Om sushumna amma garu 🙏🌺🌺🌺🙏🙏🙏🌺🌺🌺 amma meru chupinadahariloney nadustamu amma . Ee sushumna kriya yoga prakriyanni jeevithantham chesukuney avakasam prasadhinchandi amma.
ఓం సుషుమ్న 🙏🙏🙏 ఓం శ్రీగురుభ్యోనమః 🙏🙏🙏 బ్రహ్మ ముహూర్త ధ్యానం మరియు పౌర్ణమి ధ్యానం వలన ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో చాలా చక్కగా వివరించారు అమ్మ. అమ్మ మీరు చెప్పిన విధంగా సుషుమ్న క్రియ యోగ ధ్యానం అనేది మన జన్మ హక్కు.మాకు తెలియని ఎన్నో విషయాలను మాకు తెలియ చేసిన పూజ్యశ్రీ ఆత్మనందమాయి అమ్మ గారికి నా హృదయపూర్వక నమస్కారములు. 🙏🙏🙏
Om sushumna Ammagaru,🙏🙏🙏 అమ్మగారు ఆత్మ గురించి మనసు గురించి ఎంతో అద్భుతంగా తెలియజేశారు అమ్మ అలాగే బ్రహ్మ ముహూర్తం కి సాయం సంధ్య మెడిటేషన్కి కి నార్మల్ టైం లో చేసుకునే మెడిటేషన్కి ఉండే వ్యత్యాసాన్ని ఎంతో అద్భుతంగా తెలియజేశారు అమ్మ మీ పాదపద్మములకు కృతజ్ఞతా పూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను అమ్మగారు మంగళం నిత్య శుభ మంగళం
Wide range of complex matters explained with simple analogies and easily practicable solution. Interviewer navigated discuss skillful to cover many topic of concerns in current day situation while Ammagaru explained provided. practical solutions, which can be integrated into our daily life The central theme is positive minds is a solution for everyone in this mankind 🙏 🙏 🙏
Om Sushumna Ammagaru🙏🙏🙏. Thanks to Paramagurus and to Ammagaru for choosing me as your disciple and guiding me at every step of my life.. Ever grateful to Paramagurus and to Ammagaru🙏🙏🙏
శ్రీగురుభ్యోనమః 🙏 అమ్మగారు, సుషుమ్న క్రియా యోగం యొక్క గొప్పధనం గురించి చాలా చక్కగా వివరించారు. అమ్మా, శిష్యులు దూరంగా ఉన్నపటికీ మానసికంగా ఎలా కనెక్ట్ అవ్వోచో చక్కగా చెప్పారు. బ్రహ్మముహూర్త ధ్యానం , మాస శివరాత్రి ధ్యానం , పౌర్ణమి ధ్యానం యొక్క విశిష్టతను చాలా చక్కగా వివరించారు. ఇంత గొప్ప ధ్యాన సాధనను మాకు అందించిన అమ్మగారికి మా నమస్కారములు. ఓం సుషుమ్న "మంగళమ్ నిత్య అశుభ మంగళం"🙏🙏🙏
Om sushmna amma it is very awesome and I feel divine about sushmna kriya yogam thank you to bhogasiddhar and mahAvatar babaji for showing such a beautiful meditation thank you mata atmanandam mayee
Om Sushumna.Amma Garu every word you said practically most of your disciples have experienced because of practising Sushumna kriya yoga meditation which is a unique technique in the universe.Amma garu as you said bounce back really does work on us without our knowledge and the miracle mantra is Mangalam Nitya Subha Mangalam 🙏🙏Without you I’m zero and with you i feel I’m 💯 everything 🙏🙏Surrender at your lotus feet Amma 🙏🙏🙏🌺🌺🌺
Ammagaru 🙏, as we keep watching your interviews one by one, our perception towards life is turning out to be more and more positive. Before Sushumna Kriya Yoga , each passing day used to be so pressure-some and full of burdens. But now after coming into your hands, we savour every moment with full of joy and contentment . Your interviews are so very precious.Thank you so much for this interview Ammagaru 🙏🌷🙏🌷🙏
My sincere gratitude to the SCube TV for such a great interview with Sushumna Kriya yoga Matha Pujyasri Aathmanandamayi mataji. All mataji answers are very simple, crystal clear to understand any normal person. My humble pranams to Parama gurus and our Pratyaksha Parabhahma Pujyasri Aathmanandamayi mataji. 🙏🙏🙏 Mangalam Nitya Subha Mangalam 🙏🙏🙏
Om Sushumna 🙏. Family support undalu ani, chinna, chinna somthoshalu children's invaalv cheyaali ani chaalaa kada chepparu Amma garu. Thoughts pollution lekunda Mangalam Nithya Subha Mangalam maha manthramu echaru amma . Thank you Amma garu 🙏🙏🙏
Pujya guru Aathmanandamayiji, Parama guru sri Mahavatar Babaji and sri Bhogar siddar guru, I offer my humble salutations and gratitude for being with me at every step of my life and guiding me.
Om sushmna ammagaru Happy intiation, Happy inspiration, Happy involvement, Happy introspection. Everything Happy in our lives with blesings of ammagaru and ammagaru
Om sushumna ammagaru 🙏🙏🙏🌷🌷🙏🙏🌺🙏 రెగ్యులర్ గా ధ్యానం చేయడం వల్ల ఆత్మ ప్రభోధం ద్వారా నిత్య జీవితంలో ఎన్నో గొప్ప మార్పులు చేసుకోవచ్చు అని సూచించారు. Without my gurus, Iam zero. With my gurus Iam hundred percent. అని సాక్షాత్తు గురు మాత మన అమ్మ గారు సెలవి చ్చారు.. క్రమం తప్పకుండా ధ్యానం, విచారణ చేసుకోవటం వలన జీవితం ను ఆనందం గా అద్భుతంగా మలచుకోవచ్చు అని తెలియచేసిన అమ్మ గారి కి నా మనహ పూర్వ క సాష్టాంగ దండ ప్రణామాలు. 🙏🌺🙏🌷🙏💐🙏🌺🙏
Om Sushumna 🙏 పూజ్య గురుమాత మీకు నా కృతజ్ఞ్యతలు . ఎంతో simple గా Monkey మైండ్ ను controll చేసుకుని ,thought పొల్యూషన్ ను తగ్గించడం ఎలానో తెలియపరచి, ఆనందంగా జీవించడం నేరిపారు🙏🙏🙏 Anchor Sruti గారికీ ధన్యవాదాలు. మంచి విషయాలు మాకు గురుమాత ద్వారా తెలిపినందుకు.
