నీ కోసం సాంగ్ in Nee Kosam Movie l Ravi Teja l Maheswari

Поділитися
Вставка
  • Опубліковано 10 лют 2023
  • నీ కోసం సాంగ్ in #NeeKosam Movie l #RaviTeja l Maheswari ‪@skyvideostelugu‬
    Hollywood Movies in Telugu:
    • BRIDGE TO NOWHERE Holl...
    • Held for Ransom Hollyw...
    • IMMORTAL ISLAND Hollyw...
    • Hansel and Gretel Holl...
    • WITCHSTAR Hollywood Ho...
  • Фільми й анімація

КОМЕНТАРІ • 674

  • @yaani12345
    @yaani12345 4 місяці тому +506

    2024 లో కూడా వింటున్నారా అయితే ఒక లైక్❤❤❤

  • @donishanmukha1404
    @donishanmukha1404 4 місяці тому +210

    2024 లో ఎంత మంది చూస్తున్నారో చూద్దాం. సంగీతానికి దేన్నీ అయినా కరిగించే గల శక్తీ ఉంది అంటే నిజం అనిపిస్తుంది ఇట్లాంటి పాటలు వింటేనే మనసు ఎంత హాయిగా ఉందొ ఎంతటి తీఅందనం పాత జ్ఞాపకాలు గురుస్తుంటాయి కొన్ని చెప్పలేని బావాలు ఎనీవే థాంక్స్ ఫర్ కంపెసింగ్ హార్ట్ టచింగ్ మెలోడీ ❤️......

  • @lingamurthimidigonda1412
    @lingamurthimidigonda1412 11 місяців тому +489

    2023 లో, ఈ సాంగ్ వింటున్న వారు ఒక లైక్ చేయండి .జులై నెల.

  • @nethramydevildaughter9420
    @nethramydevildaughter9420 9 місяців тому +667

    Sep -23 month లో ఈ సాంగ్ చూసినవాళ్ళు or విన్నా వాళ్ళు అటెండన్స్ ప్లీజ్

  • @bhanupriyaofficial
    @bhanupriyaofficial 4 місяці тому +113

    2024 lo nala vethiki mari e song avaraina chustunaa 😅😅

  • @user-si4wg5yw2r
    @user-si4wg5yw2r 4 місяці тому +110

    2024 లో వింటున్నవారు

  • @Chjo866
    @Chjo866 5 місяців тому +60

    2024 also love this song... All time hit... My favorite song

  • @nagamalliswari8810
    @nagamalliswari8810 9 місяців тому +101

    నాకు ఓల్డ్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం

  • @rtf6941
    @rtf6941 8 місяців тому +133

    నీకోసం .. నీ కోసం
    నీకోసం .. లలలా.. నీ కోసం
    ఎపుడూ లేని ఆలోచనలు
    ఇపుడే కలిగెను ఎందుకు నాలో ..
    నీకోసం .. నీ కోసం
    ఈ లోకమిలా .. ఏదో కలలా ..
    నాకంతా కొత్తగ వింతగ కనిపిస్తూ ఉందీ
    నీకోసం .. నీ కోసం
    నీకోసం .. లాలలా.. నీ కోసం
    లలలలలా..లలలలలా..లాలాలా..
    లలలలలా..లలలలలా..లాలాలా..
    లాలాల..లాలాల..
    సయ్య సయ్య సా సయ్య సయ్య సా
    సయ్య సయ్య సయ్య సయ్య
    సయ్య సయ్య సా సయ్య సయ్య సా
    సయ్య సయ్య సయ్య సయ్య
    నాలో ఈ ఇదీ .. ఏ రోజూ లేనిదీ
    ఏదో అలజడీ .. నీతోనే మొదలిదీ
    నువ్వే నాకనీ .. పుట్టుంటావనీ
    ఒంటిగా నీ జంటకే ఉన్నాను నేనిన్నాళ్ళుగా
    నీకోసం .. నీ కోసం
    నీకోసం .. లాలలా.. నీ కోసం
    నాలో ప్రేమకీ .. ఒక వింతే ప్రతీదీ
    వీణే పలుకనీ .. స్వరమే నీ గొంతుదీ
    మెరిసే నవ్వదీ .. మోనాలీసదీ
    ఈ నిజం ఇక కాదనే ఏ మాటనూ నే నమ్మనూ
    ఎపుడూ లేని ఆలోచనలు
    ఇపుడే కలిగెను ఎందుకు నాలో ..
    నీకోసం .. నీ కోసం
    ఈ లోకమిలా .. ఏదో కలలా ..
    నాకంతా కొత్తగ వింతగ కనిపిస్తూ ఉందీ
    నీకోసం .. నీ కోసం
    నీకోసం .. లాలలా.. నీ కోసం

