దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా । మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే ।। ప్రకృతి త్రిగుణాత్మకమైన నా దైవీ శక్తి, 'మాయ', అధిగమించుటకు చాలా కష్టతరమైనది. కానీ, నాకు శరణాగతి చేసిన వారు దానిని సునాయాసముగా దాటిపోగలరు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే । వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్లభః ।। ఎన్నో జన్మల ఆధ్యాత్మిక సాధన తరువాత, జ్ఞాన సంపన్నుడైన వ్యక్తి, ఉన్నదంతా నేనే అని తెలుసుకొని, నాకు శరణాగతి చేస్తాడు. అటువంటి మహాత్ముడు నిజముగా చాలా అరుదు.
ద్వంద్వం దేవుడు లేడు. అంతటా వున్నాడు!! రెండు అన్వయమే. ఓ.. మనిషీ నచ్చే మనిషి కోసం వెతుకుతున్నావా..? నీలోని లోపం కనిపించే వరకు నీకు కనిపించడు. కనిపిస్తె .. నచ్చె .. మనిషి అవసరం వుండదు. నచ్చని మనిషి వుండడు.
విశ్వం సాకార, నిరాకార తత్వం, కలిగి ఉంది. నిరాకారము నుంచి సాకారం ఏర్పడుతుంది, సాకారము మళ్లీ నిరాకారముగా మారుతుంది దీనినే సైన్స్ కూడా శక్తిని పుట్టించలేము శక్తిని నాశనము చేయలేం . అది ఒక పదార్థం నుంచి మరొక పదార్థానికి రూపాంతరం చెందుతూ ఉంటుంది దీనినే విశ్వ చైతన్య శక్తి అంటారు ఈ శక్తికి పేరే "దైవం" భగవంతుడు విత్తనం అయితే అది మొలకెత్తి ఒక వృక్షంగా అనేక కొమ్మలతో, ఆకులతో, పువ్వులతో, కాయలతో, ఏర్పడిన తర్వాత ఆ వృక్షంలోని ఏ శాఖ అయినా భగవంతుని నిర్మాణమే మూలస్థానమైనటువంటి దైవ విత్తనం నుంచి ప్రతిదీ ఏర్పడింది. అదేవిధంగా భౌతిక ప్రపంచంలోని ప్రతి వ్యక్తి, ప్రతి జీవి, రేణువులు, గట్టిపోచలు, పుష్పాలు, బలమైనవి బలహీనమైనవి, పంచభూతాలు నక్షత్ర మండలాలు, జనన మరణాలు, కష్ట నష్టాలు, సుఖదుఃఖాలు, భోగభాగ్యాలు, ఆరోగ్య అనారోగ్యాలు, విశ్వంలోని ప్రతి పదార్ధము దైవ చైతన్యమనే మహావృక్షంలోని అనే అనేక శాకోప శాఖలు మాత్రమే. పూసల దండకు "దారం" ఆధారమై ఉంది. కంటికి మాత్రం దారం కనిపించదు అలాగే ఈ విశ్వమంతా దైవం అనే దారానికి కూర్చబడి ఉంది. మనో అహంకారంతో చూడటం వలన భ్రాంతికి లోబడి అన్ని విడివిడిగా కనిపిస్తున్నాయి. అహాన్ని తొలగించి మనలో ఏ చైతన్యమైతే ఉందో విశ్వంలో అదే చైతన్యం ఉంది, అలాగే విశ్వం ఏర్పరచిన ప్రతి పదార్థంలోనూ అదే శక్తి ఉంది అని ఎరుకతో నమ్మడమే జ్ఞానానికి ఆత్మసాక్షాత్కారానికి దారి తీస్తుంది. అహంకారాన్ని తొలగించుకోకుండా చూస్తే విశ్వమంతా విడివిడిగా కనిపిస్తుంది. నేను వేరు విశ్వం వేరు ఇదే అజ్ఞానానికి దారితీస్తుంది. మీరు విశ్వం అంతా గురు రూపంగా చూస్తున్నారు కాబట్టి మీకు గురుబోధ జరుగుతూ ఉంది. "యద్భావం తద్భవతి" ఏదైతే తలుస్తామో అదే నేర్చుకుంటాం. అరిషడ్వర్గాలను జయించి సత్వగుణంలోనికి ప్రయాణిస్తున్నారు ఇంకా ముందుకు వెళ్లి త్రిగుణాలను విసర్జించి గుణ రాహిత్యాన్ని సాధించాలి. మీరు కూడా నిర్గుణ స్వరూపమే ఇది బోధపడినప్పుడు మీరు మీరే పరమాత్మ మీరే దైవం. మీ దేహమే దివ్య పదార్థం, మీలోని శక్తి విశ్వచైతన్యం ఇదే మీ అంతిమ లక్ష్యం "మీ విశ్వాసమే మీ గురువు" నా అనుభవం మీకు కూడా రావాలని కోరుకుంటూ🙏ఓం మహావతార్ బాబాజీనమః🙏
మీకు నా ధన్యవాదాలు, చాలా చక్కగా వివరించారు. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ । మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ ।। నా కంటే ఉన్నతమైనది ఏదీ లేదు, ఓ అర్జునా. పూసలన్నీ దారము పై గుచ్చి ఉన్నట్టు సమస్తమూ నా యందే ఆధారపడి ఉన్నవి. ua-cam.com/users/shortsmbSds4KN9UE?si=El8Ynbn0v6hcIEBS
మనలను బాధించే భౌతిక మాయా శక్తి భగవంతుని ఆధీనములో ఉంటుంది. మన స్వీయ ప్రయత్నం ద్వారా మనం దానిని అధిగమించలేము. దానిని దాటే ఉపాయం, భగవంతునికి శరణాగతి అవ్వటమే.
