Sri Krishna Went to Kauravas As Messenger to do Sandhi Between Kauravas & Pandavas

Поділитися
Вставка

КОМЕНТАРІ •

  • @venkyp6685
    @venkyp6685 3 роки тому +47

    ఒక కృష్ణుడే కాదు, రాముడైనా, రావణుడైనా, దుర్యోధనుడైనా, కీచకుడైనా, బృహన్నలైనా, బ్రహ్మేంద్రస్వామి అయినా....., ఏ పాత్ర అని చెప్పాలి అన్ని రకాల పాత్రలకు ప్రాణదాత,సకల పౌరాణిక పాత్రల జీవదాత, విశ్వ తెలుగు జాతి గౌరవ ప్రదాత, ఒక్క అన్న ఎన్టీఆర్ తప్ప మరెవ్వరు? ఆయనకు సరిజోడు మరెవ్వరూ లేరు అదే ఎన్టీఆర్. జై ఎన్టీఆర్ 👌 జోహార్ ఎన్టీఆర్ ❤️👏

  • @shivasankar7545
    @shivasankar7545 2 роки тому +4

    LEGENDARY MOVIE

  • @chandrasekharvanam6824
    @chandrasekharvanam6824 3 роки тому +5

    Very great movie of all time

  • @nanjarajamurthykr4037
    @nanjarajamurthykr4037 4 місяці тому

    ಸೂಪರ್ ಸ್ಟಾರ್.

  • @chinnapinninti9838
    @chinnapinninti9838 Рік тому +1

    Nice movie

  • @Murtyksn1
    @Murtyksn1 2 роки тому +28

    నాకు తెలిసి ఎక్కడా గ్రాంధికం తప్ప మామూలుగా మనం మాట్లాడే భాష వాడని చిత్ర రాజం ఇదొక్కటె అనుకుంటాను. కొండవీటి వేంకట కవి గారికి, అన్నగారికీ గౌరవ పూర్వక వందనాలు.

  • @nimishakavishravankumar4928
    @nimishakavishravankumar4928 2 роки тому +64

    నా జీవితంలో ఎప్పుడూ ఇటువంటి సంభాషలు వినలలేదు jaihio ntr

  • @sdsnewspratimatajanahitham7571

    అద్బుతమైన త్రిపాత్రాభినయం...జై ఎన్టీఆర్..

  • @tulasidas8703
    @tulasidas8703 8 місяців тому +1

    అధ్బుతం

  • @rangepallicharyulu2022
    @rangepallicharyulu2022 Рік тому

    Sooper

  • @venu8310
    @venu8310 Рік тому +15

    Lord Krishna ఎలా ఉంటారో.... తెలియదు కానీ....ఇంత... కంటే.... గొప్పగా....ఉంటారు అని అనుకోను.....ఈ నేలను తాకి వెళ్ళిన దేవ దేవుడు NTR

    • @MYaks-wc6xs
      @MYaks-wc6xs Рік тому

      Lord Krishna kaadu God Krishna

  • @rekham7977
    @rekham7977 6 років тому +12

    Mind blowing ......

  • @dasaradhd4910
    @dasaradhd4910 4 роки тому +4

    భారతదేశం గర్వించదగ్గ ఇంతటి మహానటుడికి కేవలం పద్మశ్రీ , అవార్డు మాత్రమే వచ్చినందుకు , విచారం గా వుంది. ఎన్టీఆర్ కేవలం నటుడే కాదు, దర్శకత్వం కూడా చేసి, సీతారామకళ్యాణం , శ్రీకృష్ణపాండవీయం ,దానవీరశూరకర్ణ , వంటి కళాఖండాలను తెలుగువారికి అందించాడు.

