Gaayam movie songs | Alupannadi Unda song | Jagapathi Babu | Urmila Matondkar | RGV | Mango Music
Вставка
- Опубліковано 9 лют 2025
- Alupannadi Unda video song from Gaayam telugu movie on Mango Music, featuring Jagapathi Babu, Revathi, Urmila Matondkar. Subscribe for more Telugu songs - / mangomusic
Song: Alupannadi Unda
Singer: Chitra
Lyrics: Sirivennela Sitaramasastry
Cast : Jagapathi Babu, Revathi
Director : Ram Gopal Varma
Producer : Yarllagada Surendra
Music : Sri
Click Here for More:
Shivam Bhaje Movie Songs - bit.ly/4bWXjah
Latest Telugu Movie Songs : bit.ly/3YfBMCT
Mango Music Originals - bit.ly/3SJM5y4
Latest Trending Telugu Songs - bit.ly/3EUgpAe
Fresh Arrivals - bit.ly/3ES71Ny
Best Telugu Video Songs - bit.ly/3y84lYE
Evergreen Hit Songs - bit.ly/3KSlxst
Best Love Songs - bit.ly/3JaTbsq
Best Telugu Fast Beat Songs - bit.ly/3IOCoKl
Telugu 90’s Super Hit Songs - bit.ly/3ES71Ny
Telugu Devotional Songs - bit.ly/3GgAGBA
For more hit Songs and Video Songs -
Subscribe - / @mangomusic
Like - / mangomusiclabel
Follow - / mangomusiclabel
Follow - / mangomusiclabel
For any copyright queries, please reach out to claims@whackedout.in
80's లో పుట్టిన వాళ్ళు అందరూ చాలా అదృష్టవంతులు..మంచి మంచి మూవీస్ చూసారు..మహా అద్భుతమైన పాటలు విన్నారు,గజిబిజి లేని మెలోడీ సాంగ్స్ ఆ టైంలో చాలా వచ్చాయి..అప్పట్లో సినిమాకి 1స్ట్ రోజు వెళ్ళాలి అంటే ఎవరో రేకామాండషన్ లేదా మూవీ రిలీస్ కి 3 రోజుల ముందు లేదా 1 రోజు ముందు అర్ధ రాత్రి సెకండ్ షో అయ్యాక టికెట్స్ ఇచ్చేవారు వాటికోసం లైన్లో కొట్లాట తోపులాట.ఎంత మంచి జ్ఞాపకలో...ఇలా ఎవరైనా ఉన్నారా..అలానే 80's లో పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా..
Yes, you are right those are our golden days in our life. Friends, relatives and family is our first preference.
Nenunba kadha
avunu
Nenu kuda 1986 my birthday june 11 @@ainavolusivamani7538
Yes
2023లో వినే వాళ్ళు ఉన్నారా ఈ సాంగ్
Yes❤
Yes
2034
2044 lo kuda untaru..e pata vinne vallu..😊
Yes
2023 kadu na life lo inspiration kavalanukunna prathi sari vintuntuneee untaaa. Untill my last breath
2024 లో ఎవరైనా వింటున్నారా ఫ్రెండ్స్ 🥰🥰😄😄❤❤
Just 10 times vinna andi
❤
Vintunam kada😊
1992 inter Vallarta vintunnaru
S
"సీతారామశాస్త్రి "గారు మీరు భౌతికంగా వెళ్ళిపోయినా మీ అక్షరామాలిక చిరకాలం గుర్తుంటుంది మాకు😢😢😢
పవిత్ర ఆత్మకు శాంతిచేకూరాలని💐💐💐
Correct sir
Music by Srinivasa Chakravarthi s/0 K chakravarthi very few films but all songs are way ahead of that time.
