs లైక్ నీలోనే ఆనందం,యేసుతో స్నేహం, ఎవరికి ఎవరు songs ఈరోజు మీ ఫోటో చుసినాను. What a great టాలెంటెడ్ gifts from God, are you both బ్రదర్స్ Bharat Mundru? Are you relatives అఫ్ velpula అమృత రావు గారు?
నీతోనే నడిచెదనయ్యా నీతోనే సాగెదనయ్యా ఎదురు గాలులే నాపై వీచినా జీవిత అలలే నన్ను ముంచినా నీతోనే నడిచెదనయ్యా నీతోనే సాగెదనయ్యా కన్నీటి సముద్రాన మునిగియున్నా ఏ తోడు లేక తిరుగుచున్నా నాకున్న ఒక్క ఆశ నీవేనయ్యా మిగిలున్న ఒక్క ఆశ నీవేనయ్యా అనాధుల దైవము నీవేకద దేవా నా చేయి విడువను అంటివి కద దేవా నను దాటి పోకుము దేవా నా చేయి విడువకు దేవా నీతోనే నడిచెదనయ్యా నీతోనే సాగెదనయ్యా ఎదురు గాలులే నాపై వీచినా జీవిత అలలే నన్ను ముంచినా నీతోనే నడిచెదనయ్యా నీతోనే సాగెదనయ్యా
E song every day nenu morning nundi padukune varaku vintune vuntaanu e paata nannu entho aadharinchindi, e song ni batti devuniki vandanaalu.. Thank you brother
Praise the Lord anna!! Good song anna!! when I sit in the presence of God each word and line in the song is like talking to God in prayer anna!! Baa padaru anna!! Thank you. Thank you anna!!
E song lo prathi word nivthunte e song na korakee padintundi ... elage yeno songs padalni devuni koraku enka vadbadalani god ni korkuntunaa..amen..amen..amen
Chala bagundi annaya yesayya leading. E song vintunte teliyani aadharana.chaala vandanaalu annaya.deva sthotram.praise God. God bless you and your ministry. 🙏🙏🙏
నీతోనే నడిచెదనయ్యా నీతోనే సాగెదనయ్యా ఎదురు గాలులే నాపై వీచినా జీవిత అలలే నన్ను ముంచినా నీతోనే నడిచెదనయ్యా నీతోనే సాగెదనయ్యా 1 కన్నీటి సముద్రాన మునిగియున్నా ఏ తోడు లేక తిరుగుచున్నా "2" నాకున్న ఒక్క ఆశ నీవేనయ్యా మిగిలున్న ఒక్క ఆశ నీవేనయ్యా "2" 2 అనాధుల దైవము నీవేకద దేవా నా చేయి విడువను అంటివి కద దేవా "2" నను దాటి పోకుము దేవా నా చేయి విడువకు దేవా "2" నీతోనే నడిచెదనయ్యా నీతోనే సాగెదనయ్యా ఎదురు గాలులే నాపై వీచినా జీవిత అలలే నన్ను ముంచినా నీతోనే నడిచెదనయ్యా నీతోనే సాగెదనయ్యా.
