Priyuralu Pilichindi Movie Songs With Lyrics | యేమి చేయమందువే..| Ajith | Tabu | Old Telugu Songs

Поділитися
Вставка
  • Опубліковано 3 жов 2019
  • Priyuralu Pilichindi Songs / Yemi Cheyamanduve song. Watch Ajith, Aishwarya Roy, Tabu, Mammotty Super Hit Movie . Directed By Rajeev Menon. Music by A.R.Rehman. #PriyuraluPilichindi
    #priyuralupilichindisongs #YemiCheyamanduve #ajith #OldTeluguSongs #OldSongs
    జరీనా వహాబ్ అరుదైన తెలుగు సాంగ్.. | Amara Prema -
    • జరీనా వహాబ్ అరుదైన తెల...
    నీవు రావు నిదుర రాదు.. | Poola Rangadu -
    • నీవు రావు నిదుర రాదు.....
    వినరా కబీరు మాట.. | Kabir Das Telugu Movie Song -
    • వినరా కబీరు మాట.. | Ka...
    ఓ చెలియా నా ప్రియ సఖియా.. | Premikudu Song With Lyrics -
    • ఓ చెలియా నా ప్రియ సఖి...
    Aarudra All Time Hits | Telugu Movie Video Songs Jukebox -
    • Aarudra All Time Hits ...
    తెలుగు సినీ హాస్య గీతాలు.. | Telugu Movie Comedy Songs Jukebox -
    • తెలుగు సినీ హాస్య గీతా...
    చెలియా సఖియా.. | Jatakaratna Midathambotlu -
    • చెలియా సఖియా.. | Jata...
    ముక్కాలా ముకాబలా..| Premikudu Song With Lyrics -
    • ముక్కాలా ముకాబలా..| Pr...
    ఒకడే ఒక్కడు మొనగాడు.. | Muthu Telugu Movie | Rajinikanth -
    • ఒకడే ఒక్కడు మొనగాడు.. ...
    ఊర్వశి ఊర్వశీ సాంగ్..( with Lyrics) | Premikudu | Prabhu Deva -
    • ఊర్వశి ఊర్వశీ సాంగ్..(...
    సూపర్ స్టార్ కృష్ణకి జైలులో ఘన స్వాగతం.. !! | Krishnavataram -
    • సూపర్ స్టార్ కృష్ణకి జ...
    ఈ బుర్రకధ వింటే ఎవరికైనా ఆవేశం ఉప్పొంగుతుంది. -
    • ఈ బుర్రకధ వింటే ఎవరికై...
    అమ్మ కడుపు చల్లగా.. | Saakshi | Krishna | Vijaya Nirmala -
    • అమ్మ కడుపు చల్లగా.. | ...
    టెలిఫోన్ ధ్వనిలా.. | Bharateeyudu | Kamal Hassan | Urmila Matondkar - • టెలిఫోన్ ధ్వనిలా.. | B...
    K.V. Mahadevan Super Hit Telugu Tunes -
    • K.V. Mahadevan Super H...
    మహానటి కంట కన్నీరు చూస్తే. మనసు కూడా చెమరుస్తుంది. -
    • మహానటి కంట కన్నీరు చూ...
    ఒంపుల వైఖరి.. | April 1 Vidudala | Rajendra Prasad | Sobhana -
    • ఒంపుల వైఖరి.. | April ...
    కీరవాణి... | Keeravani Lyrical Song from Anveshana Movie -
    • కీరవాణి... | Keeravani...
    K.R. Vijaya Telugu All Time Hits - • K.R. Vijaya Telugu All...
    చుక్కలు తెమ్మన్నా.. | April 1 Vidudala lyrical song -
    • చుక్కలు తెమ్మన్నా.. | ...
    Beautiful Old Songs | Evergreen Hit Old Video Songs Collection -
    • Beautiful Old Songs | ...

КОМЕНТАРІ • 7 тис.

  • @Sravani_08
    @Sravani_08 4 місяці тому +472

    2024 లో వింటున్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @lalithamahima7413
    @lalithamahima7413 Рік тому +3596

    E song 2023 lo chusina oka like ...

