Evaraina Eppudaina song (lyrics)||Music:DSP|| Anandam||k.s.Chitra
Вставка
- Опубліковано 30 сер 2021
- Song Name :: Evaraina Epudaina (Male)
Movie Name :: Anandam (2001)
Cast :: Akash, Rekha, Thanu Rai, Venkat
Music Director :: Devi Sri Prasad
Singer(s) Male and female :: Pratap,Chitra
Lyricist :: Sirivennela Sitarama Sastry
WATCH Kanulu terichina || (Lyrical video) : • Kanulu terichina || (L...
-------------------------------------------------
#devisri##dspmusic#venkat#devisriprasad #telugusongs#dspmusic#venkat#evarainaepoudainalyricalvideosong#etv#etvtelugu#evarainaeppudainamoviesong#videosongs#whattsupstatus#k.s.Chitra#
__________________________________________
Lyrics :
yevaraina epudaina sarigga gamaninchaara chali chera asaleppudu vadilindo
anuvanuvu muriselaa chiguraasalu meriselaa toli sakunam eppudu yeduraindo
choostuune ekkadanuncho chaitram kadilostundi
pogamanchunu popo mantuu tarimestundi
nelanta rangulu todigi sarikottaga tostundi
tana roopam taane choosi pulakistundi
rutuveppudu maarindo bratukeppudu virisindo
manaseppudu valapula vanamaindo
yevaraina epudaina sarigga gamaninchaara chali chera asaleppudu vadilindo
anuvanuvu muriselaa chiguraasalu meriselaa toli sakunam eppudu yeduraindo
yevaraina epudaina ee chitram choosara nadi raatiri toli vekuva rekhaa
nidurinche reppalapai udayaalanu chitrinche oka challani madi pampina lekhaa
gaganaanni nelani kalipe veelundani choopelaa
kerintala vantena inka ekkadidaaka
choosenduku achamgaa mana bhaashe anipistunnaa aksharamo ardham kaani ee vidhi raata
kannulake kanapadani ee mamatala madhurimato hrudayaalanu kalipe subhalekha
2024 lo kuda song vine vallu like cheyandhi
Vintunnanu vinte entanta?😂
9😊9😊9@@suryaprakshsury9382
Puku unte OK gani. Puku lekundaa eppudu vinna okate
Niharika Gandla valla merru from where u belonged to
Daily vintunanu.... roju edusthunanu
80's లో పుట్టిన వాళ్ళు అందరూ చాలా అదృష్టవంతులు..మంచి మంచి మూవీస్ చూసారు..మహా అద్భుతమైన పాటలు విన్నారు,గజిబిజి లేని మెలోడీ సాంగ్స్ ఆ టైంలో చాలా వచ్చాయి..అప్పట్లో సినిమాకి 1స్ట్ రోజు వెళ్ళాలి అంటే ఎవరో రేకామాండషన్ లేదా మూవీ రిలీస్ కి 3 రోజుల ముందు లేదా 1 రోజు ముందు అర్ధ రాత్రి సెకండ్ షో అయ్యాక టికెట్స్ ఇచ్చేవారు వాటికోసం లైన్లో కొట్లాట తోపులాట.ఎంత మంచి జ్ఞాపకలో...ఇలా ఎవరైనా ఉన్నారా..అలానే 80's 90's లో పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా..
❤❤
I am here, 1985 born, experienced all these
@@saradavellanki611 madam..good to c u here..I born in 1983👍
@@ratna9283same akka
I'm 1983
బాల్యం గుర్తు చేసిన పాట ఇది నా బాల్యం గుర్తు వచ్చి నాకు తెలియకుండానే ఏడ్పు వచ్చింది ఆ రోజులు మరలా రావు చాలా మంచి రోజులు అవి ప్రతి వ్యక్తి కి నిజమైన సంతోషాన్ని ఇచ్చేది బాల్యం మాత్రమే
Super
👍👍👍
Yes me too
Exactly my brother
Avunu
నేను సినిమా హల్లో చూసినా మొదట సినిమా..... అప్పట్లో ఏ అంచనాలు లేకుండా వచ్చి సంచనాలు నమోదు చేసింది. మీకు కూడా నాలాగ నచుంటే లైక్ వేసుకోండి
బస్సు ప్రయాణం + కిటికీ సీటు + ఈ పాట ❤️❤️❤️❤️🥳
వర్షం...
Real❤
🎉❤
Present same position lo song vintunan
Exactly
ప్రేమ అంటే తెలియని వయస్సులో ప్రేమ పుడుతుంది
ప్రేమ విలువ తెలిసాక వయస్సు దాటి పోతుంది.