Amma you explained every single thing so practically 🙏🏻 We are so blessed to have Paramagurus and Ammagaru who guide us in every single path 🙏🏻Practising Introspection and sushumna kriya yoga every day help us build our inner self 🙏🏻Om Sri gurubyonamaha 🙏🏻🌺
Amma e video nakosame pettinatlu vundy endukante kondarivalla naa thoughts negative vipuku vello time lo nannu vanakku laagi alochinchukunela chesindy.Thank you so much amma 🙏🙏🙏👏👏👏🌹🌹🌹
Before the practice of sushumna kriya meditation when ever I sit for few minutes my mind used to be filled with evil thoughts. But amma with your divine blessings I could start my day with happiness
Om sushumna amma meru chepina vishayamulu chala adbhutamga unnayi amma mi padha padhmamulaku sirasuvanchi namaskarishuna amma mangalam nitya subha Mangalam 🙏🙏🙏
అమ్మా... చాలా సూక్ష్మ విషయాలు మరియు ప్రతి క్షణం ఎంతో ఆనందంగా ఎలా వుంటామొ, మన లైఫ్ ని మన control లో వుంచుకోగలుగుతామొ అద్భుతమైన విషయాలు తెలిపినందుకు ఎంతో కృతజ్ఞతలు అమ్మా. మాకు ఈ సుషుమ్న క్రీయా యోగం అనే greatest gift ఇచ్చారమ్మా. పరమ గురువులకు పూజ్యశ్రీ ఆత్మానందమయి అమ్మగారి పాదపద్మములకు కృతజ్ఞతతో నమస్సుమాంజలి 🙏🙏🙏
Amma your intention to make the whole mankind happy through sushumna kriya yoga.In your presence we feel the vibrations it is the love and affection you shower upon.us.As you explained when we meditate in brahamamurtha the day goes so well energetic.mangalam nitya subha mangalam🙏🙏🙏
Om sushumna 🙏 ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏 ఇంతటి మహత్తరమైన సుషుమ్న క్రియా యోగ ధ్యాన సాధనను మానవాళి అభ్యున్నతి కోసం మరియు ఆనందo కోసం ప్రసాదించిన పరమ గురువులకు మరియు అమ్మ గారి పాద పద్మముల కు అనంత కోటి కృతజ్ఞతా పూర్వకంగా పాద ప్రణామములు🙏 ఈ విశ్వం లోని ప్రాణ కోటి అంతటికీ మంగళం నిత్య శుభ మంగళం 🙏
అమ్మ మీరు చెప్పిన ప్రతి విషయం చాలా అద్భుతంగా ఉన్నాయి అమ్మ. ప్రతి ఒక్కరూ ఈ సుషుమ్న క్రియా యోగం అందుకుని ఆనందంగా సంపూర్ణంగా జీవించాలన్న మీ ఆశయం ఎన్నో జీవితాలకు అనుగ్రహం అమ్మ. ప్రతి ఒక్కరూ ఈ సుషుమ్న క్రియా యోగాన్ని అందుకుని వసుదైక కుటుంబం కావాలని పరమ గురువులని,అమ్మగారిని కోరుకుంటున్నాము. మంగళం నిత్య శుభ మంగళం క్యాంపెయిన్ దిగ్విజయంగా జరగాలని ఆశిస్తున్నాము 🙏🏻🙏🏻🙏🏻
I Convey my heartfelt gratitude to 🥰Ammagaru 🙏🙏🙏 Thank you so much for everything Ammagaru, I am not getting words to say...I could say only One thing..you are my everything and your presence is there in my each step . My sincere gratitude to you Ammagaru 🙏🙏🙏 Mangalam Nithya Shubha Mangalam 🙏🙏🙏 Om Sushumna 🙏🙏🙏
ఓం శుషుమ్న. నేను ఈ ధ్యానం చేస్తూ, చాలా బాగున్నాను. నా జీవితం లో ఇంత టి గొప్ప అధ్యాత్మిక సంస్థ ని ఇదే మొదటి గా చూస్తున్న ను. అమ్మగారు అడుగుజాడల్లో నడుస్తున్న ను. 🙏🙏🙏🌺🌺🌺🌹🌹🌹
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🌹🙏 ప్రతి విషయాన్ని ఎంతో విడమరచి మా హృదయాంతరాలలో ప్రేమ ఆప్యాయత, అనుబంధాలు పెంపొందే విధంగా మా ఆద్యాత్మిక, సాంసారిక జీవనం ఆనందమయం చేసుకోనే శక్తి మా లోనే ఉందని మమ్ము బుజ్జగిస్తూ ప్రేమతో చెప్తున్నా ఆత్మానందమయి అమ్మగారి కి మనసా వాచా కర్మేణా కృతజ్ఞత పుర్వక శిరసాబివందనములు 🙏🌹🌹🌹🙏
అమ్మగారు చెప్పినట్లు సుషుమ్న క్రియా యోగ చెయ్యటం అనేది మన అందరి జన్మ హక్కు. సుషుమ్న క్రియ చేసి ఎన్నెన్నో ప్రయోజనాలు పొందవచ్చు అనేది అక్షర సత్యం . అమ్మ మీరు అందించిన ఈ క్రియ చేసుకొని మా జన్మని సార్ధకత చేసుకుంటాము అమ్మ.
ఓం శ్రీ గురుభ్యోనమః🙏 చాలా మంచి అద్భుతమైన విషయాలను తెలియజేస్తు మాలో ఆధ్యాత్మిక శక్తిని, పరిపూర్ణ మైన ఆనందాన్ని నింపుతూ మాకు తెలియని ఉత్సాహాన్ని ఎప్పటికప్పుడు అందిస్తూ ప్రతి విషయం మాకు అర్థమయ్యేలా చాలా అర్థవంతంగా వివరణతో అద్భుతమైన సందేశాలను తెలియ చేస్తున్నందుకు ధన్యవాదములు అమ్మ 🙏 శిరస్సు వంచి పాదాభివందనం🙏 మంగళం నిత్య శుభ మంగళం🙏
Om sushumna. Amma. mangalam nitya subha mangalam. ప్రాకృతిక విపత్తులకి మూల కారణం తెలియజేస్తూ..అతి సులభంగా బయటపడే మార్గాన్ని చూపించిన గురుమాటకిదే సిరసాభివందనమమ్మ
🌹ఈ విశ్వమంతా దుఃఖమయం కాదు, ఆనందమయం🌹 ఈ నిజాన్ని ప్రతిఒక్కరూ సుషుమ్న క్రియాయోగ సాధన ద్వారా అంతర్గత ప్రయాణం చేసి తెలుసుకోవాలని, ఆనందంగా జీవించాలని , అందుకోసం ఈ ఆత్మ విద్య ప్రతి ఒక్కరికి చేరువ కావాలని నిరంతరం శ్రమిస్తున్న అమ్మగారికి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Each and every word of this vedio is very valuable and giving lot of motivation to leade happy life with small correction in out throught process. This is useful from children to adults. Very wonderful message Mathgi gaaru .thank you so much . I think Mangalam nethya shubhamangalam got very good positive vibrations .