  • @RaviGopal-n5g
    @RaviGopal-n5g 8 місяців тому

    Super hit movie Great action NTR

  • @udikalaeswararao2212
    @udikalaeswararao2212 2 роки тому +1

    Exlnt great

  • @ponnalakrishnamurthy6585
    @ponnalakrishnamurthy6585 5 років тому +16

    విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, పౌరాణిక నటబ్రహ్మ, నటరత్న, పద్మశ్రీ, కళాప్రపూర్ణ, డాక్టర్ ఎన్.టి. రామారావు గారి నటవిశ్వరూపం దానవీరశూరకర్ణ. - పొన్నాల కృష్ణమూర్తి, అభినవ్ ట్యూషన్ సెంటర్.

  • @pjyt
    @pjyt 2 роки тому +4

    Our messenger doesn't fright of getting shot. He just gave them the f*king chills down the spine even before the war even started.

  • @puletipallikiran9757
    @puletipallikiran9757 3 роки тому +5

    Mind refresh avuthaadii, tenction lo unnappudu chusthe

  • @sandakasrinivasarao-gg3fh
    @sandakasrinivasarao-gg3fh Рік тому

    Super.SHEBHASH.Jai.N.T.R.

  • @vinoddharnia2997
    @vinoddharnia2997 3 роки тому

    Ati sunder

  • @charanpamanji4472
    @charanpamanji4472 5 років тому +4

    Hats off

  • @vijaykumargonela2404
    @vijaykumargonela2404 3 роки тому +8

    ఈ సన్నివేశాన్ని ఎన్ని సార్లు చూసిన తనివి తీరడం లేదు..అన్నగారు...

  • @shivachakraworthyodanapura4430
    @shivachakraworthyodanapura4430 2 роки тому +7

    అద్భుతం ఈ సన్నివేశం 🙏🙏🙏

  • @nanjarajamurthykr4037
    @nanjarajamurthykr4037 4 місяці тому

    Adbutam.

  • @jamalpurramoji3410
    @jamalpurramoji3410 2 роки тому

    Good

  • @vadlasrisailam1143
    @vadlasrisailam1143 5 років тому +5

    Super ... amazing ...actor

  • @rajasekharraju1294
    @rajasekharraju1294 5 років тому +4

    Super

  • @sureshsuri5444
    @sureshsuri5444 3 місяці тому

    ಸೂಪರ್ NTR

  • @SadanandamSandiri1
    @SadanandamSandiri1 Рік тому

    Superb

  • @anandkumar-fo9ji
    @anandkumar-fo9ji 3 роки тому +69

    అన్నగారి.. వాక్చాతుర్యము, ఆహార్యము, అభినయము, అందము, @ ఏ భాష నటుడికి కూడా రాదు ...రాలేదు..🙏🙏🙏

    • @mydarling7493
      @mydarling7493 3 роки тому

      Yes

    • @kalyankancharla414
      @kalyankancharla414 3 роки тому +1

      Bokkem kadu...

    • @venkatrao100
      @venkatrao100 3 роки тому

      @@kalyankancharla414 bochu chupiraaa pukaaa erri.....ka

    • @venkatrao100
      @venkatrao100 3 роки тому

      @Dhanush Reddy esuprabhuteddy

    • @kalyankancharla414
      @kalyankancharla414 3 роки тому

      @@venkatrao100 Aa Ramarago gadini me kula piccha paccha batch goppa ani ante
      Vadu goppodu ayepothada enti…
      Pakkodi pellam ni tecchi pelli chesukunna madham ekkina kukka aa Ramarao gadu…
      Vadu vadi kula piccha…
      Pakkakelli aadukomma paccha dogs…😂😂😂🤣

  • @hareeshaddanki9187
    @hareeshaddanki9187 Рік тому +6

    One and only ntr garu no words just watch this movie dailoge johar Anna ntr garu

  • @ramasubbaiahmacharouthu541
    @ramasubbaiahmacharouthu541 5 років тому +11

    Old is gold....

  • @SivaBhargavRavella
    @SivaBhargavRavella 3 роки тому

    wow, what an acting _/\_

  • @muniprasadmantriraju2341
    @muniprasadmantriraju2341 4 місяці тому

    Ramakrishnas voice excellent

  • @mahendravarma9835
    @mahendravarma9835 6 років тому +21

    my favourite Actor..