  • @suryakoduri6856
    @suryakoduri6856 5 місяців тому +26

    2024 lo kuda e song vinna vallu oka like vesukondi dostulu 💓💓

  • @parthasarathi2767
    @parthasarathi2767 Рік тому +36

    தெலுங்கில் இந்த பாடலை கேட்க்க மிக நன்றாக இருக்கிறது மணப்பாடம் ஆகிவிட்டது❤️❤️❤️❤️

  • @venkypspk1332
    @venkypspk1332 2 роки тому +3075

    2021 లో కాదు నేను బతికి ఉన్న అన్ని రోజులు వింటేనే ఉంటా ♥️

  • @maccsocietykamalalaya9445
    @maccsocietykamalalaya9445 2 роки тому +1107

    లేదని చెప్ప నిమిషము చాలు
    లేదన్న మాట తట్టుకోమంటే
    మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలే
    ఏమి చేయమందువే
    గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా న్యాయమా
    ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా మౌనమా
    చెలియా నాలో ప్రేమను తెలుప ఒక ఘడియ చాలులే
    అదే నేను ఋజువే చేయ నూరేళ్ళు చాలవే
    లేదని చెప్ప నిమిషము చాలు
    లేదన్న మాట తట్టుకోమంటే
    మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలే
    ఏమి చేయమందువే, ఏమి చేయమందువే
    గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా న్యాయమా
    ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా మౌనమా
    చెలియా నాలో ప్రేమను తెలుప ఒక ఘడియ చాలులే
    అదే నేను ఋజువే చేయ నూరేళ్ళు చాలవే
    లేదని చెప్ప నిమిషము చాలు
    లేదన్న మాట తట్టుకోమంటే
    మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలే
    ఏమి చేయమందువే, ఏమి చేయమందువే
    హృదయమొక అద్దమని నీ రూపు బింబమని
    తెలిపేను హృదయం నీకు సొంతమనీ
    బింబాన్ని బంధింప తాడేది లేదు సఖి
    అద్దాల ఊయల బింబమూగే చెలీ
    నువు తేల్చి చెప్పవే పిల్లా, లేక కాల్చి చంపవే లైలా
    నా జీవితం నీ కనుపాపలతో వెంటాడి ఇక వేటాడొద్దే
    లేదని చెప్ప నిమిషము చాలు
    లేదన్న మాట తట్టుకోమంటే
    మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలే
    ఏమి చేయమందువే, ఏమి చేయమందువే
    గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా న్యాయమా
    ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా మౌనమా
    తెల్లారిపోతున్నా విడిపోని రాత్రేది
    వాసనలు వీచే నీ కురులే సఖీ
    లోకాన చీకటైనా వెలుగున్న చోటేది
    సూరీడు మెచ్చే నీ కనులే చెలీ
    విశ్వసుందరీమణులే వచ్చి నీ పాదపూజ చేస్తారే
    నా ప్రియ సఖియా ఇక భయమేలా
    నా మనసెరిగి నా తోడుగా రావే
    ఏమి చేయమందువే, ఏమి చేయమందువే
    ఏమి చేయమందువే, ఏమి చేయమందువే, న్యాయమా న్యాయమా
    ఏమి చేయమందువే, ఏమి చేయమందువే, మౌనమా మౌనమా
    ఏమి చేయమందువే

