ఈ భూమి మీద ఆనందంగా జీవించాలి అంటే | Sushumna Kriya Initiation| Shilpakalavedika |

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024

КОМЕНТАРІ • 156

  • @vanajabhupathiraju3410
    @vanajabhupathiraju3410 Рік тому +20

    అమ్మ మీరు మా నిజ తత్వాన్ని ఎరుకపరిచి ప్రతి సమస్యల నుండి వెన్నంటి ఉండి వాటిని దాటించి అన్ని పరీక్షలలోనూ ఉత్తీర్ణత పొందేలా చేసి నడిపిస్తున్న మీకు శతకోటి పాదాభివందనములు 🙏🙏🙏

  • @aasrithakallepalli6427
    @aasrithakallepalli6427 Рік тому +9

    ఓం శ్రీ గురుభ్యోనమః. పిల్లలు మాత్రం కష్టపడి చదివి పరీక్షల్లో విజయం సాధించాలి అనుకుంటాం. నిజ జీవితంలో మాత్రం కష్టాలు అనే పరీక్షలు దాటితేనే life లో ప్రగతి ఉంటుంది అని బాగా చెప్పారు అమ్మ. ధన్యవాదములు అమ్మ గారు 🙏🙏🙏🙏🙏.

  • @indirasonnati3324
    @indirasonnati3324 Рік тому +9

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
    ఈ సుషుమ్న క్రియా యోగా సాధన చేయడం మరియు విచారణ చేయడం వల్ల అవగాహన తో ఆనందంగా జీవించటం తెలుసుకునే అవకాశాన్ని ప్రసాదించినందుకు కృతజ్ఞతలమ్మా 🙏🙏🙏🙏

  • @sailajanamburi9907
    @sailajanamburi9907 Рік тому +4

    ఓం శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏 పరమేశ్వరుడు అనుగ్రహించిన ఈ మానవ జన్మకు, మీరు గురువై , శ్వాసై ధ్యాసై మమ్మల్ని అందరినీ ఎన్నో పరీక్షలను దాటిస్తూ, ఆత్మోద్ద రణ వైపు నడిపిస్తున్న అమ్మకు మంగళం నిత్య శుభ మంగళం.

  • @indirapriyadarsiniinduindu
    @indirapriyadarsiniinduindu Рік тому +5

    ఓం సుఘుమ్న అమ్మా 🙏🙏🙏🌺🌺🌺 అమ్మా ఆనందమయమయిన ఆత్మా నంద జీవితానికి,మా కోసం మీరు పూల దారి వేసి, మమ్మల్ని మీరు నడిపిస్తున్నారు.ఏమని చేప్పాలి అమ్మా మీకు, కృతజ్ఞతలు ఎలా తేలుపగలము,భావన తేలుపుదామంటే ఏ మాట సరితూగడం లేదు.శివుని నుంచి వచ్చినది మాత్రమే మళ్లీ శివైక్యం కావటానికి అర్హత పోందుతుంది అనుకుంటున్నాను.మీరు ఈ విశ్వానికి మంగళం నిత్య శుభ మంగళం పంచారమ్మా.అందుకే ఈ మా అమ్మ కి మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏🙏🌺🌺🌺

  • @k.renuka8763
    @k.renuka8763 Рік тому +11

    ఓం శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏 సుషుమ్న క్రియా యోగం అనే అద్భుతమైన ధ్యాన ప్రక్రియ అందించి జీవితంలోని ప్రతి క్షణాన్ని ఎలా ఆనందంగా ఆస్వాదించాలి తెలియపరిచిన🙏 పరమ గురువులకి🙏 అమ్మగారికి నా కృతజ్ఞతాపూర్వక ప్రణామాలు అమ్మ🙏🙏🙏

  • @hemakalidindi1984
    @hemakalidindi1984 Рік тому +5

    Om sri gurubyonamaha 🙏 sushumna Kriyayoga dyana sadhana maaku andhariki panchi maa jeevithalanu anandha swarupuluga teerchi diddhina amma atmanandhamayi satha koti padhabivandhanalu 🙏🙏🙏Mangalam Nitya Subha Mangalam 🙏

  • @sridevithatikonda7608
    @sridevithatikonda7608 Рік тому +7

    ఓం సుషుమ్న, ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 పరీక్ష లేనిదే ప్రగతి లేదు,జీవితం లో కష్ట పడితేనె సుఖం ఉంటుంది అనే సత్యాన్ని మాకు చక్కగా వివరించిన అమ్మవారికి పరమ గురువులు ప్రణామాలు🙏🙏🙏 మంగళం నిత్య శుభ మంగళం.