ఓం సుషుమ్న అమ్మ గారు 🙏🏻🙏🏻 మార్కాపురం, శ్రీలక్ష్మీ, అమ్మ మీరు అందించిన సుషుమ్న క్రియ యోగ సాధన అందరిలోనూ మంచి పరివర్తన ఇస్తుంది అమ్మ నీ పాదాలకు నా శిరస్సు వంచి నా హృదయపూర్వక ధన్యవాదాలు శ్రీ మాత ఆత్మనందమయి గురువుగారు ❤️🌹🌹💮💐💐🌺🌹🌹
మంగళం నిత్య శుభ మంగళం అమ్మ గారి మాటల్లో ఎన్నో మంచి విషయాలు ధ్యాన సాధన వివరాలు తెలుసుకోగలిగా ము ఇంత అద్భుతమైన విషయాలు తెలిపిన అమ్మగారి పాదాలకి నా నా ప్రణామములు
Mundu enduku teliyaledu ani nenu anukuntaanu ei prakriya gurinchi aalochinchinappudu, ammagaru ni chusinapudu Ammagaru mentioned about meditation and medication in between the video. I used to suffer from severe migraines post delivery and medicines didnt really help much. With regular practice of Sushumna Kriya, my migraines have gone To anyone hearing about this even remotely, its a blessing that you came across this and practise this kriya for yourself and see the transformation in yourself.
Thank you Amma garu for explaining very elaborately how important it is for everyone to practice Sushumna Kriya Yoga daily. 🙏🙏🙏 mangalam nitya subha mangalam 🙏
Amma.. Mimalni chusthuna, mi maata vintunna yedho dhairyam.. Much possitivity and peace.. All sushumna kriya yogis know Wonders of Meditation+medication .. 🙏🙏🙏
Om sushumna Ammagaru seeing you is a big mangalam in our life, tha way you said my guru is every thing to me, same we will say ammagaru my guru( ammagaru) is every thing to me Mangalam nitya shubamangalam🙏🙏🙏
శ్రీగురుభ్యోనమః చిన్నవాళ్ళ దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు పాటించడానికి వీలుగా సులువైన,శక్తివంతమైన సుషుమ్న క్రియా యోగాన్ని మాకు అందించారమ్మా.యూత్ గురుంచి చక్కగా వివరించారమ్మా. వాళ్ళను రేపటి పౌరులుగా తీర్చిదిద్దాలంటే సుషుమ్న క్రియ యోగం ఒక్కటే ఉపయోగపడుతుంది.మంగళం నిత్యశుభ మంగళం.
ఓం శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏 అమ్మ ఎంత చక్కటి సందేశాన్ని అందించారు అమ్మ జీవితంలో ప్రతి ఒక్కరిజీవితానికి ఉపయోగపడే అద్భుతమైన విషయాలను తెలియజేసి మమ్మల్ని ఆత్మ స్వరూపులుగా ఆనంద స్వరూపులుగా తీర్చిదిద్దుతున్న అమ్మగారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అమ్మ ప్రతి సందేశాన్ని తప్పకుండా ఆచరణలోకి తీసుకుని ఈ జన్మని ఆనందమయం చేసుకుంటాను అమ్మ🙏 మంగళం నిత్య శుభ మంగళం🙏🙏🙏🌺🌺🌺
పరమగురువులకు, పూజ్యశ్రీ ఆత్మనందమాయి అమ్మగారికి హృదయపూర్వక నమస్కారములు 🙏ఆమ్మా చాలా అద్భుతంగా జీవన సూక్ష్మల గురించి వివరించారు ఆమ్మా. ఆత్మ మరియు మనసు గురించి అద్భుతంగా చెప్పారు. సుషుమ్న క్రియ యోగం నిరంతరం సాధన చేయడం ద్వారా ఏదైనా సాధించవచ్చు అని తెలియజేసారు అమ్మా 🙏
ammagaru 🙏meeru cheppinattu Naku experience jarigindi. nenu atmanu ani mananam chesukommannaru one fine day I was sitting in meditation 4am nenu nenugane kurchunnanu kani na pakkane maro manishi unnaru na rupamlone atma ante ala untado wonderfull experience💐💐
ఓం సుషుమ్నా అమ్మగారు.. మీరు ప్రత్యక్ష పరబ్రహ్మ స్వరూపులు..కారణజన్ములు మీరు..మీరు ప్రబోధించే ప్రతి విషయం, మాలాంటి అతి సామాన్యులకు కూడా చాలా చక్కగా అర్థంఅయ్యేలా, అవి మా మనసులో శాశ్వతంగా గుర్తుఉండేలా ఉంటున్నాయి అమ్మగారు.. ఇలాంటి అనుగ్రహ భాషణలు, సత్ ప్రవచనాలు మాలాంటి సాధకులకు ఎంతో ప్రోత్సాహకరంగా స్ఫూర్తినిస్తున్నాయి.. అమ్మగారు, ఇలాంటి అద్భుతమైన సద్భాషణలు ఇంకా మాకు అందివ్వాలని, మనస్పూర్తిగా కోరుకుంటూ, మీ పాద పద్మాలను స్మరిస్తూ ,మీ దివ్యపాదాలకు సహస్ర కోటి నమస్కారాలు అమ్మగారు. ఓం శ్రీ గురుభ్యోనమః.. మంగళం నిత్య శుభ మంగళం..
Om Sri gurubhyonamaha 🙏🙏 amma Meru chappina prarhi mata malo agnani tolaginchi antho avagahana Panchindi .parama guruvulu Meku echina visvakaryamulo Mamalni kuda bagaswamyulanu chastu andarini munduku nadipistuna Me padalaku satakoti padabivandanalu amma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹
Ammagaru chala thank you so much..entha manchi sushmana kriya yoga lo nenu oka person inanduku iam so lucky....bottom of my heart very thankful to you....
