అనంతపురం జిల్లా కురుగుంట లో మొదలైన "నిశ్శబ్ద విప్లవం" ||Kurugunta Village

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024

КОМЕНТАРІ • 238

  • @srinivasaraonvv9232
    @srinivasaraonvv9232 10 місяців тому +37

    ఖాదర్ వలీ సార్ మన దేశంలో పుట్టినందుకు చాలా గర్వంగా వుంది.... అది మనందరి అదృష్టం...❤❤

  • @gvenkataramanaiah7098
    @gvenkataramanaiah7098 2 роки тому +66

    దేవుడు మనిషి రూపంలో వస్తాడు అంటే శ్రీ ఖాదర్ గారిని చూస్తే నిజం అనిపిస్తుంది. ఈయన నడిచే దేవుడు.,

    • @backtoroots1
      @backtoroots1  2 роки тому +3

      G Venkata ramanaiah garu ధన్యవాదాలు

    • @srinivasaraonvv9232
      @srinivasaraonvv9232 10 місяців тому

      అవును నిజమే....❤

    • @songs1093
      @songs1093 8 місяців тому

      Nijam. Such souls should long live.Imagine these kind of good ppl educating others we still have option to get good health Imagine we are living in such midst of such cruel industries who don't care about common man health.. These ppl are blessings to this earth.

  • @bolleddulavenkat5763
    @bolleddulavenkat5763 2 роки тому +20

    సార్! మీరు ఈతరంలో నాకు కనిపించే నిజమైన దేవుడు

    • @backtoroots1
      @backtoroots1  2 роки тому +1

      ధన్యవాదాలు వెంకట్ బోల్లెద్దుల

    • @pagidyalakarunakar
      @pagidyalakarunakar Рік тому

      Sir Maaku Khadhar gaari phone number kavali sir pls

  • @sivaprasad7977
    @sivaprasad7977 2 роки тому +19

    మీ సహనానికి శతకోటి వందనాలు🙏🙏🙏

  • @kseshadrireddy3566
    @kseshadrireddy3566 Рік тому +8

    ఎదుట వారి మంచి కోరి ఈ ఆ రోగ్య విషయాలు తెలియచేస్తున్నారు దేవుడు మీ రూపం మాకు తెలుపుతున్నారు

  • @meenameena3060
    @meenameena3060 2 роки тому +25

    మీటింగ్ అరేంజ్ చేసిన మా భానుజ మేడం గారికి ధన్యవాదములు sir గారికి కృతజ్ఞతలు sir

    • @backtoroots1
      @backtoroots1  2 роки тому +1

      Meena garu ధన్యవాదాలు

  • @swapnarams89
    @swapnarams89 Рік тому +10

    khadhar vali sir గారికి నమస్కారం, మీరు మాకు చాలా ధైర్యాని, మరియు ఆరోగ్యాని ప్రసాదించే దేవుడి లాగా కనిపిస్తున్నారు, మీరు తెలంగాణా లో మీ డేట్స్ ఎప్పుడు ఉన్నాయో చెప్పగలరు, మీ మీటింగ్స్ కి హాజరు అవ్వాలని ఉంది

  • @manjuladevi6504
    @manjuladevi6504 2 роки тому +42

    🙏🙏🙏🙏 మీకు శతకోటి వందనాలు అన్నది చాలా తక్కువ.. కొన్ని years అలెర్జీ తో నేను చాలా బాధపడ్డాను తగ్గలేదు.. మీ diet tho కొన్ని రోజుల్లో బయటపడ్డాను...

    • @allamsuryansh892
      @allamsuryansh892 Рік тому +1

      మంజుల గారు నాకు కూడా స్కిన్
      అలెర్జీ(ఎగ్జిమా) ఉంది diet chart పెడతారా

    • @srinuesarapu5520
      @srinuesarapu5520 Рік тому

      నాక్కూడా ఈ ప్రాబ్లం నాకు కూడా ఉంది ఎలా చేస్తారో కొంచెం నాకు కొంచెం చెప్పరా

  • @bjanakiram1896
    @bjanakiram1896 2 роки тому +14

    మిమ్మల్ని కలిసినందుకు సంతోషంగా ఉంది సర్

  • @mahaboobunnisabegum926
    @mahaboobunnisabegum926 2 роки тому +20

    మా కోనసీమలో సిరిధాన్యాల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకొర్రలు 180/kg, మిగిలిన సిరిధాన్యలు 140/kg. సిరిధాన్యలు సిరి,సంపదలు కలవారికే అన్నట్లు ఉన్నాయి. మధ్య తరగతి వారు ఎలా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అసలు వీటి ధరలు ఎలా ఉంటాయి తెలిసిన వారు తెలియచేయండి.

