Ntr Two Films at a time..Rare Record

Поділитися
Вставка
  • Опубліковано 6 тра 2024
  • Ntr Two Films at a time..Rare Record #ntr
    Join this channel to get access to perks:
    / @vendivennela
    Subscribe our channel for more videos
  • Розваги

КОМЕНТАРІ • 55

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 Місяць тому +47

    శ్రీ నందమూరి తారక రామారావు గారిని ఎంత మంది అనుసరించినా , అనుకరించినా ఆయన దరిదాపుల్లో కి ఎవ్వరూ చేసుకోలేరు.👍 ఇది సత్యం.

    • @kothapalliashok8914
      @kothapalliashok8914 Місяць тому +1

      వాస్తవమే సోదరా 🎉 మీరు చెప్పింది

  • @srinivasnel5297
    @srinivasnel5297 Місяць тому +32

    యన్టీఆర్ లాంటి నటుడు ఇంతకు మునుపు పుట్టలేదు.ఇకపైపుట్టబోరు(ప్రపంచంలోనే)

  • @gourisankarkompalli2331
    @gourisankarkompalli2331 Місяць тому +12

    చాలామంది మిత్రులు ది గ్రేట్ ఎన్టీఆర్ గురించి రాసారు. కానీ మరో రెండు విషయాలు గూడా ముచ్చటించుకోవాలి. తండ్రి కొడుకులు రావణ మేఘనాథులుగా యస్వీఆర్, ఎన్టీఆర్ లు అద్భుతమైన ఒద్దికనూ, పరస్పర అనురాగాలనూ ప్రదర్శించారు. వాళ్ళ ఇద్దరి సన్నివేశాలను తెరమీద చూస్తుంటే ఒళ్లు పులకరించి పోతుంది. అలాంటి నటనను ఇక మనం చూడబోము.
    ఇక ఈ చిత్ర సంగీతం గురించి చెప్పాలంటే అదొక పాటల పందిరి. నమో నమో నారాయణ, అడవే వయారీ, ఓ ప్రియతమా, నిదురింతు వా దేవా, ఓ హృదయేశా కానగా రావా...ఇలా ఎన్నో, ఇంకా ఎన్నెన్నో అద్భుత గీతాలు టీ.వి.రాజు సంగీతంలో తోటలను మాధురీ ఆంలో ముంచి తేలుస్తాయి.
    చివరగా అంజలీదేవి గురించి. ఈ చిత్రానికి కర్తా, కర్మ , క్రియా అన్నీ తానే అయి ఈ చిత్రానికి ప్రాణ వూపిరులూదింది ఆమె అంటే అతిశయోక్తి లేదు. రెండు మద గజాల్లాంటి ఆర్టిస్టుల మధ్య చెలరేగి పోయి తన విశ్వ రూపాన్ని చూపింది అంజలీ దేవి. లవకుశ తర్వాత ఆమె అసమానమైన నటన చూడాలంటే ఈ చిత్రం చూడండి.(యూ ట్యూబ్ లో వుంది)
    వెండి వెన్నెలలో ఈ విషయాలు కూడా కవర్ చేసి వుంటే బాగుండేది.
    శంకర్, హైదరాబాద్...

  • @sistlasuryanarayana5821
    @sistlasuryanarayana5821 Місяць тому +17

    Ntr legend

  • @venkateswararaobonda2105
    @venkateswararaobonda2105 Місяць тому +17

    jai NTR ❤

  • @sambasivaraomannava
    @sambasivaraomannava Місяць тому +2

    మీరు పాత సినీమా విశేషాలు చాలా బాగా వివరిస్తారు ఈ విషాలన్నింటినీ సేకరించడం చాల కష్టం వెండివెన్నెల వీడియో లు తప్పక చూస్తాను