  • @umasankarachary9722
    @umasankarachary9722 4 місяці тому +22

    2024 like veskondi😊😊😊😊❤

  • @prudhvi9622
    @prudhvi9622 Рік тому +127

    లేదని చెప్ప నిమిషము చాలు…
    లేదన్నమాట తట్టుకోమంటే…
    మళ్ళి మళ్ళి నాకొక జన్మేకావలే ఏమి చేయమందువే…
    గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా… న్యాయమా…
    ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా… మౌనమా…
    చెలియా నాలొ ప్రేమను తెలుపా ఒక ఘడియ చాలులే…
    అదె నేను ఋజువె చేయ నూరేళ్ళు చాలవే…
    లేదని చెప్ప నిమిషము చాలు…
    లేదన్నమాట తట్టుకోమంటే…
    మళ్ళి మళ్ళి నాకొక జన్మేకావలే
    ఏమి చేయమందువే… ఏమి చేయమందువే…
    గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా… న్యాయమా…
    ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా… మౌనమా…
    చెలియా నాలొ ప్రేమను తెలుపా ఒక ఘడియ చాలులే…
    అదె నేను ఋజువె చేయ నూరేళ్ళు చాలవే…
    లేదని చెప్ప నిమిషము చాలు…
    లేదన్నమాట తట్టుకోమంటే…
    మళ్ళి మళ్ళి నాకొక జన్మేకావలే
    ఏమి చేయమందువే… ఏమి చేయమందువే…
    హృదయమొక అద్దమని నీ రూపు బింబమని…
    తెలిపేను హృదయం నీకు సొంతమనీ…
    బింబాన్ని బంధించ తాడేది లేదు సఖి…
    అద్దలా ఉయల బింబముగె చెలీ…
    నువు తేల్చి చెప్పవే పిల్లా.. లేక కాల్చి చంపవే లైలా…
    నా జీవితం నీ కనుపాపలతొ వెంటాడి ఇక వేటాడొద్దే…
    లేదని చెప్ప నిమిషము చాలు…
    లేదన్నమాట తట్టుకోమంటే…
    మళ్ళి మళ్ళి నాకొక జన్మేకావలే
    ఏమి చేయమందువే… ఏమి చేయమందువే…
    గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా… న్యాయమా…
    ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా… మౌనమా…
    తెల్లారిపోతున్న విడిపోని రాత్రేది…
    వాసనలు వీచే నీ కురులె సఖీ…
    లోకాన చీకటైనా వెలుగున్న చోటేదీ…
    సూరీడు మెచ్చే నీ కన్నులె చెలీ…
    విశ్వసుందరీమణులె వచ్చి నీ పాదపూజ చేస్తారె…
    నా ప్రియ సఖియా ఇక భయమేలా
    నా మనసెరిగి నాతోడుగ రావే…
    ఏమి చేయమందువే… ఏమి చేయమందువే…
    ఏమి చేయమందువే… ఏమి చేయమందువే… న్యాయమా… న్యాయమా
    ఏమి చేయమందువే… ఏమి చేయమందువే… మౌనమా…మౌనమా
    ఏమి చేయమందువే…

  • @lovelykumar1020
    @lovelykumar1020 3 роки тому +2061

    ఈ పాట అప్పటిలోనే కాదు ఇప్పటికి ఒక సంచలనం నాకు చాలా ఇష్టం 😘😘😘

  • @user-srivani
    @user-srivani 4 місяці тому +28

    2024 lo chusina vallu oka like ❤

  • @narsimhaboya5370
    @narsimhaboya5370 3 роки тому +4889

    ఈ పాట అప్పట్లోనే కాదు ఇప్పటికీ సంచలనం హృదయాన్ని హత్తుకునే
    పాట 2021లో చూసేవారు
    ఒక లైక్ వేసుకోండి

  • @nageshpala923
    @nageshpala923 3 роки тому +684

    చెలియా నాలో ప్రేమను తెలుప ఒక ఘడియ చాలులే.....
    అదే నేను ఋజువే చెయ్యా నూరేళ్ళు చాలవే__💙

  • @yellowmedia5939
    @yellowmedia5939 Рік тому +76

    పాట లిరిక్స్ డ్రగ్స్ తీసుకొని రాసినట్టున్నాడు వింటుంటే మనకు మత్తు ఎక్కుతుంది😍👌🏻👌🏻

  • @manithya2013
    @manithya2013 Рік тому +46

    ఇప్పటికి 2023 లో కూడా వింటున్నాము కదా nice song

  • @MEET_KARMA
    @MEET_KARMA 3 роки тому +1486

    My eyes - reading Comment
    My ears - listening song
    My hands - scrolling down
    My mouth - singing song

  • @pradeepkumar-pn8ud
    @pradeepkumar-pn8ud Рік тому +9

    3000 year loo una saree e song una craze taggadu anduku ante mashulu maripovachu kalam gadechipovachu kani e song tho una memories mana masula lo nundi cherapalemu gaa❤

  • @Attitude.Queen.267
    @Attitude.Queen.267 4 місяці тому +5

    E song 2024 lo vinte oka like veskondi

  • @skrahim4459
    @skrahim4459 3 роки тому +780

    ఇలాంటి అద్భుతమైన సంగీతాన్ని ఇప్పుడు వచ్చె మ్యూజిక్ డైరెక్టర్స్ చేయలేరు.ఆస్కార్ విన్నింగ్ సాంగ్. రెహమాన్ అలాంటి సంగీతం చేశాడు.👌👌👌🎻🎻🎻🎶🎶🎶.

