Same problem na tammudu oka general surgeon face chesadu recent ga, vere hospital patient ni emergency lo tisukoni surgery chesi patient ki bleeding agaka Malli inko hospital ki shift chesadu but one day ayyaka patient heart attack tho chanipoyindi. Aa taravatha ghoramaina situations face chesadu. Reverse valaki 3lakhs ichhadu, money gurinchi Kadu but tanu padda mental harassment e doctor ki kuda ravoddu. My humble request to everyone is every doctor is not commercial, they try to save our lives not to kill
Yendhuku ela birth evvadam punarjanma yemaina jaragochu aa timelo, sign thisukuntaru kada operation ki mundhu husband tho aena case avuthundha vallu problem chesthe doctor ki case vese possiblity undadha
గౌరవ డాక్టర్ కొంగర సార్ మీకు పదాభి వందనాలు, సార్ మీరు 100%ఓపెన్గా వివరంచి మాలాంటి వారికీ మేము పెద్దగా చదువుకున్న వాళ్ళము కాము మాకూ అర్ధం అయ్యేలా చెప్పుతున్నామీకు హృదయపూర్వక వందనాలు ❤❤️🌹🌹🙏🙏
చాలా బాగా చెప్పారు సార్. ఎంత కస్టపడి చదవడంమే కాదు ఆ డాక్టర్ గారు గోల్డ్ మెడల్ సాధించడానికి ఎంత కష్టపడదో సార్. ఆమెకు భగవంతుడు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ
సార్ మీరు చెప్పింది నూటికి నూరు శాతం కరెక్ట్ గా మాట్లాడారు ఒక డాక్టర్ అవ్వటానికి ఎంతో ధైర్యం సాహసం ముఖ్యం అలాంటి ధైర్యాన్ని కలిగి గోల్డ్మెడల్ సాధించి ఎంతో మంది ప్రాణాలను కాపాడిన ఆమె మరణించాలి అని తీర్మానం చేసుకోవడం చాలా బాధాకరం సమస్య ఉంటే ఓపిగ్గా పరీక్షించుకోవాలి అంతేకానీ ఇలా మరణించడం చాలా బాధాకరం మీరిచ్చిన మంచి మాటలు బట్టి మీకు నా కృతజ్ఞతలు
same critical condition my cousin was saved by Dr. Ravikanth Kongara in 2015 , Sankranthi festival night as many hospitals were refused to take the patient for admit.....Dr Ravikanth garu saved his life, he done operation and spent whole night with him.....we r very thankful to him.....he is such a great Doctor
మీరు నిజాన్ని నిర్భయంగా చెప్తున్నారు. ప్రజలలో కూడా సరియైన అవగాహన వస్తే చాలా మేలు జరుగుతుంది. డాక్టర్ అర్చన చాలా పిరికి చర్యను ఎన్నుకున్నారు. ప్రత్యర్ధులను ధైర్యంగా ఎదుర్కొని ఉంటే బాగుండేది.
ఎంత కష్టపడితే వైద్య విద్య వస్తుందో అవగాహన ఉంది రాను రాను ప్రజల్లో అవగాహనా రహిత్యమే doctor madam ఆత్మహత్య చేసుకోవడం నా హృదయం బాధతో నిండిపోయింది ఆమె ఆత్మ కు శాంతి కలగాలి.🙏🙏
సార్ మీ విలువైన సమయాన్ని కేటాయించి మంచి మంచి వీడియోలు చేస్తున్నారు సమాజానికి తెలియని విషయాలు తెలియ చెప్తున్నారు డాక్టర్ల గురించి మీరు పడే ఆవేదన అర్థమయింది సార్ love u sir 😍💕💓
Sir నా దృష్టిలో Doctor అంటే.. 🙏🏻🙏🏻 కనిపించే దైవం 🙏🏻 నా life లో నేను నా పిల్లలతో హ్యాపీగా ఉండగలుగుతున్నాను అంటే.. అందుకు కారణం నాకు ప్రాణ భిక్ష పెట్టిన Doctors వల్లే sir
మీరు ప్రతి విషయాన్ని విపులంగా చెబుతూ అందరినీ educate చేస్తున్నారు సార్. అతి త్వరలో AP లో అందరూ Doctors గురించి treatments గురించి మంచి అవగాహన తో ఉంటారు సార్.
మీరు డాక్టర్ గా నే కాకుండా మంచి సామాజిక బాధ్యత ఉన్న వ్యక్తి రవికాంత్ గారు.... నేను నా డాక్టర్ నే నమ్ముతాను ఎప్పుడూ.... ఎందుకంటే ఆరోగ్యం గురించి డాక్టర్ కంటే ఇంకేవర్ని నమ్మాలి అనే...... my doctor's choice is my choice always👏
మీరు చెప్పిన విషయాలు నిజంగా అందరి కళ్ళు తెరిపించాయి సర్, hatsoff సర్, ఇలా ప్రతి విషయాన్ని అర్థం అయ్యేలా చెప్తే జనాల్లో ఉండే అపోహలు పోతాయి sir, RIP mam....🙏🙏🙏
మీరు చెప్పింది నిజం సార్... ఇటువంటి సిట్యుయేషన్ ను నేను ఫేస్ చేశాను..... మా ఫ్యామిలీ డాక్టర్ కొడుకు కూడా డాక్టరే, ఆయన , క్రిటికల్ కండిషన్ లో ఉన్న మా బంధువును చేర్చుకోవడానికి అంగీకరించలేదు... మేము ఇంకో hospital ku వెళ్ళవలసి వచ్చింది..... లక్కీగా ఆ డాక్టర్ చేర్చుకొని సేవ్ చేశారు.......