    • @thipperudrappas2781
      @thipperudrappas2781 7 місяців тому +2

      Thank you bro. Very good

    • @lakshmitirupatamma7138
      @lakshmitirupatamma7138 6 місяців тому +1

      Shala patience tho rasinanduku thank you sir😊

    • @ranijagadish9956
      @ranijagadish9956 3 місяці тому +1

      Evergreen song

    • @KiranKumar-sl5xp
      @KiranKumar-sl5xp 2 місяці тому

      మనిషి అన్నాక కాసంత కళా పోషణ ఉండాలి . you are great bro . i like your కళా పోషణ

    • @ravikn7027
      @ravikn7027 2 місяці тому

      Thank you bro❤

  • @sriniyadav4411
    @sriniyadav4411 5 місяців тому +55

    90s kids know how special this song is❤

  • @rambabupogiri1259
    @rambabupogiri1259 5 місяців тому +42

    Dec 2024 విన్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @poornak59
    @poornak59 7 місяців тому +100

    ఈ పాట ఎపుడు కొత్తగా ఉంటుంది ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది

  • @vinodchary9629
    @vinodchary9629 Місяць тому +16

    2024 లో విన్న వాళ్ళు ❤

  • @rangaprasadkoppineedi2800
    @rangaprasadkoppineedi2800 8 місяців тому +52

    90's kids ❤

  • @baluvillageshow2896
    @baluvillageshow2896 10 місяців тому +237

    నేను పది సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఈటివి లో వినేవాడిని

  • @sayalasrinu9938
    @sayalasrinu9938 8 місяців тому +44

    హార్ట్ టచ్చింగ్ పాట వింటూనే ఉండిపోవాలనిపిస్తుంది

  • @Sai18489
    @Sai18489 3 місяці тому +27

    March 24 Choosina Vaallu Like 😂

  • @shemalatha8437
    @shemalatha8437 4 місяці тому +13

    నాలో ప్రేమకి ఒక వింతే ప్రతిదీ
    వీణ పలుకని స్వరమే నీ గొంతుది
    మెరిసే నవ్వది మోనాలిసా అది
    ఈ నిజం ఇక కాదని ఏ మాటనునేనమ్మను
    నీకోసం నీకోసం లల నీకోసం నీకోసం

  • @manikantagopitullurumd9121
    @manikantagopitullurumd9121 8 місяців тому +52

    Childhood memories ❤😊

  • @varivaru4595
    @varivaru4595 7 місяців тому +43

    Cene ఇండస్ట్రీ కష్టపడి పైకి ఎదిగిన హీరో ఉన్నాడు అంటే అది రవి అన్న అని నేను గట్టిగా nammutha మీరు ఎం అంటారు frds pl..s comment చెయ్యండి

  • @sainanneboina3861
    @sainanneboina3861 5 місяців тому +21

    2024 lo vinnavallu oka like vesukondi

  • @pocketmoneycreations166
    @pocketmoneycreations166 9 місяців тому +154

    ఈటీవీ సరాగాలు లో చూసేవాణ్ణి,, నా చిన్నప్పుడు... ఈ పాట....!!!!

