Thulli thulli, తుల్లీ తుల్లీ పడబోకే lyrical video song, Chandu creations, Srikalahasti, శ్రీకాళహస్తి

Поділитися
Вставка
  • Опубліковано 29 гру 2024

КОМЕНТАРІ • 723

  • @gururajeshwar5309
    @gururajeshwar5309 Рік тому +24

    నా మనసు ఈ పాట నేను తృప్తిగా లేనప్పుడు మనసు సంతోషం ఉన్నప్పుడు చాలాసార్లు వింటాను పాట. కానీ మనిషికి మనశ్శాంతి కలుగుతుంది . నా జీవితానికి ఆదర్శం ఒక పాట

    • @chandumusicreations
      @chandumusicreations  Рік тому +4

      Thank you so much andi..మీ అభిమానానికి సదా కృతజ్ఞుడను

    • @chandumusicreations
      @chandumusicreations  10 місяців тому

      ధన్యవాదాలు మిత్రమా

    • @Amma-f6l
      @Amma-f6l 7 місяців тому

      ఈ ఆత్మజ్ఞానానికి సంబంధించిన పాడుతున్న వారి జన్మ సార్థకత కావాలని ఆ జగన్మాతను
      పాటలు​@@chandumusicreations

  • @srivenkat5260
    @srivenkat5260 10 місяців тому +4

    👌👌👌 ఎన్నిసార్లు విన్న 👌చెప్పడానికే తెలియని ఫీలింగ్ 👌👌🙏

  • @chandugorle5481
    @chandugorle5481 Рік тому +19

    మానవ జన్మ గురించి చాలా బాగా వివరించారు నైస్

  • @srinivasarao2100
    @srinivasarao2100 11 місяців тому +23

    మట్టి కుండ
    నీటి బుడగ ఈ దేహము
    అందరి లో ఆత్మ ఒక్కటే
    Ssssssuuuuppppeeeerrrrrrrrrr

    • @lalitakandarpa6267
      @lalitakandarpa6267 7 місяців тому +1

      Chala bagundi. Vinte manasuku santi kalugutundi

  • @abhiram8893
    @abhiram8893 2 роки тому +34

    ఈ పాట ఎన్ని సార్లు విన్నా మనసు హాయిగా ఉంటుంది ఈ పాట రాసిన వారికి అలాగే పడిన వారికి ధన్యవాదాలు

    • @chandumusicreations
      @chandumusicreations  2 роки тому +1

      చాలా చాలా ధన్యవాదాలు మిత్రమా

    • @pandu807
      @pandu807 11 місяців тому

      Super ❤

  • @mangikamaraju3754
    @mangikamaraju3754 3 роки тому +36

    అద్భుతమైన గాత్రం చాలా... బాగుంది.

  • @kreddy862
    @kreddy862 Рік тому +16

    100% వాస్తవం. పాట చాలా బాగున్నది. రచన, సంగీతం, పాడటం 👌. 👏

  • @DheerajKumar-eq9df
    @DheerajKumar-eq9df 2 роки тому +30

    అన్ని జన్మల కన్నా మానవ జన్మ ఉత్తమమైనది దాని పరమార్థం ఏమిటో తెలుసుకో మానవ. Great song sir 💐