  • @sandhyasourupalli2999
    @sandhyasourupalli2999 Рік тому +8

    Om Sushumna. Sushumna ద్యానం చేస్తుంటే భుమి మైన అందరూ ఆనందం ఉన్నారు అమ్మ ప్రపంచం అంతా 🙏🙏

  • @lakshmisravanthikokku76
    @lakshmisravanthikokku76 Рік тому +3

    Sri gurubyonamaha🙏 paramaguruvulaku ammagari padhalaku namaskaramulu🙏🙏🙏 amma e jeevitham anandham ga gadapadaniki bhoomi midha ku vachhamu ani theliyachesi. Maku sushumna kriya yogam andhinchina ammagari padhalaku namaskaramulu🙏🙏🙏

  • @lakshmidevijampana8800
    @lakshmidevijampana8800 Рік тому +3

    ఓం శ్రీ గురుభ్యోనమః ఆనంద స్వరూపులమని చక్కగా తెలియచేసారమ్మా సుషుమ్న క్రియా యోగా అనే అద్భుతమైన మార్గాన్ని చూపించినందుకు పూజ్య గురు మాత కు, పరమ గురువులకు అనంత కోటి కృతజ్ఞతలు 🙏🙏🙏

    • @srilakshmi7346
      @srilakshmi7346 Рік тому

      ఈ ప్రోగ్రాం ఎప్పుడు జరిగింది అండి

  • @KarnatiLalitha2233
    @KarnatiLalitha2233 Рік тому +9

    🙏🏻ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻 నిజ తత్వమైన ఆత్మతత్వాన్ని తెలుసుకొని ఆనందంగా జీవించడానికి పరమ గురువులు అందించిన గొప్ప వరం ఈ 🌹సుషుమ్న క్రియాయోగం🌹 ఇంత గొప్ప వరాన్ని మానవాళికి ప్రసాదించిన పరమ గురువులకి, అమ్మగారికి నా సాష్టాంగ ప్రణామాలు🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sritejababudatla3651
    @sritejababudatla3651 Рік тому +4

    ఓం శ్రీగురుభ్యోన్నమః 🙏🙏🙏
    అటువంటి దివ్యమైన ఆత్మ నుండి సుషుమ్నా క్రియా యోగ ధ్యానం తీసుకోవడం వల్ల మనం చాలా ధన్యులం. మనమందరం ఆ మహానుభావులకు నమస్కరించి ఆత్మానందాన్ని పొంది దైవత్వం మరియు మోక్షం వైపు పయనించాలి.

  • @sreedevigaddam2318
    @sreedevigaddam2318 Рік тому +4

    Om sushumna Ammagaru, We are so grateful to our Paramagurus and Gurumatha for blessing us with this most powerful sushumna kriya yoga meditation. So many people have benefited by the regular practice of sushumna kriya yoga. Mangalam nitya shubha mangalam Hyderabad

  • @jyothikeligari9712
    @jyothikeligari9712 Рік тому +3

    Aum sri gurubyo namaha🙏🙏🙏 amma amma maaku e sushumna kriya yoga sadhana dari chupinchi, ma jeevithalanu chakka diddukune margam chupinchina meeku padabhi vandanamulu🙏

  • @saraswathigudimalla6444
    @saraswathigudimalla6444 Рік тому +2

    Om sushumna, Om sri Gurubhyonnamaha 🙏🙏అమ్మా... మనమందరం ఆనంద స్వరూపులం అన్నారు అమ్మ... కానీ కర్మఫలం వల్ల ఆలా జీవించలేక పోతున్నాం అమ్మ.మీరు చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకొని అమ్మ ఉంది అన్న భరోసా తో జీవిస్తున్నాం ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏

