ఆత్మానందమయి అమ్మగారి అనుగ్రహ భాషణం | Karthik Purnima message by Pujyasri Aathmanandamayi
Вставка
- Опубліковано 22 лип 2024
- Karthik Purnima holds great significance for Sushumna Kriya Yogis, marking the birthday of our revered Param Gurus, Sri Bhoga Siddhar and Sri Mahavatar Babaji. On this divine occasion, Pujyasri Aathmanandamayi Mataji's message emphasizes on the relationship between the Guru and the discipline.
In this relevance, Mataji narrates to us an intriguing story of Sri Bhoga Siddhar and his disciples which happened on Kartik Purnima day.
Indeed we must always be extremely alert to the instructions of our Guru🙏
Sushumna Kriya Yoga is a modernized technique which is adapted and designed for current times from very ancient and powerful Kriya Yoga that provides Holistic health, which includes Physical health, Mental health, Emotional health and Spiritual well-being.
🔯 Call @ ±91 7378979789
🔯 Join Initiations and Live Q & A:
SATURDAY: TELUGU session - 4pm IST: dbsky.me/TeluguInitiation
SUNDAY: ENGLISH session - 4pm IST : dbsky.me/EnglishInitiation
Free Sushumna Kriya Yoga Meditation
divyababajikriyayoga.org/sushu...
• How to practice Sushum...
Official Facebook Page
/ divyababajisushumnakri...
Official Twitter Profiles
/ sushumnakriya
/ aathmanandamayi
Official Instagram
/ sushumna_kriyayoga
/ aathmanandamayi
#divyababaji #sushumnakriya #aathmanandamayi
00:00:00 - Venue introduction along with song
00:01:40 - Pujyasri Aathmanandamayi Mataji entering into venue
00:02:21 - Pujyasri Aathmanandamayi Mataji offers flowers to Gurus
00:02:32 - Pujyasri Aathmanandamayi Mataji lights lamps
00:03:31 - Pujyasri Aathmanandamayi Mataji narrates a story about Sri Bhogar Siddhar to disciples with a message about how everyone should follow their Guru
00:12:00 - Meditation starts
00:19:03 - Meditation ends
00:19:15 - Audiance applause
00:19:38 - Pujyasri Aathmanandamayi Mataji leaves the venue
Om sushumna Ammagaru
గురువు గారి మాట విస్మరించి నప్పుడు ఎంత అనర్థం జరుగుతుందో చాలా అద్భుతంగా వివరించారు అమ్మమీరు చెప్పే ఈ మాటలు వింటున్నప్పుడు కన్నీటి దారలు ప్రవహిస్తున్నాయి అమ్మగారు మీరు మాపై చూపించే కరుణ ప్రేమ ఈ భూమండలంలో దేనితో సరిపోవు అమ్మగారు మీ అడుగుజాడల్లో అనుక్షణం నడిచే భాగ్యాన్న ప్రసాదించండి అమ్మగారు మంగళం నిత్య శుభ మంగళ
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
కార్తీక పౌర్ణమి సందర్భంగా మీరు మాకు ప్రసాదించిన ఈ జ్ఞానామృతాన్ని పొందడం మా అదృష్టం. మీరు చెప్పిన విధంగా పూజ్య గురువుల పట్ల అచంచలమైన భక్తి విశ్వాసాలు నమ్మకం ప్రేమ కలిగి ఉంటాము అమ్మగారు. గురువు వాక్కు మాకు శిరోధార్యం 🙏🙏🙏