    • @eginarsimulu8981
      @eginarsimulu8981 2 роки тому

      pandinchi beeyam thayaru chesukoni thi nandi sir

    • @thecuteboyharicharan
      @thecuteboyharicharan 2 роки тому

      In Bangalore KR Puram whole sale market selling @Rs100 per kg

    • @lordatum8139
      @lordatum8139 2 роки тому

      Millets prices are very low in Karnataka ❤️

    • @sekharchandra1274
      @sekharchandra1274 2 роки тому

      @@thecuteboyharicharan may I know the location

    • @naveenballipalli3555
      @naveenballipalli3555 Рік тому +1

      Nuv okkadive velli adigithe anthe vuntadhi adhe oka 20 mandhi velli adigithe andharu kontunnaru ani thaggipothai rates so think andharilo change ravali

  • @psgoud2524
    @psgoud2524 2 роки тому +14

    సార్ మీ లాంటి వాళ్ళు మాకు దొరకడము దేవుడు మాకు ఇచ్చిన అదృష్టం సార్ 🙏🙏🙏

  • @manikpavan1690
    @manikpavan1690 Рік тому +5

    Had suffered from headache for more than 8 years got rid of it after following sir video on migraine.I am very grateful to you sir.

  • @paradesikakinada4495
    @paradesikakinada4495 2 роки тому +11

    Excellent Sir your are good person sir, I have been completed 2years of Millet diet I got very awesome health results after my stroke (October 2017), great God bless you sir

    • @backtoroots1
      @backtoroots1  2 роки тому +2

      Paradesi kakinada garu Mee feedback ను షేర్ చేసినందుకు కృతజ్ఞతలు

  • @nareshk1112
    @nareshk1112 2 роки тому +11

    Roju upload chastunnanduku danyavadamulu

  • @satyaprasad37
    @satyaprasad37 2 роки тому +6

    Namaskaram to
    Dr. Khadar Vali gaaru for your
    extraordinary work for benifit of
    mankind. 👍👍👍 🙏🙏🙏🙏🙏

    • @backtoroots1
      @backtoroots1  Рік тому

      Satya Prasad Thank you so much for your support

  • @reachspring2067
    @reachspring2067 2 роки тому +11

    Such a simple man bringing revolution in diabetes management.. Role model indeed..!

  • @prakashpenugonda5000
    @prakashpenugonda5000 7 місяців тому +1

    ఖాదరవల్లి గారు నమస్కారమండి నా పేరు పెనుగొండ ప్రకాష్ అండి నేను సంవత్సరం నుంచి చిరుధాన్యాలు తింటున్నారు మీరు చెప్పినట్లుగా వాడుతున్నాను నా ఆరోగ్యం బాగుంది సార్ షుగర్ కంట్రోల్ లో ఉంది సార్ మీకు ధన్యవాదాలు

  • @anjaiahmala3885
    @anjaiahmala3885 7 місяців тому

    ఖాదర్ వలి గారికి.. ధన్యవాదములు. ఇందుకు అవకాశం కల్పించిన RDT సంస్థకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👍👌👍👌👍👌👍💐💐💐💐💐💐💐

  • @chandrasekharpatnaik4459
    @chandrasekharpatnaik4459 9 місяців тому +5

    క్యాంపు వివరాలు UP DATES తెలియ పరచ గలరు .