  • @santhipenumethsa3963
    @santhipenumethsa3963 Рік тому +1

    ఓం శ్రీ గురుభ్యోనమః
    ఇంత అద్భుతమైన sushumna క్రియా యోగ మనే ధ్యాన ప్రక్రియ ను అందించిన పరమ గురువులకు, పూజ్యశ్రీ ఆత్మానందమయి అమ్మగారి పాద పద్మమలకు నా శిరసాభివందనములు 🙏🙏🙏

  • @venkatasubramanyarajudatla21
    @venkatasubramanyarajudatla21 Рік тому +4

    ఓం శ్రీ గురుభ్యోనమః
    అమ్మా ప్రతీ క్షణం ఆనందముగా జీవించడానికి సుషుమ్న క్రియా యోగ పద్దతిని సులభతరం చేసి మాకు అందించారు మీ పిల్లలు మీద మీకు ఎంత ప్రేమ అమ్మా మీకు ఆత్మ ప్రణామాలు🙏🏻🙏🏻🙏🏻గీతావాణి

  • @vikasreddy9760
    @vikasreddy9760 Рік тому +5

    Om sushumna Ammagaru, Amma we are very fortunate to have received this wonderful sushumna kriya yoga meditation from Gurumatha. We are grateful to our Paramagurus and Gurumatha for this gift. Mangalam nitya shubha mangalam Hyderabad

  • @chandrakalaj3818
    @chandrakalaj3818 Рік тому +4

    ఓం గురుభ్యో నమః ధ్యాన సాధన గురించి ఆత్మ పరిశీలన గురించి దాని వల్ల కలిగే ఉపయోగాలు గురించి అమ్మ గారు అద్భుతంగా వివరించారు మంగళం నిత్య శుభ మంగళం

  • @sunithamudunuri1798
    @sunithamudunuri1798 Рік тому +1

    ఆనందంగా ఉండడానికి అద్భుతమైన పద్ధతిని అందించిన పరమ గురువులకు పాదాభివందనాలు
    మంగళం నిత్య శుభ మంగళ

  • @suvarnareddy2980
    @suvarnareddy2980 Рік тому +2

    Om sushumna Ammagaru om Shree gurubhoynamha 🌸🕉️🌼🌷🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌸🕉️🌼🌷Mangalam Nitya Subha Mangalam 🌺🌷🌹🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌺🌷🌹Suvarna reddy Secunderabad

  • @sreedevidevireddy4843
    @sreedevidevireddy4843 Рік тому +1

    Om sri gurubhyonamaha 🙏
    Manamandaram ananda bharitam ga undataniki Amma garu ,parama guruvulu andinchina divya prakriya iyna sushumna kriya yoga ni pondatam chala adrustam ga bhavistunnanu Amma 🙏🙏 MANGALAM NITYA SUBHA MANGALAM

  • @pvhanuma
    @pvhanuma Рік тому +5

    శ్రీ గురుబ్యో నమః
    అమ్మా సుషుమ్న క్రియా యోగము ప్రతీఒక్కరికి అందాలి అని మీరు యొక్క తపన అధ్బుతము అమ్మ ,గురువుగా అమ్మగా మాకు ప్రేమను పంచుతున్నారు అమ్మ ,మా పూర్వజన్మ అదృష్టము అమ్మ .
    మంగళం నిత్య శుభ మంగళం 💐

  • @vlsubhadra668
    @vlsubhadra668 Рік тому +2

    🙏 ఓం గురుభ్యోనమః ఓం సుషుమ్న🙏 మహోన్నతమైన సుషుమ్న క్రియా యోగ మా కందించి, ఆనందంగా, ఆరోగ్యంగా, ఆధ్యాత్మికంగా మేము ఎదగాలని మాకు అనుక్షణం మార్గనిర్ధేశం చేస్తున్న అమ్మగారికి, పరమగురువులకు శిరస్సాభివందనాలు. ఇంతటి మహిమాన్వితులైన గురువులు లభించడం మా పూర్వ జన్మ సుకృతము. 🙏మంగళం నిత్య శుభ మంగళం🙏