Pains వచ్చి మా చెల్లిని హాస్పిటల్ కి తీసుకెళ్తే ఆదివారం అని నిర్లక్ష్యం చేశారు డాక్టర్స్ ఎవరు లేరు ఈరోజు రేపు రమ్మన్నారు. Next day కి లోపల baby చనిపోయింది.... ఇందాక మీరు చెప్పినట్టు బ్లీడింగ్ ఆగలేదు 3 days కంటిన్యూగా.. అప్పటికి చాలా బాటిల్స్ ఎక్కించాం అవి కూడా ఆగలేదు.... మా వల్ల కాదు అని చెప్పేసారు ఇక.. ICU లో ఉంచారు.... మా బాధలు కావు ఆ మూడు రోజులు +మా చెల్లి నరకం అనుభవించింది.... ఆడజన్మ అంటేనే అసహ్యం వేసింది ఆరోజు నాకు దాని బాధ చూడలేక....... last day ఎవరో సీనియర్ డాక్టర్ వచ్చారు ఆయన వచ్చి ఏం చేసాడో ఏమో బ్లీడింగ్ ఆగింది మా చెల్లి బ్రతికింది...... నిజంగా ఆ డాక్టర్కి 🙏🙏🙏🙏. నేను చెప్పేది ఏంటంటే ఆడదాన్ని బిడ్డల్ని కనే యంత్రంలాగా చూడకండి అది వాళ్ళకి పునర్జన్మ.......డాక్టర్స్ కూడా నిర్లక్ష్యం చేయొద్దు 🙏.
ఒక 30 yrs క్రితం డాక్టర్ అంటే కనిపించే భగవంతుడు అని పెద్దవాళ్ళు చెప్పేవారు.....కానీ ఇప్పటి తరం లో తల్లిదండ్రులే బర్డెన్ అనుకునే వాళ్ళు పిల్లలకి ఏమి విలువలు నేర్పుతారు....గత రెండు generations నుండి బంధాల్ని, అనుబంధాలు మర్చిపోయారు డాక్టర్ గారు.....రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయి అండి......మంచి వార్తలకి విలువ ఉండదు సర్.....commercial గా వుండే 10% వల్లే మిగతా 90% suffer అవుతున్నారు సర్......నేను కూడా ఒక డాక్టర్ కి తల్లిని డాక్టర్ గారు.....మీ బాధని అర్ధం చేసుకోగలను.
అసలు హంతకుడు ఆమె భర్త బాధ్యత లేకుండా 3 ఆడపిల్లల్ని అనాధలు చేసినవాడు... ఒకరిని పెంచడానికే...ఎంతో కష్ట పడుతున్న కాలం లో ఇంకా మగపిల్లాడు కావాలనే పిచ్చి కోరికతో... తన భార్యను మాత్రమే కాదు...ఒక మంచి డాక్టర్ ను చావుకి కారణం అయ్యాడు....వాడిదేమి పోయింది 2 ఏళ్ళకి ఇంకో పెళ్లి చేసుకుంటాడు..కానీ ఒక మంచి డాక్టర్ వస్తారా...ఆ బిడ్డలకు తల్లి ఉంటుందా.....ముందు case ఆ మగ వ్యక్తి మీద పెట్టండి... డాక్టర్ లైఫ్ అంటేనే...పూర్తి ఒత్తిడి తో ఉంటారు...ఆ ఒత్తిడి ని అధిగమించ లేక పోయారు మేడం.... Really we miss a great doctor...
Asslamualaikum, sir sorry sir, really i am also worrying her ie madam doctor, nd i am also ur subscriber, ie not necessary sir but i am ur follower sir, khudahafiz
Very well said 👌 Currently we are able to see most specialist Dr for consultation fee of Rs300 and can see in 2 to 3 hrs. If you check consultancy fee in private hospital in uk is 20k indian money. If you want to see specialist Dr in free care system you have to wait for 6 months to 1 year. Please know value of Dr's.
Hi sir, ... Society ki upayoga pade manchi vishayalu.. Chala baga artham ayyetlu chepthunnaru... First time mee vedio chusthunnanu.... Hats off you sir.... 🙏
చాలా బాగా చెప్పారు.డెలివరీ లు చేస్తూ రోజు ఎందరో తల్లీ పిల్లలను కాపాడే ఆ తల్లి అలా ప్రాణం తీసుకోవడం చాలా చాలా బాధాకరం.ఆమె కొంచెం దేర్యం గా ఆలోచించి ఉంటే బాగుండేది.సమస్య ఎదో ఒకల్ పరిష్కారం అయేది.ప్రాణం పోతే రాదుగా.డాక్టర్ అయుండి కొంచెం ఆలోచిస్తే ఆగితే ,ఎవరైనా మీలాంటి కొలీగ్ సలహా తీసుకొంటే బాగుండేది.మీరు చెప్పిన ఇంకో విషయం ఫారిన్ లో వైద్య సేవలు govt చూస్తుందని ,బాగుంది.అలా ఇండియా లో తేగలిగితే చాలా problems solve అవుతాయి.పార్టీలు కూడా జనాలకి ఏవేవో ఉచితంగా ఇస్తామని చెప్తారు కానీ వైద్యం పూర్తిగా free గా చేస్తే ఇలాంటి బాధలు ఉండవు.మీలాంటి వారే జనాలని motivate చేయాలి .అలానే డాక్టర్లు కూడా ఇలాంటి పరిస్థితులు వస్తే మిగతవారు సపోర్ట్ ఉంటామని ఒక నిర్ణయం తీసుకోవాలి.అసోసియేషన్ లాగా ఫార్మ్ అవాలి. వెంటనే హెల్ప్ చేసేందుకు ఒక app లాంటిది ఉండాలి
Vaidyo narayano Hari antaru.. melanti Dr s Valle alaa ani vuntaru, sir🙏🙏🙏 Entha baaga explain chesaru sir prblm ni Chala darunamga o Dr ni anduna chala talented person ni entha la harras chesaro ardhamailla chepparu Entha correct ga chepparu sir 🙏 ilanti turnovers Valle society nastapotundi
డాక్టర్ గారు, మీరు చెప్పిన ప్రతి మాట అక్షర సత్యం, సమాజంలో ఈ రకమైన అవగాహన అవసరం. 🙏🙏🙏 good luck &best whishes doctor garu, may his tribe increase, increase......