ఓం గురుభ్యో నమః ఈ వీడియోలో ఈ పాటలోనూ ఎంతో పాజిటివ్ ఎనర్జీ ఉంది ఇది వింటూ సాధన చేస్తే అద్భుతమైన ఫలితాలను పొందుతారు నా మనసుకి ఈ పాట వింటూ సాధన చేస్తే మనసుకి ప్రశాంతత లభిస్తుంది ఇంత అద్భుతమైన పాటను పాడే శక్తిని ఇచ్చిన గురువులకు నా వందనములు
🙏🙏Amma Garu 💐💐 what you told is very true Every Human have to follow sushmna kriya yoga meditation and be the best version of thier own life Mangalam Nitya Shubha Mangalam 💐💐💐💐💐
Om sushumna 🙏 Amma garu 🙏 A great tool for joyful life, everyone can experience within ourselves designed by Parama gurus with guidance of Amma garu makes this spiritual journey blissful throughout
ఓం శ్రీగురుబ్యోనమః 🙏సుషుమ్న క్రియా యోగ ధ్యాన సాధన ప్రతీ ఒక్కరి జన్మ హక్కు అని చాలా గొప్పగా చెప్పారు అమ్మ🙏 ప్రతీ చిన్న విషయాన్నీ చాలా విపులంగా వివరించారు ప్రతీ రోజు ధ్యాన సాధన వల్ల మనస్సు ఎలా నియత్రించుకోవాలో బ్రహ్మముహూర్త ధ్యానం సాయంసంధ్య ధ్యానం విలువలు మరియు పౌర్ణమి మాసశివరాత్రి గురుంచి ప్రతీ ఒక్కరికి అర్ధమయ్యేరీతిలో వివరించారు అమ్మ🙏 పరమగురువులు లేనిదే మీరు లేరు అన్నారు అమ్మ అలాగే మీరు లేనిదే మేము లేము అమ్మ 🙏ప్రపంచంలో ప్రతీ ఒక్కరు ఈ సుషుమ్న క్రియా యోగ ధ్యాన సాధన అందుకోవాలి ఇంతటి గొప్ప ధ్యాన సాధన అందించిన పరమగురువులు కి అమ్మగారికి శత కోటి పాదాభివందనాలు 🙏🙏🙏🙏🌹🌹🌹మంగళం నిత్య శుభ మంగళం
Om sushumna amma garu 🙏🌺🌺🌺🙏🙏🙏🌺🌺🌺 amma meru chupinadahariloney nadustamu amma . Ee sushumna kriya yoga prakriyanni jeevithantham chesukuney avakasam prasadhinchandi amma.
I am zero with you ammagaru. Thank you ammagaru for gifting sushumna kriya yoga meditation. Ammagaru please hold me hand always.
ఓం సుషుమ్న 🙏🙏🙏
ఓం శ్రీగురుభ్యోనమః 🙏🙏🙏
బ్రహ్మ ముహూర్త ధ్యానం మరియు పౌర్ణమి ధ్యానం వలన ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో చాలా చక్కగా వివరించారు అమ్మ.
అమ్మ మీరు చెప్పిన విధంగా సుషుమ్న క్రియ యోగ ధ్యానం అనేది మన జన్మ హక్కు.మాకు తెలియని ఎన్నో విషయాలను మాకు తెలియ చేసిన పూజ్యశ్రీ ఆత్మనందమాయి అమ్మ గారికి నా హృదయపూర్వక నమస్కారములు. 🙏🙏🙏
Ammagaru always at your lotus feet. Ammagaru you are our light and life 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om sushumna Ammagaru,🙏🙏🙏 అమ్మగారు ఆత్మ గురించి మనసు గురించి ఎంతో అద్భుతంగా తెలియజేశారు అమ్మ అలాగే బ్రహ్మ ముహూర్తం కి సాయం సంధ్య మెడిటేషన్కి కి నార్మల్ టైం లో చేసుకునే మెడిటేషన్కి ఉండే వ్యత్యాసాన్ని ఎంతో అద్భుతంగా తెలియజేశారు అమ్మ మీ పాదపద్మములకు కృతజ్ఞతా పూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను అమ్మగారు మంగళం నిత్య శుభ మంగళం
Wide range of complex matters explained with simple analogies and easily practicable solution. Interviewer navigated discuss skillful to cover many topic of concerns in current day situation while Ammagaru explained provided. practical solutions, which can be integrated into our daily life
The central theme is positive minds is a solution for everyone in this mankind 🙏 🙏 🙏
Om Sushumna Ammagaru🙏🙏🙏. Thanks to Paramagurus and to Ammagaru for choosing me as your disciple and guiding me at every step of my life.. Ever grateful to Paramagurus and to Ammagaru🙏🙏🙏
శ్రీగురుభ్యోనమః 🙏 అమ్మగారు, సుషుమ్న క్రియా యోగం యొక్క గొప్పధనం గురించి చాలా చక్కగా వివరించారు. అమ్మా, శిష్యులు దూరంగా ఉన్నపటికీ మానసికంగా ఎలా కనెక్ట్ అవ్వోచో చక్కగా చెప్పారు. బ్రహ్మముహూర్త ధ్యానం , మాస శివరాత్రి ధ్యానం , పౌర్ణమి ధ్యానం యొక్క విశిష్టతను చాలా చక్కగా వివరించారు. ఇంత గొప్ప ధ్యాన సాధనను మాకు అందించిన అమ్మగారికి మా నమస్కారములు. ఓం సుషుమ్న "మంగళమ్ నిత్య అశుభ మంగళం"🙏🙏🙏
Om sushmna amma it is very awesome and I feel divine about sushmna kriya yogam thank you to bhogasiddhar and mahAvatar babaji for showing such a beautiful meditation thank you mata atmanandam mayee
Om Sushumna.Amma Garu every word you said practically most of your disciples have experienced because of practising Sushumna kriya yoga meditation which is a unique technique in the universe.Amma garu as you said bounce back really does work on us without our knowledge and the miracle mantra is Mangalam Nitya Subha Mangalam 🙏🙏Without you I’m zero and with you i feel I’m 💯 everything 🙏🙏Surrender at your lotus feet Amma 🙏🙏🙏🌺🌺🌺
Ammagaru 🙏, as we keep watching your interviews one by one, our perception towards life is turning out to be more and more positive. Before Sushumna Kriya Yoga , each passing day used to be so pressure-some and full of burdens. But now after coming into your hands, we savour every moment with full of joy and contentment . Your interviews are so very precious.Thank you so much for this interview Ammagaru 🙏🌷🙏🌷🙏
My sincere gratitude to the SCube TV for such a great interview with Sushumna Kriya yoga Matha Pujyasri Aathmanandamayi mataji. All mataji answers are very simple, crystal clear to understand any normal person. My humble pranams to Parama gurus and our Pratyaksha Parabhahma Pujyasri Aathmanandamayi mataji. 🙏🙏🙏 Mangalam Nitya Subha Mangalam 🙏🙏🙏
Om Sushumna 🙏. Family support undalu ani, chinna, chinna somthoshalu children's invaalv cheyaali ani chaalaa kada chepparu Amma garu. Thoughts pollution lekunda Mangalam Nithya Subha Mangalam maha manthramu echaru amma . Thank you Amma garu 🙏🙏🙏
Pujya guru Aathmanandamayiji, Parama guru sri Mahavatar Babaji and sri Bhogar siddar guru, I offer my humble salutations and gratitude for being with me at every step of my life and guiding me.