  • @Sarvejanasukhinobhavanthu41
    @Sarvejanasukhinobhavanthu41 Рік тому +1

    Om sushumna amma🙏prathi initiation lo amulyamaina jeevitha satyalanu manavaliki andhisthu maa andhari jeevitham lo Haapy ga Healthy ga energetic ga wealthy ga peaceful ga blissful life ni more efficient ga marchukuney yogam sushumna kriya yoga ni maa andhriki andhisthunna guruvulaina 🙏pujyasri Ammagariki🙏 sri sri sri mahavatar babaji gariki🙏sri sri sri bhoganath siddar guruvugariki kruthagnatha purvaka pranamaalu🙏🙏 this yoga is self gift one human is taking from Ammagaru🌷Mangalam Nitya Subha mangalam🌷

  • @manivarma8628
    @manivarma8628 Рік тому +2

    Om Sushumna 🙏🏻 We are blessed to have you as our Guruvugaru Ammagaru tq 🙏🏻Madhavi Kathari Hyderabad

  • @kavithaedavalluri2309
    @kavithaedavalluri2309 Рік тому +15

    ఓం శ్రీ గురుభ్యోనమః
    సుషుమ్న క్రియ యోగము అనే అద్భుతమైన క్రియను మాకు అందించి ఆనందంగా ఎలా జీవించాలి అని తెలియజేసారు అమ్మ పూజ్య గురువులకు అమ్మగారికి సతకోటి పాదాభివందనంలు 🙇‍♀️🙏🙏🙏

  • @satyavani2211
    @satyavani2211 Рік тому +2

    ఓంశ్రీగురుభ్యోనమఃపరమగుతువులు మీద్వారా అందించిన సుషుమ్న క్రియా యోగ పద్దతి వలన అనందమయి జీవితాన్ని గడపటానికి నాంది పలికింది. మంగళం నిత్య శుభమంగళం.

  • @sivaninadimpalli7344
    @sivaninadimpalli7344 Рік тому +7

    ఓం సుషుమ్న అమ్మ గారు ఎంతో మంది సుషుమ్న క్రియా యోగ ధ్యాన సాధన చేయడం వల్ల కర్మలు బ్యాలెన్స్ చేసుకొని ఆనందముగా జీవితం గడుపుతున్నారు పరమగురువులు అమ్మ గారికి పాదాభివందనలు 🙏🙏🌹🌹

    • @seshumanivallabhaneni9733
      @seshumanivallabhaneni9733 Рік тому +1

      అమ్మ క్రియా్యోగుల అనుభూతులను వింటుంటె ఆనందం, ఆశర్యం కలుగు తోంది. మీ ఆశీస్సులు మా అందరి పైన ఉండాలని ప్రార్థిస్తున్నాను తల్లి. మా తప్పుల్ని మన్నించి ముందుకు నడిపించు తల్లి. 🙏🏻🙏🏻🌹🌹

  • @prathimabangaru536
    @prathimabangaru536 Рік тому +1

    Om sushumna

  • @pbasheer3198
    @pbasheer3198 10 місяців тому +2

    పూజ్య శ్రీ ఆత్మమానందమయి అమ్మ 🙏🙏🕉️💐గురుబ్యోనమః 💐💐🕉️

  • @vemulanagalakshmi163
    @vemulanagalakshmi163 Рік тому +2

    Parama guruvulaku amaagari ki padaabhi vandanamulu.🙏🙏🙏🕉

  • @anjalisarathmekala8925
    @anjalisarathmekala8925 Рік тому +4

    Ammagaru 💐 mee dhayatho enno jeevathalu anandamayam ayyayi Amma ❤...we all are blessed to have you in our life Ammagaru 💐 bow down to your lotus feet Ammagaru 💐

