మానను నీ భజన పాట తెలుగు లిరిక్స్ భజన పోటీల పాట//bhajana patalu telugu

Поділитися
Вставка

КОМЕНТАРІ • 501

  • @GanapathiraoHarmonium4309
    @GanapathiraoHarmonium4309 4 роки тому +4

    గురువు గారు చాలా చక్కగా పాడారు సరిగమల్లో లాస్ట్ బిట్ గ ప ద ని స కన్న గ మ ద ని స బాగుంది అనిపించింది గురువు గారు

  • @vcreations6290
    @vcreations6290 2 роки тому +1

    చాలా బాగుంది ఈ పాట ధన్యవాదాలు
    హర హర మహదేవ శంభో శంకర హిమలయలకు రాలేను లిరిక్స్ కావాలి.

  • @chukkamahesh4235
    @chukkamahesh4235 Рік тому +3

    చాలా బాగుంది మంచి స్వరం సాయిరాం

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 4 роки тому +14

    మానను నీ భజన అంటూ భజన గీతం నామదిలో తాదాత్మ్యం చెందుతూ చక్కగా సాగిపోయింది వండర్ ఫుల్

  • @bodigavenkateshamgoud2747
    @bodigavenkateshamgoud2747 3 роки тому +1

    Adbhuthamina kantaswaramtho presentchesina gayakamaniki pranamalu,Hyderabad munchi nenu.prathi bhajanalonu mee yee patani tappanisariga paduthunnanu,inakuda na dahan theeratamledu,no words.

  • @dhanunjayavanarasa
    @dhanunjayavanarasa 5 років тому +7

    Ramalingeswara rao gaaru meeru lekapoinaa mee paata maa gundello undi

  • @veerababuprince349
    @veerababuprince349 3 роки тому +10

    చాలా బాగుంది గురువు గారు...

  • @vennapusasudharshanreddy5812
    @vennapusasudharshanreddy5812 3 роки тому +4

    🌹జై శ్రీమన్నారాయణ 🌹 ఈ పాట పాడిన 🙏గురువుగారు🙏 ఈ లోకంలో లేరు స్వామి చెంత ఉన్నారు💐💐💐

    • @rajukuriveti3688
      @rajukuriveti3688 3 роки тому

      Yes

    • @guntavenkatarao1285
      @guntavenkatarao1285 2 роки тому

      పాట పాడిన గురువుగారి పేరు కొద్ది వివరాలు తెలియజేస్తే.. ఆయనను అప్పుడప్పుడు స్మరించుకోవాలి.

  • @Ramakrishna5050
    @Ramakrishna5050 4 роки тому +4

    Guruvugari gaatramu mahadbutamugavundi..
    Dhanyajeevulu..Namaskaram.

  • @nidadavolusubbalakshmi948
    @nidadavolusubbalakshmi948 Рік тому +2

    Taching the heart guruvgaru
    Thanks you so mush om sai ram jai sai ram your song this one my favorite song ♥️♥️

  • @venudasari5275
    @venudasari5275 2 роки тому +15

    ఇలాంటి పాటలు ఎన్ని వున్న ఇందులో పెట్టండి,అధ్బుతం మహాధ్బుతం.

  • @kameswarinukala5653
    @kameswarinukala5653 Місяць тому +1

    గురుదేవులు కృప ఉంటే నే ఇది వినగలం. ఓం సాయి 🙏🏻🙏🏻

  • @guggillaramarao4210
    @guggillaramarao4210 5 років тому +19

    చాలా బాగుంది హార్మోనియం & డోలక్

    • @ganamaddilti5354
      @ganamaddilti5354 3 роки тому +1

      Super mind blowing perfomance

    • @anchorsurendraogeti2053
      @anchorsurendraogeti2053 2 роки тому +1

      అది చెప్పడానికి గురువు గారు ఈ లోకం లో లేరు బహుశా 4 శృతి

    • @ramanjineylureddy8861
      @ramanjineylureddy8861 2 роки тому

      G 1 23rd as 3 w

  • @kunduriramakrishnarao4987
    @kunduriramakrishnarao4987 3 роки тому +3

    Marvellous and melodious.Naashiridisaibabavallenenuchalabagunnanu.

