Bhaktha Kannappa Movie Climax గురించి NTR చెప్పినా వినని Krishnam Raju గారు.. SVR నోట ఆ మాటలు విని..

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2022
  • Bhaktha Kannappa Movie Climax గురించి NTR చెప్పినా వినని Krishnam Raju గారు.. SVR నోట ఆ మాటలు విని..
    #KrishnamRaju #KrishnamRajuMovies #KrishnamRajuBiography #BhakthaKannappaMovie #BhakthaKannappa #BhakthaKannappaClimax #NTRvsKrishnamRaju #SVRvsKrishnamRaju #NTRvsKrishnamRajuVsSVR #KrishnamRajuVillainMovies #KrishnamRajuHeroMovies #HeroKrishnamRaju #KrishnamRaju #KrishnamRajuLifeStory #KrishnamRajuRealLife #KrishnamRajuAutobiography #KrishnamRajuFamilyLife #KrishnamRajuPersonalLife #KrishnamRajuMoviesLife #KrishnamRajuNTR #KrishnamRajuANR #KrishnamRajuSVR #KrishnamRajuFullMovies #KrishnamRajuTeluguMovies #KrishnamRajuWifes #KrishnamRajuFamily #KrishnamRajuSon #KrishnamRajudied #KrishnamRajuPassedAway #KrishnamRajuDaughters #RebelStarKrishnamRajuPhotos #KrishnamRajuAge #KrishnamRajuKrishna #KrishnamRajuSobhanBabu #KrishnamRajuOldMovies #KrishnamRajuSongs #KrishnamRajuLife #KrishnamRajuLastDays #KrishnamRajuRealLifeStory #NTRBiography #SVRBiography #KrishnaBiography #GummadiBiography #SVRBiography #ANRBiography #SavitriBiography
    క్రిష్ణం రాజు గారు.. మొదటి సినిమాలో హీరోగా నటించారు. ఆ తర్వాత విలన్‌గా మారిపోయారు. విలన్‌గా కొత్త ట్రెండ్ స్రుష్టించిన నటుడే.. ఆ తర్వాత హీరోగానూ సెన్సేషన్ క్రియేట్ చేశారు. రెబల్ స్టార్ అన్న నామథేయానికి కేరాఫ్ అడ్రస్ అయ్యారు. ఎన్నో ప్రయోగాత్మక సినిమాల్లో నటించిన క్రిష్ణం రాజు గారికి ఎన్టీఆర్ గారితోనూ, ఎస్వీఆర్ గారితోనూ ఊహించని అనుబవాలు ఎదురయ్యాయి. మొదటి సినిమాతోనే ఎస్వీఆర్ గారి నుంచి షాకింగ్ అనుభవం ఎదురయితే.. ఆ తర్వాత నిర్మాతగా మొదటి సినిమాతో క్రిష్నం రాజుగారికి ఎన్టీఆర్ నుంచి ఊహించని అనుభవం ఎదురయింది. ఆ ఇద్దరు నటులతో క్రిష్ణం రాజు గారికి ఎదురైన అనుభవాలను ఆయన మాటల్లోనే ఈ వీడియోలో చెప్పుకుందాం.
    Bimbisara Movie 1st Week Collections.. ఏరియాల వారీగా Distributors పెట్టిందెంత ? అసలు వచ్చిందెంతంటే..
    • Bimbisara Movie 1st We...
    Krishna తో పోల్చుకుని నా స్థాయిని నేను దిగజార్చుకోనంటూ ANR కామెంట్స్.. 48 ఏళ్ల క్రితం 'బిగ్ ఫైట్'..!
    • Krishna తో పోల్చుకుని ...
    Devadasu Movie తెరవెనుక కథ.. చిత్రీకరణ మధ్యలోనే ఆయన మరణంతో కాంట్రవర్సీ.. ANR వల్లే Flop అవుద్దంటూ..
    • Devadasu Movie తెరవెను...
    నా మాట విను రామారావ్.. అని KV Reddy గారు చెప్పినా పట్టించుకోని NTR.. Seeta Rama Kalyanam తెరవెనుక..
    • నా మాట విను రామారావ్.....