  • @vittalvittal6691
    @vittalvittal6691 2 роки тому +38

    🙏🙏🙏🙏
    మీరు ఇంకా జీవిత పరమార్ధం తెలుపే పాటలు పాడాలని కోరుకుంటున్నాను

    • @chandumusicreations
      @chandumusicreations  2 роки тому +1

      తప్పకుండా మిత్రమా...Thank you

  • @arunachalamreddy1176
    @arunachalamreddy1176 4 місяці тому +3

    సూపర్ మానవ జన్మ గురించి పాట చాలా బాగుంది ధన్యవాదములు 🙏🌹👍

  • @MALLEKEDIRITHWIKJEE
    @MALLEKEDIRITHWIKJEE Місяць тому +2

    తుల్లి తుల్లి పడబోకే తుంటరీ బొమ్మ
    మళ్ళీ మళ్ళీ రాదోయి మానవ జన్మ మానవజన్మ
    ఎంత పెద్ద చదువులు వున్నా చక్రవర్తి తానేయైన
    చావుతప్పదోరన్నా పరమహంసకైనా
    నీ వన్నెలు చిన్నెల కన్నా పరమాత్ముని కృపయే మిన్నా...... //2//
    అది మనకు లేకుంటే బ్రతుకంత సున్నా
    //తుల్లి తుల్లి //
    ఎందుకొరకు జన్మించావో ఏమికర్మ చేస్తున్నావో //2//
    ఇకనైనా తెలుసుకో గురుతెరిగీ మసలుకో....//2//
    మట్టి కొండ ఈ దేహము వదలిపెట్టు సందేహాము //2//
    అందరిలో వెలిగేటి పరమాత్మ ఒక్కడే...
    //తుల్లి తుల్లి //
    జన్మలెన్ని వున్నాగానీ మానవజన్మేంతో మేలు..//2//
    జన్మకు సరి కర్మచెయ్ ముక్తిని సాధించవోయ్..//2//
    నీటి బుడగ ఈ జీవితం మరువబోకు నీ గమ్యము
    మరిచావో నీ బ్రతుకు శూన్యాతి శూన్యం
    //తుల్లి తుల్లి //

  • @prasadlovely9629
    @prasadlovely9629 Рік тому +7

    ఉన్నది ఒక్కటే జీవితం...
    ఈ జీవితంలో మంచిని కోరుకుందాం...
    దేవుడు చేసిన మట్టి పాత్రలం మనం...
    మన జీవితం నీటి బుడగ వంటిది...
    పువ్వు లాంటిది మన జీవితం ...

    • @chandumusicreations
      @chandumusicreations  Рік тому

      అక్షర సత్యం చెప్పావు మిత్రమా... ధన్యవాదాలు

  • @srinivasreddy8229
    @srinivasreddy8229 2 роки тому +88

    మీరు చాలా చాలా మధురంగా మీ వాయిస్ చాలా క్లియర్ గా ఉంది అర్థం అవుతుంది ఇలాంటి పాటలు మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది ధన్యవాదాలు

  • @nagarajanandyala1554
    @nagarajanandyala1554 12 днів тому

    నిజంగా ఈపాట ఎన్ని సార్లువిన్నా మల్లీ మల్లీవినాలి అనిపిస్తూవుంది.చాలా జీవిత సత్యం వున్నాది పిటలో...

  • @adilakshmipudi3243
    @adilakshmipudi3243 4 місяці тому +2

    మీ రాసిన పాట చాలా బాగుంది.... ఆ పాటలోని పరమార్ధని జీవితం గురించి తెలియజేస్తుంది... 🙏🙏🙏

  • @srilathanaguboina4518
    @srilathanaguboina4518 2 роки тому +29

    నాచిన్నప్పుడు మా తాతయ్య గారు పాడేవారు చివరి చరణాలు మర్చిపోయాను గుర్తుచేసినందుకు కృతజ్ఞతలు🙏🙏🙏🙏🙏

  • @dheevenanakka2295
    @dheevenanakka2295 2 роки тому +36

    వ్రాసిన వార్ని దేవుడు దీవెన ఇవ్వాలి . మీ గొంతు చక్కగా వినసొంపుగా ఉంది.

