Mukha Mukhi with Food and Nutrient expert Dr. Khadar Vali - TV9

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2024
  • Watch iSmart News latest episode: • iSmart News
    Watch more iSmart News: bit.ly/2lHjs9b
    Mukha Mukhi with Food and Nutrient expert Dr. Khadar Vali - TV9
    #DRKhadarVali, #DesiFoodsMitigateModernDiseases
    TV9 Telugu Website: tv9telugu.com/
    AP Assembly elections 2019 Live Updates: goo.gl/DWpoQ4
    Lok Sabha elections 2019 LIVE updates: goo.gl/JeXYYM
    Today's Top News: goo.gl/5YuScD
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    ► Circle us on G+: plus.google.co...
    ► Pin us on Pinterest: / tv9telugu Watch LIVE: goo.gl/w3aQde
    Today's Top News: goo.gl/5YuScD
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ►Encounter With Murali Krishna : bit.ly/380Nvf5
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu

КОМЕНТАРІ • 1,1 тис.

  • @balaji1248
    @balaji1248 5 років тому +53

    ఖాదరవల్లి గారికి వీరమాచినేని గారికి వీళ్ళిద్దరికి గొడవ పెట్టేదాక ఈ టీవీ 9 కి ఈ జాఫర్ కి మనశ్శాంతి రాదు

  • @k.mahesureddy7627
    @k.mahesureddy7627 3 роки тому +26

    Dr. Khadir Vali should be awarded as Bharat Ratna
    I will be the first person to support in this regard

  • @vvvhsharma
    @vvvhsharma 5 років тому +24

    అదే ప్రణయ్ అమృత గురించి అయితే ఎన్ని రోజులు అయినా చూపిస్తూ ఉంటారు. పెద్ద వాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకున్న దరిద్రపు వాళ్ళ గురించి ఎందుకు చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదే సమయంలో ఇలాంటి మంచి ఫలితం ఫుడ్ సేఫ్టీ కోసం ప్రత్యేక దృష్టి పెట్టి మనకు మేలు చేసే ఖాదర్ వలి గారి లాంటి వాళ్ళు ని మాత్రం ఇబ్బంది పెట్టే ఉద్దేశం చాలా ఎక్కువగా చేయడమే టీవీ 9 పని

  • @g.rameshkrihshna7678
    @g.rameshkrihshna7678 5 років тому +39

    సార్ ఆడు మీదగ్గరకు ఎందుకొచ్చాడో తెలుసా? వీరమాచనేనికి మీరు తిడితే ఆడి కడుపు నిండిపోద్ది ఆతిట్లు పట్టుకుని వీరమాచనేని దగ్గరకు వెళ్ళి మీకు ఇతను తిడుతూ న్నాడని చప్పుకొని మరొక వీడియో చేసుకుంటాడు

    • @regallasrinivas9445
      @regallasrinivas9445 3 роки тому

      సార్ ఈ జాఫర్ అనే జర్నలిస్ట్,, వితండ వాదం చేస్తాడు,, వక పెద్ద వ్యక్తుల నుంచి ఇంటర్యూ కరెక్టేనా చేసినా అందరూ వినటానికి ఇంపుగా ఉండే విధంగా చూసుకోవాలి, Mr jaafar

    • @m.saidulugoud2932
      @m.saidulugoud2932 3 роки тому

      😁

  • @prabhakartadichetla9881
    @prabhakartadichetla9881 5 років тому +351

    ఒక జ్ఞాని ముందు ఒక అజ్ఞాని మాట్లాడితే ఎలా ఉంటుందో అలా ఉంది

  • @sd.n6875
    @sd.n6875 5 років тому +194

    ఖాదర్ వాలి డైట్ విరమచినేని డైట్ అన్ని డైట్స్ వాడండి ఏది బాగా ఉపయోగ పడితే అదే కాంటిన్యూ చేయండి ఎవరి ఇష్టం వారిది ఖాదర్ వల్లి గారు మనకు పరిచయం అవటం మన అదృష్టం అతను చెపిన డైట్ వాడిన వారికే ఆయన గొప్పతనం తెలుస్తుంది మేము వాడుతునము మాకు తెలుసు

    • @ramakrishnarao6368
      @ramakrishnarao6368 5 років тому +1

      S D. N kadervali talks

    • @koundinyasharma5958
      @koundinyasharma5958 5 років тому

      what' the plan you are following, pls give the info

    • @Ramaraomanne
      @Ramaraomanne 4 роки тому +3

      I am using diet recommended by kadharvali... Iam happy with that diet...

    • @Ramaraomanne
      @Ramaraomanne 4 роки тому

      Khaderr

    • @gururaj5987
      @gururaj5987 4 роки тому

      @@Ramaraomanne Anna gaaru meedhi mobile number ivvandi please annayya

  • @aastiknuthi7943
    @aastiknuthi7943 5 років тому +63

    I left, non veg....lots of love 2 kaddar valli......next 2 god...