E song entha hit avadaniki mana sirivennela gari.....amrutha padajalam....mariyu chitra gari..gatram....excellant i love it....so much......😍😍😍😍😍
1
Gud song
అలుపన్నది ఉందా ఎగిరే అలకు యదలోని లయకు
అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు
మెలికలు తిరిగే నది నడకలకు
మరి మరి ఉరికే మది తలపులకు లల లల లలలలా
అలుపన్నది ఉందా ఎగిరే అలకు యదలోని లయకు
అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు
నా కోసమే చినుకై కరిగి ఆకాశమే దిగదా ఇలకు
నా సేవకే సిరులే చిలికి దాసోహమే అనదా వెలుగు
ఆరారు కాలాల అందాలు బహుమతి కావా నా ఊహలకు
కలలను తేవా నా కన్నులకు లల లల లలలలా
అలుపన్నది ఉందా ఎగిరే అలకు యదలోని లయకు
అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు
నీ చూపులే తడిపే వరకు ఏమైనదో నాలో వయసు
నీ ఊపిరే తగిలే వరకు ఎటు ఉన్నదో మెరిసే సొగసు
ఏడేడు లోకాల ద్వారాల తలుపులు తెరిచే తరుణం కొరకు
ఎదురుగ నడిచే తొలి ఆశలకు లల లల లలలలా
అలుపన్నది ఉందా ఎగిరే అలకు యదలోని లయకు
అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు
మెలికలు తిరిగే నది నడకలకు
మరి మరి ఉరికే మది తలపులకు లల లల లలలలా
అలుపన్నది ఉందా ఎగిరే అలకు యదలోని లయకు
Super melody song
@@Kishore.3110 hiiii Vasanthi gd evng plz reply 🌹
Nise
❤️❤️
Thanks a lot for lyrics
80's and 90's పాటలు మధురుమైనా పాటలు కబాటే మల్లీ మల్లీ వినటానికి చూడటానికి యు ట్యూబ్ కి వస్తాం.... బెస్ట్ మెమోరీస్ 😍😍😍😍😍
+1
⁰⁰
P
0⁰
@@srigolla4858 00⁰0000000
రేవతి గారు జగపతి బాబు గారు మంచి జంట బాగుంది..పాట చిత్రమ్మ గారి గళం అమోఘం
సిరివెన్నెల గారి కలం అద్భుతం.
E year lo enti appudu eppudu wonderful song
ఈ పాట ఇప్పటికి వినే వారు ఉంటే ఒక లైక్ వేయండి👌👍
Questions wrong sitt gown
ఇలాంటి పాటలు వింటూ హాయిగా నిదిరపోవచ్చు ...డిప్రెషన్ లో ఉన్నవారికి ఈలాంటి పాటలు ❣️.
Yes 👍👍👍
Yes
Ha
correcrt super ga chepparu
నిండు పౌర్ణమి రోజు ఈ పాట వింటూ పరమాన్నం లొ నెయ్యి వేసుకొని తింటూ వెన్నలమ్మని చూస్తూ అబ్బా మాటల్లో చెప్పలేము
Yes 2023లో కూడా ఈ సాంగ్ వినేవాళ్ళు ఉన్నారు.super very beautiful సాంగ్ ఇది.
చిత్ర గారి అధ్భుత మైన పాటలలో ఇది ఒక బెస్ట్ సాంగ్
RGV movie.... really okappudu RGV movies chala baagundevi... శివ గాయం గోవిందా గోవిందా అంతం క్షణ క్షణం గులాబీ అనుకోకుండా ఒక రోజు,,, comedy movies like మనీ, మనీ మనీ horror like దెయ్యం రాత్రి..... really great movies & great music ichadu.....
మనం మహాభాగ్యవంతులమండి ఇంతటి మహామహుల కలం గళం చిత్రం కని విని చూసి ఆనందించగలుగుతున్నన్నాము.🙏
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కలం నుంచి మరో అద్భతమైన పాట......
E Song ante antha Mandi ki istam like cheyandi
E song kante kuda mere ekkuva Nacharu 💐
Hi
I
I
I
2024 లో వింటున్న వాళ్ళుlike కొట్టండి ❤
😊😊 1:05
❤❤❤❤❤super
💕🪡🪡🪡🪡🪡🪡👌
Lengendry singer Chitra medam voice కి like వేసుకోండి 🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎼🎼🎼🎼🎼🎼🎼🎼🎼🎼🎼
చిత్రసీమను ఏలే రాణి చిత్ర అమ్మ... మీకు వంద వందనాలు
❤❤ superb రిలాక్స్
Rgv ki telivey kadu manchi music taste extraordinary... 🎤🎼🎹🎶
Aa voice vintunty eakkado telina feeling... Chitra garu miku na vandanam..
2021 లోనే కాదు 2050లోకూడా ఈ song వింటారు 👌👌👌👌👌
👌
Yes
S
Yes
@@devipriyavooka790 hiiii devi gd evng ur from
ఈ సాంగ్ లోని లిరిక్స్ చాలా చాలా గొప్పగా వ్రాసిన మంచు కుసుమాలు తో సాగుతుంది ఈ గానం సూపర్❤❤❤❤❤
ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు మంచి సంగీతం లిరిక్స్ కమ్మనయిన వీనుల విందు ఈ పాట నా ఫెవరేట్
Superrrrrrr
S,download ki no chance
చిత్ర గారి voice.. and song సూపర్ 😍💞
Avunu super
Gayam movie pettandi pls
24 లో కూడా వినే వాళ్ళు ఉన్నారు
Yes
Yes
నీ చూపులే తడిపే వరకు ఏమైనదో నాలో వయస్సు...💞👌
నా జీవితం లో ఒక భాగం ఈ పాట నా జీవిత కాలం వింటూనే ఉంటా ఈ పాట.