    NTR Lava Kusa Movie Unknown Facts.. Kantha Rao గారి వెనుక ఇంత కుట్ర జరిగిందా..? విపరీతంగా తాగి మరీ..
    • NTR Lava Kusa Movie Un...
    కృష్ణం రాజు చిన్న కూతురు😪 | Prabhas Consoling Krishnam Raju Younger Daughter
    వెళ్ళిపోతున్న మహేష్ బాబు | Mahesh Babu at Krishnam Raju House | Prabhas
    కృష్ణంరాజుకు నివాళులు అర్పించిన మహేష్ బాబు..
    LIVE : TFI Celebrities at Krishnam Raju House | Chiranjeevi, Pawna Klayan, Venkatesh
    Jr. NTR Emotional Words On Krishnam Raju | Prabhas
    Jr Ntr shares his Condolences to Prabhas | Krishnam Raju Final Rites
    Hero Venkatesh At Krishnam Raju House | Prabhas Emotional Video
    LIVE : Rebal Star Krishnam Raju Last Words about Prabhas | Krishnam Raju Passes Away
    KTR Emotional Words About Krishnam Raju | Prabhas
    Prabhas Viral video| Krishnam Raju Last Video| Prabhas At Aig Hospital Viral Video
    Jr Ntr And Prabhas Visuals @ Krishnam Raju House
    Super Star Krishna Emoti0nal Words About Krishnam Raju | Condolences To Krishnam raju
    🔴LIVE : కన్నీళ్లు తెప్పిస్తున్న కృష్ణంరాజు మాటలు || Krishnam Raju Open Heart
    Balakrishna Pays His Deep Condolences To Rebel Star Krishnam Raju | #RIPKrishnamRaju
    Rebel star Krishna raju first wife | Krishnam raju first wife daughter
    Jeevitha Rajasekhar Emotional Words About Krishnam Raju | Prabhas
    Actress Jayasudha About Her Bonding With Krishnam Raju | Prabhas
    R. P. Patnaik Condolences To Krishnam Raju | Prabhas
    కృష్ణంరాజు బయోగ్రఫీ | Krishnam Raju biography
    Krishnam Raju Real Life Story | Tollywood Actor Krishnam Raju Biography | Krishnam Raju
    YS Jagan Live | #ysjaganlive | Rebel Star Krishnam Raju garu Home Live | Prabhas Family Emotional
    కృష్ణంరాజు బయోగ్రఫీ // Krishnam Raju Biography // Krishnam Raju Realstory
    Shyamala Devi Biography/Real Life Story/Krishnam Raju wife/Prabhas Mother/Radhe Shyam
    Rebal Star Krishnam Raju Family Chit Chat
    Rebel Star Krishnam Raju Biography | Rebel Star Krishnam Raju Passes Away | Krishnam Raju Prabas
    Krishnam Raju Last Wish | Krishnam Raju Biography | Krishnam Raju Family | Krishnam Raju daughters
    Rebel Star Krishnam Raju About His Super Hit Movies | Krishnam Raju Biography
    Krishnam Raju Real Story|Krishnam Raju Biography |Krishnam Raju Assets |Krishnam Raju latest news|
    Actor Krishnam Raju Biography Telugu | Krishnam Raju
  • Розваги