Ammagaru parama guruvulaku paadaabhi vandanamulu.ammagaru bhoghnath siddar gurunichi adbhutamaina sanghatana chakkaga vivarincharu guru vu shishyula anubhandam vari abhyunnati gurinchi ela tapistaro chaalaa bhaga vivarincharu amma ,nirantaram aatma parisheelana cheshukunte aatmoonnati pondochhani chaala vivaranga chepparamma .Guruvulu ku memu sarvasyasharanagati manasa vacha karmana unttamu Amma 🙏🏻🙏🏻🙏🏻🕉mee paadaale maaku sharanu aamma🙏🏻
అమ్మా.... ఓం సుషుమ్న, ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🌹🌹🙏🙏మమ్మల్ని ఈ దారిలో కి తీసుకొని నడిపిస్తున్న ప్రత్యక్ష దైవం అన్ని మీరే తల్లీ, తండ్రి, గురువు, దైవం. మీ మా టే శాసనం. 🌺🌺🌺🍊🍊🍌🍌🍎🍎
ఓం గురుభ్యోనమః
అమ్మ మీ మాటే మాకు శిరోధార్యం పరమ గురువులు అమ్మ గారు మీ ప్రేమ తో ఆత్మ ఉన్నతి వైపు నడిపిస్తున్నారు తప్పకుండా మీ మాటను మరో ఆలోచన లేకుండా పాటిస్తాం అమ్మ మంగళం నిత్య శుభ మంగళం
Thank you amma for guiding us in the right path 🙏
I feel blessed to be a part of this Devin program 🙏
Om sushumna 🙏
Om gurubhyonamah 🙏
Mangalam Nitya shubha mangalam 🙏🌺
Om Sree Gurubyonamaha
Salutations to the Lotus feet 🪷🪷 of Ammagaru and ParamaGuru's 🪷🪷🪷🕉️🕉️🕉️🌟🌟🌟🙏🙏
🙏
Thanks Amma for Telling the Story About Parama Guru Bhoganath Siddhar and Disciples and how important for disciples to follow the instructions of Guru's to be in the correct path and be surrendered to Guru's feet Always.
Mangalam Nitya Subha Mangalam.
🕉️🕉️🕉️🙏🙏🙏🪷🪷🪷
Om sushumna Ammagaru, Thank you Amma for guiding us .we will introspect and will surrender to our Gurus with complete faith. Mangalam nitya shubha mangalam Hyderabad
Om Sri gurubhyonnamaha parama guruvulaku Amma gariki anantha koti namaskaramulu mangalam Nitya subha mangalam
Dhanyawadalu Ammagaru 💐 for this message...we hold to your Lotus feet forever Ammagaru 💐
ఓం సుషుమ్న అమ్మగారు 🙏🙏🙏
గురు శిష్యుల అనుబంధం గురించి, గురువులకి ఎలా సరెండర్ అవ్వగలమో చాలా అద్భుతం గా తెలియచేసారమ్మా 🙏 మంగళం నిత్య శుభ మంగళం 🌹🌹🌹
Om sushumna Salutations to Paramagurus and Gurumatha. Thank you Ammagaru for guiding us always. We shall surrender to our Gurus and shall remain truthful and faithful. Mangalam nitya shubha mangalam Hyderabad
ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎన్నో అద్భుతమైన సందేశాలు ఇచ్చి, పరిపూర్ణ విశ్వాసంతో శరణ గతితో ఎలా ఉండాలో అనుగ్రహించి, మీ అపారమైన కరుణతో మమ్మల్ని నిలబెట్టి ముందుకు నడిపిస్తున్న పూజ శ్రీ ఆత్మానందమయీ అమ్మగారికి శతకోటి పాదాభివందనములు 🙏🙏🙏
ఓం శ్రీ గురుబ్యోనమః 🙏గురుశిష్యుల బంధం ఎంత గొప్పదో భొగసిద్ధార్ గారి గురుంచి తెలియచేసినందుకు ధన్యవాదాలు అమ్మగారు 🙏🙏🙏మీరు చెప్పినట్టు తప్పకుండా ఆచరిస్తాము అమ్మ 🙏🙏🙏మంగళం నిత్య శుభ మంగళం 🙏
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🏻. అమ్మా మీ వాక్కు మాకు శిలాశాసనం మీ చరణ సన్నిధి మాకు శివ సన్నిధి. కలలో కూడా మీ వాక్కు దాటి ప్రవర్తించము అమ్మ. వెంటనే మాత్రలు వేసుకున్న శిష్యులు లాగా మేము ఉంటాము అమ్మ.సదా గురువుల పాద పద్మముల కు ప్రణామాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻.
గురువు లకు ఏ విధంగా సరెండర్ ఆవ్వలో తెలియ చేసినందు కు కృత జ్ఞత లు అమ్మా గారు. 🙏🙏🙏
Om sree Gurubhyo Namah 🕉️🙏..
