నారాయణ నీ నామమే గతి ఇక ఎంత బాగా చేశారండి బాబు భజన మీ భజనకు ఆ దేవదేవుడు నారాయణుడు దిగివస్తాడు పాట పాడిన వాళ్ళు వెనకాల పాడిన వాళ్ళు కూడా సూపర్ గా పని చేశారు అసలు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు నిలబెట్టేది మీ భజన మీ భజన సంఘాల వాళ్ళు మనకి గవర్నమెంట్ లో ఎంతోమందికి అవార్డులు ఇచ్చి సత్కరిస్తూ ఉంటారు మరి మీలాంటి వాళ్లకు కూడా ఇస్తే బాగుండదు. ఆ భగవంతున్ని పూర్తిగా అర్థం చేసుకున్న వాళ్ళు తప్పితే మిగిలిన వాళ్ళు అసలు ఈ భజనలకే రారు మీరు భజన చేస్తున్నంతసేపు నాకు ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎదురుగా కనిపించినట్టే అనిపించింది ఎందుకంటే మనం భజన మంచి భక్తిశ్రద్ధలతో వింటే ఆ దేవుడు ఎదురుగుండా నిలబడినట్లుగా అనిపిస్తుంది పైగా మీ కంఠాలు చాలా బాగున్నాయి కాబట్టి గవర్నమెంట్లు కానీ గొప్ప గొప్ప వాళ్ళు కానీ మీలాంటి భజన సంఘాలు నీ అభివృద్ధిలోకి తీసుకురారు మీకు మీరే దేవుని నమ్ముకుని భజన చేస్తారు నేను కూడా ఒక టీచర్ని టీచర్ జాబ్ మానేసి ఇప్పుడు మా పల్లెటూరిలో పిల్లలకు భజన నేర్పుతూ ఉంటాను భజన చేస్తున్న సేపు ఎంతో ఆనందంగా ఉంటుంది ఈ పాట పాడిన మీ అందరికీ ఆ భగవంతుడు మంచి చేయాలని కోరుకుంటున్నాను
ఓం నమో నారాయణాయ.ఓం నమో శ్రీ వేంకటేశాయ. అన్నమాచార్య సంకీర్తన చాలా బాగా జనరంకంగా పాడినారు. మీ గాత్రం అద్భుతమైనది. భగవత్ గానానికి అంకితము చేశారు. ఈ పాట ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే విధంగా మీ బృందం వారు ఆలాపించారు. మీకు భగవంతుని ఆశీస్సులు మెండుగా వుండాలని కోరుకుంటూ. జై శ్రీరామ్, జై శ్రీ హనుమాన్. ఓం నమో శ్రీ వేంకటేశాయ.🌹🌹🌹🙏🌻🌻🌻🙏🏼🙏🏼🙏🏼👩❤️👩🌻👍
Paatintiraitu ramakrishna Excellent music party every aspect music voice tabala group aalaapana every thing is in balanced vy good performance.venkateswearao
నారాయణ నీ నామమే గతి ఇక ఎంత బాగా చేశారండి బాబు భజన మీ భజనకు ఆ దేవదేవుడు నారాయణుడు దిగివస్తాడు పాట పాడిన వాళ్ళు వెనకాల పాడిన వాళ్ళు కూడా సూపర్ గా పని చేశారు అసలు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు నిలబెట్టేది మీ భజన మీ భజన సంఘాల వాళ్ళు మనకి గవర్నమెంట్ లో ఎంతోమందికి అవార్డులు ఇచ్చి సత్కరిస్తూ ఉంటారు మరి మీలాంటి వాళ్లకు కూడా ఇస్తే బాగుండదు. ఆ భగవంతున్ని పూర్తిగా అర్థం చేసుకున్న వాళ్ళు తప్పితే మిగిలిన వాళ్ళు అసలు ఈ భజనలకే రారు మీరు భజన చేస్తున్నంతసేపు నాకు ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎదురుగా కనిపించినట్టే అనిపించింది ఎందుకంటే మనం భజన మంచి భక్తిశ్రద్ధలతో వింటే ఆ దేవుడు ఎదురుగుండా నిలబడినట్లుగా అనిపిస్తుంది పైగా మీ కంఠాలు చాలా బాగున్నాయి కాబట్టి గవర్నమెంట్లు కానీ గొప్ప గొప్ప వాళ్ళు కానీ మీలాంటి భజన సంఘాలు నీ అభివృద్ధిలోకి తీసుకురారు మీకు మీరే దేవుని నమ్ముకుని భజన చేస్తారు నేను కూడా ఒక టీచర్ని టీచర్ జాబ్ మానేసి ఇప్పుడు మా పల్లెటూరిలో పిల్లలకు భజన నేర్పుతూ ఉంటాను భజన చేస్తున్న సేపు ఎంతో ఆనందంగా ఉంటుంది ఈ పాట పాడిన మీ అందరికీ ఆ భగవంతుడు మంచి చేయాలని కోరుకుంటున్నాను
🙏🙏🙏🙏
Super
🙏🌳🪴🌲🛕జై శ్రీ మన్నారాయణ 🌻🌹🙏
Thank you sir
ఏన్నిసార్లు విన్నా మళ్ళి మళ్ళి వినాలనిపిస్తుంది
అయ్యా మీరు చాలా చాలా అద్భుతముగా పాడినారు మీ రాగం తాళం చాలా బాగుంది, మీ భజన పాటలు నేను ప్రతిరోజు వింటున్నాను
❤
మీరు పాడిన తీరు మీ వాయిస్ చాలా అద్భుతంగా ఉన్నది. ఇలాంటి పాటలు మీ గొంతుకలో ఇంకా చాలా వినాలని వుంది.ప్లీజ్ మీ ప్రయానం యిలాగె సాగాలని కోరుచున్నానండి.