КОМЕНТАРІ • 110

  • @baburaoannabattula1250
    @baburaoannabattula1250 Рік тому +29

    మంచి మనిషి , వారి మంచి చిత్రాల గురించి మనస్సు పెట్టి చెప్పిన వ్యాక్యానమ్ అబ్ధుతమయిన వాయిస్ కి ధన్యవాదాలు సార్..🙏

  • @kottusekhar9237
    @kottusekhar9237 Рік тому +15

    NTR.....always a legend.

  • @Gmrao-oy8eb
    @Gmrao-oy8eb Рік тому +65

    NTR gaaru kotha heros ni prosthahinchevaaru. Gouravinchevaaru. NTR gaaru Great.

  • @swamybvr6281
    @swamybvr6281 Місяць тому +12

    NTR great,great.

  • @srinivaskumar232
    @srinivaskumar232 Рік тому +19

    NTR garu Legend

  • @aalnsarma3695
    @aalnsarma3695 Місяць тому +11

    Jayaho ntr 🎉🎉

  • @Rao7789p
    @Rao7789p Місяць тому +9

    అన్నీ చాలా బాగా చెప్పారు

  • @svke3030
    @svke3030 Місяць тому +6

    మంచి విషయాలు షేర్ చేసారు..thank you అండి

  • @user-si3jl1sw9g
    @user-si3jl1sw9g 21 день тому +4

    మహా నటులు క్రిష్ణమరాజు గారి ఆత్మకు
    శాంతిప్రసాదించాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను

  • @mvrr2270
    @mvrr2270 Рік тому +16

    ఆ రోజుల్లో ఇపుడు ఈ రోజులు లేవు💐💐💐💐జోహార్లు

  • @rangaraopunati1343
    @rangaraopunati1343 Рік тому +95

    ఆప్పుడు అందరి మనసులు మంచివి,అందుకే రెడ్డి,కమ్మ, కాపు,రాజు ఫీలింగ్స్ లేవు అందరూ ఒకటే ఇప్పటి జనరేషన్ కులాల బురదలో దొర్లుతున్నాయి,Ntr గురించి విమర్శించే వారు ఇది వింటే బాగు.

  • @baburaogadam3744
    @baburaogadam3744 27 днів тому +7

    Sir we never forget Telugu Film Super Stars Great Legends Late Sri NTR Garu & Late KrishnamRaju Garu Amar hai Amar hai Jai TDP 🙏.

  • @baratamprahladu7496
    @baratamprahladu7496 Рік тому +12

    Very nice. Super voice. Excellent.That is SVR & NTR.

  • @sudhasurampudi6263
    @sudhasurampudi6263 Рік тому +12

    సూపర్ మంచి విషయాలు share చేశారు ...సోది లేకుండా 👌👌👏👏👏👏

  • @yogeshraj143
    @yogeshraj143 Рік тому +13

    Jai NTR 🙏

  • @bhumachanchaiah1629
    @bhumachanchaiah1629 Рік тому +20

    ఎన్టీఆర్ గ్రేట్ కృష్ణంరాజు లక్కీ ఫెలో

  • @ravikumarbathina9108
    @ravikumarbathina9108 10 місяців тому +11

    ముందు గామీ వ్యాకరణం చాలా బాగుంది

    • @KothaMuchata
      @KothaMuchata  10 місяців тому +2

      థ్యాంక్యూ సర్..

    • @ravikumarbathina9108
      @ravikumarbathina9108 10 місяців тому +1

      క్రిష్టంరాజు గురించి మరింత సమాచారం తెలపండి

  • @redrouthusrinivas3653
    @redrouthusrinivas3653 Рік тому +7

    S V R the great !! 🙏🙏🙏

  • @kjagath518
    @kjagath518 Рік тому +68

    అందుకే శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆదర్శ యుగ పురుషుడు అయ్యారు. శోభన్ బాబు గారు కూడా NTR గారు కొత్త వారికి ఎంత ప్రోస్ఛహించేవారు అని చెప్పారు. నిజాయితీ గల వారు అసూయ ద్వేషాలు లేని ప్రత్యేక లక్షణాలు కలిగి మహోన్నత స్థానంలో ఉండి పోతారు.

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Рік тому +13

    NTR 🙏🏼🙏🏼🙏🏼🍀🍀

  • @nagabhushanampakam3439
    @nagabhushanampakam3439 Рік тому +20

    NTR is real Legend of Telugu Film Industry

  • @redrouthusrinivas3653
    @redrouthusrinivas3653 Рік тому +5

    THE BEST FIRST EVER ACTOR S V RANGARAO !! 🙏🙏🙏🙏🙏

  • @satyavani5925
    @satyavani5925 Рік тому +12

    Anduke Sri n.t. Rama raogaru yuga purushulu ayyaru. Jai ntr.

  • @krishnakumbharkar6056
    @krishnakumbharkar6056 Рік тому +9

    Ntr garu great humanity krishnam Raj great man

  • @sreenivas4409
    @sreenivas4409 Рік тому +7

    EXCELLENT INFORMATION ON NTR AND KRISHNAM RAJU * CONGRATULATIONS BEST WISHES GOD BLESS

  • @balusuramarao6162
    @balusuramarao6162 26 днів тому +3

    Jai NTR GARU

  • @user-si3jl1sw9g
    @user-si3jl1sw9g 21 день тому +1

    అన్నా మీకు నమస్కారములు.
    అప్పటి మహా నటులు అందరూ మంచివారే
    ఆదర్శప్రాయులు. క్రిష్ణవేణి అప్పుడూ ఇప్పుడూ గొప్ప సినిమా

