ధ్యానంలో రుద్రాక్ష | మహావతార్ బాబాజీ గారితో సంభాషణ |Smt. Bharati Devi, Puttaparthi.
Вставка
- Опубліковано 3 чер 2023
- Smt. Bharathi Devi garu from Puttaparti, has been a disciple of Pujyasri Aathmanandamayi Mataji since 17 years. As one of the earliest disciples of Mataji and a sincere practitioner of Sushumna Kriya Yoga, Smt. Bharati Devi has had many amazing experiences through the years.
The engrossing episode of how Babaji appeared to her and conversed with her soul truly asserts to us that our Gurus are always there to listen to us when we reach out to them with a plain heart and full faith.
Smt. Bharati Devi garu explains to us about how she was relieved of the grief of losing her son through Sushumna Kriya Yoga and through the divine grace of Mataji.
Sushumna Kriya Yoga is a modernized technique which is adapted and designed for current times from very ancient and powerful Kriya Yoga that provides Holistic health, which includes Physical health, Mental health, Emotional health, and spiritual well-being.
Free Sushumna Kriya Yoga Meditation
divyababajikriyayoga.org/sushu...
• How to practice Sushum...
Official Facebook Page
/ divyababajisushumnakri...
Official Twitter Profiles
/ sushumnakriya
/ aathmanandamayi
Official Instagram
/ sushumna_kriyayoga
/ aathmanandamayi
#divyababaji #sushumnakriya #innermiracles
Amma mee anubhavaalu vintunnanthasepu nannu nene machipoyi Anandam tho kanneeri vastunee vunnayamma entha punyam chesano Amma paadaala vaddaku cherchina parameswara swaroopulaina guruvulaku mangalam Nitya subha mangalam
Om sri gurubyonamaha 🙏 guruvula krupa prema sishyulu pina ela untundho chakkaga teliyachesaru amma manam emi adagakundane guruvulu anni chusukuntaru 🙏 antha dayamayulu mana Ammagaru 🙏🙏🙏 Mangalam Nitya Subha Mangalam 🙏
Antho chakkagaa me yokka anubhavaani chepparu Devi garu 🙏
Ha parama Guruvula aashisshulu me pai allapudu undali 🙏
Om gurubhyonamah 🙏💐
Om sushumna 🙏🌺
Mangalam Nitya shubha mangalam 🙏💐
ఓం సుఘుమ్న అమ్మా 🙏🙏🙏🌺🌺🌺 దెబ్బ తగిలితే అమ్మా అంటాము,మరి ఆత్మ పరంగా ఇబ్బంది పడితే ఆత్మానందమయి అంటాము,అంటే మయి అన్న పదానికి అర్థం నన్ను అని.నన్ను ఆత్మ పరంగా ఆనందంగా ఉంచు అని.అందుకే పరమగురువులు ఆత్మానందమయి రూపంలో ఉన్న అమ్మ ఒడిలో మన అందరి నీ ఉంచారు.ఆ పరమ గురువుల కరుణా, కటాక్షాలు కి అంతే లేదు.అమ్మా మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏🙏🌺🌺🌺
ఓం గురుభ్యో నమః భారతి గారి అనుభవాలు అద్భుతంగా ఉన్నాయి మంగళం నిత్య శుభ మంగళం
Om Sushumna 🙏🙏
Extraordinary experience bharati garu. First thing is how you are in very normal state after loss of your child was amazing mam and the way you got the darshan of maha avatar babaji was speachless..
Mangalam Nitya Subha Mangalam 🙏🙏🙏
OM Sushumna 🙏 What a Blessed Soul to get Atma Bhodha from Mahavtar Babaji. Service to spread Sushumna Kriya Yoga with blessings of Ammagaru never go in Vain. Disciples are all ways protected from any Adversities by Grace of Ammagaru 🙏
అమ్మ మీరు ఎంత అదృష్టం చేసారు. గురువుల అనుగ్రహం దొరికింది. మాకు అమ్మ అనుగ్రహం, ఆశీర్వాదం ఎప్పుడు దొరుకుతాయో?
Only gurus can clear our sufferings...thank you Bharathi ji for sharing your experience.
