- 1 379
- 8 114 379
Back to Roots
India
Приєднався 11 тра 2019
"Interested in Promoting Your Product
Reach out to us at +91 "9052286688" for more details on:
- Sponsorship opportunities
- Product placements
- Business collaborations
- Advertising inquiries
*Welcome to "Back to Roots"*
Embracing a Healthy & Happy Lifestyle, Naturally
Join us on a journey to rediscover the simplicity and beauty of nature. Our channel, "Back to Roots," promotes a holistic approach to living,
1. Natural Farming: Cultivating life-giving food without harm.
2. Cow-Based Farming: Leveraging the benefits of desi cow products.
3. Natural Health: Nourishing body, mind, and spirit.
4. Healthy Eating: Savoring wholesome, chemical-free food.
Subscribe to "Back to Roots"
Disclimer :-
Copyright Disclimer under section 107 of the copyright act of 1976, allonce is made for "fairuse"for perposes such as cricticism, coment, news reloting, Teaching, Education Scholarship ans eesearch. Faie use is a use permitted by copyright statute that might otherwise be infringing...

విలువైన సౌకర్యాలు ఆశిస్తే విధ్వంసం జరుగుతుంది, సర్దుకు పొతే శాశ్వత ఆనందం మిగులుతుంది||Farmer Suresh
విలువైన సౌకర్యాలు ఆశిస్తే విధ్వంసం జరుగుతుంది సర్దుకు పొతే శాశ్వత ఆనందం మిగులుతుంది
Interested in Promoting Your Product /Bussiness
Reach out to us at +91 "9052286688" for more details on:
- Sponsorship opportunities
- Product placements
- Business collaborations
- Advertising inquiries
Welcome to "Back to Roots"
Embracing a Healthy & Happy Lifestyle, Naturally
Join us on a journey to rediscover the simplicity and beauty of nature. Our channel, "Back to Roots," promotes a holistic approach to living,
1. Natural Farming: Cultivating life-giving food without harm.
2. Cow-Based Farming: Leveraging the benefits of desi cow products.
3. Natural Health: Nourishing body, mind, and spirit.
4. Healthy Eating: Savoring wholesome, chemical-free food.
Subscribe to "Back to Roots"
Disclimer :-
Copyright Disclimer under section 107 of the copyright act of 1976, allonce is made for "fairuse"for perposes such as cricticism, coment, news reloting, Teaching, Education Scholarship ans eesearch. Faie use is a use permitted by copyright statute that might otherwise be infringing...
Channel Link:
ua-cam.com/channels/vrzBhC6vYRkX3f1GgfyPww.html?view_as=subscriber
Facebook Page:
New-Ral-Life-Tv-106289685500653/?ref=pages_you_manage
#BacktoRoots #backtoroots

Переглядів: 100
Відео
ఈ ప్రకృతి వ్యవసాయం మా కుటుంబ ఆరోగ్య పరిస్థితిని ఊహించనంతగా మార్చింది అంటే నమ్మండి||మునగ రైతు అరుణ
Переглядів 5862 години тому
ఈ ప్రకృతి వ్యవసాయం మా కుటుంబ ఆరోగ్య పరిస్థితిని ఊహించనంతగా మార్చింది అంటే నమ్మండి|| మునగ రైతు అరుణ 91 77320 87882 Interested in Promoting Your Product /Bussiness Reach out to us at 91 "9052286688" for more details on: - Sponsorship opportunities - Product placements - Business collaborations - Advertising inquiries Welcome to "Back to Roots" Embracing a Healthy & Happy Lifestyle, Naturally Join...
ఏ ఇతర పుస్తకాలలో దొరకని అద్భుతమైన ప్రకృతి వ్యవసాయ విజ్ఞానం అది ''సాగుబడి"" పుస్తకం తోనే సాధ్యం
Переглядів 1,9 тис.23 години тому
సాగుబడి పుస్తకం రైతుల పెద్ద బాలశిక్ష ఏ ఇతర పుస్తకాలలో దొరకని అద్భుతమైన ప్రకృతి వ్యవసాయ విజ్ఞానం అది సాగుబడి పుస్తకం తోనే సాధ్యం Pantangi Rambabu 86397 38658 Interested in Promoting Your Product /Bussiness Reach out to us at 91 "9052286688" for more details on: - Sponsorship opportunities - Product placements - Business collaborations - Advertising inquiries Welcome to "Back to Roots" Embracing ...