Karthika Pournami is a very important event for sushumna kriya yogis.
Thank you for always guiding us amma.
Please bless us to always surrender to your lotus feet.
ఓం శ్రీ గురుభ్యోనమః గురు శిష్యుల సంబంధం గురించి చక్కగా వివరించారు అమ్మ గారు భోగనాధు ల వారి గురించి వింటే చాలా అద్భుతంగా అనిపించింది అమ్మ గారు ధన్యవాదములు అమ్మ గారు 🙏🙏🙏
Mathaji wonderfully said about relation ship between Guru and sishya . Mathaji, I will definitely follow your words in my life . Please bless me ,not to deviate any moment in my life.
Om Sushumna Sri gurubhyo namaha 🙏🙏🙏 అమ్మా గురువు అంటే గురి అని, గురువు మాట పైన అచంచల మైన విశ్వాసం ఎంతో అవసరం అని మీరు చెప్పిన విధంగా ఆచరణలో పెట్టి ఈ విశ్వ కల్యాణానికి నా వంతు కృషి తప్పకుండా చేస్తానమ్మా🙏🙏🙏
Mangalam nitya subha mangalam 🙏
ఓం సుషుమ్న అమ్మగారు 🙏🙏🙏 పడిపోకుండా ఉండటానికి తప్పక ప్రయత్నిస్తాము అమ్మగారు. సుషుమ్న క్రియా యోగ సాధన విశ్వ వ్యాప్తి చేయడం లో మా అమ్మగారికి ఉడుత లాగా సాయం చేస్తాము అమ్మగారు 🙏🙏🙏
శ్రీ గురుబ్యో నమః🙏అమ్మగారు మాకు ఎంతో అపురూపమైన సుషుమ్న క్రియయోగమును మ్మకు అందిచారు అమ్మ ,అమ్మ సాధ మీ సేవలో మెము ఉంటాము అమ్మ .
మంగళం నిత్య శుభ మంగళం 💐
Om Sri Gurubhyonamaha Ammagaru 🙏🙏🙏
Such a beautiful message Amma! Not to look for logics in.what Guru says but to have implicit obedience and complete surrenderance as many things are not known to us and we can never understand with our limited thinking and no point analyzing and finding logic and that might even amount to.sin. So thankful and grateful to you Ammagaru for.making explaining it in simple and direct words. Very grateful to God for finally granting me my Guru and mee padala deggara cherchinanduku ❤🙏
🙏🙏🙏Om Sushamna Ammagaru 🙏🙏🙏🙏💐💐💐💐💐Magalam Nithya Subha Magalam Ammagaru 🙏🙏🙏💐💐💐💐💐💐💐💐
ఓం సుషుమ్న🙏
ఓం శ్రీగురుభ్యోనమః 🙏
గురు శిష్యుల బంధం ఎంత గొప్పదో తెలియచేసినందుకు పూజ్యశ్రీ ఆత్మనందమాయి అమ్మగారికి నా ధన్యవాదములు అమ్మ.🙏🙏🙏
Om sushumna amma garu, Amma garu beautifully explained about bhakti and Realationship between Guru and shishya ...we are blessed amma garu. Mangalam nitya shubh mangalam.