Om sri Gurubhyo namaha 🙏🙏
మీ అనుభవాలు చాలా అద్భుతంగా వున్నాయండి భారతీ దేవి గారు.మనము గురువులపట్ల సంపూర్ణమైన శరణాగతి భావంతో ఉన్నప్పుడు గురువులు ప్రతిక్షణం మనతోనే ఉంటారండి .గురువులు పట్ల మనము భావంతో వుంటే చాలండి ఇందుకు నిదర్శనము మీ అనుభవాలు భారతీ దేవి గారు ఇలాంటి గురువులు దొరకడం మన అదృష్టం అండి 🙏🙏
Om sushmna Amma garu e viswamloni pranikotiki manglam nitya subha manglam Eluru 🙏🙏🙏
Wonderful experience Andi🙏 it's guru's grace that can cure any pain we face 🙏
🙏 ఓం సుషుమ్న ఓం శ్రీ గురుభ్యో నమః 🙏 గురుమాత సాన్నిద్యo, పరమ గురువుల దర్శన భాగ్యం, రక్షణ కవచంగా రుద్రాక్ష ప్రసాదం, గురు సంరక్షణ వంటి అద్బుత మైన మీ అనుభవాలను మాతో పంచుకున్నoదుకు ధన్యవాదములమ్మా భారతమ్మ గారు 🙏 పరమ గురువుల పాదపద్మములకు నా ఆత్మ ప్రణామములు 🙇♀️🙇♀️🙏🙏🙏
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
గురువుల కృప శిష్యులు మీద ఎలా వుంటుందో మీ అనుభవాలు మాతో షేర్ చేసుకున్నందుకు కృతజ్ఞతల అండి 🙏🙏🙏
🙏ఓం సుషుమ్న అమ్మా 🙏 పాదాభివందనములు🙏అద్భుతమైన మీ అనుభవాలు వింటే తెలియని అనుభూతి. పరమ గురువులకు, అమ్మ గారికి శత కోటి పాదాభివందనములు. మంగళం నిత్య శుభ మంగళం 🙏
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🏻
భారతీ దేవి గారు మీ అనుభవాలు చాలా అద్భుతం అండి. పరమ గురువులు అమ్మగారు ఎల్లప్పుడూ మనకు రక్షగా ఉంటారు అండి. సుషుమ్న క్రియా యోగ సాధన లోకి రావడం ఎన్నో జన్మల సుకృతం. పరమ గురువులకు అమ్మ గారికి నా హృదయపూర్వక పాద నమస్కారములు 🙏🏻🌸🙏🏻.
ఓం శ్రీ గురుభ్యోనమః. అణువణువు గురువు ల ను నింపేసుకున్నరు. ఏది జరిగినా గురువులు ఉన్నారు అనే దైర్యం సర్వ శరణాగతి భావన చాలా ఉన్నతంగా ఉన్నాయి భారతీదేవి గారు. సదా గురువుల పాద పద్మముల కు ప్రణామాలు🙏🙏🙏🙏🙏.
Bharathi garu mi అనుభవాలు వింటుంటే చాలా ఆనందం గా వుంది అండి.గురువుల ప్రేమ శిష్యుల మీద ఏవిధంగా గ వుంటుందో చక్కగా తెలి య పరిచారు అండి🙏🙏🙏🙏
Om Sushumna. Amma మీ అనుభావం చాల బాగుంది. సాక్షాత్ లక్ష్మీ ఎదురుగా వచ్చి వుంది. ., మీ భావం ఎంత బాగుంది అమ్మ. మీ సేవ కూడా గురువుల మీద అపారమైన విశ్వాసం , నమ్మకం , శ్రద్ధ. చాలా బాగుంది అండి. Mangalam Nithya Subha Mangalam 🙏
Om sushumna 🪷 Guruvulaku, Amma gariki Naa aatma purvaka namastaralu 🙏
క్రియా యోగుల కర్మలను తేలికగా తీసేయడానికి గురువులు ఎప్పుడూ మన వెన్నంటే ఉంటారని మీ యొక్క అనుభవాల ద్వారా మరొకసారి నిరూపణ అయింది. ఇన్ని గొప్ప అనుభవాలను మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు అండి. 🙏మంగళం నిత్య శుభ మంగళం🙏
My heart melted and I just couldn't control my tears. Thanks to our Parama gurus and Ammagaru