ఇప్పటివరకు వరి పండించింది చాలు,ఎకరం వరికి పెట్టే నీళ్లతో పది ఎకరాల మెట్ట సేద్యం చేయవచ్చుRamana Reddy
Переглядів 53223 години тому
వరి వేస్తే ఉరే, ఇప్పటివరకు వరి పండించింది చాలు, ఎకరం వరికి పెట్టే నీళ్లతో పది ఎకరాల మెట్ట సేద్యం చేయవచ్చు Ramana Reddy 98480 45913 Interested in Promoting Your Product /Bussiness Reach out to us at 91 "9052286688" for more details on: - Sponsorship opportunities - Product placements - Business collaborations - Advertising inquiries Welcome to "Back to Roots" Embracing a Healthy & Happy Lifestyl...
నేను చెప్పిన విషయాలు పాటిస్తే "ఆటిజం" పిల్లలో బాగా అభివృద్ధి కనిపిస్తుంది||బాలకృష్ణ మయానంద స్వామి
Переглядів 9712 години тому
నేను చెప్పిన విషయాలు పాటిస్తే అటిజం పిల్లలో బాగా అభివృద్ధి కనిపిస్తుంది బాలకృష్ణ మయానంద స్వామి 91 94907 05896 Interested in Promoting Your Product /Bussiness Reach out to us at 91 "9052286688" for more details on: - Sponsorship opportunities - Product placements - Business collaborations - Advertising inquiries Welcome to "Back to Roots" Embracing a Healthy & Happy Lifestyle, Naturally Join us ...
ఇదేందయ్యా 11 రకాల పసుపు వెరైటీలా? నేనెప్పుడూ వినలే, మీకు కూడా ఇలాగే ఉందా? అయితే ఈ వీడియో మీకోసమే
Переглядів 3,2 тис.4 години тому
ఇదేందయ్యా 11 రకాల పసుపు వెరైటీలా? నేనెప్పుడూ వినలే, మీకు కూడా ఇలాగే ఉందా? అయితే ఈ వీడియో మీకోసమే Kavitha farmer 91 76809 67818 Interested in Promoting Your Product /Bussiness Reach out to us at 91 "9052286688" for more details on: - Sponsorship opportunities - Product placements - Business collaborations - Advertising inquiries Welcome to "Back to Roots" Embracing a Healthy & Happy Lifestyle, N...
వృధా ఖర్చులు తగ్గించుకుని ప్రకృతి వ్యవసాయ పద్దతిలో పండించే రైతుల దగ్గర బేరం ఆడకుండా కొనుక్కోగలరు
Переглядів 1 тис.4 години тому
వృధా ఖర్చులు తగ్గించుకుని ప్రకృతి వ్యవసాయ పద్దతిలో పండించే రైతుల దగ్గర బేరం ఆడకుండా కొనుక్కుని మీ ఆరోగ్యం కాపాడుకోగలరు Jhansi Lakshmi Dragon Fruit 91 7702 631 107 Interested in Promoting Your Product /Bussiness Reach out to us at 91 "9052286688" for more details on: - Sponsorship opportunities - Product placements - Business collaborations - Advertising inquiries Welcome to "Back to Roots" Embr...
ఆటిజం రుగ్మతకు కారణం ఏంటి? ప్రాధమిక స్థాయిలో గుర్తిచడం ఎలా:?బాలకృష్ణ మయానంద||Autism Causes, Symptoms
Переглядів 1,1 тис.4 години тому
ఆటిజం రుగ్మతకు కారణం ఎవరు? ప్రాధమిక స్థాయిలో గుర్తిచడం ఎలా:?Autism: Causes, Symptoms బాలకృష్ణ మయానంద స్వామి 94907 05896 Interested in Promoting Your Product /Bussiness Reach out to us at 91 "9052286688" for more details on: - Sponsorship opportunities - Product placements - Business collaborations - Advertising inquiries Welcome to "Back to Roots" Embracing a Healthy & Happy Lifestyle, Naturall...
