మంచి విషయాలు వివరించారు. వినొదం,సాహసంతొ కూడిన ఈ చిత్రాలలొ కధానాయకుని పాత్రలతొ సామాన్య ప్రేక్షకులకు బాగా చేరువయ్యారు. పది జానపద చిత్రాలలొ ఎన్ టి ఆర్ నటించిన "అగ్గిపిడుగు" మెదటి 5 చిత్రాలలొ ఒకటిగా నిలుస్తుంది.
అగ్గి పిడుగు బ్లాక్ బస్టర్ మూవీ,పిడుగు రాముడు సూపర్ హిట్ మూవీ వాటిని చెప్పటం ఎలా మర్చి పొయ్యారు రాజనండిని హిట్ మూవీ,రాజ మకుటం సూపర్ హిట్ మూవీ రెచుక్క పగటి చుక్క హిట్ మూవీ,బండ రాముడు సూపర్ హిట్ మూవీ, ఇంకా చాలా జనపదాలు హిట్ మూవీస్ ఉంటే వాటిని ఎందుకు చెప్ప లేదు.
మీరు చెప్పినవి చాలా వరకు కరెక్ట్! 1967 లో వచ్చిన కంచుకోట సినిమా తరవాత జానపద సినిమా లకు ఆదరణ తగ్గింది! NTR గారు నటించిన గోపాలుడు భూపాలుడు , గండికోట రహస్యం, చిక్కడు దొరకడు, అలీబాబా 40 దొంగలు కూడా హిట్ సినిమా లే కాని ఘన విజయం సాధించలేదు! వీటిలో ఏ ఒక్కటీ ఒక్క హాలులో 100 రోజులు ఆడలేదు! పాతాళ భైరవి, జగదేక వీరుని కథ, జయసింహ, బందిపోటు బ్లాక్ బస్టర్స్!
ఈ టాప్ టెన్ చిత్రాల్లో రాజమకుటం చిత్రం ఇవ్వకపోవడం భావ్యం కాదు. అందులో కథ, కథనం, సంగీతం, కత్తియుద్ధాలు, ఎన్‌టీఆర్ నటన అన్నీ అత్యున్నతస్థాయిలో ఉంటాయి. పామరులకి అర్థం కాని కథ కావడంతో మరీ పెద్ద సూపర్‌హిట్ కాకపోయినా, మంచి విజయాన్ని సాధించింది కూడా.
@@sridharakkaldevi1940 బీయన్‌గార్ దర్శకత్వం చేసిన సినిమాల్లో ఎక్కువగా సొంత చిత్రాలే. రాజమకుటం ఆయన తన అభిరుచికి భిన్నంగా తీసారు (ఇదొక అందమైన మూడో తరగతి పెట్టె అన్నారు ఆ ఈ చిత్రం గురించి). ఆయనకి చిత్రానికి వచ్చిన వసూళ్ల కన్నా బాధించింది ఆ చిత్రం పై వచ్చిన విమర్శలు. ఈ చిత్రం అందరూ అనుకున్నంతటి ఫ్లాప్ కాదు. అలా అని పెద్ద సూపర్‌హిట్ కూడా కాదు
Gopaludu Bhupaludu,Ckkadu Dorakudu,Gandikota, Alibaba are hits but they are not super hits .They can be replaced by super hits like Aggipidugu,Paramanandayya sishyula katha,Pidugu Ramudu,Jayam manadee,Rajamakutam,etc.
1.పాతాళ భైరవి 2.జగదేకవీరుని కథ 3.జయసింహ 4.రాజమకుటం 5.కంచుకోట 6.పరమానందయ్య శిష్యుల కథ 7.గులేబకావళి కథ 8.జయం మనదే 9.గండికోట రహస్యం 10.బందిపోటు. ఈ పది జానపద చిత్రాలు నాకు చాలా ఇష్టం. పదే పదే చూస్తుంటాను.
Gopaludu Bhulpaludu, Chijkadu Dorakydu,Alibaba,etc are average pictures .Paramanandayya sisyula katha,Pidugu ramudu,Aggipidugu,Jayam manade etc are super hit pictures than the pictures mentioned by you.Malliswari,Rajamakutam, Raju peda,Ekaveera (flop) are clasical pictures.Aggiranudu is another one .