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ మీరు పాడిన ప్రార్థన శక్తి కావాలయ్యా ఈ పాట 3 కోట్ల మంది విని ప్రార్థన శక్తి పొందుకున్నారు ఇప్పుడు మీరు రచించి గానం చేసిన నీతో నే నడిచి దానయ్య నీతో నే సాగేదన్నయ్య ఈ పాట ద్వారా అనేక సంఘాలు సంఘ విశ్వాసులు ఆత్మలు పట్ల భారం కలిగి దేవునిలో బహు బలముగా సాగిపోవాలని కోరుకుంటున్నాను బ్రదర్ మీరు ఇంకా అనేక పాటలు స్వర పరచాలని కోరుకుంటూ గత 15 సంవత్సరాల నుండి మీతో సాగిపోయే కృప నాకు ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు ఇట్లు మీ రమేష్
Praise the lord brother recent ga ma Church lo e song play chesaru intiki ragane youtube lo search chesanu me song vintunte chala baga anipinchindhi anna me voice meku devudu echina gift stay blessed 🙏🙏🙏
Praise the lord annaya ...i listened this song ....i got goose bombs anna really it's a heartouching song....when im listening thisi got tears from my eyes😭😭😭😭
ఏం పాట బ్రో పాట వింటుంటే దేవుడు మనతో నడుస్తున్నట్టుంది ఈ పాట తాలూకు ట్రాక్ పెట్టండి బ్రో. మేము ఆరాధిస్తాం దేవుని కొత్త కొత్త పాటలు మీరు పాడుతూ ఉండాలి బ్రో. దేవుని స్తుతిస్తూనే ఉండాలి బ్రో ప్రతి ఒక్క పాట హృదయాన్ని కదిలిస్తుంది చాలా మంచి పాట దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్
అన్నయ అద్భుతంగా పాడారు ఎన్ని సార్లు విన్న మళ్లీ మళ్లీ వినాలి అనిపించె పాట ఇది అందుకే ముందుగా దేవునికే సమస్త మహిమ ఘనత ప్ర బావములు యుగయుగములు చెల్లును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ హల్లేలూయ హల్లేలూయ హల్లేలూయ
నీతోనే నడిచెదనయ్యా
నీతోనే సాగెదనయ్యా
ఎదురు గాలులే నాపై వీచినా
జీవిత అలలే నన్ను ముంచినా
నీతోనే నడిచెదనయ్యా
నీతోనే సాగెదనయ్యా
1. కన్నీటి సముద్రాన మునిగియున్నా
ఏ తోడు లేక తిరుగుచున్నా
నాకున్న ఒక్క ఆశ నీవేనయ్యా
మిగిలున్న ఒక్క ఆశ నీవేనయ్యా
2. అనాధుల దైవము నీవేకద దేవా
నా చేయి విడువను అంటివి కద దేవా
నను దాటి పోకుము దేవా
నా చేయి విడువకు దేవా
Praise the lord
Excellent 👌👌👌👍👍👍 anna ..meru devunini patalu marenno padalani korukuntunnam...🙏🙏🙏 Jesus mummunu devinchunu gaka....amen
ఈ పాట విన్న ప్రతి సారీ, గొప్ప ఆదరణ,నెమ్మది కలుగుతోంది సోదరా...
దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక Amen
1:39
Chaala excellent song.me and my childrens likes this song very much
అనాధల దైవము నువ్వే కదా దేవా నా చేయి విడువను అంటివి కదా దేవా ఆ లిరిక్స్ హార్ట్ టచింగ్ గా ఉంది ఆ ఆ లిరిక్ విన్నప్పుడు అస్సలు ఏడుపు ఆగలేదు ఎందుకంటే నేను 40 మంది అనాధ పిల్లలకి అమ్మని నాకు మా నాన్నగారు లేరు చనిపోయారు 🙏🙏🙏🙏🙏ఆ ప్రభువే నా తండ్రి నాన్నగారు
ఆమెన్ 🙏
యేసయ్య మిమ్మును మీ బిడ్డలను ఇంకా ఎంతో గొప్పగా దీవించునుగాక, Amen!!
✝️🙏🏼🙏🏼🙏🏼
@@RajaMandru
p0llllllllllll
God bless you sister 💐🙏
Annayya chala bagundhi annayya song
బ్రదర్ ఇంత మంచి సాంగ్ పాడారు దీని ట్రాక్ కొంచెం పెట్టొచ్చుగా బ్రదర్ ఎన్నిసార్లు అడిగిన
ఇలాంటి పాటలు ఇంకా రాయడానికి దేవుడు మీకు కృప చూపును గాక.. ఆమెన్...
Amen
Amen
Amen
Emka kotha songs padu annya
దేవాది దేవునికి మహిమ కలుగును గాక
మొదటి లైన్ లోనే కళ్లల్లో కన్నీరు వచ్చేసింది అన్నయ్య ... గుండెల్ని తాకే పాట..