మన తోటి రైతులు చేసినట్లు మనం వ్యవసాయం చేయలేక పోతున్నాము అని బాధ ఉంటే, వేరే వాళ్ళ పొలాలు చూసి రావాలి
Переглядів 1,9 тис.4 години тому
మన తోటి రైతులు చేసినట్లు మనం వ్యవసాయం చేయలేక పోతున్నాము అని బాధ ఉంటే క్షేత్ర దర్శణాలు చేసి రావాలి Interested in Promoting Your Product /Bussiness Reach out to us at 91 "9052286688" for more details on: - Sponsorship opportunities - Product placements - Business collaborations - Advertising inquiries Welcome to "Back to Roots" Embracing a Healthy & Happy Lifestyle, Naturally Join us on a journey...
నిరంతరం మనం ఆచరించే చిన్న చిన్న మార్పులతో కొంత కాలం తర్వాత అద్భుతమైన మార్పులు జరుగుతాయి,
Переглядів 4,4 тис.7 годин тому
నిరంతరం మనం ఆచరించే చిన్న చిన్న మార్పులతో కొంత కాలం తర్వాత అద్భుతమైన మార్పులు జరుగుతాయి, దానివల్ల అనుకున్న ఫలితాలు ఆశించవచ్చు Interested in Promoting Your Product /Bussiness Reach out to us at 91 "9052286688" for more details on: - Sponsorship opportunities - Product placements - Business collaborations - Advertising inquiries Welcome to "Back to Roots" Embracing a Healthy & Happy Lifestyle, Na...
మా పిల్లలకి విషం లేని అన్నం పెట్టాలనే ఉద్దేశ్యం తో, అన్నీ సౌకర్యాలు వదులుకోని అమెరికా నుండి వచ్చాము
Переглядів 8 тис.7 годин тому
మా పిల్లలకి విషం లేని అన్నం పెట్టాలనే ఉద్దేశ్యం తో అన్నీ సౌకర్యాలు వదులుకోని అమెరికా నుండి వచ్చాము అజ్రత్ రెడ్డి 91 63017 96899 Interested in Promoting Your Product /Bussiness Reach out to us at 91 "9052286688" for more details on: - Sponsorship opportunities - Product placements - Business collaborations - Advertising inquiries Welcome to "Back to Roots" Embracing a Healthy & Happy Lifestyle, ...
నిజ జీవితంలో రియల్ హీరోలు పోయిన రాజీవ్ దీక్షిత్ గారు,మనతో ఉన్న సుభాష్ పాలేకర్ గారు, రీల్ వాళ్లు కాదు
Переглядів 2,8 тис.7 годин тому
మనకి కావలసింది రీల్ హీరోలు, రియల్ హీరోలు నిజ జీవితంలో నిజమైన హీరోలు స్వర్గీయ రాజీవ్ దీక్షిత్ గారు, మనతో ఉన్న సుభాష్ పాలేకర్ గారు, వాళ్లు కాదు Interested in Promoting Your Product /Bussiness Reach out to us at 91 "9052286688" for more details on: - Sponsorship opportunities - Product placements - Business collaborations - Advertising inquiries Welcome to "Back to Roots" Embracing a Healthy & Hap...
నేను పెద్దగా వ్యవసాయం చేసింది లేదు, జరుగుతున్న పరిణామాలనుగమనిస్తూన్నాను అంతే,అద్భుతాలు జరుగుతున్నాయి
Переглядів 2 тис.9 годин тому
నేను పెద్దగా వ్యవసాయం చేసింది లేదు జరుగుతున్న పరిణామాలను గమనిస్తూ ఉన్నాను అంతే అద్భుతాలను అనుభూవిస్తూ ఉన్నాను Interested in Promoting Your Product /Bussiness Reach out to us at 91 "9052286688" for more details on: - Sponsorship opportunities - Product placements - Business collaborations - Advertising inquiries Welcome to "Back to Roots" Embracing a Healthy & Happy Lifestyle, Naturally Join us ...
మా ఆవు పాలు, నెయ్యి 100% స్వచ్చమైనవి ఎందుకంటే?ఆవులు మా 42 ఎకరాలు పొలంలో మేము పెంచిన గడ్డి తింటాయి
Переглядів 2,4 тис.9 годин тому
మా ఆవు పాలు, నెయ్యి 100% స్వచ్చమైనవి ఎందుకంటే?ఆవులు మా 42 ఎకరాలు పొలంలో మేము పెంచిన గడ్డి తింటాయి Satti Reddy goushala Pinnacle Naturals 9700774343 9849006792 Interested in Promoting Your Product /Bussiness Reach out to us at 91 "9052286688" for more details on: - Sponsorship opportunities - Product placements - Business collaborations - Advertising inquiries Welcome to "Back to Roots" Embracin...