  • @radhakrishna-uz3wi
    @radhakrishna-uz3wi 5 років тому +48

    never before never after such a performer. ..

  • @srinivasraopagadala4027
    @srinivasraopagadala4027 3 роки тому

    Supar

  • @venkatakrishnams
    @venkatakrishnams 5 років тому +8

    NTR NTR NTR. హావ భావాలలో ఉన్న తేడా చూడండి between కృష్ణునికి/కర్ణునికి/దుర్యోధనునికి & తెలుగు ఉఛ్చారణ స్పష్టత ..& delivery, Amazing ..Only NTR గారు can do... కారణ జన్ములు ....న భూతొ న భవిష్యతి ( Excellent/awesome పద్యముల Renditions by Ramakrishna గారు, for Krishna )

  • @munisamym1571
    @munisamym1571 5 років тому +6

    This song is the best👍💯

  • @maheamdhranaaddhvamkeaswar2178
    @maheamdhranaaddhvamkeaswar2178 3 роки тому +24

    ఓం నమో సమూహ సమేత శ్రీ కృష్ణ ఆయ నమః....

  • @suryanarayanavamaraju7776
    @suryanarayanavamaraju7776 5 місяців тому

    ఎస్ నా చిన్న నాటీ అపురూప మైన పౌ రా నీ క సినిమా 🌹🌹🌹🌹🧚‍♀️🧚‍♀️🧚‍♀️🧚‍♀️

  • @srisailamsalla5743
    @srisailamsalla5743 Рік тому +1

    2022

  • @kommuvinodbabu8558
    @kommuvinodbabu8558 6 років тому +7

    Supper

  • @vaz139
    @vaz139 5 років тому +12

    Great Actor. Great singers. Specially Ramakrishna

  • @daa184
    @daa184 3 роки тому +353

    4 గం " ల 43 ని" సినిమా కేవలం 43 రోజుల్లో పూర్తవడం NTR మూడు పాత్రలు + Director గా.. This is "ALL TIME RECORD " no One can Break this. 😎 తెలుగోడా మజాక

    • @jilanisk1479
      @jilanisk1479 3 роки тому +7

      3గంటల46నిముల32సెకండులు brother

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 3 роки тому +11

      ఇదే సినిమాలో చలపతిరావు
      ఐదు పాత్రలు చేశాడు.

    • @krishnak7
      @krishnak7 3 роки тому +7

      @@jilanisk1479 4 గంటల 7 నిమిషాలు బ్రదర్. చాలా సీన్స్ కట్ చేశారు. మూవీ థేయటర్స్ లో 4 షోస్ వేయడానికి వీలు పడటం లేదు అని.

    • @mahendhrag1021
      @mahendhrag1021 2 роки тому

      @@jilanisk1479 mm.

    • @venkatrao100
      @venkatrao100 2 роки тому

      @@chandrashekarbikkumalla7075 n00

  • @sanganirudravarmasanganiru4716
    @sanganirudravarmasanganiru4716 2 роки тому +1

    Anna jaintr

  • @vamsikrishanatadela737
    @vamsikrishanatadela737 2 роки тому

    Very. Good

  • @venkateshp1587
    @venkateshp1587 3 роки тому +6

    ఎన్ని తరాలు మారినా దాన వీర శూర కర్ణ సినిమా తరువాతే ఏ సినిమా అయినా

  • @akashvarma6822
    @akashvarma6822 3 роки тому +3

    Appatlone triple role and that too chala natural ga andarni okedagara chupistunnaru apatlo asalu ah graphics ela possible hats off 🙌

  • @seshagiri4242
    @seshagiri4242 3 роки тому +9

    సరిలేరు మీకెవ్వరు ఓ నందమూరి నట సార్వభౌమా

  • @msr914
    @msr914 3 місяці тому +1

    🙏🙏🙏🙏

  • @sadhulashiva2417
    @sadhulashiva2417 Рік тому

    Jai ntr jai ntr jai ntr

  • @jaganmohanraokoganti5963
    @jaganmohanraokoganti5963 4 роки тому +124

    ముచ్చటగా మూడు పాత్ర లను పోషించి రక్తి కట్టించిన ఘనుడు కీర్తి శేషుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు. అనితరసాధ్యం.
    శ్రీ కృష్ణ డి రూపాన్ని మనకు సాక్షాత్కరించి నా
    ధన్యుడు శ్రీ NTR గారు.