Price the lord anna 🙏 Pata chaya baga padaru meetho kalisi padali ani ashaga vundi anna
Deva....😭 Yesu prabhuva...🙏🏻
Nannu pilichina prema mayuda
Neekey.. Mahima kalugunu gaaka 🙏🏻
Deva...Anadalaku Neeve y thandri I
Prabhu...✝️🛐🛐🛐🛐🛐🛐🛐
Amen...🙏🏻🙏🏻🙏🏻✝️✝️✝️🛐🛐🛐
Hallelujah... 🛐 🛐 🛐 Glory to Jesus 🙌 🙌 🙌
Amen... Deva ma tandri neevey nayya
God bless you 🙏
Here are our other songs:
ua-cam.com/video/9lYD0wowm7k/v-deo.html
ua-cam.com/video/mU6GbennqIE/v-deo.html
ua-cam.com/video/ObJYI26_M1Y/v-deo.html
Praise the lord brother God bless you and your family me paricharyalu devudu deevinchunu gaka amen ma koraku pray cheyandi please
Praise the Lord brother
నేను తెలంగాణ ఫిలిం ఛాంబర్ అసోసియేషన్ సెక్రటరీని మాజీ
నాకు చాలా వారికి మ్యూజిక్ చాలా బాగా ఉంటే నచ్చుతుంది ఏ మ్యూజిక్ పడితే ఆ మ్యూజిక్ ఏ సాంగ్స్ పడితే ఆ సాంగ్స్ నాకు అస్సలు నచ్చవు నేను సాధారణంగా మంచి మ్యూజిక్ మంచి పాటలు మాత్రమే ఇష్టపడతాను కానీ నాకు ఈ పాట మరియు మ్యూజిక్ పదాల అల్లిక హార్ట్ టచింగ్ గా ఉన్నాయి నేను మళ్ళీ మళ్ళీ విన్నాను ఈ పాటని స్వరకల్పన మరియు మ్యూజిక్ ఈ పాటకి చేకూర్చిన వారికి వందనాలు ఈ పాటని ఇంత చక్కగా పడడానికి అవకాశం ఇచ్చినా ప్రభువు కి ఆ తండ్రికి వేల కోట్ల వందనాలు🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord!!
యేసయ్య మీకు మాత్రమే కోట్ల కోట్ల వందనాలు తండ్రి 🙏
గొప్ప యేసయ్యకు సర్వ మహిమ ఘనత ప్రభావములు 🙌
God bless you!!!
Praise the lord annaya.Ee pata memu chaala sarlu vinammumaa pillalu 0:11
నీతోనే నడిచెదనయ్యా
నీతోనే సాగెదనయ్యా "2"
ఎదురు గాలు లే నాపై విీచిన
జీవిత అలలే నన్ను ముంచినా "2"
1. కన్నీటి సంద్రాన మునిగి ఉన్నా
ఏ తోడు లేక తిరుగు చున్నా "2"
నాకున్న ఒక్క ఆశ నీవే నయ్యా
మిగిలున్న ఒక్క ఆశ నీవే నయ్యా "2" "నీతోనే"
2. అనాధల దైవం నీవే కదా దేవా
నా చెయ్యి విడువను అంటివి కదా దేవా "2"
నన్ను దాటి పోకుము దేవా
నా చెయ్యి విడువకు దేవా "2" "నీతోనే"
God bless you abundantly 🙏
Super anna
🙏
Super song annayya adarana kaliginche pata chala bagundi annayya
Tqq
Dear Bharath Mundru,
ఎక్స్ల్లెంట్ songs లైక్ నీలోనే ఆనందం,యేసుతో స్నేహం, ఎవరికి ఎవరు songs ఈరోజు మీ ఫోటో చుసినాను. What a great టాలెంటెడ్ gifts from God, are you both బ్రదర్స్ Bharat Mundru? Are you relatives అఫ్ velpula అమృత రావు గారు?
Wonderful అందరి హృదయం ను కదిలించే పాట Sir
❤❤❤❤❤❤❤❤ jesus మీకు యేసయ్య దీవెనలు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థనిస్థున్నాను
ఈ పాట అనేకమందికి బలపడేందుకు ఆలోచన ఇచ్చిన దేవుడికి యుగయుగముల కు మహిమ కలుగును గాక ఆమెన్ praise the lord annayya 🙏🙏🙏
ఆమెన్.... Hallelujah... 🙌
Praise the Lord brother ❤️
God bless you 🙏
Praise the lord brother super
Super song annayya wounderfull pade pade vinalanipistundi kanniru aahatledu pata vintunte
నీతోనే నడిచెదనయ్యా
నీతోనే సాగెదనయ్యా
ఎదురు గాలులే నాపై వీచినా
జీవిత అలలే నన్ను ముంచినా
నీతోనే నడిచెదనయ్యా
నీతోనే సాగెదనయ్యా
కన్నీటి సముద్రాన మునిగియున్నా
ఏ తోడు లేక తిరుగుచున్నా
నాకున్న ఒక్క ఆశ నీవేనయ్యా
మిగిలున్న ఒక్క ఆశ నీవేనయ్యా
అనాధుల దైవము నీవేకద దేవా
నా చేయి విడువను అంటివి కద దేవా
నను దాటి పోకుము దేవా
నా చేయి విడువకు దేవా
నీతోనే నడిచెదనయ్యా
నీతోనే సాగెదనయ్యా
ఎదురు గాలులే నాపై వీచినా
జీవిత అలలే నన్ను ముంచినా
నీతోనే నడిచెదనయ్యా
నీతోనే సాగెదనయ్యా
Excellent 👌👌👌👍👍👍 brother 🙏🙏🙏 elanti devuni patalu marenno meru padalani...korukuntunnam...devudu mimmunu devinchunu gaka....