  • @laxmibalam6380
    @laxmibalam6380 3 роки тому +725

    కొన్ని కొన్ని సాంగ్స్ వింటే.. అన్నీ బాధలు దూరం ❤️❤️. ఐయామ్ అడిక్టెడ్ song

  • @nagajayanthi1039
    @nagajayanthi1039 5 місяців тому +19

    E song ni 2024 lo chuse vallu okka like...🥰

  • @rajucreationsvlogs532
    @rajucreationsvlogs532 Рік тому +9

    ఎన్ని సంవత్సరాలు గడిచినా....ఈ పాటలో ఉన్న అందం తరగనిది.
    ఎన్నిసార్లు విన్నా విసుగు అనేది రాదు.
    పాట రాసిన వారికి పాడిన వారికి మ్యూజిక్ అందించిన వారందరికీ 🙏

  • @vinod._.v.k
    @vinod._.v.k 3 роки тому +123

    தமிழில் உம் இவ்ளோ லைக்ஸ் , வியூஸ் இல்லா ஆனால் தெலுகுல இவ்லொவா......😍😍😍😍😍

    • @dolasudhakar8922
      @dolasudhakar8922 3 роки тому +1

      In

    • @tomcat5166
      @tomcat5166 3 роки тому +11

      AR Rahman's songs will be simultaneously made in both Tamil and Telugu, Songs are very famous here too, We are all big fans to AR. Rahman Sir.
      Tamil ❤❤❤ Telugu

    • @aarthikaaarthika3142
      @aarthikaaarthika3142 2 роки тому +2

      நான் இருக்கிறேன்

    • @teppalayaswanth9943
      @teppalayaswanth9943 2 роки тому +1

      N hv p idiocy seen fr

    • @arjuneditsofficial
      @arjuneditsofficial 2 роки тому +1

      That's the beauty of Telugu buddy

  • @arjalahemaraju5352
    @arjalahemaraju5352 Рік тому +691

    మనసు బాగోలేనప్పుడల్లా..... వింటున్నావాళ్ళుంటే ఒక లైక్ వేసుకోండి బ్రో...........❣️❣️❣️

  • @mokshith66
    @mokshith66 2 місяці тому +14

    2024 lo kuda vinna vallu oka like

  • @jabilammavlogs4973
    @jabilammavlogs4973 3 роки тому +4054

    2021 లో kuda ఈ song ని వింటున్న వాళ్ళు ఒక like వేసుకోండి

  • @rajkumarlingala4440
    @rajkumarlingala4440 3 роки тому +2010

    ప్రేమలో పడిన వారు.. ప్రేమలో పడి ప్రేమికులుగా ఉన్న వారి హృదయానికి హత్తుకునే లా ఈ పాటను విని సేద తీరే శ్రోతలు ఎందరికో ఈ పాట మధుర స్వప్నము

  • @nanikunche561
    @nanikunche561 7 місяців тому +7

    ఎప్పటికి ఎన్నటికీ నిలిచి పోయే. ❤
    ఓకే ఒక్క పాట ❤
    My caller tune. This song 💓 💓

  • @kvsm_kishan_RRR
    @kvsm_kishan_RRR Рік тому +2844

    2022..... 2032..... 2042....2052..... 2062 లో కూడా ఈ పాట చూడాలనుకునే వారు ఒక LIKE వేసుకోండి ... 👌❤️

  • @nagarajunadhaswaram4701
    @nagarajunadhaswaram4701 3 роки тому +1884

    Old is gold evvaraina ee song 2020lo vinnaroo ika like kottandhi

  • @hemanth7119
    @hemanth7119 4 роки тому +70

    మరపురాని మధురాతి మధురమైన మధురానుభూతిని కలిగించిన గీతం.