సన్న కారు రైతులు క్షేత్ర స్థాయిలో పడే బాధలు చెప్పుకంటే తప్ప ఎవరికీ తెలియదు|| ఎంత మానసిక వేదన ఉంటుందో
Переглядів 1,4 тис.9 годин тому
సన్న కారు రైతులు క్షేత్ర స్థాయిలో పడే బాధలు చెప్పుకంటే తప్ప ఎవరికీ తెలియదు|| ఎంత మానసిక వేదన ఉంటుందో? Interested in Promoting Your Product /Bussiness Reach out to us at 91 "9052286688" for more details on: - Sponsorship opportunities - Product placements - Business collaborations - Advertising inquiries Welcome to "Back to Roots" Embracing a Healthy & Happy Lifestyle, Naturally Join us on a jou...
పురుగులు తిన్న కూరగాయలు,ఆకు కూరలే మంచివి,కెమికల్స్ ఉండవు||చాలా మందికి చెపుతున్నా||ఎవరూ వినటం లేదు🙂🙂
Переглядів 7 тис.9 годин тому
పురుగులు తిన్న కూరగాయలు,ఆకు కూరలే మంచివి,కెమికల్స్ ఉండవు||చాలా మందికి చెపుతున్నా||ఎవరూ వినటం లేదు🙂🙂
మేము అందరు నెలలో ఒకరోజు ఒక రైతు పొలంలో కలిసి ఆ రైతుకి మేము అందరం ఉన్నాము అనే భరోసా కలిపిస్తాము
Переглядів 1,3 тис.9 годин тому
మేము అందరు నెలలో ఒకరోజు ఒక రైతు పొలంలో కలిసి ఆ రైతుకి మేము అందరం ఉన్నాము అనే భరోసా కలిపిస్తాము
రోజూ వాడే రిఫైండ్ నూనే ఎలా/ఎక్కడ తయారు అవుతుంది తెలుసుకోండి||ఇంతగా చెప్పినా అబ్బే మేం మారం అంటే?🤦♂️
Переглядів 3,6 тис.12 годин тому
రోజూ వాడే రిఫైండ్ నూనే ఎలా/ఎక్కడ తయారు అవుతుంది తెలుసుకోండి||ఇంతగా చెప్పినా అబ్బే మేం మారం అంటే?🤦♂️
అనుకున్న సమయానికి అనుకున్నట్లు జరగటంలేదు అనే ఆవేదనతో కొంత కటువుగా ఉంటాను కానీ నేను ఫైర్ బ్రాండ్ కాదు
Переглядів 2,1 тис.12 годин тому
అనుకున్న సమయానికి అనుకున్నట్లు జరగటంలేదు అనే ఆవేదనతో కొంత కటువుగా ఉంటాను కానీ నేను ఫైర్ బ్రాండ్ కాదు
నాకు భూమి లేదు/ వ్యవసాయం రాదు అని బాధపడవద్దు||కనీస సమయం ఇచ్చి పాలేకర్ సింద్ధాంత ప్రచారకులుగా మారండి
Переглядів 4,1 тис.12 годин тому
నాకు భూమి లేదు/ వ్యవసాయం రాదు అని బాధపడవద్దు||కనీస సమయం ఇచ్చి పాలేకర్ సింద్ధాంత ప్రచారకులుగా మారండి
రైతు ఒక్క పంట పైనే ఆధార పడితే ఆర్ధికంగా అభివృద్ధి చెందడు|| తప్పకుండా సుస్థిర వ్యవసాయం చేయాలి
Переглядів 1,3 тис.12 годин тому
రైతు ఒక్క పంట పైనే ఆధార పడితే ఆర్ధికంగా అభివృద్ధి చెందడు|| తప్పకుండా సుస్థిర వ్యవసాయం చేయాలి
మా పిల్లలు మా కళ్ళముందు ఉంటూ, మాతో కలిసి వ్యవసాయం చేస్తున్నారు, మాకు అదే ఆనందం
Переглядів 1,4 тис.14 годин тому
మా పిల్లలు మా కళ్ళముందు ఉంటూ, మాతో కలిసి వ్యవసాయం చేస్తున్నారు, మాకు అదే ఆనందం
ఈ వ్యవసాయం ద్వారా మా కుటుంబ ఆరోగ్య పరిస్థితి బాగుపడింది||అందుకే మా పిల్లలు మాతో కలసి పనిచేస్తున్నారు
Переглядів 1,8 тис.16 годин тому