Nijamyna legend ANNAGARU NTR OKKARE. ALL TIME, IDINTE.
మంచి విషయాలు వివరించారు. వినొదం,సాహసంతొ కూడిన ఈ చిత్రాలలొ కధానాయకుని పాత్రలతొ సామాన్య ప్రేక్షకులకు బాగా చేరువయ్యారు. పది జానపద చిత్రాలలొ ఎన్ టి ఆర్ నటించిన "అగ్గిపిడుగు" మెదటి 5 చిత్రాలలొ ఒకటిగా నిలుస్తుంది.
Tollywood all time no1 hero Anna gaaru
జై ఎన్టీఆర్
అగ్గి పిడుగు బ్లాక్ బస్టర్ మూవీ,పిడుగు రాముడు సూపర్ హిట్ మూవీ వాటిని చెప్పటం ఎలా మర్చి పొయ్యారు రాజనండిని హిట్ మూవీ,రాజ మకుటం సూపర్ హిట్ మూవీ రెచుక్క పగటి చుక్క హిట్ మూవీ,బండ రాముడు సూపర్ హిట్ మూవీ, ఇంకా చాలా జనపదాలు హిట్ మూవీస్ ఉంటే వాటిని ఎందుకు చెప్ప లేదు.
నాటికి నేటికి మరియు ఎప్పటికీ యన్ టి ఆర్ గారు మాత్రమే నిజమైన లెజెండ్.
🐅🙏జానపద, పౌరాణిక సినిమాల రారాజు 🙏శ్రీ నందమూరి తారక రామారావు గారు🙏🐅
One and only Legend NTR.
Superb video.
But many marvellous movies like Bhatti Vikramarka,
Pidugu Ramudu etc are missed.!
NTR is real LEGEND
మీరు చెప్పినవి చాలా వరకు కరెక్ట్! 1967 లో వచ్చిన కంచుకోట సినిమా తరవాత జానపద సినిమా లకు ఆదరణ తగ్గింది! NTR గారు నటించిన గోపాలుడు భూపాలుడు , గండికోట రహస్యం, చిక్కడు దొరకడు, అలీబాబా 40 దొంగలు కూడా హిట్ సినిమా లే కాని ఘన విజయం సాధించలేదు! వీటిలో ఏ ఒక్కటీ ఒక్క హాలులో 100 రోజులు ఆడలేదు! పాతాళ భైరవి, జగదేక వీరుని కథ, జయసింహ, బందిపోటు బ్లాక్ బస్టర్స్!
తెలుగు సినిమా లెజెండ్ ఎన్టీఆర్
ఈ టాప్ టెన్ చిత్రాల్లో రాజమకుటం చిత్రం ఇవ్వకపోవడం భావ్యం కాదు. అందులో కథ, కథనం, సంగీతం, కత్తియుద్ధాలు, ఎన్‌టీఆర్ నటన అన్నీ అత్యున్నతస్థాయిలో ఉంటాయి. పామరులకి అర్థం కాని కథ కావడంతో మరీ పెద్ద సూపర్‌హిట్ కాకపోయినా, మంచి విజయాన్ని సాధించింది కూడా.
రాజ మకుటం...ప్లాప్ సినిమా...
@@sridharakkaldevi1940 లేదు ఏవరేజ్‌గా ఆడింది
సార్...రాజ మకుటం B. N. రెడ్డి గారు స్వంతం గా నిర్మించి దర్శకత్వం వహించారు...ఆయనే ఒక సందర్భంలో చెప్పారు... సినిమా ఆడలేదు అని...
@@sridharakkaldevi1940 బీయన్‌గార్ దర్శకత్వం చేసిన సినిమాల్లో ఎక్కువగా సొంత చిత్రాలే. రాజమకుటం ఆయన తన అభిరుచికి భిన్నంగా తీసారు (ఇదొక అందమైన మూడో తరగతి పెట్టె అన్నారు ఆ ఈ చిత్రం గురించి). ఆయనకి చిత్రానికి వచ్చిన వసూళ్ల కన్నా బాధించింది ఆ చిత్రం పై వచ్చిన విమర్శలు. ఈ చిత్రం అందరూ అనుకున్నంతటి ఫ్లాప్ కాదు. అలా అని పెద్ద సూపర్‌హిట్ కూడా కాదు
Legendary actor ntr
Real Legend of TELUGU Film industry AnnaNTR
NTR, The Legend on Telugu Screen
Gopaludu Bhupaludu,Ckkadu Dorakudu,Gandikota, Alibaba are hits but they are not super hits .They can be replaced by super hits like Aggipidugu,Paramanandayya sishyula katha,Pidugu Ramudu,Jayam manadee,Rajamakutam,etc.