  • @sivaprasad7977
    @sivaprasad7977 2 роки тому +2

    మీటింగ్ అరెంజ్ చేసిన మేడం గారికి కృతజ్ఞతలు🙏🙏🙏

    • @backtoroots1
      @backtoroots1  2 роки тому

      ధన్యవాదాలు శివ ప్రసాద్ గారు

  • @lordatum8139
    @lordatum8139 2 роки тому +5

    A true indian.. Kadar maamu ❤️❤️

  • @narralalitha9633
    @narralalitha9633 7 місяців тому

    Hats 0ff to Khader wali Sir. May God bless you long long life to serve human race particularly Indians. Thank you very much

  • @bandarusreenivas5302
    @bandarusreenivas5302 Рік тому +2

    You are so great sir, you are spending most of your time for our health 🙏🙏

  • @venkataramanarambhatla6837
    @venkataramanarambhatla6837 9 місяців тому +3

    ఘంటసాల గారితో మీ అనుభవాలు చెప్పండి. తెలుగువాళ్ళ ఎంతో సంతోషిస్తారు.

  • @ranjithkumarguntha1548
    @ranjithkumarguntha1548 9 місяців тому +1

    Living legend of India Khadher Sir. Request Indian Govt to give Padma veebhushan Award.

  • @watsonsnaturalworld7480
    @watsonsnaturalworld7480 2 роки тому +4

    Thanks sharing with us. It’s really important to follow the process.

  • @universalfocus1641
    @universalfocus1641 2 роки тому +2

    From Now I eat millets sir...khadervali garu danyavadamulu 🙏tqq manchi vishyamulu cheppinanduku

  • @jjaganmohanrao3316
    @jjaganmohanrao3316 2 роки тому +2

    చాలా బాగా చెబుతున్నారు. సర్.

  • @sathyamg3501
    @sathyamg3501 2 роки тому +5

    Great words from you Sir from today on words going to follow milletes sir thank you sir

    • @backtoroots1
      @backtoroots1  2 роки тому

      సత్యం గారు గొప్ప నిర్ణయం తీసుకున్నారు, ధన్యవాదాలు

  • @dupativijayaramaraju9257
    @dupativijayaramaraju9257 Рік тому +2

    Very good video sir Tanks 👏 👍 👌 🙌

  • @natraj.nagavelli
    @natraj.nagavelli Рік тому +3

    The Millet Man Of 🇮🇳INDIA 🇮🇳🙏

  • @andelahimabindu6107
    @andelahimabindu6107 2 роки тому +5

    I respect u sir ❤

  • @hemanthkumaravvari7103
    @hemanthkumaravvari7103 2 роки тому +2

    Thanks for your reciprocal sir,chala baaga aarogyam gurinchi chepparu,have a nice day sir.

  • @itsmyworld624
    @itsmyworld624 5 місяців тому +1

    Devudu unnada ante, idigo Ila jeevulani maanavaalini kaapade prathi okaru devude .. kadhar Vali mana Kalla mundu thirige devudu

  • @rajiniganesh2729
    @rajiniganesh2729 8 місяців тому +1

    Thanq sir

  • @madanmohan3541
    @madanmohan3541 2 роки тому +8

    Society lo marpu teesukoravadaniki prayathnam chesthuna Kadhar sir ki 🙏🙏🙏🙏
    Tq for sharing the video

    • @backtoroots1
      @backtoroots1  2 роки тому +1

      Madan Mohan garu thank you so much for your wishes

    • @Balu644
      @Balu644 Рік тому +1

      @@backtoroots1 mi number iva galara. Maa relatives lo chala mandhi sugar tho badha పడుతున్నారు

  • @arogyadhanrocksalt8758
    @arogyadhanrocksalt8758 9 місяців тому +1

    I like this Back to Roots channel

  • @seetaramastudio5611
    @seetaramastudio5611 9 місяців тому +1

    Great job sir thank you🎉❤

  • @Banothranganna-d2e
    @Banothranganna-d2e 7 місяців тому

    Thank you sir.Your are the real hero sir.

  • @jmohanrao6556
    @jmohanrao6556 6 місяців тому +1

    Millet man of India, Millet man of the world

  • @RajeeMunipnr
    @RajeeMunipnr 2 місяці тому

    Khadharwali garu memu only Siri dhanyalu mottam family nelarojulu tinnamu ma ammaki thoeread purtiga taggindi..🎉