  • @VijayaDatla-be5ys
    @VijayaDatla-be5ys Рік тому +3

    Om Sushumna Ammagaru and to all Kriya yogis. This comment is mainly for those who are skeptical of meditation and have questions about getting started. Our family entered the Sushmna Kriya yoga meditation few months ago ( via online initiation ) with these exact same thoughts but decided to take a leap of faith after watching Ammagaru's online videos. We sit for the Brahma Muhurtha meditation or the Sayam Sandhya meditation everyday. It took us a while to sit without any thoughts flooding our mind but slowly it got better and better and has been a pleasant journey so far. This is just that a journey in trying to figure who we are and whose we are and where we go back to once this journey ends. Watching the videos on the Inner Miracle channel and hearing the personal experiences of others were a little hard to understand before getting initiated. But when we go back and watch the same videos now after a few months of doing the meditations, we appreciate everyone who took the time to create and participate in making these videos possible.They reinforce and confirm that you are making progress and are on the right path. To conclude all I can say is please give this a chance and find out for yourself. Once you experience it for yourself you will want to share with as many as you possibly can and this is exactly what we are doing right now trying to share this with family and friends and many have since gotten initiated themselves. Thank you Ammagaru, Mangalam Nitya Subha Mangalam.

  • @JayaLakshmi-bq5el
    @JayaLakshmi-bq5el Рік тому +20

    ఓం సుషుమ్న విశ్వంలోని ప్రాణకోటి అంతటికి మంగళం నిత్య శుభ మంగళం అమ్మ మీ కృపకు పాత్రులై నందుకు ధన్యవాదములు అమ్మ

  • @RamaDevi-jf6cw
    @RamaDevi-jf6cw Рік тому +3

    Om Sushmna, 🙏 🙏🙏 .I have come to this program and i was saved with the blessings of Parama gurus and Ammagaru from the big strom in my life regarding health. They are protecting and helping me in every aspect of my life, entha cheppina kuda thakkuve. Vari Padapadmamulaku sathakoti namaskaramulu 🙏🙏🙏. Mangalam nithya subha mangalam Amma 🙏🙏🙏. B RAMADEVI

    • @jyothib6239
      @jyothib6239 Рік тому +1

      Om Sushmna Mangalam Nithya Subha Mangalam 🙏🙏🙏

  • @sruthakirthyjonnalagadda609
    @sruthakirthyjonnalagadda609 Рік тому +2

    To be in the presence of ammagaru after two years literally was truly a bliss for all of us. We had drenched in ammagaru's grace on that day. Dhanyosmi Ammagaru and Parama Gurus 🙏🙏🙏

  • @profvasalamadhavarao3221
    @profvasalamadhavarao3221 Рік тому +3

    Om sushumna Salutations to Paramagurus and Gurumatha for gifting us with this wonderful sushumna kriya yoga meditation. All of us given are given an opportunity to transform our lives for better and help others to get initiated into sushumna kriya yoga meditation. Mangalam nitya shubha mangalam Hyderabad

  • @prasannatamanampudi6818
    @prasannatamanampudi6818 Рік тому +1

    ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏 సుషుమ్న క్రియా యోగం విశ్వ వ్యాప్తం అవ్వలి అమ్మ. ఇంత గొప్ప ఆత్మ విద్య మా అందరికి అందించినందుకు శతకోటివందనాలు. అమ్మ . ఓం సుషుమ్న "మంగళం నిత్య శుభ మంగళం ".🙏🙏

  • @vijayakumarkarri2503
    @vijayakumarkarri2503 Рік тому +8

    🙏పూజ్యశ్రీ ఆత్మానందమయీ అమ్మ దివ్య చరణములకు అభివందనములు!🌹

  • @prabhavathik8984
    @prabhavathik8984 Рік тому

    ఓం సుషుమ్న 🙏సుషుమ్న క్రియా యోగం అనే అద్భుత మైన క్రియా యోగా ను మాకు అందించి న పరమ గురువు లకు అమ్మ గారు పాద పద్మము లకు శతకోటి వందనాలు చేస్తూ న్నా ను 🙏🙏🙏మంగళం నిత్య శుభ మంగళం 🙏