  • @mailtovsatya
    @mailtovsatya 5 років тому +79

    Please let us support Mr kadar because he is trying to help local farmers.... it's going to be v big change India

  • @vasuijjurouthu4407
    @vasuijjurouthu4407 5 років тому +69

    అరే తినే ఆహారంలో టెక్నాలజీని చూస్తే ఏవో పేరులు తెలియని వ్యాధుల వస్తున్నాయి
    ఈ టెక్నాలజీ ధ్యాసలో పడి అందరూ ఏమి తింతున్నారో తెలియక రోగాలు తెచ్చుకుంటున్నారు అవి ఈ ఫార్మా వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు
    Dr ఖాదర్ వలి గారు పాతకాలం పద్దతులని చెప్పి అందరిని ఆరోగ్యంగా చేస్తే మీలాంటి వాళ్ళు ఫార్మా వాళ్ళు ఖాదర్ వలి గారు ని తప్పు తోవ పెడదమని చూస్తున్నారు
    ఆయన మీలా ఆజ్ఞాని కాదు
    ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన మనిషి
    అతను మీలా డబ్బులు సంపాదిద్దామని ఈ దారి చూసుకోలేదు నలుగురికి మంచి చేసి , తెలియని ఈ టెక్నాలజీలో ఎలా మనం ఆరోగ్యంగా బ్రతకాలో చెప్పిన గొప్ప మనిషి Dr.ఖాదర్ వలి గారు.......

  • @journalistgovardhan5018
    @journalistgovardhan5018 5 років тому +166

    మంచి అని చెప్పిన ప్రతీ వాళ్లకు ఇదే శిక్ష ...పిచ్చి ప్రశ్నలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

  • @venkataramanak7887
    @venkataramanak7887 5 років тому +271

    ఇలాంటి సందేశాత్మక ఇంటర్వ్యూ చేయడానికి మంచి విజ్ఞానులు కావాలి, ఇలాంటి జఫ్ఫా ఏంకర్స్ పనికి రారు..

  • @narenderak6097
    @narenderak6097 5 років тому +181

    ఇంత పెద్ద మనిషి ని ఇంటర్యు చేసేటప్పుడు ఇ నత్తి యాకంర్ ఎంట్రారా బాబు.

  • @poleboinaraviteja529
    @poleboinaraviteja529 5 років тому +127

    ఎం తిన్న అరిగే వరకు పని చేయాలి... అరగక పొతే నే రోగం....

  • @umabharath3467
    @umabharath3467 5 років тому +186

    Mundu veedi Nathi ki speech therapy ivvandi

    • @sharathm2416
      @sharathm2416 5 років тому +2

      i am no one 👌👌👌👌

    • @sharathm2416
      @sharathm2416 5 років тому +1

      👌👌👌👌

    • @myaccount2195
      @myaccount2195 5 років тому +1

      😆

    • @khariharakumar
      @khariharakumar 5 років тому +1

      Right bro

    • @malleshtiru3897
      @malleshtiru3897 5 років тому +2

      వాడికి అదే కరెక్టు ట్రీట్మెంట్ ఖాదరవల్లి సార్ ఒక మాట కూడా అడగలేదు పర్సనల్గా అడిగి ఉంటాడు

  • @GeeYessKayGSK
    @GeeYessKayGSK 5 років тому +145

    ఖాదర్ వాలీ గారిని ఇంటర్వ్యూ చేసే అర్హత నీకు లేదు జాఫర్..!
    జస్ట్ షట్ యువర్ రెగ్యులర్ మీడియా ఇడియటిక్ ఇంటర్వ్యూ...!

  • @obulreddy7538
    @obulreddy7538 5 років тому +45

    చాలా బాగా సమదానం ఇచ్చారు సార్

  • @arjunkumar-fv9um
    @arjunkumar-fv9um 5 років тому +13

    అరవకుండా అన్ని మూసుక కూర్చోబెట్టిన ఒకే ఒక్క మగాడు "డాక్టర్ ఖాదర్ వలి"...👌

  • @adamshafisk7284
    @adamshafisk7284 5 років тому +132

    ఒక్కడు కూడా జాఫర్ గాడిని తిట్టకుండా లేడు.... ఖాదర్ వలి గారి కాలి గోటికి కూడా నువ్వు సరిపోవు...

    • @Ram-ki9np
      @Ram-ki9np 5 років тому +5

      లేపి తన్నించు కోవడం...జాఫర్ కి బాగా తెలుసు.