Feels so blissful to listen to your conversation Amma.. 🙏
Om Sushumna
Thank you amma, wonderful messages given to us amma, Om sushumna
Mangalam nitya subha mangalam amma
Om sushmna ammagaru
Happy intiation,
Happy inspiration,
Happy involvement,
Happy introspection.
Everything Happy in our lives with blesings of ammagaru and ammagaru
Ammagaru 🙏🙏🙏🙏 ma life entha baga unchukogaligamu anty 100% Meru prasdenchina e yoga vidya valana ammagaru ,Mangalam Nithya Suba mangalam
Om sushumna ammagaru 🙏🙏🙏🌷🌷🙏🙏🌺🙏 రెగ్యులర్ గా ధ్యానం చేయడం వల్ల ఆత్మ ప్రభోధం ద్వారా నిత్య జీవితంలో ఎన్నో గొప్ప మార్పులు చేసుకోవచ్చు అని సూచించారు. Without my gurus, Iam zero. With my gurus Iam hundred percent. అని సాక్షాత్తు గురు మాత మన అమ్మ గారు సెలవి చ్చారు.. క్రమం తప్పకుండా ధ్యానం, విచారణ చేసుకోవటం వలన జీవితం ను ఆనందం గా అద్భుతంగా మలచుకోవచ్చు అని తెలియచేసిన అమ్మ గారి కి నా మనహ పూర్వ క సాష్టాంగ దండ ప్రణామాలు. 🙏🌺🙏🌷🙏💐🙏🌺🙏
Om Sushumna 🙏 పూజ్య గురుమాత మీకు నా కృతజ్ఞ్యతలు . ఎంతో simple గా Monkey మైండ్ ను controll చేసుకుని ,thought పొల్యూషన్ ను తగ్గించడం ఎలానో తెలియపరచి, ఆనందంగా జీవించడం నేరిపారు🙏🙏🙏
Anchor Sruti గారికీ ధన్యవాదాలు. మంచి విషయాలు మాకు గురుమాత ద్వారా తెలిపినందుకు.
Amma you explained every single thing so practically 🙏🏻 We are so blessed to have Paramagurus and Ammagaru who guide us in every single path 🙏🏻Practising Introspection and sushumna kriya yoga every day help us build our inner self 🙏🏻Om Sri gurubyonamaha 🙏🏻🌺
Ammagaru your benevolence to be showered on the all kriya yogis at all times... 🕉️ Fortunate to be part of this wonderful kriya yoga. 🙏🙏
Om sushumna🙏 paramaguruvulaku ammagari padhalaku namaskaramulu🙏 maku theliyani enno vshayalu maku andhinchina ammagari ki kruthajnathalu. 🙏🙏🙏
Amma e video nakosame pettinatlu vundy endukante kondarivalla naa thoughts negative vipuku vello time lo nannu vanakku laagi alochinchukunela chesindy.Thank you so much amma 🙏🙏🙏👏👏👏🌹🌹🌹
Before the practice of sushumna kriya meditation when ever I sit for few minutes my mind used to be filled with evil thoughts. But amma with your divine blessings I could start my day with happiness
Om sushumna amma meru chepina vishayamulu chala adbhutamga unnayi amma mi padha padhmamulaku sirasuvanchi namaskarishuna amma mangalam nitya subha Mangalam 🙏🙏🙏
Om sri Gurubhyo namaha practicing sushumna mediation is our life changing experience
Thank you ammagaru you have given so many messages to us mangalam nitya shubha mangalam
అమ్మా... చాలా సూక్ష్మ విషయాలు మరియు ప్రతి క్షణం ఎంతో ఆనందంగా ఎలా వుంటామొ, మన లైఫ్ ని మన control లో వుంచుకోగలుగుతామొ అద్భుతమైన విషయాలు తెలిపినందుకు ఎంతో కృతజ్ఞతలు అమ్మా. మాకు ఈ సుషుమ్న క్రీయా యోగం అనే greatest gift ఇచ్చారమ్మా. పరమ గురువులకు పూజ్యశ్రీ ఆత్మానందమయి అమ్మగారి పాదపద్మములకు కృతజ్ఞతతో నమస్సుమాంజలి 🙏🙏🙏
❤❤❤❤
🙏🙏🙏🙏🙏😍👌🏠👌
Amma your intention to make the whole mankind happy through sushumna kriya yoga.In your presence we feel the vibrations it is the love and affection you shower upon.us.As you explained when we meditate in brahamamurtha the day goes so well energetic.mangalam nitya subha mangalam🙏🙏🙏
Thank you Amma garu 🙏 for clearing many myths and doubts🙏 we have in our day to day life.