Yes andi same with me 🥰🙏
మనసుకుప్రశాంతం ఇచ్చిన పాట 🌹
2021 సాయంత్రం 6.34 మంచి పాట చూసాను మనసుకు హాయిగోలిపింది
My God.. How good RGV movies are at that time, i miss the original RGV movies of those times
మరుగున పడిన జ్ఞాపకాలకు ఈ సాంగ్ మరలా ప్రాణం పోస్తుంది.❤❤❤❤❤
నేను ఒక అలను, అలుపు లేకుండా జీవితాన్ని హ్యాపీ గా జీవిస్తా. జీవిస్తున్నాను.
Simply superb music.సంగీతం , సాహిత్యం సమానం గా ఉన్నాయి
మనసు ప్రశాంతంగా ఉంటుంది ఈ పాట వింటే
శాస్త్రి గారి మరణం తర్వాత ఎంత మంది విన్నారు ఈ పాట ని.... నాకు ఇష్టమైన పాట కూడా ఇది
2021 లో వినేవాళ్ళు ఒక like వేసుకోండి ❤️
My fav songggg.
manam chala chala lucky elanti songs elanti voice malli vinalemu chithra gariki thank you so much 🙏
Aarojulu veru ...inkaraavu.swachhamaina manushulu (manasulu) ippudu leru levvu.sweet memories.gadichina rojulu mukhyamga 1989 to 1996 super days in my life..
అలుపన్నది ఉంద ఎగిరె అలకు యదలోని లయకు
అదుపన్నది ఉంద కలిగె కలకు కరిగే వరకు
మెలికలు తిరిగే నది నడకలకు
మరి మరి ఉరికే మది తలపులకు లల లల లలలల
అలుపన్నది ఉంద ఎగిరె అలకు యదలోని లయకు
అదుపన్నది ఉంద కలిగె కలకు కరిగే వరకు
నా కోసమే చినుకై కరిగి.. ఆకశమే దిగద ఇలకు
నా సేవకే సిరులె చిలికి.. దాసోహమే అనదా వెలుగు
ఆరారు కాలాల అందాలు బహుమతి కావా న ఊహలకు
కలలను తేవా న కన్నులకు లల లల లలలల
అలుపన్నది ఉంద ఎగిరె అలకు యదలోని లయకు
అదుపన్నది ఉంద కలిగె కలకు కరిగే వరకు
నీ చూపులే తడిపె వరకు.. ఏమైనదో నాలొ వయసు
నీ ఊపిరే తగిలె వరకు.. ఎటు ఉన్నదో మెరిసె సొగసు
ఏడేడు లోకాల ద్వారాల తలుపులు తెరిచే తరుణం కొరకు
ఎదురుగ నడిచే తొలి ఆశలకు లల లల లలలల
అలుపన్నది ఉంద ఎగిరె అలకు యదలోని లయకు
అదుపన్నది ఉంద కలిగె కలకు కరిగే వరకు
మెలికలు తిరిగె నది నదకలకు
మరి మరి ఉరికె మది తలపులకు లల లల లలలల
Pamidimukkala VVSV PRASAD
Tq
Pamidimukkala VVSV PRASAD j
super song
Pamidimukkala VVSV PRASAD
s lovely song wat hey wounderfull words in this song ...❤
మనసుకు ఆనందంగా ఉంటుంది..... ఈ పాటలు వింటే
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కలం, చిత్రమ్మ గారి గళం అమోఘం
పీసీ శ్రీరామ్ గారి కెమెరా లో విశాఖ అందాలు ఇంతకు పదింతలు అయ ...ఆ రోజుల్లో చిత్ర గారి గానం జగపతిబాబు రేవతి గార్ల కెమిస్ట్రీ చాలా బాగా వర్క్ అవుట్ అయ్యి మొత్తానికి సాంగ్ సూపర్ హిట్
Magic of RGV
Music Director:- SRI
Sirivennela sitarama sastry lyrics❤❤❤❤❤❤❤
ఈ పాటవినటానికి మనసుకి చాలా ఇంపుగా వుంటుంది.