  • @jallaprathyusha9823
    @jallaprathyusha9823 Рік тому +11

    2023 lo kuda ee song vintunara.......✨️🎵♥️😘💕💖

  • @sreeja2001
    @sreeja2001 Рік тому +54

    A.R Rehman music is a masterpiece ✨🥰

  • @moulimallina7501
    @moulimallina7501 3 роки тому +360

    అప్పటికి ఇప్పటికి ఎప్పటికి మరువలేనిది ఈ పాట❤️❤️రెహ్మాన్ సార్

  • @vinodkumarvlogs6568
    @vinodkumarvlogs6568 3 роки тому +2196

    2021 లో ఎంత మంది చూస్తున్నారు😘😘
    👇

  • @kmrangaswamy
    @kmrangaswamy Рік тому +17

    ఈ పాట ఇంకా వందేలైన వినొచ్చు అందరూ ఈ పాటకు ఓ ఎస్కోండి 🤗😍

  • @gamingwithrolex6843
    @gamingwithrolex6843 3 місяці тому +8

    E song 2024 lo chusina varu oka ❤ vesukondi😅

  • @M1a3d7j99j
    @M1a3d7j99j 3 роки тому +770

    All time favourite ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది 🙄 ఏమి చెయ్యమందువే ar rehaman sir 🖤

  • @amarendargoud5441
    @amarendargoud5441 3 роки тому +2705

    2020 lo malli malli chusevalu oka like veyandi

  • @Navaneetha944
    @Navaneetha944 4 місяці тому +7

    Ee song 2024 lo vinevallu oka like...

  • @SyedAzhar-wk4by
    @SyedAzhar-wk4by Рік тому +10

    నా ఊపిరి ఆగినంత వరకు ఈ పాట వింటూనే ఉంటాను 🌹🌹

  • @m.s.shahulhameed8348
    @m.s.shahulhameed8348 3 роки тому +184

    தமிழ்நாட்டுகாரங்க "யாராவது" '
    இருக்கீங்ளாப்பா' இருந்தா ஒரு லைக் போடுங்க....

  • @shaikshahanaj7116
    @shaikshahanaj7116 3 місяці тому +50

    E song 2024 lo chusina oka like vesukondi......

    • @aquans1751
      @aquans1751 2 місяці тому

      Hiii gd mrng plz reply shaik shahana

    • @shaikshahanaj7116
      @shaikshahanaj7116 2 місяці тому +2

      @@aquans1751 good morning

    • @aquans1751
      @aquans1751 2 місяці тому

      @@shaikshahanaj7116 hiii ekkada meedhi

    • @aquans1751
      @aquans1751 2 місяці тому

      @@shaikshahanaj7116 hello

    • @aquans1751
      @aquans1751 2 місяці тому

      @@shaikshahanaj7116 hello

  • @rajeshsenstive560
    @rajeshsenstive560 Рік тому +7

    Love lo vunna vallu love fail ayyina ee song vinte hai ga vuntundhi

  • @m.vinodsharma6827
    @m.vinodsharma6827 2 роки тому +17

    వారెవ్వా ఈ మ్యూజిక్ వింటే మనస్సు ఎదో లోకం లో ఉన్నటు ఉంది!
    ప్రతి పధం అద్భుతం అబ్బా!
    నిజంగా ఈ పాట మహా అద్భుతం ❣️❣️

  • @AshokAshok-ej8bz
    @AshokAshok-ej8bz 2 роки тому +114

    2022 లో రిలీజ్ చేస్తే ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాల్సిందే అంత బాగుంది మూవీ plus ఈ song కె మూవీకి వెళ్లొచ్చు 👌

  • @yanapuramya4733
    @yanapuramya4733 3 місяці тому +1

    మీ ప్రేమ జ్ఞాపకాల సవ్వడికి ఒక‌ లైక్

  • @laxmikantammameesala7929
    @laxmikantammameesala7929 Рік тому +38

    Lyrics is so good, music composition is very soft and when you hear the song you get emotionally attached

  • @livingcreatures9346
    @livingcreatures9346 2 роки тому +35

    A.R Rahaman: I have given music for next 100 years 🙏🙏🙏

  • @kommuravi3127
    @kommuravi3127 2 роки тому +28

    ఇలాంటి హృదయానికి హత్తుకునే పాటలు
    మనకు ఒకపుడు దొరికేవి ఇప్పుడున్న సినిమా లో ఉండవు.... మరుపురాని మధుర ప్రేమ పాటలు సూపర్