అమ్మ మాకు తెలియని ఎన్నో సూక్ష్మ రహస్యాలు తెలియజేశారు 🙏🙏🙏 కృతజ్ఞతలు అమ్మ
Chala sulabham ga maku ardam ayyela cheptharamma 🙏 pranamams😊💐
Om sushumna 🙏 ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏 ఇంతటి మహత్తరమైన సుషుమ్న క్రియా యోగ ధ్యాన సాధనను మానవాళి అభ్యున్నతి కోసం మరియు ఆనందo కోసం ప్రసాదించిన పరమ గురువులకు మరియు అమ్మ గారి పాద పద్మముల కు అనంత కోటి కృతజ్ఞతా పూర్వకంగా పాద ప్రణామములు🙏 ఈ విశ్వం లోని ప్రాణ కోటి అంతటికీ మంగళం నిత్య శుభ మంగళం 🙏
Thank you Amma for giving us so many golden messages 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అమ్మ మీరు చెప్పిన ప్రతి విషయం చాలా అద్భుతంగా ఉన్నాయి అమ్మ. ప్రతి ఒక్కరూ ఈ సుషుమ్న క్రియా యోగం అందుకుని ఆనందంగా సంపూర్ణంగా జీవించాలన్న మీ ఆశయం ఎన్నో జీవితాలకు అనుగ్రహం అమ్మ. ప్రతి ఒక్కరూ ఈ సుషుమ్న క్రియా యోగాన్ని అందుకుని వసుదైక కుటుంబం కావాలని పరమ గురువులని,అమ్మగారిని కోరుకుంటున్నాము. మంగళం నిత్య శుభ మంగళం క్యాంపెయిన్ దిగ్విజయంగా జరగాలని ఆశిస్తున్నాము 🙏🏻🙏🏻🙏🏻
757⁶7⁵67575757⁵7⁵75757757⅚p
I am also one of your follower mdm.
Please pour your divine shower on me mdm.
చాలా మంచి ఇంటర్వ్యూ
సందేహనివృత్తి బాగుంది
మాతాజీకి వేనవేల ప్రణామములు
యాంకరింగ్ బాగుంది మేడమ్🎉🎉🎉🎉🎉🎉
om sushumna amma. I will blindly follow your instructions amma. I believe ur words are authenticated and valuable.
Om sushumna ammagaru 🙏🙏🙏🙏🙏kriya yoga sadhana makandhariki andhinchi ma karmalani tholagistu mammulni dhanyulani chesaramma 🌹🌹🌹🌹🌹 mangalam Nithya shubha mangalam 🌺🌺🌺🌺🌺
I Convey my heartfelt gratitude to 🥰Ammagaru 🙏🙏🙏 Thank you so much for everything Ammagaru, I am not getting words to say...I could say only One thing..you are my everything and your presence is there in my each step . My sincere gratitude to you Ammagaru 🙏🙏🙏 Mangalam Nithya Shubha Mangalam 🙏🙏🙏 Om Sushumna 🙏🙏🙏
ఓం శుషుమ్న. నేను ఈ ధ్యానం చేస్తూ, చాలా బాగున్నాను. నా జీవితం లో ఇంత టి గొప్ప అధ్యాత్మిక సంస్థ ని ఇదే మొదటి గా చూస్తున్న ను. అమ్మగారు అడుగుజాడల్లో నడుస్తున్న ను. 🙏🙏🙏🌺🌺🌺🌹🌹🌹
Ammagaru om sushumna Mangalam Nitya Subha Mangalam 🙏🙏🙏🙏❤️❤️❤️❤️
OmSushumna 🙏 అమ్మ గారు చక్క ని సందేశాన్ని అందించారు.మంగళము నిత్య శుభ మంగళం.
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🌹🙏
ప్రతి విషయాన్ని ఎంతో విడమరచి మా హృదయాంతరాలలో ప్రేమ ఆప్యాయత, అనుబంధాలు పెంపొందే విధంగా మా ఆద్యాత్మిక, సాంసారిక జీవనం ఆనందమయం చేసుకోనే శక్తి మా లోనే ఉందని మమ్ము బుజ్జగిస్తూ ప్రేమతో చెప్తున్నా ఆత్మానందమయి అమ్మగారి కి మనసా వాచా కర్మేణా కృతజ్ఞత పుర్వక శిరసాబివందనములు 🙏🌹🌹🌹🙏
ఓం గురుభ్యోనమః 🌷🙏🌷 ఓం సుష్మమ్న అమ్మ మంగళం నిత్య శుభ మంగళం 🌷🌷🌷🌷🙏🌷🌷.విజయవాడ
Oooooooooooooooo9oooooo9
అమ్మగారు చెప్పినట్లు సుషుమ్న క్రియా యోగ చెయ్యటం అనేది మన అందరి జన్మ హక్కు. సుషుమ్న క్రియ చేసి ఎన్నెన్నో ప్రయోజనాలు పొందవచ్చు అనేది అక్షర సత్యం . అమ్మ మీరు అందించిన ఈ క్రియ చేసుకొని మా జన్మని సార్ధకత చేసుకుంటాము అమ్మ.
ఓం శ్రీ గురుభ్యోనమః🙏
చాలా మంచి అద్భుతమైన విషయాలను తెలియజేస్తు మాలో ఆధ్యాత్మిక శక్తిని, పరిపూర్ణ మైన ఆనందాన్ని నింపుతూ మాకు తెలియని ఉత్సాహాన్ని ఎప్పటికప్పుడు అందిస్తూ ప్రతి విషయం మాకు అర్థమయ్యేలా చాలా అర్థవంతంగా వివరణతో అద్భుతమైన సందేశాలను తెలియ చేస్తున్నందుకు ధన్యవాదములు అమ్మ 🙏
శిరస్సు వంచి పాదాభివందనం🙏 మంగళం నిత్య శుభ మంగళం🙏
సుషుమ్న క్రియా యోగ అధ్బుతమైన సాధన ప్రసాదించిన అమ్మ గారికి పాద పద్మముల కు నా హృదయ పూర్వక నమస్కారములు.
ఓం సుషుమ్న 🙏
మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏🙏
Omsushumna guru matha భవ్య కి మీ బ్లేసింగ్స్ దయచేసి ఇవ్వరా అమ్మ ప్లీజ్
Nonsense
💐💐💐💐💐💐సాక్షాత్ భగవత్ స్వరూపుపిణి అమ్మగారికి 🙏🙏🙏🙏🙏💐💐💐💐🙏🙏🙏 హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ammagaru thankyou so much for the easiest meditation technique given by you and paramagurus mam...
Om sushumna. Amma. mangalam nitya subha mangalam. ప్రాకృతిక విపత్తులకి మూల కారణం తెలియజేస్తూ..అతి సులభంగా బయటపడే మార్గాన్ని చూపించిన గురుమాటకిదే సిరసాభివందనమమ్మ
I'm very lucky to have a living guru . I'll always want to be at your Lotus feet ammagaru. 🙏🙏🙏. Mangalam NITYA SUBHA MANGALAM 🙏🙏🙏
Adbhutamaina Sushumna kriyayoga dyaana vishayalu vivarinchaaru AMMAGARU.