Please watch the below videos for more clarity on spirituality : ua-cam.com/video/gaxhzuSEGzg/v-deo.html
Jai sri Ram
Jai sri krishna
Jai sri Ramakrishna
Jai Sri Rama
Jai Sri Krishna
Jai Sri Ramakrishna
ఆ గురు ఆచార్యులందరికీ ధన్యవాదాలు...
Jai sri Ram
There is no evil in the world we make the world evil🙏
Jai gurudevadata ki jai sadguru maharajki jai ( v v good topics master Garu
Correct ga chepparu swami. Edhi kadha asalaina sathyam
దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా ।
మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే ।।
ప్రకృతి త్రిగుణాత్మకమైన నా దైవీ శక్తి, 'మాయ', అధిగమించుటకు చాలా కష్టతరమైనది. కానీ, నాకు శరణాగతి చేసిన వారు దానిని సునాయాసముగా దాటిపోగలరు.
బహూనాం జన్మనామంతే
జ్ఞానవాన్ మాం ప్రపద్యతే ।
వాసుదేవః సర్వమితి
స మహాత్మా సుదుర్లభః ।।
ఎన్నో జన్మల ఆధ్యాత్మిక సాధన తరువాత, జ్ఞాన సంపన్నుడైన వ్యక్తి, ఉన్నదంతా నేనే అని తెలుసుకొని, నాకు శరణాగతి చేస్తాడు. అటువంటి మహాత్ముడు నిజముగా చాలా అరుదు.
🕉🚩🙏Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare; Hare Rama Hare Rama, Rama Rama Hare Hare🕉🚩🙏 -- C S Chakravarthy.
Jai Sri Rama
Jai Sri Krishna
Jai Sri Ramakrishna
🙏 ఓం ఈశా వాస్య మిదగ్గ్ సర్వం యత్కించ జగత్యాం జగత్
Doshamalla mana manasu,mana aalochana,mana aacharana anthe.( Manushulaki)paina vunnavaallu ( chitramulo)mahaatmulu.🙏🙏🙏
Jai sri ram
Jai sri Krishna
Jai Sri Rama
Jai Sri Krishna
Jai Sri Ramakrishna
🤔 soul connection
THANK YOU
Jai Sri Rama
Jai Sri Krishna
Jai Sri Ramakrishna
Thank you sir
Sai Ram
Sai krishna
Sai Ramakrishna
ద్వంద్వం
దేవుడు లేడు.
అంతటా వున్నాడు!!
రెండు అన్వయమే.
ఓ.. మనిషీ
నచ్చే మనిషి కోసం
వెతుకుతున్నావా..?
నీలోని లోపం కనిపించే వరకు
నీకు కనిపించడు.
కనిపిస్తె .. నచ్చె ..
మనిషి అవసరం వుండదు.
నచ్చని మనిషి వుండడు.
❤❤❤
Haribol Harekrishna
జైశ్రీరామ్
విశ్వం దర్పణ దృశ్యమానం....🙏🙏🙏🙏🙏🙏🙏
Vande sri guru charanaravindam
🙏🙏🙏
శ్రీ గురుబ్యో నమః
Sir pl. Put all your feelings and experiences in Saadhana
Jai Sri Rama
Jai Sri Krishna
Jai Sri Ramakrishna
విశ్వం సాకార, నిరాకార తత్వం, కలిగి ఉంది. నిరాకారము నుంచి సాకారం ఏర్పడుతుంది, సాకారము మళ్లీ నిరాకారముగా మారుతుంది దీనినే సైన్స్ కూడా శక్తిని పుట్టించలేము శక్తిని నాశనము చేయలేం . అది ఒక పదార్థం నుంచి మరొక పదార్థానికి రూపాంతరం చెందుతూ ఉంటుంది దీనినే విశ్వ చైతన్య శక్తి అంటారు ఈ శక్తికి పేరే "దైవం"
భగవంతుడు విత్తనం అయితే అది మొలకెత్తి ఒక వృక్షంగా అనేక కొమ్మలతో, ఆకులతో, పువ్వులతో, కాయలతో, ఏర్పడిన తర్వాత ఆ వృక్షంలోని ఏ శాఖ అయినా భగవంతుని నిర్మాణమే మూలస్థానమైనటువంటి దైవ విత్తనం నుంచి ప్రతిదీ ఏర్పడింది.