  • @user-mu9tg1bq8j
    @user-mu9tg1bq8j Місяць тому +10

    90's kids like cheyandi frnds

  • @pokemonitishere202
    @pokemonitishere202 4 місяці тому +12

    ఈ పాటను ఈటీవీలో 2004-05 అనుకుంటా ప్రొద్దున్నే వచ్చేది. బలే వినేవాడిని. చాలా బాగుండేవి ఆ రోజులు

  • @nationalistbharatiyudu72
    @nationalistbharatiyudu72 10 місяців тому +60

    రవి తేజ.అద్భుతమైన అభినయం.
    ❤❤❤

  • @KavyaSRI-yz1or
    @KavyaSRI-yz1or 4 місяці тому +20

    2024 year lo February 13th Lo Kudaa Chusina Vaalu Vunnaru ❤❤❤❤😍😍😍😍😍😍😍 Ravi Teja Anna Craze Atuvantidhi Mari ❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥

  • @thipperudrappas2781
    @thipperudrappas2781 9 місяців тому +136

    ఈ సాంగ్ వింటూనే, నా 12 సంవత్స రాల❤️ లవ్ గడిచిపోయింది. మళ్ళీ ఆ రోజులు రావు.

  • @maheshramya427
    @maheshramya427 7 місяців тому +18

    Naa Chinnappudu Nenu 2nd Class LO Vunnappudu vinnanu E Song Oka Sweet Memory Naaku ...., 😢 😢 😢😢 😢 ...., 28-10-2023 Saturday 11:35 PM ..,

  • @sureshenaganti4365
    @sureshenaganti4365 8 місяців тому +22

    మీరు పాటలు బాగా వింటున్నారని ఆ పాట పాడిన ఆర్పి పట్నాయక్ గుర్తుంచుకోండి

    • @kanalajakirhussain8383
      @kanalajakirhussain8383 4 місяці тому +2

      పాట పాడింది రఘు కుంచె.....music R.p. పట్నాయక్

    • @Simply.Saundarya
      @Simply.Saundarya Місяць тому

      రఘు కుంచె సార్ కాదండి. రాజేష్ కృష్ణన్ పాడారు.మెలోడీ King 👑

  • @satyasatya8313
    @satyasatya8313 5 місяців тому +16

    నేను ప్రతి రోజు వింటాను ఈ సాంగ్ my ఫెవరెక్ట్ సాంగ్❤❤❤❤❤❤❤❤❤

  • @chinnithota3718
    @chinnithota3718 Рік тому +65

    లవ్ ఫీల్ కలుగుతుంది ❤my lovely song❤❤❤

  • @beadude999
    @beadude999 4 місяці тому +8

    ఈ చిత్రం వచ్చినప్పుడు నాకు 13 ఏళ్లు, బాగా గుర్తు అప్పట్లో పెద్ద హిట్ ఈ చిత్రం అల్వాల్ నర్తకి థియేటర్ లో చాలా రోజులు ఆడింది ఈ చిత్రం.

  • @SHANKARSADVISORY
    @SHANKARSADVISORY 4 місяці тому +4

    నేను ఈ పాట విన్నప్పుడల్లా, నేను సంతోషించాను మరియు మీ ప్రతి ఒక్కరికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

  • @thoparamsagar8932
    @thoparamsagar8932 9 місяців тому +21

    ఈ పాట ఏంటంటే సూపర్ గా మరో రవితేజ ❤❤❤❤

  • @user-iq2ek5dp2g
    @user-iq2ek5dp2g 7 місяців тому +16

    This is my favorite song ❤

  • @abhinayarecords4046
    @abhinayarecords4046 6 місяців тому +23

    ఇంత మంచి పాట రాసింది ఎవరు,పాడింది ఎవరు,సంగీతం సమకూర్చింది ఎవరు దయచేసి డిస్క్రిప్షన్లో తెలపండి మేము హృదయపూర్వకంగా అభినందించాల్సింది వాళ్లనే🙏🙏🙏🙏