  • @burramukkuvijayalakshmi3650
    @burramukkuvijayalakshmi3650 Рік тому +1

    Om gurubyonamaha 🙏🙏🙏om shusmna amma🙏🙏mangalam Nithya Shubha Mangalam🌹🌹🌹🌹🌹🌹

  • @sithadevim3721
    @sithadevim3721 Рік тому +1

    Om sushmna mangalam nityasubhamangalam

  • @satyavani4176
    @satyavani4176 Рік тому +2

    Om sushmna ammagaru I grateful for your blessings and gratitude forever Mangalam Nithya Subha Mangalam 🌷🙏🏼🙏🏼

  • @deekshithapoojasrim9140
    @deekshithapoojasrim9140 Рік тому +1

    Om sushumna ammagaru , your divine words enlightened us ...
    Mangalam nitya shubha mangalam

  • @rahulrock1696
    @rahulrock1696 Рік тому +2

    Om sushumna 🙏💐
    Om gurubhyonamah 🙏
    Mangalam Nitya shubha mangalam 🙏🌺

  • @sujjithud1478
    @sujjithud1478 Рік тому +1

    Om Sushmna Amma Garu. We all blessed to have you as our divine mother. 🙏🙏🙏

  • @vsrmaishwarya
    @vsrmaishwarya Рік тому +1

    Om Sree Gurubyonamaha
    Om Sushumna and Salutations to the lotus 🪷🪷🪷 feet of Ammagaru and Paramaguru's.
    This is indeed a great bliss and great boon given by Paramaguru's and Ammagaru to know the true purpose of life and to live happily.

  • @praveenaa300
    @praveenaa300 Рік тому +2

    శ్రీ గురుభ్యోనమః..🙏
    ఓం సుషుమ్న అమ్మా..🙏

  • @suryakumari5087
    @suryakumari5087 Рік тому +1

    ఓం సుషుమ్న శ్రీ గురుభ్యోనమః పూజ్య గురువుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారము లు🙏🙏🙏🙏🙏🙏

  • @manjupayyavula3251
    @manjupayyavula3251 Рік тому +1

    Om sushmna Amma

  • @saisuryanarayanarajusaripe2356

    Thank you Amma Garu 🙏 for this divine message 🙏

  • @vijayalalithaande575
    @vijayalalithaande575 Рік тому +2

    ఓం సుషుమ్న 🙏ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
    మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏🙏

  • @umabharathijayanthi4000
    @umabharathijayanthi4000 Рік тому

    Amma I started meditation. So much piece I am getting.🙏🙏🙏

  • @sudhakote
    @sudhakote Рік тому +1

    Om Sushumna 🙏🙏🙏 Om Sri Gurubhyonamaha 🙏🙏🙏 Sushumna kriya yogam dwara anitini
    Adurukovachu manam anandha swaroopulam avali ante mana Amma andinchina Sushumna kriya yoga dwara antey thakuva samayamlo manam anubhavinchagalugutham thank you Amma for choosing me as a disciple 🙏🙏🙏 Mangalam Nithya Subha Mangalam 🙏🙏🙏

  • @anjanimihira6923
    @anjanimihira6923 Рік тому

    ఓం సుషున్న అమ్మగారు 🙏

  • @punyaslokebose636
    @punyaslokebose636 Рік тому

    OM Sushumna 🙏🏻🕉️, from Kolkata, OM Sri Gurubhyo namah 🌺🌺🌺🌺Mangalam nitya shubha Mangalam

  • @ramakrishnamrajusaripella71
    @ramakrishnamrajusaripella71 Рік тому +1

    మా నిజతత్వంలోకి మమ్మల్ని మేలుకొలుపుతూ ఈ మాయా ప్రపంచం నుండి మమ్మల్ని విడుదల చేయిస్తూ సుషుమ్న క్రియాయోగమని అద్భుతమైన ధ్యాన సాధనను మాకు ఇచ్చినడిపిస్తున్నందుకు ధన్యవాదములు అమ్మ🙏🙏🙏

  • @kusumakumari1041
    @kusumakumari1041 Рік тому

    Kusuma Kumari Karedu ( Kavali )
    Om Sri Gurubhyo Namaha
    Amma garu manaku eentha manchi kriya yogam prasadhichinaru. Mangalam Nitya Subha Mangalam 🙏

  • @sailajabusa6229
    @sailajabusa6229 Рік тому +2

    Ohm Sri gurubhyo namaha 🙏🙏🙏
    We are all blessed by this Sushmna kriya meditation. Self introspection is very important to improve ourselves. Thank you Amma🙏

  • @vemulamaniramya1304
    @vemulamaniramya1304 Рік тому +3

    Om Sree Gurubhyo Namah 🙏🙏🙏,
    With the first divine sight of my Ammagaru, that day in my life is a turning point. Always grateful to Ammagaru for choosing me and my family part of the Sushumna Kriya yoga family.