Enduku leru bro i am listening daily
Must & should
Ee song lo Edo magic untadi👌😊
RGV at his best👌
No matter how many generations have passed this one the chitra mam lyric is ever green 🎉🎉
కొన్ని పాటలు హృదయ్యన్ని హత్తుకునేలా ఇంకొన్ని ఆలోచింప చేసేలా ఇలా అద్భుతంగా రాయగల మన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు తన పాటల రూపం లో మనతో అలా వుండిపోయారు హృదయాల్లో
ఇంకా ఉన్నారా నాలాంటి పిచ్చోళ్లు
ఈ పాటకోసం 😃😃
Yes unnamu
yes iam also picchi vadini this song
pranam వున్నంత వరకు వుంటాము🙏
Nenu kuda
Yes I am also there 👍
RGV is most underrated romantic director...
Jagapathi babu garu revathi garu adbhuthanga natincharu.
Indulo urmila kuda unnara andi, revathi garu jaga athi Babu garu , song undi,
ఎవర్ గ్రీన్ సాంగ్ extrodinary లిరిక్స్ ❤❤
Jagapathi babu is my favorite Hero. I like jagapathi babu
Nenu unnanu I like old songs and thank you chithra Amma and Siri vennala garu
2020 August lo vinevallu oka like veskondi... Awesome Sastry garu...n RGV garu....
In, 1993 after sankranthi holidays movie was released. That time I was studying 9 th class. Movie was hit. Me and my friends went to see movie in Tirupati
Story : manirathanam
Director : Ramagopal varma
Appudu tirupati chala bagundi, ippudu kalthi iypoindi
@@kishorepamuru9086 Kishore r u from Tirupati
Yes
Mani gave story for Gayam..Rgv gave story for donga donga
I was born in 1993😊
Jagapathi action revathi action superb and rgv direction is very nice.
August, 2024 లో వింటున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా Friend's 😊
Yes
✋
2days late ayya😂
నైస్ సాంగ్ నేను 2024 లో కూడా వింటున్న గుడ్ ఫీలింగ్ ❤️❤️❤️❤️
2025 లో వినే వాళ్ళు ఉన్నారా ఈ సాంగ్
Eela Manchi Cinemalu thise Maa Ramu Yeppudu yela Ayepoyado...❤
What a song ...what a picturization.. it makes you feel as if you are spending an evening with you loved one ... This is one side Of RG Varma which we fail to see these days...
Ya
Absolutely. We do miss the thoughtful abstract picturization of objectifying love, romance by rgv
Hearty thanks to my lovely ramu sir endukante Vizag lo meru chuipinchena places tho naku chala heat touching past incidents unnai sir thank you
idi maa Generation movie, no of times vinna chusina borring raadu... ippudu kuda 90s movies family tho chusi weekend enjoy chestamu.. Apati movies Oka message ichevi... Alage emotions etc anni undevi
2024 లో ఎవరైనా ఉన్నారా..?
Hello now I am listening -this is evergreen my favourite song
ఎంత మధురమైన గీతం ఈక్రెడూట‌్ అంతా ఇళయరాజా గారికి చేరాలి మహానుభావులు శతకోటి వందనాలు
Music sree bhayya..Ilayaraja kadu
Achum Ilaiyaraja gaaru chesinatte unna ee paata music Sri gaaru, very nice music director
1980 to 2000 great years for lover best thing 1990's lover was too good...never get that ture love,trust,caring all thing from present generation i am felling too sad...
Pure love ...thoda spelling mistake
@@ANILKUMAR-zz4we He meant that's "True" I think
Ardharatri 2023 dec 31st 11:00pm inko Ganta lo new year , chethilo rendo beer tho ee song vintunna
…. Enno gnapakalu … baruvekkina Manasu tho ..
2024 లో వినేవారు ఒక లైక్ చెయ్యండి
RGV has good ears for music. His movies prove this.
Kaani aa rgv poyadu
రేవతి & జగతి బాబు మరిచి పోలే జంట.కమనీయం ఆరోజు లు ఆనాటి పాటలు అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంటాయి.yonugagelo chalaa istamayina gnapakaalu
When ever i listen magic.... ??? i forget myself ( if u feel same hit 👍 )
Avunu nijam epaata maanam marchipotham
Iam renuka
When ever I listen dis I feel heaven
Super song
Yes me to
2025 లో వినే వాళ్ళు ఉన్నారా ఈ సాంగ్ ❤
Neeee vunaaa❤️
Nene
నీ మనసు ఎప్పుడు హలో సత్య రాజ్ ప్రియురాలు తోడుంటే సంతోషంగా ఉంటే నా తల్లి నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉంటారు నా ప్రేమ ఒకటి పడుకుంటుంది కోట అందంగా ఉంది బాధగా ఉంది❤❤❤❤❤❤❤❤🎉🎉
అలుపన్నది ఉందా ఎగిరే అలకు ఎదలోని లయకు
అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు
మెలికలు తిరిగే నది నడకలకు
మరి మరి ఉరికే మది తలపులకు
లల లల లలలలలలా...