    • @rajuKondepati-ke5sr
      @rajuKondepati-ke5sr 5 місяців тому +3

      Singer teliyadu RP partak first movie

    • @bhaskarvana6862
      @bhaskarvana6862 5 місяців тому +3

      Singer Rajesh garu anukunta

    • @maheshbabu7793
      @maheshbabu7793 5 місяців тому +2

      Rajesh

    • @Chittibabu-fl6sn
      @Chittibabu-fl6sn 5 місяців тому +5

      Music director - RP sir and
      Singers - Kausalya & Rajesh Krishnan Ee movie kee 4 Nandi awards
      Second Best Feature Film - Silver - Ghanta Srinivas
      Best Actress - Maheswari
      Best Screenplay Writer - Sreenu Vaitla
      Best First Film of a Director - Sreenu Vaitla

    • @Chittibabu-fl6sn
      @Chittibabu-fl6sn 5 місяців тому +2

      Elanti songs mare ravuu

  • @Royalstarvasim
    @Royalstarvasim 9 місяців тому +21

    నా 13ఏళ్ల వయస్సు లో ఈ టివి లో వినేదాని

  • @chandrashekarreddypallapro8346
    @chandrashekarreddypallapro8346 7 місяців тому +10

    My mobile ringtone in 15 years

  • @smahammadrafirafi7691
    @smahammadrafirafi7691 8 місяців тому +9

    Thana lover ni vuhinchukoni song vinna vaallu oka like cheyandi please

  • @bmmrk20
    @bmmrk20 5 місяців тому +11

    my childhood melodies keep revolving around mymind.... a rojule golden days.