ఈ వ్యవసాయం ద్వారా మా కుటుంబ ఆరోగ్య పరిస్థితి బాగుపడింది||అందుకే మా పిల్లలు మాతో కలసి పనిచేస్తున్నారు
తన చిన్ననాటి వ్యవసాయ విధానాలను, పంటకు ఉపయోగించే పశువుల ఎరువులను గుర్తు చేసుకున్న సోము వీర్రాజు గారు
Переглядів 1,6 тис.16 годин тому
తన చిన్ననాటి వ్యవసాయ విధానాలను, పంటకు ఉపయోగించే పశువుల ఎరువులను గుర్తు చేసుకున్న సోము వీర్రాజు గారు
కడియం, రాజమండ్రి నర్సరీలలో తక్కువ ధరకు మొక్కలు ఇప్పించేలా చూస్తాను||Sudheer Harticulture Officer
Переглядів 2,8 тис.19 годин тому
కడియం, రాజమండ్రి నర్సరీలలో తక్కువ ధరకు మొక్కలు ఇప్పించేలా చూస్తాను||Sudheer Harticulture Officer
పాలేకర్ గారు నాకెందుకులే అనుకుంటే మనం కలిసే అవకాశం ఉండేది కాదు కదా||టైం ఇచ్చిన వాళ్లు గొప్పవాళ్ళు
Переглядів 1,5 тис.19 годин тому
పాలేకర్ గారు నాకెందుకులే అనుకుంటే మనం కలిసే అవకాశం ఉండేది కాదు కదా||టైం ఇచ్చిన వాళ్లు గొప్పవాళ్ళు
ఇది జరగదు,ఎన్నటికీ సాధ్యం కాదు అనే నిర్ణయానికి వచ్చే ముందు ఇలాంటి సమావేశాలు, క్షేత్ర దర్శనాలు చేయాలి
Переглядів 2,8 тис.21 годину тому
ఇది జరగదు,ఎన్నటికీ సాధ్యం కాదు అనే నిర్ణయానికి వచ్చే ముందు ఇలాంటి సమావేశాలు, క్షేత్ర దర్శనాలు చేయాలి
పంట పండించడమే కాదు, ఎలా / ఎక్కడ అమ్మాలో కూడా తెలిసి ఉండాలి లేకపోతే ఉపయోగం ఉండదు
Переглядів 4,2 тис.21 годину тому
పంట పండించడమే కాదు, ఎలా / ఎక్కడ అమ్మాలో కూడా తెలిసి ఉండాలి లేకపోతే ఉపయోగం ఉండదు
ప్రకృతివనం కొత్త స్టోర్ ఇప్పుడు గచ్చిబౌలి లో|| Prakrutivanam store Now opened at Gachibowli
Переглядів 3,8 тис.21 годину тому
ప్రకృతివనం కొత్త స్టోర్ ఇప్పుడు గచ్చిబౌలి లో|| Prakrutivanam store Now opened at Gachibowli
మట్టి ఇంటి నిర్మాణం||ఇటుకల తయారీ, ఇంట్లో నేల ఎలా ఉండాలి?గోడ కి వేసే సున్నం ఎలా చేసుకోవాలి?Mitti Home
Переглядів 4,7 тис.21 годину тому
మట్టి ఇంటి నిర్మాణం||ఇటుకల తయారీ, ఇంట్లో నేల ఎలా ఉండాలి?గోడ కి వేసే సున్నం ఎలా చేసుకోవాలి?Mitti Home
💚🌱🌾
మహిళగా మీరు చేసే కృషి పట్టుదల మీ కుటుంబానికి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దీవెనలు చేరాలని కోరుకుంటున్నాను. మీరు పంపిన ఫలాలు చాలా బాగున్నాయి. మీకు మంచి జరగాలి అని కోరుకుంటున్నాను
Namaste Vijay Rama Rao Garu 🙏🙏🙏🙏🙏
Namaste Back to Roots Channel 🙏🙏🙏🙏🙏
🙏🙏🙏చాలా బాగా చెప్పారు సహోదర
చాలా బాగా చెప్పారు సురేష్ గారు 🙏👏
సంతోషం💚🌱🌾
Namaste once again 🙏🙏🙏🙏🙏
Namaste Vijay Rama Rao Garu 🙏🙏🙏🙏🙏
Namaste Back to Roots Channel 🙏🙏🙏🙏🙏
Nice 👍
Thanks ✌
Maku book kavali
కనీసం ఉచిత బస్సు ప్రయాణం ఇలాంటి రైతులకి కల్పిస్తే వారు వేరే వేరే వ్యవసాయ క్షేత్రాలలో పర్యటించి చూసి రావడానికి,దారి ఖర్చులు మిగులుతాయి.