చాలా, చాలా,చాలా చక్కగా పాడారు. ధన్యవాదాలు
చాలా బాగుంది సార్ మల్కొష్ రాగం సూపర్ 👏👏👏👏ఇట్లు గోవిందు కోతులగిద్దా
సూపర్ కోరస్
చాలా చాలా బాగుంది.రాగం,తాళం అద్భుతం.
నారాయణా!! 👌🙏🙏 ఎంత విన్నా తక్కువే.
చాలా చక్కగా ఆలపించారు. ఇటువంటి పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి.
కానీ ఎంత శృతిలో పాడాలో అంత లా పాడారు
అన్నమయ్య కీర్తనను ఇంత చక్కని భజన పాటగా మలిచి పాడారు. చాలా బాగుంది. జై శ్రీమన్నారాయణ.
Chala bagumdi aata ha paramesuni dhaya
Loop I will look pl iOS 8 Loop
Loop I will look pl iOS 8 Loop
56
ఈ అన్నమయ్య కీర్తన చాలా చక్కగా పాడినారు మీకు నా యొక్క ధన్యవాదాలు
నాకూ సంగీతం అంటే చాలా ఇష్టం
సోమశేఖర రెడ్డి గారు ఈ పాట ఈనాటికి కూడ ఎంత విన్న తనివితీరదు ఇలాగే మరెన్నో పాటలు పాడాలని ఆ దేవుని కోరుకుంటున్నారు
👌👌చాలా బాగుంది అండీ
చాలా బాగా రాగయుక్తముగా లయ బద్దముగా మరియు స్వరము బాగున్నది ధన్యవాదములు భజన బృందమునకు
నారాయణ నామము చాలా చక్కగా పాడారు సార్...🙏🙏👏👌
Adbutham 🙏
అమోఘం అద్భుతం
ఈ పాతింటి రామకృష్ణ రైతు గారి పాటలు భజనలు అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే వారు హార్మోనియం అండ్ డోలక్ వాడుతారు అవి చాలా నాచురల్ గా ఉండి ఆనందం కలిగిస్తాయి
Kalliyuga,anamaya
పాట చాలా చాలా బాగుంది 👌👌👌
పాత తరం వాళ్ళలో కొంతమంది మాత్రమే ఈ గాత్రం దేవుడు ఇచిన వరం
సినిమా లో మ్యూజిక్ కంటే కూడా భజన పాటలు చాలా బాగున్నాయి. చాలా బాగా పాడారు.
భగాఫడెరూట్యంక్యుస్వామీ❤
పి కిష్టయ్య ❤
చాలా బాగుంది....
మీ గొంతు చాలా చాలా బాగుంది..
మీ గీతము చాల బాగుంది
గోవింద గాత్రం అద్భుతం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Supar ga padaru
Harmoniyam bhrundham soopar singar bhaavayukthamu , దైవీకముగా వున్నది ధన్యవాదాలు
చాలా బాగుంది సార్ 🙏🙏🙏🙏🙏
పాట చాలా పాడారు వందనాలు
ప్రతి పాట చాలా బాున్నాయండి,,
👍👏👏👏
,
ఈ పాట సింగర్ చాలా బాగా పడినాడు చాలా అద్భుతం 🌹🙏
Ramakrishna Garu ela vunnaru narayana ni namame gathi ika kirtana chala baga chesaru krithajnathalu
గ్రేట్ తెలుగు భజనలు చాలా బాగా భజన చేశారు
భజన ట్రూప్ కి నా థాంక్యూ
Nice 👍 sir extraordinary voice 👌🙏🙏👏
Excellent singing Ramakrishna 👏👏👍👍
ప్రతి పాట చాలా చాలా బాన్నాయండి,,మీ గొంతు చాలా చాలా బాగుంది..👏👏👏👏👏👏👏👏👏
గుడ్ morning, excellent సాంగ్
చాలా బాగుంది మీభజన పాట.స్వరములో భక్తితో నిండిన ఆర్దత తొణికిసలాడుతూ వుంది.
Excellent performance never before ever after.thank you so much to you and your group.Iam very glad about your singing.🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
Ee paata nekosame rasinattunnaru sir me gatram amogam this is god gift of u sir.
Lll
0
0
L
chala .bhaagundi entha manchi ragamo enni sarlu vinna tanivi teeradu jevam unna pata..