Very good message to the public great doctor your speech is like spoon feeding to the public 👌🙏🙏🙏 not only Krishna district this message is applied to entire India
Ee Scenario lo Doctor Garidhe Chala Pedha Thappu, situation ni ame Face Chesundali, Chanipovatam Chala Papam, nijaniki Sastram ala chanipothe ledha Mana Pranam maname thisukunte Prethathma lavutharu. Maa Friends lo 3 Doctors Vunnaru, varu yentha Dabbu Sampadinchina, Varu Chala Kastapadutharu. I Respect Great Indian Doctors.
అవును సార్ చాలా దారుణమైన సంఘటన 😢 ఎందరికో సేవ చేయాల్సిన డాక్టర్ ఆమె మనోధైర్యాన్ని కోల్పోయింది మన ఇండియాలో దరిద్రమైన చట్టాలు ఉన్నంతవరకు ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి 😡
Mee pillalu Mee wife chala lucky inta understanding unna father ni husband ni valla life lo unnanduku ....reyally sir meelaga unde manushulu chala takkuva sir ....superb
You are not only a doctor..you are having such a beautiful soul ...this society is lacking awareness and true educators.. unfortunately we all are poor citizens to understand the situation... 😭😭
Thank you so much Ravikanth sir for detailed explanation of this case and doctors present status in india and peoples mindset. No can explain better than you. 🙏🙏🙏🙏🙏🙏 IF DEATH AFTER OPERATION IS MURDER, THEN EVERY OPERATION IS ATTEMPT TO MURDER
Andaru doctors oka patient ni. Kapade Daniki chese help ni think chesetlu . Unnadi unnatlu Clearga Chepparu. Any video. Superga chepthunnaru God bless you
I really appreciate your explanation. Here in Australia before operation the doctor will explain everything. We believe in his or her ability. Trust is important
Meeru cheppindhi andharu prajalu grahisthe baguntundhi.. ila open and heartful ga matlade doctor maaku unaru ani chala santhosham and edho theliyani dhairyam ga undhi.. alanae meeku unde roju vaari samasyalani alochisthe koncham prajalu doctors ni artham cheskunte bagundu ani kuda anipistundhi.. okkokka patient, vaari family members okko rakam ga untaru kadha..
కానీ ఏదిఏమైనప్పటికీ కూడా మీలాంటి రవికాంత్ అలాంటి డాక్టర్స్ ఈ సమాజానికి అవసరంఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు నమ్మాలో ఎవర్ని నమ్మకూడదో తెలియట్లేదు డాక్టర్ గారు మీలాంటి వాళ్లు సమాజానికి చాలా అవసరం మీ ఆరోగ్యం జాగ్రత్త మీరు జాగ్రత్తగా ఉండండి మీలాంటివారు ఉంటేనే అందంగా ఉంటాం
Thank you Dr.Ravikanth for speaking about this sad incident . We have to think twice before we decide to choose medical profession in India for our children.
Chala baga chepparu Dr garu..."Dr meeda nammakam undakapothe Society chaala nastapotundi" True Words...Kani kondari valla andariki chedda peru rakudadu - 1) Nenu dabbulani neella laga karchu petinche Drs ni chusanu Karimnagar lo(unncessary test lu raasi, medicines raasi avi vadakunda malla ade shop lo backdoor dwara resale chesukunnaru)... 2) Alage, 95% barin dead, brain surgery cheali anna condition lo unna ma nanna garini, malli tana panulu tanu chesukunela chesina Drs ni chusanu. "Vaidyo Narayano Hari"🙌🙏
A great loss to the family of Dr. Archana garu. Specially the actual sufferers are her children. Children will suffer without her mother. May God give them strength to face the problem. May her soul rest in peace 🙏🙏
Hi Dr. Ravi garu Chala baga explain chesaru. I watch almost all of your videos. Also, I am a survivor of post partum heammorage. US lo free healthcare ledu - Canada lo undi… US lo doctors kooda risk feel avutaru - ikkada doctors ni legal gaa sue chestaru, that may impact their licenses as well. Andukenemo US doctors inka ekkuva test lu rastaru chinna chinna vatiki - anni tests ayyaka emi ledu ani cheptaru Corporates ki profits ravadam kosam, akkarleni test lu rayakapothe baguntundi - India ayina US ayina, ekkadaina
Wish u a happy doctors day sir.speaking frankly how did doctors behave during corona 2nd wave,even hospitals in towns charged in lakhs for single person.There are very few doctors like you.God bless you.
@@prashanthkumar1123 I am speaking doctors having own hospitals at towns.why do doctors priscribe unnecessary medicine unnecessary tests ,they do all this bcoz it is not their body and it is not their money.Most of the doctors are selfish and commercial.patients r not scared of their unhealthy condition they are scared of doctors bills.