ఆ ప్రేమను గెలిచిన వాళ్ళు నిజంగా అదృష్టవంతులు
❤
Super ni message
Nice message bro
2024 vintunnara evaraina
s
My happy song my life song
Yes
Many times
ఎవరైనా ఎపుడైనా ఈ చిత్రం చూసారా
నడి రాతిరి తోలి వేకువ రేఖా
నిదురించే రెప్పలపై ఉదయాలను చిత్రించే
ఒక చల్లని మాది పంపిన లేఖా
గగనాన్ని నేలని కలిపే వీలుందని చూపేలా
ఈ వింతల వంతెన ఇంకా ఎక్కడిదాకా
చూసేందుకు అచంగా మన భాషే అనిపిస్తున్నా
అక్షరము అర్ధం కానీ ఈ విధి రాత
కన్నులకే కనపడని ఈ మమతల మధురిమతో
హృదయాలను కలిపే శుభలేఖ
ఎవరైనా ఎపుడైనా ఈ చిత్రం చూసారా
నడి రాతిరి తోలి వేకువ రేఖా
నిదురించే రెప్పలపై ఉదయాలను చిత్రించే
ఒక చల్లని మాది పంపిన లేఖా
0:27
Aaaaa
ఈ పాట విన్నప్పుడు ఎంతో "ఆనందం".. మనసుని తాకే చల్లని నీటి ప్రయాణం.. సృష్టి లో ప్రేమ ఉన్నంతా కాలం ఈ సాంగ్ చరిత్రలో చిరస్థాయిగా ఉండిపోతుంది.. ❤❤❤❤
😊😊
@@amruthaponathota7736 tnq
Yes sir
Avunu😊
❤❤❤❤❤
అసలు ఆ స్టార్టింగ్ మ్యూజిక్ ఉంటుందీ...... 👌👌👌👌❤❤ కాలేజీ రోజులు గుర్తొస్తాయి...
😘
ఎవరైనా ఎపుడైన సరిగా గమనించారా
చలి చెర అసలెప్పుడు వదిలిందో
అణువణువు మురిసెలా చిగురాసలు మెరిసెలా
తొలి శకునం ఎప్పుడు ఎదురైందో
చూస్తూనే ఎక్కడనుంచో చైత్రం కదిలొస్తుంది
పొగమంచును పొపొ మంటూ తరిమేస్తుంది
నేలంత రంగులు తొడిగి సరికొత్తగ తోస్తుంది
తన రూపం తానె చూసి పులకిస్తుంది
రుతువెప్పుడు మారిందో బ్రతుకెప్పుదు విరిసిందో
మనసెప్పుడు వలపుల వనమైందొ
This is my fav song
All time favorite Dsp
Super
ఎవరైనా ఎపుడైనా ఈ చిత్రం చూసారా
నడి రాత్రి తొలి వేకువ రేఖ
నిదురించె రెప్పలపై ఉదయాలను చిత్రించె ఒక చలౢని మది పంపిన లేఖ
ఈ సాంగ్ వింటే ఏదో తెలియని ఫీలింగ్.... అప్పటి హ్యాపీనెస్ ఇప్పుడు ఎంత డబ్బు పెట్టి కొన్న రాదు
ఆ నాటి రోజులు చాలా బాగుండేవి... ఎప్పటికి తిరిగి రావు 😢😢😢
ఈ పాట ఎన్ని సార్లు విన్న మనసుకు హత్తుకునేలా ఉంటాయి old is gold
Yes bro
Really Super Bro My Favourite
S..............s
ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది 💞💞
Ha...Naku kuda ...alagai untundi
𝓝𝓲𝓬𝓮 𝓼𝓸𝓷𝓰🥰🥰🥰🥰
మంచి సాహిత్యం , bgm chala బావుంటుంది. పాట ఎన్నిసార్లు విన్న వినాలనిపించే పాట. ఇప్పుడు పాటల్లో background music ఎక్కువ, పాట వినిపించదు. గడిచిన రోజుల్లో ఉన్న పాటలు మధురమైన వి. ఎప్పటికీ మరపురాని వి. ❤
మళ్లీమళ్లీ రానివి ఇటువంటి గీతాలు.
మలినం లేని ప్రేమ ఆరోజులల్లో ఈ సినిమా ప్రేమ అంటే అది ఒక్కరితోనే, విచ్చలవిడిగా విడి తనం లేదు పవన్ కళ్యాణ్ గారి సుస్వాగతం చూస్తూ ఉండేవి మన తెలుగు పల్లెలు.
