Ntr Gandikota Rahasyam...55 years.. Untold Facts #ntr #vendivennela Join this channel to get access to perks: / @vendivennela Subscribe our channel for more videos
NTR ... There is no substitute or replacement for him... ! He was an unmatchable Actor n a Legend ... ! People of Tollywood accepted him in Social ... Janapada ... Historical n Mythological films in innumerous Roles ... !
అది నిజం sir, ఏ రంగంలో అయినా అయన అనుకున్నది సాధించారు, స్థిరంగా స్వాతంత్రం తెచ్చాము అని భారతదేశాన్ని తమ వంటిల్లు గా భావించిన congress ని పాతాళ నికి తోసారు. మహనీయుడు 🙏🙏🙏
5:11 to 5:25 కేవలం దర్శక నటీనటులే కాదు, TV రాజు గారు స్వరపరచి ఘంటసాల గారితో పాడించిన పాటలే చిత్ర విజయానికి కారణమయ్యాయి. ఆ రోజుల్లో ఎక్కడ విన్నా ఇవే పాటలు. ఉదా: 'మరదలు పిల్లా ఉలికిపడకే', 'నీలాల నింగి...నిండు చందురుడా' మొ. పాటలు జనాలను ఊపేసాయి.
కైకల satyanarayana గారు dupe గా కొన్నిసార్లు నటించారు ఆ సినిమాలో, ధర్మదాత సినిమాలో తండ్రి ANR కొడుకు ANR ని చెంప మీద కొట్టడం, cameraman గొప్పతనం, వారి గొప్పతనం ముందు ఇప్పటి graphics ఎందుకూ సాటి రావు 🙏🙏🙏
Complete exaggeration. Gandikota Rahasyam was just average movie. It had 10 weeks run at Vijayawada, Durgakala mandiram in 1969. VENDI VENNELA , please tell the correct information as old generation people are watching the videos.
ఈ రాముడు భీముడు రేపు వచిన్ది 21 60స. ఒక హేమలత మరియు లో. విజయలక్ష్మి గాయని సుశీల తప్ప అందరూ కాలం చేసారు. ఈ సినిమా విడుదల కి నాకు 6స. ఈ సినిమా విడుదల ఆయన పుడు మా ఇట్లో వివాహం జరుగుతుంది. నన్ను వదిలి వాళ్ళ అంత సినిమా కి వెళ్లి పోయేరు.
@@ramakrishnapraturi3280 అంత కష్టపడి సినిమా లో అందరూ గౌరవించేవారు, అప్పట్లో బంధువుల ఇంటికీ వెడితే సినిమా ఖచ్చితం గా వెళ్లాల్సిందే, రాముడు భీముడు లో చివరి సీన్స్ లో satyanarayana గారు ఉన్నారు 🙏🙏.
అన్నగారి గురించి మంచి విషయాలు తెలియజేసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదములు సార్ 🎉❤
మరదలు పిల్ల ఉలికి పడకు, గడసరి పిల్ల ఉలికి పడకు నా గెలుపే నీ గెలుపు కాదా.
నీలాల నింగి ఎగిసిపడే నిండుచందురుడా.
తెలిసింది తెలిసింది అబ్బాయి గారు సూపర్ హీట్ సాంగ్స్.
NTR ... There is no substitute or replacement for him... ! He was an unmatchable Actor n a Legend ... ! People of Tollywood accepted him in Social ... Janapada ... Historical n Mythological films in innumerous Roles ... !
అది నిజం sir, ఏ రంగంలో అయినా అయన అనుకున్నది సాధించారు, స్థిరంగా స్వాతంత్రం తెచ్చాము అని భారతదేశాన్ని తమ వంటిల్లు గా భావించిన congress ని పాతాళ నికి తోసారు. మహనీయుడు 🙏🙏🙏
jai NTR ❤❤❤
మనోహర్ గారు మాకు తెలియని విశేషాలు చెప్పారు
NTR MEANS GOD
Jai..jai..ntr...
మాకు తెలియని విలువైన సమాచారాన్ని అందించిన మీకు ధన్యవాదములు సర్. పెద్దాయన నటన అంటే మాటలా?😮
5:11 to 5:25
కేవలం దర్శక నటీనటులే కాదు, TV రాజు గారు స్వరపరచి ఘంటసాల గారితో పాడించిన పాటలే చిత్ర విజయానికి కారణమయ్యాయి.
ఆ రోజుల్లో ఎక్కడ విన్నా ఇవే పాటలు.
ఉదా: 'మరదలు పిల్లా ఉలికిపడకే', 'నీలాల నింగి...నిండు చందురుడా' మొ. పాటలు జనాలను ఊపేసాయి.
Second NTR kaikala Satyanarayana garu Ramudu Beemudu
Aggi pidugu
Gandikota rahashyam
Gopaludu Bhupaludu
Mangamma sepadham
Block buster movies
గండికోట రహస్యం సినిమా యావరేజ్ గా ఆడింది..సూపర్ హిట్ అని మీరు చెప్పింది తప్పు
కైకల satyanarayana గారు dupe గా కొన్నిసార్లు నటించారు ఆ సినిమాలో, ధర్మదాత సినిమాలో తండ్రి ANR కొడుకు ANR ని చెంప మీద కొట్టడం, cameraman గొప్పతనం, వారి గొప్పతనం ముందు ఇప్పటి graphics ఎందుకూ సాటి రావు 🙏🙏🙏
రాజనాల గారు మరి సత్యనారాయణ గారు కైకాల అనుకొంటాను
సత్యనారాయణ గారు
నటరత్న విశ్వరూపం చూపించారు
Complete exaggeration. Gandikota Rahasyam was just average movie. It had 10 weeks run at Vijayawada, Durgakala mandiram in 1969. VENDI VENNELA , please tell the correct information as old generation people are watching the videos.
డైరెక్టగా సత్యనారయ న pateseru
అవును sir🙏
ఈ రాముడు భీముడు రేపు వచిన్ది 21 60స. ఒక హేమలత మరియు లో. విజయలక్ష్మి గాయని సుశీల తప్ప అందరూ కాలం చేసారు. ఈ సినిమా విడుదల కి నాకు 6స. ఈ సినిమా విడుదల ఆయన పుడు మా ఇట్లో వివాహం జరుగుతుంది. నన్ను వదిలి వాళ్ళ అంత సినిమా కి వెళ్లి పోయేరు.
@@ramakrishnapraturi3280 అంత కష్టపడి సినిమా లో అందరూ గౌరవించేవారు, అప్పట్లో బంధువుల ఇంటికీ వెడితే సినిమా ఖచ్చితం గా వెళ్లాల్సిందే, రాముడు భీముడు లో చివరి సీన్స్ లో satyanarayana గారు ఉన్నారు 🙏🙏.
అక్కినే్ని కి సాలూ రి రాజేశ్వర. రావు కే. వి
మహదేవన్ ఏ లా గో. రామ రావు కి పెండ్యాల టీ. వి. రాజు అలాగ.
రాముడు భీముడు ముందు కన్నా ఇద్దరు మిత్రులు లో్ సెల్వరేజ్ తీసింటూ రాముడు భీముడు లో అన్నయ్య థియేలేక పోయాడు. ద్వీ lపా త్రి బి న య న o. చేయాలాకపోయిడు