N T R always LEGEND
Chikkadu dorakadu movie
NTR is Legend
Piduguramudu super hit cinema anni patalu alltime hits
Yes bro ... all 9 ...hit songs
You have forgotten another Superhit movie Aggi Pidugu
NTR is the one and only Hero who Acted Directed and Produced Social, Historical, Pouranik and Folklore movies successfully
Top ten movies. పాతాల భైరవి, జయసింహా, జగదేకవీరునికథ, గులేబకావలి కథ, బంది పోటు, మంగమ్మ శ ప థం, అగ్గిబరా టా, పిడుగు రాముడు,ఆలీబాబా 40 దొంగలు, చిక్కడు, దొరకడు.
Jai ntr
Superb ga vundi sir
Rajaputra rahasyam NTR amharic janapada chitram.
janapada chithralalo ntr ,kantharao natinchina kanchukota..herokrishna natinchina simhasanam naku nachina chithralu..
1.పాతాళ భైరవి
2.జగదేకవీరుని కథ
3.జయసింహ
4.రాజమకుటం
5.కంచుకోట
6.పరమానందయ్య శిష్యుల కథ
7.గులేబకావళి కథ
8.జయం మనదే
9.గండికోట రహస్యం
10.బందిపోటు.
ఈ పది జానపద చిత్రాలు నాకు చాలా ఇష్టం. పదే పదే చూస్తుంటాను.
Super sir 🙏👏
Really he is lejand
Beautiful video.
Ntr is reel & real lejand .
Superb Hero NTR
Anr.movies.gurinchi.vedios.chayandi
Ntr is not only no 1 but he is no 1 to no 10.
Any others are to be considered from no 11 onwards
Supper
Please tell about kantharao gari movies also
Gopaludu Bhulpaludu, Chijkadu Dorakydu,Alibaba,etc are average pictures .Paramanandayya sisyula katha,Pidugu ramudu,Aggipidugu,Jayam manade etc are super hit pictures than the pictures mentioned by you.Malliswari,Rajamakutam,
Raju peda,Ekaveera (flop) are clasical pictures.Aggiranudu is another one .
aggipidugu aggibarata and pidugu ramudu hit pictures
మాయా బజారు కూడా పౌరాణిక పాత్రలతో కల్పించిన మహా జానపద....కాదు కాదు....జ్ఞాన పద చిత్రం...
అన్నగారి మ్యూజికల్ హిట్" పిడుగు రాముడు " చెప్పనేలేదు. "గుండమ్మకథ "కంటే ముందు సినిమా " గులేభకావళి కథ "
🙏🙏
Jayqm manade, bhatti vikramarka....
Not NTR, NTR GARU anandi
One and only ntr
What about jayammanade and rechukka Raju peda
గులేబకావళి కాదు గులేబకావళి కథ🌹🌹🌹
Yes you are correct
Paramandayya. .. ,,Aggipidugu, Bhatti vikramarka etc should be uncluded .Alababa....,Gandikota..
are average pictures. ...
Rajaputra rahasyam may be last folk movie
Simhabaludu
Rajakota Rahasyamu Marachipoyaru
అగ్గిపిడుగు ,,అగ్గిభరట విజయం సాధించాయి కదా? వాటిగురించి చెప్పలేదు? మరిచారా?
5
గులేబకావళి, అగ్గిపిడుగు, లక్ష్మీకటాక్షం చిత్రాలు కూడా హిట్టే కదా.
Inka chala manchi janapadha chithralu NTR gaarivi cheppa ledhu.
Jamuna ku anr ntr ku
Madhya godava eanti
mr .narrator, though I want to see your program,your narrative is very slow Maintain tempo.or else you’re a goner,no body will wait to see your lag.
Sari laru nlkevru
Yyyyu
This anchor not done proper research before making this video.
P
Wrong