  • @pavanvadde230
    @pavanvadde230 Місяць тому +2

    E song 2024 lo chusina oka like

  • @usha..
    @usha.. 3 місяці тому +1

    Ever green hit song 2024lo kuda chustunna vaallu like plz

  • @khanishkakitchenandteluguv7580
    @khanishkakitchenandteluguv7580 3 роки тому +160

    కొన్ని సాంగ్స్ ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది

  • @santhapurisaikrishna906
    @santhapurisaikrishna906 3 роки тому +67

    ఇలాంటి సాంగ్ ఈ జన్మల రాదు

  • @ramyaraghu485
    @ramyaraghu485 Рік тому +71

    I love this song 😍 hats off to the lyric writer truly appriciatable 👏👏🙏 but I felt sad when a person beats the hero 🥺

    • @shantanukumar6321
      @shantanukumar6321 Рік тому

      I dont understand telugu, can u explain the theme or lyrics of this song bcz i m in love with this song.plz sis!

    • @GurajapuYash-cq8vu
      @GurajapuYash-cq8vu 7 місяців тому

      I am the Twitter

    • @ducklinstudioz2018
      @ducklinstudioz2018 4 місяці тому

      This song 🎉🎉Tamil lyrics translated to Telugu

  • @saikushi7146
    @saikushi7146 Рік тому +3

    2021 ne kadu 2023 lo kuda vintunnaaam...manasu bagokpoty vintage chelaaa Prashantam gaaa untundiii

  • @rrphotography2555
    @rrphotography2555 3 роки тому +2939

    Rahul sipligunj Anna patta vini e song vinnavallu Okka like cheiyandi

  • @aligipadma7503
    @aligipadma7503 2 роки тому +89

    ఎన్ని సార్లు విన్నా కానీ ఇంకా ఇంకా వినాలని అనిపించే పాటలలో ఈ పాట కూడా ఒకటి 😍😍😍❤️❤️❤️❤️👌

  • @SmilingBuddha_
    @SmilingBuddha_ 7 місяців тому +14

    ఎంత మధురమైన పాట, ఈ పాటని 2024 లో వినేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @ramatheerthamamresh4476
    @ramatheerthamamresh4476 4 місяці тому +6

    30-january-2024 కి 30 సార్లు విన్నా..... 2024 లో ఎంత మంది వింటున్నారు like చెయ్యండి friends

  • @manikumarrekanar5773
    @manikumarrekanar5773 3 роки тому +54

    ఇదిఓకప్రేమికులపాట
    గంధపుగాలినితలుపులువాల్పుటన్యాయమ👌👌👌💞💞🌺

  • @megha1722
    @megha1722 3 роки тому +3207

    song vintu comments chadive habit vunna vallu like kottandi 😉😉😉

  • @gangadharkmgangadharkm5213
    @gangadharkmgangadharkm5213 Рік тому +6

    2050 la kuda e song chodalani anipiste ok like chiyandi.🥰

    • @raghavendrap6106
      @raghavendrap6106 11 місяців тому

      Manam vuntam ho pothamo evrkie telusu bro

  • @kovenkatkrishna2458
    @kovenkatkrishna2458 11 місяців тому +1

    ❤All time my favorite song
    Neeku fav....aithey like vesko😊

  • @socialstudies129
    @socialstudies129 2 роки тому +133

    కొన్ని పాటలు జీవితంలో అలా గుర్తుండి పోతాయి. ఎన్నేళ్లకు విన్నా సరే మనసును ఒక్కసారిగా అలా కదిలించేస్తాయి ❤