Tq so much dr.ravikanth ji ! How nicely you are educating us. Many facts you said. Recently one dr.saved me. It's re birth for me. DVR Surgery. Two doctors refused due to many reasons. But one doctor took my case as challenge & successed. Really doctors are great. Till now he is giving advices / suggestions to through phone or whatsapp.
Sir ma babuni meelaga tayaru cheyyalani vundi sir societyki upoyogapadalani nakoriki meeku intaopika ichinanduku bhagavatudiki👏👏👏 mee mother father vallaki👏👏meelanti biddani society ki andinchinanduku vallaki padabhi vandanalu sir👏👏👏👏👏👏👏
Same problem na tammudu oka general surgeon face chesadu recent ga, vere hospital patient ni emergency lo tisukoni surgery chesi patient ki bleeding agaka Malli inko hospital ki shift chesadu but one day ayyaka patient heart attack tho chanipoyindi. Aa taravatha ghoramaina situations face chesadu. Reverse valaki 3lakhs ichhadu, money gurinchi Kadu but tanu padda mental harassment e doctor ki kuda ravoddu. My humble request to everyone is every doctor is not commercial, they try to save our lives not to kill
Yendhuku ela birth evvadam punarjanma yemaina jaragochu aa timelo, sign thisukuntaru kada operation ki mundhu husband tho aena case avuthundha vallu problem chesthe doctor ki case vese possiblity undadha
Majority of doctors are corrupted
Daarunam
Chala correct ga chepparu
Kani Chala chinna porapatu valana kuda prana nastam jarugutundi
A time lone chala jagrattaga alochinchali
Yes
గోల్డ్ మెడలిస్ట్ అయిన డాక్టర్ అర్చన గారిని కోల్పోవడం చాలా దురదృష్టకరం సంఘటన 😥
Me laga seva chese vallu chala takkua sir
Rip😭😭😭
Yendhuko 2 vishayaalu cheppu baabu
😢😢😢😢😢
Yes sir, poor people government
help chaiyali terment
గౌరవ డాక్టర్ కొంగర సార్ మీకు పదాభి వందనాలు, సార్ మీరు 100%ఓపెన్గా వివరంచి మాలాంటి వారికీ మేము పెద్దగా చదువుకున్న వాళ్ళము కాము మాకూ అర్ధం అయ్యేలా చెప్పుతున్నామీకు హృదయపూర్వక వందనాలు ❤❤️🌹🌹🙏🙏
నిజంగా విద్య,వైద్యం రెండూ ప్రభుత్వమే బాధ్యత గా స్వీకరించే రోజు రావాలి
Arvind Kejriwal ravali
ఎవరో ఒకరు మంచి జరగాలి
Aravind kejriwal lanti vallu 1000 mandi vunte desam bagu padutundi .anta mandi vundaru desai bagu padadu. Mana lifes bagu padavu
Mari mana india ela maaruthadi sir.... Totally free treat ment unte baagundedi sir....
@@nagamanij8477 aravindh krejiwal lanti vallu vundadam kadhu delhi prajala la alochinche voters vundali.
పరిస్థితులను చాలా బాగా వివరించి మరి చెప్పారు మీకు కృతజ్ఞతలు.
ఎంత ఓపెన్ గా చెప్పారు రవికాంత్ గారు.. మీ మంచి మనసుకి 🙏🙏🙏
చాలా బాగా చెప్పారు సార్. ఎంత కస్టపడి చదవడంమే కాదు ఆ డాక్టర్ గారు గోల్డ్ మెడల్ సాధించడానికి ఎంత కష్టపడదో సార్. ఆమెకు భగవంతుడు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ
సార్ మీరు చెప్పింది నూటికి నూరు శాతం కరెక్ట్ గా మాట్లాడారు ఒక డాక్టర్ అవ్వటానికి ఎంతో ధైర్యం సాహసం ముఖ్యం అలాంటి ధైర్యాన్ని కలిగి గోల్డ్మెడల్ సాధించి ఎంతో మంది ప్రాణాలను కాపాడిన ఆమె మరణించాలి అని తీర్మానం చేసుకోవడం చాలా బాధాకరం సమస్య ఉంటే ఓపిగ్గా పరీక్షించుకోవాలి అంతేకానీ ఇలా మరణించడం చాలా బాధాకరం మీరిచ్చిన మంచి మాటలు బట్టి మీకు నా కృతజ్ఞతలు
అబద్దాల చెప్పకు
.sc st atrocity act వలనే ఈ మరణం
Ye act pettina judiciary system vundhi kadha
same critical condition my cousin was saved by Dr. Ravikanth Kongara in 2015 , Sankranthi festival night as many hospitals were refused to take the patient for admit.....Dr Ravikanth garu saved his life, he done operation and spent whole night with him.....we r very thankful to him.....he is such a great Doctor
What happened to him
God bless you sir
Where’s this doctor from? Which hospital?
@@Vamsee7 video lo dr hospital name display avthundi sis
చాలా బాగా చెప్పారు సార్...
Doctors అనే వారు లేకపోతే .. భూమి మీద మనిషి మనుగడ ఇంకా త్వరగా అంతరించి పోతుంది సార్... thank you so much sir🙏🏻 🙏🏻🙏🏻🙏🏻🙂🙂
Super ga chepparu
@@jessydadjessydad4741 🙏🏻🙏🏻
😄😄🤭🤔అవునా? నేటి ఆలోపతి కహానీలు మీకు తెలియవునుకుంటా
Mela andaru doctors vunte chala bagundedi sir. Tru ga matladaru sir. Samajaniki melanti vari avasaram chalavundi sir. Your gret sir.