అదేవిధంగా భౌతిక ప్రపంచంలోని ప్రతి వ్యక్తి, ప్రతి జీవి, రేణువులు, గట్టిపోచలు, పుష్పాలు,
బలమైనవి బలహీనమైనవి, పంచభూతాలు నక్షత్ర మండలాలు, జనన మరణాలు, కష్ట నష్టాలు, సుఖదుఃఖాలు, భోగభాగ్యాలు, ఆరోగ్య అనారోగ్యాలు, విశ్వంలోని ప్రతి పదార్ధము దైవ చైతన్యమనే మహావృక్షంలోని అనే అనేక శాకోప శాఖలు మాత్రమే.
పూసల దండకు "దారం" ఆధారమై ఉంది. కంటికి మాత్రం దారం కనిపించదు అలాగే ఈ విశ్వమంతా దైవం అనే దారానికి కూర్చబడి ఉంది. మనో అహంకారంతో చూడటం వలన భ్రాంతికి లోబడి అన్ని విడివిడిగా కనిపిస్తున్నాయి. అహాన్ని తొలగించి మనలో ఏ చైతన్యమైతే ఉందో విశ్వంలో అదే చైతన్యం ఉంది, అలాగే విశ్వం ఏర్పరచిన ప్రతి పదార్థంలోనూ అదే శక్తి ఉంది అని ఎరుకతో నమ్మడమే జ్ఞానానికి ఆత్మసాక్షాత్కారానికి దారి తీస్తుంది.
అహంకారాన్ని తొలగించుకోకుండా చూస్తే విశ్వమంతా విడివిడిగా కనిపిస్తుంది.
నేను వేరు విశ్వం వేరు ఇదే అజ్ఞానానికి దారితీస్తుంది.
మీరు విశ్వం అంతా గురు రూపంగా చూస్తున్నారు కాబట్టి మీకు గురుబోధ జరుగుతూ ఉంది. "యద్భావం తద్భవతి" ఏదైతే తలుస్తామో అదే నేర్చుకుంటాం.
అరిషడ్వర్గాలను జయించి సత్వగుణంలోనికి ప్రయాణిస్తున్నారు ఇంకా ముందుకు వెళ్లి త్రిగుణాలను విసర్జించి గుణ రాహిత్యాన్ని సాధించాలి. మీరు కూడా నిర్గుణ స్వరూపమే ఇది బోధపడినప్పుడు మీరు మీరే పరమాత్మ మీరే దైవం. మీ దేహమే దివ్య పదార్థం, మీలోని శక్తి విశ్వచైతన్యం ఇదే మీ అంతిమ లక్ష్యం
"మీ విశ్వాసమే మీ గురువు"
నా అనుభవం మీకు కూడా రావాలని కోరుకుంటూ🙏ఓం మహావతార్ బాబాజీనమః🙏
మీకు నా ధన్యవాదాలు, చాలా చక్కగా వివరించారు.
మత్తః పరతరం నాన్యత్
కించిదస్తి ధనంజయ ।
మయి సర్వమిదం ప్రోతం
సూత్రే మణిగణా ఇవ ।।
నా కంటే ఉన్నతమైనది ఏదీ లేదు, ఓ అర్జునా. పూసలన్నీ దారము పై గుచ్చి ఉన్నట్టు సమస్తమూ నా యందే ఆధారపడి ఉన్నవి.
ua-cam.com/users/shortsmbSds4KN9UE?si=El8Ynbn0v6hcIEBS
@@Gajendramoksham 🙏🙏🙏
🙏🙏
Thanks for good knowledge sharing
Superb explanation atma pranaamaalu master
Anta Bhagavantame,Manamandulone kalisi unnamu
Sanasivara Swami ganptmahamini
🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐
❤
Jai Sri Rama
Jai Sri Krishna
Jai Sri Ramakrishna
Same to you
💜
Sir no Ragavendra swamy image
@@sevenhillsphysiotherapy3879 శ్రీ గురు రాఘవేంద్ర యతీంద్రుల అనుగ్రహం మనందరిపై వర్షించాలని ఆశిస్తూ...
''పూజ్యాయ రాఘవేంద్రాయ
సత్యధర్మ రతాయచ భజతాం
కల్పవృక్షాయ నమతాం
కామధేనవే"
ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః
God+Mind=Man అంటే ఏమిటి?
ఫోటోలో ఉన్న అందరి గురువులను రాయండి.
Yes.. I was about to ask that
Mosam chese varandhru....
Guruvule ande...
మనలను బాధించే భౌతిక మాయా శక్తి భగవంతుని ఆధీనములో ఉంటుంది. మన స్వీయ ప్రయత్నం ద్వారా మనం దానిని అధిగమించలేము. దానిని దాటే ఉపాయం, భగవంతునికి శరణాగతి అవ్వటమే.
🙏🙏🙏