  • @samathaambati1901
    @samathaambati1901 Рік тому +1

    Really your grate sir 🙏

  • @KuruvaSathya
    @KuruvaSathya 5 місяців тому +1

    Sir naku వేనికెడి samassa unde pareskram chhappande

  • @munnanetcafe4377
    @munnanetcafe4377 2 роки тому +3

    Dear Sir,నాకు ఖాదర్ వలి గారి బుక్స్ పిడిఎఫ్ ఉంటే లింక్ పెట్టండి

  • @sreenijaa518
    @sreenijaa518 Рік тому

    స్వామీ మీకి 💯💯💯💯💯🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sambojuharishchary4551
    @sambojuharishchary4551 2 роки тому

    Mee thapana PRAJALA yokka HELATH gurinchi choosthe ,chaala INSPIRING gaa undi GURUVU garu.i use to say to others abt millets n ur diet

    • @backtoroots1
      @backtoroots1  2 роки тому

      సంబోజు హరీష్ చారీ గారు ధన్యవాదాలు

  • @manavathwamundachachipoend9956

    Daily use millets no side effects 🤝. Money no value annaru sir meeru chala great 👍🏻

  • @swapnarams89
    @swapnarams89 Рік тому +2

    ఖాదర్ వాలీ సార్, book మాకు కావాలండి, ఎలాగో ప్రాసెస్ చెప్పండి భానూజ మేడం గారు, 🙏🙏🙏🙏🙏🙏

  • @dasharathbandari7344
    @dasharathbandari7344 Рік тому

    Sir meeku shathakoti vandhanamulu meeru millets gurinchi chala adbuthamuga chepputhunnaru Chala chala Santhosh am so mee gurinchi thelusokoni nenu Naa Bharyaku millets thinipinchuthunnanu . Sorry sir chala rasinadhuku.meeru maalantivaariki kanipinche" DEVUDU" sir.

  • @vj-qh1ip
    @vj-qh1ip 2 роки тому +4

    దండాలయ్య....సిరిదాన్యాల ధరలు పెరుగుతున్నాయని సంబరపడుతుంటే...డబ్బు దేనికి అని వారించారు వాళ్ళని...ఎవ్వరికీ దొరకడం లేదు సిరి ధాన్యాలు...జాబ్ చేసే వాళ్ళు మాత్రమే తింటున్నారు...తక్కువ ధరలకు అమ్మితే అందరికీ తొందరగా చేరుతాయి...

    • @backtoroots1
      @backtoroots1  2 роки тому +1

      రెండు సంత్సరాలక్రితం చాలా ఎక్కువగా ఉండేది, కానీ ప్రజలలో ఖాదర్ గారి కృషి వల్ల సిరిధన్యాల పై అవగాహన పెరిగింది, ప్రజలలో కూడా ఆరోగ్యం పై భాధ్యత పెరిగింది కాబట్టి రెట్లు తగ్గాయి, ముందు రోజుల్లో ఇంకా తగ్గుతాయి

    • @bandarurekharekha7739
      @bandarurekharekha7739 2 роки тому

      You are saying millets price is increasing but not saying oil prices and petrol price increase d

    • @vj-qh1ip
      @vj-qh1ip 2 роки тому

      @@bandarurekharekha7739 అది మన చేతుల్లో లేదు చెత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నము కనక తప్పదు...పోయేదాకా ఆగాల్సిందే

    • @kotidegala2086
      @kotidegala2086 Рік тому

      @@backtoroots1 షుగర్ అనేది టాబ్లెట్ వాడకుండా తగ్గించడమనెదీ సాధ్యమేనా...diet ఎలా తెలుసుకోవాలి...ఎన్ని నెలలు పడుతుంది...హైదరాబాద్ city లో ఉంటాము కాబట్టి కషాయానికి ఆకులు ఎక్కడ దొరుకుతాయూ తెలియడం లేదు...షుగర్ diet గురించి పూర్తి వివరాలు చెప్పగలరా

  • @vereshk3246
    @vereshk3246 Рік тому +1

    Sir కురుగుంట లో అడ్రస్ చెప్పండి sir మేము కూడా వస్తాము

  • @achagangaram269
    @achagangaram269 Рік тому

    Thanks.