అవును
మీరు నిజాన్ని నిర్భయంగా చెప్తున్నారు. ప్రజలలో కూడా సరియైన అవగాహన వస్తే చాలా మేలు జరుగుతుంది. డాక్టర్ అర్చన చాలా పిరికి చర్యను ఎన్నుకున్నారు. ప్రత్యర్ధులను ధైర్యంగా ఎదుర్కొని ఉంటే బాగుండేది.
ఎంత కష్టపడితే వైద్య విద్య వస్తుందో అవగాహన ఉంది రాను రాను ప్రజల్లో అవగాహనా రహిత్యమే doctor madam ఆత్మహత్య చేసుకోవడం నా హృదయం బాధతో నిండిపోయింది ఆమె ఆత్మ కు శాంతి కలగాలి.🙏🙏
సార్ మీ విలువైన సమయాన్ని కేటాయించి మంచి మంచి వీడియోలు చేస్తున్నారు సమాజానికి తెలియని విషయాలు తెలియ చెప్తున్నారు డాక్టర్ల గురించి మీరు పడే ఆవేదన అర్థమయింది సార్ love u sir 😍💕💓
ఇది విన్నాకచాలాభాదకలిగింది.
అర్చన గారికి మన శాంతి కలగాలి
Sir నా దృష్టిలో Doctor అంటే.. 🙏🏻🙏🏻
కనిపించే దైవం 🙏🏻 నా life లో నేను నా పిల్లలతో
హ్యాపీగా ఉండగలుగుతున్నాను అంటే.. అందుకు కారణం నాకు ప్రాణ భిక్ష పెట్టిన Doctors వల్లే sir
దేశం మంచి డాక్టర్ నీ కోల్పోయింది 😭😭
Rip అర్చన శర్మ ji 😭🙏
Great sir, నిజాన్ని నిర్బయన్గా చెప్పారు సర్ our system has failed..
మీరు ప్రతి విషయాన్ని విపులంగా చెబుతూ అందరినీ educate చేస్తున్నారు సార్. అతి త్వరలో AP లో అందరూ Doctors గురించి treatments గురించి మంచి అవగాహన తో ఉంటారు సార్.
You told very nice sir.Thank you sir.
Hair growth gurunchi oka vedio cheyandi..
మీరు డాక్టర్ గా నే కాకుండా మంచి సామాజిక బాధ్యత ఉన్న వ్యక్తి రవికాంత్ గారు.... నేను నా డాక్టర్ నే నమ్ముతాను ఎప్పుడూ.... ఎందుకంటే ఆరోగ్యం గురించి డాక్టర్ కంటే ఇంకేవర్ని నమ్మాలి అనే...... my doctor's choice is my choice always👏
100 శాతం నిజం చెప్పారు thank you sir.
Chala baga chepparu sir
డాక్టర్ అర్చన గారి ఆత్మ కు శాంతి చేకూరాలి 🙏🙏🙏
మీరు చెప్పిన విషయాలు నిజంగా అందరి కళ్ళు తెరిపించాయి సర్, hatsoff సర్, ఇలా ప్రతి విషయాన్ని అర్థం అయ్యేలా చెప్తే జనాల్లో ఉండే అపోహలు పోతాయి sir, RIP mam....🙏🙏🙏
నమస్తే డాక్టర్ గారు డాక్టర్స్ అందరూ మంచి వాళ్ళు కాదు కొంత మంది మాత్రమే మంచి వాళ్ళు మాకు అనుభవం ఉంది sir
చాలా బాగా చెప్పారు సార్ ఐ లైక్ యు ప్రజలకి బాగా అర్థమవుతుంది
డాక్టర్ గారు ఎంత నిజాయితీగా చెపుతున్నారు 🙏🏻
మీరు చెప్పింది నిజం సార్...
ఇటువంటి సిట్యుయేషన్ ను నేను ఫేస్ చేశాను.....
మా ఫ్యామిలీ డాక్టర్ కొడుకు కూడా డాక్టరే, ఆయన , క్రిటికల్ కండిషన్ లో ఉన్న మా బంధువును చేర్చుకోవడానికి అంగీకరించలేదు...
మేము ఇంకో hospital ku వెళ్ళవలసి వచ్చింది.....
లక్కీగా ఆ డాక్టర్ చేర్చుకొని సేవ్ చేశారు.......
మీరు మాట్లాడిన తీరు బాగుంది సార్
Pains వచ్చి మా చెల్లిని హాస్పిటల్ కి తీసుకెళ్తే ఆదివారం అని నిర్లక్ష్యం చేశారు డాక్టర్స్ ఎవరు లేరు ఈరోజు రేపు రమ్మన్నారు.
Next day కి లోపల baby చనిపోయింది.... ఇందాక మీరు చెప్పినట్టు బ్లీడింగ్ ఆగలేదు 3 days కంటిన్యూగా.. అప్పటికి చాలా బాటిల్స్ ఎక్కించాం అవి కూడా ఆగలేదు.... మా వల్ల కాదు అని చెప్పేసారు ఇక.. ICU లో ఉంచారు.... మా బాధలు కావు ఆ మూడు రోజులు +మా చెల్లి నరకం అనుభవించింది.... ఆడజన్మ అంటేనే అసహ్యం వేసింది ఆరోజు నాకు దాని బాధ చూడలేక....... last day ఎవరో సీనియర్ డాక్టర్ వచ్చారు ఆయన వచ్చి ఏం చేసాడో ఏమో బ్లీడింగ్ ఆగింది మా చెల్లి బ్రతికింది...... నిజంగా ఆ డాక్టర్కి 🙏🙏🙏🙏.