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం సుషుమ్న 🙏గురువులు కృప శిష్యులు మీద ఎలా ఉంటుందో మీ అనుభవాలు ద్వారా మరో సారి మాకు గుర్తు చేశారు భారతీ గారు ధన్యవాదాలు 🙏మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏🙏
ఓం సుషుమ్న ఓం శ్రీ గురుభ్యోనమః కంటికి రెప్పలా శిష్యులను కాపాడే మన గురువుల కరుణ మాటల్లో వివరిచలేనిది, అమ్మ గారికి, పరమ గురువులకు శత కోటి కృతజ్ఞతా పూర్వక నమస్కారాలు 🙏🙏🙏🙏
Om sushmna Ammagaru
అద్భుతమైన అనుభవం అమ్మ మీది పరమ గురువులు అమ్మగారు కరుణా కటాక్షాలు పొందిన మీరు ఎంతో భాగ్యవంతులు మంగళం నిత్య శుభ మంగళం
ఓం శ్రీ గురుభ్యోనమః🙏 ఓం సుషుమ్న అమ్మ ప్రతిక్షణం గురువులు మీ వెంటే ఉండి ఒక వజ్రకవచం ఏర్పరిచి మిమ్మల్ని ప్రతిక్షణం కాపాడుతూ ముందుకు నడిపించారు అనటానికి ఇంతకన్నా నిదర్శనం ఏందమ్మా🙏 మంగళం నిత్య శుభ మంగళం🌺🌺🌺
ఓం సుషుమ్న! రుద్రాక్ష దొరకటం బాబాజీ గారు మీకు కనబడటం, సుషుమ్న క్రియా యోగ ధ్యాన దీక్షకి మీరు సద్భావంతో సేవ చేయాలని అనుకోవటం వల్ల మీకు ఎన్నో మంచి అనుభవాలు, గురు దర్శనం కలిగేయి, అనుకుంటున్నాను. చాలా సంతోషం. మంగళం నిత్య శుభ మంగళం!
అమ్మ పరమ గురువులు అమ్మ ఆత్మనంద మయి తల్లి మనతోనే ఉండి మనలని రక్షిస్తు ఉంటారనటానికి మీరు ఉదాహరణ అమ్మ మీరు ధన్యులు🙏🙏🙏
OM SUSHUMNA AMMAGARU 🙏🙏🙏
అమ్మ గారి కరుణ అనంతమైనది. 🙏🙏🙏🙏మంగళం నిత్య శుభ మంగళం🙏🙏🙏
ఓం సుషుమ్న 🙏 ఓం శ్రీ గురుబ్యోనమః 🙏
పూజ్య గురువుల పట్ల మీ సంపూర్ణ విశ్వాసం, విధేయత, భావం అద్భుతం అమ్మ 🙏 మీ అనుభవాలు మాకు ఎంతో స్పూర్తిదాయకం అమ్మ 🙏🙏🙏🌹🌹🌹
మంగళం నిత్య శుభమంగళం 🙏💖
ఓం శ్రీ గురుబ్యోనమహా🙏
భారతీ దేవి గారూ అత్యంత అద్భుతం గా ఉందండీ మీ అనుభవం, గురువులు రుద్రాక్ష మాల రూపంలో మీతోనే తొడుగ,రక్షగా ఉండటం నిజంగా అద్భుతం అండి🙏
🙏ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
మీ అనుభవాలు వింటూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంది భారతి గారూ...! అమ్మగారు నాకు కూడా జగన్మాతగా కనిపించారు. సుషుమ్న క్రియా యోగ సాధన చేస్తూ ఉంటే ఎన్ని కఠినమైన సమస్యలైనా, కష్టాలెదురైనా దూదిపింజల్లా తేలిపోతాయి. 🙏
ఓం సుషుమ్న, ఓం శ్రీ గురుభ్యోనమః 🙏భారతి గారు మీరు చెప్పిన అనుభవాలు అనుభూతులు అద్భుతమండి, గురువులు రుద్రాక్ష,అందించడం ధ్యానం లో బాబాజీ గారు ఆత్మ బోధ చేయడం చాలా అద్బుతం, పరమ గురువులకు అమ్మ గారికి శతకోటి వందనాలు 🙏
ఓం శ్రీగురుభ్యోన్నమః🙏 భారతీదేవి గారు మీ అనుభవాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు . స్వామి సన్నిధిలో, బాబాజీ గారి ఆత్మబోధ ఎంతో బాగా అనిపించింది . ఓం సుషుమ్న "మంగళం నిత్య శుభ మంగళం". 🙏🙏🙏
ఓం శ్రీ గురుబ్షోనమః భారతి అమ్మ మీ అనుభవం చాలా బాగుంది అమ్మ.. గురువులు మీకు రుద్రాక్ష పంపి మీకు రక్షణగా తోడుగా మీ వెన్నంటే గురువులు ఉన్నారని తెలిపారు... మీరు సుషుమ్న క్రియా యోగ విశ్వవ్యాప్తం చేయడానికి మీ సేవ చాలా అద్భుతం అమ్మ ..