  • @sreejaram2260
    @sreejaram2260 Рік тому +12

    Jai NTR

  • @srinivasgummalla5073
    @srinivasgummalla5073 Рік тому +7

    Jai NTR Garu

  • @sivag2399
    @sivag2399 Рік тому +4

    SVR Garu great person🙏🙏🙏

  • @prasadreddy5421
    @prasadreddy5421 Рік тому +10

    NTR Legendary Artist
    Producer/Director/ Screenplay Writer/ Studio owner/ Distribution/ Exhibitor.
    This episode is really Revealed that NTR is also Good Human Being

  • @maddulamurali4863
    @maddulamurali4863 Рік тому +4

    Good analysis

  • @ramamurthy5821
    @ramamurthy5821 Рік тому +9

    That is NTR

  • @deekshitareddy632
    @deekshitareddy632 Рік тому +8

    Jai rebel star miss u sir 😭😭😭

  • @ravisekharreddy9783
    @ravisekharreddy9783 Рік тому +5

    Very good information
    Svr kr,,& Ntr

  • @yellaraob9625
    @yellaraob9625 Рік тому +5

    Sooper sir 🙏

  • @dangemaratha
    @dangemaratha Рік тому +11

    NTT is such a great man..

  • @mahendramagendra4713
    @mahendramagendra4713 Рік тому +3

    ANNAGARU YUGAPURUSHULU 🙏 🙏 🙏

  • @rajeswaris6331
    @rajeswaris6331 Рік тому +13

    ఆ రెండు(కృ ష్ణ వేణి, భక్త కన్నప్ప) చిత్రాలవిజయానికివాణి శ్రీ గారినట నే ముఖ్య కారణం. కానిదా ని ప్రస్తా పన ఎ క్కడా రాలే దు.

    • @sudharanib.4401
      @sudharanib.4401 Рік тому +2

      అవును నిజమే...
      మీరన్నది 🤔

    • @srinivasvajhala294
      @srinivasvajhala294 Рік тому +1

      Yes it's true

    • @baratamprahladu7496
      @baratamprahladu7496 Рік тому +1

      Correct. One of the factors.

    • @renukajanaki3494
      @renukajanaki3494 29 днів тому +1

      Krishnaveni movie lo vanishri ne hero.Bakthakannappa lo krishnam Raju chala Baga natincharu

    • @mandalankanoblevani4416
      @mandalankanoblevani4416 23 дні тому

      నిజంగా వాణి శ్రీ గారు చాలా బాగా నటించారు

  • @vasudevaraonellore1483
    @vasudevaraonellore1483 29 днів тому +3

    కృష్ణవేణి చిత్రం లో వాణిశ్రీ తప్ప మరెవరూ చేయలేరు చేయలేరు చేయలేరు

  • @kvsnraju999
    @kvsnraju999 24 дні тому

    Good Baga cheparu

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Рік тому +5

    RIP KRISHNAM RAJU GARIKI 🙏🏼🙏🏼🙏🏼

  • @kalyanracharla9999
    @kalyanracharla9999 Рік тому +4

    Nice Information bro

  • @prakashrao8077
    @prakashrao8077 Рік тому +16

    Krishnaveni was not an original film it’s a remake of super duper Kannada hit Sharapanjara which was a blockbuster directed by the genius Puttanna Kanagal. Director V Madhusudhan Rao copied frame to frame loyally. It was based on a popular Kannada novel by Triveni. Even all the songs were sort of recycled from original Kannada. Thankfully the remake had no flaws and came out as good as the original. Telugu moviegoers/ movie buffs must watch the original Kannada versions of Sharapanjara and Nagarahaavu ( remade in Telugu as Kodeynaagu) and decide for themselves. Both are available free on UA-cam. Hats off to the genius director ( late)Puttanna Kanagal Om Shanti

  • @MrRaceles
    @MrRaceles Рік тому +1

    సూపర్ స్టార్ కృష్ణ గారిని, విజయ్ చందర్, గారు కాకుండా చాలా మంది ని సందేశాత్మక సినిమా ల ద్వారా పరిచయం చేసిన వారు ఎఎన్నార్.

  • @venubabut7607
    @venubabut7607 Рік тому +4

    Rip sir 🙏 😢 😪 💔

  • @srinivassns9591
    @srinivassns9591 Місяць тому

    🙏🙏😥🕉️🌍 సర్వేజనా సుఖినోభవంతు...