నేను చెప్పేది ఏంటంటే ఆడదాన్ని బిడ్డల్ని కనే యంత్రంలాగా చూడకండి అది వాళ్ళకి పునర్జన్మ.......డాక్టర్స్ కూడా నిర్లక్ష్యం చేయొద్దు 🙏.
ఒక 30 yrs క్రితం డాక్టర్ అంటే కనిపించే భగవంతుడు అని పెద్దవాళ్ళు చెప్పేవారు.....కానీ ఇప్పటి తరం లో తల్లిదండ్రులే బర్డెన్ అనుకునే వాళ్ళు పిల్లలకి ఏమి విలువలు నేర్పుతారు....గత రెండు generations నుండి బంధాల్ని, అనుబంధాలు మర్చిపోయారు డాక్టర్ గారు.....రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయి అండి......మంచి వార్తలకి విలువ ఉండదు సర్.....commercial గా వుండే 10% వల్లే మిగతా 90% suffer అవుతున్నారు సర్......నేను కూడా ఒక డాక్టర్ కి తల్లిని డాక్టర్ గారు.....మీ బాధని అర్ధం చేసుకోగలను.
Andaru doctors okelaagaa undaruga. Ee rojullo commercial doctors perigipoyaaru. Sampaadane mukhyamga pettukunnaaru. A doctor Aina peydavaallani drustilo pettukuntunnaaraa. Chaalaa thakkuva Mandi atuvantivaaru. Entha sampaadinchinaa inkaa kotlu sampaadinchaalane vaare ekkuva. Idi andariki varthinchadu .
మీరు 100/ కరెక్ట్ గా చెప్పారు....మధ్య తరగతి వారు.మంచి ఆసుపత్రికి
వెళ్లే పరిస్తితి లేదు డాక్టర్ గారు.....
Yes, u r cent ppercent correct.
అసలు హంతకుడు ఆమె భర్త
బాధ్యత లేకుండా 3 ఆడపిల్లల్ని అనాధలు చేసినవాడు...
ఒకరిని పెంచడానికే...ఎంతో కష్ట పడుతున్న కాలం లో ఇంకా మగపిల్లాడు కావాలనే పిచ్చి కోరికతో...
తన భార్యను మాత్రమే కాదు...ఒక మంచి డాక్టర్ ను చావుకి కారణం అయ్యాడు....వాడిదేమి పోయింది 2 ఏళ్ళకి ఇంకో పెళ్లి చేసుకుంటాడు..కానీ ఒక మంచి డాక్టర్ వస్తారా...ఆ బిడ్డలకు తల్లి ఉంటుందా.....ముందు case ఆ మగ వ్యక్తి మీద పెట్టండి...
డాక్టర్ లైఫ్ అంటేనే...పూర్తి ఒత్తిడి తో ఉంటారు...ఆ ఒత్తిడి ని అధిగమించ లేక పోయారు మేడం....
Really we miss a great doctor...
Yes true
Asslamualaikum, sir sorry sir, really i am also worrying her ie madam doctor, nd i am also ur subscriber, ie not necessary sir but i am ur follower sir, khudahafiz
You are right.
నిజమే సర్ మీరు చెప్పేది..
@@srinivaspatnaik6878 yes true
సర్ మీకు లాగా అందరూ లేరు సర్....
నేను చూసిన డాక్టర్స్ చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు.......
కానీ....
మీరు చాలా స్పెషల్.......
Hii doctor garu good evening. Chala chakkaga vivarinchi chepparu superb sir 🙏👏👌👍 💯 నిజం చెప్పారు సర్ 🙏🙏👏 చాలా ధృదష్టకరం మంచి డాక్టర్ ని కోల్పోయాము.
Very well said 👌 Currently we are able to see most specialist Dr for consultation fee of Rs300 and can see in 2 to 3 hrs. If you check consultancy fee in private hospital in uk is 20k indian money. If you want to see specialist Dr in free care system you have to wait for 6 months to 1 year. Please know value of Dr's.
Hi sir, ... Society ki upayoga pade manchi vishayalu.. Chala baga artham ayyetlu chepthunnaru... First time mee vedio chusthunnanu.... Hats off you sir.... 🙏
😢😢😢
అబద్దాల చెప్పకు
.sc st atrocity act వలనే ఈ మరణం
Well said sir
సూపర్ సర్ చాలా బాగా వివరించారు ఈ వీడియో ద్వారా,, ప్రజలు ఖచ్చితంగా అర్ధం చేసుకుంటారు సర్, కానీ ప్రతిఒక్క డాక్టర్ మీలా ఉండాలని కోరుకుంటున్న.