  • @madivinagaraju8109
    @madivinagaraju8109 2 роки тому +15

    🙏జై సీతారాం అయ్యా 🙏🙏ఇది జీవిత సత్యం అయ్యా చాల అద్భుతంగా బాగా పాడారు

    • @chandumusicreations
      @chandumusicreations  Рік тому

      ప్రేమపూర్వక ధన్యవాదాలు సర్

  • @mallaramana6820
    @mallaramana6820 2 роки тому +70

    చాలా చాలా బాగా పాడారు.పాటలో ప్రతీ పదం అక్షర సత్యం. మీలాంటి వారు వల్లే మనం భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాలు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. నిజంగా మీకు హృదయ పూర్వక నమస్కారములు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @chandumusicreations
      @chandumusicreations  2 роки тому +5

      చాలా చాలా ధన్యవాదాలు మిత్రమా... మీ ప్రోత్సాహం నాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను

    • @hareeshkumarreddy1413
      @hareeshkumarreddy1413 2 роки тому +2

      P

    • @himasrihimasri2078
      @himasrihimasri2078 2 роки тому +1

      You are a @@chandumusicreations

  • @subramanyamk2264
    @subramanyamk2264 3 роки тому +18

    చాలా మంచి గొప్ప పాట మరియు మంచి సందేశం.

  • @lonashankar
    @lonashankar Рік тому +4

    ఈ పాట చాలా బాగుంది ఈ పాట నాకు చాలా ఇష్టం ధన్యవాదాలు గురూజీ

  • @pothinasrinu7643
    @pothinasrinu7643 Рік тому +5

    💐👏ఓం శ్రీ గురుభ్యోన్నమః శివానుగ్రహంతో శుభోదయం జై శ్రీ రామ్ 👏💐

  • @majjiraju5126
    @majjiraju5126 3 роки тому +16

    చాలా బాగుంది సార్, జీవిత సత్యాలు ఇవే 💐🙏🙏🙏

  • @satyamitrabhaktiranjani
    @satyamitrabhaktiranjani 4 місяці тому +3

    చాలాబాగాపాడారు 🌹🙏🌹నిజజీవితం గురించి 👍👌సూప్పర్ గురువుగారు 👏

  • @dannykurapati4975
    @dannykurapati4975 4 роки тому +25

    మానవజన్మ మహానీయతను గుర్తు చేశారు సార్

  • @twinklekidsschool
    @twinklekidsschool 4 роки тому +27

    జీవితం యొక్క అర్ధాన్ని పరమార్ధాన్ని చాలా అద్భుతంగా వివరించారు చందూ...

  • @koteshm589
    @koteshm589 4 роки тому +94

    ఇది తెలియక అందరూ ధన సంపాదనే ధ్యేయంగా ఉన్నారు కనుక ఇక నుంచి అయినా మన దేశం,ధర్మం,దేవుడి గూర్చి కొంత ఆలోచించాలని కోరుతూ జై హింద్

  • @narayanareddynarahari600
    @narayanareddynarahari600 3 роки тому +16

    మీ ఆలోచన కు పాట చిత్రీకరణ లో ఉన్న మానవ జన్మ గూర్చి పరమాత్మా గూర్చి చెప్పారు 🙏🙏🙏

  • @gadesrinivasarao4759
    @gadesrinivasarao4759 Рік тому +2

    Super sir excellent Anto ardam denilo undi chakkaga chepparu

  • @Sirisha445
    @Sirisha445 2 роки тому +4

    Ee pata chala bagundi, ఎన్ని సార్లు విన్నా వినాలి అనిపిస్తుంది, మానవ janma కోసం chala baga chepparu, meeku Dhanyavaadhamulu🙏🙏🙏🙏🙏