  • @shilpaladdu4810
    @shilpaladdu4810 8 місяців тому +10

    Nov-23 . Time 12:36pm, sunday enjoying this song.❤

  • @Wwr12
    @Wwr12 Рік тому +26

    Always super hit song❤❤❤

  • @pinkupriyanka9588
    @pinkupriyanka9588 3 місяці тому +4

    90 `s kids ..., 👍

  • @sampathreddy-uu5ry
    @sampathreddy-uu5ry 5 місяців тому +5

    2024 lo likes chasavalu

  • @srinivaskoripe6599
    @srinivaskoripe6599 8 місяців тому +21

    రఘు కుంచె నుండి జాలువారిన మధురమైన పాట

  • @sukanyareddy-vz7sp
    @sukanyareddy-vz7sp 4 місяці тому +5

    2024, januvary 20 evening 5.30❤❤❤❤

  • @ramarajubuddharaju6887
    @ramarajubuddharaju6887 11 місяців тому +23

    My favourite song ❤

  • @divyabejavada771
    @divyabejavada771 10 місяців тому +18

    Daily I listen this song singer 🎤voice super👌

  • @vehanvehan8619
    @vehanvehan8619 9 місяців тому +19

    Childhood memories 💖💖

  • @LakshmiDevi-xy2rj
    @LakshmiDevi-xy2rj 7 місяців тому +15

    I love this song ❤

  • @RajaniRokkam
    @RajaniRokkam Місяць тому +2

    2024 in may lo ee song vinna vallu yenta mandi vunnaru

  • @user-wi7hr8je9d
    @user-wi7hr8je9d 3 місяці тому +3

    ఈ పాట ఒకప్పుడు వింటే సంతోషంగా ఉండేది❤❤ కానీ ఇప్పుడు😢😢

  • @GajjelaSathish
    @GajjelaSathish Місяць тому +1

    Nenu recentga E yearlo vennanu E song naku chala baga nachindhi daily chusthanu

  • @user-tr5dj4jm1f
    @user-tr5dj4jm1f 4 місяці тому +2

    Yes 2024 lo kuda vintunnamu ❤

  • @LuckynaiduLucky
    @LuckynaiduLucky Місяць тому +2

    2024 lo may 8 th e song vetunavallu like kotandi

  • @chinnapasunoori9862
    @chinnapasunoori9862 5 днів тому

    ఈ సాంగ్ ఈ మూవీ లోని చాలా వరకు సన్నివేశాలు వరంగల్ కల్లెడ గడి లో తీసారు ❤

  • @madhulatha8072
    @madhulatha8072 3 місяці тому +3

    నాకు చాలా ఇష్టం ❤️❤️

  • @sujithkailu3329
    @sujithkailu3329 9 місяців тому +6

    Abaaa entha baaga undi e song vitute e feeling ado ado cheypaleni feeling chala chala ado cheypaleni happy feel ❤❤❤ frnds entha Mandi ki meeku kuda elaga anipichindi cheypandi

  • @varunhaindhavi
    @varunhaindhavi 5 місяців тому +4

    January 2024 lo vinevallu like

  • @srinusadolla5704
    @srinusadolla5704 10 місяців тому +13

    One of the best song in my life

  • @sayyadshaik8440
    @sayyadshaik8440 20 днів тому

    2024 లో విన్న వాళ్ళు ఒక లైక్ కొట్టండి....❤

  • @deepakkusume9999
    @deepakkusume9999 11 місяців тому +10

    2023
    Eppatiki vintunna song asalu borukottadu

  • @maheshbonkuri2983
    @maheshbonkuri2983 4 місяці тому +4

    ❤ so nice song super ❤

  • @user-jj7bc5ir4n
    @user-jj7bc5ir4n Місяць тому +1

    Epudu ma srivaru gurinchi alochanalu angagement ayyaka love start ayyindi happy moments in my life.

  • @reddidurgaprasad5304
    @reddidurgaprasad5304 5 місяців тому +4

    2024 january lo vitunnavallu entha mandi vunnaru 🥰🥰🥰🥰

  • @vidyasuman2266
    @vidyasuman2266 3 місяці тому +3

    Singers: Rajesh ( eto vellipotundi manasu Paata paadina person from the film Nine pelladatha) and Kousalya
    Music Director: RP Patnaik

  • @guntakarajeshroopa2719
    @guntakarajeshroopa2719 2 місяці тому +2

    ❤❤❤❤❤❤❤❤❤❤I love this song

  • @gohnaharry
    @gohnaharry 2 місяці тому +2

    song peru cheppi like lu adukkuntunnaara.....?????? ayithey oka like kottandi 😁

  • @malparajunaveen679
    @malparajunaveen679 4 місяці тому +4

    Idey video song RP Patnaik gaari voice tho vasthey bagundu❤

  • @lalithavishnubhatla6556
    @lalithavishnubhatla6556 10 місяців тому +20

    Both Ravi n Mahi are looking gorgeous n incredible. Extraordinary n Excellent.... Hats off to the song lyric music dance n background..... 5 star movie ever a masterpiece and milestone indeed for sure......

  • @RaviSavara-bm3og
    @RaviSavara-bm3og Місяць тому +1

    Maa annaya chala bujjiga bodduga unnadu❤

  • @srinivasaraonallabothula1424
    @srinivasaraonallabothula1424 8 місяців тому +14

    The song is so hilarious that I have listened this umpteenth number of times. Every times it gives so melodious music.This must have been composed by R P P.Ravi Teja and maheswari acted so well that they live in the hearts 💞 of the music lovers for some time. Very well done.

  • @saicreations9394
    @saicreations9394 7 місяців тому +4

    Chalaa rojulu naa ring tone... I just love this song... Raviteja killing expressions...