Ohh...Babu DSP...👏👏leyvv leyvvv...evanni nuvvu kottinaye.. Waiting janalu
ఈ పాట వింటుంటే.... మనసంతా ఏదో అలజడి.... వర్ణించడం కష్టం.... ఈ అనుభూతి మాటల్లో చెప్పలేము....❤❤
😌
Yes
I think you are love failure person. Am I right?
Hi
@@familytime_vizag Yaa - nenu kuda andhuke e song vintunanu 2024 lo
ఈ పాట ఇంకా కాసేపు ఉంటే బాగుండును అని అనిపించేలా ఉంటుంది
ఎన్నిసార్లు విన్నా అస్సలు బోర్ అనిపించని పాట
Song ante idenemo❤
ఆనందం లాంటి సినిమా రాదు అటువంటి సాంగ్స్ రావు ఇదీ ఫిక్స్, ఈ పాటలు విన్న సినిమా చూసిన ఒక కొత్త లోకంలో ఉన్నాం అనిపిస్తుంది మనసుకు i love this movie,,
Going back to childhood days when listening these songs...
S
Going back to childhood days I could listening these songs
Yes
What a beautiful song super nenu 1980 s kadu 1995 kani e song chala bagundi 1995 avarina e song vinnara ventea comment cheyandi ❤
గుండెని తట్టి లేపే పాట ❤️❤️❤️
❤❤❤
Still fresh vibes in 2023 😍
Almost 20 years back gods memories. Watched 3 times in Satyam Ameerpet
N in
Yes at utt th i hi f hu r HT gjvjhbhbnkllkhmvxzz
Yes
You 90's people are blessed broo
@@AJAYNARSAIAHARE u whch year born
Appudu life e veru.. No vulgarity in lyrics, no vulgar dresses and dialogues pure comedy... Ippudu ilanti movies ravu
Only 90kids got feel ❤️
S
Yes
Yes 🥰
S
Malli 20 years back vellipovali, kalam agipovali childhood lone agipovali kalam asalu munduku kadaloddu ani a devinni korukuntunna 😊🤣
😁s
Super
Super super excited
చిత్ర అమ్మ పాటకి ప్రాణం పోశారు
Sumangali garu padinidi
Super song
@@nanduanand7934 Chitra garu
2000 Loki velpotanu..... automatic ga ee song vintunte ...enta pure sweet memories....by hearing this song,,,,,,
Ee song 2023 lo vinevallu okka like😍😍
Anandam movie all song's super DSP music ...ever green hit movie ...
DSP BRO MADE MIRACLE WITH INSTRUMENTS.. ❤
😍😍😍😍❤❤❤❤ఈ సాంగ్ అలా వింటూ ఉండాలనిపిస్తుంది ❤❤
❤m
Chitrama 🙏 no one is replace your voice 👏😍
I love this song...i listened thousand of times...wt a magical voice of chitra👌👌👌
బ్లూ టూత్ పెట్టుకుని పాట వినాలి Goosbooms వస్తాయి.
Dsp music superb I love this mve,I love this mve songs one of the fvt mve...songs,music,mve....👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
చూసేందుకు అచ్చంగా మన భాషే అనిపిస్తున్నా అక్షరము అర్ధం కానీ ఈ విధి రాత ....
Power of telugu poetry so deep yet so clear
The most beautiful song for all generations ❤️
Exactly 👍
DSP sirivennala 🙏 Combo 🙌🙌
Excellent music composed by Devi Prasad Garu
Very good lyrics..
Excellent music...and superb melody voice by Chitra garu
Ee pata na chinnathanam lo vachindhi...ee song ippudu vintinte na Chinathanam gurthukostondhi...DSP ur always ROCKZZZZZ
Lyrics by : Sirivennela gaaru 🙏🙏🙏
Kaarana janmudu mana Seetha Rama Sastry garu
con una una una una7iba7 776676666g66767
@@bhargavtadepalli9550 888
@@bhargavtadepalli9550 8
8
Edho theliyani maikam loki thiskelthundhi e song nejame ane vallu comment cheyandi
Freshness and new feel with these songs.. DSP was magical during his early days with movies
Best music album till date ...anandam , one of the melodious ones
Trueee
After that 1 santosham
2 manasantha nuve
3 jayam
4 murarai
5 sampangi
6 ne sneham
7 nuve nuve
8 avunu vallu idharu istapaddaru
9 idot
10 mansute chalu
11 neetho
12 rajakumarudu
13 athadu
14 okkadu
15 indra
16 balu
17 chirutha
18 modati premaleka
19 cheepave chirugali
20 nine premistha
21 ravoyi chandhamama
22 ne kosam
23 yaganam
24 chakram
25 gopi gopika godavari
26 kalyana Ramudu
27 kalisukovalani
28 azad
29 pokiri
30 ragavendera
31 eswar
32 srinu
😊😊😊
DSP pls make like this albums...😍🥰👌👌
Die hard fan for this song nd lyrics 😘💯
2021 lo E song vinnavaru
2023 లొ ఎవరైనా వింటున్నారా
Me
This is why u are rockstar dsp anna
జీవితం లో మర్చిపోలేని ఈ సాంగ్.... మల్లి పాత రోజులు గుర్తుకు వస్తాయి.... సూపర్ సాంగ్ గ్రేట్ దేవి శ్రీ ప్రసాద్ గారు...