Ammagaaru and Guruji's are more than God ,how much we surrender to lotus feet of Guru in our heart that much we reach near to God..very valuble speech about the Guru and seshyas bonding Amma .please bless us to follow you without any doubt Amma .thank you Amma
ఓం శ్రీ గురుభ్యోనమః
అమ్మా కార్తీక పౌర్ణమి సుషుమ్న క్రియా యోగులకు ఎంతో విశిష్టమైన పండుగ పరమగురువులు శ్రీ బోగసిద్దర్, శ్రీ మహావతార్ బాబాజీ గార్ల పుట్టినరోజు
సందర్బంగా పూజ్య గురుమాత గురు శిష్యుల సంబంధం గురించి చాలా అద్భుతంగా చెప్పారు. అమ్మగారు, శ్రీ పూజ్య గురువులు భోగనాధ మహర్షి గారి గురించి వారి శిష్యుల మధ్య జరిగిన సంఘటన గురించి మరియు శక్తీ వంతమైన కాయకల్ప చికిత్స గురించి చాలా విపులంగా వివరించారు అమ్మగారి పాద చరణములకు కృతజ్ఞతతో నమస్కారించుకుంటున్నాను అమ్మగారు 🙇♀️🙏🙏🙏
🪷🪷🪷🪷🪷🪷🪷🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏🏻 ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻 గురువు యొక్క మాటను అనుసరించేటప్పుడు ఎంత అప్రమత్తంగా ఉండాలో చాలా చక్కగా వివరించారు అమ్మ🙏🏻 🙏🏻 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹
Om sushumna. Thank you amma for the divine message .complete surrenderence towards gurus is the utmost thing
ఓం శ్రీ గురుభ్యోనమః🙏 కార్తీక పౌర్ణమి గురువుల పుట్టిన రోజు వేడుకలకు సందర్భంగా మంచి సందేశాన్ని అందించారు అమ్మ 🙏గురుశిష్యుల బంధం గురించి అద్భుతమైన సందేశాన్ని అందించినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అమ్మ🙏 మంగళం నిత్య శుభ మంగళం🌺🌺🌺
thank you ammagaru🌈🌈🌈for anugraham we don’t miss ever dare to miss use it 🙇♂️🙇🙇♀️🙌🤟🙏🙏🙏
Amma, you have made us to know that how we are now and how we should be.... Indepth message with nice example given by you is heart touching Amma. Thanks a lot for being with us and lifting us when fell down. We assure you that we will be up-to your expectations from now. 🙏🙏
ఓం సుషుమ్న అమ్మ గారు గురు శిషులు అనుబంధం గురించి చాలా అద్భుతంగా తెలియ చేసారు 🙏🙏🙏🌹🌹
Om sushumna Ammagaru. Thank you Amma for your enlightening words and guidance. Mangalam nitya shubha mangalam Hyderabad
Om Sushumna🙏🏻🙏🏻🙏🏻 Om Sri Gurubhyonamah🙏🏻🙏🏻🙏🏻 we are so blessed to have Gurus who are so benevolent and always think about upliftment of shishyas 🙏🏻🙏🏻🙏🏻 no words can describe how blessed we all are to become Sushumna Kriya Yogis🙏🏻🙏🏻🙏🏻 Amma please bless us with unwavering faith in Gurus and follow the path shown by them 🙏🏻🙏🏻🙏🏻
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🏻🌸🙏🏻
అమ్మగారు గురువు మాట శిరోధార్యం గా పాటిస్తాము అమ్మ. పరమ గురువులు, అమ్మగారు ప్రేమ వాత్సల్యాల తో మా అందరి ని ఆత్మ ఉన్నతి వైపు నడిపిస్తున్నారు. అమ్మగారు మీరు చెప్పే ప్రతి మాట బాహ్యానికి ఒకలా ఉంటుంది దానిలోతు తెలుసుకోగలిగితే ఎంతో ఆనందంగా ఉంటుంది అమ్మ.
గురు బ్రహ్మ, గురు విష్ణు గురుర్ దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురుభ్యోనమః 🙏🏻🌸🙏🏻 తల్లి, తండ్రి,,గురువు, దైవం మాకు మీరే అమ్మగారు.
అమ్మగారి పాదపద్మములకు శిరస్ సాష్టాంగ నమస్కారాలు 🙏🏻🌸🙏🏻
ఈ విశ్వంలోని ప్రాణకోటి అంతటికి మంగళం నిత్య శుభ మంగళం 🙏🏻
Om Sushumna amma garu Paramaguruvulu Sri Sri Sri Bhoga Siddar gariki & Paramaguruvulu Sri Sri Sri Mahaavatar Babaji gariki naa hrudayapurvaka pranamamulu. Amma garu Karthika Purnimanu anaga guruvu mariyu srikhya sambandam guruchi vipulamga maanaku vivarana chesinaru. Amma gariki naa hrudayapurvaka vadanamulu. Mangalam Nitya Subha Mangalam 🙏 🙏🙏🙏🙏
OM Sushumna 🙏🏻🕉️, OM Sri Gurubhyo namah 🌺🌺🌺🌺🌺Mangalam nitya shubha Mangalam
ఓం శ్రీ గురుభ్యోనమః
గురు శిష్యుల బంధం ఎంత గొప్పదో మాకు తెలియజేసినందుకు ధన్యవాదములు అమ్మ 🙏🙏🙏🙏🙏🙏 మంగళం నిత్య శుభ మంగళం 🙏
Om Sushumna.Sri Bhoganath Siddhar Maharshi Gari Ki,Sri Mahavathar Babaji Gari Ki, Pujya Shri Aatmanandamayi Amma Gari ki Naa Satha Koti Namaskaaramulu.Guru sishyulu BANDHAM gurinch chalaa adbhutham gaa vivarin chaaru Amma .