  • @murarisudhakar3197
    @murarisudhakar3197 3 роки тому +71

    గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా... న్యాయమా 😭😭😭😭❤️❤️❤️

    • @raj_yt3376
      @raj_yt3376 Рік тому

      😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭❤️❤️❤️❤️❤️❤️

  • @sureshboddu7555
    @sureshboddu7555 Рік тому +13

    It's Memorable Song I never forget next 100years❤

  • @maniprabhas999
    @maniprabhas999 Рік тому +28

    A R Rehman music is Heaven ❤️🎼

  • @narendramallu5
    @narendramallu5 3 роки тому +38

    AR Rehman ....So much of Hard work and efforts... highly talented

  • @ranmathiamanjula9095
    @ranmathiamanjula9095 3 роки тому +26

    అందుకే ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటారు👌👌👌 సూపర్ హిట్ సాంగ్ ఇది ఈ సాంగ్ ఇప్పటికి వినే వాళ్ళు ఉన్నారా ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్న తనివి తీరదు సూపర్ సాంగ్ 👌

  • @kitchenpedia
    @kitchenpedia Рік тому +6

    super song still listening in this 2023 year greatness of ar rehman songs

  • @jyothiB1992
    @jyothiB1992 Місяць тому +1

    I love this Songs, nice music and memorable words, many songs created very wonder, e sings vintay chala piece full ga happy ga untadi🥰
    Jeans, Jodi, Prema desham, Roja, Pemikula roju, Premikudu, Sakhi, Mumbai,....etc❤

  • @sainaga0605
    @sainaga0605 3 роки тому +63

    I wish all true lovers will have there love without fail ❤️💞💝❤️

  • @karthikberi693
    @karthikberi693 2 роки тому +10

    👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌 సాంగ్స్ ఇటువంటి మీనింగ్ సాంగ్స్ ఇప్పుడు ఎక్కడా లేవు

    • @siddudigitalphotostudioktp6397
      @siddudigitalphotostudioktp6397 2 роки тому

      🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😎😎🎉🎉🎉😎😎😎😎😎🎉🎉🎉🎉😎🎉😎🎉😎🎉🎉😎🎉🎉🎉🎉😎🎉🎉🎉😎🎉

  • @vijayatulasi9635
    @vijayatulasi9635 Рік тому +14

    sensational song 🔥💚
    special appriciation to lyricist ,music director, singer , choreographer
    ajith sir nailed it 🔥💚
    all time hit song 💚

  • @alapatisrinivas1930
    @alapatisrinivas1930 Рік тому +1

    Life.anedi.chala.chinnadi.aa.devudu.challaga.chuste.ilant.songs.boledanni.chudavacchu

  • @munukuntlaravalika419
    @munukuntlaravalika419 3 роки тому +48

    E song chusi cinema total chusanu....milo yentho Mandi chesaru ela....

  • @Bairi.Nagaramana
    @Bairi.Nagaramana 3 роки тому +31

    2021 లో ఎవరు వినేవారు ఉన్నారు...... ఉంటే లైక్ చేయండి, వేసుకోండి

  • @MostPowerfulPMofIndia
    @MostPowerfulPMofIndia 4 місяці тому +2

    Indian civilization didn’t exist in pyramids
    So weird
    Would have appreciated if this magnificent showpiece of a song was shot in Rajasthan or Gujarat

  • @a.ma.m5186
    @a.ma.m5186 Рік тому +6

    నాకు ఇష్టమైన పాట

  • @siri-pj8wv
    @siri-pj8wv 3 роки тому +10

    All time favorite e song vinakunda naku nidra pattadhu..........emi cheyamandhuve

  • @SantoshKumar-zp2pt
    @SantoshKumar-zp2pt 3 роки тому +252

    Lavada Rahul sipil... this is an epic composition of Rahman sir and splendid vocals of shankar mahadevan sir made it a classic. I am listening to this since my 8th class still at 38 years. Rahul might be talented but this song no need of any recognition from this generation. For that matter there are many more classics which are un revealed

  • @krishnadinesh431
    @krishnadinesh431 Рік тому +3

    E movie 4k lo release avali malli super super hit apudu .

  • @sannailapullaiah
    @sannailapullaiah 11 місяців тому +3

    Ee song 2023 2024 lo favourite like cheyandi like here

    • @sannailapullaiah
      @sannailapullaiah 11 місяців тому +2

      😂😂😂😂😂🎉🎉🎉🎉😢😮😅😅😊😊😊😊😊😮😮😮😂😂🎉🎉🎉🎉🎉😊😊😊😊😊😊😊😊😊😊😂😮😂😮😂😮😂😂😢😢😢🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😮😮😮😮😮😮😮😮😅😅😅😅😅😅😅😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @karthiksemban
    @karthiksemban 3 роки тому +139

    To those who came to know this song only after Rahul's performance, please search 90's and easrly 2000's a r rahman special and start listening. This will give you a sudden increase of songs in your play list. If you guys weren't familiar with this song and listening just now after his performance, then you missed 1000's such epic by a r rahman..