    • @vanajakshim3599
      @vanajakshim3599 4 роки тому

      Dr.kadar Ali garu natural ga chepthunnaru.Nature thalli icchina padarthaalanu use chesukovadam manchidi

    • @mohdazeez7993
      @mohdazeez7993 4 роки тому +1

      @@Ram-ki9np aaaaaaaa

  • @g.rameshkrihshna7678
    @g.rameshkrihshna7678 5 років тому +14

    వెధవ పూర్వీకులు ఆరోగ్యంగా బ్రతికేవారని నీకుతెలీదా... ఋజువు కావాలా

    • @pavan_hitech6567
      @pavan_hitech6567 4 роки тому +2

      Bro keep comma Ani vindaniki Ela undhi antey "vedava purvikulu " not like the "vedava , purvikulu "

  • @korrapativideography2848
    @korrapativideography2848 5 років тому +474

    అరవకుండా అన్ని మూసుక కూర్చోబెట్టిన ఒకే ఒక్క మగాడు "డాక్టర్ ఖాదర్ వలి"...👌

    • @satyanarayana1863
      @satyanarayana1863 5 років тому +12

      Really dr, khadar vali is great we must follow him

    • @sushmarajuri361
      @sushmarajuri361 5 років тому +3

      Entandi a statement?muskoni kurchoni ani?it is not good to judge anyone on anything

    • @korrapativideography2848
      @korrapativideography2848 5 років тому +5

      @@sushmarajuri361 వీళ్ళ న్యూస్ and వీళ్ళ వేషాలు చూసి ఫ్రస్టేషన్ అండి

    • @narasimhamurthy6052
      @narasimhamurthy6052 5 років тому +1

      నారద న్యూస్

    • @jagannadharaoayyagari4596
      @jagannadharaoayyagari4596 5 років тому

      Here the interviewer wanted to highlight himself as if he knows everything under the sun from Malaria to life span of We Indians etc. Dr. B.M.Hegede.M.D.(card).,very well known as peoples Doctor, Scientist now around 85 years of age calls them as RNIs., meaning Resident Non Indians.

  • @naveenvadde6116
    @naveenvadde6116 5 років тому +165

    Come to Srikalahasti I will show people with age 100 with no disease. By eating siri danyalu

    • @kishorbrock8421
      @kishorbrock8421 5 років тому +3

      I'm from srikalahasti

    • @srujithsunny6022
      @srujithsunny6022 5 років тому

      @@kishorbrock8421 is it true? What will they eat everyday?

    • @kishorbrock8421
      @kishorbrock8421 5 років тому

      As usual Rice ...nothing Siri danyalu and etc...

    • @sekharreddy538
      @sekharreddy538 5 років тому

      i am from skht

    • @SaiSai-jj5fo
      @SaiSai-jj5fo 5 років тому +1

      @@srujithsunny6022 sunny ur funny they eat sridhanyalu ani chepinaru kadha naveen garu

  • @ADITYA-ro1tg
    @ADITYA-ro1tg 5 років тому +30

    Mr Jaffar, Not sure how you became Journalist. First you should learn how to listen before asking next question.Tru to respect his knowledge and experience. You are talking to one of the great scientist and humanist.
    I hate the way you talk to people.

  • @maheshannamraju
    @maheshannamraju 5 років тому +83

    Car moving lo undaga interview yenti, driver concentrate miss iyete paristiti yenti

    • @venkateshujjappagari7016
      @venkateshujjappagari7016 5 років тому +4

      Nuvvelli drive chey, anthamatram sence vundadanukunnava vaariki

    • @Satya_780
      @Satya_780 5 років тому

      good question bro.

    • @pillajanapadham7884
      @pillajanapadham7884 5 років тому +6

      ఈ జాఫర్ గాడికంటే పనీ,పాట లేదు. ఎప్పడూ కాలీనే, కానీ ఖాథర్ వలీ గారు అలా కాదు. అలాంటి సమయంలోనే ఆయనకు కాస్త సమయం దొరుకుతుంది. ఇలాంటి వేస్ట్ గాళ్ళతో మాట్లాడానికి.

    • @KranthiAllinone
      @KranthiAllinone 5 років тому +1

      Good question bro

    • @noormohammad7925
      @noormohammad7925 5 років тому +1

      @@pillajanapadham7884 veryyyyyy gooooood

  • @_kaleshashaik
    @_kaleshashaik 5 років тому +241

    I followed his prescription Sesame seeds for migraine. I see incredible results. The frequency of migraine decreased to 70%
    It's highly recommend..!!
    🤝 Thank you Dr. Khader Vali 🤝

    • @srujithsunny6022
      @srujithsunny6022 5 років тому +2

      Lakeisha how to use sesame seeds for sinus?

    • @_kaleshashaik
      @_kaleshashaik 5 років тому

      @@srujithsunny6022 That's for migraine headache, not for Sinus I guess.

    • @arjunachar6460
      @arjunachar6460 5 років тому +2

      Meeku enni rojulaku taggindi ????

    • @chandug4u
      @chandug4u 5 років тому +21

      I have migraine. .. The frequency of headache was once in a month couple of years back, then it became 20 days once, then 15 days, then weekly... From August 2018 to September... It was horrible... It was every other day. I went to couple of doctors and they prescribed Naxdom which I have been taking for years. I had sesame seeds for only 10 days fom December 1st 2018 to December 10th after watching one of the Dr. Khadarvali's videos, now, It's been 2 months and I got migraine only once... We all owe Dr. Khadarvali's for his selfless service to humankind... Thank you Dr. Khadarvali Sir...