  • @sambhuannavarpu957
    @sambhuannavarpu957 Рік тому +1

    Sir. Naku gangrin thaggdam Ledu,thagginche margam cheppandi Doctor khadhar Vali garu,
    By
    A.Sambhu Prasaad

  • @gouthamimgk990
    @gouthamimgk990 7 місяців тому

    God bless you sir 🙏

  • @ammacreations564
    @ammacreations564 Рік тому

    I have taken our Millet powder sir. Now I will take little bit break fast also no problem sir. Please🙏 respond sir. Tq

  • @Rojaeslavth
    @Rojaeslavth 2 роки тому +2

    Ela thinali a time lo morning and afternoon, evening daily plz chepandi diet plac

  • @annapoornammamadiraju1602
    @annapoornammamadiraju1602 2 роки тому +2

    Ration shops lo millets supply cheste baguntadi

    • @backtoroots1
      @backtoroots1  2 роки тому

      మంచి ఆలోచన త్వరలో అది జరగవచ్చు

  • @yosufali1693
    @yosufali1693 Рік тому

    Sir eelanti oka sabha ma voorilo pedite chala baguntadi

  • @RamaDevi-fs5fe
    @RamaDevi-fs5fe 2 роки тому

    Tqmma 🙏

  • @Shloka797
    @Shloka797 2 роки тому +1

    Thanks sir

  • @sekharreddyproddaturprodda7940
    @sekharreddyproddaturprodda7940 6 місяців тому

    Maa devudu❤❤❤❤

  • @laxmanacharysriramula5278
    @laxmanacharysriramula5278 4 місяці тому

    👏👏👍👍💐💐

  • @RameshKumar-ho4sk
    @RameshKumar-ho4sk 2 роки тому +3

    Awarness will come to every one slowly

  • @massadda5449
    @massadda5449 Рік тому

    really your grate sir

  • @nagaprathapbobbala1945
    @nagaprathapbobbala1945 2 роки тому +4

    Please share the Book pdf file.
    Thankyou...

  • @sivanagababupalagani07
    @sivanagababupalagani07 7 місяців тому +1

    Maku book send chestara sir maku kuda kadar vali gari book kavali sir

  • @atthipatiradhaiah8579
    @atthipatiradhaiah8579 9 місяців тому +1

    Sir e book a khada amutharu sir cheppendi

  • @gayyatri1665
    @gayyatri1665 3 місяці тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhagyalakshmisr9664
    @bhagyalakshmisr9664 2 роки тому

    Millets are best medicines thank you sir😊

    • @backtoroots1
      @backtoroots1  2 роки тому

      భాగ్యలక్ష్మి గారు ధన్యవాదాలు

    • @bhagyalakshmis.r7168
      @bhagyalakshmis.r7168 2 роки тому

      @@backtoroots1 Namaste
      Welcome sir.
      I know very well Dr khadar sir
      also am following khadar and Dr sarala food style.
      Thank you so much sir.

  • @shaikkushnuma-x7n
    @shaikkushnuma-x7n 9 місяців тому +1

    Sir e book ekkada dorukutundi

  • @peramkondareddy4025
    @peramkondareddy4025 Рік тому

    శ్రీ డాక్టర్ ఖాదర్ వలీ గారికి నమస్కారములు సార్ మీ వీడియోలు రెండు సంవత్సరాల చూస్తూ ఉన్నాము వాటి లో కొన్ని చేసి వాడి ఉన్నాము పూర్తిస్థాయిలో చేయలేకపోయాము కానీ మీ బుక్స్ ఎక్కడ దొరుకుతాయో చెప్పండి అడ్రస్

  • @thilakavathysudharsan8591
    @thilakavathysudharsan8591 Рік тому

    Can we drink Desi cow milk. I'm on panchagavya ayurveda treatment for cancer.

  • @TadureVinod
    @TadureVinod 7 місяців тому

    Your god sir 🙏🙏🙏

  • @shaikmunazzafathima2514
    @shaikmunazzafathima2514 2 роки тому +1

    Next program date and place

  • @d5443-f9j
    @d5443-f9j Рік тому

    International of millat year super

  • @ramupodupireddy5710
    @ramupodupireddy5710 2 роки тому +2

    ధర్మో రక్షతి రక్షితః

    • @backtoroots1
      @backtoroots1  2 роки тому

      ధన్యవాదాలు రాము పొడుపిరెడ్డి గారు

  • @FataFutHD
    @FataFutHD Рік тому

    prapamcham lo ne goppa vyakthi sir meeru

  • @manjunathan9829
    @manjunathan9829 3 місяці тому

    Nijam swamy dap&urea lo panduthunnaru

  • @vandanakutala9796
    @vandanakutala9796 4 місяці тому

    Sir good evening I am loosing my hair please tell me remedy

  • @boyaraju9574
    @boyaraju9574 2 роки тому

    Namasthe sir 🙏

  • @sri929
    @sri929 Рік тому +2

    HI Back to Roots... Nice video. Please share the pdf book or share address from where we can buy book please.