  • @srinivaskanchibhotla2298
    @srinivaskanchibhotla2298 5 років тому +9

    మానను నీభజన చాలబాగుంది ధన్యవాదములు

    • @srinivaskanchibhotla2298
      @srinivaskanchibhotla2298 5 років тому +1

      మాల్ కస్,మోహన,శివరంజిని రాగల్లొ శివుడు,బాబ,అమ్మవారి భజన పాటలు స్వరాలతొ విడియో అందించగలరు

  • @lovelychintu3854
    @lovelychintu3854 4 роки тому +20

    శృతి అంటే తెలియని గాయకులు
    కొందరు సినిమాలో పాటలుపాడుచు
    ఆహా ఓహో అనుకుంటారు ఆ పాటలను వింటుంటే గార్దాభము అరచునట్లుంటుంది
    మృదు మధురమైన నీ గాత్రము ముందు
    సరితూగలేరు ఇది వాస్తవం 🌹🙏🌹

  • @jnageswarao1435
    @jnageswarao1435 2 роки тому +1

    Andari kastaniki na danyavadhalu
    Excellent singing
    Chala kastm undhi e pataku thanks sir

  • @amareshbabu7821
    @amareshbabu7821 Рік тому +2

    సార్.... చాలా అద్భుతంగా ఆలపించారు దయచేసి మా కోసం సాహిత్యం కూడా పెట్టగలరు.

  • @guggillaramarao4210
    @guggillaramarao4210 5 років тому +5

    ధన్యవాదములు ఇలాంటివి చాలా చేయలనీ కోరుతూ

  • @AmaraSrinu-ip4ig
    @AmaraSrinu-ip4ig 4 роки тому +9

    చాలా బాగున్నాయి సార్ మీ పాటలు మీ లాంటి వారు ఉండడమే ఇప్పటికీ మన సంకృతీ అల వెళ్తూ ఉన్నది

  • @gv9663
    @gv9663 4 роки тому +36

    మీరు చాలా బాగా పాడినారు మీ పాట విని నా హృదయం ద్రవించిపొయి,ఆనంద భాష్పాలతో నా కళ్ళ వెంట కన్నీరు జాలువారినవి.

  • @srimathipadmabhajanaavali2330
    @srimathipadmabhajanaavali2330 Рік тому +2

    బాగా పడుతున్నారని ఇంకా సాయిబాబా పాటలు కావాలి నేను సాయి భక్తురాలిని మీ భజన చాలా చక్కగా ఉందండి

  • @chandarvagaldasu6395
    @chandarvagaldasu6395 Рік тому +1

    🎉🎉

  • @kuripallysudhakar7722
    @kuripallysudhakar7722 2 роки тому +4

    చాలా బాగా పాడారు గురువు గారు చాలా సార్లు వింటాను ఈ పాటను.. మీ అన్ని పాటలు వింటాను

  • @kumaryoutubechannel7313
    @kumaryoutubechannel7313 5 років тому +5

    Mananu nee bajana song excellent anna

  • @challasatyam
    @challasatyam 3 роки тому +5

    అద్భుతం నమో నమః

  • @ganduyellaiah8701
    @ganduyellaiah8701 2 роки тому +5

    చాలా బాగా పాడారు సార్

  • @anyamveeraramanjaneyulu8863
    @anyamveeraramanjaneyulu8863 5 років тому +6

    సూపర్ Wonder full composing
    Edi memu చంద్ర కోస్ రాగం మీద paadutham but super singing

    • @anyamveeraramanjaneyulu8863
      @anyamveeraramanjaneyulu8863 5 років тому +1

      ఇంకా ఉంటే upload చేయండి
      కీరవాణి, హంస నంది, చక్రవాకం రాగాల్లో keerthanalu upload చేయండి vry nyc Voice