    • @tejaswi9755
      @tejaswi9755 3 роки тому +3

      Exactly..#RahMania ❤️
      And.. Shankar Mahadevan garu 🎶

    • @tallasumalatha2376
      @tallasumalatha2376 2 роки тому +2

      Hhh

    • @aquans1751
      @aquans1751 Рік тому

      @@tallasumalatha2376 hello gd morning ur from plZ reply ❤️ Sumalatha

  • @sardarmysteryshindi6394
    @sardarmysteryshindi6394 3 роки тому +430

    How many persons Ajith Kumar sir fans andaru oka like kotandi

  • @ramswamisaritha6119
    @ramswamisaritha6119 4 місяці тому +4

    2024 lo kuda chusevalu like veskondi❤😊

  • @syedshanu1707
    @syedshanu1707 Рік тому +11

    I love this song so much. I listen everyday. ❤️

  • @kunasaikumar4319
    @kunasaikumar4319 3 роки тому +851

    2020 చూసిన వాళ్ళు ఒక లైక్

  • @khajaramthullshaik4750
    @khajaramthullshaik4750 3 роки тому +814

    2021లో కూడా ఈ పాట వినే వాల్లు ఒక లైక్ చేయండి

  • @jannukasi4131
    @jannukasi4131 4 місяці тому +4

    2024lo chusthunnavalu ok like vesukondi

  • @nothing007__addy
    @nothing007__addy 4 місяці тому +1

    Even though I don't know Telugu language, I have recited this song lyrics

  • @sreevalli8703
    @sreevalli8703 3 роки тому +513

    Watching this song...after listening Rahul sipligunj ❣️ song in event....

  • @rajasekharpallapu8850
    @rajasekharpallapu8850 3 роки тому +43

    Beautiful expression by ajith

  • @radhikajupaka6867
    @radhikajupaka6867 11 місяців тому

    Na..Pranami unatha varaku...e song..ani kadhu ...e.. film ni kuda chusthune una....i...love...u❤️

  • @Mokshashannu
    @Mokshashannu 2 місяці тому +1

    3000+ kuda e song vintaru anukuntunna ❤❤❤😊😊😊

  • @vivithav8418
    @vivithav8418 3 роки тому +181

    Any ajith sir fans like
    Do you know ajith sir was dancing for this song with backbone pain. This was said by the director. He had a operation in his backbone in Apollo. Even this story was said to him in hospital bed.

    • @voiceofsridivya9430
      @voiceofsridivya9430 3 роки тому +1

      ua-cam.com/video/KjwE37m-EB0/v-deo.html

    • @kasiraokare9328
      @kasiraokare9328 3 роки тому +2

      Ee song ki shankarmahadevan voice perfect

    • @rajuthota7535
      @rajuthota7535 3 роки тому

      6

    • @saranteja9708
      @saranteja9708 3 роки тому +2

      Thala ajith🎉🎉🎉

    • @hiyoriiki8339
      @hiyoriiki8339 3 роки тому +1

      Is he ok after this because u should bed rest that time I hope he had any permanent damage that time.

  • @myvoice7562
    @myvoice7562 3 роки тому +29

    Hats up to this song. Shankar Mahadevan gariki Naa प्रत्येक Dhanyavadamulu.

  • @madhusvuce
    @madhusvuce Рік тому +7

    this is song from dubbed film and yet managed to clock 50 M views in matter of 3 years. Talks volumes on what level of focus songs had in 90s.

  • @chintakumari6948
    @chintakumari6948 Рік тому +2

    2022 లో కూడా వింటున్నాను.మ్యూజిక్ composing లిరిక్స్ మొత్తం ఈ పాట నాకు చాలా ఇష్టం.

  • @somavenu9764
    @somavenu9764 3 роки тому +21

    2020 ney kaadu enni years ayina vintaru ee songs 🎧🎧🎧