    • @backtoroots1
      @backtoroots1  Рік тому

      Please send "Book" to 9052286688 whatsapp number

    • @kolusuhoney3916
      @kolusuhoney3916 Рік тому

      Sir I have send tha money Sir Please give me Tha Book🙏🙏🙏🙏

  • @aruc5973
    @aruc5973 Рік тому +1

    Sir plz share book name

  • @_siri813
    @_siri813 2 роки тому +1

    Sir Mee Clinic Ku Raavali Ante Yela Sir Pls

  • @sureshkankata9977
    @sureshkankata9977 Рік тому +1

    Kadar Ghar Ki namaskar books address

  • @venkateshwarrao9039
    @venkateshwarrao9039 Рік тому

    How to walk sir with shoes or without shoes

  • @phanikumar2013
    @phanikumar2013 2 роки тому

    🙏🏻

  • @v.nityasribhimavarapu9465
    @v.nityasribhimavarapu9465 Рік тому

    Dosa laga vesukovacha

  • @shaikmahaboobbasha4014
    @shaikmahaboobbasha4014 8 місяців тому

    Good evening sir , diabetes ki em em tenali

  • @mayadevimaya3389
    @mayadevimaya3389 2 роки тому +1

    Sir Anthapuram lo unaru

  • @Ravikumar-kr6ri
    @Ravikumar-kr6ri 2 роки тому

    Great sir 🙏🙏🙏🙏🙏

  • @purushothamachowdary6340
    @purushothamachowdary6340 2 роки тому +3

    Please share the pdf book.

  • @srinivasaraosriram6054
    @srinivasaraosriram6054 Рік тому

    Plenty of Namaskarams sir

  • @TheCmohan11
    @TheCmohan11 2 роки тому

    How can we know location and time aware ness program... I want to start natural forming can any one suggest ... Please ....

  • @ramanachukka6705
    @ramanachukka6705 2 роки тому +1

    Is it available in book stores

    • @backtoroots1
      @backtoroots1  2 роки тому

      రైతు నేస్తం, Prakrutivanam స్టోర్స్

  • @lakshmikumari.m5012
    @lakshmikumari.m5012 2 роки тому

    Great sir.

    • @backtoroots1
      @backtoroots1  2 роки тому

      Lakshmi kumari garu thank you so much

  • @basvarajuutubechannel2155
    @basvarajuutubechannel2155 2 роки тому

    Sir naku angastambana samasya undi deeniki nenu gummadi ginsalu tintunnanu adage inka remedy cheppandi

  • @swaramsumadhuramYT
    @swaramsumadhuramYT Рік тому

    సిరిధాన్యాలు ఎలా వండుకోవాలి అనే బుక్ ఎక్కడ దొరుకుతుంది అండి?? ఎలా తీసుకోవాలి??

    • @backtoroots1
      @backtoroots1  Рік тому

      Please send "Book" to 9052286688 whatsapp number

  • @nagamahesh7363
    @nagamahesh7363 10 місяців тому

    ఖాదర్ వాలి గారు రచించిన బుక్స్ ఏమైనా దొరికేతే చెప్పండి pls

  • @Mahadev999-s6u
    @Mahadev999-s6u Рік тому

    సార్ నమస్కారం..
    హైదరాబాద్ లో మీరు రాసిన పుస్తకం ఎక్కడ దొరుకుతుంది..
    దయచేసి చెప్పగలరు.. 🙏🙏

    • @backtoroots1
      @backtoroots1  Рік тому

      Please send "Book" to 9052286688 whatsapp number

  • @maheshkoonuru5452
    @maheshkoonuru5452 2 роки тому +1

    hi sir nenu kadar gari latest book tisukovadam e video lo chupinchina book...

    • @backtoroots1
      @backtoroots1  2 роки тому

      Put "Book" in 9052286688 WhatsApp number