  • @nagustayanagu8347
    @nagustayanagu8347 4 роки тому +5

    Chala chala chala bagudiiii om sai rammm..🙏🙏🙏

  • @chandarvagaldasu6395
    @chandarvagaldasu6395 Рік тому +1

    🎉

  • @balakrishnapyla5073
    @balakrishnapyla5073 2 роки тому +2

    Adbhutham sir. Notation pedithe Maa lanti learning stage varu nerchukuntaru 🙏🏻

  • @maheshuma1455
    @maheshuma1455 Рік тому +2

    చాలా బాగా పాడారు సాయిరాం 👌🏻👌🏻👏👏

  • @kathojhariprasad3596
    @kathojhariprasad3596 4 роки тому +5

    చాల బాగుంది sir ఇంకా కొత్త పాటలు

  • @rananayakulch4430
    @rananayakulch4430 3 роки тому +2

    Supar..song.🙏🙏🙏🙏🙏

  • @cmreddybonga3522
    @cmreddybonga3522 4 роки тому +5

    చాలాబాగుంది గురువుగారూ 🙏🌷🌷🌷🌻🙏

  • @mdasarathudu5580
    @mdasarathudu5580 4 роки тому +14

    ఈ పాటకు ప్రాణం పోశారు ఈ పాట విన్న తర్వాత ప్రాణం లేచి వచ్చింది ఇలాంటి పాటలు మరెన్నో పొందాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ఇట్లు మీ శ్రేయోభిలాషి

    • @sivareddy-pm2gx
      @sivareddy-pm2gx 3 роки тому +1

      శవుని పాటలు శవరంజని రేవతి మాల్కస్ రాగం పట్టండి

    • @apparaobattula3659
      @apparaobattula3659 3 роки тому

      .

    • @varmaraju1392
      @varmaraju1392 3 роки тому +1

      @@sivareddy-pm2gx xzc NA zmvnvnzbnnzvn AC cxvzncbmn AC xmn SC mxxn SC xmzvxnv SMH Bxzznbnxnxnznvnnzncn

    • @ramnathraodkp8219
      @ramnathraodkp8219 3 роки тому

      @@sivareddy-pm2gx శివుని పాటలు అని వ్రాయాలి తప్పు తెలుసుకోకండి దయచేసి ఓం నమశ్శివాయ 🙏🙏

  • @chatlagangadhar1987
    @chatlagangadhar1987 2 місяці тому

    Baba naku udyogam evvu na sai naku vudyogam echhe badyatha nidhe nayya ..antha nipai baram❤

  • @kbrahmaiah4717
    @kbrahmaiah4717 6 місяців тому +4

    అన్నయ్య ఈ పాట యొక్క లిరిక్స్ ఉంటే పెట్టరా దయచేసి నాకు సరిగమలు దగ్గర confuse గా ఉంది