నిజం చెప్పాలంటే ఉపాధి హామీ పథకంతో వ్యవసాయం యొక్క వెన్నెముక విరిగిపోయింది ఎక్కడ లేబర్ లభించడం లేదు పైగా ఇప్పుడు జీఎస్టీని ఇంపోస్ట్ చేసి డ్రిప్ ఇరిగేషన్ గాని వ్యవసాయ పరికరాలు కానీ సబ్సిడీతో ఇవ్వడం లేదు,రసాయన ఎరువుల మందుల కంపెనీలకు అనుమతులు ఇచ్చేదే ప్రభుత్వాలు కనీసం కష్టపడి నేచురల్ గా పండించిన రైతుని ప్రోత్సహించడానికి ఎవరు ముందుకు రావడం లేదు.
Lb nagar store lo products ki expery date vunddadamledu
🙏🙏🙏🙏👌👌👌👌🙏🙏
Sir hyderabad lo lookishan shar chayandi please sir
NTR Stadium, near indira park
రాంబాబు గారు చాలా సంతోషం అండి. 🇮🇳🙏
ధన్యవాదములు
పీడీఎఫ్ ఫైల్‌ని దయచేసి పెట్టండి. అంధరికి ఉపయోగంగా ఉంటది. ముందుగా ధన్యవాదాలు.
Every thing is good but no clear information on water management.. please explain about water management in 5 layers method
All the best Rambabu sir
ధన్యవాదములు
Price sir
Check description number given ప్లీజ్ call
So great madam tq so much
నేను 25ఏళ్ల క్రితం చందన, బొమ్మన వారితో e mail ద్వారా సంప్రదించాను. అక్కడ ప్రతి బట్ట కాగితం సంచిలో, అది మళ్ళా plastic సంచిలో చివరిగా బయటకి వెళ్ళే తప్పుడు నార సంచిలో ఈ సంచీలన్ని పెట్టీ ఇస్తారు. ఆ నార సంచులు ప్రతి వారి ఇళ్ళల్లోనూ చాలా ఉంటాయి, ఇవికాక plastic బుట్టలు కూడా ఉంటాయి. మనం ఇంటి నుంచి ఆ నార సంచిల్ని, కొట్టుకు వెళ్ళే ముందే తీసుకెళ్ళితే, అలాగే ఇంట్లో ఉన్న గుడ్డ సంచీల్ని కూరగాయల కొట్టుకు వెళ్ళినప్పుడు పట్టుకెళ్ళితే కొత్త సంచుల్ని అవసరం అయితేనే దుకాణం వారు ఇచ్చే పద్ధతి నీ అలవాటు చేసుకుంటే, సామాన్లు పోగు అయిపోవు. నేను అలాగే చేస్తాను.
అదేదో పిడిఎఫ్ రూపంలో పెడితే అందరు చదువుతాం గా వెబ్సైట్లో
నేను ముంబై లో ఉంటాను నా సహా ఉద్యోగులతో పాటు... బట్టలు అందరం చేత్తోనే ఉతుక్కుంటాం ... బట్టలు ఉతికిన waste water flush ki బదులుగా వాడుకుంటాం ... ఇదేమి గొప్పగా చెప్పట్లేదు... నీళ్ళు కరువు ... పొదుపుగా వాడుకోవాలి తప్పదు ... మీరు జాగ్రత్త పడకపోతే ఇలాంటి పరిస్థితి రేపు మన రాష్ట్రంలో కూడా వస్తుంది ... ఇంకుడు గుంతలు నిర్మించుకొని ఉంటే ఉత్తమం ... Rain water harvesting చేసుకుంటే అత్యుత్తమం .... రాజస్తాన్ కొన్ని చోట్ల వంట సామాన్లు ఎవరు నీళ్లతో కడగరు ...ఎందుకంటే నీళ్ళు కరువు ... పోయ్యిలోని పొడి బుడిడతోనే వంట సామాన్లను రుద్దుకుని ... తర్వాత ఒక గుడ్డతో తుడుచుకుని క్లీన్ చేసుకుంటారు ...