చాలా బాగా చెప్పారు.డెలివరీ లు చేస్తూ రోజు ఎందరో తల్లీ పిల్లలను కాపాడే ఆ తల్లి అలా ప్రాణం తీసుకోవడం చాలా చాలా బాధాకరం.ఆమె కొంచెం దేర్యం గా ఆలోచించి ఉంటే బాగుండేది.సమస్య ఎదో ఒకల్ పరిష్కారం అయేది.ప్రాణం పోతే రాదుగా.డాక్టర్ అయుండి కొంచెం ఆలోచిస్తే ఆగితే ,ఎవరైనా మీలాంటి కొలీగ్ సలహా తీసుకొంటే బాగుండేది.మీరు చెప్పిన ఇంకో విషయం ఫారిన్ లో వైద్య సేవలు govt చూస్తుందని ,బాగుంది.అలా ఇండియా లో తేగలిగితే చాలా problems solve అవుతాయి.పార్టీలు కూడా జనాలకి ఏవేవో ఉచితంగా ఇస్తామని చెప్తారు కానీ వైద్యం పూర్తిగా free గా చేస్తే ఇలాంటి బాధలు ఉండవు.మీలాంటి వారే జనాలని motivate చేయాలి .అలానే డాక్టర్లు కూడా ఇలాంటి పరిస్థితులు వస్తే మిగతవారు సపోర్ట్ ఉంటామని ఒక నిర్ణయం తీసుకోవాలి.అసోసియేషన్ లాగా ఫార్మ్ అవాలి. వెంటనే హెల్ప్ చేసేందుకు ఒక app లాంటిది ఉండాలి
Doctors are God's images to protect Human society.. We love Doctors..Hats off You Sir
అందరినీ గౌరవించి
సబ్జెక్ట్ అందరికి వివరంగా చెప్పటం చాలా గొప్ప🙏
Yes sir 💯 correct వైద్యుల ని దేవుడితో సమానంగా చెప్పారు 🙏🙏🙏🙏
మీరు చెప్పింది నిజం 100%
మీరు చెప్పింది 100%correct sir 🙏🙏
వైద్యో నారాయణో హరిః 🙏🏻🙏🏻🙏🏻 బాగా వివరణ ఇచ్చారు sir
Vaidyo narayano Hari antaru.. melanti Dr s Valle alaa ani vuntaru, sir🙏🙏🙏
Entha baaga explain chesaru sir prblm ni
Chala darunamga o Dr ni anduna chala talented person ni entha la harras chesaro ardhamailla chepparu
Entha correct ga chepparu sir 🙏 ilanti turnovers Valle society nastapotundi
డాక్టర్ గారు, మీరు చెప్పిన ప్రతి మాట అక్షర సత్యం, సమాజంలో ఈ రకమైన అవగాహన అవసరం. 🙏🙏🙏 good luck &best whishes doctor garu, may his tribe increase, increase......
ధన్యవాదములు డాక్టర్ గారు..చాలా బాగా చెప్పారు👍👌🌷🌹
I strongly support you sir,chala chala correct ga clearga explain chesaru .mee lanti vallu govt lo unte chala bauntundi.
RIP Dr Archana garu,,
Nijam ga meeru cheptunte yenno vishayalu telustunnay. Ur great human sir. God bless you always 💐
Very good message to the public great doctor your speech is like spoon feeding to the public 👌🙏🙏🙏 not only Krishna district this message is applied to entire India
Ee Scenario lo Doctor Garidhe Chala Pedha Thappu, situation ni ame Face Chesundali, Chanipovatam Chala Papam, nijaniki Sastram ala chanipothe ledha Mana Pranam maname thisukunte Prethathma lavutharu. Maa Friends lo 3 Doctors Vunnaru, varu yentha Dabbu Sampadinchina, Varu Chala Kastapadutharu. I Respect Great Indian Doctors.
99.9999%,All Doctors are very , very very very very good 😘,I Love all Doctors 👍
Doctor ante mela undali sir..viluvalu tho kudina vidya vydhayam jivitham meku matrame sontham🙏🏼👏🏻👏🏻👏🏻
అవును సార్ చాలా దారుణమైన సంఘటన 😢
ఎందరికో సేవ చేయాల్సిన డాక్టర్
ఆమె మనోధైర్యాన్ని కోల్పోయింది
మన ఇండియాలో దరిద్రమైన చట్టాలు
ఉన్నంతవరకు ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి 😡
God bless you Ravi Kanth garu Dr ante meela undali🙏✋👌
Mee pillalu Mee wife chala lucky inta understanding unna father ni husband ni valla life lo unnanduku ....reyally sir meelaga unde manushulu chala takkuva sir ....superb
You are not only a doctor..you are having such a beautiful soul ...this society is lacking awareness and true educators.. unfortunately we all are poor citizens to understand the situation... 😭😭
Dr మీరు నిజాయితీగా చెప్పారు 👌
100 persent rtue Ravi garu. ok thanq andi
చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు. వేరీ నైస్ సిర్
Thank you so much Ravikanth sir for detailed explanation of this case and doctors present status in india and peoples mindset. No can explain better than you. 🙏🙏🙏🙏🙏🙏
IF DEATH AFTER OPERATION IS MURDER, THEN EVERY OPERATION IS ATTEMPT TO MURDER
100%
Who R people Jhandapattewolla ? See political chemchas always like their netas.
Your expectation is correct sir.
మీ మనస్సు స్వచ్ఛమైనది God bless you 🙏
Happy doctors day and very sad incident, may her soul rest in peace
Dr kalavachaswthi..Ravikanth garu best medical advisor, good inspirator to the society
Very well explained and many points are closely,realistic too... You made it simple to all the stake holders of health care dr.
Thank you so much Dr.
Doctor garu meru chepindanta 100% nijam........andharu artham cheskunte baguntundi
God's gift to the world are doctors
🙏 🙏.
Andaru doctors oka patient ni. Kapade Daniki chese help ni think chesetlu . Unnadi unnatlu Clearga Chepparu.
Any video. Superga chepthunnaru
God bless you
Happy doctor's day sir, chaavu, pittucalu bhagavantuni chaytilo untayi. Doctor's upakaranam maatramay. Bhagavantuni taruvaata doctor's ke ekkuva namaskarenchaydi.Nenu meeto akibhavestanu sir.
నమస్తే సర్ మీరు చాలా వివరంగా చెప్పారు అర్థం చేసుకుంటే చాలు
GOOD MORNING DOCTOR. Everyone is not like you Doctor. Some of the Doctors have forgotten the ethics.