  • @sivak9633
    @sivak9633 4 роки тому +4

    Anna meru.legend no one can replace.....

  • @user-raraju...
    @user-raraju... 9 місяців тому +38

    ఈ సన్నివేశం లో సుయోధనుడు చెప్పింది నూటికి నూరుశాతం నిజం ...అనే వాళ్ళు like చేయండి

  • @venkataramanamurthyregiset2287

    Sri Krishna maaha. Prbho e janmake anee janmali anii yugliki nevee krishndvi

  • @shivagirija9829
    @shivagirija9829 8 місяців тому

    Mahanubhaavulu Sri NTR garu

  • @chakripaddu7940
    @chakripaddu7940 6 років тому +35

    Please do quality better
    Release movie in theatres it will surely hit 365 days

  • @SankarKumar-dw5vu
    @SankarKumar-dw5vu 2 роки тому +5

    Many Actor are Acting for money
    Some Actors for Name and popularity
    But NTR ACTED different characters for satisfy his Hungry in Acting

  • @kishorteluguvedikastrologe3103
    @kishorteluguvedikastrologe3103 2 роки тому +5

    రామకృష్ణ గాత్రం అద్భుతం - అత్యద్భుతం...

  • @seelamkrishnareddy6765
    @seelamkrishnareddy6765 9 місяців тому

    Great person.

  • @sulochanathangavelu6077
    @sulochanathangavelu6077 2 роки тому

    Elanti chitralu great great

  • @sudharshanabrramu7998
    @sudharshanabrramu7998 5 років тому +5

    Superb legend of tollywood..... In 3 roles

  • @abhiram5804
    @abhiram5804 5 років тому +4

    My favorite scene

  • @subramanirsubramanir9714
    @subramanirsubramanir9714 4 роки тому +7

    ನಟನೆಯಲ್ಲಿ ಅದ್ಭುತ ವಾದ ನಟರು N.T.R

  • @MathangiThippana
    @MathangiThippana 4 місяці тому

    ఎన్టీఆర్ మరి ఒక్క రు సాటిరారు
    సూపర్ సూపర్ హిట్

  • @shivaprasadgullapelli4268
    @shivaprasadgullapelli4268 3 місяці тому

    Lord Krishna's diplomacy in negotiating for the treaty, His techniques employed in the court 'na bhootho na bhavishyathi' Really, praise-worthy

  • @krishnachaithanya6210
    @krishnachaithanya6210 4 роки тому +7

    Bhagavat Geetha is having your total gist of life. It will show how to live in correct way.

  • @meelookadumeethookadu4443
    @meelookadumeethookadu4443 6 років тому +5

    Legend

  • @sathvikvutukuri9179
    @sathvikvutukuri9179 7 років тому +18

    What a magic ,such a variation in three characters superb BBB

  • @rajendracheedalla3820
    @rajendracheedalla3820 4 місяці тому

    Never born like this actor in world.we proud be teluge people

  • @gonegandlaprabhakarreddy5209
    @gonegandlaprabhakarreddy5209 3 місяці тому

    ఈ సినిమాను ఇప్పుడు jr NTR చేస్తే చూడాలని కోరుకుంటున్నా.

  • @csrao96chennupati50
    @csrao96chennupati50 2 роки тому +5

    భారతదేశం గర్వించదగ్గ మహానటుడు.నటనలో తనకు సాటిలేరు.
    రాజకీయాలు వల్ల భారతరత్న రాని దిగ్గజం.
    ప్రజల మనసుల్లో మాత్రం ఎల్లప్పుడూ చిరంజీవి గానే ఉంటారు.