ఓం సుషుమ్న అమ్మ 🙏మీ జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనప్పటికీ అన్నింటినీ తట్టుకొని నేను ఆనందంగా వున్నాను అంటూ..ఆత్మానందంతో ఆత్మానందమయి అమ్మ గారి సంరక్షణలో ..ఆత్మోన్నతి కావించుకుంటున్నారు అంటే అది కేవలం మీరు నమ్మిన మీ స్వామి మీకు చూపీంచిన మార్గమేనని నేను విశ్వసిస్తున్నానమ్మ 🙏మంగళం నిత్య శుభ మంగళం 🙏
ఓం సుషుమ్న భారతీ దేవి గారు మీ అనుభవాలు చాలా అద్భుతం అండి మీరు ఎప్పుడు గురు భావం తో ఉన్నారు గురువులు అమ్మ గారి పట్ల శరణాగతి ఉండడం వల్ల మీరు ఎంతో ఆనందంగా జీవితం గడుపుతున్నరు 🙏🙏
ఓం సుషుమ్న
భారతిదేవి గారు మీ అనుభవాలు చాలా అద్భుతం అండి. రుద్రాక్ష మాల గురువులు ఆశీర్వాదంగా మీకు లభించడం బాబాజీగారు దర్శనం ఇచ్చి మీకు భోదించడం చాలా అద్భుతం అండి🙏🙏🙏🙏🙏
Om sushumna ammagaru 🙏🙏🙏
Om sri sadgurubhyo namah 🙏🙏🙏
భారతి దేవి గారు మీ అనుభవాలు వింటుంటే ఎంతో ఆనందం గా ఉందండి గురువుల ప్రేమ, కరుణ, శిష్యుల పైన ఎంత అద్భుతం గా ఉంటుందో కళ్ళకి కట్టినట్లు ఉందండి.
మంగళం నిత్య శుభ మంగళం 🌹🌹🌹
ఓం సుషుమ్న శ్రీ గురుభ్యో నమః 🙏🙏🙏 నిజంగా అమ్మ గారు ఆ జగన్మాతే 🙏 గురువుల ప్రేమ ఎంత గొప్పదో ఊహించలేమనటానికి మీ అనుభవమే నిదర్శనం 🙏🙏🙏 మంగళం నిత్య శుభ మంగళం 🙏
Om sree ❤gurubhyonamah ❤🙏🙏🙏🙏
విగ్రహ రూపంలో ఆరాధించే మానవ రూపం ధరించి ఎదురుగా వచ్చి కూర్చున్నప్పుడు ఎంతో ఆనందమైన వీక్షణం చాలా అద్భుతమైన అనుభవం అండి మీది ఇంత అద్భుతమైన అనుభవాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదములు అండి 🙏🙏🙏
ఓం శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏
మీ అనుభవాలు చాలా అద్భుతంగా ఉన్నాయండీ భారతీదేవి గారు. మీ శరణాగత భావంతో బాబాజీ గారిని దర్శించుకోవటం చాలా అద్భుతం అండి.
Om sushumna Ammagaru, Thank you for sharing your wonderful experiences with us amma you are so blessed to have such divine grace on you. Mangalam nitya shubha mangalam Hyderabad.
Ammaa.... 🕉️sushumna 🕉️sri Gurubhyonnamaha 🙏❤️🙏❤️🙏అమ్మ.... ఇప్పుడు మా గుండెల్లో ఉన్న బాధ వర్ణనాతీతం. కానీ అమ్మగారు కొన్ని మాటలు చెప్పి మమ్మల్ని ఈ భూమి మీద జీవించ్చేటట్లు చేసి గుండె లోని బాధ ను దించినారు. ఎలా కృతజ్ఞతలు తెలపాలి అమ్మ. 🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏
అద్భుతమైన మీ అనుభవాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదములు అండి 🙏🙏🙏
ఓం శ్రీ గురుభ్యో నమః 🙏
అమ్మ గారి పాదపద్మములకు నా హృదయపూర్వక నమస్కారములు
🙏🙏🙏
అమ్మ గురించి ఎన్ని సార్లు ఎంతగా చెప్పినా మా ట ల కీ అందననీ అద్భుతాలు జరుగుతాయి omsushmana అమ్మ మంగళం నిత్య శుభ మంగళం
Om sushumna ammagaru Amma 🙏🙏🙏💐🪷🪷🪷🌹
Om sushumna Ammagaru, Thank you so much for sharing your experiences. It was very soothing and you are very special. to have such experiences. Mangalam nitya shubha mangalam Hyderabad
శ్రీ గురుబ్యో నమః
భారతి గారు మీఅనుభవాలు చాలా బావునాయి అమ్మ .