  • @premkumaralakunta3849
    @premkumaralakunta3849 Рік тому +3

    అన్నగారు ఈ పాట ఎంత విన్న వినాలి అన్పిస్తాది మనిషికి ఒకటే జన్మ నీటి బుడగ ఆమెన్

  • @k.kalpanak.kalpana2037
    @k.kalpanak.kalpana2037 3 місяці тому +2

    అందుకే ఒక్క కోటి 85 లక్షల జీవరాశులలో ప్రతి జీవి పుడతారట పురుగు తో సహా ఇప్పటికైనా మానవ జన్మ ఎందుకు ఎత్తినాము అని మనం గ్రహించాలి టా అదే కాలజ్ఞానంలో వీర బ్రహ్మంగారు చెప్పారు ఇప్పటికైనా అజ్ఞానాన్ని వదిలి పెట్టి జ్ఞానాన్ని గుర్తు పెట్టుకునే బతకరా మానవుడా అన్నాడు కానీ మనం మానవులు మంచి విడిచిపెట్టి చెడుకి జల్లి ఆకర్షితులవుతారు జై శ్రీరామ్ జై హింద్ ❤❤❤❤🎉 జైశ్రీరామ్ గురువుగారు చాలా చక్కగా పాడారు నీకు హృదయపూర్వక ధన్యవాదాలు

  • @rameshanagandlla8375
    @rameshanagandlla8375 2 роки тому +23

    100% పాట బాగుంది సార్

  • @chandrasekar1660
    @chandrasekar1660 3 роки тому +35

    చాలా బాగాపాడినారు వందనము మీకు sir🙏🙏

  • @haribabu3542
    @haribabu3542 10 місяців тому +1

    పాట చాలా చాలా బాగుంది మీకు నా నమస్కారం

  • @punyapurthinarasaiah5098
    @punyapurthinarasaiah5098 3 роки тому +16

    Excellent meaning , beautiful prasentaion brother 👌👌👌👌👌 చాలా చక్కగా పాడారు బ్రో 👌👌👏👏👏👏🤝🤝🤝🥀🌹

  • @nisarbasha219
    @nisarbasha219 Рік тому +2

    Super ,, Prathi manishi ee nijaanni ghrahisthe chaalu JANMA dhanyamainatlea? 👍👍👍👌👌👌👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐

    • @chandumusicreations
      @chandumusicreations  Рік тому

      Thank you మిత్రమా

    • @nisarbasha219
      @nisarbasha219 Рік тому

      Eelaanti manchi patani mee madhuramaina gaathram tho inkaa madhurangaa prajalaku vinipinchinanduku meeku chaala thanks sir 🙏🙏💐meenundi inka manchi paatala kosam 1000 kallatho eduruchusthuntaamu👏👏👏👏👏👏

  • @premkumaralakunta3849
    @premkumaralakunta3849 2 роки тому +2

    అన్నా గారు ఈ పాటలో ప్రతి భావం జీసస్ మాత్రమే చెప్పాడు దీన్ని మీరు చాలా బాగా రాసారు దేవుడు నిన్ను దివించు గాక ఆమెన్

    • @chandumusicreations
      @chandumusicreations  2 роки тому +1

      అవును బ్రదర్...Thank you

    • @omnamashivaya3566
      @omnamashivaya3566 4 місяці тому

      భగవత్ గీత లొ వుంది ఇదే హిందువులు పాటలు ఆడేవి అత్మ జ్ఞానం అది శ్రీ కృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించాడు

    • @omnamashivaya3566
      @omnamashivaya3566 4 місяці тому

      ధ్వపారాయుగం లొ శ్రీకృష్ణుడు చెప్పాడు నీ యేసుక్రీస్తు ఇకలియుగం లొ చెప్పేదేంటి కొత్తగా

  • @VillageRajannaBestha
    @VillageRajannaBestha 2 роки тому +4

    చాలా ఓల్డ్ సాంగ్స్ జనాలకి మళ్లీ గుర్తు చేశావు చాలా అద్భుతం పాట 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 స్క్రీన్ మీద ప్రతి పాట అలా రాయండి

  • @venkatswamy4049
    @venkatswamy4049 Рік тому +1

    అద్భుతం మహా అద్భుతం గా ఉంది కంట స్వరము. సూపర్ డూపర్ హిట్ తత్వము.