  • @anisham7055
    @anisham7055 Рік тому +2

    Our heartfelt salutations to the lotus feet of Pujyaguru Bhoganadha Maharshi, Pujyaguru Mahavatar Babaji and Pujyasri Aatmanandamayi Mataji 🙏🙏
    We are very blessed to take Sushumna kriya yoga meditation from such a divine soul. We all should bow and bestow to the great masters and achieve soul happiness and walk towards divinity and salvation.
    E Viswam loni pranakoti antatiki mangalam nitya subha mangalam 🙏🙏

  • @kumaricherukuri2494
    @kumaricherukuri2494 4 місяці тому

    అమ్మ ఆత్మానందమయి శతకోటి వందనాలు j🌺🙏🌺

  • @ramanivedula1275
    @ramanivedula1275 Рік тому

    srigurubhyonamaha om sushmna ammagaru meeru maaku annivelala andaga untu maa cheta nityamu jnanasadhana parokhamga cheyistu prati kshanam anukoola pratikoola parisyitulalonu mimmalni smarinchukuni antatlone anukoolamga maradam mammalni dhyryamto nimpadam memu mundukupogalugutunnamu amma meeku hrudayapoorvaka paadabhi vandanamulu mee vaakku maaku sirodharyamu amma🙏🏻🌹❤️

  • @vasudevanpotta7830
    @vasudevanpotta7830 Рік тому

    OM SUSHUMNA🙏

  • @psnraju8614
    @psnraju8614 Рік тому +1

    Om Sushumna amma garu (allipalli)

  • @yepugantikrishnamohankrish1157

    🙏🙏🌹🌹ఓమ్ శ్రీ ఆత్మనందమయి 🙏🙏🌹
    🙏🙏🌹🌹ఓమ్ శ్రీ సుషుమ్న్మానందమయి 🙏
    కృష్ణ మోహన్ --- భీమవరం

  • @syamalaakula5966
    @syamalaakula5966 9 місяців тому

    Om sushumna ammagaru 🎉🎉🎉mangalam nithya subha mangalam🎉🎉🎉

  • @kamaleshchandrasekaran1252
    @kamaleshchandrasekaran1252 Рік тому

    Om Sushumna Ammagaru 🙏🙏🙏 Mangalam Nitya Subha Mangalam🙏🙏🙏

  • @yadavendravathichetty6682
    @yadavendravathichetty6682 Рік тому

    Ammagari pada. Padmamulaku pranamulu

  • @VegesnaSavitramma
    @VegesnaSavitramma Рік тому

    Om Sushumna Ammagaru 🙏🙏🙏🙏🙏

  • @shanthasrinivas2200
    @shanthasrinivas2200 Рік тому

    Om gurubyo namaha 👏👏👏👏💐💐💚

  • @padmagangavarapu6677
    @padmagangavarapu6677 Рік тому

    Om sushumna ammagaru 🙏🙏🙏
    Om Sri gurubhyo namah 🙏🙏🙏
    Meeru andinchina adbhuthamyna sushumna kriya yoga, vicharana dwara aanandamga jeevincha galuguthamu ammaa 🙏🙏🙏 mangalam nithya subha mangalam 🌹🌹🌹

  • @srivaniparuchuri2
    @srivaniparuchuri2 Рік тому

    Amma namaskaram om sushumna Anadaswarupulamane danni marachi dukkistunna naku chakkaga vivarinchi uradinchina meeku Mangalam Nitya subha Mangalam

  • @bhaskaravidya4126
    @bhaskaravidya4126 Рік тому

    ఓం Sushumna🙏 శ్రీ గురుబ్యో నమః🙏🙏🙏 మంగళం నిత్య శుభ మంగళం🙏🙏🙏

  • @AmbikaVetukuri
    @AmbikaVetukuri Рік тому

    Om sushumna Ammagaru.sushumna kriya yoga dhyanam chaysukovadam dhwara prasanthamina jivithani pondhavachu ani maku chakaga vivarincharu Amma Mangalam Nithya Subhamangalm .