మంగళం నిత్య శుభ మంగళం 💐
Om sri gurubhyonamaha
Such a great and wonderful experience
Viswam lo pranakoti antatiki mangalam nityasubha mangalam
ఓం సుషుమ్నా . అద్భుతమైన అనుభవం చెప్పారు భారతి గారు. మనం భావం తో ధ్యానం చేస్తే పరమ గురువులు , అమ్మగారు మన ఖర్మ లని తేలికగా అనుభవించే ల చేసి సరైన సమయంలో ఆత్మ బోధ చేస్తున్నారు. మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏
యేన చేతయతా పూర్య చిత్తం చేతయతే నరః |
జాగ్రత్స్వప్న సుషుప్త్యాదౌ తస్మై శ్రీ గురవే నమః
ఓం శ్రీ గురుబ్యోనమః 🙏
మీ అనుభవాలు చాలా అద్భుతం గా ఉంది
అమ్మ గురువుల కృప తో శిష్యులని ఎలా
కాపాడుతారో మాకు తెలియచేసారు
మీకు ధన్యవాదములు అమ్మ 🙏🙏🙏
ఓం శ్రీ గురుభ్యోనమః మీ అనుభవాలు చాలా అధ్భుతం గా వున్నాయి భారతీదేవి గారు మీరు ధన్యులు అమ్మ మంగళం నిత్య శుభ మంగళం
Guruvulu mana venta undi kapaduthunnaru. Sri gurubyonamaha🙏🙏🙏
Om Sushumna 🙏🙏🙏Viswamlony Pranakoty Antatyki Mangalam Nitya Shubha Mangalam 🙏🙏🙏
🙏 Bharati Devi garu mee anubhavalu vinantha sepu; parama guruvulu ammagaru, kriyayogula kosam kastalalo dhiryanni echhi; Ellavellala thoduga untarani marosari rujuvu ayyindhi amma...Intha manchi anubhavanni theliya chesi nandhuku meeku maa kruthagnathalu...Guruvula pada padmalaku maa satsanga pranamalu amma...🙏
ఓం సుషుమ్న 🙏
మీ అనుభవాలు చాల అద్భుతము అమ్మ.
మంగళము నిత్య శుభ మంగళము.
Om sushumna ! Om shri gurubhyo namaha ! Amazing experiences bharathi devi garu! Your dedication and surrenderance towards gurus is very inspiring amma…your experience is a perfect example of how ammagaru takes care of all us. So blessed to be a sushumna kriya yogi . Mangalam nitya shubha mangalam
Om sushmna
May all kriya yogis have such Bhavam towards our gurus
Our heartfelt salutations to the lotus feet of Pujyaguru Bhoganadha Maharshi, Pujyaguru Mahavatar Babaji and Pujyasri Aatmanandamayi Mataji 🙏🙏
Such an extraordinary and astonishing experience!!
Really overwhelming to hear how Ammagaru helped Bharathi garu in her tough times and how Mahavatar Babaji garu motivated her and how she has been acquainted with soul knowledge by such a supreme Soul.
Our paramagurus and Ammagaru will always be around us in every thick and thin and guide us all the time.
E viswam loni pranakoti antatiki mangalam nitya subha mangalam 🙏🙏
Om Sushumna Amma garu 🙏🪷🌺. Bharathi Devi garu Mee anubhavalu adhbutam andi
అమ్మగారికి చెప్పందే బైటకీ కూడా వెళ్ళను, అమ్మ గారుతో ఎన్నో మిరకల్స్, ఆ తల్లి కి హృదయ పూర్వక నమస్కారములు 🙏🙏🙏🙏
Om Sri Gurubyonamaha 🙏, wonderful experience Amma
ఓమ్ శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
గురువుల ప్రేమ మాధుర్యం మరొకసారి మీ experience తో తెలిపారు 🙏
Om sushumna amma garu, Bharati garu is very blessed soul ...when we surrender ourself to param gurus and our mother Amma garu will take care of us ...we all are very blessed. Mangalam nitya shubh mangalam. Om sushumna
Om sai Ram Prabhu 🤲
శ్రీ గురుభ్యోనమః..🙏🏻
ఓం సూషుమ్న అమ్మా..🙏🏻
Wonderful experience..🙏🏻
Bhrati davi garu experience is very usefull every sushumana kriya yogi 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹
Mi adbhuthamina vishyalu vinagalagadam ma andhari adhrustam
🙏🙏🙏
Bharti Devi Garu, your innocence and faith on the Masters is very inspiring to us. Thank you for sharing your experience. Jagdamba🙏
Om Sushumna Ammagaaru 🙏
Wonderful experiences Bharati Devi garu.