  • @nagubillinethaji9192
    @nagubillinethaji9192 18 днів тому

    Manchi visayalu chepparu chala thanks

  • @venkataramaraomedicherla9950
    @venkataramaraomedicherla9950 Рік тому +1

    Great SVR

  • @umeshgoud1126
    @umeshgoud1126 Рік тому +2

    Super good bro

  • @radhamaravajhala1929
    @radhamaravajhala1929 29 днів тому

    Good Video. NTR genuine ga suggestions ichevaaru. Many such examples given by many actors and actress like Sobhan Babu, Geetanjali, Chalapati Rao, Kaikala Satyanarayana garu etc. Just like any others, NTR gave suggestion to Krishna also not to make Alluri Seetarama Raju as there are no commercial elements in the movie. NTR assumption could be wrong as Alluri Seetarama Raju became biggest hit. But NTR's intention behind that suggestion is genuine and pure. But Krishna till his last days used to say sarcastically that NTR said: "Nenu thiyyanu..nuvvu thiyyoddu".

  • @bommagownichakrapana7556
    @bommagownichakrapana7556 Рік тому

    Superb video

  • @venkateswarlua2630
    @venkateswarlua2630 Місяць тому

    🙏🙏🙏

  • @jagadambar8789
    @jagadambar8789 27 днів тому

    Krishna veni movie Kannada movie , Puttanna Kanagal gaaru Kannada novel paina teesina movie 'Sharapanjara', remake. Idi female oriented movie, kaabatti indulo heroine ayina Kannada nati Kalpanagaaru chesina abhinayam na bhooto na bhavishyat. Vanisree gaarika Kalpana fashion sense chaala nachchi ame style inspiration.

  • @raoisrao5625
    @raoisrao5625 Рік тому +5

    కృష్ణంరాజు, మోహన్‌బాబు, గిరిబాబు లాంటి వారందరిలో ఒక పోలిక ఉంది ?
    విలన్‌ పాత్రలనుండి హీరో ల్లా నిలబడటానికి స్వంత నిర్మాణాలను ప్రారంభించారు !

    • @bunnybhagi9160
      @bunnybhagi9160 Рік тому

      Giribabugaru hero kaleduga

    • @raoisrao5625
      @raoisrao5625 Рік тому

      @@bunnybhagi9160 చేసారు,
      స్వంత నిర్మాణంలో
      దేవతలారా దీవించండి
      సింహ గర్జన లు లో హీరోలా నటించారు ?

  • @srinivasarao686
    @srinivasarao686 Рік тому

    Rip sir 🙏🙏🙏

  • @ramachandra6104
    @ramachandra6104 Рік тому

    Ok

  • @purnastudious8331
    @purnastudious8331 Рік тому +5

    Good morning brother

  • @swaminathakrishnapingale2695
    @swaminathakrishnapingale2695 Рік тому +2

    భక్త కన్నప్ప, వారు తీసిన మొదటి చిత్రం కాదు. కృష్ణవేణి మొదటి చిత్రం.

  • @sivanarasimhaprasadtalluri2929

    It's a business. Talented people can survive. Most successful pictures of the megastar chiranjeevi producers are Kamma because they spent crores of rupees getting benefits

  • @nagasiva1103
    @nagasiva1103 18 днів тому

    భక్త కన్నప్ప అంటే కృష్ణంరాజు గారి కుటుంబం మాత్రమే.ప్రభాస్ నాన్నగారు శివరాత్రి రోజున పరమపదించారు.సొంత నిర్మాణం లో అయినా ప్రభాస్ ఈ సినిమా తీయవలసింది.మంచు ఫ్యామిలీ వల్ల కన్నప్ప ట్రోల్స్ కి గురౌతున్నారు.

  • @rajarapuswamy
    @rajarapuswamy Рік тому +1

    విషయం బాగా చెప్పారు. కానీ దానికి తగ్గ ఫోటోలు చూపలేదు.

  • @palojujaisrirampssppp590
    @palojujaisrirampssppp590 Рік тому

    🙏🌹🇮🇳 PSSPPP 🇮🇳 PALOJU JAI SRIRAM 🇮🇳🌹🙏

  • @mannamvg
    @mannamvg Рік тому +1

    నిజంగా ఇది కొత్త ముచ్చట్లు

  • @Balu-jd6im
    @Balu-jd6im Рік тому +4

    😓RIP Rebal🌟

  • @sathya327
    @sathya327 Місяць тому +1

    Bro intha old matter ni ela gaather chesthunnaru miru. Idhantha nijamaa leka me kalpithama... kalpitham anipinchadam ledu.