Om Sri gurubhyonamaha🙏🙏🙏
Amma sishyulu guruvu patla saranagathi, Ankita bavamu ala vundalo taliyachastu me bidaladarini Atmonativipu nadipistuna karuna murthi ayena Amma Ku satakoti padabivandanamulu🙏
🙏అమ్మా, శ్రీ శ్రీ శ్రీ ఆత్మానందమయీ మాత దివ్య అమృత తుల్య చరణములకు అభివందనములు!🏵
🙏మంగళమ్ నిత్య శుభ మంగళమ్!💐
ఓం గురుభ్యోనమః 🙏ఓం సుషుమ్న, అమ్మా🙏 గురు శిష్యుల మధ్య ఉండే సంబంధం గురించి చాలా అద్భుతంగా తెలియజేసారమ్మా. మీరు చెప్పిన విధంగా ఆచరిస్తూ, మా పట్ల మేము నిజాయితీగా ఉంటూ మా జీవనగమ్యాన్ని మార్చుకుంటామ్మా. మీ చరణాలకు మా శిరస్సాభివందనాలు. 🙏 మంగళం నిత్య శుభ మంగళం 🙏
Om sushumna Amma Garu 🙏🌹🌹🌹
Om sushumna Amma 🙏
Me athmeeya margadarshanam maku yentho balaanni ichindi me krupa tho maku saadhyamaindi ladu Amma.
Mangalam nitya subhamangalam 🙏🙏🙏🙏🙏
Om Sri gurubhyonamaha 🙏
Guruvula vakku brahma vakku ga ,Guruvula hrudaya spandanalaki deggara ga Guruvula to patu aatma prayanam ellapudu konasagalani hrudaya purvaka vandanamulu Amma🙏🙏mangalam Nitya Subha mangalam
ఓం గురుభ్యోనమః 🙏ఓం సుషుమ్న, అమ్మా🙏 గురు శిష్యుల మధ్య ఉండే సంబంధం గురించి చాలా అద్భుతంగా తెలియజేసారమ్మా. మీరు చెప్పిన విధంగా ఆచరిస్తూ, మా పట్ల మేము నిజాయితీగా ఉంటూ మా జీవనగమ్యాన్ని మార్చుకుంటామ్మా. మీ చరణాలకు మా శిరస్సాభివందనాలు. 🙏 మంగళం నిత్య శుభ మంగళం 🙏
Gurur brahma guru vishnu gurur devotoo Maheswara.🙏🙏🙏🙏🙏
Guru padaala importance plus guru shishyula bandam❤❤grandchildren goppagaa vivarinchaaramma❤❤
ఓం సుషుమ్న🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏 అమ్మా! ఈ జన్మలో మీలాంటి గురువులు మాకు లభించడం మా అదృష్టం. మానవాళి పై భోగనాధ సిద్దర్ గారి ప్రేమా అపారం ,వారి గురించి తెలియ చేసినందుకు ధన్యవాదాలు 🙏, గురు శిష్యుల సంబంధం హృదయాంతర్గత మైనదని గురువుమాటలు reasoning, లాజిక్ కు అందవని తెలుసుకున్నాము అమ్మా.మీ మాటేమాకు వేద వాక్యం, శిరోధార్యం తప్పకుండా చిత్త శుద్ది తో ఆచరించి దన్యులమవుతాము అమ్మా 🙏🙏🙏 మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏🙏
🙏ఓం సుషుమ్న అమ్మా 🙏 పాదాభివందనములు🙏ఈ విశ్వం లోని ప్రాణికోటి అంతటికి మంగళం నిత్య శుభ మంగళం 🙏
Thank you so much Ammagaru for blessing us with this divine message.