    • @_kaleshashaik
      @_kaleshashaik 5 років тому +5

      @@chandug4u Indeed!! 👍
      Mine also the same case as yours.
      We can't believe as such small millets can give us these incredible results unless we use and see the results ourselves..

  • @arjunred5103
    @arjunred5103 5 років тому +115

    ఖాధర్ డైట్ చాలా మంచిది

  • @ramsramsrams5286
    @ramsramsrams5286 Рік тому +2

    చాలామంది కుటుంబాలా ను నిలబెట్టిన. చాలా గొప్ప నిస్వార్ధ. పరుడు అయినా కదార్ గారి తో .. ....నీ స్టయి తెలుసుకొని ......బాడీ లాంగ్వేజ్ కరెక్ట్ పెట్టుకొని మాట్లాడు.......నువ్ ఎంత....నీ.....బ్9....ఎంత

  • @L30507
    @L30507 5 років тому +178

    ఇంత పెద్ద వ్యక్తి ని interview చేసేటప్పుడు, కొంచెం sound quality maintain చెయ్యండి. Headphones లో ఎంత disturbance వస్తుందో తెలుసా ??🤦🤦

  • @asifaismail1
    @asifaismail1 5 років тому +100

    Give one like to Khadervali sir

  • @srinivassrinivas258
    @srinivassrinivas258 5 років тому +33

    Babu jaffar..don t forget u r talking with king of millets with full knowldge

    • @alwayshappy8421
      @alwayshappy8421 5 років тому

      +Sai lakshmi good comment Sis Sai Lakshmi

  • @padmarao6083
    @padmarao6083 5 років тому +30

    That is Dr Khadervali garu 🙏🙏really awesome Doctor garu👏👏 No more shouting from Jaffer side😀

  • @radhikaandluri6257
    @radhikaandluri6257 5 років тому +29

    Dr Khadar Vali Gari jeevana vidhanam Chaala correct. Menu Aayana videos choosi follow avutunnam. Really my entire family is very happy. My father, 80 (vegetarian), stopped tea, coffee, sugar, rice n wheat and now his knee problem is solved with millets n kashayams. I used for get numbness in my hands n legs frequently which also stopped now. My husband, suffering from BP, sugar, cholesterol n mouth ulcer is improving his health. His health is improving slowly with this diet because he tours a lot. God has come in the form of Dr Khader Vali to save us from these dangerous diseases. We will always be grateful n thankful to Dr Khader Vali.

  • @L30507
    @L30507 5 років тому +63

    Jaffar - very very strong warning😡😡😡😡😡😡😡😡
    - first listen to what people speak, don't interrupt. This is fundamental thing, u have to learn !!

  • @gopalakrishnajenasena367
    @gopalakrishnajenasena367 5 років тому +14

    ఒకనిజం: వీడొక జఫ్ఫా ఏంకర్.
    ఒక అబద్దం: వీడొక లఫూట్ ఏంకర్.

  • @ramsramsrams5286
    @ramsramsrams5286 Рік тому +2

    మన కర్మ. ...ఎవడో బ్లూ కోట్ రాజ్యంగం ప్రకారం తప్పు చేసేవాడు కి శిక్ష లేకుంద చేసుకోవచ్చు... ధనం కోసం కాకుండా
    మంచి చేసే వాళ్లకి ...మాత్రం శిక్షలు.....అనే చెప్పే .....బ్రిటిష్ సంకర జాతి ...వారసులు గా నున్న చట్టాలు..
    .
    తుపుక్
    .

  • @kaleemshaik662
    @kaleemshaik662 5 років тому +113

    I am following, khader vali diet and I have wonderful results.

  • @ramacharyrajoju248
    @ramacharyrajoju248 5 років тому +20

    Very good...I had seen 100 of people who had benefitted by following Dr.Kadarvali Sir diet...

  • @kkrishnarjun
    @kkrishnarjun 5 років тому +5

    బండోడా...ఇంకోసారి కార్లో ఇంటర్వ్యు చెయ్యద్దు , వాయిస్ సరిగ్గా ఉండటం లేదు.

  • @bittureddy3923
    @bittureddy3923 5 років тому +18

    Arey jaffar ga em questions adgthnv ra pichoda pichi pulka questions

  • @venkateshujjappagari7016
    @venkateshujjappagari7016 5 років тому +60

    Thanks khader sir, because of ur diet my father health got back

    • @vnr-rx8bp
      @vnr-rx8bp 5 років тому

      Waste fellow

    • @vnr-rx8bp
      @vnr-rx8bp 5 років тому

      Ayaniki raada rogamu

    • @vnr-rx8bp
      @vnr-rx8bp 5 років тому +1

      Ayanasavada

    • @vnr-rx8bp
      @vnr-rx8bp 5 років тому

      Nonveg and egg and milk vaddu antadu gaddi thinalana waste fellow

    • @vnr-rx8bp
      @vnr-rx8bp 5 років тому

      Ninnu follow ayithe govinda govinda

  • @anilkumarkota5027
    @anilkumarkota5027 2 роки тому +5

    ఖాదర్ వలి గారు మీకు నా హృదయపూర్వక నమస్సంజలులు .పాదాభివందనములు . మీరు కారణ జన్ములని భావిస్తున్నాను .