ఓం నమో నారాయణాయ.ఓం నమో శ్రీ వేంకటేశాయ. అన్నమాచార్య సంకీర్తన చాలా బాగా జనరంకంగా పాడినారు. మీ గాత్రం అద్భుతమైనది. భగవత్ గానానికి అంకితము చేశారు. ఈ పాట ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే విధంగా మీ బృందం వారు ఆలాపించారు. మీకు భగవంతుని ఆశీస్సులు మెండుగా వుండాలని కోరుకుంటూ. జై శ్రీరామ్, జై శ్రీ హనుమాన్. ఓం నమో శ్రీ వేంకటేశాయ.🌹🌹🌹🙏🌻🌻🌻🙏🏼🙏🏼🙏🏼👩❤️👩🌻👍
చాల భగవున్నది గురువు గారు
యేమి గాత్రం ఇది 🙏🙏🙏
Beautiful singing . Excellent team of artists . Taken us to a bliss experience .
Patinti Rakrishna Garg chalabagapafdaru. Mitu ryot ganekaka manasamskrutl manakalalanu kapadutunnaduka chala dhanyavadalu .
Chala bagundi amrutham jasriram🙏🙏
Mattallev, matladukovatallev......adbhut ham dora, sangeetha saamrajyamlo meeroka DORA.....mee paadhalaku saashtanga namaskaram. Dora....
స్వామి సింగర్ పేరేమి
చాల బాగా పాడారు
Chaalaaadbhuthamuga paadaaru veeri aanarayanudu kaapaadugaaka
Sir mi patalu maku istam
Omnamo sri balaji.your songs chala bagunnai.
సూపర్ గా పాడరు ధన్యవాదాలు 👌👌🏽👌👏👏కోంచంగట్టిగ పాడలి పర్లేధు
సూపర్ కాంబినేషన్
Ramakrishnagaru meru meru undabatty hindu sapradayam inkka brathiki vundhi
చాలా బాగుంది 🙏🙏
annamaiah keerthana chala bagundi....
సూపర్
Ramakrishna garu చాలా చాలా బాగుంది. ఇంకా ఎన్నెన్నో కీర్తనలు చేసి పంపండి. ధన్యవాదములు
ఈపాటలుఈంటేఅనంతీనంతహెతది
Good
చాలాబాగా పాడారు.
Narayana neenamame gati Eka excellent super nice singing nice dolack upload more songs like Malkons rag songs
Excellent song sir danyavadamulu
ఆలాపన సూపర్
Bajana paatalu mee dvara brathikisthunnandhuku 🙏🙏🙏🙏🙏🙏🙏
చాలా బాగుంది గురుగారు మాకు లిరిక్స్ పేటండి
ట్యాంకు
West.6..43⅗,ka i
సినిమాలో కూడా ఇంత చక్కగా గానం చేయ లేదు, డోలక్, హార్మోనియం తబలా కూడా చాలా మంచి గా వుంది, ఆ నారాయణా ను మేలుకొలి పారు
SUPAR🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏 super
Super singing n tabla n harmoniam super
Super.ramakrishanagaru
😮😢😢
Excellent voice and music
Excellent song melodious tone group also good with good tabla and harmonium.
Excellent voice along with music and group really while listening we forget everything
పాట అద్బుతం.. .అమోఘం
Sir Namasakaram
Chaalaa anandam meeku namaskaram
Super,super,👌👌👌👌,👍👍👍
chala baga padinaru.,thabla kuda bagundhi.
చాలా చాలా చాలాబాగుంది.
నీ గొంతు చాలా బాగుంది శృతి చక్కగా వస్తోంది అప్పట్లో అన్నమయ్య ఇప్పుడు మీ ద్వారా అనిపిస్తోంది
Bhakti leni varukuda happiness ponde la undi lord narayana song good
Supar supar supar exlent anna
SUPPAR VERRY GOOD SONG G.P.S.S JAI SRI KRISHA JAI SRI KRISHA JAI SRI KRISHA
Exallent singing
Chala bagundi sir
We also wish BALAGOPALAKRISHNA. PAHI PAHI. to be sung with YOUR sweet voice. sairam .PRAY GOD BLESS YOU SIR.
Nice
Very Nice sir
Paatintiraitu ramakrishna
Excellent music party every aspect music voice tabala group aalaapana every thing is in balanced vy good performance.venkateswearao
Okanna baga unadi guruvu
Super, kalani brathikistunnaru,
Annamayya padina anthryamini thalachi paths kavalee krishnnana
ధన్యవాదాలు
బాగా పాడారు .సూపర్
Good song I like
Suuuper.kabineashn
Om namah shivay gaanam n music Super guruvugaaru
Chala bhaga padaaru...
Mallesham bharain
,🙏🙏🙏🙏🙏 చాలా బాగా పాడరు
Supr gatram yallayya goud garu
నమో వేంకటేశ నామం 🙏
supar.voice
Excellent
Very very nice and superb banana song, thankyou very much
Super🎉🎉