  • @laxmikaduri567
    @laxmikaduri567 3 роки тому +39

    ఈ పాట రాసిన వాళ్లకు పాడినవారు పాదాలకు శతకోటి వందనాలు

  • @sivabhagyudu5074
    @sivabhagyudu5074 2 роки тому +4

    మీరు పాడడం చాలా చాలా అద్భుతంగా పాడారు . Meaning కూడా చాల బాగుంది . 👌👌🤝🤝🤝🙏🙏🙏

  • @lavanyabitla112
    @lavanyabitla112 29 днів тому

    చాలా బాగుందండి❤❤

  • @nvseshareddy7256
    @nvseshareddy7256 2 роки тому +3

    లయబద్ధంగా చాలా బాగా పాడారు
    మరికొన్ని పాటలు మాకోసం పాడి మమ్ము ఆనందింప జేయండి గురు

    • @chandumusicreations
      @chandumusicreations  2 роки тому

      తప్పకుండా శేషారెడ్డి గారూ....మీ అభిమానం ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను...నమస్తే

    • @nvseshareddy7256
      @nvseshareddy7256 2 роки тому

      🙏🏻🙏🏻💐💐💐💐🙏🏻🙏🏻

  • @eppakayalashivakumar9316
    @eppakayalashivakumar9316 Рік тому +13

    🙏🚩ఓం నమఃశివాయ ఓం నమో నారాయణ

  • @balarajududala8322
    @balarajududala8322 Рік тому +1

    ఈ రోజులో కంప్యూటర్ ఉన్న కానీ....
    కళలకు ఉన్న గొప్పతనం గురించి చెప్పారు..
    చాలా బాగుంది😮😮

  • @gurudathaanji7463
    @gurudathaanji7463 3 роки тому +4

    జై గురు దత్త.. పాత పాటనే కొత్తగా లిరిక్స్ మార్చి బాగా పాడ్యారు 🙏🙏🙏

  • @జోగివరలక్ష్మిభక్తిపాటలు

    శ్రీ గురుభ్యోనమః చాలా చాలా చక్కగా వివరించారు 🙏👍

  • @msaraswathi8933
    @msaraswathi8933 2 місяці тому

    కళ్ళలో నుండి నీళ్ళు తెప్పించారు గురూజీ గారు చాలా బాగుంది ఈ పాట

    • @chandumusicreations
      @chandumusicreations  2 місяці тому +2

      @@msaraswathi8933 Thank you సరస్వతి గారు

  • @kanaparthiravi9835
    @kanaparthiravi9835 3 місяці тому

    Excellent sir jeevitha thathvamantha e song lo vunnadi,vry nice

  • @narsimuluraipally9314
    @narsimuluraipally9314 2 місяці тому

    చాలా బాగా పాడారు సార్ ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని కోరుకుంటున్నాను

    • @chandumusicreations
      @chandumusicreations  2 місяці тому

      @@narsimuluraipally9314 తప్పకుండా మిత్రమా... ధన్యవాదాలు

  • @yugandharreddy7931
    @yugandharreddy7931 2 роки тому +12

    Marvelous song sir. My great pranams to you.

  • @uvramana8708
    @uvramana8708 2 роки тому +5

    మానవజన్మకు. విలువలు. తెలిపే. చక్కటి.గీతంపాడారు. ధన్యవాదములు

  • @kodururavi2743
    @kodururavi2743 2 роки тому +3

    Em padaru sir mind blowing 🙏🙏🙏 roju vintanu sir 🙏🙏

  • @swaruparaninadella7678
    @swaruparaninadella7678 2 роки тому +63

    ఈపాట రాసిన వారికి శతకోటి నమస్కారము

  • @venkataramanappa25
    @venkataramanappa25 Рік тому +2

    జీవిత సత్యం చెప్పారు అన్న

  • @gaddamvenkatesham9181
    @gaddamvenkatesham9181 2 роки тому

    Chala Chala bagundi Madhur Mene geetalu Malli Malli vi nalani vundi

  • @malleshgorla1807
    @malleshgorla1807 4 місяці тому +1

    చాలా బాగా పాడారు గురువుగారు

  • @bvenkataratnam2259
    @bvenkataratnam2259 Рік тому

    చాలా మంచి పాట విని మైమరచి పోయాను మానవ జీవితానికి అద్దం పట్టే పాట

  • @raghumirchi3094
    @raghumirchi3094 3 роки тому +8

    Super chandhu sir...