Paramaguruvula ku ammagariki padaabhivandanamulu. 🕉🙏🏻🙏🏻🙏🏻
🌹ఈ విశ్వమంతా దుఃఖమయం కాదు, ఆనందమయం🌹 ఈ నిజాన్ని ప్రతిఒక్కరూ సుషుమ్న క్రియాయోగ సాధన ద్వారా అంతర్గత ప్రయాణం చేసి తెలుసుకోవాలని, ఆనందంగా జీవించాలని , అందుకోసం ఈ ఆత్మ విద్య ప్రతి ఒక్కరికి చేరువ కావాలని నిరంతరం శ్రమిస్తున్న అమ్మగారికి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
My Humble Pranams to Pujyasri Atmanandamayi Ammagaru🙏🙏🙏. Wonderful words and any one easily understand about Jeevana Sukhmamulu Ammagaru.
Om sushumna Amma 🙏💐🙇♀️🙇♀️
Each and every word of this vedio is very valuable and giving lot of motivation to leade happy life with small correction in out throught process. This is useful from children to adults. Very wonderful message Mathgi gaaru .thank you so much . I think Mangalam nethya shubhamangalam got very good positive vibrations .
🙏👍
ఓం సుషుమ్న అమ్మ గారు 🙏🏻🙏🏻 మార్కాపురం, శ్రీలక్ష్మీ, అమ్మ మీరు అందించిన సుషుమ్న క్రియ యోగ సాధన అందరిలోనూ మంచి పరివర్తన ఇస్తుంది అమ్మ నీ పాదాలకు నా శిరస్సు వంచి నా హృదయపూర్వక ధన్యవాదాలు శ్రీ మాత ఆత్మనందమయి గురువుగారు ❤️🌹🌹💮💐💐🌺🌹🌹
మంగళం నిత్య శుభ మంగళం అమ్మ గారి మాటల్లో ఎన్నో మంచి విషయాలు ధ్యాన సాధన వివరాలు తెలుసుకోగలిగా ము ఇంత అద్భుతమైన విషయాలు తెలిపిన అమ్మగారి పాదాలకి నా నా ప్రణామములు
Thank you amma mangalam nithya shuba mangalam
Mundu enduku teliyaledu ani nenu anukuntaanu ei prakriya gurinchi aalochinchinappudu, ammagaru ni chusinapudu
Ammagaru mentioned about meditation and medication in between the video. I used to suffer from severe migraines post delivery and medicines didnt really help much. With regular practice of Sushumna Kriya, my migraines have gone
To anyone hearing about this even remotely, its a blessing that you came across this and practise this kriya for yourself and see the transformation in yourself.
Thank you Amma garu for explaining very elaborately how important it is for everyone to practice Sushumna Kriya Yoga daily. 🙏🙏🙏 mangalam nitya subha mangalam 🙏
Amma.. Mimalni chusthuna, mi maata vintunna yedho dhairyam.. Much possitivity and peace.. All sushumna kriya yogis know Wonders of Meditation+medication .. 🙏🙏🙏
Om sushumna
Ammagaru seeing you is a big mangalam in our life, tha way you said my guru is every thing to me, same we will say ammagaru my guru( ammagaru) is every thing to me
Mangalam nitya shubamangalam🙏🙏🙏
శ్రీగురుభ్యోనమః చిన్నవాళ్ళ దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు పాటించడానికి వీలుగా సులువైన,శక్తివంతమైన సుషుమ్న క్రియా యోగాన్ని మాకు అందించారమ్మా.యూత్ గురుంచి చక్కగా వివరించారమ్మా. వాళ్ళను రేపటి పౌరులుగా తీర్చిదిద్దాలంటే సుషుమ్న క్రియ యోగం ఒక్కటే ఉపయోగపడుతుంది.మంగళం నిత్యశుభ మంగళం.
🙏 ఓం సుషుమ్న అమ్మ, ఎంతో అద్భుతమైన జీవన సూక్ష్మాలను తెలియజేసి నందుకు శతకోటి ప్రణామములు అమ్మ, మీ అమృత వాక్కులను ఆచరించే సత్భుద్దిని
దయచేయమని ప్రార్థిస్తున్నాను తల్లీ 🙏
ఈ విశ్వం లోని ప్రాణకోటి అంతటికీ మంగళం నిత్య శుభ మంగళం🙏
Good interview అమ్మ
ఓం శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏
అమ్మ ఎంత చక్కటి సందేశాన్ని అందించారు అమ్మ జీవితంలో ప్రతి ఒక్కరిజీవితానికి ఉపయోగపడే అద్భుతమైన విషయాలను తెలియజేసి మమ్మల్ని ఆత్మ స్వరూపులుగా ఆనంద స్వరూపులుగా తీర్చిదిద్దుతున్న అమ్మగారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అమ్మ ప్రతి సందేశాన్ని తప్పకుండా ఆచరణలోకి తీసుకుని ఈ జన్మని ఆనందమయం చేసుకుంటాను అమ్మ🙏 మంగళం నిత్య శుభ మంగళం🙏🙏🙏🌺🌺🌺
Qkuusumamba
పరమగురువులకు, పూజ్యశ్రీ ఆత్మనందమాయి అమ్మగారికి హృదయపూర్వక నమస్కారములు 🙏ఆమ్మా చాలా అద్భుతంగా జీవన సూక్ష్మల గురించి వివరించారు ఆమ్మా. ఆత్మ మరియు మనసు గురించి అద్భుతంగా చెప్పారు. సుషుమ్న క్రియ యోగం నిరంతరం సాధన చేయడం ద్వారా ఏదైనా సాధించవచ్చు అని తెలియజేసారు అమ్మా 🙏
ammagaru 🙏meeru cheppinattu Naku experience jarigindi. nenu atmanu ani mananam chesukommannaru one fine day I was sitting in meditation 4am nenu nenugane kurchunnanu kani na pakkane maro manishi unnaru na rupamlone atma ante ala untado wonderfull experience💐💐
Thank you Ammagaru, as u said every youth must practice this sushumna kriya
Om sushumna amma garu.Thank you so much. Mangalam Nithya subha mangalam 🙏🙏🙏
Amma cheppina prati okati ma masuki hattukunai chala chala krutagnatalu ome susumna ammagariki namaskaramulu 🙏🙏
Thank you thalli bangaru thalli ki shathakoti kruthagnathalu thank you Thankyou Universe Thankyou money yes
🙏🙏🙏 అమ్మ సుషుమ్న క్రియయోగ విశ్వావ్యాప్తం అవ్వాలని కోరుకుంటూ మంగళం నిత్య శుభమంగళం 🙏🙏🙏
ఓం సుషుమ్నా అమ్మగారు.. మీరు
ప్రత్యక్ష పరబ్రహ్మ స్వరూపులు..కారణజన్ములు మీరు..మీరు ప్రబోధించే ప్రతి విషయం, మాలాంటి అతి సామాన్యులకు కూడా చాలా చక్కగా అర్థంఅయ్యేలా, అవి మా మనసులో శాశ్వతంగా గుర్తుఉండేలా ఉంటున్నాయి అమ్మగారు.. ఇలాంటి అనుగ్రహ భాషణలు, సత్ ప్రవచనాలు మాలాంటి సాధకులకు ఎంతో ప్రోత్సాహకరంగా స్ఫూర్తినిస్తున్నాయి.. అమ్మగారు, ఇలాంటి అద్భుతమైన సద్భాషణలు ఇంకా మాకు అందివ్వాలని, మనస్పూర్తిగా కోరుకుంటూ, మీ పాద పద్మాలను స్మరిస్తూ ,మీ దివ్యపాదాలకు సహస్ర కోటి నమస్కారాలు అమ్మగారు. ఓం శ్రీ గురుభ్యోనమః.. మంగళం నిత్య శుభ మంగళం..