  • @ravindernaik9713
    @ravindernaik9713 5 років тому +66

    I am eating millets now my health is wealth

  • @sathvikchada6411
    @sathvikchada6411 5 років тому +34

    Thanks so much Dr khadar valli garu. By following ur diet my father diabetes level came to normal level.siri dhanyalu 👌🙌👏

    • @balakandula2431
      @balakandula2431 5 років тому

      S ma wife ki kuda Chala varaku control indhi

    • @venkatagopalable
      @venkatagopalable 5 років тому

      నాకు కూడా ఆరోగ్యం బాగు పడింది Dr. ఖాదర్ గారు చెప్పిన ఆహార పద్దతులతో.

    • @sarmakala6480
      @sarmakala6480 5 років тому

      Meru english medicine sir sugarki

    • @sowjanyareddy3089
      @sowjanyareddy3089 5 років тому

      Maa nanna ki kuda

  • @ravichandra3210
    @ravichandra3210 5 років тому +38

    khader vali garu మీరు మిల్లెట్స్ డైయట్ చేసేవాల్లకి watsap గ్రూప్స్ పెట్టండి. మేము జాయిన్ అవుతాము.

    • @gururaj5987
      @gururaj5987 4 роки тому

      Annayya gaaru Mee number ivvara please

  • @abhaskar9665
    @abhaskar9665 5 років тому +1

    ఖాదర్ సార్ పీడీయఫ్ కావాలంటే ఈనంబర్ కు పీడీయఫ్ అని వాట్స అప్ పంపండీ 9912138589
    దయచేసి వీటి గురించి డిస్ లైక్ కొట్టండి చెడు కామెంట్స్ పెట్టకండి ఒక్కసారి వాడి చూడండి వాటి విలువ గురించి మీకే తెలుస్తుంది మంచి ఆరోగ్యమే మంచి ఆలోచనలు మంచి ఆలోచనలే మంచి సమాజం నేను గత ఆరు నెలలుగా వాడుతున్నాను నాశరీరంలో ఎలాంటి అనారోగ్యం లేదు పరిపూర్ణ ఆరోగ్యంగా జీవిస్తున్నాను ఇట్లు మీ శ్రేయోభిలాషి

  • @sudhakarreddy3870
    @sudhakarreddy3870 5 років тому +23

    Prakruthi ni ,prajala arogyam bagu gurinchi cheputunna kadar sir ni appreciate cheyali kani panikimalina questions vesi sir di time waste cheyakandi

  • @murthymvs7456
    @murthymvs7456 3 роки тому +1

    ఎవరైనా జర్నలిస్ట్ చేయవచ్చు ... కాని అందరూ న్యూట్రిషన్ కాలేరు.

  • @Kuppamkrishna
    @Kuppamkrishna 5 років тому +66

    i absolutely support to khadar vali

  • @bittureddy3923
    @bittureddy3923 5 років тому +16

    Ife cycle of humans came back to starting point again with usage of millets

  • @akbarshaik2902
    @akbarshaik2902 5 років тому +10

    గతంలో మన పూర్వీకులు ఎక్కువ రోజులు బతికే వారు అనేది అపోహ అని టీవీ నైన్ లో తెలియ చేస్తున్నారు ఇది అపోహ కాదండి మన పురాణాల్లో ముఖ్యంగా ఖురాన్ మరియు హదీస్ గంధము లో ఒకసారి చదివితే మీకు తెలుస్తుంది మత గురువులు వాళ్ల వాక్యాలు వాళ్లు ఎన్ని సంవత్సరాలు వరకు జీవించారు అని అందులో ఉన్నాయి వందల సంవత్సరాలు కాదు వేల సంవత్సరాలు మీరు గుర్తిస్తే మంచిది ఈ రోజుల్లో సైన్సు ని పట్టుకుని గంధాల అవగాహన లేకపోవడం వల్ల ఈ రకరకాల పూలు పుట్టుకొస్తున్నాయి ఈ రోజుల్లో మనిషి యావరేజ్ గా 60 సంవత్సరాలు బతుకుతుంది చెబుతూ ఉంటారు 60 సంవత్సరాలు కూడా మనిషి ఏ రోగం లేకుండా బతకలేని పరిస్థితి

  • @desouzde7967
    @desouzde7967 5 років тому +55

    khader valli gari videos choodandi that is complete science no need to follow any thing

  • @ershadsyed315
    @ershadsyed315 5 років тому +49

    డాక్టర్ ఖాదర్ వలి గారికి 👏🙏

  • @balajiramana4588
    @balajiramana4588 2 роки тому +1

    మీ చెత్త ప్రశ్నలకి ఓపిగ్గా సరైన సమాధానాలు చెప్పిన ఖాదర్ వలీ గారికి హాట్స్ ఆఫ్

  • @satheesh702
    @satheesh702 5 років тому +56

    Jaffffffer is half knowledge fellow .