  • @pandugarama121
    @pandugarama121 Рік тому

    E pata naku telusu antho ardam undi e song life gurinchi motham clear ga chepparu

  • @saibanapuram4835
    @saibanapuram4835 2 роки тому +7

    సూపర్ గురు మాకు ఈ పాట అందించినందుకు ధన్యవాదాలు

  • @latharaju7786
    @latharaju7786 2 місяці тому

    అన్న నకు చాల యిష్ట మైన పాట.చాల bagundi. మిగొంతు👑👍👍👍🤝🤝🙏🏾

    • @chandumusicreations
      @chandumusicreations  2 місяці тому

      @@latharaju7786 Thank you Raju gaari

    • @latharaju7786
      @latharaju7786 2 місяці тому +1

      @@chandumusicreations okay👍

    • @chandumusicreations
      @chandumusicreations  2 місяці тому

      @@latharaju7786 మీ shorts చూశాను... బాగున్నాయి

  • @bantugaming1302
    @bantugaming1302 2 роки тому +2

    Chala baga padaru ee patta 💯 nijamee

  • @భజనపాటలువరలక్ష్మి

    సూపర్ గురువుగారు చాలా చాలా అద్భుతంగా పాడారు 🙏

  • @oggurajkumarknr4945
    @oggurajkumarknr4945 2 роки тому +3

    Wonder full song
    Meaning
    Pallavi
    Tone
    Really super

  • @MentaSubramanyam
    @MentaSubramanyam Місяць тому +1

    ఇలాంటి పాటలుఅపుడపుడువినాలిజీవితంఅంటేతెలసస్తుందిఎన్నోఅరర్థాలుదాగిఉన్నాయి

  • @medisettivvs5179
    @medisettivvs5179 3 роки тому +5

    ఈ పాట నాకు చాలా ఇష్టం గురువు గార్కి నమస్కారం 🙏🙏🙏🙏🙏🙏

  • @premkumaralakunta3849
    @premkumaralakunta3849 2 роки тому +1

    Jesues only God God bless you ann super song amen

  • @ShravanKumar-ew5yi
    @ShravanKumar-ew5yi 3 роки тому +3

    సూపర్ పాట చాలా అర్ధం ఉంది వెరీ వెరీ గుడ్ సాంగ్

  • @tulasiramgurajada-vt6mu
    @tulasiramgurajada-vt6mu Рік тому

    Chala.kaalanki.gurtu.chesaru.ma.bhajanallo.nenu.kuda.paadatu.vunta
    Mastru😊

  • @CR7-W777
    @CR7-W777 7 місяців тому +2

    మీ మధుర గాణం చాల బాగుంది

  • @damodharnama2316
    @damodharnama2316 3 місяці тому +1

    Superb Sir. Dhanyavaad

  • @eedhakrishnamurthy7849
    @eedhakrishnamurthy7849 4 місяці тому

    Superrrrrrr bro ❤❤❤❤❤ God bless u 🎉🎉🎉🎉🎉🎉❤❤❤

  • @SIVAKUMAR-me7xm
    @SIVAKUMAR-me7xm Рік тому +3

    ఈ పాట జీవితం గురించి తెలుపుతుంది

    • @chandumusicreations
      @chandumusicreations  Рік тому

      అవును ధన్యవాదాలు మిత్రమా

  • @ramanagandreti6838
    @ramanagandreti6838 2 роки тому +1

    Nice Message Chandugaru , chala baga paderu

  • @ramki227
    @ramki227 2 роки тому

    Tq sir life and God antey oka patalo cheparu your the great sir

  • @yeruvanarendrareddy1084
    @yeruvanarendrareddy1084 2 роки тому +3