అందరూ మీలా చేస్తే బాగుంటుంది కానీ ఎవరూ కూడా ఇది నా పని కాదు, ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి కదా అని విచ్చల విడిగా వృధా చేస్తున్నారు,
Namaste Back to Roots Channel 🙏🙏🙏🙏🙏
నమస్తే
Sir please tels how much l price ?
రాంబాబు గారి నెంబర్ స్క్రీన్ పైన డిస్క్రిప్షన్ లో ఇచ్చాము కాల్ చేసి మాట్లాడ గలరు
Very good information and keep doing good things
అంత మంచి సమాచారం ఉంటే title అలాంటిది ఎలా పెట్టాలనిపించింది, కామెడీ కి సీరియస్ కి తేడా లేదా.
నల్లగొండ జిల్లాలో ఈ పుస్తకం దొరుకుతుందా? సార్
check in discription and call
💚🌱🌾
thank you
మనిషి తలుచుకుంటే కానిది ఏదిలేదు🙏ఇంత మంచివిషయాలు,ఇపుడున్న ఈపరిస్థితికి చాలా అవసరమైయే విషయాలను ఎవరుచెప్తారు పాలేకర్ గారికి,విజయ్ రామ్ గారికి,శ్రీనివాస్ గారికి మనస్పూర్తిగా🙏🌾💚🌱
ధన్యవాదములు అన్నగారు
An inspiration to the youth Amazing
మా పిల్లలకి విషం లేని అన్నం పెట్టాలనే ఉద్దేశ్యం తో అన్నీ సౌకర్యాలు వదులుకోని అమెరికా నుండి వచ్చాము, టైటిల్ చాలా బాగుంది, వీళ్లు అమెరికాలో విషం తిన్నారు అనుకుంటా, ఇక్కడ విషయం లేని ఆహారం దొరుకుతుంది, కల్తీ లేని ఆహారం దొరుకుతది, డబ్బుంటే ఏదైనా చేయొచ్చు.
Vanta patralu evi vaduthunaru mam
🙏👌👍
good job
Great Kavita Garu
మీరు పిల్లల పేర్లు బయటకు ప్రకటించడం కరెక్ట్ కాదు స్వామి....
@@mannepulasudhakar3369 వారి అనుమతితో మాత్రమే. మేమంతా ఒకే కుటుంబం కూడానూ
వారి అనుమతితో మాత్రమే జరిగింది. మేమంతా ఒకే కుటుంబం కూడానూ
She is a True Farmer, Subhash Palekar garu also identified her.
మాది నెల్లూరుజిల్లాలోని ఇందుకూరుపేట మండలం . మేము సుభాష్ పాలేకర్ 10 రోజుల శిక్షణ తరగతి హాజరుకావాలి అనుకుంటాము.సంప్రదిoచవలసిన ఫోన్ నంబర్ చెప్పగలరు
🙏🙏🙏
🙏🙏🙏
Sir Kakinada lo mi program epdu conduct chestaru?? 🙏🏻🙏🏻🙏🏻
Amma me contact Lokashan yakada 🙏🙏🙏
High practice
I saw this tractor in running well very good product
Useful videos uploading.... thanks to Back to Roots channel
పోలియో చుక్కలు goverment of india అప్రూవ్ చేయ లేదా? మందులు మాపియా ఉన్న మాట వాస్తవమే కానీ అన్ని ఆధునిక మందులు, టీకా లు ను తప్పు పడితే ఎలా స్వామి?
మొదటితరం టీకాలతో దుష్పరిణామాలు ఏవీ కనబడలేదు. అప్రూవ్ చేయబడిన మూడింటితో కూడా చాలా దుష్ప్రభావాలు వున్నాయి
పైగా, సహజసిద్ధంగా రోగనిరోధక శక్తిని పెంపొందించే అనేక ప్రక్రియలు వున్నవి