  • @kids138
    @kids138 5 років тому +12

    Khadar valli gaaru sampesaaru poooo !!
    Logically you are right !!!!

  • @narendrababu5425
    @narendrababu5425 5 років тому +9

    The basic responsibility of a Journalist is to do good to society. What a nice person Mr Khadar vali is .. helping mankind without expecting a return. This idiot is trying to get a controversial point like religion out of his message.. what a stupidity..

  • @pvenkanna5244
    @pvenkanna5244 5 років тому +19

    Khadhar Sir you are really great

  • @srivasudev
    @srivasudev 5 років тому +18

    Jaffer is suffering from identity crisis .

  • @నిజదేవునినమ్మండి

    నమస్తే ఖాదర్ వలీగారు,చాలా నిజాలు చెప్పారు అయ్యా, మీకు నా హదయపూర్వక కృతజ్ఞతలు.

  • @neilnitin4004
    @neilnitin4004 5 років тому +25

    everything illegal in this video haha
    1. no seat belts
    2. lights on back seats (excessive)
    3.rear window with lot of stickers ...driver obviously cant see from it :(

    • @watsonsnaturalworld7480
      @watsonsnaturalworld7480 5 років тому

      Neil Nitin, you just wondering a lot of other things. Please talk sensible.

  • @sridhar7289
    @sridhar7289 5 років тому +8

    Why is everyone pitting him against other dieticians? They are unnecessarily creating sense of rivalry. Let him do what he intends to do and allow other guys to do want they believe in. If it helps towards well being of humanity what is the issue?or is that the issue for multi national companies.

  • @arjunred5103
    @arjunred5103 5 років тому +59

    మేము పాటిస్తున్నాము

    • @__.just_vamsi.__
      @__.just_vamsi.__ 5 років тому

      Sir ala casale
      Family members rotten ke alavatu pade vnaru

  • @nanavathharichander8642
    @nanavathharichander8642 5 років тому +53

    kadhar vali is nature king....super sir

    • @shaikpeerbasha8908
      @shaikpeerbasha8908 3 роки тому

      Sir n
      Please can u sdvi8. T hab best fooc5 go by adavav leni and not able to wAlk
      Peer Baba
      Pulivendula

  • @josephtitus5454
    @josephtitus5454 5 років тому +7

    That women kidney s creatine reduced from 10 to 6. Miracle happened with millets. Thanks alot dr khader garu.

    • @rahultak705
      @rahultak705 4 роки тому

      Joseph sir nejanga creatine tagginda millets tho

  • @Super-yu2nu
    @Super-yu2nu 6 місяців тому +1

    suger bp thyroid saswatham ga pothundhi ani khadher vali chepparu.
    dhaani meedha prasna adigi vunte bagundedhi

  • @madhujkl
    @madhujkl 5 років тому +29

    OK Khadhar valli Gari prakaram మనం ఇన్ని రోజులు అనుకున్న శాస్త్రీయమనుకున్నది. ఆర్థిక లాభదాయులు పోషిస్తున్న శాస్త్రీయం

    • @mkiranrao3208
      @mkiranrao3208 5 років тому +4

      Super sir... Science completely wrong and I am science student( MSc. Biotechnology)

  • @venkateawarao7114
    @venkateawarao7114 5 років тому +10

    Thankyou you kadervalli garu dont give any answer to this media burgers wastefellowess

  • @ramupodupireddy5710
    @ramupodupireddy5710 5 років тому +11

    Sathakoti namaskaramulu Dr kadar vali sir

  • @shreenarayanaastronumerolo7240
    @shreenarayanaastronumerolo7240 5 років тому +2

    ఖాదర్ వలి గారి డైట్, వీరమాచనేని గారి డైట్ రెండు అవసరమే సందర్భావసరములను బట్టి వాటిని ఉపయోగించుకుంటూ వుండాలి. ఏది తీసిపారేయడానికి వీల్లేదు.

  • @awesome_anvitha
    @awesome_anvitha 5 років тому +12

    We believe in khader sir's words.

  • @darlingprabha5130
    @darlingprabha5130 3 роки тому +1

    Nenu kashayalu 7thagaanu kader veli gaaru cheppindhi 100 persent 1year chala aarogyanga vunnanu

  • @littleheartcreations
    @littleheartcreations 5 років тому +59

    He is scientist...not a normal preson...avoid other jaffaas....(arupu prayathnam kadhu mr.veerama........

    • @vkg4676
      @vkg4676 5 років тому +6

      Dr khadar gariki yeavaritho polika laydu ... He is a grate man ... Such a great person ... See the way of he answer.... Very good ... But fulesh questions... But very good answers...