Annayya chaalaa chaalaa baagundi meaning Full songs , God bless you.. Annayya track songs vuntte pettandi please
Chala aatmeeyamaina paata,kanneru vastundi paata vintunte....devunike mahima
Sarwa mahima ghanata mana goppa Yesayyake 🙌
Devudu miku toduga vundi goppaga mimalani divinchunu gaka, Amen 🙏
Praise the Lord brother wonderful song brother plz preyar my family
Very meaningful song....heart touching lyrics .....all glory belongs to Jesus alone...
Hallelujah... Glory to God 🙌
Al Glory to your alone my Jesus 🙌
God bless you 🙏
అద్బుతమైన సాహిత్యం పాట....ఎప్పుడు పాడుతు ఉంటాను
E song every day nenu morning nundi padukune varaku vintune vuntaanu e paata nannu entho aadharinchindi, e song ni batti devuniki vandanaalu.. Thank you brother
Hallelujah... Goppa deva ma yesayya miku sarwa mahima tandri ❤️
Vandanalu goppa deva 🙌
God bless you abundantly 🙏
Hi
PristHalord very happy with song 👋 lam very inspired me 🙏🙏🤝🤝👋👋
Heart touching song Anna. I have no father. But God is my comforter. He is my father 🙌🙇♀️😞🙁
ఆత్మీయ ఆరాధన గీతం చాలా బాగుంది ❤️❤️❤️🎧🎧🎧
Song is super bro voice is awsome
Praise the Lord anna!!
Good song anna!! when I sit in the presence of God each word and line in the song is like talking to God in prayer anna!!
Baa padaru anna!!
Thank you.
Thank you anna!!
Praise the lord brother that's interload music with words are imaging ....i watched 10times for that words..may god bless my bear brother
Praise the Lord. Heart touching song.
Price the lord annyay mi song dwara deuvdu mahimaparchabadunu gaka
Day start avvalante mee song vinte chaalandi praise the lord 🙏🙏
Goppa Yesayyake sarwa mahima 🙌
Praise the Lord ❤️
Devudu mimalani goppaga divinchunu gaka, Amen 🙏
Mee voice chala bagundi anna devuniki mahima. Kalugunu gaka
ఈ పాట నాకు ఎంతో నెమ్మది ని ఇచ్చింది.దేవునికి మహిమ కలుగునుగాక!🙏🙏🙏.ఈపాట రాసిన బిడ్డను,పాడిన బిడ్డను దేవుడు బహుగా దీవించునుగాక!❤️
Amen
Amen
ఆమెన్... గొప్ప దేవా యేసయ్య మీకే సర్వ మహిమ 🙌
దేవుడు మిమల్ని గొప్పగా దీవించునుగాక 🙏
Amen 🙏
God bless you brother!!
Amen!!!
God bless you Snikitha 🙏
Ippudu kuda chusthu vintune unna annaya chala santhoshanaga untundi naku vintunapudu ........rojuku 10 times aina vintune unta intlo kuda pedutuntanu sarwa mahima devunike
Amen... Sarwa mahima goppa yesayyaku matrame 🙏
Yesayya ninnu bahuga divinchi, tana patraga malichi, vadukonunu, Amen!
God bless you brother ❤️
E song lo prathi word nivthunte e song na korakee padintundi ... elage yeno songs padalni devuni koraku enka vadbadalani god ni korkuntunaa..amen..amen..amen
Hallelujah.... Glory to God Amen... Amen... 🙌
Goppa deva mike sarwa mahima deva 🙏
God bless you!!