  • @sivaramch5401
    @sivaramch5401 5 років тому +8

    jai ntr

  • @chiranjeevic8384
    @chiranjeevic8384 6 років тому +143

    NTR!...... there is no match to his perfection in acting.We Telugu people are lucky to have such a great actor in our Film industry.

    • @victoriousrufus6747
      @victoriousrufus6747 2 роки тому +2

      Such legendary mythological movies should be dubbed into every language of the land and rereleased!

    • @netaji-thebritishslayer
      @netaji-thebritishslayer Рік тому +1

      Lol he is overacting since he is theatrical ,but there r bttr actors

  • @chakalimaruthi4698
    @chakalimaruthi4698 2 роки тому

    NY el

  • @RameshRamesh-rm4od
    @RameshRamesh-rm4od 3 роки тому

    జై ఎన్ టి ఆర్

  • @seetaramaraoapuru4377
    @seetaramaraoapuru4377 4 роки тому +12

    Man of the 20th century in AP. GOI has to honour our legend with Bharat Ratna.

  • @akabhikumar31
    @akabhikumar31 2 роки тому +10

    ఇప్పుడు ఈ సినిమా తీయాలి అంటే 2000కోట్లు కావాలి అన్న గారి ఘాంభీర్యం ఎవరికీ రావు

  • @lnagasubrahmanyam2098
    @lnagasubrahmanyam2098 3 роки тому +20

    సరిరారు నీకు సరిలైరు యవారు
    జోహర్ ntr

  • @madhusudhan8826
    @madhusudhan8826 Рік тому +1

    Amazing movie,

  • @MadhuMaddy-tb9xc
    @MadhuMaddy-tb9xc Рік тому +1

    Everyone should follow Sri Krishna

  • @kodamramesh9973
    @kodamramesh9973 4 роки тому +7

    రామకృష్ణ గారు తన గానం తో ఈ సన్నివేషం ఇంకా రక్తి కట్టింది

    • @harikasribooktalks
      @harikasribooktalks 2 роки тому

      avunu andi chaala baaga paadaaru

    • @yadavpnarendar4249
      @yadavpnarendar4249 2 роки тому

      Varu, natulaina గాయకులైన సంగీత darshakulu ఐన ఎవరు కూడ vari patralanu ee cinema kosam posinchaledu పరకాయ ప్రవేశం chesi జీవించారు.

  • @vprabhakar2498
    @vprabhakar2498 7 років тому +7

    Very nice good

    • @npvs1954
      @npvs1954 6 років тому

      V Prabhakar fhvvg
      Jnbbnvvmn vbmnvbbvvn vbnbcb. NV be fruit hfhhgkkhhhjvnmjgbhfh 👻👻⚠🚮🚮👻👻🚮🚮🚮🚮🚯🚼🚮🚯🚯🚱🚱🚱🚱🚻🚻⚠🚻🚻🚻🚻🚻🚻🚻🚻🚻🚻🚻🚻🚻🚻⚠🚻🚻🚻⚠🚻🚻🚻🚻⚠⚠🚻🚻🚻🚻🚻🚻🚻🚻🚻🚻🚻🚻🚻🚻🚻🚻🚻🚻🚻🚻⚠🚻🚻🚻🚻

  • @lingeshtharak6120
    @lingeshtharak6120 5 років тому +7

    మహాభారతం గురించి తెలుసుకోవాలంటే భగవద్గీత ఐన చదవాలి లేక NTR గారి దానవీరశూరకర్ణ ఐన చూడాలి...