    • @sudhakarreddygadeela651
      @sudhakarreddygadeela651 3 роки тому

      I lost my weight by eating millets, thanks to Khadervali.
      Really he is mankind saviour by making the people healthy.
      If we follow his advice entire country develops.
      Medical shops , hospitals will be reduced as he tells.
      Khadervali is a real patriot and humanist.

  • @neerajabonta7764
    @neerajabonta7764 4 роки тому +1

    Non veg tinakapote manushulu batakaleraa? Milk, non veg Valla enta jeevahimsa jarugutundo teleedaa.
    Khadar sir ki hatsoff. Siri dhaanyaala Valla water consumption taggi, health baaguntundani chptunnaaru. 100percent correct. Jafar, meeru kaadu desam baagupadutundi. Think once.

  • @prasadr7550
    @prasadr7550 5 років тому +32

    This stupid interviewer tried to drag Dr.Khader in to the topic of religion and create more TRP.
    Kudos to the attitude of Doctor garu for sensibly skipping that tooic. Religion is only based on each person's beliefs where anyone can be dragged into controversy. Cheap interviewer with cheap benefits as his goals.

  • @Kaapuchaithanyam
    @Kaapuchaithanyam 5 років тому +1

    బాబూ యాంకరా...!
    నీకు ఏమి తెలుసనీ ఆయనతో మతాడుతున్నవు. ముందు ఆయన స్పీచ్ మరిన్ని వినండి. ఆయనో అద్భుతం..!
    మీడియా ఏక్కడ జనం వైపు వుందో నిరూపించు కొం డి.
    మీ tv time pass కోసం అద్భుతమైన ఆయన time వృధా చెయ్యకండి.

  • @chanti2215
    @chanti2215 5 років тому +4

    చాలా బాగా చెప్పారు సార్.. ధన్యవాదాలు

  • @yerukulanaveen6188
    @yerukulanaveen6188 4 роки тому +2

    Khadervalli diet is good diet

  • @lalaland122
    @lalaland122 5 років тому +12

    Just by listening to Dr Khaderwali u get answer to lot of doubt thank u r true meaning to A Doctor😊

  • @evinayofficial7412
    @evinayofficial7412 4 роки тому

    వీర మంచినేని... ఖాదర్ వలి తో కంపర్జెన్ చేయొద్దు... ఖాదర్ వలి యోగి తో సమానం...బియ్యం,గోదమలు,పాలు, నంవెజ్ తినొద్దు...

  • @ravindrareddygudla1553
    @ravindrareddygudla1553 5 років тому +11

    Sir you are great sir khdhar Valli garu

  • @obedullahsalafi2619
    @obedullahsalafi2619 Рік тому +1

    Veliddaru peruku matram Muslims okareke okaru namaste anttunnarru

    • @rdrpalleri1
      @rdrpalleri1 Рік тому

      skull cap kooda pettukoledu, mari entanta?

  • @maddurilakshminarayana7764
    @maddurilakshminarayana7764 5 років тому +5

    Controversy cheyadaniki ready ,chirudanyalu kanipettarani evaru cheppaledu,tinte manchidani chepparu.

  • @appahrraurt8553
    @appahrraurt8553 5 років тому +3

    Kadhar Vali gari sidhathamu machidi

  • @raghavendrasrinivas9
    @raghavendrasrinivas9 5 років тому +7

    It's not how long you live.. it's how well you live.. 👍👌

  • @ActorDD
    @ActorDD 3 роки тому

    పూర్వీకులుఅంతకాలం బతకడం నమ్మలేదంటావు...ఎంత మంది నానమ్మ అమ్మమ్మ లు 90 years lo kooda pani చేసుకుంటున్నారు..

  • @chesri7938
    @chesri7938 5 років тому +16

    ఏది ఏమైనా మన ముందు తరాలకు మన పూర్వీకుల ఆహారాన్ని అందించాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది... సిరి ధాన్యాలను పరిచయం చేసిన డా. ఖాదర్ గారికి ధన్యవాదాలు... ఖాదర్ గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన అందరిపై ఉంది... ప్రకృతి ని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది... ప్రకృతి తో సహజీవనం ఖాదర్ సార్ వ్యక్తిత్వం...

  • @jvvteam3082
    @jvvteam3082 Рік тому

    అతిథిని మాట్లాడకుండా మాట్లాడటం జాఫర్ దుర్మార్గమైన బలహీనత. అది ఆయన తగ్గించుకోవాలి.

  • @muninaga8777
    @muninaga8777 3 роки тому +3

    He is Great Man , its Proved in my Family. My mother sugar patient last 13 years. After using one month Millets, almost she is Normal now. Thanks a lot Sir.