With Our GURUS grace and blessings we can cross all the difficulties of human life.Shree Gurubhyonamah namah 🙏🙏
Om Sushumna 🙏🏻Great experiences Barathi Devi garu 🙏🏻
Om sushumna amma 🙏
Me Anubhalu maku teliyachesi dhanyulanu chesaramma 🙏 Mangalam Nithya subha mangalam 🙏💐
Om Sushumna Ammagaru 🙏🏻Great experiences Barathi Devi Ammagaru 🙏🏻
🙏 ఓం సుషుమ్న అమ్మ 🙏 మంగళం నిత్య శుభ మంగళం 🙏
Om sushumna 🙏
Om srigurubhyonamaha 🙏
Guruvula patla manam sampurna saranagathitho unnappudu guruvule ellappudu manaventa undi manaku rakshana ga untarani mee anubhavanni maatho panchukunandhuku dhanyavadhamulu amma 🙏🙏
Om Sri gurubhyonamaha 🙏🙏🙏. Thank Amma for sharing your wonderful experience with. Your experience shows that gurus are always with us and internally guide us in right path. Mangalam nithya shubha mangalam. 🙏🙏🙏
Very lucky bharati amma for having such a wonderful experience, om sushmna
Om sushumna 🙏
Your experiences flourished by surrendering towards Gurus with great bhava andi
Om sushumna
Such a genuine and pure sole Bharathi Garu
Peacefull interview
Mangalam Nitya shubamangalam to ammagaru
Om Sushumna 🙏🙏🙏 Amma, thank you so much for sharing your experiences. You are very blessed for practicing Sushumna Kriya Yoga for the past 17 years. Mangalam Nithya Shubha Mangalam 🙏🙏🙏
Om sushumna అమ్మ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌺🌺
Such a great experience bharati amma.. how blessed you are to recieve knowledge from our great guru babaji garu...om sushumna
Om Sushumna Amma
Guruvula anugraham anubhavam lone telusukovali kani yentha cheppina thanivi teeradu
Amma me anugrahaniki dhanyulam thalli
OM sushumna Amma garu mangalam Nitya Subha mangalam Amalapuram chala baga chepparu
The entire episode was bliss full, so much purity in every word. Thank you for sharing your experiences Bharthi Amma.🙏 mangalam Nithya shuba mangalam
Om sri gurubhyo namaha! Thank you sharing for wonderful experience Amma, could not control tears. Thanks to Parama gurus and Amma garu 🙏🙏for giving us this wonderful sushumna kriya, Om sushumna!
Om sushumna Salutations to Paramagurus and Gurumatha. Thank you for sharing such beautiful experiences with us. Amma, you appear to me as a pure soul.,had such divine dreams. Mangalam nitya shubha mangalam Hyderabad
Om Sushumna Amma Garu is really goddess she is laxmi Devi as bharthy garu said yr experience is so great 🌷🙏🏼
I am so happy that u never felt bad about what u lost and with strong mind u faced challenges with our gurus blessing 😊.
Wonderful experience Bharati devi garu 🙏🙏🙏
Om sri Gurubhyo namaha thank you so much for sharing your experience Andi there are no words to explain the blessings and love of gurus magalam Nithya subha Mangalam
It is amazing experience,sushumna kriya yoga will makes our life happy and good progress towards spirituality.
Om sri gurubhyo namaha 🙏
Sushumna kriya yoga chesina vari jeevitham lo adbhuthalu jarugutunnayi. Okkokka sushumna kriya yogi experience vintu vunte ollu gagurupuduthundi.
I felt very happy listening to your experience, Ammaa.🙏🏻🙏🏻 Gurus will remove all our pain and make us so strong that we can handle any situation🙏🏻
Mangalam nithya Subha mangalam 🌸
Omesushumna Amma garu mangalam Nithya subha mangalam Tuni
🙏🙏🙏 sree gurubhoyo namaha 🙏🙏🙏 om sushumna ammagaru
Great experiences, only our gurus can give these experiences.