    జై శ్రీ రామ్ చాలా చాలా బాగా పాడారు

  • @gattupalleswamyswamy2816
    @gattupalleswamyswamy2816 3 роки тому +4

    Chala bagundi mee paata meaning 👏👏👌👌

  • @bonthularamanamma584
    @bonthularamanamma584 Рік тому

    పాట సినీ స్టైల్ పాడుకోవడాని కీచాల బాగుంది ధన్య వాదాలు మాస్టర్ 🎉❤

  • @జగన్మిధ్యా
    @జగన్మిధ్యా 2 роки тому +6

    గ్రేట్ సాంగ్ 🙏🙏🙏

  • @Rajraj-hs2en
    @Rajraj-hs2en Рік тому

    అన్న నేను ఎంతగానో మానవజన్మ గురించి ఆలోచన చేస్తున్టే ఒక్క పాటలోనె చాల చాల నీ మంచి వాయిస్ తో పాడారు సూపర్ అన్న

  • @bjvsnmurthyteacher3179
    @bjvsnmurthyteacher3179 4 роки тому +9

    Excellent brother....god bless you

  • @saisaraswati6748
    @saisaraswati6748 3 роки тому +5

    సూపర్ గా పాడారు చందు గారు

  • @bhargavibezawada1785
    @bhargavibezawada1785 28 днів тому

    God bless you., guru garu

  • @kongarapuprabhavathi9551
    @kongarapuprabhavathi9551 Рік тому

    చాలా మంచి పాట గొప్ప పాట అ వినిపించారు సార్ చాలా బాగా పాడారుధన్యవాాలండీ

  • @rathnammudiraj9563
    @rathnammudiraj9563 2 роки тому +4

    అద్బుతం గా పాడారు 🙏🙏🙏🚩🚩 జై శ్రీ రామ్ 🚩 జీ 🚩🙏

  • @ThalariShankar-mj2cx
    @ThalariShankar-mj2cx 10 місяців тому +1

  • @chakilamnarsimharao2677
    @chakilamnarsimharao2677 3 роки тому +10

    Super song sir. 🙏

  • @SrihariGubbala-b4c
    @SrihariGubbala-b4c 3 місяці тому

    Naku chala istam e song mana jivitham edhi

  • @dindumathidevi1085
    @dindumathidevi1085 3 місяці тому

    Super Video Sang 🎉👏👏🤝

  • @మనగ్రామంమనధర్మం

    అద్భుతంగా వుంది గురువుగారు

  • @rammohansonnathy1554
    @rammohansonnathy1554 10 місяців тому

    Excellent meaningful song.tq for posting and singer also.

  • @MahalakshmiReddy-i6m
    @MahalakshmiReddy-i6m 2 дні тому

    Super super 🙏🙏🙏

  • @tararegalla1834
    @tararegalla1834 2 роки тому

    Super ei pata rasina variki shetha koti vandanalu

  • @BadriNetha
    @BadriNetha Рік тому

    Wow😲😲 super sir💐💐 prati okaru allochinchavalasina song 🎵🎵🎵

  • @vanamnarsimha5716
    @vanamnarsimha5716 6 місяців тому +1

    Heart touching song brother

  • @narasireddy3366
    @narasireddy3366 2 роки тому +10

    Excellent singing. Swaramu melodious.
    We expect some more songs like this.
    Thank you.

  • @srinivasarao2100
    @srinivasarao2100 9 місяців тому

    నంది పురస్కారాలు పద్మ అవార్డులకు అర్హత కలిగిన పాట
    Sssss uuuuu pppeeee rrrrrrr

  • @baswaraj7751
    @baswaraj7751 Рік тому +1

    రోజు ఒక్కసారి అయిన వినాలని అనిపించే పాట,🙏🙏🙏🙏