My most favoriete song nice edit
నడి రాత్రి... తొలి వేకువ లేఖ ✍🏻✍🏻✍🏻❤❤
Toli vekuva rekha..... Oka chalani madi pampina lekha
Sirivennela Gaaru..... LOVE U SIR WE MISS U 🙏🙏🙏
Lyrics & BGM Moon Chusthu Bed meda unte 👌
Avunu 💯 beautiful songs ivi nenu vintunnanu 2024 lo
Ee paata Loni Music Goose bumps anthey varninchani Aanandam anthey 👌
Every time i hear this song, mind goes with memories of 2003 and goosebumps
Chitra gari voice excellent this movie 2002 my college days
I remember my school days when ever I listen this song
choosenduku acchamga mana bhashe anipistunna
aksharamu ardham kani ee vidhi raata.
Sirivennela gaariki paadabhivandanam
What a voice and feel of chitra madam in singing because of that voice only the song has populared...
Gadichina rojulu malli vaaste ❤❤❤❤❤❤❤❤😅🎉so. .happy beautiful song
Chitra garu voice super
ఎన్నో గాయలా తో ఎన్నో కష్టాలతో బాధపడుతున్న నాకు ఇలాంటి సాంగ్స్ విన్నపుడుల్ల మనస్సుకి తెలియని సంతోషం, ఆనందం హై ని కలిగిస్తుంది..
పటా రాసిన వాలకి పడినా వాలకి దానికి సంగీతం అందించినవలకి ఏమి ఇచ్చి రున్నం తీసుకోను..👌👏👌 ❤😊👌👏🙏
still it's a feel good song....2022.
మళ్ళీ మళ్ళీ వినాలని వుంటుంది ఈ పాట మనసు కుహాయి వుంటుంది
naku e movie ante chala istham enduku ante na life story sem vundi past memu friends tharvatha lover's
DSP Music eyyy vereyy level
Abba yem song ra babu excellent 👌
this song is famoused by feamale singer a fabulous song in 2001.singer chitra madam has created her won trend by this song I love sooo munch of the song meaning......
I love this song 😍
Me tooo
Appatlo DSP music❤️
DSP🙏🙏
DeviSriPrasad Garu entha manchi music icharu sir
Manmadhudu
Sontham
Anandham
Kadgam
NVNN
Kalusukovalani
Varsham
Shakar Dada Mbbs
90s kids ki eppatiki memorable ❤️❤️
2:11 ikkada flute tho oka shock value ni create chesaru DSP. DSP is best in using flutes and Congo drums
Great lyrics by Srivennela Sir 🙏🙏🙏🙏
S
Awesome music by DSP. All songs hit in Aanandam movie...
Abba e song na kosame raasi nakosame paadaremo😍😍😍😍😍😍😍😍😍
Awesome song
My childhood memories
True love never ends.....
Yaa
My ఫెవరెట్ సాంగ్ ❤❤🌹❤
అప్పట్లో ఈ పాట నాకు చాలా ఇష్టం..😊
Female voice is wonderful
Because chithramma kadha 😘
Wonderfull voice chitra madam
Song vintu comments chuse vallu andharu oka like vesukondi frnds
Wow lyrics super
Best song and lyrics forever ♥️♥️♥️♥️
Such a nice feeling 🥰 while listening to this song❤️
💐
2023 ANYBODY IS THERE
ట్రైన్ ప్రయాణం కిటికీ పక్కన ఎదురుర అమ్మాయి ఈ సాంగ్ ❤
Amma, Avaakaya... ananadham movie Adbhutham always..... devi sri ki Bow for these movie songs...... ❤❤❤❤❤❤
Music, lyrics, everything 🎈🎈👌👌👌😍🎵🎼🎶
Yes my all time favourite movie and songs superb music 🎶🎶🎶😍😍😍😍❤️❤️❤️❤️❤️❤️❤️❤️
I really feel very happy for this song and I remember my school days
I love this songs
I love this this song
హాయ్ రా మమత బంగారం