  • @ravikumarreddyvemireddy7616
    @ravikumarreddyvemireddy7616 5 місяців тому

    8

  • @sathishbabu342
    @sathishbabu342 10 місяців тому +1

    NTR sr the pride of Indian cinema

  • @raghulove9849
    @raghulove9849 5 років тому +8

    10:50 to 10:55 is awesome expression

  • @patnalajejibabu822
    @patnalajejibabu822 6 років тому +19

    No one can replace him what a dedication hats off ntr

  • @تجوالافق-ث6ك
    @تجوالافق-ث6ك 6 років тому +52

    N.T.R is great actor

  • @eswarrao3255
    @eswarrao3255 4 місяці тому

    Jai ntr

  • @anemganapathi9331
    @anemganapathi9331 Рік тому

    👌🏽👌🏽👌🏽👌🏽

  • @yankuturamari1950
    @yankuturamari1950 5 років тому +9

    Karnatakakke Dr. RAJ
    Andrakke NTR Ji..
    Super acting in Three characters .. superb

    • @baludumeerampalli162
      @baludumeerampalli162 5 років тому

      Yanku Turamari .

    • @rkacharya999
      @rkacharya999 5 років тому +2

      Don't compare any actor with One & only Great NTR. Rajkumar limited only Karnataka.

    • @himasekharrajulapati8279
      @himasekharrajulapati8279 4 роки тому

      @@rkacharya999 NTR other languages lo act chesara??

    • @rkacharya999
      @rkacharya999 4 роки тому +1

      @@himasekharrajulapati8279 yes. Tamil, and Hindi lo acting chesaaru

  • @penuputta3708
    @penuputta3708 4 роки тому +8

    కవి : తిరుపతి వేంకట కవులు
    చెల్లియొ చెల్లకో, తమకు చేసిన యెగ్గులు సైచిరందరున్
    తొల్లి, గతించె, నేడు నను దూతగ బంపిరి సంధిసేయ నీ
    పిల్లలు పాపలున్ బ్రజలు బెంపువహింపగ సంధి సేసెదో
    ఎల్లి రణంబెగూర్చెదవొ ఏర్పడ జెప్పుము కౌరవేశ్వరా!
    చెల్లియొ చెల్లకో = అయిందేదో అయింది
    ఎగ్గు= అపకారం
    సైసిరి = భరించారు
    తొల్లి = ముందు
    ఎల్లి = రేపు (ఎల్లుండి లో ఎల్లి)
    ఏర్పడ = బయటపడి/ స్ఫృస్టముగా
    మీరు వాళ్ళకి చేసిన అపకారాలని ఎదుర్కోగలిగో,లేకో మొత్తానికి భరించారు ఇంతదాకా. గతించె - అయిందేదో అయింది. నన్నిప్పుడు దూతగా సంధి చెయ్యడానికి పంపించారు. నీ పిల్లాపాప చక్కగా ఉండాలంటే సంధిచెయ్యి. అలా చేస్తావో, రేపు యుద్ధానికే సిద్ధపడతావో ఇప్పుడు తేల్చి చెప్పు

    • @rajababunakka8804
      @rajababunakka8804 4 роки тому

      Good

    • @musicismyworld2016
      @musicismyworld2016 3 роки тому

      Sir,inka padayalu upload cheyandi plz nenu na book lo rasukuntanu sir,plz upload

    • @musicismyworld2016
      @musicismyworld2016 3 роки тому

      Jandapai kapiraju
      alugutaye erigani
      santhoshambuna sandi jeyudare,
      tammudu kodukulu sagapallimaniri
      E padyalu kavali sir

  • @kkkumar8676
    @kkkumar8676 2 роки тому +15

    I am blessed having born in the era of great NTR The good legend of Indiia

  • @tsks1943
    @tsks1943 Рік тому

  • @potnurukalyanakumar2011
    @potnurukalyanakumar2011 2 роки тому +151

    3 పాత్రలు నిర్మాత మరియు దర్శకత్వం చేస్తూ ఒక అద్భుతం చేసిన మీకు నమస్కారం

  • @agullasanjeevkumar1123
    @agullasanjeevkumar1123 5 років тому +60

    నందమూరి తారకరామారావు గారు మీరు నిజంగా దేవుడే,,,,కారణ జన్మడు🙏🙏🙏🙏

  • @boyavenkatesu3267
    @boyavenkatesu3267 2 роки тому +6

    This Movie should be released in Theatres now.

  • @shivaramakrishnaoffice
    @shivaramakrishnaoffice 2 роки тому

    This is sweet warning