Amma dhyanam inka akagratato nischalamina manassuto bhrumadhyamlo drusti petti chesela sakti ni prasadinchandi 🙏🏻🙏🏻🙏🏻🌺🌺🌺
Amma chala chakkaga chepparu Amma 🙏 Mangalam Nithya subha mangalam 🙏
చాలా మంచి ఇంటర్వ్యూ
సందేహనివృత్తి బాగుంది
మాతాజీకి వేనవేల ప్రణామములు
యాంకరింగ్ బాగుంది మేడమ్
Om sri gurubhyonamaha adbhuthamaina messages Amma garu chala vishayalu telusukunnanu
ఓం సుష్మన అమ్మగారు 🙏🙏🙏మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏🙏
Ammagaru Naku na chivari swasa varaku appatiki metho ne connect ayyi undali Ani undi bless me ammagaru. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻.
Om Sri gurubhyonamaha 🙏🙏 amma Meru chappina prarhi mata malo agnani tolaginchi antho avagahana
Panchindi .parama guruvulu
Meku echina visvakaryamulo
Mamalni kuda bagaswamyulanu chastu
andarini munduku nadipistuna
Me padalaku satakoti padabivandanalu amma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹
Amma meru cheppina points 👌👌🙏🙏🙏🙏
ఓం సుషుమ్న అమ్మ గారు 🙏🙏🙏.మీ వాక్కు లు మా అందరికీ మంగళం నిత్య శుభ మంగళం.
ఓం శ్రీ గుుభ్యోన్నమః 🙏🙏🙏
Ammagaru chala thank you so much..entha manchi sushmana kriya yoga lo nenu oka person inanduku iam so lucky....bottom of my heart very thankful to you....
Om sushumna amma, mangalam nitya subhamangalam
Om sushumna Amma
Mangalam nithya subhamangalam
ఓం గురుభ్యో నమః ఈ వీడియోలో ఈ పాటలోనూ ఎంతో పాజిటివ్ ఎనర్జీ ఉంది ఇది వింటూ సాధన చేస్తే అద్భుతమైన ఫలితాలను పొందుతారు నా మనసుకి ఈ పాట వింటూ సాధన చేస్తే మనసుకి ప్రశాంతత లభిస్తుంది ఇంత అద్భుతమైన పాటను పాడే శక్తిని ఇచ్చిన గురువులకు నా వందనములు
🙏🙏Amma Garu 💐💐 what you told is very true
Every Human have to follow sushmna kriya yoga meditation and be the best version of thier own life
Mangalam Nitya Shubha Mangalam
💐💐💐💐💐
అమ్మ మీ రుచెప్పిన ప్రతి విషయం అద్భూతంగావుంది మంగళం నిత్యసుభమంగళం
PUJYA GURU ATHMANANDAMAYI AMMA PADAPADMAMULAKI NA PRANAMALU🙏🙇♀️
Om Sushumna pranam to our guru mata aathmanandmayee amma's lotus feet. Thank you amma for enlightening us 🙏🙏❤❤❤❤❤
🙏🙏🙏om sri gurubhyonamaha 🙏 అమ్మ జీవన సూక్ష్మం చాల బాగ వివరించారు అమ్మ గారు
Om sushumna 🙏 Amma garu 🙏 A great tool for joyful life, everyone can experience within ourselves designed by Parama gurus with guidance of Amma garu makes this spiritual journey blissful throughout
Om sushumna ammagaru from narsipatnam
ఓం శ్రీగురుబ్యోనమః 🙏సుషుమ్న క్రియా యోగ ధ్యాన సాధన ప్రతీ ఒక్కరి జన్మ హక్కు అని చాలా గొప్పగా చెప్పారు అమ్మ🙏 ప్రతీ చిన్న విషయాన్నీ చాలా విపులంగా వివరించారు ప్రతీ రోజు ధ్యాన సాధన వల్ల మనస్సు ఎలా నియత్రించుకోవాలో బ్రహ్మముహూర్త ధ్యానం సాయంసంధ్య ధ్యానం విలువలు మరియు పౌర్ణమి మాసశివరాత్రి గురుంచి ప్రతీ ఒక్కరికి అర్ధమయ్యేరీతిలో వివరించారు అమ్మ🙏 పరమగురువులు లేనిదే మీరు లేరు అన్నారు అమ్మ అలాగే మీరు లేనిదే మేము లేము అమ్మ 🙏ప్రపంచంలో ప్రతీ ఒక్కరు ఈ సుషుమ్న క్రియా యోగ ధ్యాన సాధన అందుకోవాలి ఇంతటి గొప్ప ధ్యాన సాధన అందించిన పరమగురువులు కి అమ్మగారికి శత కోటి పాదాభివందనాలు 🙏🙏🙏🙏🌹🌹🌹మంగళం నిత్య శుభ మంగళం
Om sushumna. Namaste amma garu Mangalam nithya subha mangalam.
Very good questions by anchor..Amma answers vere level cheppakarledu....this type of anchors needed in media.......
Om sushumna 🙏🙏🙏
Mangalam Nitya Subha Mangalam.Om Sushmna.Om Sri Gurubhyonamaha.🙏🙏🙏🙏🙏🙏
Om sushumna Amma 🙏🙏🙏 Mangalam nitya subha mangalam 🙏🙏🙏🙏🙏🙏🙏
Ammaragaru 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Mangalam Nitya Subha Mangalam 🙏
🕉 sushumna amma 🙏 mangalam nithya shubha mangalam 💐