  • @user-nv3jn5yo2e
    @user-nv3jn5yo2e Місяць тому +26

    రెండు చిత్రాలు 100 డేస్ రికార్డు

    • @rameshch4852
      @rameshch4852 Місяць тому +1

      సతీ సులోచన flop movie

    • @yasangiprasad7315
      @yasangiprasad7315 Місяць тому +2

      ​@@rameshch4852ఏమిటో నీ తుత్తి 😂😂😂😂

  • @sambasivaraoa5636
    @sambasivaraoa5636 Місяць тому +8

    JOHAR N.T.R 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏

  • @joysulabalasubramanyam7911
    @joysulabalasubramanyam7911 Місяць тому +15

    రాముడు రావణాసురుడు ఇంద్రజీత్
    మూడు పాత్రలు నటించిన ఒకే ఒక నటుడు

  • @abduljameel96
    @abduljameel96 Місяць тому +5

    Baalakrishna movies Nippuravva and Bangaru bullodu were released one day so that all time record created only NTR and BALAYYA BABU in the Film industry none other actor touch and tried 🎉

  • @maddipativenugopal4995
    @maddipativenugopal4995 Місяць тому +5

    బంగారు బుల్లోడు, నిప్పు రవ్వ సినిమాలు 1993 సెప్టెంబర్ 3 వ తేదీ విడుదల!!

  • @dupamramakrishna
    @dupamramakrishna Місяць тому +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @adapasuryarao9820
    @adapasuryarao9820 Місяць тому +6

    Sir That is NTR

  • @ramaraoyanamadala8876
    @ramaraoyanamadala8876 Місяць тому +5

    Rajahmundry loo veerabhara,Nagadevi 100 yards dooram loo vuntayi (Gokavaram bus stand ku chero prakka,)

  • @narasimhaswamyyerram8890
    @narasimhaswamyyerram8890 Місяць тому +3

    ❤ N T R

    • @user-sv2dn1pr3i
      @user-sv2dn1pr3i Місяць тому

      Ila chalamandhi movies movies vachhayi , Krishna , Balayya cinimalu kuda

  • @user-cp5tx2xf8v
    @user-cp5tx2xf8v Місяць тому +2

    Jai jai jai N.T.R

  • @allu_collections
    @allu_collections Місяць тому +3

    Ntr fans,jai ntr, no varasudu, ntr king of Telugu filim industry, jai ntr, no one do

  • @user-yn4yt1jd5w
    @user-yn4yt1jd5w Місяць тому +7

    బాలకృష్ణ కుడా నిప్ప్రవ్వ బంగారుబులో డు ఒకేరోజు విడి దాలా

  • @gonthinaramarao2627
    @gonthinaramarao2627 Місяць тому +6

    SEEN FULL
    ON 7-5-2024

  • @pullaiahbabuthota6231
    @pullaiahbabuthota6231 29 днів тому

    Awesome analysis sir 👍 👏

  • @kakarlagopal2790
    @kakarlagopal2790 Місяць тому

    విశ్వావిఖ్యత నాటశారాబౌముడు N T R 🙏

  • @allu_collections
    @allu_collections Місяць тому +2

    Ntr, andarivadu, no one do

  • @sekharrao2891
    @sekharrao2891 Місяць тому +5

    PendlinPilupu movie U. tube lo pettandi

    • @sekharrao2891
      @sekharrao2891 Місяць тому +1

      Pendli pilupu. movie U. tube lo pettandi.

  • @YarramathiSrinivasulu-nr9qk
    @YarramathiSrinivasulu-nr9qk Місяць тому +2

    Ntr always RARAJU

  • @anandkambhampati3269
    @anandkambhampati3269 Місяць тому +2

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @indranis3782
    @indranis3782 Місяць тому +3

    Pendli pilupu movie unte pls upload cheyandi

  • @ravinderravinder7899
    @ravinderravinder7899 Місяць тому +2

    Natanakunirvachanamucheppinanataghandharvulun.t.ramaraogarunatinchijeevinchinamahonnathachithralu.

  • @sriniattaluri9388
    @sriniattaluri9388 Місяць тому +1

    balayya did it again. bangaru bullodu, nippu ravva.