Super song annayya wounderfull pade pade vinalanipistundi kanniru aahatledu pata vintunte❤❤❤❤❤❤
Ma amulya se manga appudo navvuto undalani. Prarthana chest unnanu Prabhuva ameen
Tappaka me kosam prardhana chestamu 🙏
Devudu mimu divinchunu gaka, Amen!!
Heart Touching songs😭
Heart touch song
Wonderful lyric
Music super
GOD ALMIGHTY bless you
Hallelujah... All Glory to our God Almighty 🙌
Praise Jesus.... 🙌
God bless you abundantly brother 🙏
@@RajaMandru of
@@RajaMandru zbxgb
UndtbxtbUrb
@@RajaMandru 7nfzn
వండర్ఫుల్ సాంగ్స్ ఆర్ థాంక్యూ 🙏
Praise the lord ayyagaru vandhanalu 🙏
Praise the Lord Mahesh 🙏
God bless you brother!!!
Price tha lord annyya Garu song chalabagavachedi Deuniki mahimma kalugun gakka Amen ♥️♥️
Praise the Lord Sajitha 🙏
Sarwa mahima mana goppa yesayyake, Amen ♥️
Devudu mimalani goppaga divinchunu gaka!!
Praise the Lord! Anna... Neethone Nadichedanayya.! Naku unna oka aasha! ...na Yesaiah! ...😭😭😭... Anna, Devudu meku enkanu sahayamu cheyali...! Amen...Heart touching song, Anna! 🔥🔥🔥
Ma Yesayya vandanalu deva 🙌
Hallelujah... Praise the Lord.. Amen... ❤️
All Glory to Jesus 🙌
Goppa yesayya mimalani divinchunu, Amen 🙏
Super song.praise the Lord.
Hallelujah... Praise the Lord 🙏
God bless you!!!
Superb anna
Chala bagundi annaya yesayya leading. E song vintunte teliyani aadharana.chaala vandanaalu annaya.deva sthotram.praise God. God bless you and your ministry. 🙏🙏🙏
Hallelujah.... Praise the Lord... Goppa deva ma yesyya meeke sarwa mahima tandri 🙌
Amen!!!
God bless you 🙏
Ma amma garu chanipoi chala vedhanalo vunna e song vinnappudu chala odarpu vacchindi ....avunu Ayana anadhula pakshamuna vunde devudu
Dear Brother
Praise The Lord….
I am so blessed and comforted by this song…
Glory To Lord Jesus Christ….
May this song reach millions of people..
Praise the Lord 🙏
Amen... Amen.... Glory to our Lord Jesus Christ 🙌
Amen... God bless you 🙏
Praise the lord annayya....devuni Krupa vivarincharu
Praise the lord anna chala bavundanna song Anni sarlu vinna vinalanipisthundi manasuki nemadiga undi adharanga vuntundi vinnapudalla TQ you Jesus 🙏
Hallelujah... Goppa yesyyake sarwa mahima.... 🙌
Thank you Jesus ❤️
God bless you 🙏
దేవుని మహిమ పరచే మీ గానం అమోఘం 👌👌👌⛪⛪⛪
నీతోనే నడిచెదనయ్యా
నీతోనే సాగెదనయ్యా
ఎదురు గాలులే నాపై వీచినా
జీవిత అలలే నన్ను ముంచినా
నీతోనే నడిచెదనయ్యా
నీతోనే సాగెదనయ్యా
1
కన్నీటి సముద్రాన మునిగియున్నా
ఏ తోడు లేక తిరుగుచున్నా "2"
నాకున్న ఒక్క ఆశ నీవేనయ్యా
మిగిలున్న ఒక్క ఆశ నీవేనయ్యా "2"
2
అనాధుల దైవము నీవేకద దేవా
నా చేయి విడువను అంటివి కద దేవా "2"
నను దాటి పోకుము దేవా
నా చేయి విడువకు దేవా "2"
నీతోనే నడిచెదనయ్యా
నీతోనే సాగెదనయ్యా
ఎదురు గాలులే నాపై వీచినా
జీవిత అలలే నన్ను ముంచినా
నీతోనే నడిచెదనయ్యా
నీతోనే సాగెదనయ్యా.