  • @prabhakarreddygaddam3700
    @prabhakarreddygaddam3700 5 років тому +1

    ఈ నా జాఫర్ జఫ్ఫా నా కొడుకు మత జాడ్యం పూస్తున్నాడు ఖాదర్ వాలి గారికి, మళ్లీ సూర్య నమస్కారం మీద డిబేట్ పెట్టడానికేమో

  • @bnr8456
    @bnr8456 5 років тому +4

    Akbaruddin owaisi tho cheyandi mukha mukhi

  • @nanavathharichander8642
    @nanavathharichander8642 5 років тому +9

    kadhar sir is one of the gratest nature doctor

  • @nareshreddy3930
    @nareshreddy3930 5 років тому +8

    Jaffer : Go and check in old-age homes, you will get some details, what they use to eat ( People are there with 90 + years in old-age homes, with out any chronic deseages )

  • @ankithad5029
    @ankithad5029 5 років тому +27

    Samajaniki manchidi cheste inni questions enduko adugutaro teliyadu?! Verevalla abhiprayalni tostu me opinion cheppandi cheppandi ante?! Meeru Adige paddatilo Anta - ve undi, ippatike pranchamlo janaalu and prakriti nashanam ayindi, manchidi chesrvallani ibbandi petti kastam pattakandi, media undedi prajala baagu kosama lekapopte manchidi andakunda cheyadam kosama?! Veelaite meeru manchidi cheyandi !, Atu manchi Pani chesevallani Itu prajalani Tokkeyakandi !..

    • @srivasudev
      @srivasudev 5 років тому

      Media ee rojynaa saamajika baadhyatha tho pani chesinda? Sensation creation prayathnam chesinda? Meeru maathrame saryna samadhanam ivvagalarani naa nammakam ankitha. Mee samaadhanamu kosamu yeduru chusthu---srivasudev

    • @sharathm2416
      @sharathm2416 5 років тому

      👌👌👌👌ga chepparu

    • @Gowparam
      @Gowparam 5 років тому +2

      Correct ga adigaru media unnadi good Ni spread cheyadaniki but e rojullo views kosam trp rating kosame manchini kuda question chesthunnaru.

  • @prasadpilot9787
    @prasadpilot9787 5 років тому +20

    Pora vedava..
    Dr. Khader gaaru Chala mandiki devudu..
    Example nenu 4 month's Lo 15kg thagganu.. Nenu challa mandiki cheputhunnanu Siri danyala gurinchi.. Thank you Dr gaaru

  • @ramanababu3950
    @ramanababu3950 3 роки тому

    అరేయ్... మీకు నిజాలు, గొప్ప విషయాలు రుచించవా? పనికిమాలిన విషయాలను ప్రచారం చేస్తారు, పని కొచేవాటిని వ్యతిరేకిస్తారు.ఏం మనుషులు రా మీరు...

  • @JobsHornGA
    @JobsHornGA 5 років тому +3

    ALL MEDIA IS LOOKING FOR TRP ratings. Only AP24X7 interview gave helpful info to common man.
    This interview is useless, Dr Kadhar is giving life style change. The press guy is expecting controversial answers for their scrolling and TRP.
    We request all channels, pls organize a debate or have a medication person with minimum knowledge on food and diet or have subject matter experts.
    To me media person is looking like a fool and made himself fool. Next time prepare the subject and ask questions.

  • @naguranjith8320
    @naguranjith8320 2 роки тому

    Non veg vaddu auntaa rooju vaddu ani......weekly once is ok take all chicken ..mutton egg fish prawns.....

  • @ramyagaraga3791
    @ramyagaraga3791 5 років тому +42

    My father followed it and lost 10kgs. He stopped using diabetic medicine and his sugar levels are in control. With out doing any kind of fasting we can able to control our body. Thanq so much for letting know such kind of valuable items Dr khadar valli sir. We are so blessed to have you. We are following the same to our small kids as well. They are also healthy and fit.

    • @praveenharasur1562
      @praveenharasur1562 5 років тому +2

      Could u please explain the diet

    • @ramyagaraga3791
      @ramyagaraga3791 5 років тому +2

      Hi Praveen making a video of his diet plan and will share the link here once done

    • @saichandvelpula8840
      @saichandvelpula8840 5 років тому +1

      Hi I'm cold press oil supplier

    • @vanajadasari1111
      @vanajadasari1111 5 років тому +1

      Ramya, where did you get the millets from and whats the cost

    • @ramyagaraga3791
      @ramyagaraga3791 5 років тому +1

      @ Vanaja - he lost 12kgs in 3 months

  • @devidevazee7622
    @devidevazee7622 Рік тому

    ఆయన ప్రసంగాలు పూర్తిగా విని ప్రశ్నలు వెయ్యాలి తప్ప మిడి మిడి knowledge తో
    ఆ మహానుభావున్ని విమర్శిస్తే మనకే నష్టం.

  • @sharanbasappadesaiarthisto3768
    @sharanbasappadesaiarthisto3768 5 років тому +5

    Good interview with Kadar sir,,,thank you 🙏🙏🙏

  • @kanakaratnam9552
    @kanakaratnam9552 2 роки тому +1

    Sir my grandson is suffering from stomach pain and gastric, he is 6 years old,and also suffering from constipation,,, when he gets pain he vomits and he won't take food for few days, he is frequently suffering from the gastric pain, please suggest him some food diet, please sir,