  • @srikantammanibabu149
    @srikantammanibabu149 5 днів тому

    రాజమండ్రి లో pendili pilupu cinema 63 days only direct run, Next vijayawada Lo E 2 cinimalu 100 days No run: Satisulochan movie only Rajhamundry Lo direct 100 days run only;

  • @ramakrishnapraturi3280
    @ramakrishnapraturi3280 Місяць тому

    May 9 1961లో విడుదల ఆయన వి. ఒకటి పూర్ణ ఫిలిమ్స్ వారు రెండు నాకు తెలియదు కానీ రెండు సినిమాలు విజవంతం కాలేదు. అది మీరు గమనించగలరు

  • @k.z.s.kumarkarise8278
    @k.z.s.kumarkarise8278 Місяць тому +1

    కృష్ణ సినిమాలు కూడా ఒకేరోజు రెండుమూడు సినిమాలు విడుదల అయినట్టు గుర్తు
    అందులో ఒకటి ..మళ్లీపెళ్లి
    మిగిలినవి గుర్తులేదు

    • @satyamshivamsundaram5512
      @satyamshivamsundaram5512 Місяць тому +4

      కేవలం ఒకే రోజు విడుదల అవగానే సరి కాదు, సూపర్ హిట్ అవ్వాలి.పైగా ఒకటి పౌరాణికం ,మరొకటి సాంఘికం కావడం అనే ప్రత్యేకత. .అనితర సాధ్యం .

    • @apparaoveerajagadaadari4202
      @apparaoveerajagadaadari4202 25 днів тому +1

      నటశేఖర కృష్ణ నటించిన రెండు చిత్రాలు ఒకే రోజున విడుదల చేశారు.,
      అవి 1.ఇద్దరు దొంగలు., 2.యుద్దం..
      గోల్డెన్ స్టార్, బాక్సాఫీస్ బొనాంజా నందమూరి.బాలకృష్ణ నటించిన రెండు చిత్రాలు ఒకే రోజున విడుదల చేశారు.,
      అవి 1.బంగారుబుల్లోడు., 2.నిప్పురవ్వ..

  • @alexanderbabu3980
    @alexanderbabu3980 28 днів тому

    Aa .2.movies.flaf.movies.anni.telusukoni.chepaandi.tappu.lu.cheppi.videos.chyavaddu.na.lanti.ceeniares.untaru.🙏

  • @V.Samson
    @V.Samson 23 дні тому

    ఒకేరోజు ఒకే హీరో సినిమాలు రెండు విడుదలవ్వటం ఒక నందమూరి కే చెల్లింది. బాలకృష్ణ సినిమా కూడా సెప్టెంబర్ 3 న నిప్పురవ్వ, బంగారుబుల్లోడు.

  • @ramakrishnapraturi3280
    @ramakrishnapraturi3280 Місяць тому

    అయన న టీ o చి n ఏ రెండు సినిమాలు సతి సులోచన ఇంద్ర జీత్ పెండ్లి పిలిపు ఈ రెండు సినిమాలు మే 9🎉

  • @pandubw
    @pandubw Місяць тому

    u tube lo pedli pilupu ante nageswar rao anjali hero heroins ga vunna movie chupistondi, ntr cinema chupinchadam lede

  • @gaddamvenkateswarlu5909
    @gaddamvenkateswarlu5909 Місяць тому +3

    Ntrisntr nocompare another

    • @allu_collections
      @allu_collections Місяць тому

      Jai ntr fans, no varasudu, only ntr king, Telugu filim industry

  • @ramonkasturi5486
    @ramonkasturi5486 Місяць тому +2

    నిప్పు రవ్వ యావరేజో బిలో యావరేజో డిజార్డరో అయ్యింది..

  • @gunnaravinderreddy5294
    @gunnaravinderreddy5294 Місяць тому

    If politics is dirty, then what about democracy, otherwise Christian CM Jagan will sell off AP to missionaries, go & vote for change...

  • @prasadp9644
    @prasadp9644 Місяць тому

    Politics lo pedda chetta
    Nee sutti stop
    Kulagajji ki symbol