  • @bajanatv
    @bajanatv 5 років тому +1

    super sir naku chala chala nachindhi naa adhrustam ee patavinadam

  • @navaragamalikachannel9652
    @navaragamalikachannel9652 4 роки тому +1

    మా నను నీ భజన చాలాబాగా పాడారు రాగం ఆలాపన బ్రహ్మాండంగా ఉంది శభాష్

  • @yaadappajonnala8312
    @yaadappajonnala8312 2 роки тому +1

    Superb guruvu garu

  • @thippreddyvolga1908
    @thippreddyvolga1908 Рік тому +1

    ఓంకార ఆరారూప శ్రీ సాయినాధ సకల లోక వందిత నిర్మల స్వరూప మధ్యమావతి రాగం

  • @chevuriramakrishna9046
    @chevuriramakrishna9046 3 роки тому +3

    సూపర్ మీ పాట

  • @gksrao7889
    @gksrao7889 2 роки тому +1

    చాలా బాగా పాడారు
    వాద్యం తబులా,ఆరుమోయినం

  • @Gసోమన్న
    @Gసోమన్న 2 роки тому +2

    Om Sai Ram om Sai Ram 🙏🙏🙏

  • @bevarasaimohan8894
    @bevarasaimohan8894 5 років тому +3

    Very good nicely. Super. Music Dramming

  • @naveenalli2360
    @naveenalli2360 3 роки тому +1

    చాలాబాగుంది
    కొత్త పాటలు కూడా పడండి

  • @chatlagangadhar1987
    @chatlagangadhar1987 2 місяці тому

    O....sai nive kalvu naku ❤

  • @chinnupandu6165
    @chinnupandu6165 2 роки тому +1

    శ్రీ వెంకటేశ్వర చిన్న చిన్న పాటలు పంపండు గురువార

  • @chatlagangadhar1987
    @chatlagangadhar1987 2 місяці тому

    Bajana brundm andariki hrudaya purvaka pranamamulu❤

  • @BeetiRamappa
    @BeetiRamappa 5 місяців тому +2

    గమకాలు verigood

  • @kavalimuralikrishnayadav1264
    @kavalimuralikrishnayadav1264 3 роки тому +4

    Sadguru Sainath Maharaj ki jai 🙏🙏🙏

  • @apparaopantla3898
    @apparaopantla3898 7 місяців тому +1

    Bagundi veldon sodara

  • @k.laxminarayanalaxman
    @k.laxminarayanalaxman Рік тому +1

    చాలా బాగుంది పాట

  • @gunnaiahkalathur4122
    @gunnaiahkalathur4122 2 роки тому

    Super
    God bless your's team sir

  • @nadhimthota1703
    @nadhimthota1703 4 роки тому +2

    Om sai ram om sai ram om sai ram

  • @ramakrishnanaidu8802
    @ramakrishnanaidu8802 2 роки тому

    Very good song on the Ragha,bhava sruthi.well don

  • @chanduaunn4954
    @chanduaunn4954 5 років тому +4

    Very nice singing super

  • @mamillavenkatappareddy4350
    @mamillavenkatappareddy4350 2 роки тому +5

    I had heard this devotional song many times God bless your team and harmonist and tabalist

  • @srinivasgoudbandi9055
    @srinivasgoudbandi9055 9 місяців тому

    Ayene shri manNarayundu andarini. Rakshisthadu. 😊

  • @algotsatyanarayana2447
    @algotsatyanarayana2447 3 роки тому +2

    ధన్యవాదాలు

  • @nagaraju-dz2sp
    @nagaraju-dz2sp 3 роки тому +2

    Jai sai ram

  • @vijayaarts8682
    @vijayaarts8682 5 років тому +13

    Chala bagundhi
    Inka upload cheyandi sir

  • @yanamalapeddireddy486
    @yanamalapeddireddy486 2 роки тому +6

    Golden song 💕

  • @_SumanthTalks_
    @_SumanthTalks_ 4 роки тому +3

    Very Excellent tone Very nice song

  • @nageswararaovangara5436
    @nageswararaovangara5436 2 роки тому +2

    Wonderful singing

  • @cutmirchi527
    @cutmirchi527 5 років тому +6

    Jai Sairam 🎵

  • @ssvsnmurthy9828
    @ssvsnmurthy9828 4 роки тому +2

    Excellent super🙏🙏🙏

  • @vellaturukrishnamachari3577
    @vellaturukrishnamachari3577 3 роки тому +2

    Super. .
    OM SAI RAM

  • @devarajam8305
    @devarajam8305 4 роки тому +3

    ఈనాటి ఈ హాయి కల కాదోయ్ నిజమోయి song మాదిరి భజన పాట పెట్టండి.🙏

  • @suravaramallurireddy4937
    @suravaramallurireddy4937 5 років тому +3

    Om narayana adinarayana

  • @reddyrajeswar8126
    @reddyrajeswar8126 5 років тому +4

    Super Sir

  • @Shadnagar9Shadnagar
    @Shadnagar9Shadnagar Рік тому

    Sainathaya namaha

  • @sannajajulashivudu9566
    @sannajajulashivudu9566 3 роки тому +1

    Harman super

  • @shyamsundarkeelu2795
    @shyamsundarkeelu2795 3 роки тому

    లేలే బాబా నిద్ర లేవయ్య... Kavali sir

  • @bhanunaveen1796
    @bhanunaveen1796 4 роки тому +2

    Om sri sai ram super song

  • @mohanram6592
    @mohanram6592 5 років тому +10

    Chala baga padaru.melodious voice.upload more.