అలుపన్నది ఉందా ఎగిరే అలకు ఎదలోని లయకు
అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు
చరణం: 1
నా కోసమే చినుకై కరిగి ఆకాశమే దిగదా ఇలకు
నా సేవకే సిరులే చిలికి దాసోహమే అనదా వెలుగు
ఆరారు కాలాల అందాలు
బహుమతి కావా నా ఊహలకు
కలలను తేవా నా కన్నులకు
లల లల లలలలలలా...
అలుపన్నది ఉందా ఎగిరే అలకు ఎదలోని లయకు
అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు
చరణం: 2
నీ చూపులే తడిపే వరకు ఏమైనదో నాలో వయసు
నీ ఊపిరే తగిలే వరకు ఎటు ఉన్నదో మెరిసే సొగసు
ఏడేడు లోకాల ద్వారాలు
తలుపులు తెరిచే తరుణం కొరకు
ఎదురుగా నడిచే తొలి ఆశలకు
లల లల లలలలలలా...
అలుపన్నది ఉందా ఎగిరే అలకు ఎదలోని లయకు
అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు
మెలికలు తిరిగే నది నడకలకు
మరి మరి ఉరికే మది తలపులకు
లల లల లలలలలలా...
Nice song baga rasavu
Aruna Majji nijaga Chala Chala Baga rasaru thank u so much
chaala baga rasav naaku isstamaina pata
wow wt a beautiful song I listened no. of times
u have nice taste
Chitragaru. Ur.voice so sweet. Telgu.old.songes.sung.in.chitragaru. balu.sir.ur.voice. beautiful memaries
Vizag beach lo kurchuni 2024 lo kuda vintunnaaa
పాత జ్ఞాపకాలు మెదడును తినేస్తాయి అండి,,,,,😢😢😢😢😢😢😢😢
I am 85 born. Whenever i hear this song my mind goes to my childhood. I sometimes get tears. I miss all those beautiful days.
❤❤❤❤❤❤❤❤❤
I feel you
Naku bada kaliginapudu okka sari e pata vinte chalu manusuki entha relief unforgettable songs
Yes even for me also
True..
Naku kuda badhga unapudu vintanu
Nice song
Its 2019..💖
ఇలాంటి పాటలు చాలా ఆనందంగా ఉంటుంది పాత రోజుల నుండి జ్ఞాపకం వస్త ఉంటాయి ఫ్రెండ్స్💞
ఇలాంటి పాటలు మీకు విన్నప్పుడు మీకు ఏం గుర్తుకొస్తాయి ఫ్రెండ్స్
2025 lo e song vinevallu yevaraina vunnara??
2025 లో కూడా ఈ song all టైమ్స్ hit ❤️❤️❤️❤️❤️
em pata asalu..chitramma sata koti vandanalu....sastry garu..meeku meere andi...sri garu...meru takkuva cinemalu cheyadam industry cheskunna duradrustam
Ever green melody with richness of beauty of Vizag beech
Ee paatalo saahityam chala bagundhi daaniki todu chitragaari madhuragaanam todayindhi 🙏
Such great love song, with care and concern
Missed those golden day's
vinte pranam haaayiga vuntundi telusaaa... chalaaaaaaaaaa beautiful song... I love this song I dedicate this song to my love...😘😍
Goutham Gouthami Q?
thanks inka manchi meaning unna songs kavali
Goutham Gouthami
Really...
Evergreen songs...... Mesmerizing song very soulful....
Yes vintunaam
Who is Listening in 2019.. My favorite😍💕
Me
I Love this song
Me
Nenu
ನಾನು ಕೂಡ ಇದ್ದೇನೆ ✋
నేను కూడా ✋
Beautiful days beautiful tym.. melodious songs..old days is really a golden period..
Shastri garu kanipistaru
meru raru nenu vellaelopu elanti swaralu vinalenu
ఇలాంటి సాంగ్స్ వింటే మనసుకు ఎంతో సంతోషం
S
One of the best feel good song by a great music director 'sri' garu, you may leave this world but your songs leave signatures on our hearts
Nice song.
Visakhapatnam city ni chala baga chupincharu
Rgv
Omg chitra mam voice can't be replaced by any one even after 10000 years
Yes ఉన్నారుగా