చాలా బాగా explain చేశారు డాక్టర్ గారు మీరు🙏🙏
I really appreciate your explanation. Here in Australia before operation the doctor will explain everything. We believe in his or her ability. Trust is important
Meeru cheppindhi andharu prajalu grahisthe baguntundhi.. ila open and heartful ga matlade doctor maaku unaru ani chala santhosham and edho theliyani dhairyam ga undhi.. alanae meeku unde roju vaari samasyalani alochisthe koncham prajalu doctors ni artham cheskunte bagundu ani kuda anipistundhi.. okkokka patient, vaari family members okko rakam ga untaru kadha..
So sad Very painful news, thank you for Sharing
నిజం గా చెప్పారు మీ లాంటి వారు అవసరం 👌🙏🏽
Ravi sir your looking like a hero 🌹🌹🌹🌹🌹🌹 & speech also superrrrrr..
కానీ ఏదిఏమైనప్పటికీ కూడా మీలాంటి రవికాంత్ అలాంటి డాక్టర్స్ ఈ సమాజానికి అవసరంఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు నమ్మాలో ఎవర్ని నమ్మకూడదో తెలియట్లేదు డాక్టర్ గారు మీలాంటి వాళ్లు సమాజానికి చాలా అవసరం మీ ఆరోగ్యం జాగ్రత్త మీరు జాగ్రత్తగా ఉండండి మీలాంటివారు ఉంటేనే అందంగా ఉంటాం
Thank you Dr.Ravikanth for speaking about this sad incident . We have to think twice before we decide to choose medical profession in India for our children.
God bless you nana
For your great n valuable words 🙏
Md is better.. Because there are no traumas and harrasment faced by doctors from patients
U r real doctor and real hero first time oka doctor ni chusa nu
We need doctors like you doctor Ravi. Thank you for explaining in detail!🙏
Dr garu chala chala baaga chepparu. Pranalu kaapade oka doctor pranalu theesukone paristhithi chaala badhalaram.
you are so mature, genuine and unique in all aspects. Society needs doctors like you to educate along with good treatment. Hats up to you!
Chala baga chepparu Dr garu..."Dr meeda nammakam undakapothe Society chaala nastapotundi" True Words...Kani kondari valla andariki chedda peru rakudadu -
1) Nenu dabbulani neella laga karchu petinche Drs ni chusanu Karimnagar lo(unncessary test lu raasi, medicines raasi avi vadakunda malla ade shop lo backdoor dwara resale chesukunnaru)...
2) Alage, 95% barin dead, brain surgery cheali anna condition lo unna ma nanna garini, malli tana panulu tanu chesukunela chesina Drs ni chusanu.
"Vaidyo Narayano Hari"🙌🙏
🙏Meeru chepthunte correct anipisthundi, hatsoff to all good doctors 🙏Thank you sir
Wonderful message sir. Should be respect all the doctor s.
They'll give our life 🧬
Sir, you are superb. God bless you and ur family .happy doctors day., love u .
ఆమె ఆత్మకు శాంతి కలగాలని ఆశిస్తూన్నాము...🙏
A great loss to the family of Dr. Archana garu. Specially the actual sufferers are her children. Children will suffer without her mother. May God give them strength to face the problem. May her soul rest in peace 🙏🙏
EE VEDIO LO MERU CHEPPINA PRATIVISHAYAM 100% CORRECT.ENTA MANCHI MANASUNNA DOCTOR MA STATE LO UNDADAM MA ADRUSTAM.GOD BLESS YOU SIR.
Very good.Good explanation.Good concern for community welfare.
Hi Dr. Ravi garu
Chala baga explain chesaru. I watch almost all of your videos. Also, I am a survivor of post partum heammorage.
US lo free healthcare ledu - Canada lo undi… US lo doctors kooda risk feel avutaru - ikkada doctors ni legal gaa sue chestaru, that may impact their licenses as well.
Andukenemo US doctors inka ekkuva test lu rastaru chinna chinna vatiki - anni tests ayyaka emi ledu ani cheptaru
Corporates ki profits ravadam kosam, akkarleni test lu rayakapothe baguntundi - India ayina US ayina, ekkadaina
Thanks for your videos sir. Very useful to the society. Your explanation is crystal clear sir.
Correct ga Chepparandi. Really We Miss a Great Doctor. Chala chakkaga vivarincharu. Mi videos chala useful ga vuntunai Danyavadlandi miku. 😊
Great analysis..
Good sir…..
You are ideal for all doctors in present society…🙏🙏🙏
Chala baga chepparu doctor garu malanti middle class valla life alaney untundi meru baga ardham chesukonnaru thank u sir ma lifelu antey.....
Doctor you are great and well said
Hats off to you.
Sir.melavuntye.India.bagupadutundi.sir.good job sir.mepadalake🙏🙏🙏🙏🙏
Wish u a happy doctors day sir.speaking frankly how did doctors behave during corona 2nd wave,even hospitals in towns charged in lakhs for single person.There are very few doctors like you.God bless you.
It's not drs who earned crores it's corporates which again maintained mostly by politicians
@@prashanthkumar1123 I am speaking doctors having own hospitals at towns.why do doctors priscribe unnecessary medicine unnecessary tests ,they do all this bcoz it is not their body and it is not their money.Most of the doctors are selfish and commercial.patients r not scared of their unhealthy condition they are scared of doctors bills.
Prashanth kumar …well said
Tq so much dr.ravikanth ji !
How nicely you are educating us. Many facts you said.
Recently one dr.saved me. It's re birth for me. DVR Surgery. Two doctors refused due to many reasons. But one doctor took my case as challenge & successed. Really doctors are great. Till now he is giving advices / suggestions to through phone or whatsapp.
Explained with clarity and your awareness about the situation in a clear way 👏👏👏