  • @chandraalamgadu8254
    @chandraalamgadu8254 7 місяців тому +4

    Yenni saarlu vinna malli malli vinalanipincheyyy paata lovely song❤🌹❤

  • @sandyaranidarshanala2008
    @sandyaranidarshanala2008 4 місяці тому +3

    2024 lo vintunnavaaru evarina unnaara

  • @shobanjallipalli2843
    @shobanjallipalli2843 Місяць тому

    నా ప్రేమకు 10 వసంతాలు ఐనా... ఈ సాంగ్ చూస్తూంటే నా బేబీ నా కోసమే అని కొత్తగా అనిపిస్తుంది ❤️❤️❤️❤️లవ్ ❤️బేబీ ❤️❤️

  • @gorigerajesh9601
    @gorigerajesh9601 5 місяців тому +3

    2003 2004lo na 10th అప్పుడు మమత కోసం eలా

  • @swethapadma2503
    @swethapadma2503 8 місяців тому +6

    All old memories i love music i and my brother

  • @kurinalanagi5386
    @kurinalanagi5386 Місяць тому +1

    2356 year may lo E song vintunna vallu oka like veskondi 😂😂😂

  • @user-wc1lx9uo5q
    @user-wc1lx9uo5q Місяць тому +2

    Super super Jodi super 👌 👍 😍 🥰 😘

  • @divyabejavada771
    @divyabejavada771 10 місяців тому +9

    I opened you tube for this song

  • @vinaypendra9614
    @vinaypendra9614 2 місяці тому +1

    Raviteja garu hero natinchina movie nee kosam super anna 💯👌👌🫵

  • @user-jb6vc2nx7e
    @user-jb6vc2nx7e 2 місяці тому +1

    Ne kosam song bangaru veeday na .. super.film.lo.vinu

  • @koditrimurthulu1304
    @koditrimurthulu1304 4 місяці тому +2

    2024 ❤❤❤❤

  • @komalikolli8948
    @komalikolli8948 3 місяці тому +2

    2024 lo chusinavalu

  • @prasadkillaparthi8785
    @prasadkillaparthi8785 10 місяців тому +18

    I'm listening this song in 2023 nice song ❤❤

  • @rnaresh5908
    @rnaresh5908 9 місяців тому +7

    చిన్నప్పుడు విన్న పాట ఈటీవీ లో

  • @radhaediginti7791
    @radhaediginti7791 4 місяці тому +2

    Super song

  • @pasvinay
    @pasvinay 6 місяців тому +8

    I was 8 yrs old when this movie got released. Used to watch these songs in TV. Even thought didnt understood the lyrics then, but still used to sing. Now I am 32 years old and still enjoying the song. 24 yrs just flew without realising only... Good old days..

  • @althiappalanarasingarao6899
    @althiappalanarasingarao6899 2 місяці тому +1

    Iam at 20 years old i Heard feel Beauty of the song now iam at 45 but dame feeling that is magic of music

  • @sampathreddy024
    @sampathreddy024 15 днів тому +1

    Like here if you listen in 2024 as well

  • @srinusariki2422
    @srinusariki2422 3 місяці тому +2

    2024 lo vinna vallu oka like

  • @mondimallesh5788
    @mondimallesh5788 3 місяці тому +1

    నైస్ సాంగ్

  • @user-te8hw7em1v
    @user-te8hw7em1v 2 місяці тому +1

    Super Song👌👌🥰😍🤩💓💕

  • @kadamnaresh2755
    @kadamnaresh2755 21 день тому

    Life bore kottinappudu illanti songs vinte manaku devudu illanti avakasam isthadanukuntam

  • @user-wc1lx9uo5q
    @user-wc1lx9uo5q Місяць тому +2

    Super super supe super ❤❤❤❤❤😂😂😂🎉like good nice super 👌 👍 😍 🥰 😘

  • @user-kg2fc7hj9i
    @user-kg2fc7hj9i 3 місяці тому +1

    Nenu ravi

  • @pavaniyarramreddy
    @pavaniyarramreddy 3 місяці тому +1

    Super song naku chala istam❤

  • @siva7200
    @siva7200 4 місяці тому +2

    2024 lo chusevalu like cheskondi...

  • @RaviSavara-bm3og
    @RaviSavara-bm3og Місяць тому +1

    Today 17th April 2024....vintunna e song download chesa daily vinta today boar kotti malli video chusa ravanna kosam and heroine