  • @ManjuSingh-px7gk
    @ManjuSingh-px7gk Рік тому

    Om gurubhyo namah 🙏🙏

  • @pothulasesharatnam8913
    @pothulasesharatnam8913 Рік тому

    Sesharaatnam p omsusmna ammagaru🙏🙏🙏

  • @kopanathipadmavathi5876
    @kopanathipadmavathi5876 Рік тому

    OM sushumna Amma garu mangalam Nitya Subha mangalam Amalapuram

  • @vijayguttlapalli7191
    @vijayguttlapalli7191 Рік тому

    Om Sushumna Amma
    Yela jeevinchalo telipinanduku dhanyavadamulu Amma
    Me Krupa unte dukkamu kuda paramanuvu mathrame Amma

  • @subbubh3974
    @subbubh3974 15 днів тому

    Om Sushumna amma garu

  • @malkaveereshwar7948
    @malkaveereshwar7948 Рік тому

    Ammagaru manchivishayalanu chepinaaru mangalam nitya shubha mangalam Jai maha avathar babaji

  • @kradhagopi1840
    @kradhagopi1840 Рік тому

    Om sushumana amma manglam nityasubha manglam

  • @sowjanyakalidindi7347
    @sowjanyakalidindi7347 Рік тому

    Om sri Gurubhyo namaha Amma thankyou so much amma for your blessings magalam Nithya subha Mangalam

  • @deepadantuluri4877
    @deepadantuluri4877 Рік тому

    Om sushumna amma. Mangalam nithya subha mangalam

  • @arunarudraju3523
    @arunarudraju3523 Рік тому

    Om sushumna Amma Garu 🙏🌹🌹🌹

  • @udayaranivuppu2466
    @udayaranivuppu2466 Рік тому

    Om sushumna Amma garu🙏🙏🙏🙏

  • @PadmaKurcherlapati
    @PadmaKurcherlapati Рік тому

    What ammagaru said is really true

  • @ranganathrao5207
    @ranganathrao5207 Рік тому

    OME SUSHUMNA

  • @umamaheswari762
    @umamaheswari762 Рік тому

    OM sushumna 🙏 mangalam nitya subhamangalam

  • @penmatsaumamaheswari7050
    @penmatsaumamaheswari7050 Рік тому

    P uma maheswari sri Gurubyonamaha mangalam Nitya subha mangalam 🙏

  • @satyakumaribathula9992
    @satyakumaribathula9992 Рік тому

    Om Sai gurubhuo namah mangalam nitya subha mangalam

  • @mangipudivenkataramanamurt7626

    న గురోరధికం తత్త్వం న గురోరధికం తపః |
    తత్త్వఙ్ఞానాత్పరం నాస్తి తస్మై శ్రీగురవే నమః

  • @sudhapenmetsa8494
    @sudhapenmetsa8494 5 місяців тому

    O m sushumna ammagaru 🙏🙏🙏

  • @UsaraniGuptha-qm2kv
    @UsaraniGuptha-qm2kv Рік тому

    Mangalam nithya subha mangalam 🙏🌹 vizianagaram

  • @srideviqhht3253
    @srideviqhht3253 Рік тому

    Aum sri gurubhyonamaha

  • @Lakshmideevi-vc7zw
    @Lakshmideevi-vc7zw Рік тому

    Tq Amma garu

  • @user-zs8ib7jr5h
    @user-zs8ib7jr5h Місяць тому

    Sree gurubhyonamah🙏🙏🙏

  • @raniparmeela5588
    @raniparmeela5588 Рік тому

    🙏🙏🙏💕💕