    • @KothaMuchata
      @KothaMuchata  Місяць тому +2

      ఆ మహానుభావుల గురించి కల్పించి చెబితే మట్టికొట్టుకుపోతారు బ్రదర్.. ఎలాంటి కల్పితమూ లేదు.. ఎన్టీఆర్, ఎస్వీఆర్, కృస్ణ, క్రిష్ణం రాజు గారు.. దాసరి.. సావిత్రి గారు.. జమున.. గుమ్మడి.. ఇలా ఆనాటి మహామహుల బయోగ్రఫీలను..వారి గురించి పుస్తకాలను చదువుతూ ఉంటాను.. పాత ఇంటర్వ్యూలు చూస్తూ ఉంటాను. అలా సమాచారాన్ని సేకరిస్తూ ఉంటాను.

  • @sridurga3017
    @sridurga3017 Місяць тому

    ప్రోత్సహించేవారు

  • @valluruvenkatasatyanarayan9824

    సహృదయమూర్తులు

  • @ranisridhar1044
    @ranisridhar1044 Рік тому

    Hyd.bad..శాంతి.theatre kaadu..Venaatesa..lo.వచ్చింది.కృష్ణవేణి...

  • @ramaraokurapati349
    @ramaraokurapati349 Рік тому +2

    Alanti goppa NTR ni Chandra Babu Naidu entha avamanichadu

  • @satishkanuri
    @satishkanuri Місяць тому

    Industry lo chiranjeevi vachake caste feelings ekuvachesaru, ntr chanipoyaka Industry ni command cheyataki try chesaru, appativaraku andaroo baganeunnaru.

  • @gunturujayanthi4723
    @gunturujayanthi4723 Рік тому

    Itna great tha FIR Ramana Ji Ne pura garbage ke iska paisa dena Pada Chhoda Nahin to

  • @prakashrao8077
    @prakashrao8077 Рік тому +6

    Sadly he too had made blunders and human failings. His biggest mistake was to remake Bobilli Brhmanna which was a wrong choice another blunder was casting iron leg and white elephant Dilip Kumar. It ended as a disaster . Sadly he borrowed lot of money and his cine friends and wellwishers signed as guarantees They pledged their property as collateral. Sadly he did not help them and their property was seized by bank authorities and sold off and his friend s family came to streets. Sadly rebel hero turned a blind eye to people who trusted him. Sadly everyone in the industry of this bitter truth but refrain from publishing these facts !

    • @satyas3168
      @satyas3168 Рік тому

      Yes it's true.
      He got a bad name due to this incident about his friendship.

    • @suryateja2402
      @suryateja2402 Рік тому +1

      Krishnan Raju done another mistake in Mullapudi Venkataramana issue

  • @sankarmuni5357
    @sankarmuni5357 Рік тому

    Andukena ranganadh ni thokkesadu

  • @keerthikameswari4994
    @keerthikameswari4994 Рік тому

    Abbooo dabba baagane kottukunnadu mohan baabu laga.

  • @prasadp9644
    @prasadp9644 Місяць тому

    Krishnam Raju waste fellow.

  • @sarmaggnn2495
    @sarmaggnn2495 Рік тому +1

    ఈ వీడియో నీ ఆడియో రెండు ఎన్టీఆర్ భజన్లే తప్ప కొత్తదేం లేదు.

  • @Rimer466
    @Rimer466 Рік тому +3

    వెన్నుపోటు సమయంలో ntr కి అండగా ఉండి ఉంటే తగిన కృతజ్ఞత చూపినట్లు ఉండేది.

    • @shaikabdulwahab7950
      @shaikabdulwahab7950 28 днів тому

      అది వెన్నుపోటు కాదు లక్ష్మీపార్వతి అనే పిశాచి నుండి తెలుగుదేశం పార్టీని రక్షించుకునేందుకు తీసుకున్న నిర్ణయిం...

    • @nrchalla
      @nrchalla 23 дні тому

      లక్మి పార్వతి గారి వెనకాల ఉండాలంటారా?

  • @chinnammamedabalimi436
    @chinnammamedabalimi436 22 дні тому +1

    Cini fieldlo Naku nachani hero krishnam Raju

  • @kandimallamalakondaiah2673
    @kandimallamalakondaiah2673 15 днів тому

    Jai NTR