Praise the Lord! God bless you 🙏
God bless you brother
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ మీరు పాడిన ప్రార్థన శక్తి కావాలయ్యా ఈ పాట 3 కోట్ల మంది విని ప్రార్థన శక్తి పొందుకున్నారు ఇప్పుడు మీరు రచించి గానం చేసిన నీతో నే నడిచి దానయ్య నీతో నే సాగేదన్నయ్య ఈ పాట ద్వారా అనేక సంఘాలు సంఘ విశ్వాసులు ఆత్మలు పట్ల భారం కలిగి దేవునిలో బహు బలముగా సాగిపోవాలని కోరుకుంటున్నాను బ్రదర్ మీరు ఇంకా అనేక పాటలు స్వర పరచాలని కోరుకుంటూ గత 15 సంవత్సరాల నుండి మీతో సాగిపోయే కృప నాకు ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు ఇట్లు మీ రమేష్
ప్రైస్ ది లార్డ్ రమేష్ ❤️
సర్వ మహిమ యేసయ్యకే 🙌
దేవుడు నిన్ను దీవించునుగాక 🙏
Yee song maa chinna Badu aakash ki chala estam annaya and naku kuda meeru church lo Ela padataro piyano vayestu alage padadaniki prayatnistu untadu
దేవుడు మిమ్ములను ఇంకా బలంగా వాడుకునును....గాక ఆమెన్
Praisethe..lord..bro..thank.youthanks..for.noah...ship..like.jesus.fe
Praise the.lord...brother...like...Noah.s..ship..go..behind..god....song..is...good...nadicheda.......
Glory to God 👏👏👏
Prise the lord 🙏❤️❤️❤️
Amen... Glory to God 🙌
Hallelujah... Praise the Lord ❤️
God bless you 🙏
Aakashamulo nevu tappa nakevaru unnaru Yessaiah...😭😭😭
Hallelujah.. Amen.. Amen..🙏
God bless you brother!!
అన్న వందనములు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమేన్
ప్రైస్ ది లార్డ్ 🙏 ఆమేన్!
దేవుడు నిన్ను గొప్పగా దీవించునుగాక, ఆమేన్!!
Wonderful song really heart touching
Super song thank you Jesus for giving good lyrics
Yes Lord, Thank you Jesus 🙏
Hallelujah.... 🙌
God bless you!!
Praise the Lord brother plz preyar my family rakshna pondhalani plz preyar cheyandi
ఎన్ని సార్లూ విన్న ఇంకా ఇంకా వినాలి అనిపించే సాంగ్ అన్నయ
ఆకాశం క్రింద ఎవరు ఉన్న నీకు సాటిరారు నా యేసయ్య ✝️🙏
ఆమెన్.. ఆమెన్..యేసయ్య... ❤️
God bless you!!!
Praise the lord brother recent ga ma Church lo e song play chesaru intiki ragane youtube lo search chesanu me song vintunte chala baga anipinchindhi anna me voice meku devudu echina gift stay blessed 🙏🙏🙏
Anna vandanalu miru eavaro naku telidu telgana రాష్ట్రము song naa hrdayani tattidi nenu hendkaped nakunna okka asha nevenyya god blessyou anna
Praise the lord brother 🙌
Praise the Lord 🙌 God bless you 🙏
God bless you anna ....super song super lyrics gud music may god bless you
Wonderful meaning full sng ❤️🙌 tq soo mch annaiah 🙌 glory to God alone 🙏❤️ God bless you abundantly 🙌❤️ annaiah
Hallelujah... Glory to our Almighty Jesus 🙌
Praise the Lord!!! Amen!!
God bless you 🙏
Yesayyani samipinchutaku oka margam e song anna 🎉🎉
Praise the lord annaya ...i listened this song ....i got goose bombs anna really it's a heartouching song....when im listening thisi got tears from my eyes😭😭😭😭
👉దేవునికి స్తోత్రములు కలుగునుగాక
🙏ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏
Jesus live with me...,......,. Thank you god
Amen... Jesus be with you and bless you abundantly 🙏
Thank you Jesus!