అమ్మ గారి పాద పద్మములకు నా హృదయ పూర్వక నమస్కారములు.🙏🙏🙏
Om sushumna Amma Namaskaram Ammagaru meeru cheppina amrutavakyamulu vintunnapudu manasu atma anandanamto paravasinchindamma
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఓం శ్రీ గురుభ్యోనమః..🙏🏻
ఓం సుషుమ్న అమ్మా...🙏🏻
పాదాభివందనములు ..🙏🏻
Om sushmna. ❤️ thank you Amma. ❤️
Om Sri Gurubhyo Namaha 🙏
Mangalam Nitya Subha Mangalam 🙏🙏
Om Sushumna...Om Sree Matree Namah 🙏...Mangalam Nitya Subha Mangalam.
Such an awakening message to all disciples. Thank you so much Ammagaru for guiding us. We will definitely strive for progress. Mangalam Nitya Subha Mangalam.
OM SUSHUMNA AMMA GAARU
MANGALAM NITYA SHUBHA MANGALAM 🙏
Om sri gurubhyonamaha
Thank you Amma garu for devine message complete surender Amma sarvasamu meere Amma naku
Mangalam Nitya subha mangalam 🙏🙏
Om sushumna, om Sri gurubhyonamaha 💐. Amma your words touched me so deep that I can only express my gratitude through my tears. May I ever surrender to my pujya gurus and should not delay or have a second thought in any work that bestowed to me. May I become a tool of our gurus and Devine force. Let the ‘I’ should vanish between me and my guru. Mangalam nithya shubha mangalam🙏🙏🙏
ధ్యానమూలం గురోర్మూర్తిః పూజా మూలం గురోః పదం
మంత్రమూలం గురోర్వాక్యం ముక్తిమూలం గురోః కృపాః
తస్మై శ్రీ గురవే నమః
మంగళము నిత్య శుభమంగళము
Om sushumna amma garu very heart touching amma no words to explain happiness while you are explaining connection with gurus thank you so much amma for your blessings.magalam Nithya subha Mangalam
OM sushumna Amma garu Mangalam Nitya Subha Mangalam Amalapuram chala Baga chepparu Amma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ గురుబ్రహ్మ నమః అమ్మా మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏🙏🌷🌷🌷
Amma🙏, so much delighted and thrilled to listen about our Paramaguru Bhoga Siddar and his disciples through your discourse on Kartheekapournami. Amma🙏, thank you so very much for accepting me as one of your disciples . Words cannot express this feel of gratitude Inside me Amma🙏🌷🙏🌷🙏
Om
Sushumna 🙏🏻 Thanks for sharing such a beautiful story 🙏🏻. Understood the greatness of Guru shisya relationship. How responsible and dedicated a disciple should be .
Mangalam Nitya Shuba Mangalam 🙏🏻🙏🏻
Omesushumna Amma garu mangalam Nithya subha mangalam Tanuku 🙏🙏🙏
Om Sushumna Amma🙏🙏🙏
ఓం శ్రీ గురుబ్యూఓం నమహ అమ్మ గురు శిష్యా సంభంధం గురించి అమ్మగారుచెప్పిన విషయాలకి కళ్లు వర్షించాయమ్మ🙏🙏🙏
Thanks Ammagaru om sushumna om Shree Gurubhonamha Mangalam Nitya Subha Mangalam
om shusumna Amma garu 🙏mangalam nithya shubha Mangalam 🙏🙏🙏
Om sushumna ..
Om Sri gurubhyo namaha 🙏🏻🙏🏻🙏🏻
Om sushumna amma garu🙏🙏🙏🌹🌹🌹
పరమ గురువులు శ్రీ శ్రీ శ్రీ భోగ సిద్ధర్ మహర్షి గారికి, శ్రీ శ్రీ శ్రీ మహావతార్ బాబాజీ గారికి, పూజ్యశ్రీ ఆత్మానందమయి అమ్మ గారికి నా హృదయ పూర్వక నమస్కారములు🙏🙏🙏.