  • @gjagannadharao8681
    @gjagannadharao8681 4 роки тому +2

    Nice voice bro

  • @anagaraju734
    @anagaraju734 3 роки тому +3

    Manchi voice super 👍🙋💐🌺🙏

  • @sreevidhyareddysankepalli3975

    Chala bagundi sir bajanapata

  • @rsudhakar416
    @rsudhakar416 3 роки тому +6

    🙏🙏 మా జన్మ ధన్యం అయినది 🙏🙏

  • @FactsCorner
    @FactsCorner 5 років тому +3

    nice and fantastic

  • @bommynenigovardana9500
    @bommynenigovardana9500 4 роки тому +1

    Very very NYC singing u brother

  • @kumaryoutubechannel7313
    @kumaryoutubechannel7313 5 років тому +2

    Mananu nee bajana song excellent Anna ilanti marinni super lyrics songs God Shivuni pai pettandi mee channel super avuthundi anna

  • @dudhyalamallesham3324
    @dudhyalamallesham3324 5 років тому +1

    Siridi sai rama...Mananu neee Bajana. ...

  • @harivardhan4938
    @harivardhan4938 3 роки тому +1

    ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

  • @merugukrishnarao3181
    @merugukrishnarao3181 5 років тому +3

    Ramude naa dyivamu song

  • @bhvanidintakurthi4289
    @bhvanidintakurthi4289 5 років тому +3

    సగమమ...... ఈ సరిగమలు సెండ్ చేయండి,, ఈ భజన కు... 🙏🙏

  • @omprakashsabavat7221
    @omprakashsabavat7221 5 років тому +5

    Super..,🤗

  • @poshettydarshanam9258
    @poshettydarshanam9258 5 років тому

    Chalamanchi bajanapatta padinavariki dniyavadamulu

  • @satyannak7698
    @satyannak7698 5 років тому +7

    Booti mandira... correct

  • @kguravaiah9611
    @kguravaiah9611 3 роки тому +2

    Golden song 👌👌👌

  • @nagarajut8701
    @nagarajut8701 3 місяці тому

    కొత్త సినిమా పాటకు మీ దగ్గర లిరిక్స్ దొరుకుతాయానాకుఏదైనా ఒక పాట కొలీగ్స్ కావాలిజై శ్రీరామ్

  • @sundaramalla7570
    @sundaramalla7570 5 років тому +3

    Super song

  • @menigianjaneyulu129
    @menigianjaneyulu129 3 роки тому +1

    Excellent...singer Peru rayandi

  • @veparalavenkatesulu6171
    @veparalavenkatesulu6171 2 роки тому +3

    ఓం కార హరారుపా సాయి పాట కావాలి

  • @tejeswararaojinaga186
    @tejeswararaojinaga186 5 місяців тому

    supar.singar.bagundi.🙏🙏🙏

  • @JNarayanaSwamy-sb6vo
    @JNarayanaSwamy-sb6vo 4 роки тому

    వెరీ నైస్ బ్యువీటిఫుల్

  • @nanilocal4639
    @nanilocal4639 5 років тому +3

    ద్వారకా మాయిలో వెన్నెల హాయిలో బాబా ఒడిలోనా నిదుర పోనా ఆ..ఆ..ఆ
    ద్వారక మాయిలో.....పగలే వెన్నెల టైపు song పంపండి ప్లీజ్.🙏🙏🙏🙏🙏

  • @niranjanreddym-eo2cv
    @niranjanreddym-eo2cv 5 років тому +2

    ఓం శ్రీ సాయిరాం