ఏం పాట బ్రో పాట వింటుంటే దేవుడు మనతో నడుస్తున్నట్టుంది ఈ పాట తాలూకు ట్రాక్ పెట్టండి బ్రో. మేము ఆరాధిస్తాం దేవుని కొత్త కొత్త పాటలు మీరు పాడుతూ ఉండాలి బ్రో. దేవుని స్తుతిస్తూనే ఉండాలి బ్రో ప్రతి ఒక్క పాట హృదయాన్ని కదిలిస్తుంది చాలా మంచి పాట దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్
Praise the lord Amen 🙏 Nice Song Brothers Sisters 🙏
Hallelujah... Amen 🙏
Praise the Lord 🙌
God bless you brother ❤️
మా అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు ....కానీ హా లోటు నా తండ్రి యేసయ్యా ఎపుడో తిర్షేశాడు.........
God bless you brother and music director, and also your team,very feel song,.,, this type of music and songs blessing every people
prasalad thi lod
NBC
5u5lhrwkaqlxdag wqu5
Hallelujah... Glory to God... 🙌
Thank you Jesus.. Amen!!
God bless you abundantly 🙏
@@naninani-gx2sv Praise the Lord... 🙌
God bless you!!
@@thanneerulatha5519 God bless you!!
Price is the lord Anna 🙏🙏🙏🙏
glory to God
Glory to God... 🙌
God bless you 🙏
అన్నయ అద్భుతంగా పాడారు ఎన్ని సార్లు విన్న మళ్లీ మళ్లీ వినాలి అనిపించె పాట ఇది అందుకే ముందుగా దేవునికే సమస్త మహిమ ఘనత ప్ర బావములు యుగయుగములు చెల్లును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ హల్లేలూయ హల్లేలూయ హల్లేలూయ
So beautiful lyrics thanks from Rama Malaysia
Wat a blessed song.really sooo good .s lord neethone memu nadavagala shakthi dayacheyandi thandri until my last breath
Amen... Glory to our Lord Jesus Christ 🙌
Deva mammu nadipinchu thandri.. Amen!!
God bless you 🙏
యేసయ్య కే మహిమ, ఘనత ప్రభావం యుగయుగములు చెల్లును గాక ఆమెన్ హల్లెలూయా ✝️🙏
ఆమెన్ 🙏
హల్లెలూయా.. గొప్ప యేసయ్యకు సర్వ మహిమ, ఆమెన్ 🙏
యేసయ్య నిన్ను గొప్పగా దీవించును, ఆమెన్!!!
Praise God wonderful song 👏👏👏
Nice song brother God bless you good voice God bless you
Glory to God... 🙌
God bless you 🙏
Ratnajoshi goppa davudu goppa mahima ganatha prabavamulu miku matramu tandri
❤️❤️❤️🙏🙏🙌🙌🙌☦️☦️
Excelent song god bless you
Praise the Lord... 🙌
God bless you brother 🙏
గ్లోరీ టూ god🙏🏼🙏🏼🙏🏼
హల్లెలూయా...🙌 గ్లోరీ టూ god.. Amen... 🙏
God bless you brother!
నీ తోనే నడిచెదనయ్యా నీ తోనే సాగెదనయ్యా //2//
ఎదురుగాలులే నాపై నిలిచిన జీవిత అలలే నన్ను ముంచిన //2//
నీతోనే నడిచెదనయ్యా నీతోనే సాగెదనయ్యా //2//
1. కన్నీటి సముద్రాన్నా మునిగి వున్నా ఏతోడు లేక తిరుగుచున్నా //2//
నాకున్న ఒక్క ఆశ నీవేనయ్యా మిగులున్నా ఒక్క ఆశ నీవేనయ్యా // 2// //నీతోనే నడిచెదనయ్యా //
2. అనాధుల దైవము నీవే కదా దేవా
నాచెయ్యి విడువను అంటివి కదా దేవా //2//
నను దాటిపోకుము దేవా నాచెయ్యి
విడువకు దేవా //2// //నీతోనే నడిచెదనయ్యా నీతోనే సాగేదనాయ్యా //2//
Praise the lord 🙏 , thanks bro
God work
God bless you 🙏
@@PSRCITYVIHARI Praise the Lord 🙌
God bless you!!
@@lalithalalitha7634 Glory to God.. God bless you 🙏
Praise the Lord 👏brother 👏amen
God bless you
Wonderful song
Nice.. Song... One of the best song for believers
Hallelujah.... All Glory to God 🙏
Praise the Lord ❤️
God bless you!
literally I cried when I am listening this song I am also gospel singer
Thanks For Your Support Brother I wish you Price The Lord ✝️