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః
గురుర్దేవో మహేశ్వరః|
గురుః సాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమః || 🙏
Om sushumna
Ammagaru we never ever ignore the words what you said, we will always try to make you happy by fallowing & implementing your messages,
My guru is everything for me
Mangalam Nitya shubamangalam to all human beings
Om sushumna ammagaru🙏
Om Sushumna 🙏🙏🙏 Amma, with your grace I hope I always remember and implement these golden words, without falling to Maya, about being truthful to ourselves and just doing what Guru says to do without thinking anything else🙏🙏🙏 Mangalam Nithya Shubha Mangalam 🙏🙏🙏
Om sri gurubhyonamaha
Om Sushumna Amma Garu,by grace of u we came to know the importance of karthika pournami. Mangalam Nithya Subha Mangalam 🙏🏼🌷👌
Om Sree gurubyonamaha Amma 🙏🙏🙏🙏🙏🙏🙏
Om sushumna Amma 🙏 Amma mi mata ye roju kuda javadhatamu Amma maku thalli thandri daivam anni mire Amma 🙏🙏🙏 Mangalam nitya subha mangalam 🙏🙏🙏
Om sushumna Amma 🙏🙏 Guruvula patla sishyulu Ela vundalo telipinanduku dhanyavadamulu amma 🙏🙏🙏 om Sri Guruhbhyom namaha 🙏🙏
Om shri Gurubhyo namaha 🙏 AMMA thank you AMMA❤
Mangalam Nitya Subha Mangalam AMMA 🙏
Om Sushumna 🙏🙏🙏Viswamlony Pranakoty Antatyki Mangalam Nitya Shubha Mangalam 🙏🙏🙏
Om sushamna Amma ❤amma gari paada padmamulaku sirasavahinchi pranamamulu🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om Sushumna Amma garu 🙏🪷🌺. Guru, shishyula relation gurinchi chala chakka ga vivarincharu Amma. Tappakunda Mee sandesanni follow avutam Amma. Mangalam Nitya Subha Mangalam 🙏🪷🌺🙏🪷🌺🙏🪷🌺
Om sushumna ammagaru. Kruthagnathalu. Chala adbhutham mee sandesham. E niyamam patinchi the maa janma dhanyam. Maaku meeru manchi sandesham echi. Kantiki reppa laa kaapaduthunnaru. E Dyanam viswa vyapthi chestoo .mee tho vuntaanu ammagaru. Mangalam nithya shubha Mangalam 🙏 ♥ ❤
OM sushumna
Ammagaru how wonderful explanation about Guru and discipline relationship and I am I fortunate to be with you and celebrate the wonderful guru poornima thank you ammagaru for giving me that wonderful opportunity
అమ్మా పాదాభివందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ గురుభ్యోనమః ఓం సుష్మ
Om Sri Gurubhyonamah.🙏🙏Amma Garu Your Divine Message Has so much of Depth in it🙏🙏Totally convinced with each and everyword you asked us to follow.I'm surrendered at your Lotus Feet.Please accept my Namaskarams Amma🙏🙏
ఓం శ్రీ గురుభ్యో నమః అమ్మగారు గురు శిష్య సంబంధం గురించి చాలా చక్కగా వివరించారు అమ్మ గారు.మంగళం నిత్య శుభ మంగళ
Mangalam nitya subha mangalam amma atmanandamayi garu 🙏🙏🙏,vijayawada
Om Sushumna Amma gariki 🙏🌺
SRI gurubhyo namaha 🕉️💐🕉️🙏🏿💐 mangalam Nitya shubha mangalam 🙏🏿🕉️ paramacharulaku padabivandanalu 🙏🏿🕉️🙏🏿🕉️🙏🏿🕉️🙏🏿🕉️🙏🏿🕉️🙏🏿🕉️🙏🏿🕉️
గురువు ఆదేశాన్ని ఏ విధంగా పాటించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు అమ్మ మంగళం నిత్య శుభ మంగళం
Om sushumna 🙏🙏🙏
Thank you Amma 🙏🙏🙏entho clear ga chepparu .🙏🙏🙏mammalini sariyna dharilo nadipistunaru🙏🙏🙏